PM Modi Telugu Speech At Alluri Sitarama Raju Statue Inauguration | Bhimavaram | Sakshi TV Live

  Рет қаралды 407,897

Sakshi TV Live

Sakshi TV Live

Күн бұрын

Пікірлер: 304
@muraliroy7375
@muraliroy7375 2 жыл бұрын
మన్యం వీరుడు తెలుగుజాతి యుగపురుషుడు తెలుగు వీర లేవరా దీక్ష భూమి సాగర, స్వాతంత్ర సంగ్రామం లో యావత్ భారతావని కే స్ఫూర్తిదాయకంగా నిలిచిన మన నాయకుడు అల్లూరి సీతారామ రాజు.
@gouthamgoutham3682
@gouthamgoutham3682 2 жыл бұрын
ఆ జ్ఞాపక శక్తి కి శతకోటి దండాలు మోడీజీ
@bramhanandasaraswati4373
@bramhanandasaraswati4373 2 жыл бұрын
అల్లూరి సీతారామరాజు గారి వంశానికి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక తరానికి భారతదేశం ఉన్నంతవరకు గవర్నమెంట్ ఉద్యోగం గవర్నమెంట్ ఆసరా సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా భారత ప్రధానికి ప్రతి ప్రభుత్వానికి మనసు పూర్తిగా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను
@ramakrishnasutrave4687
@ramakrishnasutrave4687 2 жыл бұрын
Marvellous speech by modi ji 😃....Rocked it sir...
@santithirupathi3216
@santithirupathi3216 2 жыл бұрын
తెలుగు మాటలు చాలా అద్భుతంగా చెప్పారు సార్.సుపర్
@adhithiramireddy8177
@adhithiramireddy8177 2 жыл бұрын
Great Telugu speech by honourable pm modiji
@chathrapathisivaji1864
@chathrapathisivaji1864 2 жыл бұрын
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఏవిధంగా ప్రధాన మంత్రి గారిని గౌరవించి స్వాగతించారో, తెలంగాణ ప్రభుత్వం గమనించాలి.
@shkofficial5341
@shkofficial5341 2 жыл бұрын
మన పిలక వాళ్ళ చేతిలో వుంటే అంతే కాళ్ళు అయినా పట్టుకుంటాం
@chathrapathisivaji1864
@chathrapathisivaji1864 2 жыл бұрын
@@shkofficial5341మరి తెలంగాణ దొర గారి పిలక కూడా ఉంది గదా!
@chinnodupeddodu6371
@chinnodupeddodu6371 2 жыл бұрын
420 సీఎం అయితే అంతే గా
@prameelauba1347
@prameelauba1347 2 жыл бұрын
వావ్ తెలుగు అలా మాట్లాడుతుంటే చాలా సంతోషంగా గర్వంగా ఉంది సార్ 🙏🙏🙏
@chinnodupeddodu6371
@chinnodupeddodu6371 2 жыл бұрын
ప్రత్యేక హోదా ఇవ్వక పోయినా పర్వాలేదు గా
@prameelauba1347
@prameelauba1347 2 жыл бұрын
@@chinnodupeddodu6371 ఇక్కడ నేను కేవలం తెలుగు మాట్లాడటం గురించి మాత్రమే పెట్టాను మెబీ అది మీకు అర్థం కాలేదేమో బ్రదర్ .
@chinnodupeddodu6371
@chinnodupeddodu6371 2 жыл бұрын
నేను మాత్రం నా రాష్ట్రానికి అన్యాయం జరిగినిధి అని భాధ పడుతున్నాను... Eny లాంగ్వేజ్ ని మాతృ భాషలో ఎవరైనా తర్జుమా చేసి మాట్లాడగలరు అధి ఒక్క💪 మన షి ఎం గారు తప్ప 🤪
@prameelauba1347
@prameelauba1347 2 жыл бұрын
@@chinnodupeddodu6371 ఎవరి ఆనందం వారిది , వారి యొక్క సంస్కారానికి మరియు విజ్ఞతకే వదిలేస్తున్న..
@chinnodupeddodu6371
@chinnodupeddodu6371 2 жыл бұрын
I am also 👍🤔
@princebabu4724
@princebabu4724 2 жыл бұрын
స్పెషల్ స్టేటస్ సార్
@chinnodupeddodu6371
@chinnodupeddodu6371 2 жыл бұрын
ఇస్తాము అని చెప్పి మాయ చేస్తాం
@veeraaswamydupati8106
@veeraaswamydupati8106 2 жыл бұрын
29 states ki ivvali ap ki iste
@princebabu4724
@princebabu4724 2 жыл бұрын
@@chinnodupeddodu6371 mana vallu nammi otu chestharu valli win ayyaka thelisthundhi ivvvarani
@bantupalliramudu2696
@bantupalliramudu2696 2 жыл бұрын
మోదీ సారు మా. ఆంధ్రప్రదేశ్. కి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుకుంటున్నాము సరు ప్లీజ్ సరు మా ap ki ప్రత్యేక హోదా ఇవ్వండి సార్ ప్లీజ్ మా సీఎం జగన్ అన్నకి సాయం చేయండి సారు ప్లీజ్
@naa.istam.be_549
@naa.istam.be_549 2 жыл бұрын
ఏపీ కి ప్రత్యేక హోదా ఇస్తే దాని వల్ల ప్రజలకి ఉపయోగ పడకుండా మన జగన్ ,బాబు వాల్లే దొచుకుంటారు ఇంక మన ఏపీ కి ఇస్తే ఇంక చాలా రాష్ట్రాలు(బీహర్,గోవా,etc) గొడవ చేస్తాయి వాళ్ళకి ఇవ్వాలి అని.అందుకే ప్రత్యేక హోదా అనేది ఇంక ఒక పనికిమాలిన ప్రస్తావన
@sudhakarmallavarapu6402
@sudhakarmallavarapu6402 2 жыл бұрын
AP prathyeeka hoodha gurunchi marachipovaalu..congress party yeh marachipoyindhi..Valle isthaami annaaru address lekunda payaaru thalli congress party..
@sudhakarmallavarapu6402
@sudhakarmallavarapu6402 2 жыл бұрын
Mari yevaru dochukooru..mee opinion lo bro..PK gaaru lekha K A Paul gaaru aa.lekunthe Y S sharmilamma vallaa..
@chinnodupeddodu6371
@chinnodupeddodu6371 2 жыл бұрын
ఆయన చెప్తారు చేయరు సౌత్ ఇండియా అంటే నే సవతి తల్లి ప్రేమ... ఆ బీజేపీ వేరు ఈ మోడీ టీమ్ వేరు!!!
@venkateswarareddy8531
@venkateswarareddy8531 2 жыл бұрын
Prime Minister sir may God bless you and your government sir.
@satyavathiiranganti21
@satyavathiiranganti21 2 жыл бұрын
Really today v are very happy to hear patriotic speeches from ideal personalities!
@srinujalli2409
@srinujalli2409 2 жыл бұрын
Super sir telugu speach God bless you modi garu ❤️❤️🙏🏻🙏🏻
@tharaknathreddy2165
@tharaknathreddy2165 2 жыл бұрын
Goosebumps...
@readytogainknowledge5970
@readytogainknowledge5970 2 жыл бұрын
బొక్క రా బడకొవ్
@yadavsrirammilk7330
@yadavsrirammilk7330 2 жыл бұрын
Jai modi Telugu speech super ,,,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@malikshake302
@malikshake302 2 жыл бұрын
@@yadavsrirammilk7330 Qq
@nnr4458
@nnr4458 2 жыл бұрын
అద్బుతం మోడీ జి
@raj-qz8dw
@raj-qz8dw 2 жыл бұрын
Yes
@srinivasulureddy4831
@srinivasulureddy4831 2 жыл бұрын
Yes
@prajkumar4046
@prajkumar4046 2 жыл бұрын
శ్రీ.గౌరవ.మాన్య మోదీ జీ చాలా బాగా మాట్లాడారు సార్
@bhaskararao1676
@bhaskararao1676 2 жыл бұрын
Tvaralo nee guddalo _______ pedathadu
@kvenkatesh8378
@kvenkatesh8378 2 жыл бұрын
Jai sreeram
@bravindra9219
@bravindra9219 2 жыл бұрын
Telugu speech marvellous without seeing script. Thank you Modiji garu.
@eswarreddy.000reddy8
@eswarreddy.000reddy8 2 жыл бұрын
రోజా గారికి నా హృదయపూర్వక అభినందనలు
@venkatsam2472
@venkatsam2472 2 жыл бұрын
Wonderful speech 🙏🏻👌🏻👍🏻
@donakondagangulappa2609
@donakondagangulappa2609 2 жыл бұрын
మన ప్రియతమ ప్రధానిగారు చూసుకోకుండా తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు .💐💐💐🙏🙏🙏🙏🙏
@veerumanchala5831
@veerumanchala5831 2 жыл бұрын
ప్రధాని మాట్లాడారు కానీ మన ముఖ్యమంత్రి మాట్లాడ లేక పోతున్నారు.. ఇదే మన దౌర్భాగ్యం..
@saitv7502
@saitv7502 2 жыл бұрын
Mana cm garu chusi kuda chadavaledu
@chinnodupeddodu6371
@chinnodupeddodu6371 2 жыл бұрын
ఆయన పెద్ద నటుడు ఈయన చిన్న నటుడు నెమ్మదిగా నేర్చుకుంటాడు!!!
@ananthakumarm2017
@ananthakumarm2017 2 жыл бұрын
@@veerumanchala5831 avunu bolli ginjaa koduku kanna better
@pauljosephthella2525
@pauljosephthella2525 2 жыл бұрын
మోడీ జీ తెలుగు లో మాట్లాడుతుంటే goosebumps 😁❤️🔥🔥
@bitravenugopal8704
@bitravenugopal8704 2 жыл бұрын
Modi garu.... Hats off andi 🙂😍😍😍😍🤩🤩
@punyamurthulapadmavathi7395
@punyamurthulapadmavathi7395 2 жыл бұрын
Modiji sir excellent speech thank you so much sir 🙏
@nanim7187
@nanim7187 2 жыл бұрын
Jai జగన్❤❤❤ Jai modi
@MadanMohan-kj5fe
@MadanMohan-kj5fe 2 жыл бұрын
All the legendaries on the stage.
@rameshk7935
@rameshk7935 2 жыл бұрын
Modiji.. Telugu speech very good sir.. And telugu people very happyli enjoyed..
@MojeshAvula.
@MojeshAvula. 2 жыл бұрын
God bless you❤🙏 Jai Jagan 💪 Jai Ysrcp💪💪.
@madasuravanaiah5473
@madasuravanaiah5473 2 жыл бұрын
మా ప్రధానమంత్రి గారికి నా నమస్కారాలు తమరు చనిపోయిన అల్లూరి గారికి నమస్కారం చేసినంత మాత్రాన ఒరిగేది ఏమీలేదు బ్రతికున్న మాకు ఏమి మేలు చేయడలుచుకున్నారో ఒక్క మాట చెప్పండి సార్.🙏ఈ రాష్ట్ర పరిస్థితి మీకు బాగాతెలుసు విడిపోయిన తరువాత ఆర్థికంగా మేము ఎంత ఇబ్బందులు పడుచున్నామో మీకు తెలియనిది కాదు.
@chinnodupeddodu6371
@chinnodupeddodu6371 2 жыл бұрын
బాగా చెప్పారు బ్రో
@samueljohnson9730
@samueljohnson9730 2 жыл бұрын
Thank you sir honorable prime minister SRI MODI SIR . YOU ARE THE GREAT PRIME MINISTER SIR.
@kotakondaharisenkara5328
@kotakondaharisenkara5328 2 жыл бұрын
great speech telugu in modhi Sir.
@gg5271
@gg5271 2 жыл бұрын
Krupabai. Vizag ,super Telugu speech of our most revered PM modiji ,pranamam
@chitturukumar1620
@chitturukumar1620 2 жыл бұрын
Jai Modiji,Bharathmatha ki jai
@subbaraonidamanuru3842
@subbaraonidamanuru3842 2 жыл бұрын
సూపర్ స్పీచ్ మోడీజీ
@ramachandrarajuvegiraju5673
@ramachandrarajuvegiraju5673 2 жыл бұрын
Excellent speech
@sahadevakumardasari6535
@sahadevakumardasari6535 2 жыл бұрын
Excellent speaking in Telugu..
@krishnareddy.b1403
@krishnareddy.b1403 2 жыл бұрын
🥀🥀🥀🥀🎉🎉🎉🎉🙏🙏🙏🙏
@chinnodupeddodu6371
@chinnodupeddodu6371 2 жыл бұрын
ప్రత్యేక హోదా అని తెలుగు లో చెబితే
@kunchamaheshkumar9732
@kunchamaheshkumar9732 2 жыл бұрын
PM Sir,. Please help us we are with out Capital. Grant us special category status 🙏
@balajiaalla2235
@balajiaalla2235 2 жыл бұрын
Very nice Modi ji 🙏🏼
@obuleshjonnalagadda2029
@obuleshjonnalagadda2029 2 жыл бұрын
ప్రత్యేక హోదా సంగతి ఏంటి అన్నా 🙏
@naa.istam.be_549
@naa.istam.be_549 2 жыл бұрын
ఏపీ కి ఇస్తే చాలా రాష్ట్రాలు గొడవ చేస్తాయి వాళ్ళకి కూడా ఇవ్వాలి అని అందుకే హోదా అనేది లేదు.
@sudhakickkssudhakickks3277
@sudhakickkssudhakickks3277 2 жыл бұрын
జై శ్రీ రామ్ జై బిజెపి 🚩🚩🚩🚩🚩❤️❤️❤️❤️🔥🔥🔥🔥
@Hajibabu-ii5nf
@Hajibabu-ii5nf 2 жыл бұрын
Sir petrol &Gas cylinder Nithyaavasara sarukulu rate taggginchadi Pls sir 🙏🙏🙏🙏🙏
@powerstarpspk6693
@powerstarpspk6693 2 жыл бұрын
జై జగనన్న
@marepallivenkataramana497
@marepallivenkataramana497 2 жыл бұрын
Very good super telugu speach jainarendramodi
@er.nitish7052
@er.nitish7052 2 жыл бұрын
Great
@amaranathkanakanti4535
@amaranathkanakanti4535 2 жыл бұрын
Bharat mataki Jai
@tejprakash8274
@tejprakash8274 2 жыл бұрын
Teri bharat mata ko jallado ke hatho bek diya hai. Kya karega bharat mata ki jai bol kar. Lutwa to tum jaise log diya hai desh ko
@Telugu.MelodySonngs
@Telugu.MelodySonngs 2 жыл бұрын
Marvellous speech by modi ji
@MariM-oq2hy
@MariM-oq2hy 2 жыл бұрын
Good speech sir
@hymavathidevi1718
@hymavathidevi1718 2 жыл бұрын
👌👌👏
@sscmotivation691
@sscmotivation691 2 жыл бұрын
Good speech
@balasaivishnudeep3986
@balasaivishnudeep3986 2 жыл бұрын
Modiji telugu speech adbutham tq sir
@shivajeemedia8908
@shivajeemedia8908 2 жыл бұрын
యుగ పురుషుడు అభినవ ఛత్రపతి శివాజీ మహరాజ్..మోడీజీ కి జై...🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@mistarbalajimistarbalaji2513
@mistarbalajimistarbalaji2513 2 жыл бұрын
జై అలురిసితరామ్మరజు జై మోదీ జై బిజెపి జైహింద్
@peace123522
@peace123522 2 жыл бұрын
super 🙏super🙏super🙏
@AjayKumar-vi7ei
@AjayKumar-vi7ei 2 жыл бұрын
Good 😊..
@bhaskaravarma2807
@bhaskaravarma2807 2 жыл бұрын
Very nice, ASR jayanti tq
@mattareddy6484
@mattareddy6484 2 жыл бұрын
😂😂😂😂suuuper sir🙏🙏🙏
@sankarreddyganta660
@sankarreddyganta660 2 жыл бұрын
తాత తెలుగు భలే నేర్చుకున్నాడే నిన్న తెలంగాణ లో , ఇవాళ ఏపీ లో
@donthusamira9041
@donthusamira9041 2 жыл бұрын
Super speech
@rajuparsamudirajvlogsrajan243
@rajuparsamudirajvlogsrajan243 2 жыл бұрын
Super sir
@apparaochelluri2287
@apparaochelluri2287 2 жыл бұрын
Jai modi jai Jai Jagan Amma
@syamalajogi58poluru12
@syamalajogi58poluru12 2 жыл бұрын
🙏🙏🙏
@gpollaya1340
@gpollaya1340 11 ай бұрын
Hi.modi.b.babai.e.speech.beautiful and.king.of.india🇮🇳.babai.so.jai.jagananna.c.m.beautiful😍and.good.nice.modi.babai.e.speech.s.p.r.🎉🎉❤❤❤🍋🍊🍎
@somanathsomua
@somanathsomua 2 жыл бұрын
👏🏼👏🏼👏🏼
@naveenchary5420
@naveenchary5420 2 жыл бұрын
Modhi ji super speach I salute u sir Jai sreeram
@macharlanagamanoj3321
@macharlanagamanoj3321 2 жыл бұрын
Jai shree ram Jai modi 🚩👑🚩👑🚩👑👑🚩🚩👑🚩👑👑👑👑🚩🚩👑🚩🚩🚩🚩🚩🚩
@rajubabuchintapalli4388
@rajubabuchintapalli4388 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@pattmvealu9381
@pattmvealu9381 2 жыл бұрын
PM MODI GARIKEY 👃👃👃Ap CM jegan garikey 👃👃👃 super matldinaru 👏👏👏👏👏👏👏👏👏
@ddprasad4332
@ddprasad4332 2 жыл бұрын
Jai jagan ji jai modi ji
@vuchalasatyam2491
@vuchalasatyam2491 2 жыл бұрын
👌👌👌👏👏👏💐💐
@jalendhark760
@jalendhark760 2 жыл бұрын
Very good Modi gi hatsup
@venkataraghunath6324
@venkataraghunath6324 2 жыл бұрын
🌹🌹🐅🐅🐅🐅🐅🐅🐅🌹🌹Ji mode 🌹🌹 Ji jagan 🌹🌹 Ji Y S R🌹🌹
@Innocent_Boy_Local
@Innocent_Boy_Local 2 жыл бұрын
Modi j Salam 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
@Dodla-123
@Dodla-123 2 жыл бұрын
జై జగన్ జై వైసిపి పులి బిడ్డ జగన్ మోహన్ రెడ్డి గారు
@ameenaansari9751
@ameenaansari9751 2 жыл бұрын
Really today is great day very good speech PM SIR MY FOCAS CM JAGAN SIR SO GREAT👏👏👏👏👏👏👏
@sudhakarmallavarapu6402
@sudhakarmallavarapu6402 2 жыл бұрын
What is meaning of FOCAS CM..Ameena ji..
@aravindreddym2946
@aravindreddym2946 2 жыл бұрын
ఇది ఏమి ఆజాది కా మహోత్సవం రా బాబు, 75 సంవత్సరాల స్వతంత్ర స్వర్ణోత్సవాలు, అల్లూరి 125 జయంతి వేడుకలు, జరుపుకుంటూ స్థానిక mp ని ప్రోగ్రామ్ కి అటెండ్ కానివ్వకుండా, ఎంతటి ధిక్కుమాలిన , కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ల కంటే బ్రిటిష్ ప్రభుత్వంలో స్వేచ్చా స్వతంత్రం ఉంది, నిజం గా సిగ్గుపడండి రా,అల్లూరి నే బ్రతికి వుంటే ఆత్మహత్య చేసుకునే వాడు,ప్రశ్నించే,ప్రజ,ప్రతినిధికి,ప్రజలకి వున్న ఈ స్వతంత్రాన్ని చూసి
@kcsreddy99
@kcsreddy99 2 жыл бұрын
Amar Hai alluri sitharamraju. Jai superstar Krishna jai Jagan jai modi 🙏
@sivasakamuri8
@sivasakamuri8 2 жыл бұрын
Amar rahe Jagan and modi...antheega..
@hussainbasha877
@hussainbasha877 2 жыл бұрын
Super modiji jai jaganana 🌷🌹💐💐💐💞💞💖🌸🏵️🌸🏵️🌸
@saiprasad9462
@saiprasad9462 2 жыл бұрын
Andhrapradesh doesn't give any thing to modi. But u gave so much to Andhrapradesh
@vipgamer-ko9xy
@vipgamer-ko9xy 2 жыл бұрын
Jsi india🦁🦁🦁🦁
@divakarhappy
@divakarhappy 2 жыл бұрын
Super
@nithyaveta6479
@nithyaveta6479 2 жыл бұрын
Super ❤️🙏🙏🙏🙏
@rajeshduvvaka4727
@rajeshduvvaka4727 2 жыл бұрын
Great modi ji jai
@pachipalasrinu8473
@pachipalasrinu8473 2 жыл бұрын
Superb modi gi
@king-mz3ys
@king-mz3ys Жыл бұрын
Alluri seetha rama raju garu ke jai
@johansinghbhadakot5122
@johansinghbhadakot5122 2 жыл бұрын
Great speech sir. PM sir please help our CM jagan sir.
@mallikarjunakaamala8917
@mallikarjunakaamala8917 2 жыл бұрын
Jai jagan anna
@shkofficial5341
@shkofficial5341 2 жыл бұрын
మీ సార్ కన్నా బాగానే మాట్లాడారు😀😀
@agninagaseshu3216
@agninagaseshu3216 2 жыл бұрын
God always bless Modi ji
@suryanarayanaraju5900
@suryanarayanaraju5900 2 жыл бұрын
Super PM 🇹🇯🙏🙏
@charlievlogs3909
@charlievlogs3909 2 жыл бұрын
మా రాష్ట్ర ప్రజల హక్కు ప్రత్యేక హోదా గురించి ఊసు లేకుండా..... విభజన హామీలు ఎటు తెల్చని బీజేపీ కి ..ఏ ముఖం తో మా రాష్ట్రనికి రావలనిపించింది... ప్రత్యేక హోదా.... రైల్వే జోన్ .. పోలవరం.. కేంద్ర ప్రభుత్వ సంస్థలు.. అమరావతి రాజధాని.. అమరావతి మెట్రో ఇలా మాకు రావల్సినవి అన్ని మాకు ఇచ్చి మాట్లాడండి... ప్లీస్....
@vantakulaammaji8976
@vantakulaammaji8976 2 жыл бұрын
Honourable Modi ji me nota alluri Sitarama Raju aney mata . Telugu speech bhagundi.
@josephinemadasu4890
@josephinemadasu4890 2 жыл бұрын
Modiji nayaka vandanam Abhinandanam💕🇮🇳💕🙏
@raparthivenkanna9237
@raparthivenkanna9237 2 жыл бұрын
Maha adbhutam, modiji garu, chaala chakkaga, Telugu lo matladaaru, great pm,.
@rajeswarinandigam5501
@rajeswarinandigam5501 2 жыл бұрын
Teluguloni Kammadanam ,,Amma Tananiki Evvarainaa Karigi Mugdulavvalsinde,,,,,,Bharath Maataji Jai
@haribabuvalluri2382
@haribabuvalluri2382 2 жыл бұрын
Iamproudofmyp.m,Modiji
@sairam-mz6sairam
@sairam-mz6sairam 2 жыл бұрын
Gas rate. 1110/-, neevalana srilanka ku pattina stithi pattadu kadaa
@munji.bhaskararao254
@munji.bhaskararao254 2 жыл бұрын
Love you cm jagan sir
@rallapalliprasad5959
@rallapalliprasad5959 2 жыл бұрын
మోడీ గారి తెలుగు ప్రసంగం కంటే పీ వి నరసింహారావు గారి హిందీ ప్రసంగం చాలా బాగుంటుంది స్థానిక ప్రజలు మాట్లాడినట్లే ఉంటుంది
@venkatprabhu7148
@venkatprabhu7148 2 жыл бұрын
Farmers paddy sold chesi 4 months paina avuthumdi. Epatiki farmer account loo single rupee kuda padaledu sir
@donthumuni72
@donthumuni72 2 жыл бұрын
Jai modi gi
@revv9
@revv9 2 жыл бұрын
🙏🙏🙏🔥
TV9 Telugu News LIVE
TV9 Telugu Live
Рет қаралды 379
So Cute 🥰 who is better?
00:15
dednahype
Рет қаралды 17 МЛН
Turn Off the Vacum And Sit Back and Laugh 🤣
00:34
SKITSFUL
Рет қаралды 11 МЛН
One day.. 🙌
00:33
Celine Dept
Рет қаралды 75 МЛН
So Cute 🥰 who is better?
00:15
dednahype
Рет қаралды 17 МЛН