Thank you so much for your kind words! We really appreciate your support! 🙏🙏
@gringarden93093 ай бұрын
ఎప్పటిలాగే very interesting 👌👌👌👌
@StoryHuntTelugu3 ай бұрын
Thank you so much for your kind words! It means lot to us! 🙏🙏
@SubbuSubbaiah-w2q3 ай бұрын
Supppppr story supppppr work ❤❤❤❤❤❤
@StoryHuntTelugu3 ай бұрын
Thank you so much ❤❤❤
@RAMMJWEB3 ай бұрын
Very interesting story
@StoryHuntTelugu3 ай бұрын
Thank you so much. We appreciate you taking the time to watch and share your thoughts! 🙏🙏
@sjrbcreations45983 ай бұрын
Nice story
@StoryHuntTelugu3 ай бұрын
Thank you! 🙏🙏
@AvvaruSridharBabu3 ай бұрын
కథ బాగుంది... డైలాగ్స్ అందరు బాగా చెప్పారు. హీరోయిన్ వాయిస్ చాలా బాగుంది. as usual గా వాయిస్ ఇచ్చే మేడం గారు బాగా చెప్పారు. యానిమేషన్ లో క్లారిటీ ఉంది సౌండ్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. టీమ్ కి అభినందనలు
@StoryHuntTelugu3 ай бұрын
మీ అభిప్రాయానికి ధన్యవాదాలు! మీ సపోర్ట్ ఎంతో విలువైనది! 🙏🙏
@ballikishorebabu3 ай бұрын
Super story... animation and story telling is very good and nice concept🎉
@StoryHuntTelugu3 ай бұрын
Thank you so much for your kind words!
@Harshitabs3 ай бұрын
Nice story 👏🏻
@StoryHuntTelugu3 ай бұрын
Thank you! 🙂
@HariPriya-hi2wl3 ай бұрын
👍🌷
@StoryHuntTelugu3 ай бұрын
🙏🙏
@khajashafishaik20243 ай бұрын
Nice story❤❤❤
@StoryHuntTelugu3 ай бұрын
Thank you! 🙂
@vkrm20003 ай бұрын
కధ చాలా బాగుంది.. ❤❤❤❤
@StoryHuntTelugu3 ай бұрын
మీకు కథ నచ్చినందుకు ధన్యవాదములు 🙏🙏🏻🙏🏻😀
@radhakrishnaiahmopuru48893 ай бұрын
పిసినారి దెయ్యం థ్రిల్లర్ కథ చాలా బాగుంది. సుధాముడి పాత్ర, మాటలతో బురుడి, ఇతరులను ఆకర్షించడం మొదలైనవి కథకి మెరుగు.👌👍💥🙏💥
@StoryHuntTelugu3 ай бұрын
మీకు కథ నచ్చినందుకు ధన్యవాదాలు!🙏🙏
@rasoolsk61303 ай бұрын
మంచి కథ..❤❤❤i like your channel ❤❤
@StoryHuntTelugu3 ай бұрын
Thank you so much for your kind words! It means a lot to us that you like the channel! 🙏🙏
@prasadadmin26623 ай бұрын
Katha chala bagundi (Simhapuri name)bagundi👍
@StoryHuntTelugu3 ай бұрын
మీకు కథ నచ్చినందుకు ధన్యవాదములు 🙏🙏🏻🙏🏻😀
@shankarrao123yadala23 ай бұрын
REALLY👌👌👌👌👌 AWESOME👍👍👍👏👍
@StoryHuntTelugu3 ай бұрын
Thank you so much 😀
@vasanthalakshmitirumala72433 ай бұрын
సుధాముని నిజాయితీ, మంచి గుణాలవలన అంతా మంచే జరుగుతుందని తెలిపినది చాలబాగుంది.దెయ్యం కోసరంసుధాముడు పుణ్యకార్యాలు చేయడం బాగుంది. కథ,ఏనిమేషన్,మాటలు అన్ని బాగున్నాయి.😊❤
@StoryHuntTelugu3 ай бұрын
మీ అభిప్రాయానికి ధన్యవాదాలు! మీ సపోర్ట్ ఎంతో విలువైనది! 🙏🙏
@rangacharia.v48823 ай бұрын
పిసినారులకు ఈ కథ గుణపాఠం నేర్పుతుంది.దాచుకున్న ధనాన్ని మంచి కార్యాలకు వినియోగించాలి.సుధాముని మంచి కార్యాల వలన పిసినారి పాపయ్యకు ఉత్తమగతులు లభించడం బాగుంది.సుధాముని మంచి గుణాలను చూసి సీతఅతనినే పెళ్ళాడలని నిర్ణయించుకుంది.తండ్రికి అదేవిషయం చెప్పి సుధాముని పెళ్ళాడింది..లేని తాత పేరు చెఒ్పి సుధాముని ఆస్తిని కాజెయ్యాలని చూడడం సుధాముని మామయ్య దుర్గుణాన్ని తెలియచేస్తుంది..ఈఆనిమేషన్లో వాన పడడం,మేఘాలఘర్జన,చక్కగా,రంగుల ఎంపిక అన్నీ చక్కగా ఉపయోగించారు.Hats off Team.❤
@StoryHuntTelugu3 ай бұрын
మీ అభిప్రాయానికి ధన్యవాదాలు! 🙏🙏🏻
@AB-hs9pw3 ай бұрын
❤🎉⚘️👍
@StoryHuntTelugu3 ай бұрын
🙏🙏🏻
@ramseshu32543 ай бұрын
"పిసినారి తను సుఖపడడు, తనను నమ్ముకున్న వాళ్ళని సుఖ పెట్టడు "అన్న నిజం ఈ కథ ద్వారా తెలియజెప్పారు..❤❤❤
@StoryHuntTelugu3 ай бұрын
మీరు చెప్పింది నిజమే! మీ అభిప్రాయానికి ధన్యవాదాలు! 🙏🙏
@PonnagantiSaiKrishna-yl5ip3 ай бұрын
మీ నుండి మరో ఆసక్తిరేఖేత్తించే కధ ! సుధాముడు ... మాటలతోనే - జమిందారు కుమార్తెను వరించేశాడు ! ఐతే 100 ఏళ్ళ ఓల్డ్ దయ్యానికి సద్గతి పొందేలా చేశాడు ! అంతా బాగుంది !!
@StoryHuntTelugu3 ай бұрын
ధన్యవాదాలు! మీ అభిప్రాయం మాకు చాలా ప్రేరణనిస్తుంది. ఇలాంటి ఆసక్తికరమైన కథలు ముందుకు తీసుకురావడానికి కృషి చేస్తూ ఉంటాం! 🙏🙏🏻
@Bhagi23 ай бұрын
Meeru flash software lo animation chesara ledha chroma toons lo chesara?
@StoryHuntTeluguАй бұрын
We use Adobe Creative Suite for animation.
@Ramadmurthy3 ай бұрын
దయ్యం తన తోక తో చాల బాగా గాలిలోకి ఎగురుతూంది
@StoryHuntTelugu3 ай бұрын
ధన్యవాదములు 🙏🙏
@maadhav89123 ай бұрын
Background music off cheyandiiii
@StoryHuntTelugu3 ай бұрын
Thank you for sharing your opinion! We value your feedback.