PM Modi Exclusive Interview With Rajinikanth Vellalacheruvu | PM Modi & 5 Editors - TV9

  Рет қаралды 1,083,918

TV9 Telugu Live

TV9 Telugu Live

Күн бұрын

Amidst the excitement of Lok Sabha elections, Prime Minister Narendra Modi has given an exclusive interview to the largest news network TV9. He has talked about many such issues, about which you would have rarely heard or seen discussed before. Talking about the most burning issue in the country amid elections, the PM said, 'I will open those papers about which I have not talked to anyone till now'. From this you can understand how special this interview is going to be.
తెలుగు రాష్ట్రాల్లో మరో పాత్‌ బ్రేకింగ్‌ ఇంటర్వ్యూ ఇది. ఇప్పటివరకు తెలుగు టీవీ తెరపై చూడని కాంబినేషన్‌ ఇది. ప్రధాని మోదీని సీనియర్ జర్నలిస్ట్, టీవీ9 తెలుగు మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ ఇంటర్వ్యూ చేశారు. తెలుగు ప్రజల గొంతుకై… రెండు రాష్ట్రాలకు సంబంధించిన కీలక రాజకీయ అంశాలపై ప్రధాని మోదీ మదిలో ఏముందో సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు. ప్రధాని మోదీని ఇంటర్వ్యూ చేసిన తొలి తెలుగు జర్నలిస్ట్‌గా ఘనత సాధించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ రాజకీయ అంశాలపై రజనీకాంత్ అడిగిన పదునైన ప్రశ్నలకు ప్రధాని మోదీ సమాధానాలిచ్చారు.
Watch LIVE: goo.gl/w3aQde
తాజా వార్తల కోసం : tv9telugu.com/
►TV9 LIVE : bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Big News Big Debate : bit.ly/2sjc9Iu
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Twitter: / tv9telugu
#TV9Rajinikanth #RajinikanthVellalacheruvu #PMModiOnTV9 #loksabhaelection2024 #apelections2024 #telanganapolitics #ExclusiveWith5Editors #PM&5Editors #pmmodi #pmnarendramodi #pmmodinews #pmmodilive #tv9telugu

Пікірлер
@josephmickhy2993
@josephmickhy2993 5 ай бұрын
Rajinikanth face looks like hero Rajinikanth but asking questions like bramhanandam 😂
@Eagle_Eye2
@Eagle_Eye2 5 ай бұрын
😂😂
@savethem123
@savethem123 5 ай бұрын
First modi should learn English because he is an Indian prime minister, not a chai seller he needs to behave like professional
@lakshmana1986
@lakshmana1986 5 ай бұрын
😅😅😅
@brucebane6815
@brucebane6815 5 ай бұрын
@@savethem123he knows english he can understand too but cant speak well he gave many english interviews in the past his english looks like teachers english from some colleges
@Praveenkumar_iem_missionary
@Praveenkumar_iem_missionary 5 ай бұрын
😂😂😂😂
@aaradhyapilli3768
@aaradhyapilli3768 5 ай бұрын
ప్రధాన మంత్రి గారి తో ఇంటర్వ్యూ అంటే రాజకీయ ప్రశ్నలు మాత్రమే కాదు దేశం లో ఉన్న సమస్యలను కూడా అడగండి సార్.
@robinhood5679
@robinhood5679 5 ай бұрын
అలాంటివి అడిగితే టీవీ ఛానల్ మూసేస్తారు అని భయం..
@mouryachunduru430
@mouryachunduru430 5 ай бұрын
ఏంటి సమస్యలు కాస్త చెప్పండి కాంగ్రెస్ దుర్మార్గాలు ముందు బిజెపిలో ఉన్న మైనస్ పాయింట్స్ చాలా చిన్నవి
@sooryaraj6685
@sooryaraj6685 5 ай бұрын
Manipur Ela vundi sir​@@mouryachunduru430
@kpentertainment743
@kpentertainment743 5 ай бұрын
Modi lekapote congress deshanni terrorist tho nimpedi, ala chudalani unda miku.
@gangarajukanchu-hf4ub
@gangarajukanchu-hf4ub 5 ай бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@YesuRatnam-j8b
@YesuRatnam-j8b 5 ай бұрын
దేశానికి ప్రజలకు అవసరమైన ప్రశ్నలు చాలాలుండగా.....ఇవేం ప్రశ్నలు...???? జర్నలిజం దమ్ములేదా లేక బుర్రలేదా...???😢😢😢
@yoursvenkat3613
@yoursvenkat3613 5 ай бұрын
మోడీ అంతే ఉచ్చ అదే వేరే పార్ట్ వాళ్లైతే ఇష్తం వచ్చినట్లు క్రాస్ చెక్ చేసేవాళ్ళు
@prathapreddy6577
@prathapreddy6577 5 ай бұрын
Akkada pm munday trying only vallu cheppinavay adagali rajanikanth gariki jurnalisum baga telusu
@tippireddyvenkateswarlu9237
@tippireddyvenkateswarlu9237 5 ай бұрын
హిందువుల కి పుట్టి , క్రిస్టియన్ గొర్రె గా మరావు....బుర్ర వుండే మరావా, లేక
@tippireddyvenkateswarlu9237
@tippireddyvenkateswarlu9237 5 ай бұрын
​@@yoursvenkat3613తురికొడు కంటే ఎక్కువ కసిగా ఉన్నావు మోడీ మీద....
@asrini4u
@asrini4u 5 ай бұрын
ఇది ముందే ప్రశ్నలు లీక్ చేసిన ఇంటర్వ్యూ.
@Shekardriver-v2p
@Shekardriver-v2p 5 ай бұрын
నాకు చూస్తే ఇది ఇంటర్వ్యూ లాగా అనిపిస్తలేదు . ఒక డైరెక్టర్ తో స్క్రిప్ట్ రాసి షూటింగ్ చేసినట్టు అనిపిస్తుందేంటి. కెమెరామెన్ ఎవరో కానీ రజనీకాంత్ పర్సన్ కావచ్చు క్లోజప్ షాట్స్ పర్ఫెక్ట్ వచ్చినాయి.
@Kunchalaanish
@Kunchalaanish 5 ай бұрын
Idhi correct
@karunakaran975
@karunakaran975 5 ай бұрын
😂
@tummalapalliramakrishna3279
@tummalapalliramakrishna3279 5 ай бұрын
Heartful Words with FULL OF EMPTY HANDS👏👏👏
@ashokkumardhfm9232
@ashokkumardhfm9232 5 ай бұрын
రెండు కోట్ల ఉద్యోగాలు, విశాఖ స్టీల్ ప్రైవేట్ పరం, గుజరాత్ లో స్టీల్ ప్లాంట్ ప్రభుత్వం నడపటం, ప్రత్యేక హోదా, విభజన హామీలు ఎక్కడ్రా అని అడగాలి గా
@nagamanin5645
@nagamanin5645 5 ай бұрын
అడిగితే CD దాడి
@anantbhushangaur1972
@anantbhushangaur1972 5 ай бұрын
Actually more than 2 crore jobs have been produced.
@NB.SUDHAKRYADAV1993
@NB.SUDHAKRYADAV1993 5 ай бұрын
అవి అడగాలంటే వీళ్లకు ముందు గుద్దలో దమ్ము ఉండాలి కదా
@nsprasad-ap
@nsprasad-ap 5 ай бұрын
Rajni ji... u need to go for training.... 😂.. ur daily flavour shows up even when u r infront of PM.
@arunkumar-fn2hg
@arunkumar-fn2hg 5 ай бұрын
రాజకీయాల గురుంచి కాకుండా ప్రజల గురుంచి అడిగితే బాగుండేది అంత మంచి అవకాశం వచ్చినప్పుడు
@nirixana1
@nirixana1 5 ай бұрын
What is the use of this conversation without asking state bifurcation issues??? What’s your journalism???
@sridharb-u1o
@sridharb-u1o 5 ай бұрын
Asking a low iq less educated and a paid journalist these questions wont help Correct question What is the use of elected govt on these mentioned issues? What they have done
@punnusck
@punnusck 5 ай бұрын
That would have been done long ago now you have a state take care of that😅
@saiganesh3800
@saiganesh3800 5 ай бұрын
Ur way away from zamana man it happened long back ago move on kid we have two different telugu states now sync this in your mind
@shravp769
@shravp769 5 ай бұрын
What is wrong in asking why the state bifurcation act is not implemented… like money sharing , special support to Andhra etc. of course we know state is bifurcated
@krishnasai7506
@krishnasai7506 5 ай бұрын
Telenganites are worried about Andhra rule. They enjoy razakaar rule. Razakaar are muslims. That is why they don't question them. Be it Kcr or revanth. They have to kiss mazlis foot when they have to rule peacefully. There is no option for them. Same telenganites will again vote this time. Though I am from Gadwal I think so.
@psak-zs8er
@psak-zs8er 5 ай бұрын
తెలుగు స్టేట్స్ కి ఏం చేసారు? ఎం చేస్తారు అని అడుగు స్వామి...😂
@kirank-s5v
@kirank-s5v 5 ай бұрын
Okay arrest chesam .inko arrest ki rangam siddam chestham antaremo..
@vinaykumar5186
@vinaykumar5186 5 ай бұрын
Telugu states ki kcr emi chesaadu. Family mottham dochukundi kadaa
@bhargs100
@bhargs100 5 ай бұрын
Votes Congress ki ichi bjp ni enduku adagaali...
@SumanthChalla-zk4qw
@SumanthChalla-zk4qw 5 ай бұрын
Pichi pukonila matladakura bacha lokal party la mo... kudusthu Central government em cheyaledhu ani aduguthunnav erripu...
@BeingStoic086
@BeingStoic086 5 ай бұрын
Manam chance eppudu icham😂😂
@mushtaqshaik9441
@mushtaqshaik9441 5 ай бұрын
What about jobs and Ap special status
@VijayEerati
@VijayEerati 5 ай бұрын
avi anni amrutkaal lo istadu. Amrutkaal eppudu radhu
@KrishnaK-vd6qm
@KrishnaK-vd6qm 5 ай бұрын
Ap ki special status enduku ivvaali bhayya, special status ivaalante ea state lo pettubadulaku evaru munduku rakapote akkada istharu, ap devlop state kadha after Gujarat coastal area ekkuva unna state kuda, enno port lu kuda unnayi
@reloadedactionclips404
@reloadedactionclips404 5 ай бұрын
25 MPs iste, tesukoni vasta anna vadu em ayipoyadu
@sridharb-u1o
@sridharb-u1o 5 ай бұрын
@@reloadedactionclips404 vadini adagtiey velli ma babai ni adugu antadu ani bayyam
@KK-on1bk
@KK-on1bk 5 ай бұрын
⁠@@VijayEerativelli chandrababu ni adugu amritkaal lo 😂😂😂 maku special status akarledu ani Special package teesukunnaduga
@mayurienterprises4691
@mayurienterprises4691 5 ай бұрын
రజిని గారు మీరు ఒక time పాస్ interview చెస్తునరు దీనిపై అలాటి లాభం లేదు
@బీజేపీమోదీ
@బీజేపీమోదీ 5 ай бұрын
నా మోడీని ప్రశ్నిస్తే డోర్ డెలివరీ
@ravikirankuntam7802
@ravikirankuntam7802 5 ай бұрын
Why because Rajani kanth doesn't know Hindi.. 😂😂😂
@g.r.v.channel645
@g.r.v.channel645 5 ай бұрын
మీరు అడిగే ప్రశ్నలు చాలా చెప్ప చెప్పగా ఉన్నాయి
@venkannamajji1697
@venkannamajji1697 5 ай бұрын
మోడీజీ చెప్పింది అర్దమైంది అనుకుంటా. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. శిఖ రాజకీయాలు మానందయ్య.
@sureshrajkalidhindi4878
@sureshrajkalidhindi4878 5 ай бұрын
అరే రజినీ ని క్లౌజ్ అప్ షాట్లు బానే వేసుకున్నావు ఈ ట్రిక్స్ 25 years క్రితమే నాకు తెలుసు. ఎందుకంటే నేను సినిమా ఆపరేటర్ ని
@sriharshanallagatla1573
@sriharshanallagatla1573 5 ай бұрын
Em cheyamantav ithe, erripuka
@urswarooprox
@urswarooprox 5 ай бұрын
Kantham 😂😂😂 ante mari alana untadhi pichi na stunts kantham ganvi 😂😂
@MaheshReddydeepu
@MaheshReddydeepu 5 ай бұрын
camermam vadu kadu ra pichi na batta.
@shaiksamivulla7587
@shaiksamivulla7587 5 ай бұрын
కరెక్ట్ గ కనుక్కున్నావ్ బ్రో😂😂😂😂😂😂
@vegurusaikrishna
@vegurusaikrishna 5 ай бұрын
Ys Jagan గారితో రజినీకాంత్ గారి ఇంటర్వ్యూ టీవీ9 ఛానల్ చూడాలి అని ఉంది
@asrini4u
@asrini4u 5 ай бұрын
మోడీ జర్నలిస్టుల తో ఉన్నప్పుడే అనుకున్నా... ఇది ప్రశ్నలు లీక్ చేసిన ఒక రాజకీయ ఇంటర్వ్యూ అని.
@srinivasulureddyakkem1033
@srinivasulureddyakkem1033 5 ай бұрын
Why aren't not asking for Special Status???What is the use of your interview??
@ks1875
@ks1875 5 ай бұрын
All questions and Anwers made by MODI😂😂😂😂
@gvk9102
@gvk9102 5 ай бұрын
Evadu cheppindu? Ni pellam Rajni gani tho pandukunte, ni pellam ki aadu aa secret cheppinda?
@ks1875
@ks1875 5 ай бұрын
@@gvk9102 mi amma ni modi pakkana paduko bedataavaa? thappu bro.
@gvk9102
@gvk9102 5 ай бұрын
@@ks1875 adhi ni alavaatu be
@ks1875
@ks1875 5 ай бұрын
@@gvk9102 నీ అలవాటు కాబట్టే ఇంట్లో వాళ్ళ గురించి అసభ్యంగా మాట్లాడావు first
@naidhuin8882
@naidhuin8882 5 ай бұрын
Modi ji 🤘💥😎🔥 The Boss ❤️‍🔥
@sathishreddy6373
@sathishreddy6373 5 ай бұрын
Arey పొలిటికల్ బెనిఫిట్ కాదు రా..... కూటమి ద్వారా బీజేపీ మా స్టేట్ AP కి ఏమి ఇస్తంది అది చెప్పించరా
@hariharana6285
@hariharana6285 5 ай бұрын
Em ivvadhu, em peekuntaro peekunondi, Mee Andhra parties siggu leka pothu kossam bjp Kalla beraam chesthunnai
@kkalluri1
@kkalluri1 5 ай бұрын
రాహూల్ సోనియమ్మ రాజ్యం లో బలిదేవత ఇప్పుడు బలమైన దేవత.. నీ ఫేక్ రెడ్డి ప్యాంటు చిరిగి పోతుంది 4 జూన్ రోజు
@bharathrangu9018
@bharathrangu9018 5 ай бұрын
@bharathrangu9018
@bharathrangu9018 5 ай бұрын
Reddy lu vachi naa modda chekurri
@reloadedactionclips404
@reloadedactionclips404 5 ай бұрын
Ee 5 yrs, 25 MPs iste em peekado adugu
@user-mw8rg9hf2f
@user-mw8rg9hf2f 5 ай бұрын
What about manipur? Rajinikanth... Fearrrr?😂
@FreddieMurphy746
@FreddieMurphy746 5 ай бұрын
Work in progress
@baddipudijoshva2498
@baddipudijoshva2498 5 ай бұрын
Ask about Manipur issue, did he visit at least now
@sathvikreddy2106
@sathvikreddy2106 5 ай бұрын
Modi is planning to send you settle issue ! Please come alive 😂
@hariharana6285
@hariharana6285 5 ай бұрын
Ur obsession with Manipur 😂😂😂😂
@KK-on1bk
@KK-on1bk 5 ай бұрын
Go and study about manipur first 😂😂😂if you get any doubts ask your rahul khan because his grandparents did everything.
@prasadrao7845
@prasadrao7845 5 ай бұрын
Superb...Superb...Superb.🎉
@radhakrishnasanghi3725
@radhakrishnasanghi3725 5 ай бұрын
నో ఇంట్రెస్టింగ్ క్వెషన్స్ జస్ట్ timepass
@ghalghaltvtv3358
@ghalghaltvtv3358 5 ай бұрын
నీకు హిందీ మాట్లాడడం రానిది, నీవు హింది లో మాట్లాడడం, వింతగా వుంది రజిని గారు, you have to grow
@VishalG-x6b
@VishalG-x6b 5 ай бұрын
Still relying on Scripted interviews after 10 years.
@satyas3168
@satyas3168 5 ай бұрын
He is the only PM not conducted to meet the press program even once during his 10 years as PM
@kirank-s5v
@kirank-s5v 5 ай бұрын
Matter bayatapdudhi gaa press meet pedithe..
@hustlerseekerlearner
@hustlerseekerlearner 5 ай бұрын
​@@kirank-s5vem Matter babu pappy Thailand trip a?
@satya6574
@satya6574 5 ай бұрын
టీవీ9 ఇంటర్వూ ఇచ్చిన ఏనాడూ ప్రెస్ మీట్ పెట్టని ప్రధాని మోడీ గారి లెవెల్ పడిపోయింది అనడానికి ఇదే నిదర్శనం
@gudalaekambram1520
@gudalaekambram1520 5 ай бұрын
ఈ యొక్క కామెంట్ నిజం కావాలని కోరుకుంటున్నా
@kiranadicherla665
@kiranadicherla665 5 ай бұрын
Good interview
@indianrangersteamsakshisru5625
@indianrangersteamsakshisru5625 5 ай бұрын
Magician of conversation
@ramakreshnasrkmcharyulu146
@ramakreshnasrkmcharyulu146 5 ай бұрын
జై హింద్
@meruvalasankar
@meruvalasankar 5 ай бұрын
Amazing
@GoldenWordsFun
@GoldenWordsFun 5 ай бұрын
True persons are vote for Modi 💯
@satishkumar-wp8mf
@satishkumar-wp8mf 5 ай бұрын
Proud of You PM Modi ji What a nice Language & clear talking Your the inspiration for TRUE LEADERS BJP govt -safe, secure, fast forward development, advance technology, best relations with World wide
@nayomidomala8437
@nayomidomala8437 5 ай бұрын
😂😅
@manjunathshankavaram4352
@manjunathshankavaram4352 5 ай бұрын
NAMO KRISHNA.
@nareshguglothu2695
@nareshguglothu2695 5 ай бұрын
భారతదేశంలో ఎమర్జెన్సీ 1975 నుండి 1977 వరకు 21 నెలల వ్యవధిలో ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు .
@yaswanthkumar45
@yaswanthkumar45 5 ай бұрын
అయితే ఏమి ఛెధాం, బీజేపీ కూడా మళ్ళీ emegency తీసుకురావాలి అని కోరుకుంటున్నవా😂😂😂
@rabbaanishaik1527
@rabbaanishaik1527 5 ай бұрын
Memu chesidhichesthamu bjp gelistheya Wait and see
@HiY-kb2hy
@HiY-kb2hy 5 ай бұрын
But vacchedhi mathram bjp e ... Congress ku antha power ledhu ... 400 kaakunna nda ku 300 vasthaay kaavocchu​@@rabbaanishaik1527
@kiranmanohar6297
@kiranmanohar6297 5 ай бұрын
The situation in 1975 demanded Emergency. One of the Cabinet ministers was killed. To bring back normalcy Emergency was declared. I am not supporting Emergency. Let's talk about what is happening now. Forget past . Can you tell me why Kejriwal was arrested when there are other CMs who are more corrupt?
@simmavijay
@simmavijay 5 ай бұрын
Aithey enti? Ippudu godi ki bajana cheyyala enti? Jai godi🔥
@rakeshyalla3290
@rakeshyalla3290 5 ай бұрын
అంతా స్క్రిప్ట్ 😅😅😅
@kapilkumartsttfbanjarayuva138
@kapilkumartsttfbanjarayuva138 5 ай бұрын
అర్ధం కాకుండా చాలా బాగా ఎక్సప్లనేషన్ ఇచ్చారు. పీఎం గారు
@srinusrinivas7880
@srinusrinivas7880 5 ай бұрын
Sab ka sat sab ka vikas
@kanchamsuresh2445
@kanchamsuresh2445 5 ай бұрын
Washing fodar nirma gurinchi మోడీజీని అడిగితే miru thopu question vesinaru anukune varu ma prajalu
@hariharana6285
@hariharana6285 5 ай бұрын
😂😂😂😂 corruption Li chesidhi me party lo, but blame bjp, iena court kottestadhi, bjp kadu
@KK-on1bk
@KK-on1bk 5 ай бұрын
Meeku telangana ni vummadi AP rastramlo brushtu pattinchina Khangress great le.
@shivachiluka6191
@shivachiluka6191 5 ай бұрын
Washing powder nirma antunav ante paid batch video Tulasi chandh chesina video chusnava bayyaa😂😂😂😂😂
@ravinderreddykommareddy5666
@ravinderreddykommareddy5666 5 ай бұрын
Midiya Friends Hands Of To You Pm Intaryou Parfect
@mahipalreddykatta-hh8gk
@mahipalreddykatta-hh8gk 5 ай бұрын
WHAT HAPPENED ON KALESWARAM ATM BY BJP ?
@mallesh.s711
@mallesh.s711 5 ай бұрын
Good👍
@Naraboina-wu6gu
@Naraboina-wu6gu 5 ай бұрын
జై మోడీజీ. జై హిందూ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩
@sagkala
@sagkala 5 ай бұрын
Pakistan la ikada manipur lo jarigutunna allarlaki mahilani battalu tisevureginchina modi ki aina sigguleni yedavalla modi suport chestunna mana hindhuvulaki jai modi
@snamana5565
@snamana5565 5 ай бұрын
🤩👌
@radhakrishnasanghi3725
@radhakrishnasanghi3725 5 ай бұрын
తెలంగాణ లో బీజేపీ విన్ ఓన్లీ 2 సీట్స్. మోదీ ఇంటర్వ్యూ విత్ టీవీ9 ఫెయిల్ హొగా
@స్వప్నరెడ్డి
@స్వప్నరెడ్డి 5 ай бұрын
జై మోడీ
@KK-on1bk
@KK-on1bk 5 ай бұрын
Modi interview fail avuno kadu gani tum tho 10 th fail hai na 😂😂😂
@gunakalasubrahmanyam6617
@gunakalasubrahmanyam6617 5 ай бұрын
Telangana lo bjp 12 seats
@shankerpuram7856
@shankerpuram7856 5 ай бұрын
Jay sri ram. Jay b j p
@KVallanna
@KVallanna 5 ай бұрын
ఈరోజు తెలంగాణ కొత్త ఇలాంటి ఇంటర్వ్యూ ఇవ్వడం దేనికి సంకేతం ఎన్నికలు ఉన్నాయి నీ కదా
@jogeshraj-km4bs
@jogeshraj-km4bs 5 ай бұрын
modi all wark desam femeli cosam✍️🙏🙏🙏
@simmavijay
@simmavijay 5 ай бұрын
​@@jogeshraj-km4bskaadhu corporates kosam
@rajkumarsalla5897
@rajkumarsalla5897 5 ай бұрын
ఇంటర్వ్యూ కి నీ పర్మిషన్ కావాలా?
@jaganmohan4587
@jaganmohan4587 5 ай бұрын
❤❤❤❤
@shyamyallavula2796
@shyamyallavula2796 5 ай бұрын
ఏ ప్రశ్నలు అడగాలి అని బీజేపీ నే రాసి ఇచ్చినట్టుంది. ఈ ప్రెస్ మీట్
@chandrasekharkoppala3915
@chandrasekharkoppala3915 5 ай бұрын
100 💯percent
@G.lavakumar
@G.lavakumar 5 ай бұрын
SUPERB INTERVIEW JAI MODI JI JAI SHREE RAM JAI HIND
@Ram16250
@Ram16250 5 ай бұрын
Modi 😍😍
@niceacademy8961
@niceacademy8961 5 ай бұрын
Balanced answers
@durgeshpentam5551
@durgeshpentam5551 5 ай бұрын
కొందరు గుడ్డిగా వ్యతిరేకిస్తూ ఉంటారు వాళ్ళని సెక్యూరల్ అంటారు.. దేశానికి మంచి పనులు జరుగుతున్నాయి అది గుర్తించండి.. దేశం ఫస్ట్ మిగతావి నెక్స్ట్... 💕 మోదీ జీ...
@sudarshan619
@sudarshan619 5 ай бұрын
Adi modda gudu aithe, ledha mee amma ni pampu modi degariki
@Himama173
@Himama173 5 ай бұрын
No no modi first corporates next😊
@venugopalasharma1145
@venugopalasharma1145 5 ай бұрын
Explanation is so better
@mahipalreddykatta-hh8gk
@mahipalreddykatta-hh8gk 5 ай бұрын
WHAT HAPPENED ON 20 CRORES JOBS ?
@maniraj9036
@maniraj9036 5 ай бұрын
జై హింద్ మోడీ జి
@Sambamurthy_gampa
@Sambamurthy_gampa 5 ай бұрын
Super programme
@RAGUREDDY-o3l
@RAGUREDDY-o3l 5 ай бұрын
Lion Modiji ✅✅✅🔥
@psnreddyjfuj1211
@psnreddyjfuj1211 5 ай бұрын
Great interview with our PM modiji really PM having huge knowledge about our country congrats mr Rajinikanth
@హిందుత్వ
@హిందుత్వ 5 ай бұрын
🚩🚩🚩🚩🚩🚩
@RajaGopal-x3r
@RajaGopal-x3r 5 ай бұрын
Excellent show Mr Rajnikanth we are proud of you You have dealt the important points and were speaking with PM with perfect clarity I am sure journalists like you will bring lot of laurels to Telangana setting high standards in the field
@sandeepindia2571
@sandeepindia2571 5 ай бұрын
Rajinikanth garu u got Life time opportunity to do interview with honorable PM Modi sir
@sanapala787
@sanapala787 5 ай бұрын
Excellent spokesman and patriot love you modi ❤❤❤
@pratapreddy653
@pratapreddy653 5 ай бұрын
Modie je🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@Praveenkumar_iem_missionary
@Praveenkumar_iem_missionary 5 ай бұрын
Ask about why he was silent on Manipur issue
@chiranjeevi20234
@chiranjeevi20234 5 ай бұрын
Rajinikanth garu u r great....❤❤🎉🎉
@nagarajumunnuri8405
@nagarajumunnuri8405 5 ай бұрын
🙏🙏🙏👌👌🇮🇳💐💐
@sureshpenugonda5231
@sureshpenugonda5231 5 ай бұрын
Modi ji miru interview చేయడం అంటే అంత ఈజీ గా కాదు అన్న కానీ మీరు ఇంటర్వ్యూ ఇవ్వడం చాలా సంతిషోగా వుంది అన్న
@naveen1508
@naveen1508 5 ай бұрын
Paper leaked evarina em kadu
@pastorravikumart4516
@pastorravikumart4516 5 ай бұрын
Correct
@masnavenkateshwarlu3358
@masnavenkateshwarlu3358 5 ай бұрын
In 2004 and 2009 also, Congress didn't reveal their PM Candidate but won the elections.
@krishna-zr8wn
@krishna-zr8wn 5 ай бұрын
Rahul Gandhi enti raa Mari darunam ga
@sandeepchaudhary52
@sandeepchaudhary52 5 ай бұрын
dear ,keeping dreaming in day , bjp & congress was contest 200 seat in norther part of india , bjp was won 185 & 195 in 2014 & 2019.
@KummariMalkappa
@KummariMalkappa 5 ай бұрын
జై మోడీ జీ
@CTRAP_TTDGovinda
@CTRAP_TTDGovinda 5 ай бұрын
Good interview Rajanikanth garu.
@amaravatihealthnews5478
@amaravatihealthnews5478 5 ай бұрын
Nice
@udayprakashdasari8123
@udayprakashdasari8123 5 ай бұрын
Initially i thought it is AI Made video 😂
@nagabhushana8325
@nagabhushana8325 5 ай бұрын
స్పెషల్ స్టేటస్ ఇస్తా అన్నాడా రజనీకాంత్ గారు
@dadigangadhararao4406
@dadigangadhararao4406 5 ай бұрын
మన్ మోహన్ సింగ్ మీ కంటే బాగా పనిచేశారు మోడీ జీ.
@anonymoussudigalisudheerfa6859
@anonymoussudigalisudheerfa6859 5 ай бұрын
Dentlo pani chesadu baga. Worst PM ever.
@jaihindjaisriram687
@jaihindjaisriram687 5 ай бұрын
Sonia gandi chethilo keelu bomma laagaa baagaane chesindu 😂😂😂
@BhaskarPolaboina-fs2oh
@BhaskarPolaboina-fs2oh 5 ай бұрын
ఆ విషయం బీజేపీ వాళ్ళు చెపుతారు కానీ కాంగ్రెస్ వాళ్లు చెప్పారు సోనియా రాహుల్ అంటూ బజన చేస్తారు మన్మోహన్ గారికి పిసి గారికి బీజేపీ ఎనలేని గౌరవం ఇచ్చింది మన్మోహగరే మోడీ గారిని పొగిడాడు
@mdirfanoomeri8674
@mdirfanoomeri8674 5 ай бұрын
రవిష్ కుమార్, అభిషార్ ఇలాంటి వాళ్ల తో ఇంటర్వ్యూ ఇస్తె మంచి ప్రస్నిలు జవాబ్ లు డుంటాయి, ఇది టైం పాస్
@Vasili_venugopal
@Vasili_venugopal 5 ай бұрын
🐷🐷
@premkumar0303
@premkumar0303 5 ай бұрын
ప్రతివ్రత అన్నం వందితే తెల్లారే దాక చల్లారాలేదట, మోడీ మాటలు కూడా అలాగే ఉన్నాయ్.
@hihoney5609
@hihoney5609 5 ай бұрын
😂😂70ఏళ్లు. గా. కుటుంబ పార్టీలు ఉండిన పరమాన్నం. ఇప్పటికీ చల్లార లేదురా నాయనా 😅😅😅
@JairamuluPadmati
@JairamuluPadmati 5 ай бұрын
God is great God bless sab 🙏
@rajkumarnayak6931
@rajkumarnayak6931 5 ай бұрын
This is PM modhi round table not for people Dear in Telangana we are already getting water every day and we are very happy you don’t worry last time you got 2 this time 0 we will take care of that you no need to worry 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@radhaartprinters886
@radhaartprinters886 5 ай бұрын
Aray Lanjakodaka andi ra nee Amma pooku English needi😅😅😅😅😅
@krishnasai7506
@krishnasai7506 5 ай бұрын
Evaru chepparu. Malkangiri constituency lo two to three days oka saari vastundi. Bahusa me inti kaada water tank unnadamukunta
@k.sainathkrishna2175
@k.sainathkrishna2175 5 ай бұрын
😀😀👌👌 excellent explain
@WellnessLabs-b4d
@WellnessLabs-b4d 5 ай бұрын
Jaibjp
@mk4mk365
@mk4mk365 5 ай бұрын
Nice interview....//. Dosage of questions have to increase. The time sharing of panel members is given disadvantage to each one to ask max questions.
@rajendarreddy2020
@rajendarreddy2020 5 ай бұрын
BjP rule 40% commission In Karnataka state😂😂😂😂
@perladhanaraju4550
@perladhanaraju4550 5 ай бұрын
జై శ్రీరాం జై జై శ్రీరాం జై బీజేపీ జై జై బీజేపీ జై RSS జై జై RSS జై మోడీజీ జై జై మోడీజీ
@Dhanunjay_patel
@Dhanunjay_patel 5 ай бұрын
Jai BJP 🙏
@rajannat3339
@rajannat3339 5 ай бұрын
ED, CBI,IT RAIDS ఏ పార్టీ నాయకుల పై ఎన్ని దాడులు చేశారో చెప్పండి ...BJP పార్టీ నాయకులపై ఎన్ని చేశారో చెప్పండి
@vijayalakshmimalireddy2650
@vijayalakshmimalireddy2650 5 ай бұрын
ప్రతి ఎలక్షన్ బూత్ లో నూ, ప్రతి కౌంటింగ్ స్టేషన్ లోనూ ప్రతి వైసిపి కార్యకర్తా అన్నివిధాల జాగ్రత్త పడాల్సిన అవసరం ఉన్నది
@manthasuryaprakash4005
@manthasuryaprakash4005 5 ай бұрын
Reddy yesu dayavalana state gone to 🐕 s
@parameshk5939
@parameshk5939 5 ай бұрын
Endhuku ra mee voters vere unnaru kadha Mee tho ne opposition party's jagratha ga undali
@nayan1483
@nayan1483 5 ай бұрын
Live program kada
@ramayyapaidi4969
@ramayyapaidi4969 5 ай бұрын
Jai Modi ji
@rajannat3339
@rajannat3339 5 ай бұрын
మోడీ కి అనుకూలంగానే ప్రశ్నలు అడిగారు ...జాగ్రతగా ..గుడ్
@SandeepAnalysis
@SandeepAnalysis 5 ай бұрын
Jai Modi Jai BJP ❤
@srikanthreddy4595
@srikanthreddy4595 5 ай бұрын
Exellent interview.power full PM
@vramana1471
@vramana1471 5 ай бұрын
అబద్దాలు చెబుతాడు అవి దేశ ప్రజలకు మంచిదని మీరు చెబుతారు
@bAnGaRaMmm1
@bAnGaRaMmm1 5 ай бұрын
Rajanikanth sir , we want more definite and reliable, straight questions need to be asked him , about states and country
@Ramesh-gq7pn
@Ramesh-gq7pn 5 ай бұрын
Jai Modi Jai BJP Jai Bharat Jai hind
@sathishmore5583
@sathishmore5583 5 ай бұрын
we support KCR this time. Last time we ignored.
@satishganapathiraju2604
@satishganapathiraju2604 5 ай бұрын
Best showing P. M in India.
@altlogodesigns1834
@altlogodesigns1834 5 ай бұрын
ok who not
@visweswaraiahkonkallu6832
@visweswaraiahkonkallu6832 5 ай бұрын
Jai Modiji Bestest PM in the world
[MONITORAPP] Application Insight Appliances AIWAF-VE Demo
13:00
MONITORAPP
Рет қаралды 2,5 М.
What's in the clown's bag? #clown #angel #bunnypolice
00:19
超人夫妇
Рет қаралды 20 МЛН
Osman Kalyoncu Sonu Üzücü Saddest Videos Dream Engine 262 #shorts
00:20
KTR Exclusive Interview With Rajinikanth Vellalacheruvu | Cross Fire - TV9
1:42:53
Minister ROJA Interview With Rajinikanth Vellalacheruvu | Cross Fire - TV9
48:07
V6 News LIVE  | Telangana Live TV Channel  | V6 News
V6 News Telugu
Рет қаралды 1,4 М.
Veeran Telugu Full Movie - telugu best dubbed movies 2024 l Gold Stone Telugu Movies
2:06:52
What's in the clown's bag? #clown #angel #bunnypolice
00:19
超人夫妇
Рет қаралды 20 МЛН