Bouch wall cutting machine 650 wattage tesukovacha ledha bouch comany lo high 750.900wattage tesukovala
@lakshmisrinivasu53804 жыл бұрын
1 feet to 1 feet shower panel fit cheyadam ela cheppandi sir
@lakshmisrinivasu53804 жыл бұрын
Sir please reply
@bokamsrinu74 жыл бұрын
Super annayya
@salaar19724 жыл бұрын
సూపర్ వీడియో అన్న.
@WORKTELUGUCHANNEL4 жыл бұрын
ట్యాంక్స్ తమ్ముడు
@suryA-bu2ck4 жыл бұрын
Gresor.shower oke levallo unte hot water showerloki veltunda sir
@WORKTELUGUCHANNEL4 жыл бұрын
గ్రీజర్ హైట్ ముఖ్యం కాదు వాటర్ ట్యాంక్ హైట్ ముఖ్యం
@jyothikumarghantasala73154 жыл бұрын
థాంక్స్ యువర్ అడ్వయిస్
@yesuyesuysu34764 жыл бұрын
సూపర్ సార్👌👌👌
@WORKTELUGUCHANNEL4 жыл бұрын
ధన్యవాదములు
@bunnybadri6944 жыл бұрын
అన్న పైపులు ఏవి వాడితే బాగుంతది .ఎం కంపెనీ పైపులు ఒరిజినల్ అన్న
@WORKTELUGUCHANNEL4 жыл бұрын
వాటర్ లైన్ కి ఆశీర్వాద్ చాలా మంచి కంపిని
@bunnybadri6944 жыл бұрын
Anna t qvery much anna
@bunnybadri6944 жыл бұрын
Anna nenu kotha illu kadutunna all andhuke adiganu midhi ekkada anna evaranna manavallu unte work chepistara anna
@shuklaworld73484 жыл бұрын
Me Anni videos Super Annayya charity ga vuntundi nenu chala nerchukunnanu. ThanQ guruvu garu. U r a my favourite Annayya. I am Eloctricean 👌👌👌👏👍🎩 😁 👕👍Great! 👖
@indianfarmertelugu22264 жыл бұрын
Hi
@indianfarmertelugu22264 жыл бұрын
Ceiling vasthe slab lo pipe lu ela pettali and rakapothe ela pettal pipes slab lo
@indianfarmertelugu22264 жыл бұрын
Cheppandi
@WORKTELUGUCHANNEL4 жыл бұрын
సీలింగ్ ఉంటే స్లాబ్ లో పైప్ లు అవసరం లేదు మరి స్లాబ్ రానింగ్ వైరింగ్ చేస్తారు కొందరు సీలింగ్ లేకపోతే ఫ్యాన్ పాఇంట్స్ అయినా పైపులు పెట్టాలి
@indianfarmertelugu22264 жыл бұрын
Tq
@srinivasmaddala91614 жыл бұрын
Bathroom lo uPVC vadithe Amina problem untada bro
@raghuveer91554 жыл бұрын
Annayya meru akkuva cpvc line a vadatara cold water ke kuda upvc badara
@WORKTELUGUCHANNEL4 жыл бұрын
కూల్ వాటర్ క్లాస్ టూ . హాట్ వాటర్ కి క్లాస్ వన్ అంతా cpvc. మయం
@sankarkoyyani10414 жыл бұрын
Anna nevu maa devudu
@bunnybadri6944 жыл бұрын
కరెంట్ కి ఎం కంపెనీ వైర్లు గాని సిచులు గాని వదలి అన్న ఏవి వాడితే బాగుంతది చెప్పండి అన్న ప్లీజ్
@WORKTELUGUCHANNEL4 жыл бұрын
వైర్ పీనోలెక్సు. గోల్డ్ మెడల్. పోలి క్యబ్. హెవెల్స్. సిచ్చులు లెగ్రైన్డ్ లేదా గోల్డ్ మెడల్.ఐరన్ బోడ్స్ లెగ్రైన్ డ్. గోల్డ్ మెడల్. యాంకర్ తమ్ముడు
@manjuallinonechannel4 жыл бұрын
Anna Nice video
@WORKTELUGUCHANNEL4 жыл бұрын
తమ్ముడు త్యాంక్స్
@saligommulaajay35124 жыл бұрын
Tq sir
@nagupasupaleti14523 жыл бұрын
Bathroom lo grezer kana sawer hight lo vundhi kadha hot water vastundha sir ledha
@somaraju2014 жыл бұрын
sar, L BOW besta,Long bend betara
@saikumar-in1ct4 жыл бұрын
Thanks for valuable information on cutter
@julurijagadish70944 жыл бұрын
Sar nenu westen beshan ku paipulu veshanu eppudu indiyan beshan kavali yela 2nd str water puf cheshamu
@julurijagadish70944 жыл бұрын
Reply sar
@siluverulingaswamy46194 жыл бұрын
Singal bedroom ki pipes electrical samanu total entha cost authundhi video cheyandi bro
@narayanaraotakasi46512 жыл бұрын
Yes marbles cutter 100% safe
@tirupathirao87934 жыл бұрын
24inchies main line iethe taps down iepothay kadha sar
@WORKTELUGUCHANNEL4 жыл бұрын
ట్యాప్ ఐ టు 32అంగుళాలు పెట్టాము
@WORKTELUGUCHANNEL4 жыл бұрын
హెల్త్ ప్యాస్ట్ హైట్ 22అంగుళాలు పెట్టాము
@giridastagiri56584 жыл бұрын
Anna naku pipe line yantha height marking chayalo correct ga measurement kavalanna pls reply
@Sekhar1124 жыл бұрын
గ్లెజర్ మీద వాటర్ సవేర్ హైట్ ఉండవచ్చు ఉంటే వాటర్ వస్తుందా
@WORKTELUGUCHANNEL4 жыл бұрын
గీజర్ హైట్ కి షవర్ కి సంబంధం లేదు
@Houseforsaleinbhimavaram4 жыл бұрын
Very good....
@WORKTELUGUCHANNEL4 жыл бұрын
ధన్యవాదములు
@SureshSuresh-ut2ez4 жыл бұрын
నేను ఒకసారి తప్పించుకున్న దీని బారినుంచి మా సీమియర్ ఒక అతనికి చేతి బొటనవేలు తెగిపోయింది
@WORKTELUGUCHANNEL4 жыл бұрын
తమ్ముడు అవును
@venkatnandini48864 жыл бұрын
Nice Vedio GMR garu
@mohanyeligeti39414 жыл бұрын
హాయ్ అన్న మీరు గీజర్ నుండి షవర్ కు లైను ఇచ్చారు కదా అలా ఎలా వెళ్తాయి గీజర్ నుండి షవర్ కు వాటర్ గీజర్ హైట్ కంటే షవర్ హైట్ ఎక్కువగా వుంది అలాంటప్పుడు వాటర్ ఎలా వెళ్తాయి అన్న.. కొంచెం క్లియర్ గా చెప్పండి అన్న...
@WORKTELUGUCHANNEL4 жыл бұрын
తమ్ముడు వాటర్ ట్యాంకు హైట్ ముఖ్యం గీజర్ కాదు
@mohanyeligeti39414 жыл бұрын
@@WORKTELUGUCHANNEL అన్నగారు నేను అలా చేశాను కని వాటర్ రావడం లేదు
@guttulasivaji72224 жыл бұрын
Nice
@rafiabdul14454 жыл бұрын
అన్నా ఎర్త్ వైర్ ని పిల్లర్ లోని ఐరన్ రాడ్స్ కీ కనెక్షన్ ఈయవచ్చా ప్రాబ్లెమ్ ఎమైనా వస్తుందా ఎర్త్ బాగానే పనిచేస్తుందా చెప్పండి
@electricalandplumbingintel18294 жыл бұрын
Yevachu kani antha manchidi kadu
@electricalandplumbingintel18294 жыл бұрын
9705316371
@WORKTELUGUCHANNEL4 жыл бұрын
తమ్ముడు పిల్లర్ ఎర్త్ కి వాడ రాదు పిల్లర్ కి ఉప్పు బొగ్గు ఎలా వాడాలి ఎర్త్ సప్రయ్ ట్ గొయ్య ఎర్త్ పవుడర్ కానీ ఉప్పు బొగ్గు కానీ వాడాలి తమ్ముడు
@tirupathirao87934 жыл бұрын
thank you sar
@WORKTELUGUCHANNEL4 жыл бұрын
32అంగుళాలు ట్యాప్ హైట్ పెట్టాము ప్లోరింగ్ అయ్యాక ఈ ఐ ట్ ఉండాలి
@vempatiparasuram434 жыл бұрын
Sir meeru👌👌
@veerrajumaddila3324 жыл бұрын
👌👌👌👌👌👍
@kollusatish36224 жыл бұрын
Old work chrysalis heatar point left Side
@venkatramga55154 жыл бұрын
Sir nombur plz
@WORKTELUGUCHANNEL4 жыл бұрын
మి డవుట్ అడగండి ఎన్ని సార్లయినా
@udayabhaskar10004 жыл бұрын
👏👏👏👏👌👌
@aravaramanaiah43004 жыл бұрын
Sir mi phone number chepandi sir oka salaha adagali