పితృతర్పణములు పెద్దలకు ఎందుకు సమర్పించాలి నీ విషయంపై చాలా చక్కగా చెప్పారు పితృదేవతలు ఎక్కడో ఒకచోట మరియొక జన్మ తీసుకుంటారు వారు వారి వెంట పాత సంస్కారాలు తీసుకెళ్తారు అదేవిధంగా మనం తీసుకొని పోకుండా జాగ్రత్త పడడానికి కావలసిన విషయాలు తెలియజేశారు శరీరాన్ని వదిలి ముందు మనలో ఎలాంటి ఆలోచనలు లేకుండా కేవలం పరమాత్మ పైనే దృష్టి ఉంచాలి జరుగుచున్న ఈ ప్రపంచంలోనే అనేక సంఘటనలు ఇక్కడనే వదిలివేయాలి లేనిచో ఆ సంఘటనలే గుర్తుకు వచ్చి తను చాలించిన మరియొక జన్మలో అవే గుర్తుకు వస్తూ ఉంటాయి కావున అన్ని ఏ వాసనలు కూడా మన వెంట తీసుకు వెళ్ళకూడదు అనే విషయాలను చక్కగా చెప్పినందుకు చాలా చాలా కృతజ్ఞతలు శివాని అక్కయ్య గారికి. చిన్న విజ్ఞప్తి మీరు అనేక విషయాల పైన మాట్లాడుతున్నారు వాని అన్నింటిని తెలుగులోకి బుక్ రూపంలో ప్రింట్ చేసి ఇస్తే మేము చాలా జాగ్రత్తగా మరీ మరీ చదువుకొని ఇతరులకు విజ్ఞానాన్ని పంచడానికి వీలవుతుంది కావున ఇందులో కావలసిన నాకు చేతనైనంత ఆర్థిక సహాయం చేయగలడానికి నేను సిద్ధంగా ఉన్నాను దయచేసి ఈ విషయాన్ని సూచనగా తీసుకొని తెలియజేయగలరని ప్రార్థన 🍀🌺🎉🍀🌺🌺🍀 వేములవాడ 🎉🎉
@siritalla63612 жыл бұрын
Super Akkaya👌👌👌
@brahmaiahchinna69663 жыл бұрын
ఓం శాంతి సేసి చేయించి ఆత్మల అందరికీ నూతన సంవత్సరం హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు ధన్యవాదములు అభినందనలు కృతజ్ఞతలు వెరీ గుడ్
@KavithaKukunoor2 жыл бұрын
Om Shanthi 🙏 Thank you for sharing nice message sis
@vempallidivyadivyadivya20502 жыл бұрын
Super akka
@yashoddawvanapalli89953 жыл бұрын
Thank you Guru Devaa Thank you Sivaani Sister Super gaa cheppi Nandhuku Thank you Lavanya Sister Super gaa cheppi Nandhuku OM Saanthi OM Saanthi OM Saanthi OM Saanthi OM Saanthi
@BrahmaKumarisEluru3 жыл бұрын
Thank you so much for your feedback
@brahmaiahchinna69663 жыл бұрын
చాలా లోతైన విషయాలు అర్థం చేయించినందుకు హిందీ ఇంగ్లీష్ తెలుగు ఫరిస్తాలిధరికి చాలా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు శుభాకాంక్షలు వెరీ గుడ్ వైబ్రేషన్స్ వ్యాపించాయి థాంక్యూ ఓంశాంతి బ్రాహ్మణ ఫరిస్తా లందరికీ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ఆత్మకు నాయొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు థాంక్యూ ఓం శాంతి
@mamathabk43164 жыл бұрын
Chalabagundhi
@krishnaraonuthakki8384 жыл бұрын
ఓం శాంతి!!!💐 Nice Sister... పూర్వ జన్మ ఆత్మ యొక్క స్వధర్మం సంస్కారాలు, కర్మల యొక్క సంస్కారాలు ఆ ఆత్మ యొక్క తర్వాత జన్మకు ఆధారం...
Super behanji.. Tq akkaya chala bagunadhi akkaya 👏👏👏👏🙏🙏🙏💐💐
@divakarraju30094 жыл бұрын
Omshanti.Congrats. Very happy to see and happy to hear. Very nicely explained. Thanks to behnhamara.bk sujatha Hnk TS.
@amaravathim22762 жыл бұрын
Omsantimerababa
@ramanareddychintalacheruvu18844 жыл бұрын
Shivani Mata.. Om shanti
@naveenkumarnayanigari1053 жыл бұрын
Om shanti
@b.varshiniomshanthi66974 жыл бұрын
Om shanthi Akkaih
@kothamasurajyalakshmi11354 жыл бұрын
Om shanti 🙏 akkayya
@padmajapolepalli34114 жыл бұрын
Om shanti good morning baap dada wah mera bap dada
@brahmaiahchinna69663 жыл бұрын
ఓం శాంతి శివ బాబా బ్రహ్మ బాబా మరియు బ్రాహ్మణ పరివారం అందరికీ చాలా ధన్యవాదాలు కృతజ్ఞతలు ఓం శాంతి నేను కొంత సమయం నెట్ సెల్ నుంచి దూరంగా ఉండటం మంచిది అని ఈ అరిచేతులు ఎలర్జీ వల్ల అలా ఉండటం మంచిదని సైలెన్స్ శక్తి ద్వారా నాకు అనుభవం అయింది ఓం శాంతి
@nageshmadaram95474 жыл бұрын
Om santhi akkha Garu 🌹🌹🌺🌹🌹🌺🌺🌹
@sunandhap93014 жыл бұрын
Wah mere bapdada🌹🌹🌹 Wah mere bhagya🌹🌹🌹 Wah mere drama🌹🌹🌹 Wah mein aatma.🌹🌹🌹 Thank u bapdada🌹🌹🌹🌹 Thank u bapdada🌹🌹🌹🌹 Thank u bapdada..........🌹🌹🌹🌹
@UmaMaheswari-qf3sc4 жыл бұрын
Way mere shiva baba Nirakaswaroopam Shivahom Shivahom Prakash swaroopam Shivaom Ghana Swaroopam Shivaom Shiva ombaba Om santhi Nenu bhagyasali Armani Babache enchukobadda athmanu🙏🙏🙏
@settipallijyothi76354 жыл бұрын
Om shanthi.
@hariprasad-uf2bq4 жыл бұрын
OmsanthiGoodmorningsivababs BhupAlam A Hariprasad Hindupur Ap
@UmaMaheswari-qf3sc4 жыл бұрын
Om santhi Wah Shivababa IAM powerful soul IAM peaceful soul Nenu Baba Che enchukobadda athmanu Nirakara swaroopam Shivaom Shivaom Prakasa Swaroopam Shivaom Shivaom Ghana Swaroopam Shivaom Shivaom 🙏🙏🙏🙏 Om santhi
@brahmaiahchinna69663 жыл бұрын
విశేష తను చూసే చింతన కలిగి ఉన్నాను
@jsnbpl48794 жыл бұрын
Omshanthi akkaiah
@jsnbpl48794 жыл бұрын
Omshanthi
@padmajapolepalli34114 жыл бұрын
Super sister🙏🌹
@sambasivaraochagantipati8273 жыл бұрын
ఓం శాంతి
@HAPPYSOUL-eg5mn4 жыл бұрын
🙏🙏🙏🌹🌹🌹
@saminaik68304 жыл бұрын
Om om om
@gurajalathirapathireddy604811 ай бұрын
To days youths are going wrong way children's are all going wrong way learnings wrong it will come to change good way
@brahmakumaristeluguandhindi3584 жыл бұрын
Wah baba wah
@zareenatasneem41503 жыл бұрын
RIP Uncle
@brahmakumaristeluguandhindi3584 жыл бұрын
Om Shanti
@mamathabk43164 жыл бұрын
🙏👍🙏👍
@darsipudisatyanarayana13104 жыл бұрын
Chala bagundi Akkayya Garu
@thimmappabk.g.thimmappu99994 жыл бұрын
👌. Shivababa
@gallaveerrajugallaveerraju33504 жыл бұрын
Merababa
@PammiSatyanarayanaMurthy4 жыл бұрын
ఆధ్యాత్మికత అంటే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పిన ఆత్మని అధ్యయనం చేయడం. మరణానంతరం మనం సంపాదించుకొన్న కర్మలు, ఆత్మ,గుణాలు వీటిని తీసుకుని మరో శరీరంలో చేరి క్రొత్త జీవితం మొదలు పెడతాము. పితృ తర్పణాలు ఎవరికి చెందుతాయి?కాకులకి తప్ప ఎవరికీ చెందవు.ఎందుకంటే మీరే చెపుతున్నారు కదా మరణించిన తర్వాత వెంటనే మరో శరీరంలో చేరతారు అని. అందుచేత పితృ తర్పణాలు అజ్ఞానం.
@sravan9639 Жыл бұрын
👌
@JayaKantamani3 жыл бұрын
Wonderful explanation of life priorities. Applies to everyone who fights and stresses out for every little thing.
@PammiSatyanarayanaMurthy4 жыл бұрын
ప్రతి ఒక్కరూ వాళ్ళకి నచ్చినట్లుగానే నడుస్తారు అనే మాట తప్పు. భగవద్గీత ప్రకారం వారి కర్మల్ని అనుసరించి నడుచుకుంటారు.పుట్టిన వెంటనే వాళ్ళు ఎలా బ్రతకాలో వారి కర్మలో నిర్ణయం జరిగిపోతుంది. మార్చడం అసాధ్యం. వారి కర్మలో మారే నిర్ణయం ఉంటేనే మార్పు జరుగుతుంది. శరీరం ఎప్పుడు వదిలేది ఎవరికీ ఆ క్షణం వచ్చే వరకూ తెలియదు.
@BrahmaKumarisEluru3 жыл бұрын
నిజం చెప్పారు
@PammiSatyanarayanaMurthy3 жыл бұрын
@@BrahmaKumarisEluru నిజం తెలిసింది కనుక ఇటువంటి వీడియోలు చూపించి వీక్షకుల్ని ఇంకొంచెం అజ్ఞానుల్ని చేయవద్దని మనవి
@botukavenkataiah77134 жыл бұрын
Om 🌷🌷santhi🇲🇰🌷
@madhavaraokommoju22994 жыл бұрын
Omshanti.goodmornig pyarebaba
@kblakshmi111 ай бұрын
Trpanalu gurenchi matlada mundu. Manam mana Talli Tandrulaku vari live lo vunnapudu vari matalu venta. Tarpanalku.result vuntundi. Lanicho manaki matlada eligibility ladu. Ok subham