ఇవన్నీ ఏమో తెలియదు కానీ పాత రోజుల్లో సద్ది కూడు చెరువులో నీళ్లు తాగినన్నాళ్లు ఏ ప్రాబ్లంలేదు
@ahmedjameel859 күн бұрын
Excellent information sir
@RajuMarisarla7 күн бұрын
సర్ నాకు 55.యిర్. నేను మూడు పూటలు రైస్ మాత్రమే తింటాను నా బరువు 56.కేజీ లు. ఎలాంటి జబ్బులు ఇప్పటివరకు లేవు మీరు చేప్పినావన్ని నేను ఎప్పుడు తినలేదు
@vasupasupuleti8317 күн бұрын
56 kgs ఉన్నారు మీరు అందువల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు 🤷♂️🙋♂️👍🕺🤣😂 వెయిట్ పెరిగితే దూల పెరిగిపోద్ది... మీరు లిమిట్ గా తినటం ఎంత కావాలో అంతే తినటం వల్ల వెయిట్ పెరగలేదు 🙋♂️ మీ లైఫ్ ని అలాగే చేయండి అలాగే ఎండ్ చేయండి నో ప్రాబ్లం 🔥🙋♂️
@jaihindhjaisriram42977 күн бұрын
Okkasare pothav heart stroke ochi
@efechannel22986 күн бұрын
😂@jaihindhjaisriram4297
@krishnakrish79844 күн бұрын
😂😂😂😂@jaihindhjaisriram4297
@mallikarjunk24194 күн бұрын
Vasthayi
@srinivasulusrinu6702 күн бұрын
Doctor garu eecp gurunchi cheppagalara
@rambabu48226 күн бұрын
Am tinna tindi ki tagga excercise lada walking vunta antha ga health issues ravu tinakunda vunna rogalu vasttai manchi ga vunta sagam rogalu ravu
@akhilgaming6118 күн бұрын
Mana food is very good
@narayanaraoks40908 күн бұрын
Very good massage by Doctor.
@ravienterprises86968 күн бұрын
Bro it is message not massage. Massage ante sariramu nokke prakriya.
@nagireddymandadi32827 күн бұрын
Meeru chesthunna vaidya paramaina seva vela kattalenidi sir
@vivekatruths7 күн бұрын
Doctor garu chala rojula ku.
@Yk-fu5su3 күн бұрын
Andariki body type ki anni foods set avavu. Example vata body type ki raw food manchidi kadu . 🙏
@LEO_13696 күн бұрын
Geygulu have lot of fiber
@Raja-ct9xq4 күн бұрын
Animals dont get such issues as they eat what is available in the nature as it is.
@JohnFROMaraku2 күн бұрын
G
@Ainselyplayzz8 күн бұрын
M
@sureshboddu-ns8fk6 күн бұрын
Sutti
@VijeyadharMkMlr9 күн бұрын
So so srinivas ?
@manianjineyulu21577 күн бұрын
డాక్టర్ గారే పెద్ద రోగిలా ఉన్నారు 😂😂పూర్వం మన పెద్దలు ఉన్నవే తిని 80 నుండి 100 యేళ్ళు బ్రతికే వారు. అంతా మెడికల్ బిజినెస్. ఆరోగ్యనికి ఆహారం ఒక్కటే ముక్యం కాదు,సంతోషం,దానం,దయ,భక్తి కూడా ఉండాలి.ఇప్పుడు ఈ qualities ఎవ్వరికీ ఉన్నాయి ఆలోచిద్దం
@deviejhansirao40773 күн бұрын
ఎదుటి వారిని హేళన చేసి గుణం ఎవరికి ఉందొ మరి... వాళ్ళు చదుకున్న అంతా చదువుకోలేని వాళ్ళు కబుర్లు చెప్తారు. పూర్వం పెద్దలు time లో 1950 to 1980 వరకు భూమి సారవంతం గా ఉండేది తరవాత తరవాత chemicals పంటలకి పురుగులకి కొట్టి కొట్టి భూమి లో కూడా fertile తగ్గిపోయి కూరలు ఆకు కూరలు బియ్యం ఇలా అన్ని కలుషితం అయిపోతున్నాయి.