పితృ పక్షంలో ఇది చేస్తే, పిల్లలనీ వంశాన్నీ కాపాడేస్తుంది | Pitru devata stotram | Nanduri Srinivas

  Рет қаралды 995,966

Nanduri Srinivas - Spiritual Talks

Nanduri Srinivas - Spiritual Talks

Күн бұрын

When is Pitru paksham in 2024? 18/Sep/2024 to 3/Oct/2024
Here is a powerful Pitru pranama stotram given by by Lord Brahma (pitru stotram / pitru pranama stotram / pitru stavam) that anyone including children and women can do.
Do it on every amavsaya day for sure. You can do it daily also. No rules while doing this.
Nanduri
Uploaded by: Channel Admin
Here are our new channels to Promote Sanatana Dharma - Please subscribe to them
Nanduri Susila Official
/ @nandurisusila
Nanduri Srivani Pooja Demos
/ @nandurisrivani
Link for stotram PDF in 4 languages - Telugu Kannada Tamil and English
(Kannada Lyrics courtesy: Sri N. Manu.
Tamil Lyrics courtesy: Anonymous channel member
Our sincere thanks to both of them for their contributions)
drive.google.c...
Q) ఈ స్తోత్రం పూర్వ సువాసినులు చేయవచ్చా?
A) మనిషై పుట్టిన ప్రతివాళ్ళూ చేయవచ్చు
ఇది ఏటి సూతకంలొ కూడా చదువవచ్చు . రజస్వలాకాలంలొ చదవకూడదు
Q) తల్లి తండ్రులు జీవించి ఉండగా ఈ స్తోత్రం చదవవచ్చా?
A) వీడియో మళ్ళీ వినండి. పుట్టినరోజు గురించి చెప్తూ చదవమనే చెప్పారుగా, మళ్ళీ సందేహం ఎందుకు?
Q) రోజూ పూజతో పాటు దీన్ని చేయవచ్చా?
A) చేయవచ్చు. ఇది మామూలు పవిత్రమైన స్తోత్రాల వంటిదే . ఇదేమీ అపర క్రియ కాదు. రోజూ పూజ మధ్యలో చదువుకోవచ్చు . పూజ మందిరంలోనే చేయవచ్చు. మిగితా స్తోత్రాలన్నిటికీ ఏ పధ్ధతి పాటిస్తారో, దీనికీ అంతే
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri Nanduri Srinivas - Check below link :
/ nandurisrinivasspiritu...
-----------------------------------------------------------------------------------------------------
English Subtitles are added by the translator from our channel Admin team. Our sincere thanks to her
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#spiritual #pravachanalu
#pitrupaksha #pitrupaksh #mahalayaamavasya #pitrudosh #pitrupaksh2022
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com

Пікірлер: 1 300
@krishnaveerabhishekchalla2794
@krishnaveerabhishekchalla2794 2 жыл бұрын
Jai Gurudeva 🙏🙏🙏 Tears are rolling down my eyes listening to this.. You made me realise the value of my parents
@chandanad3629
@chandanad3629 2 жыл бұрын
Same naku kuda kallalo neelu vachesey 🥹
@suryaprakash1233
@suryaprakash1233 2 жыл бұрын
Please answer this guruvugaru🙏🙏🙏
@bharathkumar3122
@bharathkumar3122 2 жыл бұрын
very true
@meowmeow89902
@meowmeow89902 2 жыл бұрын
Same to same.... unable to control my 😢
@sriramaraoajjarapu3272
@sriramaraoajjarapu3272 2 жыл бұрын
తిథుల ప్రకారం
@Ramakrishna.N
@Ramakrishna.N 2 жыл бұрын
మా పితృదేవతలరా మీరు ఎక్కడ ఉన్న పాదాభివందనాలు మీకు తెలియజేస్తున్నాను.. దయచేసి మీ అనుగ్రహ వర్షం నాపై కురిపించండి. మన వంశాన్ని తరింపజేసేభాగ్యాన్ని నాకు కల్పించండి.. అడ్డంకులు రాకుండా కాపాడండి... మీరు సంతోషపడేలా ఆ గణనాథుని అనుగ్రహము & కాశి విశ్వేశ్వర అనుగ్రహము & దుర్గా భవాని అనుగ్రహము పొందిఉన్నాను 🚩🙏🕉️🙏🙏
@sriram4461
@sriram4461 2 жыл бұрын
మా యువకులకు ఇలాంటి గొప్ప విషయాలు చెప్పి మా అందరిని మంచి మార్గంలో నడిపిస్తున్న గురువు గారికి పాదాభివందనం
@srikrishnagudiwada4033
@srikrishnagudiwada4033 Жыл бұрын
పితృదేవతల స్తోత్ర స్మరణతో నా జన్మ ధన్యమైంది గురువుగారు.నేను చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నాను గురువుగారు ఈ స్తోత్రం కోసం...మీకు శత కోటి ప్రణామములు
@venkateshvenky2573
@venkateshvenky2573 2 жыл бұрын
శ్రీ విష్ణురుపయ నమఃశివాయ నమస్కారము గురువుగారు మా ఇంట్లో పితృ దేవతలకు జంతుబలి ఆచారం అంటారు కానీ నేను శాకాహారి నీ ప్రతి ఏకాదశికి ఉపవాసం ద్వాదశి ఘడియలో ఉపవాసం విరమించాడం మీలాంటి గురువుల ప్రవచనాలు వింటూ ఉంటా మీరు చెప్పిన వ్రతాన్ని కొన్నింటిని చేస్తున్నాను మనుసు కు ప్రశాంతంగా ఉంటుంది కానీ పితృ దేవతలకు పిండప్రదానాలు చేయల లేక జంతుబలులు అంటారు🙏 చేతులు జోడించి వేడుకుంటూనను దయచేసి వివరించండి నమస్కారము గురువుగారు 🙏
@gaddesrinivas
@gaddesrinivas 2 жыл бұрын
జన్మనిచ్చిన తల్లిదండ్రుల రుణం తీర్చుకునేందుకు, వారిని గౌరవించుకునేలా ప్రతీ ఒక్కరూ నడుచుకునేందుకు మీరు చేసిన ఈ వీడీయో అమోఘం అద్భుతం 👌🙏 మీరు చెప్పిన విధానం సుతి మెత్తగా కాస్త కఠువుగా ఉన్నా వాస్తవం 😃👍
@durgadurga6743
@durgadurga6743 Жыл бұрын
గురువు గారి కి నమస్కారం నేను కోరుకున్నది ఇన్నాళ్లకు మీ నోటి వెంట వచ్చింది చాలా సంతోషం ఎప్పటి నుంచో పితృ దేవతలు గురించి ఏమీ చెయ్యాలి అని బాధ పడుతున్నాను ఈరోజు నాకు మార్గం చూపించారు మీకు సాష్టాంగ నమస్కారం మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని మీ.కుటుంభం బాగుండాలి అని కోరు కుంటు మీ అభిమాని
@sarithachilumula993
@sarithachilumula993 2 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః🙏🙏ఎప్పుడు ఏది అవసరమో దానికి అనుగుణంగా మాకు వీడియోలు రూపంలో అందిస్తున్నారు గురువుగారు చాలా చాలా ధన్యవాదాలు🙏🙏🙏
@vamshap5677
@vamshap5677 2 жыл бұрын
Guru gaaru, vijayawada kanaka durga devi gurinchi inka cheppandi plzzzzz
@jyothishravan3537
@jyothishravan3537 2 жыл бұрын
Avunu guruvugaru
@devinemother7139
@devinemother7139 2 жыл бұрын
Correct 💯
@srkr9909
@srkr9909 2 жыл бұрын
@@vamshap5677 all ready video వుంది pls search
@rajeshwarkothakonda6785
@rajeshwarkothakonda6785 2 жыл бұрын
🙏 గురూజీ చాలా మంచి వీడియో చేశారు... నా శ్రీమతి కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను... నా అమ్మ నాన్న ల తిథులు గుర్తుపెట్టుకొని చాలా చక్కగా ఆ రెండు రోజులు నిర్వహిస్తుంది ..నా కంటే ఎక్కువ శ్రద్ద,భక్తులతో చేస్తుంది...ఈ సందర్భంగా నా మాతా పితరులకు నమస్కారం..🙏
@naveennarayana_
@naveennarayana_ 2 жыл бұрын
మీ ద్వారా ఎందరినో సన్మార్గంలో ప్రయనింపచేసిన మరియూ దైవానికి చేరువ చేసిన ఆ... పున్యజీవి శ్రీ నండూరి రాధాకృష్ణ గారికి పాదాభివందనం. ఆయన ప్రబ్రహ్మ సయుధ్యం లో ఉండిపోవాలని కోరుకుంటున్నాను 🙏🏻
@balabadrarani390
@balabadrarani390 2 жыл бұрын
Modher Leni vallu kuda chadavachha guruvugaaru
@raanapratap4117
@raanapratap4117 2 жыл бұрын
నమస్కారం అయ్య గారు మాది వనపర్తి జిల్లా ఊరు మాది కానీ నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఇందరు అమ్మాయి లు ఒక అబ్బాయి ఉన్న డ కానీ మా పెద్ద అమ్మాయి పేరు ఉమాదేవి 23 సంవత్సరం ఉన్న యి కానీ 6 తేదీ 10 నెల లో చనిపోయింది సంవత్సరం రికం పెట్టొచ్చు లో ఎపుడు పెట్టాలి ఎలా పెట్టాలి చెప్పాడి లో
@AlwaysRams278
@AlwaysRams278 2 жыл бұрын
గురువు గారు మీ యొక్క అడ్మిన్ చేత ఈ నాయొక్క విన్నపం సేకసించి నాకు రిప్లై వస్తుంది అని భావిస్తున్నాను.....మా అమ్మ నాన్న,పిన్ని చిన్నాన్న లు ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా మా తాతగారిని ,నాన్నమ్మ మీ ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా కొలవారు... ఎదో మొక్కుబడికి చేస్తారు తప్పా...మనస్ఫూర్తిగా ఏ క్రతువు కూడా..సరిగ్గా చెయ్యరు...ఆ యొక్క లోటు ఎప్పుడు నాకు ఉండిపోతుంది....వీళ్ళ యొక్క అజ్ఞానంతోనో వీళ్ళు చేయలేకపోతున్నారు...నాకు తాత,నాన్నమ్మ అంటే చాలా ఇష్టం....అలాంటి నేను నా భార్య కలిసి వీళ్ళతో చేయించేమార్గం...కానీ మేము చేసే మార్గం కానీ ఏదైనా ఉంటే చెప్పండి గురువు గారు...మేము మీకు...ఎంతో రుణపడి ఉన్నాము .ramarao.muddada@gmail.com.9491931283
@srujanaramana6858
@srujanaramana6858 2 жыл бұрын
నమస్తే స్వామీ నికు పాదాభివందనములు చాలా స్పష్టంగా చెప్తారు ఏ విషయం గురించి అయిన, ఏ జన్మ పుణ్యమో మీరు చెప్పేది వినగలుగుతు అనుకరించడం ద్వారానే సాధ్యం కాని పని అంటూ ఏది ఉండదు స్వామీ🙏🙏
@sudhasurampudi6263
@sudhasurampudi6263 2 жыл бұрын
అద్భుతమైన మీ ప్రసంగం విన్న ఎంతో మంది కి కళ్ళు తెరిపించి బాగుపరచాలని మనఃపూర్వకంగా కోరుకుంటున్నాను ... 🙏🙏🙏🙏
@akkunuriramakrishna4277
@akkunuriramakrishna4277 2 жыл бұрын
గురువుగారు ఇంత మంచి పితృ ప్రణామ స్తవం ఇచ్చినందుకు సతదా సహస్రదా ప్రణామములు 👏👏👏
@manisuraj7243
@manisuraj7243 2 жыл бұрын
శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ.. గురువు గారి పాదాలకు నమస్కారం ... ఈ రోజు పూజ చేసి అలా మీ ప్రవచనం విన్నాను .చాలా హాయిగా ఉంది మనస్సుకు మరియు ప్రతి రోజు ఈ శ్లోకం చదువుతాను నిత్య పూజలో...మీరు చెప్పిన దగ్గర నుండి హయగ్రీవ కవచస్తోత్రము చదువుతున్నా అది రామరక్షా స్తోత్రము ల ఉంది కానీ కొంత అర్దం అవ్తుంది కొన్ని అర్దం కావట్లేదు.మీరు దాని గురించి చెప్తే చాలా బాగుంటుంది చాలా వేగంగా అర్దం అవ్తుంది.నేను చేయాల్సిన ప్రయత్నం చేసి నేను నేర్చుకుంటున్న కానీ మీ ప్రవచనం కోసం ఎదురు చూస్తున్న గురువు గారు...
@archakamlohitha1258
@archakamlohitha1258 2 жыл бұрын
కొడల్లే కాదు అల్లుళ్ళు కూడా కొడుకులు లేని అత్త మామ లని బాగా చూసుకోవాలి కదా గురువు గారు😞వారికి ఇంక ఎవరు ఉంటారు .అమ్మాయిల నీ పెళ్లి చేసి పంపుతారు .చిన్న గొడవలను మనసు లో పెట్టుకొని బంధాల నే దూరం చేసుకుంటున్నారు .తప్పు ఇరు వైపుల ఎవరిది అయిన దానికి తల్లి తండ్రులకి దూరం ,భర్త నీ వదిలి పోలేక బాధ పడుతున్న నా లాంటి దౌర్భాగ్యులు కూడా ఉంటారు. మా పుట్టింటి వారు, అత ఇంటి వారు కలిసిపోయి మా ఆయన వాళ్ళకి కూడా అండ గా ఉండాలని అందరూ కలిసి సుఖంగా ఉండాలని నేను మొక్కని దేవుడు లేదు గురువు గారు .రోజు ఎంత బాధ పడుతున్నానో నాకు తెలుసు. ఇంటి ఇల్లాలు బాధ పడితే ఇంట్లో వారు బాగా ఉండగలరా?ఇంట్లో శాంతి లేదు . అందరికీ అనారోగ్యం. నా బిడ్డ 10 రోజుల నుండి జ్వరం తో ఉన్నాడు .తగ్గడం లేదు హాస్పిటల్ తిరిగిన. నచ్చ చెప్పిన ఎవరు వినే వారు కాదు . సమస్య కి పరిష్కారమే తెలియడం లేదు .అందరూ ఆరోగ్యం గా ,శాంతి తో కలిసి మెలసి ఉండే రోజు ఎప్పుడు వస్తుంది? నా జీవితం మార్చే సలహా ఇవ్వండి గురువు గారు.మీరు ఏమి చెప్తే అలానే దృఢ సంకల్పం తో చేస్తాను .😞🙏
@junegem
@junegem 2 жыл бұрын
చాలా బాగా వివరించారు. ఇంతటి విషయం మీ ద్వారా జ్ఞానోదయం అవడం మా అదృష్టం. నమస్కారం.
@Sheisashwini
@Sheisashwini 2 жыл бұрын
గురువుగారు మీకు ధన్యవాదాలు మీ మాటలు మాకు మార్గదర్శకాలు. కానీ నాదొక బాధ . దేవుడు నిజం గా వున్నదా అనిపిస్తుంది కొన్ని సార్లు అన్ని తప్పులు చేసినవాళ్లు చాలా సంతోషం గా వుండి తెలిసి ఎవరికి అన్యాయం చెయ్యని వాళ్ళు బాధలని అనుభవిస్తున్నారు
@anjaneyuluSimha714
@anjaneyuluSimha714 2 жыл бұрын
అది పూర్వ జన్మ సుకృతం...అందుకే ఈ జన్మలో మంచిగా ఉండాలి.
@tanajihere706
@tanajihere706 2 жыл бұрын
చరిత్రను ఓసారి పరిశీలించండి ధర్మాన్ని అనుసరించే వారికి ఎక్కువ కష్టాలు కాని వారు ధర్మాన్ని విడిచిపెట్టారు చివరిగా గెలిచేది ధర్మమె
@ss-ki9wo
@ss-ki9wo 2 жыл бұрын
same andi memu kuda antha kastha pada palitham lekunda pothundhi..
@krishnavenideevi431
@krishnavenideevi431 2 жыл бұрын
@@ss-ki9wo guruvu ni nammi cheyandi this is the test we need to go through I am also in this position 2 days before reading guru charitra, one of story swami explained how much belief u have on guru or God it will come up as result .that's why I got strong, and remember guru s words and chant
@Kkdboys639
@Kkdboys639 Жыл бұрын
మీ తల్లిదండ్రుల పాదపద్మములకు నా నమస్కారములు గురువు గారు🙏🙏🙏 ❤
@jbnpawar3967
@jbnpawar3967 Жыл бұрын
Guruvugaru mee videos 1year nundi follow avthunnanu na jeevitham chala marindi mee padalaku na namaskaram.meeru cheppinatlu thalli thandrulu bhagavath swarupulu varini Baga chusukovali alage kodalu kuda oka inti kuthure kada kodalini himsinchakunda Baga chusukomani cheppandi mee lanti mahathmulu chepthe kachithanga chala mandilo marpu vasthundi.nenu oka government employee ni nenu athavarintlo chala baadalu paddanu alanti baadalu raboye tharam vallaku mee Daya vall bhagavanthuni Daya valla rakudadhi.
@bharathik5693
@bharathik5693 Жыл бұрын
చాలా మంచి విషయాలు అందిస్తున్నారు గురూ జీ మీ సంకల్పానికి హృదయపూర్వక danyavada నమస్సులు.మా సమస్యలు చాలా చాలా బాధగా ఉంటున్నాయి గురూజీ, దేవుడు మీ రూపంలో కొంతైనా కరుణిస్తే బాగుండు. కనీసం ఎన్ని కష్టాలు ఎదురైనా dharmamargam నుండి చలించకుండా ఉండగలిగే శక్తిని అయిన ఇవ్వగలగా.లని ప్రార్థన చేస్తూ గోవింద ..గోవింద.. గోవిందా హరి హరి నమో నమః
@barjun4721
@barjun4721 2 жыл бұрын
కంట్లో నీళ్లొచ్చేశాయి గురువుగారు దీనిలోని భావానికి🙏 శ్రీమాత్రేయ నమః🙏
@babysreenu9313
@babysreenu9313 4 ай бұрын
గురువు గారు మీరు ఎన్నో ఎన్నో మంచి మంచి విశేషమైన అధ్బుతమైన దేవతా మూర్తి విషయాలు , పితృదేవతల గురుంచి చెప్తున్నారు చాల చాల బాగా వివరించారు ,చాల చాల అద్భుతం సంతోషం ,మి ప్రవచములు ,మీ భగవంతుని సూక్తులు మీరు మాకు పరిచయం అయ్యి మాకు వివరిస్తున్నారు , మీ వాక్చాతుర్యం చాల చాల బాగుంది గురువు గారు ,🕉️🔱🦚🙏🙏🙏🙏మాకు మీరు స్ఫూర్తి దాయకం , మి పాదాలకు శతకోటి నమస్కారములు గురువు గారు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@activelifeliving5991
@activelifeliving5991 2 жыл бұрын
Namaskaram Guruvugaru. I am currently living in USA and i am so grateful to be following our traditions irrespective of where i live. Today i read the pitru pranama stotra for 3 times for our pitru mandalas - vasus, rudras, adityas. While i am reading i was just feeling that they are watching me and i am saying thanks through this stotram. Its a great feeling. Thank you so much andi. Grateful and blessed to be this channel member🙏🏻
@NanduriSrinivasSpiritualTalks
@NanduriSrinivasSpiritualTalks 2 жыл бұрын
సంతొషం. ఆ అనుభూతి మీరు పొందాలనే ఆ శ్లోకాలకి అర్ధం చెప్పాను
@balareddy2582
@balareddy2582 2 жыл бұрын
at what time u read ..plz say
@chalapathiaouka6619
@chalapathiaouka6619 Жыл бұрын
🙏ఓం శ్రీ లక్ష్మీ వేంకటేశాయ నమ:🙏నవ నాగరిక యువతరానికి ఇటువంటి సనాతన ధర్మాలను పరిచయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది🙏🙏🙏🌺🌺🌺తెలుగువారందరు తెలుగులిపిలోనే వ్రాద్దాం జైతెలుగుభాష జైతెలుగుతల్లి ☀️ 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺
@Indu-i4n
@Indu-i4n 2 жыл бұрын
ఇంత గొప్పటి మీ లాంటి మనిషిని అందించిన మీ పితరులకి మా నమస్కారాలు 🙏🙏🏻
@ushasatya2953
@ushasatya2953 2 жыл бұрын
గురువుగారు నమస్కారము మీరు చేసే ప్రతి ఒక్క వీడియో మేము చూస్తాము మీకు చాలా రుణపడి ఉన్నాము మీ ద్వారా మాకు తెలియని విషయాలు కూడా చాలా నేర్చుకున్నాను నాకొక సందేహము దయచేసి చెప్పగలరు అనుకుంటున్నాను అత్తమామలు గాని చనిపోయిన వారు ఉంటే వాళ్లకు కూడా ఇది కోడలు చదవచ్చా ఎందువలనంటే తెలిసీ తెలియక కూడా వాళ్ల మనసు బాధ పెట్టి ఉంటాము కాబట్టి కోడలు చదవచ్చా దయచేసి నాకు సమాధానం దయచేసి సమాధానం ఇవ్వండి
@pasupuletimeenakshi2160
@pasupuletimeenakshi2160 2 жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నమస్కారాలు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు పాదాభివందనం శ్రీ మాత్రేనమః 🇮🇳🏠👨‍👨‍👧‍👧👌🙏🙏
@ksatyaprameelaprameela3722
@ksatyaprameelaprameela3722 2 жыл бұрын
ఈ డిప్రెషన్ లోంచి బయటకి రావడానికి నాకు చాలా time పట్టింది చుట్టుపక్కలవాళ్ళు నా భర్త నేను చచ్చిపోతానేమో అని భయపడ్డారు కానీ నేను చచ్చిపోతే నా భర్తని ఎవరు చూస్తారు అని చాలా కష్టంతో ఆ బాధ నుంచి బయటికి వచ్చా తరవాత నా తొడపుట్టిన వాడికి పాప పుట్టింది అని తెలిసింది చెప్పలేదు పిలవలేదు అయిన వెళ్ళాను గొడవ అవుతుందని తెలుసు కానీ ఘోరం జరుగుతుంది అని అనుకోలేదు ఇది ఒక సాయిబాబా గుడి కల్యాణ మండపంలో జరిగింది హైదరాబాద్ లో. పిలవని పేరంటకానికి వచ్చినందుకు ఆ మండపంలో నన్ను జుట్టు పట్టుకుని బర బర ఈడ్చుకుని వెళ్ళాడు నా భర్త ఆపడానికి వస్తే నన్ను వదిలేసి నా భర్తని హోమంలోకి తోసేసాడు అందరు పట్టుకుని నా భర్తని పడకుండా ఆపారు. ఇది కూడా సరిపోలేదు నా భర్త పీక పట్టుకుని నొక్కేసాడు ఆ తోపులటలో వాడి చేతికి ఉన్న వాచ్ ని పగలగొట్టి యొక్క గాజు పెంకుతో గుచ్చేసాడు కంట్లోంచి రక్తం చాలా కారి గడ్డకట్టుకు పోయింది. అందరు చాలా బలవంతం మీద ఆపారు. పోలీస్ లకి call చేశాను నేను వచ్చారు కేసు file చేస్తాను అన్నారు నేనే వద్దు అన్నా తండ్రి లేకపోతే ఆ బాధ నాకు తెలుసు నా తొడపుట్టిన వాడి పాప ఏమి పాపం చేసింది అని వదిలేసి కేవలం నా భర్త కి sorry చెప్పమన్న అంతే మొక్కుబడికి నా తల్లి తొడపుట్టిన వాడు చెప్పారు అదే గొడవలో నా భర్తని మాకు పిల్లలు ఇంకా పుట్టలేదని అనకూడని మాట అన్నాడు ఆ మాట నేను ఇక్కడ రాయలేను
@ఓంశ్రీగురుగాయత్రీజ్యోతిష్యాలయం
@ఓంశ్రీగురుగాయత్రీజ్యోతిష్యాలయం 2 жыл бұрын
జన్మదిన శుభాకాంక్షలు మీ నాన్నగారికి
@manun4799
@manun4799 2 жыл бұрын
भ्रह्म कृत पितृ प्रणाम स्तवम नमः पित्रे जन्मधात्रे सर्व देवमयाय चा सुखधाय प्रसन्नाय सुप्रीताय महात्मने सर्वयज्ञ स्वरूपाय स्वर्गाय परमेष्टिने सर्वतीर्थावलोकाय करुणासागराय च नमः सदा2शुथोषाया शिवारुपया ते नमः सदा2परादा क्षमिणे सुखाया सुखदाय च दुर्लभम मानुषमिदम येना लब्दम मया वपुः संभावनीयम धर्मार्धे तस्मै पित्रे नमो नमः तीर्थस्नान तपोहोमा जपादीन यस्य दर्शनम महागुरोष्चा गुरवे तस्मै पित्रे नमो नमः यस्य प्रणमा स्तवनात कोटिश: पित्रुतर्पणम अश्वमेध शतैस्तुल्यम तस्मै पित्रे नमो नमः
@pallavchinmaivlog5297
@pallavchinmaivlog5297 2 жыл бұрын
గురువుగారికి పాదాభివందనాలు 🙏🙏. మా అమ్మగారు ఈ మద్యే జనవరి 5వ తారీఖున covid-19 తో శ్వాస ఆడక చాలా నరకం అనుభవించి చనిపోయారు. అది నా కళ్ళ ముందే జరిగింది. అది నేను ఇప్పటికి తట్టుకోలేక పోతున్నాను గురువుగారు. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం గురువుగారు, నేను తనకి ఒక్క సంతానమే గురువుగారు. శ్రాద్ద కర్మలు నేను చేయకూడదు అన్నారు. మా అమ్మగారు బ్రతికున్న రోజుల్లో ఏ తాను సంతోషం గా, సుఖంగా బ్రతికింది లేదు గురువుగారు, అనారోగ్య సమస్యలతో, కుటుంబాకాలహలతో బాధలు అనుభవించారు. కనీసం తన ఆత్మ కి శాంతి చేకూర్చాలంటే నేను ఏమి చేయాలి గురువుగారు. ఎంతకష్టమైన పూజ అయినా, స్తోత్రమైన సరే గురుగారు నేను చేస్తాను. దయచేసి ఏమి చేయాలో చెప్పండి గురువుగారు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gvbbhushanarao3048
@gvbbhushanarao3048 2 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః అక్షర సత్యము తో ఆత్మ విచక్షణ చేస్తూ మీరు చెప్పిన వివరణతో ప్రతి వ్యక్తి తనను తాను మార్చుకుంటూ, పితృదేవతలను నిత్యము ప్రార్థిస్తారు.
@Telugintiadapilla9
@Telugintiadapilla9 2 жыл бұрын
గురువు గారు namaskaram....కాత్యాయనీ వ్రతం గురించి తెలియచేయండి గురువు గారు please 🥺🥺
@bharathik5693
@bharathik5693 Жыл бұрын
గురూజీ!! పాదనమస్సులు.మీరు చెప్పే విషయాలు చాలా అధ్భుతం.మీజన్మ ధన్యం.మాకు కొన్ని ధర్మ సందేహాలు వ్యక్తమవుతున్నాయి.adagavachha గురూజీ!?.శ్రీ మాత్రే నమః
@vallabuniravi1498
@vallabuniravi1498 2 жыл бұрын
పితృ దేవతలకు సాస్టంగ నమస్కారాలు 🙏🙏🙏
@narsaiahuppula7027
@narsaiahuppula7027 Жыл бұрын
పితృ దేవతలకు నమస్కారంసమర్పయామి గురువు గారిని నమస్కారం సమర్పయామి
@vyshu2576
@vyshu2576 2 жыл бұрын
గురువుగారు.... పుట్టినరోజు వేడుకలు తిధి ప్రకారం చేసుకోవాలా తేదీల ప్రకారం చేసుకోవాలా అని నేను అడిగాను గురువుగారు 🙏🙏🙏 దాని గురించి కూడా ఒక షార్ట్ వీడియో తీసి చెప్పండి గురువుగారు మా కోసం🙏🙏🙏
@mnchandrasekarmoturu1306
@mnchandrasekarmoturu1306 2 жыл бұрын
పుటిన రోజు వారి తెలుగు మాస తిధి ప్రకారం చేసుకో వాలి
@dileepkuamarpenuganti8043
@dileepkuamarpenuganti8043 2 жыл бұрын
Very logical to celebrate birthday according to our birth thidhi... As we celebrate ganesh chaturthi, krishnastami, ram navami, vamana jayanti, hanuman jayanti, guru purnima etc..based on respective god's birth thidhi..even then We can respect English birth date.... Thank you
@sivakrishnarondi2404
@sivakrishnarondi2404 2 жыл бұрын
Hiii
@chivukulakrishna5318
@chivukulakrishna5318 2 жыл бұрын
మాసం తిధి ప్రకారం చేసుకోవాలి మన పండుగలు కూడా అలానే వస్తాయి
@koushikworldian9239
@koushikworldian9239 2 жыл бұрын
Kacchitham ga thithi prakarame.! Indulo antha clarification icchedi yemundi?idi basic andi. Video chesi cheppentha peddha subject emi kadu
@gayatrikalyan2757
@gayatrikalyan2757 2 жыл бұрын
Chaalaa dhanyavaadhamulu guruvu garu kalllalo nillu ochaii anandhamtho naa janma charithardham chesaru tandri Poojya guruvulu Sri Nanduri Radha krishna gariki amma gariki miku mariyu suseela amma gariki paadhaabhi vandhanaalandii🙏🙏🙏🙏🙏🌠
@sandhyakovvuri77
@sandhyakovvuri77 2 жыл бұрын
Excellent video, very very informative, especially to today's youth👏👏👏👏👏👏👏👏👏👏🙏 This stothra is a valuable treasure for life.Thank you so much Nanduri Garu.
@kumars7063
@kumars7063 2 жыл бұрын
ఈ శ్లోకాల ద్వారా తల్లిదండ్రులు గొప్పతనం గురించి ఇంత వివరంగా చెప్పినందుకు మీకు చాలా ధన్యవాదాలు గురువుగారు
@sridivyarayaprolu9742
@sridivyarayaprolu9742 2 жыл бұрын
Wow... Literally I asked for this.. thank you very much guruvu garu. Ladies and children kooda cheyyachu and chaala simple ga undi. Maaku pitru saapalu unnai. Anduke enni poojalu chesina maaku phalitam raavatledu. Meeru maaku guruvu roopam lo devudu 🙏🙏
@JAI-SRIRAMA
@JAI-SRIRAMA 2 жыл бұрын
Chadavavachhu
@minu9441
@minu9441 2 жыл бұрын
Hi.. Parents vunnavallu chadavacha.. please reply
@chalapathi9559
@chalapathi9559 2 жыл бұрын
ఇంత గొప్ప సంతోషకరమైన విషయాలు చెప్పిన మీకు 🙏🙏🙏🙏🙏🙏 నా పితృదేవతలకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@lnvsap4115
@lnvsap4115 2 жыл бұрын
My father is 90 year old, and alive and he is like a friend to me 🙏. My mother 81 years old 🙏. She expired in Jan22. .I only took care all these years. I only cooked food to them and we all ate combinedly always, all these years . I miss my mother a lot. She is not beside me now physically.I am single. Never married..
@bhavaninaidu4241
@bhavaninaidu4241 2 жыл бұрын
🙏🙏
@babysreenu9313
@babysreenu9313 4 ай бұрын
శ్రీ గురువు గారి మి పాద పద్మముల కు శతకోటి నమస్కారములు , శ్రీ గురుభ్యన్నమః🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌼🌸🌷💐
@UshaRajavaram
@UshaRajavaram 2 жыл бұрын
🌷🙏 మాతా పితరులకు నమస్కారములు🙏🌷 ఈ వీడియో ను పూర్తి గా చూసి పితృ స్తవము యొక్క అర్థం ఇప్పుడు తెలుసుకున్నాము మీకు ధన్యవాదములు శ్రీనివాస్ మహోదయ 🙏
@madhuribharadwaj5824
@madhuribharadwaj5824 2 жыл бұрын
Srinivas garu🙏 chala manchi pani chesaru and e pitru pranama stotram gurinchi cheppi....lekhapothe chala miss ayye vallam....yenni sarli thanks cheppina thakkuve andi...🙏
@udayshekar8592
@udayshekar8592 2 жыл бұрын
ఈ శ్లోకాలను నేను ప్రతి రోజు ఉదయాన్నే స్నానం తరువాత పఠిస్తుంటాను.కానీ అర్థం తెలీదు,ఈ విడియో చూసాక చాలా సంతోషమనిపించింది.
@lathayekkirala3766
@lathayekkirala3766 2 жыл бұрын
Girls chaduvukovacha, daily pooja chesetapudu marriage kani valu, parents kuda vunaru
@ksatyaprameelaprameela3722
@ksatyaprameelaprameela3722 2 жыл бұрын
గుడికి వెళ్లిన ఇంట్లో పూజ చేసిన నేను కోరుకునే మొట్టమొదటి కోరిక కుటుంబాలు కలవాలి అని వాళ్ళ అందరి మనసులు మారాలని రెండు నేను నా భర్త తిరుగుతూ తిరుగుతూ వెళ్లిపోవాలని. క్షమించండి గురువుగారు ఏదయినా తప్పుగా రాస్తే ఎంతో ఎంతో ఎంతో ఎంతో బాధ తో రాస్తున్న కంట్లోంచి నీళ్లు వస్తూనే ఉన్నాయి మీ వల్లనే మీ videos వల్లనే నేను చాలా మారాను ఎంతో బాధ నుంచి బయటపడ్డాను మీకు ఎప్పటికి నా కృతజ్ఞతలు 🙏🙏🙏
@sailajabalijepalli8907
@sailajabalijepalli8907 2 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః.గురువు గారు మీరు పితృపక్షం లో చేయవలసిన విధుల గురించి చాలా చక్కగా వివరించారు.అందరూ తప్పక ఆచరిస్తారు అని ఆశిస్తున్నాను.పితృదేవతలు ఆశీర్వాదం అందరికీ అందాలని కోరుకుంటున్నాను.🙏🙏🙏
@sailajabalijepalli8907
@sailajabalijepalli8907 2 жыл бұрын
పితృదేవతల ఆశీర్వాదం అందరికీ ఎంతో మేలు కలగచేస్తుందని తెలుసుకున్నాను.
@PULI.RAGHU1970
@PULI.RAGHU1970 4 ай бұрын
నిజం గురువు గారు చాలా మంది పిల్లలు వాళ్ళ సుఖసంతోషాలు కోసం తల్లి తండ్రులను పట్టించుకోకుండా వదిలివేస్తున్నారు . కనీసం ఈ వీడియో ద్వారా మీరు చెప్పింది వినైన మార్పు చెందుతారని ఆశిద్దాం❤❤
@uppueswaraiah3599
@uppueswaraiah3599 2 жыл бұрын
గురువుగారికి శిరస్సు వంచి పాదాభివందనం
@rameshsepuri1765
@rameshsepuri1765 2 жыл бұрын
చాలా సంతోషం స్వామి గారు, ఇలాంటి విషయాలు మీ ద్వారా విన్నందుకు. తప్పకుండా పాటిస్తాను.
@maheshkallepally3725
@maheshkallepally3725 2 жыл бұрын
Guruji, I am unable to stop crying while listening to this video...your explanation is very much appreciated...🙏🙏🙏
@saisreenivas9690
@saisreenivas9690 2 жыл бұрын
Ee sthothram chaduvuthu unte pitrudevathalu Varu swayam ga vachi aasheervadam estunattu undi manasu entho thelikaga undi sir thank you sir enno sthothralu sandehalu theerustunnaru mimmalni kalise bhagyam kalagalani korukontunnanu thank you so much sir Mee valla enno nerchukontunnanu 🌹🙏
@radhaadiki9468
@radhaadiki9468 2 жыл бұрын
Sir, this is excellent, Namaste 🙏, everyone who leaves their parents n go abroad will know the value of parents,
@umaperla2207
@umaperla2207 2 жыл бұрын
Really, meeru cheptu vunnanata sepu chala badha anipinchindi, manushulu unnapudu vari viluva manaku teluyadu, meeru cheppina karmalu cheyatam kaneesa manava badhyata, inta Baga cheptunnundaku sathakoti vandanalu
@madhusudhananp527
@madhusudhananp527 2 жыл бұрын
Namaskrm sir, Iam non telegu person.Iam using lot of your youtube learnings with the help of the captin english.My gratitude and thanks to your entire team for putting a lot of effort in providing us the learnings. Request you put the caption on english we will also get the essence of your learning.
@siva2465
@siva2465 2 жыл бұрын
same feeling sir.., I'm hearing impaired , it's difficult to understand without subtitles/CC .
@pasumarthimruthyumjaya1806
@pasumarthimruthyumjaya1806 2 жыл бұрын
నమస్కారములు మీరు చెప్పిన అద్భుతమైన పితృ దేవత శ్లోక తాత్పర్య సహితం చాలా బాగుంది.. మీ పాదములకు Namaskramulu చెప్పుకుంటూ...
@shivagiripally9278
@shivagiripally9278 2 жыл бұрын
Jai Gurudeva 🙏🙏🙏 Tears are rolling down my eyes listening to this.. You made me realise the value of my parents
@jithendergujjeti4528
@jithendergujjeti4528 2 жыл бұрын
Me matalu na thalli ne na thandri gurthu chesai guru garu vallani na chetula medhaga Anni chesanu na janma danyam ayindi.e janmaku adhi chalu jai sriram jai bavani
@lakshmanraopraturi7878
@lakshmanraopraturi7878 2 жыл бұрын
ఇదే మానవజన్మ కి అత్యంత ముఖ్యమైన ధర్మం. ధన్యవాదాలు గురువుగారు.
@Haneeth540
@Haneeth540 2 жыл бұрын
Birthday thidhi prakaarama, nakshathram prakaarama chedukovalasindhi guruvugaaru.
@saimadhuri5710
@saimadhuri5710 2 жыл бұрын
గురువు గారికి పాదభి వందనాలు. పితృ కార్యాలు ఎప్పుడు చేయకూడదో / ఎక్కడ చేయకూడదో కూడా చెప్పగలరు. ( కొత్త ఇంటిలో, శుభ కార్యాలు చేశాక ..)
@byreddysureshkumarreddy8442
@byreddysureshkumarreddy8442 2 жыл бұрын
" 💐శ్రీ గురువు గారు ఈరోజు నాన్న గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు శ్రీ గురువు గారు"💐
@adhyatmika4844
@adhyatmika4844 4 ай бұрын
శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ శ్రీ గురుభ్యోనమః గురువుగారు మీకు పాదాభివందనాలు నా పాదాభివందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐
@prekha4914
@prekha4914 2 жыл бұрын
Tears are just flowing out listening to your words in rememberenc of my late father. I thank him for all that he has given us today.
@kready3
@kready3 25 күн бұрын
We appreciate you sharing this ancient and sacred wisdom with us 🙏 God bless 🙏
@vasanthik4121
@vasanthik4121 2 жыл бұрын
🙏🏻🌺🙏🏻 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🏻🌺🙏🏻 🌺🌺 శ్రీ మాత్రే నమః 🌺🌺
@singh423
@singh423 4 ай бұрын
Thanks Guruvu Garu for providing valuable information regarding Pitrupaksha. Me daya valla maku chala knowledge easy and simple ga telusutundi, and we are happy that we are on correct path by following you.
@swathimanisri71
@swathimanisri71 2 жыл бұрын
గురువు గారు, నాకు చాలా గౌరభావం! మీరు సంస్కృతి కాపాడటం కోసం చేసే కృషి అభినందనీయం. పితృ దేవతలను అంటే కొడుకులకు తల్లిదండ్రులు మాత్రమేనా. అత్తమామలు కదా గురువుగారు? వారి మీద అల్లుడికి భాధ్యత వుండదా?
@kotiravula8659
@kotiravula8659 2 жыл бұрын
Guruvugariki padhabivandhanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 manchu video share chasinandhuku thanks guruvugaru🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sairamakrishnanandanavanam5518
@sairamakrishnanandanavanam5518 2 жыл бұрын
Tears are rolling🙏🙏🙏🙏🙏🙏
@eshwarpedagada2736
@eshwarpedagada2736 2 жыл бұрын
Chala manchi video pettaru guruvugaru maa lopalu ekkada vunnayo anukunnam pitrudeavataradhana ledu kaabattey ilavunnayi life lu thanq guruvu garu Thanq dear gods masters univers & pitrudeavatalu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@chanduchandu696
@chanduchandu696 2 жыл бұрын
గురువు గారికి శతకోటి వందనాలు. పితృదేవతల గురించి బాగా చెప్పినారు అండి ఐతే నాకు తల్లితడ్రులిద్దరూ ఉన్నారు కాబట్టి నేను పితృదేవతలకు మీరు చెప్పిన మాత్రం చదవవచ్చా గురువు గారు చెప్పగలరు
@Raju-bj8xr
@Raju-bj8xr 2 жыл бұрын
No need.
@hemalathaaluri8555
@hemalathaaluri8555 2 жыл бұрын
వీడియో పూర్తిగా చూడండి.ఎవరైనా సరే చదవవచ్చు అని గురువు గారు చెప్పారు.పుట్టినరోజు కూడా దీనిని చదువుకోవచ్చు అని చెప్పారు.
@jujuuchokiee8487
@jujuuchokiee8487 2 жыл бұрын
E video chusaka, ma Nana inka baga gurthostunadu, e time lo ma Nana vunte Naku bagunnuuuu, I miss u nana,
@raghunandigama393
@raghunandigama393 2 жыл бұрын
రేపు శని పౌర్ణమి అంటున్నారు... అంటే ఏంటి గురువు గారు...ఏదైనా సరే మీరు చెప్తేనే నమ్మ బుద్ధి అవుతుంది
@harinipotnuru637
@harinipotnuru637 2 жыл бұрын
స్వామి మీ పాదాలు కు నా నమస్కారము . వమ్ముల్ని 'మీ చెప్పిన పూజల్ని నేను అన్నీ చేస్తుంటాను నేను మిమ్ముల్ని నా తండ్రి అని నేను అనుకుంటూ ఉంటాను. నాబాధ నాతండ్రి తో చెప్పుకోవడానికి మా ' నాన్నగారు కాలం చేసారు. కావునా మీకు చెబుతున్నాను. మీరు చెప్పినట్లు వేము మా మయ్యగారికి ' తాతగారికి 'ముత్తాత గారికి ప్రతీ అమావాస్య మరియు తద్దినం లు చేస్తాము . కానీ స్వామి మా కు మా అత్తగారు నన్ను మా వారిని ఇద్దరిని కూడా ప్రజలందరి ముందు లేని పోనివి చెబుతున్నారు. తిడుతున్నారు. ముఖ్యంగా నాకు బూతులు తిడుతున్నారు. అయినా కూడా నాభర్తను కొన్నతల్లి అనే భావంతో నేను నేటికి ఆవిడికి సేవ చేస్తున్నాను. అయినా ఆవిడ మారలేదు. ఇది పరిస్థితి పెద్దలకు విలువ ఇచ్చినప్పుడు నిలి బెట్టుకోవడం లేదు. వీళ్లని ఆ భగవంతుడు మార్చాలి.
@meerasrinivasan1331
@meerasrinivasan1331 2 жыл бұрын
Sir, Thank you for the information. While I am glad that my son does Tarpanam every month. And shardham for his father since the age of 9 after his upanayam was performed. My sister-in-law and her sons have made fun of him. But by the blessings of guru he still continues to do all his karma’s without hangups However, It is has not been the case in my bothers as they have not be doing pitrukarma . My son has been doing Hirnaya Shardam for them for the past 12 years as he not the karta. This is such a motivational video. I shared the last video you did last year with my brothers. The elder one is doing it now but at a temple since last year. So thankful
@bsowmyasingh
@bsowmyasingh 2 жыл бұрын
Irony is ... our own people make fun of our rituals. Must appreciate you and your son for following it with such great belief.
@sudhabindusana9267
@sudhabindusana9267 2 жыл бұрын
Namastha Guruvu garu🙏.Meeru chabutunnappudu maa Maamagaaru Atthagaru gurthukochhi kannellu aagalaadhu.Vaallu SWARGASTHULU ayyi 10 years avuthundhi,Atthagariki maamagaariki maa paddhalu andhari PAADHAPADMAALAKU maa namaskaaramulu 🙏🙏🙏🙏
@sharadamantha5273
@sharadamantha5273 2 жыл бұрын
ఓం పితృదేవతాభ్య నమః 🙏🙏🙏🙏🙏
@Pavankumar_A10
@Pavankumar_A10 Жыл бұрын
ఈ వీడియో చేసినందుకు చాలా దాన్యవాదాలు గురువుగారు 🙏🙏🙏
@techsaketh1642
@techsaketh1642 2 жыл бұрын
గురువు గారు, పితృ పక్షము లో తర్పణం వదిలే రొజు ఇంట్లో పూజ మరియు సంధ్య వందనము చేయవచ్చా
@PulakurthiSavithri
@PulakurthiSavithri Жыл бұрын
Sri gurubyo namah Sri matre namaha thanks 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹❤❤❤❤❤గురువుగారు namaskaralu కోటి చాలా baga chepparu miru super గురువుగారు
@ashajagata4565
@ashajagata4565 2 жыл бұрын
నమస్కారం గురువు గారు మానాన్నగారు చనిపోయి 22సం అయ్యింది మాకు పితృకర్మలు గురించి తెలియదు ఎప్పుడూ చేయలేదు ఈ మధ్యే మా తమ్ముడు కూడ సూసైడ్ చేసుకున్నాడు ఇప్పుడు నేను married woman ని మా పుట్టింట్లో అమ్మ నానమ్మ ఉన్నారు ఐతే ఇప్పుడు వారికి పితృకర్మలు చేసేదెలా నా భర్తకు ఇష్టమే కానీ మా అత్త మామలకు ఇష్టం లేదు నాకు వేరే అవకాసమేమైన ఉంటుందా దయచేసి తెలుపలరు
@anjaneyuluSimha714
@anjaneyuluSimha714 2 жыл бұрын
పితృ క్షర్మ మీ భర్త చెయ్యాలి. మీరు కాదు. మీ తల్లిదండ్రుల కు మీ సోదరులు చెయ్యాలి.
@srinialluri4110
@srinialluri4110 2 жыл бұрын
అత్త మామ గార్ల కు అల్లుడు పుత్ర పంచకం లో ఒకడు. అంటే కొడుకు లాంటి వాడు, తప్పకుండ చేయించండి. మానవద్దు
@ashajagata4565
@ashajagata4565 2 жыл бұрын
@@anjaneyuluSimha714 మీరు చెప్పింది నిజమే కానీ నా సోదరుడు కుడా చనిపోయాడు
@aswiatp5400
@aswiatp5400 2 жыл бұрын
There is a video for this, please watch
@G.ShanthiSudhakar
@G.ShanthiSudhakar 4 ай бұрын
Guruji namaste ur giving unbeatable stotra for our pitru devatas really hats off guruji for ur kind mind blowing information for us tq guruji tq once again🙏🙏
@gandusadaiah7774
@gandusadaiah7774 2 жыл бұрын
Evening Light ON చేశాక నమస్కారము చేయడ౦ వెనక ఉన్న రహస్య౦ ఏ౦టి గురువు గారు
@STargaryan
@STargaryan 2 жыл бұрын
Light kuda deepam tho ne samanam...evening deepam pettaleni vaaru light on chesi ala devudi namam teeskunna adi deepam pettinantha punyam...ani antaru peddalu
@saidevi1026
@saidevi1026 2 жыл бұрын
సార్ మీకు చాలా కృతజ్ఞతలు సార్ ఏ సమయానికి వస్తున్న దానికి తగ్గట్టు వీడియోల మాకందరికి అందిస్తున్న మీకు చాలా ధన్యవాదాలు సార్
@spamarthy
@spamarthy 2 жыл бұрын
Srinivas garu, thanks a lot for your time and efforts on these wonderful messages. What you say here is very helpful but there maybe situations where parents and older family members may not always work towards the well being of their progeny/next generation, considering differences in family culture/social conditioning. Yes, it’s very important to pay regards to parents who have given this life. However, there are abusive situations as well due to which the younger generation may have a jaded approach to these rituals/chants which maybe considered either orthodox in current times or not relevant to their social class/situations. Also are these points relevant to both male and female progeny. Could you please share your thoughts with a short clip on these topics, your guidance maybe very useful. Thanks a lot andi 🙏🙏🙏
@poojan753
@poojan753 Жыл бұрын
Guruvu garu ma mayagaru chanipoyi 4 months avutundi e madya ma enti esanya lo kakivali rose arustundi nenu kakiki water biyyam pedatunnanu kani bayam vestundi emi cheyyai guruvu garu
@mkr3743
@mkr3743 Жыл бұрын
Guruvu gaaru meeku kruthagnatha elaa cheppalo theleeedu entha cheppina thakkuva avthundi 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼anantha koti pranamaluu
@motheshyamalashyamala7676
@motheshyamalashyamala7676 2 жыл бұрын
ఎన్ని సార్లు మిమ్మల్ని ఎంత గానో ప్రదేయా పడిన మీకు ఈ అనాధ పైన జాలి దయ కలగడం లేదా స్వామి 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@chidvilasraj55
@chidvilasraj55 2 жыл бұрын
Anni samasyalaku guruvu garu chala chepparu ado okati follow avvandi...example Durga stuthi..recent gaa echaaru...Adina deeshaga cheyandi....
@vijayachandrika900
@vijayachandrika900 2 жыл бұрын
Me paadalaku namaskaramulu guruvugaru, e sthotranni nenu prathiii amavasyaki ma pitrudevathala photos petti Naku chethanaina prasadalu petti e sthotranni chaduvuthanu, E sthotram chaduvuthunte Goosebumps vacchesthuntai, Ennisarlu chaduvuthano nake theliyadu
@imandi77
@imandi77 2 жыл бұрын
Thank you so much for guiding on many aspects. Can you please clarify one question: parents who have daughters only, after their expiry who should do pitru Tarpana? What should be the process?
@ksreedevi8916
@ksreedevi8916 2 жыл бұрын
already guruvu garu e visham pi oka vedio pettaru
@vkvsarmasarma4953
@vkvsarmasarma4953 2 жыл бұрын
It a doubt to me also, who clarifies, I do not know, if any know pl clarify. Another , my mother used to say talk only good in the house, because PITRU DEVATHAS WHO ALWAYS STAY IN THE HOUSE TOP - SAY - THADHASTU- MEANS LET IT HAPPEN . SO KNOWN PEOPLE SHOULD ALWAYS TALK GOOD
@NandurisChannelAdminTeam
@NandurisChannelAdminTeam 2 жыл бұрын
Guruvu garu has already made a video on this topic. Check our channel again
@charvimyllapali8215
@charvimyllapali8215 2 жыл бұрын
Swami me padalaku na namaskaram naku thiruppavi vratham gurinchi me dwara telusukuni na kuuthuri tho ee vratham cheinchalani undi swami tapoakunda thelupagalaru swami
@durgaprasad-rf7oq
@durgaprasad-rf7oq 2 жыл бұрын
శ్రీ మాత్రే నమః 🙏🙏🙏అమ్మ నాన్న 💞💞
@tekinagavijayalaxmi2519
@tekinagavijayalaxmi2519 4 ай бұрын
Guruvugariki namaskharam andi maku theliyani vishayalu enno entho vivaramga chepparu sir🙏😭😭😭thalli,thandri gu Rinchi athamamaku gurinchi kuda maku entha vivaramuga chepparu thanku sir
@samyukthagatla
@samyukthagatla 2 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః... 🙏🙏🙏🙏
@bharathkumar3122
@bharathkumar3122 2 жыл бұрын
excellent and this is a eye wash, i miss my father very much when he was alive i neglected him and now i repent for that
@Satishkumar-lw9ji
@Satishkumar-lw9ji 2 жыл бұрын
వ్రతాలు చేసినరోజు చడవచ్చా, నిత్యం పూజ చేస్తే చదువుకోవచ్చా , పూజ చేస్తే ముందు చవల లేదా పూజ తరవాత చదువు వచ్చా సర్
@2011rampa
@2011rampa 2 жыл бұрын
Guru garu, Koti koti vandanalu, ee rooju na mamagara punya tithi. Meeru ee mantralu maki eecharu. Naa janma purthi eedhi rooju chaduvthanu....memu maa pitrula runam , maa paapalu thirichaali ante....meru maki varamuga jeevithamlo vacharu....dhanyosmi 🙏
@pavanithuraka2722
@pavanithuraka2722 2 жыл бұрын
శ్రీ మాత్రే నమః.మా అక్కకి వివాహం అవ్వట్లే ధు ధానికి ఎదైనా పరిహారం చూపించండి గురువు గారు 😭
@manimanihemanthkumar7787
@manimanihemanthkumar7787 2 жыл бұрын
ఏమైనా దోషాలు వున్నాయో ఏమో ఒకసారి జాతక పరిశీలన చేయ గల రు..may be కుజ దోషం వుండచ్చు
@sumalatha6615
@sumalatha6615 2 жыл бұрын
Arunachalam lo oka chota pelli gurinchi mudupu katedi undi. Nanduri videos chesaaru chepparu.
@raghunandigama393
@raghunandigama393 2 жыл бұрын
Rukmini kalyanam parayanam
@ksreedevi8916
@ksreedevi8916 2 жыл бұрын
edu shanivara vratham cheyandi thappa kunda vivaham avuthubdi
@Raju-bj8xr
@Raju-bj8xr 2 жыл бұрын
@@manimanihemanthkumar7787 girls ki kuja dosam unte after 30 tharavatha marriage avathadi.
人是不能做到吗?#火影忍者 #家人  #佐助
00:20
火影忍者一家
Рет қаралды 20 МЛН
99.9% IMPOSSIBLE
00:24
STORROR
Рет қаралды 31 МЛН
1% vs 100% #beatbox #tiktok
01:10
BeatboxJCOP
Рет қаралды 67 МЛН