ఇంటికి స్లాబ్ బిగిసే వరకూ సెంట రింగ్ తప్పక అవసరం అలాగే ధ్యాన ప్రచారం అనే ఇంటి స్లాబ్ చాలా బాగా పటిష్టం గా బిగి సింధి అని తెలుసుకోవాలి ఇప్పుడు మనం ఆనందంగా అవగాహన గా జీవనం సాగించ డమే లక్ష్యం #
@gandhibabu73518 ай бұрын
నీ బుద్ధి నీ ధర్మం నీ సంఘం నీవు యెన్నడూ విస్మరించకు అని బుద్ధుడు మనకు అందించిన సందేశం# అది గ్రహించి మసలుకొనే వారు ధన్యులు