సూపర్...👏 జయహో పితృదేవతలు 🙏 ఆ మహాదేవుని కటాక్షం కరుణ పొంది ఆ కాశి విశ్వేశ్వరుడిని దర్శించి మా పితృదేవతలకి ఆనందం కలిగించి మా పూర్వికులను తరింపజేస్తా.. త్రిభువనసర్వభౌమమ్ ప్రతిష్టిస్తా మా వంశాన్ని తిరిగి నిలబెడతా... ఓం నమః శివాయ 🔱🙏🙏🚩
@venkateshwarlukalya85892 жыл бұрын
హిందువుగా పుట్టికూడా ఏవో ప్రలోభములకు లోనయి ఇతర మతాన్ని స్వీకరించిన తరువాత ఇవన్నీ చేయడము అనేది వదిలేస్తారు. అప్పుడు పితృ దేవతల ఆగ్రహానికి లోనయ్యి బాధలను అనుభవించేవారు కూడ ఉన్నారు. అందరు గుర్తించాల్సినది ఒక్కటే "హిందు ధర్మము" ని మించిన ధర్మము లేదు. హిందువుగా పుట్టడం, హిందు ధర్మమును ఆచరించడం పూర్వ జన్మ పుణ్య ఫలము.
@vittalpyramid8518 Жыл бұрын
జాహ్నవి గారు చాలా మంచి యాంకర్, సమయస్ఫూర్తి, సరియైన మాటకారి. ఎంత గొప్ప వారైనా ఎమోషన్ లో పక్క కు వెళుతుంటారు వారిని మళ్ళీ విషయం వైపు మళ్ళించే నేర్పరి.
@maheshtallapragada27362 ай бұрын
ఇంటర్వ్యూ తీసుకున్న యాంకర్ కి మరియు గురువు గారికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ చక్కటి ప్రశ్నకు విలువైన విలువలతో కూడిన సమాధానం ఇస్తూ అందరికీ తెలిసేలా వివరంగా చెప్పినందుకు తల్లిదండ్రుల గొప్పతనం వారి యొక్క ఆశీర్వాదం ఉండాలంటే మీరు చెప్పిన విధానం అందరూ పాటించాలని భగవంతుని వేడుకుందాం 🙏
@Ramakrishna.N2 жыл бұрын
జై పితృదేవతలు...🙏 మా పితృదేవతలర ఎక్కడ ఉన్న మీరు నాకు అనుగ్రహించండి.. మన వంశాన్ని తరింపజేసే భాగ్యాన్ని నాకు సహకరించండి.. మీకు ఆనందాన్ని కలిగించే విదంగా నేను నా కాశి దైవ అనుగ్రహము పొందుతా 🚩🙏🙏
Tq guruvu garu maaku teyani visayalu chakkaga chepperu dhanyavadalu.
@KrishnaK-o8y2 ай бұрын
పిత్రు దేవతలకు నా పశుద్ధ నమస్కారాలు 🙏🙏🙏 వారికి సద్గతులు ప్రాప్తించమని ఆ అమ్మ వారికి, స్వామి వారికి నమస్కారాలు 🙏🙏🙏
@spdavuluri11582 жыл бұрын
Mee "Vachakkamu", the way of demonstration, youngsters ki chakkani " SPURTHI. 🙏.
@astrologyvaasthu2 жыл бұрын
అమ్మవారి అనుగ్రహం సిద్ధిరస్తు..
@madanamohankomaravolu5072 жыл бұрын
పితృ దేవో భవ. గరుడ పురాణ విశేషాలు తెలిపి నందుకు గురువు గారికి నమస్కారము. (కె.మదన మోహన్).
@jayapradakadiyala3721 Жыл бұрын
Namaste Guruji You have said nicely about pitrudevathalu Thankyou🎉🎉
@sarunabhai10722 жыл бұрын
అబ్బో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు 🙏🙏🙏🙏
@humanimmala5217 Жыл бұрын
Sar Namasty Daktar arras chappandi Anthony mandiki upayogapaduthundi 🙏🏿🙏🏿🙏🏿
@krishnapriyapachigolla26252 жыл бұрын
గురువు గారికి నమస్కారములు. నేను కూడా మీలాగే సయాటికా తో బాధపడ్డాను. తెలియక ఆపరేషన్ చేయించుకున్నాను. ఆపరేషన్ చేయించుకున్న మూడు నెలల తర్వాత మళ్ళీ అదే నొప్పి రిపీట్ అయింది. ఇప్పుడు నాకు హోమియా లోనే తగ్గుతోంది. దయచేసి మీ డాక్టర్ గారి నెంబరు గాని అడ్రస్ గాని అడ్రస్ షేర్ చేస్తే అందరికీ ఉపయోగం. డాక్టర్ గారి అడ్రస్ చెప్పగలరా. షుగర్ నాకు 420 ఉంది షుగర్ వ్యాధితో బాధ పడుతున్నాను. మీరు చెప్పిన హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్లాలని అనుకుంటున్నాను. ఈ హోమియోపతి మందులు ఎప్పుడు పని చేస్తాయో మీరు జ్యోతిషపరంగా చెప్పింది చాలా ఆశ్చర్యంగా ఆనందంగా అనిపించింది. ఫస్ట్ టైం వింటున్నాం.
@sailajaakula352 жыл бұрын
శ్రీ మాత్రే నమః 🙏🏼🙏🏼 చాలా బాగా చెప్పారు గురువు గారు 🙏🏼🙏🏼
Miracles will happen if you believe aGod,I am astrologer with 55 yr experience,Dasamahavidya and Bhagala upasaka,my grand father and uncle both renowned astrologers,
@santhoshkumar28972 жыл бұрын
Namashkaram gurujii
@chakravarthychakris1224 Жыл бұрын
Thank you sir
@krishnaganji36622 жыл бұрын
Plese give guru Shapam. Dodham. Niwaranam Mathan telupagalarani pradana. Giriuji.
@srinivasreddy976911 ай бұрын
Miracle story teller, u can finish it two minutes
@kasimnaren7 ай бұрын
Homeopathy works wonders for some people, moon n sukr combination point is Mind-boggling
@beenarai3784 Жыл бұрын
Namaste guruvugaru
@DgDevi-u9iАй бұрын
Naku kuda nervous problem undi especially legs some times nadavadaniki kuda kashtam undi nenu kuda homeopathy treatment teesukovalemo naku hands and some body parts nrrvous problem undi meru cheppinatlu shukra ravi stanala valla kuda manaki elamti health issues vastayi
@surasrineevasulu66822 жыл бұрын
So దీన్ని బట్టి ఏమి జరిగిన మన మంచికే అని అర్థం చేసుకోవాలి so దీన్నే విధి అంటారు దేవుడు ఎప్పుడు ఏమి ఇవ్వాలో ఎలా ఇవ్వాలో అల ఇస్తాడు so ఎవరు డీల పడగూడదు అమ్మ నాన్నా లను స్మరించండి 🙏🙏🙏
@Vijayalakshmi-hs4qe2 жыл бұрын
😎
@nirmalag3148 Жыл бұрын
😅😅😊
@vutukurisubramanyam6055 Жыл бұрын
Good info
@reddykumar4090 Жыл бұрын
❤ to All ki 5
@ShpsPrasad11 ай бұрын
ధన్య వాదాలు మంచి విషయం తెలియ జేసారు
@godaadevi35442 жыл бұрын
My Father died in 1994 and my brother died in2004 as I am a lady I give rice, etc To Brahmin on his death anniversary and my mother's anniversary is it OK even on Mahalaya day I give for 2 people
Namasthe! My sister and l are surviving a good members of our family. We are unmarried. How can we please our forefathers and get rid of pithrudosham. We cannot do tharpanams as being female.
@manjuparlapally1709 Жыл бұрын
Ammailaku pitrudosham unte tarpanam cheyyochha sir
@Nsainagachaitanya2 жыл бұрын
Manam parents nunchi dooram ga vunnapudu amavasya roju bhramanudiki danam ivvacha?
@lordkrish33452 жыл бұрын
Jai sri krishna, namaskaram guruvu garu. Sir aa doctor contact no. , Theliyachesthe andhariki use avuthundhi . Enthomandhiki sahayam chesinavaru avutharu. Jai sri krishna.
@sriharineelam434911 ай бұрын
గురువు గారు నమస్కారములు పితృదేవతలను పూజలు ఎప్పుడు ఎట్లా చేయాలి చెప్పారు బ్యేవరి ద్వారా చేయించుకోవాలి చెప్పండి
@padminivaranasi58722 жыл бұрын
Can you please provide the name and contact of the Homeopathy doctor you mentioned?
@vallabhaneniraj8234 Жыл бұрын
Please explain in covid time
@Bhagya-r9b2 ай бұрын
Ma babu5 6years nundi pichhiga godavalu samanulu palaggottadam chesevadu na valla kavatam ledhu emayina cheppandi sir
గురువు గారు హోమియోపతి డాక్టర్ గారి ఫోన్ నెంబర్, అలాగే డాక్టర్ గారి పేరు ఊరు గురించి వీడియో చేసి అందరికీ మంచి చేయండి.ఇలాంటి డాక్టర్ గారు కావాలి.పేషంట్స్ కి.
@madhurisurajbharath36342 жыл бұрын
Good experience andi .
@kanna39352 жыл бұрын
Sir ippudu homeopathy medicine pani chesindi anukovaala, lekapothe mee Chandra shukra combination stars valla thaggindi anukovala?
@UshaRajavaram2 жыл бұрын
చంద్ర శుక్ర వలన అనుకోవాలి
@Km-qu6uj2 жыл бұрын
Anni kalipi anukovali. Aayanaku aa graha gathi valana, devudi Krupa valana, pitrudevathala ashirvachanam valana thana badha tagge margam kanipinchindi anukovali.
@lakshmiarigela57322 жыл бұрын
Back pain tho narakam anubavistunnanu Please doctor gari number ivvandi
@psudhakar7864Ай бұрын
నాకు పితృ దేవతలు ఎన్నో దృష్టాంతాలు చూపినారు..
@guruguhagk9754 Жыл бұрын
Wondraful
@vijayalakshmi8412 Жыл бұрын
Ladies cheyavaccha guruji
@marpakanaveenkumar11 ай бұрын
Sir please provide the address and name of the homeo clinic that you have mentioned in the video
@satyanarayanameka145 Жыл бұрын
తాతగారు నాయనమ్మ తిధులు తెలియకపోతే తెలియకపోతే ఎలా చేయాలి
@AmarenderGandla Жыл бұрын
Amavasya roju cheyali
@Bhagya-r9b2 ай бұрын
Maaridhi chanipoyinapptinundi ma babu pichhiga ayyadu cheppandi sira prablam
@94403 Жыл бұрын
మాకు ఒక సందేహం చనిపోయిన వారు మరలా జన్మించుతారు అని చెబుతారు కదా ! మరలా పిత్రులు ఎలా ఉంటారు
Doctor gari contact number,address dayachesi cheppandi
@chitti.n649 ай бұрын
Sri mathre namaha 🎉🎉🙏🙏
@radhakishangangu10922 жыл бұрын
Sri Gurubhyo Namah🙏Due to busy life in India and across the globe, the current generations of Hindus, many of them, are unable to do Vedic rituals or they may not be aware. How about the next generation? It means Vedic rituals are diluting to a large extent. Hence it is the need of the hour to continue Vedic rituals, wherever one will stay, and it needs to be supported by community leaders, providing facilities in nearby temples, Hindu cultural centers, etc., Jai Sanathana dharma🙏
@pvlsarojini6362 жыл бұрын
Guruvu garu namaskaram
@tadurinarsimharamaiah49482 жыл бұрын
We are Indians. We have a lot of evidences through our literature. We have relations with many other devatas and 3 murthis. Now its started if there is jivas in other planets
@adithyaaa.2 жыл бұрын
Very well said sir .True
@vallabhaneniraj8234 Жыл бұрын
Covid 19 time lo ????
@ramuvsign2 жыл бұрын
Pitrudevatulu inko janma tesukoni vuntaaru... Vaaru inko janma teesukunmappudu vallaki kotta pritruli vastaaru.... Ippudu pitru devatalaku tarpanam ichinappudu... Vallu yela asirva distaaru? For example nenu poyina janma lo oka jeeviki pitrunni ayite valla successors.... tarpanalu vadilite ippudu naaku andutaaya?... Nenu yela vallani aasrvadinchaali?
@sudhakarpotti51372 жыл бұрын
If pitrus have taken another birth, then if their sons offer tarpanam, it will reach them in their new birth( like gifts, feast, cloths etc).
@anuradhayellina79552 жыл бұрын
@@sudhakarpotti5137
@mahaboobbashapagadala6052 жыл бұрын
Guruvu garu Dr. Nageswar Rao Gari Clinic Ekkada, alage muslim acharalu kala varu ela cheyali Telupagalaru.
@KdmmohanRao Жыл бұрын
L
@sailajavuppala36717 ай бұрын
What about girls ? If any girl has pitru dosha in her jathakam , then how to resolve this ?
@peetaphanimanasapeetaphani14642 жыл бұрын
Ref.Garuda Purana. Offer food items in the name of ur PitruDevatas to Brahmins.PitruDevatas giv boons. Every Amavasya giv food in the name of PitruDevatas. Offer their favourite food on their death anniversary.Pitrus giv prosperity.
@astrologyvaasthu2 жыл бұрын
అమ్మవారి అనుగ్రహం సిద్ధిరస్తు..
@annadavasudha Жыл бұрын
Namasthe andi.homeopathy dr. gari, address or ph no.theliyajeyagalaru.. please..
@jayashhiwanallagatla7960 Жыл бұрын
మహాలయ అమావాస్య గురించి చెప్పలేదు మహాలయ పక్షం గురించి చెప్పలేదు వాటి గురించి కూడా చెప్తే బాగుంటుంది.
@omsakthi41282 жыл бұрын
Naakooo elane jarigindh swamy namasthe
@ssvsnmurthy98282 жыл бұрын
Guruvugarki 🙏🙏🙏🙏🙏
@astrologyvaasthu2 жыл бұрын
అమ్మవారి అనుగ్రహం సిద్ధిరస్తు..
@bhagavathuladhanamjay65402 жыл бұрын
What about other religions ?
@LakshmiNadimpalli-u4cАй бұрын
Sir please Doctors address and location
@nageswaraogongura73952 жыл бұрын
గురువుగారు సయాటికాకి వాడిన మందు పేరు చెప్పగలరు 🙏
@vlakshmi9946 Жыл бұрын
Gensing అనే tincture బాగా పని చేస్తుంది సర్. విజయవాడలో డోర్నకల్ రోడ్ లో Dr. అడవి రామమోహన రావు గారనుకుంటా (govt హోమియో కాలేజ్, గుడివాడ ప్రిన్సిపాల్ గా పని చేశారు) ఆయన ఇచ్చారు. నాకు తగ్గిపోయింది.
@mohanbarla36449 ай бұрын
నిజమా కాదని చెప్పలేదు.. ప్రపంచ లో అనేక మత లు సంప్రదాయం లు ఉన్నాయి... ఇది కేవలం హిందూ మత పెద్దలు చెప్పారు... ఆఫ్రికన్ ట్రైబల్ లో చాలా విచిత్రంగా సంప్రదాయం ఉంది... తెలుసుకుని వాటిని అమలు చేయాలి కోరుతూ
@poornareetii2 жыл бұрын
Doctor gari number ivvagalaru guruvugaru
@nageswarasarma32062 жыл бұрын
At least you better have bottu(sindhur) if you want to protect our sonata and dharma.
@shaikshakeela8507 Жыл бұрын
Sir memu Muslims maku kuuda untaya sir
@muvvagopal2 жыл бұрын
Janhavi should be pronounced as JANHAVI Ask Guruji please
@dhamodharmadhamshetty78032 жыл бұрын
Om shanti om nama shivaya
@SHAMMALANADENDLAA2 жыл бұрын
Thank you so much Guru garu 🙏
@astrologyvaasthu2 жыл бұрын
అమ్మవారి అనుగ్రహం సిద్ధిరస్తు
@srilathajillala86882 жыл бұрын
Mangalam nitya shubamangalam🙏🙏
@astrologyvaasthu2 жыл бұрын
అమ్మవారి అనుగ్రహం సిద్ధిరస్తు..
@muvvagopal2 жыл бұрын
Jahnavi must be pronounced as Janhavi. Ask Guruji
@vijayalakshmibhagavathula91392 жыл бұрын
True
@rajgamer7471 Жыл бұрын
Aa homeo address cheppandi sir plz
@arunachalamarunachalam84742 жыл бұрын
AYYA SHASTANGA NAMASKARAM MEE PADALAKU... AYYA PLS KINDLY TELL ME THAT HOMEOPATHY DOCTOR GARI ADDRESS... AYYA I AM SUFFERING FROM SCIATICA PAIN SINCE 2 YEARS... PLS KINDLY TELL ME EXACTLY THAT HOMEOPATHY DOCTOR GARI ADDRESS...I AM REQUESTING YOU AYYA...PLS KINDLY HELP...
@charbak90712 жыл бұрын
Meeru E Homeopathy doctor daggaruki e mandu tiskunte kuda pl.see that take only Mother Tincture of that medicine.Do not take sugar balls or any diluted medicine,you will not get any result if you take panchadara undalu( globulsules) The best thing is always take Mother Tincure of that prescribed Homeopathy medicine.100 ml mother tincture is available in all Homeo medical department.10 to 12 drops of mother tincture in 1/2 Cup of cold water to be taken in empty stomach in the morning.For 30 min or 1 hour do not take breakfast. Only once in daily morning for a walk days only.Thats all ,Sorry I am not able to right Homeo medicine for sciatica pain.I left practicing some 10 years ago and now I am 78 years.Please consult your nearest Homeo doctor and I know there is a medicine but which ever Homeo medicine you take take always it's mother tincture.That will give you permanent relief.
@kalathurswaruparamani579910 ай бұрын
జీవితమే ఒక మిరాకిల్
@sana128412 жыл бұрын
abbai lu Leni valla ki,amai lu ivocha sir...
@astrologyvaasthu2 жыл бұрын
Alludu ivvochu , ammie kooda ivvochu.
@sana128412 жыл бұрын
Thankq sir...reply ichinanduku... valuable information icharu...
@arunakumari61592 жыл бұрын
sir manishi marninchina ten days amicheyali alacheyalo cheppandi teliyani vallu thelusukni chestharu
@santosharc8048 Жыл бұрын
@@astrologyvaasthu sir Chala baga chepparu alage Dr gari number and address cheppandi
@sowjanyadevagiri2 жыл бұрын
Sir, memu 4aadapillalamu. Ma nana garu chanipoyaaru. Aadapillalu kuda tandri gariki tharpanalu evvavachha telupagalaru. Ma amma garu e tanthu chesina malli memu kuda cheyavachha teliyacheyandi.. please. 🙏🙏
@Km-qu6uj2 жыл бұрын
Amma Mee pillalu mee tandri gariki tarpanalu vadalavachu. Meeru alanti sandehalu padavaddu. Mee ammagaru chesina kuda meeru cheyavachu.
@surathpriya7795 Жыл бұрын
Ento ee coincidence 😊😊😊
@propertyhyd92 жыл бұрын
Please tell me doctor address
@VijayaLakshmi-sd9iu2 жыл бұрын
guruvu garu namaste meeru anubhavinchina sitica present nenu anubhavistnanu chela pain sir meeru Dr name cheparu address kuda cheppandi please sir
@prasadprathipati59622 жыл бұрын
Vvy Uubrt
@kasikiran19052 жыл бұрын
Guruvu garu namaste a doctor gari number cheptara please
@umadevi-19922 жыл бұрын
Pppp
@humanimmala5217 Жыл бұрын
15:28
@agastyasworld1122 жыл бұрын
Patnaik gaaru Mee vedeo chaala baavundi Meeru cheppinatlu neti numchi thu cha thappaka paatistaanu Mee hanumantharao budaraju Ex journalist andhraprabha and Indian express Vijayawada brach Mee number save chesukuntaanu
@astrologyvaasthu2 жыл бұрын
అమ్మవారి అనుగ్రహం సిద్ధిరస్తు.
@sk442592 жыл бұрын
If Gotham is not known, which Gotham to be adopted
@karthikjois4562 жыл бұрын
If u r house God is vishnu or narasimha or Hanuman thn vishnu gotra or if shiva thn shiva gotram
@MaheshVlogs4566 ай бұрын
ప్రతీ అమావాస్యకు బ్రాహ్మణులకు బియ్యం రెండు రకాల ఆకులు కూరగాయలు దానం చేయాలి.
@vasantharaju46562 жыл бұрын
👣👣👣🙏🙏🙏 sir thanks
@astrologyvaasthu2 жыл бұрын
అమ్మవారి అనుగ్రహం సిద్ధిరస్తు.
@mounika33762 жыл бұрын
Same nakshatra as master, I got cure for migrane and kidney stones to some extent with homeopathy. Have slip disc problem from 2018, reaping the karma. Thank you for clear explanation. But it felt advertising for doctor, but viewers shld understand homeopathy works for certain nakshatras, not that doctor.
@navatapriya12342 жыл бұрын
Dr Hari address chepandi sir
@kanna39352 жыл бұрын
Allopathic medicine elanti combination stars ki pani chesthundi cheppandi ....it's my genuine doubt. Please don't think I am mocking anybody