వందనాలు పాస్టర్ గారు, ఉపవాసం విషయంలో నాకున్న సందేహాలు అన్ని తొలగించారు. దేవునికే మహిమా, ఘనత,స్తోత్రములు కలుగును గాక🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sarojinigunji45514 күн бұрын
Praise the LORD 🙏 Nana God richly bless you and your family and your ministry abundantly Amen Amen Amen 🙏🙏🙏
@Duriyamercy9 ай бұрын
Praise the lord anna, chala bhaga cheparuu
@lavanayachitham73029 ай бұрын
యేసయ్యా యేసయ్యా యేసయ్యా నీకే వందనలు అయ్యా నేను చాలా బాధ కలిగి ఉన్న మీరు ప్రార్థన పెట్టండి అయ్య 🙏😭🙏😭
@MalapatiGayatri9 ай бұрын
నా గురించి ప్రార్థన చేయండి మారో బిడ్డ కోసం ప్రార్థన చేయండి అయ్యగారి
@keerthana.239 ай бұрын
Vandana lu annyyagaru
@Vijaya-v6c13 күн бұрын
బలి అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుట మేలు... ఉపవాసం కంటే ముందు దేవుని ఆజ్ఞ ను గైనుట ప్రాముఖ్యమైన ది..
@P.SALOMIR9 ай бұрын
Praise the lord వందనాలు అయ్యగారు నేను ఇద్దరు పిల్లలు తో ఒంటరిగా ఉంటున్నాను నేను ఇల్లు కట్టాను చాలా అప్పులు అయ్యాయి అవి తీరాలని, నా పిల్లల కు మంచి భవిష్యత్తు ఉండాలని మా ఇంట్లో శాంతి, సమాధానం కలిగి ఉండాలని ప్రార్ధన చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ఆమెన్ 🙏🙏🙏🙇🙇🙇
@usukularamakrishna99959 ай бұрын
వందనాలు అయ్యగారు నా భర్త రక్షణ తీసుకోవాలని ప్రార్థన చేయండి ఆమెన్
@devid595210 ай бұрын
Praise the lord annayya, చాలా మంది సందేహాలకు, సలహా ఇచ్చినందుకు, వందనాలు దేవుని కే మహిమ కలుగును గాక !దేవుని లో ఎదగాలి అన్న ఆశ ఉంటే మనం ఫలభారితులమవుతాము
@subha7779 ай бұрын
నా వివాహం కొరకు ప్రార్థన చెయ్యండి అయ్యగారు
@achantaanand292911 күн бұрын
Praise the lord 🙌🧎♂️🙏🏻
@Sumithra-rm3bk9 ай бұрын
Praise the lord 🙏 ayya garu 🙏 thank you Jesus amen amen hallelujah 🛐🛐
వందనాలు అయ్యగారు ఉపవాసం గురించి మాకు అర్థమయ్యేలాగా చాలా చక్కగా చెప్పారు అయ్య గారు
@dasariarchana466310 ай бұрын
🙏వందనాలు అయ్యగారు మాకు ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు
@chandiramprasad1639 ай бұрын
Price tha lord Annya naku fast papa tharvatha. 7 years varuku pillallu leru ekkadeke vellinaa1papa enka emileada ani aduguthunnaru chala badaga undadi aethy nenu prathi roju stephenpoul annya prieys lo untanu 7ameging nights priyer ke vellanu akkada Annya tho priyer chaenchukunna. Least year eppudu naku 6 monts pragnat Annya priyers vallanna devudu na priyes vennadu devunike velladi stothram kallugunu gaka. Amen devu na sakshyam devenchunu gaka amen
@chandumente2009 ай бұрын
ఆమెన్ ఆమెన్ ఆమెన్ 📖💙📖💒🛐🛐🙏🙏వందనాలు అయ్యగారు అమ్మ గారు 🙏🙏ఉపవాసం గురిచి మా తొ మాట్లాడాలి నా తండ్రి నా దేవా నీకే నా వందనాలు 😢😢💒🤝you 💒🛐🛐🛐😭😭
@rameshv26309 ай бұрын
First time i here your preaching paster...This is the real Gospel of Grace, which is sent by JESUS CHRIST through his servants... All Glory to Jesus...❤
నా కుమార్తె వివాహము కొరకు ప్రేయర్ చేయండి దేవుని చిత్తప్రకరముజరగలని మంచి బాగాస్వామి రావాలని ప్రేయర్ చేయండి
@thipakulasubbarao29019 ай бұрын
వందనాలు అయ్యగారు మాకు ఈ మాటలు చెప్పినందుకు మీకు చాలా వంద దేవుడు ఇంకా మిమ్మల్ని దీవించును గాక
@thipakulasubbarao29019 ай бұрын
🙏🙏🙏🙏
@krishinaveni63539 ай бұрын
Nice message faster garu Praise the lord
@SandhyaSandhya-gb4uw9 ай бұрын
వందనాలు అయ్యగారు 🙏🙏🙏
@gurindapalliveeraprakashra683210 ай бұрын
AMEN.. Praise the Lord Brother Grace be with you Always I'm Received HOLY Message Glory to GOD AMEN
@KanaparthiRajeswari-ss6nk9 ай бұрын
వందనాలు అయ్యగారు మాకు తెలియని విషయాలు కూడా తెలియపరుస్తున్నందుకు మీకు వందనాలు
@nagaseshu16549 ай бұрын
prise the lord prise the lord
@durgeswaria11059 ай бұрын
Dr . pastar garu cheputhunaru.. follow kandi....para lokam pondutharu...jai sriram
@sravanijyothi79729 ай бұрын
praise the lord father God please don't be delay i can't bare with any troubles and struggle please do miracles in my life soon so that i want to tell you testimony Amen hallelujah .
@Rajakumari-k8k10 ай бұрын
Vandanaalu Yesayya maa Shammy ki Sahaayam chasenanduku vellaadi stothamulu Prabhuva tandri yesayya Amen 🙏
@srinutalari47589 ай бұрын
వందానలు అయ్య గారు చాలా అర్థాలు తెలియపర్చరూ❤
@pallisowmya996313 күн бұрын
Na questions ki answer echaru ayyagaru. వందనాలు
@Catherin_710 ай бұрын
Praise the Lord pastor గారు 🙏🙏🙏
@madhavilathakaturi745910 ай бұрын
L
@adamsprasad23069 ай бұрын
Jesus Christ living god
@jhanu72949 ай бұрын
Praise the lord jesus love you jesus ప్లీజ్ prayer మీ give a good గవర్నమెంట్ job in my లైఫ్
@maryn14939 ай бұрын
వందనాలు అన్నయ్య 🙏✝️✝️🙏 మేము ఉపవాసం ఉండి దేవుని లో బలపడాలని ప్రేయర్ చేయాండి అన్న ఆమేన్ తండ్రి యేసయ్యా ఆమేన్ తండ్రి యేసయ్యా ఆమేన్ తండ్రి ఆమేన్ 😭🛐🛐🛐😭🛐🛐🛐😭🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐
@bodduprashanth225210 ай бұрын
love you yesayya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@KavariKavari-ew1ud9 ай бұрын
I love you jesus
@chinnailoveu903410 ай бұрын
ఆమెన్ 🙏🙏🙏🙇🏼♀️🙇🏼♀️🙇🏼♀️
@premalatha60889 ай бұрын
Real ga pastor garu antha vivarnga explain chesaru, thanks pastor 🙏 garu
@RajuVanka-op5dt9 ай бұрын
Ma husband divorce estanu antunadu prayer chesukuntuna ani pls ma koraku prayer cheyandi
@VijayarojaManjula3 ай бұрын
Divorces kisi oppukokunda prematho undandii, devuni lo na jeevitham chudandii ani cheppanddi, ee kastam lo mirruu mari ekkuva ga dhaggara undandii, mi husband ardham cheskoney manasuu esthaduu
@priyasweety4736Ай бұрын
Jesus niku thoduga untaru sis don't warry
@varshinitheangle7234Ай бұрын
దేవుడు మెమ్మల్ని దీవించును గాక
@ManikumariYelusuri-ho6jt27 күн бұрын
Preyor can change any situation
@resurrectedchrist917726 күн бұрын
Sure sister prayer chestamu yesayya chusukuntaru Don't fear sister mi fmly chusukuntaru 😊
@BLakshmaana-mx7zs10 ай бұрын
Praise the Lord annayya iloveyoujesus yeasayya iloveyou amen amen jesus is my hear amen amen 🙏 🙏 ❤❤
@vanithaveera262610 ай бұрын
Prise tha lord annya garu🙏🙏 అన్న మీరు మ్స్గ్ చెపుతున్నపోడు చాలా హ్యాపీ గా ఉంటుంది అన్న ప్రైస్ ది లార్డ్ అన్నయ్య గారు 🙏🙏
@visalavipparla10 ай бұрын
TQ jesuss haleluya amen 🙏 Holi God bless days paster garu vandhanalu
@renukapilli831010 ай бұрын
Amen Praise the lord ayyagaru🙏🙏🛐🛐
@Aabb-bb2lk9 ай бұрын
ಥ್ಯಾಂಕ್ಸ್ ಪಾಸ್ಟರ್ ಅಯ್ಯಗರು ವಂಧನಲು ಕೃತಗನಾಥಲು ಮೆಸೇಜ್
@joythyikandkatla57249 ай бұрын
గ్లోరీ లార్డ్ ఆమెన్ ప్రైస్ ది లార్డ్ అయ్యగారు 🙏🙏వందనాలు ఆమెన్ యేసయ్య నా భర్త నేను కుటుంబంలో రక్షణ పొందాలి ప్రభువా నా భర్త మనసు మార్చు మద్యం నుంచి విడుదల కలిగి నా కుటుంబానికి రావాలి కుటుంబాన్ని దర్శించు అయ్యగారు మా కుటుంబం కొరకు ప్రార్థించేది నా భర్త రావాలని ప్రభుపాదించుకోవాలి దేవుడు మా కుటుంబాన్ని దర్శించేలాగా ప్రార్థన చేయండి గారు ప్లీజ్ ప్లీజ్⛪🙏🙏🙏🙏⛪amen
@joythyikandkatla57249 ай бұрын
Amen
@BhagyaMadakam5 күн бұрын
Praise the lord chala thanks dad
@renukavellanki22727 күн бұрын
అందరికి వందనాలు నా రెండొవ గర్భఫలం కొరకు ప్రార్ధించండి 👏🏻👏🏻
@AamBh-e2w4 ай бұрын
వందనాలు అయ్యగారు నాకు ఈ మాటలు చెప్పినందుకు వందనాలు ఇంకా దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్
Thank you Jesus thank you Jesus ameen ameen ameen 🙏🙏🙏🙏🙏🙏
@ribkaravuri69679 ай бұрын
Wonderful speaker ...pj Stephen paul garu,praise God...
@sirishas503410 ай бұрын
Praise the Lord brader 🙏
@gaderajitha59999 ай бұрын
అయ్యగారు వందనాలు మంచి దైవ సందేశం ఇచ్చారు మా పిల్లలు చదువులో చాలా అజ్ఞానులవలే ఉన్నారు వారి కోసం ప్రార్దన చేయరా దేవుని వాక్యము చదవాలని ఆశ పడుచున్న యిద్దరికీ చాలా నత్తి plzz maa కుటుంబo కోసం ప్రార్దన చేయరా అయ్యగారు
@anithakathula837010 ай бұрын
Praise the Lord Ayyagaru👏👏👏 please pray for my husband bank paramanet job👏👏
@thrivarnavaraka363710 ай бұрын
Priase the lord paster garu
@SharonkumarRokkala10 ай бұрын
Amen hallelujah praise the Lord ayya garu Amma garu 🙏🙏
@Rajakumari-k8k10 ай бұрын
🙏 GOD 🙏 Bless 🙏 You 🙏 All 🙏 Intermediate 🙏 Exams 🙏 Students 🙏 Aandareki 🙏 Manchi 🙏 rank 🙏 nu 🙏 dayachayandi 🙏 yesayya 🙏 Amen 🙏🙏🙏
@nireekshanakothapalli9914 күн бұрын
Praise the lord anna chala vivarincharu tq
@kalakotlavikas300710 ай бұрын
Praise the lord Annaya 🙏🙏
@chpallavi578710 ай бұрын
Praise the lord ammagaru and ayyagaru
@kallakondababu44069 ай бұрын
వందనాలు 🙏అయ్యగారు 🙏బాగున్నారా కొండబాబు పిడుగురాళ్ల అయ్యా మీరు భారంతో చేస్తున్న సేవను దేవుడు దీవించును గాక ఆమెన్ అందరికి పేరు పేరునా నా వందనాలు 🙏 లైవ్లో ఉన్నవారికి పేరు పేరునా నా వందనాలు 🙏ఆమెన్ 🙏
@chillalalitha3149Ай бұрын
Amen Hallelujah Praise the lord Amen 🙏
@RajKumar-zs7xi10 ай бұрын
AMEN praise the lord brother Garu and ma family members anadru devuni lo balapadalani prayer cheyandi brother Garu 🙏🙏🙏
@pastorandrus792719 күн бұрын
ఉపవాసం ఉండేదే శరీరాన్ని దాని ఆశలను చంపుటకు ఎంత భార్య భార్థలైనా(దేవుణ్ణి నమ్మిన విశ్వాసులు) మనసు చంపుకొని అయినా ఉపవాసం ఉండాలి కాని శరీర ఆశ ద్వారా మరల కలవకూడదు శరీరాన్ని చంపినప్పుడే ఆత్మలో భలం పొందుకుంటాము దేవుని అసాధారణ కార్యాలు అద్భుతాలు చూస్తాము
@maheshbejjam93799 ай бұрын
అయ్యగారండి బాగా అర్థమయ్యేలా చెప్పారు మీకు వందనాలు 🙏🙏👏👏
@nagadurgakonkipudi737210 ай бұрын
Amen praise the lord daddy garu
@yaswanthmamidi16039 ай бұрын
Praise the lord Ayyagaru maa son's Sudheer and yaswanth kosam prayar chayandi brather plz 🙏🙏🙏🙏 Amen amen amen amen amen 🙏🙏🙏
@agnesdevi809310 ай бұрын
Praise the Lord pastor garu please pray for my son's job