PKR Full Length Short Film Director By Praveen Kumar - Ex-Christian Praveen Kumar

  Рет қаралды 41,243

Telugu Ex-Christian

Telugu Ex-Christian

Күн бұрын

PKR Full Length Short Film Director By Praveen Kumar || Ex-Christian Praveen Kumar ‪@TeluguExChristian‬
Telugu Ex-Christian KZbin Channel కి Support చెయ్యాలనుకుంటే
9059914875(Phone Pay Google Pay Paytm)
Bank : S.B.I
Name : Praveen Kumar
A/C : 31818562553
IFSC : SBIN0001173
"ఓ క్రైస్తవుడా మేలుకో" అనే పత్రికలో పాస్టర్లను బైబిల్ ప్రకారం ఎలా ప్రశ్నించాలో బైబిల్ రిఫరెన్స్ కూడా ఇచ్చాము వాటి కొరకు 7981556981(Only WhatsApp) Contact అవ్వగలరు. ఈ పత్రిక క్రైస్తవులకు అలోచింపచేస్తుంది.
మీరు చెప్పే సాక్ష్యం భాదిత క్రైస్తవకుటుంబం ప్రభావితం చేస్తంది.
ప్రతి ఒక్కరి మాజీ ్రైస్తవ సభ్యుడి సాక్షం అవసరం.
ప్రస్తుత సమాజం లో ఈ మత మార్పిడి మాఫియా ప్రతి ఒక్క గ్రామంలో శవాల దగ్గర రాబంధువుల వలే తిష్ట వేసుకొని కూర్చున్నాయి,
దేవుడు పేరు చెప్పి లేదా నరకం అని భయపెట్టి పరలోకం అనే ఆశ చూపి కుటుంబాల మధ్య చిచ్చు పెట్టిన
ఈ దృష్ట్య శక్తులు నుంచి బయటకు తీసుకురావడమే కాకుండా వాళ్లకు సరిఅయిన మార్గం చూపెట్టడమే మా Telugu Ex Christian You tube Channel ముఖ్య లక్ష్యం
మాజీ క్రైస్తవుల అందరికి ఈ ఛానల్ మీ కోసమే మీ రాక కోసం ఎదురు చూస్తున్నది.

Пікірлер: 729
@karunk996
@karunk996 Жыл бұрын
గత 7 సంవత్సరాలు జరిగినదాన్ని బాగా గుర్తు చేశారు. కరుణాకర్ సుగ్గున hero విజయ్ కుమార్ విల్లెన్ Honey జాన్సన్, vp రెడ్డి లు కమిడియన్ లు
@sweetrokalla
@sweetrokalla Жыл бұрын
Yes 7 years nunde vaadu christain nunde vachei mee andhare daggara nunde baaga dabbulu dabbadu oka dalithudu iyena that the power kane chinna drawer iyena vistunu drawers iyena em pika leydhu that is dalith power baaaga veindhe karunakar account ki 👍👍👍👍👍👍plz
@sweetrokalla
@sweetrokalla Жыл бұрын
Yes Esther , srilaksmi heroine lu movie name jai dalith
@geetadevi7210
@geetadevi7210 Жыл бұрын
​@@sweetrokalla nuvvu nijam raa babu neeku vere heroines enduku talli emo pelli , petakulu lekunda 🤰 pregnant, anna ki chelle heroine, kutullu ki tandre hero kadaa !!!!!¡!! Née ku heroine valle gaa.
@sweetrokalla
@sweetrokalla Жыл бұрын
@@geetadevi7210 karunakar gadi Storey clear ga chepparu kompateisi miru daggara badhuva enti kompateisi cheisuku ko boyavara enti ? All best' adukone kotlu sampadisthunadu me life clear 👍
@VikramSena-r3v
@VikramSena-r3v Жыл бұрын
@@sweetrokalla nuvvega lothu, nee kuthullani nuvve ala chestava enti.
@rajendrakumar-gv5bt
@rajendrakumar-gv5bt Жыл бұрын
కేవలం కల్పితాలు కాదు మనం అందరం చుసిన వాస్తవాలే కదా ప్రవీణ్ బ్రో.. 😄 షార్టఫిల్మ్ బాగుంది
@mshankar5593
@mshankar5593 Жыл бұрын
శివశక్తి రియల్ స్టోరీ.....చాలా బాగుంది....
@indian5546
@indian5546 Жыл бұрын
తమ్ముడు ప్రవీణ్ చిత్రం చాలా బాగుంది ముందు ముందు మరిన్ని విజయాలు సాధించాలి ధర్మ రక్షణ కోసం దేశ రక్షణ కోసం జైశ్రీరామ్ 🙏🙏🙏🕉️🚩🔱🇮🇳
@sweetrokalla
@sweetrokalla Жыл бұрын
Yes thammudu sex Praveen sry ex Praveen nuvvu kuda twaralo karunakar lo bar open cheiyali flats konnukovali inka account balance penhukovali kane kane short film okaatai margam kaadhu call recorder videos cheiyali appudu neku daabbulu vasthaye . Monna Karunakar malli funding 5000, people kani nuvvu 500 antai chalu first alagai start cheiyali
@sweetrokalla
@sweetrokalla Жыл бұрын
Praveen neku natti pastor ki natti superb aslu yavaru intha daryiyam cheiyaru
@geetadevi7210
@geetadevi7210 Жыл бұрын
👍👍👍
@telugumonkphilosophy5834
@telugumonkphilosophy5834 Жыл бұрын
Where is jesex sorry where is Jesus?
@sweetrokalla
@sweetrokalla Жыл бұрын
@@telugumonkphilosophy5834 Shiva has not do sex because some hired cut his pennis he not good perform sex srry sense there
@rajaasthram
@rajaasthram Жыл бұрын
షార్ట్ ఫిల్మ్ చూసే ప్రేక్షకులకి నమస్కారం మనం అందరం కూడా చూసే ముందు వచ్చే ప్రకటనలను స్కిప్ చేయకుండా చూద్దాం ప్రవీణ్ కుమార్ కి సహాయకరంగా ఉంటుంది
@metivenkateshbabu9336
@metivenkateshbabu9336 Жыл бұрын
ప్రవీణ్ గారు షార్ట్ ఫిలిం ఎక్సలెంట్ సూపర్👏👏👏
@urstravelling
@urstravelling Жыл бұрын
పోస్టర్ కూ ఈ సినిమా చూస్తున్నప్పుడు కింద అగ్నిపర్వతం బద్దలు కొట్టినట్లు కనబడుతోంది
@challachandramouli9485
@challachandramouli9485 Жыл бұрын
పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి ❤
@Ramdhutha888
@Ramdhutha888 Жыл бұрын
దేవుడు ఇచ్చిన నత్తికంటే మీరు ఎక్కువగా నత్తిని ఇచ్చారు. సూపర్ ప్రవీణ్ గారు జై శ్రీరామ్
@mallaiahgundegalla3083
@mallaiahgundegalla3083 Жыл бұрын
తమ్ముడు చాలా బాగున్నది ❤❤ నా హిందూ ధర్మ గొప్పతనము చాటుతున్న మీలాంటి అందరికీ నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ఆ భగతుని అండ దండ మీకు ఎల్లప్పుడూ ఉండాలి జై శ్రీరామ్...
@Karnasivaraj
@Karnasivaraj Жыл бұрын
మనుషులను గొర్రెలు🐑🐑 గా మారకుండా మారిన వారిని మనుషులుగా తయారు చేస్తున్న మీకు ధన్యవాదములు అన్న😊😊👍
@sweetrokalla
@sweetrokalla Жыл бұрын
Antai bathaye barrai ley kadha same Praveen barrai la vintaru😅
@Karnasivaraj
@Karnasivaraj Жыл бұрын
@@sweetrokalla నువ్వు బర్రేవు అయితే నేను దున్నపోతును 😆😆😆
@sweetrokalla
@sweetrokalla Жыл бұрын
@@Karnasivaraj ithai Praveen ready ga vunnadu anta vongune vellu
@sweetrokalla
@sweetrokalla Жыл бұрын
@@Karnasivaraj Karunaka Same anta vogunadu so fast ga vellu
@RaviMalishetty-lv6tn
@RaviMalishetty-lv6tn Жыл бұрын
అన్న వాల్లు తల్లి పాలు తాగీ రొమ్ము గుద్దే రకం
@krishna.s9099
@krishna.s9099 Жыл бұрын
ప్రతి క్యారెక్టర్ చాలా బాగా చేసారు, సినిమా బాగుంది 👌👌👌
@skrb2473
@skrb2473 Жыл бұрын
Ex christians are very intelligent and rational people
@chvenkataswamy9813
@chvenkataswamy9813 Жыл бұрын
జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై జై ప్రవీణ్ అన్న 🕉️🇮🇳🚩🚩🚩🚩🚩
@raghugopisetti5744
@raghugopisetti5744 Жыл бұрын
షార్ట్ ఫిల్మ్ చాలా అద్భుతంగా ఉంది. ప్రవీణ్ కుమార్ మీకు హృదయ పూర్వక అభినందనలు.
@polisettyramana6799
@polisettyramana6799 Жыл бұрын
ప్రజయ్ కుమార్ యాక్టింగ్ & డైలాగ్ డెలివరీ సూపర్ గా చేసారు షార్ట్ ఫిల్మ్ సూపర్ గా వుంది.
@pandubalu9950
@pandubalu9950 Жыл бұрын
సూపర్ బ్రో....ఇంకా ఇలాంటివి ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ రావాలని కోరు కుంటున్న..మా సపోర్ట్ అప్పుడు ఉంటుంది...జై శ్రీరామ్...🚩🚩🚩
@Venkat-Yadav
@Venkat-Yadav Жыл бұрын
Super Praveen అన్న 🚩🚩 ఈ నత్తి గాడి కామెడీ సూపర్ అన్న 😂😂
@chowkalarajeswarrao9132
@chowkalarajeswarrao9132 Жыл бұрын
ప్రవీణ్ అన్న... ఫిలిం సూపర్... బాగా నవ్వుకున్నాం, నత్థోడిని ఒక ఆట ఆదుకున్నావ్😂😂🙏 సూపర్..
@jayhind3731
@jayhind3731 Жыл бұрын
అద్భుతమైన షార్ట్ ఫిల్మ్, చాలా చాలా బాగుంది.
@Nchanteur_007
@Nchanteur_007 Жыл бұрын
జై శ్రీ రామ్ జై శ్రీ క్రిష్ణ దేశం కోసం ధర్మం కోసం జాతీయ వాదం ఈ సినిమా ద్వారా పాస్టర్లు పడి కట్టినట్టు చూపించారు కాని చాల మందిని బెదిరించి భయపెట్టి మతం మారుస్తూ ఆస్తులు రాయించుకున్నారు దొంగ నా డాష్ గల్లు బుద్ది ఇంకా గట్టిగా చెప్పాలి జై హింద్ వందేమాతరం 🇮🇳🙏👋👍👌💐💐💐💐
@sundarram3419
@sundarram3419 Жыл бұрын
చాలా బాగుంది... మళ్లీ గుర్తుచేసుకున్నట్టుంది.
@BharathiyanSujith
@BharathiyanSujith Жыл бұрын
Nijanga chance untae deeniki 100000 likes kottali anipistundi. Navvagatlaedu bro. 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@tangulaswamy7872
@tangulaswamy7872 Жыл бұрын
జై శ్రీ రామ్ షుప్పర్ సర్ ప్రవీణ్ గారు సాల బాగునై🕉️🚩🚩🙏🙏🙏
@krishnadgrt
@krishnadgrt Жыл бұрын
కల్పితాలు కాదు bro. యథార్థ వాస్తవాలనే short film గా తీసావు. Hats off bro.
@vinaykumar-pb6vd
@vinaykumar-pb6vd Жыл бұрын
సూపర్ షార్ట్ ఫిల్మ్ అన్న.... 100వీడియో లు.. ఓకే ఒక సినిమా లో.... నవ్వి నవ్వి కడుపు పట్టుకున్నo నేను మా ఫ్యామిలీ మెంబెర్స్
@govindganubolu1476
@govindganubolu1476 Жыл бұрын
Jai shree Ram 🚩🚩🚩🕉️🕉️🕉️
@dhamodhararao9818
@dhamodhararao9818 Жыл бұрын
చాలా బాగుంది ప్రవీణ్ అన్న👌👌👌
@Bharatheeyudu88
@Bharatheeyudu88 Жыл бұрын
సనాతన ధర్మం రక్షణ వీరులకు 🙏. ప్రవీణ్ అన్నకి జై. జై శ్రీరామ్ 🚩
@sureshreddy5709
@sureshreddy5709 Жыл бұрын
Praveen sodharunaki hridhaya poorwaka dhanyavadhamulu🕉🧡🙏
@gsreddy-savefarmer9108
@gsreddy-savefarmer9108 Жыл бұрын
మాములుగా కుమ్మలేదు వాళ్ళని.... చాలా బాగుంది ...perfect direction, editing and acting... Little low voice in some places... Except that superb 👌
@veerangulu
@veerangulu Жыл бұрын
ఇలాంటి షార్ట్ ఫిలిం ఇంకా మరిన్ని తీయాలి ప్రవీణ్ కుమార్ గారు, హిందూ ధర్మం కోసం మీరు చేస్తున్న కృషి అభినందనీయం, మీకు మేము అందరమూ అండగా ఉంటాము, జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై,
@RaviBhaarath
@RaviBhaarath Жыл бұрын
జై శ్రీక్రిష్ణ 🙏🙏
@drsrmpudi
@drsrmpudi Жыл бұрын
Excellent 👌👌👌
@haresrinivasakolatam
@haresrinivasakolatam Жыл бұрын
Supar supar pravin Kumar జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్
@munnakolluru9756
@munnakolluru9756 Жыл бұрын
ఇలాంటి షార్ట్ ఫిలిమ్స్ మరెన్నో తీయాలి ..జై ప్రవీణ్
@ymahesh7252
@ymahesh7252 Жыл бұрын
Om namah Shivaya Praveen Anna
@ganga_nadendla
@ganga_nadendla Жыл бұрын
This actor is too good 👌👌👌
@keshavaraom4432
@keshavaraom4432 Жыл бұрын
Pravin karunakar carrector super ❤
@drachana8767
@drachana8767 Жыл бұрын
Jai shree Ram Jai hind 🙏✊✊
@ananthabazaranna1336
@ananthabazaranna1336 Жыл бұрын
ఓంనమఃశివాయ జైశ్రీకృష్ణ. ప్రవీణగారు షార్ట్ ఫిల్మ్ బాగున్నది.
@varadarajankl3431
@varadarajankl3431 Жыл бұрын
జయహో 🦁🦁 ప్రవీణ్ 🚩🚩 🐅🐅🐅🐅🐅
@ksridevi8148
@ksridevi8148 Жыл бұрын
జై హింద్ జై శ్రీమన్నారాయణ
@Kk-vv7yu
@Kk-vv7yu Жыл бұрын
ఆ పీకేర్ గా చేసిన యాక్టర్ కి ఏమిచ్చినా తక్కువే చాలా బాగా నటించాడు 👏👏👏👏👏
@NagaRaju-vu9si
@NagaRaju-vu9si Жыл бұрын
Jai Sri ram 🙏🙏🙏🙏🚩🚩🚩🚩📿📿📿📿
@KvSubbu-eb5nc
@KvSubbu-eb5nc Жыл бұрын
ఇవన్నీ నేను మొదటి చూస్తున్నా అన్ని బాగా గుర్తు చేశారు ధన్యవాదాలు
@dorabaddireddy3246
@dorabaddireddy3246 Жыл бұрын
కరుణాకర్ సుగ్గుణ గ్రేట్....... జై హిందూ... జై జై హిందూ
@ravirajaram529
@ravirajaram529 Жыл бұрын
A good satairical, a good reality short film.... No one(pastors)will come to debate on the film..... Jai praveen kumar... Jai hind...
@kannaraobade99
@kannaraobade99 Жыл бұрын
Jai sriram Jai Hindu Jai Praveen 🚩👏🚩👏🚩👏👏🚩🚩🚩🚩👏
@ravivarmasri6370
@ravivarmasri6370 Жыл бұрын
ప్రతి ఒక్కరు ప్రవీణ్ కుమార్ గారికి సపోర్ట్ చెయ్యండి
@muralimohanrao5955
@muralimohanrao5955 Жыл бұрын
super comedy .. actors did great job especially ... pajay babu role .. hilarious
@skyaditya4733
@skyaditya4733 Жыл бұрын
Great video praveen garu. You are doing great for telugu states and india. You are true soldier. We sleays support you.
@Nekkanti4665
@Nekkanti4665 Жыл бұрын
Excellent Praveen
@SVPVLOGS07
@SVPVLOGS07 Жыл бұрын
Jai sri ram jai praveen anna
@RamuluCheekoti-id3gn
@RamuluCheekoti-id3gn Жыл бұрын
Exallent praveen jai sriram
@r.narasimhacharychary3820
@r.narasimhacharychary3820 Жыл бұрын
సూపర్ షార్ట్ ఫిలిం... విజయ్ కుమార్ గాడు కరుణాకారు గారి చేతిలో ఎన్నోసార్లు దారుణంగా ఓడిపోయాడు అయినా సిగ్గులేకుండా వీరాల్ పలుకుతాడు అదే గొర్రెల యొక్క గొప్పతనం 🐑👏👏
@binnadasrinivasarao1759
@binnadasrinivasarao1759 Жыл бұрын
Wow superb fantastic sar superb film❤
@savithapocharamsinger3645
@savithapocharamsinger3645 Жыл бұрын
Jai Sri Ram 🚩 Anna Super Annayya 👌
@KarthikKarthik-zf2
@KarthikKarthik-zf2 Жыл бұрын
సినిమా సూపర్ అన్నా
@MThirumula-on1wr
@MThirumula-on1wr Жыл бұрын
నిజంగా సూపర్ సూపర్ ప్రవీణ్ bro👌👌👌
@ramyadavali3154
@ramyadavali3154 Жыл бұрын
ನಮಸ್ತೆ ಪ್ರವೀಣ್, ಈ ವೀಡಿಯೊ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ
@maramsubbarao7935
@maramsubbarao7935 Жыл бұрын
అజయ్ (prajay)కుమార్ క్యారెక్టర్ బాగా చేసాడు 👍super
@vijaykilapartiv2023
@vijaykilapartiv2023 Жыл бұрын
Super sir.. Jai shree Ram
@lugia1238
@lugia1238 Жыл бұрын
Jai Sri ram
@anilsanatan9620
@anilsanatan9620 Жыл бұрын
అద్భుతం సోదరా చాలా బాగా చేశావు ఇలాంటివి అన్ని అప్పుడు అప్పుడు చేస్తుంటే సమాజం మేల్కొంటుంది పజయ్ గజ్జయ్ నత్తయ్ లుఛాయ్ అని పేరు పెట్టిన బాగుంటుంది వాడికి జై శ్రీ రామ్
@nagarjunarevu8884
@nagarjunarevu8884 Жыл бұрын
Super ga undi movie 🎉🎉🎉🎉❤
@geethamadhuri4.033
@geethamadhuri4.033 Жыл бұрын
Super Praveen Kumar Anna 🙏🙏🙏..!!!!
@naresh.naresh3201
@naresh.naresh3201 Жыл бұрын
Super Anna. Jai Sri ram
@challarisravankumar2293
@challarisravankumar2293 Жыл бұрын
Super thammudu👏👏👏🙏🙏🙏🔱🔱🔱ఓం నమః శివాయ
@venkateswarreddyg4741
@venkateswarreddyg4741 Жыл бұрын
Jai shree Ram 🙏🇮🇳🙏
@Nagendra_volg
@Nagendra_volg Жыл бұрын
Pastor bhajei super acting 👌👌👌👌
@HinduSena_
@HinduSena_ Жыл бұрын
జై శ్రీరామ్
@keshavaraom4432
@keshavaraom4432 Жыл бұрын
Anna superga tisri good job ❤❤
@Vijaykumar70653
@Vijaykumar70653 Жыл бұрын
Super Praveen Garu 💐 💐 keep it up sir 🎉🎉 తగ్గేదెల...jai sriram ❤❤
@whatisreality3743
@whatisreality3743 Жыл бұрын
Jai shree ram🎉🎉🎉🎉🎉
@srinumerigi3548
@srinumerigi3548 Жыл бұрын
Excellent film🎉
@venkatbillakurthi1935
@venkatbillakurthi1935 Жыл бұрын
ప్రవీణ్ బయ్యా ఈ షాట్ ఫిల్మ్ ఎన్నిసార్లు చూసినా మళ్లీ చూడాలనిపిస్తుంది ఎందుకో తెలియడం లేదు.. good job❤
@krishnakadunuri352
@krishnakadunuri352 Жыл бұрын
Pastor Vijay Kumar నత్తి మాటలు బాగా గుర్తుకు వస్తున్నాయి
@Chary30147
@Chary30147 Жыл бұрын
ప్రవీణ్ మీకు వందనాలు 🙏🙏🙏🙏🙏🙏
@satyasri2485
@satyasri2485 Жыл бұрын
jai shreeram jai jai shree ram
@mogalinagamallaiah4176
@mogalinagamallaiah4176 Жыл бұрын
Awesome video praveen garu jai sriram bharath mathaki jai🎉🎉🎉
@alliswell123.
@alliswell123. Жыл бұрын
Om నమశ్శివాయ జై శ్రీరాం
@sureshrathodmegavath6005
@sureshrathodmegavath6005 Жыл бұрын
Superb గా వుంది బ్రో Jai shree Ram
@anupoju6158
@anupoju6158 11 ай бұрын
జై హిందూ జై సనాతన ధర్మం
@shankark3356
@shankark3356 Жыл бұрын
Good message...
@sasirajuv
@sasirajuv Жыл бұрын
Super excellent mind blowing fantastic
@prithvirajdasi
@prithvirajdasi 10 ай бұрын
Excellent direction Jai Shree RAM
@nageswararaomuskudi2642
@nageswararaomuskudi2642 Жыл бұрын
Jai shree Ram Praveen Kumar
@saisevamandiram
@saisevamandiram Жыл бұрын
Anna meeru theesina ee film baga andarilo shering iyyi manchi peru ravali ani korukuntunnamu jai sri raam
@by7991
@by7991 Жыл бұрын
జైల్ కు వెళ్ళింది ఎందుకు చూపలేదు.. కొంచం కూనెక్టివిటి మిస్స్ అవ్వుది కొత్తగా చూసే వాళ్లకు , మొత్తంగా చాలా బాగా తీసారు
@indianchannel323
@indianchannel323 Жыл бұрын
Super bro ❤❤❤
@ganeshsakkerla4641
@ganeshsakkerla4641 Жыл бұрын
Super super super anna sanathana darmanni kapadadaniki vachina yugapurushulu anna meeru karunakar anna Garu 🙏🙏🙏🙏🔥🔥🔥
@simhadrikuncham373
@simhadrikuncham373 Жыл бұрын
7వ వీక్షకుణ్ణి జై శ్రీ రామ్ 🚩🚩
@Vijjiprsn
@Vijjiprsn Жыл бұрын
🇮🇳🛕జై శ్రీరామ్ భారత మాతకీ జై 🕉️🚩
@yadavallisrinu8195
@yadavallisrinu8195 Жыл бұрын
చిత్రం బాగుంది తమ్ముడు
@madhupavan6249
@madhupavan6249 Жыл бұрын
Praveen bangaru....short film chala bagundi....meaningful ga undi. Aayushmanbhava
@vivekanandkola7458
@vivekanandkola7458 Жыл бұрын
బాగుంది ప్రవీణ్ బాగా తిచారు. రాంకు బొంకులు కూడా చుపించలించింది..
@ganeshsakkerla4641
@ganeshsakkerla4641 Жыл бұрын
What a short film one of the best short film super super 🙏🙏
@parimca
@parimca Жыл бұрын
Jai Sri Ram, Praveen garu chala adbhutamaina movie tisaru .. Really I was expecting great frm in the future also... Jai hind.. Jai bharat Jai sanatan dharma🎉🎉🎉
@barthavarshi8482
@barthavarshi8482 Жыл бұрын
షార్ట్ ఫిల్మ్ adiridi ప్రవీణ్ bro 👍
Kluster Duo #настольныеигры #boardgames #игры #games #настолки #настольные_игры
00:47
REAL 3D brush can draw grass Life Hack #shorts #lifehacks
00:42
MrMaximus
Рет қаралды 11 МЛН
Friends make memories together part 2  | Trà Đặng #short #bestfriend #bff #tiktok
00:18
Я сделала самое маленькое в мире мороженое!
00:43
Кушать Хочу
Рет қаралды 4,7 МЛН
Pastor Paraar Telugu Short Film | Karunakar Sugguna | Shiva Shakthi
9:02
Kluster Duo #настольныеигры #boardgames #игры #games #настолки #настольные_игры
00:47