Рет қаралды 562
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అయోధ్యలోని రామమందిరానికి బాబ్రి తాళం వేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు పూర్తి అబద్ధమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఖండించారు. ఉత్తర్ ప్రదేశ్ లోని రాయ్ బరేలీలో జరిగిన ప్రచారంలో పాల్గొన్న ప్రియాంక కాంగ్రెస్ కోర్టు తీర్పులను గౌరవిస్తుందని చెప్పారు. ఈ విషయాన్ని చాలా సార్లు చెప్పామని గుర్తు చేశారు. అంబానీ, అదానీల నుంచి పెద్ద మెుత్తంలో నల్లధనం కాంగ్రెస్ పార్టీకి వచ్చిందని మోదీచేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. తమ పార్టీ మేనిఫెస్టోపై వ్యాఖ్యలు చేసేముందు ప్రధాని ఒకసారి చదవాలని ప్రియాంక
సూచించారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రధాని చదవలేదని తన మనసుకు ఏది అనిపిస్తే అది చెబుతున్నారని మండిపడ్డారు. నెలకు ఐదు కేజీల రేషన్ ఇవ్వడం వల్ల ప్రజల బతుకులు బాగుపడవని వారికి ఉపాధి కల్పించాలని ప్రియాంక గాంధీ అన్నారు.
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our KZbin Channel : bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------