@@vempallisandhya1268 Mee number send cheyyandi comment lo nenu contact avtha
@Prakruthi6625 ай бұрын
Bro plzz reply ఇవ్వు.. నాకు పోయిన సంవత్సరం పీరిల దెగ్గర చూడానికి వెళ్తే అక్కడ దేవుడు వచ్చింది.. మళ్ళీ ఈ ఇయర్ లో కూడా మళ్ళీ వచ్చింది.. పోయిన సంవత్సరం కంటే ఈ ఇయర్ చాలా ఎక్కువ వచ్చింది.. ఎప్పుడు వస్తుంది అంటే.. పీరిల లో రడా హుస్సేన్ దేవుడు ఉంటాడు కదా ఆ సవారీని కొట్టం నుండి బయటకు వేరే వాళ్ళు ఎత్తుకునేటప్పుడు వచ్చింది.... మళ్ళీ అదే రడా హుస్సేన్ సవారీ నిప్పుల నుండి వెళ్ళేటప్పుడు వచ్చింది.. ఐతే నాకు ఆ దేవుడు వచ్చినప్పుడు.. ఆ సవారీ నిప్పులు గుండం నుండి దాటలేదు.. అప్పుడు నన్ను అడిగితె రడా హుస్సేన్ అని చెప్పిన అంట.. అక్కడ వాళ్ళు అడిగినారు అంట మరి ఈ అబ్బాయి నిన్ను ఆపుకోలేక పోతున్నాడు అని అంటే నేను చూసుకుంటా అని చెప్పినాడు అంట... అసలు ఎందుకు వస్తుంది అన్న నాకు ఆ రడా హుస్సేన్ దేవుడు అసలు కారణం తెలవడం లేదు plzz replyyyyy
@Prakruthi6625 ай бұрын
Replyy annaaa😥😥
@Manapirilu5 ай бұрын
Andhuku vastundhi ante avvaraithe aa sawwariki nachutharo varike vastundhi bro
@Prakruthi6625 ай бұрын
@@Manapirilu వస్తే మంచిదా.. Bro రాకుండా చేసుకోవచ్చా.. ఎందుకు అంటే నేను ఆపుకోలేక పోతున్న