Janu lyri vest bro acham gents laga chestadi dance kani face expresion super janu lyri
@Kalvaashok4 жыл бұрын
@@pallefunnyvideos3048 correct ga cheppav e ammai super janu ni chuste mens chusinatte untadi
@GopalYadav-wz9gu8 ай бұрын
😅😅😅😅
@KishanPatil-vt8zv4 ай бұрын
Hi imma@@pallefunnyvideos3048
@ragavendrachary40523 жыл бұрын
ఇంకా వంద సంవత్సరాలు అయిన ఈ పాటకున్న క్రేజ్ తగ్గదు 👌👌
@shekarp64253 жыл бұрын
Avunu bro super
@elkapellychandram1484 Жыл бұрын
Yes
@valluruvenkateswararao1716 Жыл бұрын
Yes
@shanigarapupallavi4938 Жыл бұрын
@@shekarp6425 gh er r
@RakeshYadav-ry2uj Жыл бұрын
Tv g😮
@mahigurram23274 жыл бұрын
ఒక్క పదం కూడా వేరే భాష వి లేకుండా ఒక్క మాట కూడా డబల్ మీనింగ్ లేకుండా స్వచ్ఛమైన మనసుతో పాడిన పాట చాలా బాగుంది డిజె పాటలాగా కాకుండా సినిమా పాటలాగా కాకుండా... మనసుకి హత్తుకునేల ఉంది ఈ పాట రాసిన వారికి, పాడిన వారికి, నటీనటులకు అందరికి ధన్యవాదాలు
@singerboddudilip73974 жыл бұрын
Tq brother
@badavathveerunaik73214 жыл бұрын
B
@supriyakote32514 жыл бұрын
Uuij77[[ug7[u777tug u888676fyy. Y6cÿyih
@routhujyothi22194 жыл бұрын
Yes
@satharukrishnarao75504 жыл бұрын
Skrlsuhq
@DOP_NAVEENFRANCIS.74 жыл бұрын
పోరీ కోసమే చూసేవాళ్ళు ఒక లైకు వేసేయండి..💕😍
@umarbhai46864 жыл бұрын
Ha avna bro
@ashokpogaku59484 жыл бұрын
I am also bro
@anilrajamanil93814 жыл бұрын
Em unnadhi brother ammai superb
@anilrajamanil93814 жыл бұрын
I love you meghana❤️❤️❤️❤️❤️
@ramkrishnamanda4 жыл бұрын
పోరి తో పాటు పాట కోసం కూడా...పోరి ఎంత ముద్దుగా ఉందో... పాట కూడా అంత అందంగా ఉంది
@thirupathimudhiraj20664 жыл бұрын
గత్తర లేపిర్రు పో.......మల్ల కొన్ని రోజులు ఈ పాట వూపుద్ది...యు ట్యూబ్ లో...👌👌👌
@praveenmudiraj36944 жыл бұрын
Mastundhhi song
@saikrushnakandukoori15214 жыл бұрын
🤗😄😄😄
@rajuguntuku77864 жыл бұрын
A😂
@lovelynanikk28164 жыл бұрын
223233332232ແ
@spoorthiraj52814 жыл бұрын
@@rajuguntuku7786 e
@avusamdevanna887810 ай бұрын
2024 లో కూడా ఈ సాంగ్ చూసేవాళ్లు ఎంతమంది ఉన్నారు ❤❤❤❤
@ramesht-ys6vm10 ай бұрын
Nenu download chesinanu❤❤❤❤❤
@avusamdevanna88789 ай бұрын
@@ramesht-ys6vm 😂😂😂
@nareshreddy38709 ай бұрын
@@avusamdevanna8878qqq nahi kar q is 2we're we'rewe are ewes e11@
@avusamdevanna88787 ай бұрын
@@ramesht-ys6vm mari online loki enduku vachinav anna
@ravindrarayabarapu-vk7qu3 ай бұрын
Nenu daily okasari vinta❤❤❤❤❤
@rameshpatel87574 жыл бұрын
ఎన్ని సార్లు విన్న బోర్ కొట్టడం లేదు పిల్ల మాత్రం సూపర్ ఒక్క లైక్ వేసుకోండ్రి పిల్లకు 👍👍👍 సింగర్ లావణ్య అక్క సూపర్ వాయిస్ 🙏🙏🙏
@rajapusankarrao9034 жыл бұрын
Super song
@purrollabhojanna66994 жыл бұрын
Super Pilla
@chotu77474 жыл бұрын
Yes bro
@narsimluyadavnarsimluyadav8774 жыл бұрын
Dj
@dasharathayadavpasu19444 жыл бұрын
@@purrollabhojanna6699 jiiiiiiookkkolj
@ganjaneyulu91154 жыл бұрын
పాట పాయిజన్ కంటే స్పీడ్ ఎక్కుతుంది నిజంగా నేడు సినిమా పాట మూగబోయింది నా తెలంగాణ సాహిత్యానికి వందనాలు...
@mohd.mathinpasha51394 жыл бұрын
Yes.. Bro Enni Sarlu Song Vinna Bore Anipinchadhu 👌👌
@P.chandhu7964 жыл бұрын
Yes bro😊👌👌👌
@Kiran.00004 жыл бұрын
Bro miru cheppindhi right ... Mana telangana sahityaniki. Ciñema sàhítyam mugaboyiñdhemo anípisundhi
@bolenarasimharao13304 жыл бұрын
Supe song I love the song
@malleshmalli73094 жыл бұрын
Nijangasupar
@santoshgoud30654 жыл бұрын
అమ్మాయి ♥️ ఎక్స్ప్రెషన్ క్వీన్🔥🔥 రాజమణి బ్లాక్ బస్టర్ 👌👌👌 superb compose& కొరియోగ్రఫీ especially cinematography అదుర్స్
@adhiralapradeep45733 жыл бұрын
Nice song
@santhoshpusala3439Ай бұрын
Eddaru baga chesaru nice song
@rameshmarripally3724 жыл бұрын
రంగస్థలం రామలక్ష్మి తరువాతా ఈ రాజమణి చాలా బాగుంది.... 👌😍😘
@mdjani71833 жыл бұрын
❤❤❤
@laxmanburugula39873 жыл бұрын
@@mdjani7183 0⁰
@నరసిములుతరున్3 жыл бұрын
రామలక్ష్మి రాజమణి చాలా బాగుంది
@manikappametri44583 жыл бұрын
ಮೇಟಾಪ್ರಘಡಿಡಿಡಿಬಿಬಿಜೆಜೆಕೆಸಿವಿವಿಡಿದ್ದದ್ದ ಅಂದರೆ ಈ ಕೂಟವು ಆದರೆ ಈಗ ಹಾಗಿಲ್ಲ ಮುಂದಿನ
@dgowtham51153 жыл бұрын
💙💙💙
@krishnamedi47013 жыл бұрын
ఎన్ని సార్లు విన్నకాని మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది హీరోయిన్ యాక్టింగ్ వేరి నైస్ సూపర్ సూపర్
@amanorisathyam6203 жыл бұрын
Lhp. g
@jyotisrinu31872 жыл бұрын
Sssssssssss
@prasanreddy72312 жыл бұрын
సూపర్ 💞💕💕
@maheshalijala5754 жыл бұрын
అమ్మాయి కోసం ఈ వీడియో సాంగ్ చూసిన వాళ్ళు ఒక లైక్ ❤️❤️..👍👍
@srinijasiripuram26944 жыл бұрын
Sur
@raillasushanth19894 жыл бұрын
Super
@tanil21144 жыл бұрын
Super song
@saidulupradhni19324 жыл бұрын
Super💘💝💋👌
@sravankumarmedaboina24304 жыл бұрын
@@srinijasiripuram2694 Guys hav Znyz nudnzze GV
@nareshbabunaresh57889 ай бұрын
మేఘన మీ అందం వర్ణించడానికి.... సరిపోదు....మతిపోయే అందం.... హీరో హిన్... కు సరిపోయే అన్ని అర్హతలు నీకున్నాయి ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@prabhaalonelife85223 жыл бұрын
ఈ పాట కేవలం ఆ అమ్మాయి కోసమే కథ చూశారు చాలా మంది . ఆ నవ్వు ఆ నడుము అమ్మో vere level anthe...super abba... Neeku evadanna padipothadu lee . నిజం అనుకున్న వాళ్ళు ఒక లైక్ వేసేయండి
@jogubalakrishna98483 жыл бұрын
Super 👍 song Bro
@kadarijyothijyothi82533 жыл бұрын
😈
@mogilinaresh37613 жыл бұрын
I'm also bro
@kolluriraju81643 жыл бұрын
I l u megana
@raghuk32673 жыл бұрын
@@jogubalakrishna9848you in e flat in London r
@polesuresh56084 жыл бұрын
చాలా అద్భుతమైన పాట అందరూ చాలా భాగ చేశారు ఇలాంటి సాంగ్స్ మరెన్నో చెయ్యాలని కోరుకుంటున్నారు.🌹🌹🌹🌹
@chnarsimlu54024 жыл бұрын
, vh kl lljfk
@ramalingappavro7252 Жыл бұрын
Ok
@veerannajarpula6592 Жыл бұрын
Evergreen song❤
@krishnagelli36824 жыл бұрын
ఎం పాట రా నాయన 10 సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ ❤️❤️❤️ పిల్లా మాత్రం సూపర్ ❤️😉😉😉😉
@prashupatel21714 жыл бұрын
My favourite pilla
@nagarajumoturi5274 жыл бұрын
Avunu
@Shiva-ib6tl4 жыл бұрын
Pilla kosama pilla nadum kosama
@peddimahendar70424 жыл бұрын
Avun
@thirupathimudarapu79084 жыл бұрын
@@Shiva-ib6tl sss
@jellaraghuramnetha79172 жыл бұрын
Wow super song daily one time వింటాను tq మహేశ్ గారికి
@mohanbadavath38934 жыл бұрын
దేవుడు ఈ అమ్మాయిని అందరి లా కాకుండా చాలా స్పెషల్ గా, మనస్ఫూర్తిగా చెక్కి, అందంగా తయారు చేసాడు 👄👄👄👄👄
@sujithc1432-24 жыл бұрын
S
@kpradeep2584 жыл бұрын
మీరు అందరూ ప్రాణం పెట్టి చేశారు ఈ పాట అందుకేనేమో ఇప్పుడు మా ప్రాణాలు తీస్తుంది... Love u PM ♥️♥️
ఇప్పటి 100 times విన్నాను.... కానీ మళ్ళీ మళ్ళీ వినాలి అనే అనిపిస్తుంది అబ్బా....❣️
@vijaykumarlakavath1178 Жыл бұрын
Ppppppppppppppppppp
@gudsabpotangal909 Жыл бұрын
¹a8 i7
@DailyAdivlogs10 ай бұрын
Yes
@ambarpetkumargoud18993 жыл бұрын
తెలుగు సంప్రదాయ దుస్తులు ధరించి సమాజానికి మంచి సలహా ఇస్తున్నారు ఈ పాట చిత్రీకరణ అందరికీ కృతజ్ఞతలు
@swaroopareddy1673 жыл бұрын
Avunu abbayi angi n pancha bagunnayi..
@nageshnikade98963 жыл бұрын
POoooooooooooooolaaaaaaaaaaAQaబి bnnnnnnn
@gugulothusudhakar53653 жыл бұрын
@@nageshnikade9896 .
@reyyivasantharao97624 жыл бұрын
అమ్మాయి కోసం ఈ సాంగ్ చూసినా వాళ్ళు వన్ లైక్...😘😘😘
@venkatVenkyS4 жыл бұрын
Amnai cute baby
@orugantipushpa11114 жыл бұрын
+] ft u u poo
@maddelasrinivas43014 жыл бұрын
🏳🇦🇷🇦🇲🇦🇸🤍❤🕹🚒⚽
@maddelasrinivas43014 жыл бұрын
Xxxc
@rishwanthrishi75424 жыл бұрын
Hy
@sambarajuyadav43494 жыл бұрын
Nyc song . 1st song by Female 2nd song by male version And 3rd both mixing..... 👍👍👍Amazing
@naveenreddy1874 жыл бұрын
Nxt only music untadhi bro nka
@AnkePavanu6 ай бұрын
Nice .... Voice super song..🎉🎉🎉🎉❤❤❤ folk music is not a music is emotion 😊😊😊
@ganeshpatel71664 жыл бұрын
అబ్బబ్బా అమ్మాయి ఏమ్మన్న ఉందా చూస్తే కడుపు నిండిపోతుంది. అమ్మాయికి చాలా చాలా మంచి అవకాశాలు లభిస్తాయి. సింగర్ వాయిస్ కూడా అంతే అందంగా ఉంది.🧡 ఇలాంటి మంచి మంచి పాటలు అందించాలని ఆశిస్తున్నాం.
అందరూ అమ్మాయి గురించి మాట్లాడుతున్నారు కానీ... పాట రాసినోళ్లు... పాడినోళ్లు గ్రేట్ అస్సలు.... ఈ వీడియో చూడకముందే ఈ పాట నచ్చింది... వాయిస్, లిరిక్స్ సూపర్
@renukaboini35994 жыл бұрын
Hii
@bhukyavijaybabubhukyavijay55014 жыл бұрын
Gxjcvkvkigkgjf djjf chf to do so it's not too the point that we have to go to be there at all hi I am not sure how
@bhukyavijaybabubhukyavijay55014 жыл бұрын
Gufkidodoorur have HGH HGH but he g GH GH is the point I was going to ask you the same question to be there by we
@prakashreddytoom38074 жыл бұрын
పాట సూపర్ గా పాడారు.
@shivanitv40054 жыл бұрын
super
@BanothuanushaAnusha5 ай бұрын
This lyrics super ❤💙💕💓💞
@naveenenagandula92094 жыл бұрын
This is what we expected like cinematic. Mind blowing camera man and editing.. Please go on through this type of cinematic
@aalwaysrakesh4 жыл бұрын
@Shivavelpula
@Chinnupatel064 жыл бұрын
Nice song
@chanakyachanu61624 жыл бұрын
U
@kondrichinnarao41303 жыл бұрын
@@Chinnupatel06 uugyp
@harikrishnaphari99644 жыл бұрын
ఏమీ రాసారు సాంగ్... ఏమీ పాడారు సింగర్... ఏమీ యాక్టింగ్... సూపర్ అబ్బా.. ఎన్ని సార్లు విన్న వినాలని ఉంది
@kotrangesudakar86563 жыл бұрын
Q⁰11¹1111
@kotrangesudakar86563 жыл бұрын
1¹¹1111¹¹¹1¹111
@kotrangesudakar86563 жыл бұрын
¹11
@cherrycherry74894 жыл бұрын
2020 లో ఇంత మంచి సాంగ్ ఇచ్చిన పార్వతి మహేష్ అన్నకి చాలా ధన్యవాదాలు
@yakaswamy41362 жыл бұрын
KZz
@peddintirajalingam16722 жыл бұрын
@@yakaswamy4136 ook
@narsaiahstd15475 ай бұрын
Super ❤
@ravimetpelly75304 жыл бұрын
మొత్తం హల్చల్ అన్న లొకేషన్స్ 👌 సినిమాటిక్ ఎడిటింగ్ సూపర్ సాంగ్🤗😍
@ramuduthota46154 жыл бұрын
తెలంగాణ సాంగ్ ఎట్లా ఉంటాదో ప్రేక్షకుల మనసును ఏలా దోచుకుంటదో మరొకసారి నిరూపించిన ఈ సాంగ్ కీ ఈ సాంగ్ యూనిట్ కీ నా మనస్పూరతిగా ధన్య వాదములు తెలియేయజేస్తున
@veerababu59074 жыл бұрын
Hfhfhfuhfhf
@satyanarayanagaddam49594 жыл бұрын
I8898i8ii
@nandishnanda87593 жыл бұрын
Janta
@amoladsul62693 жыл бұрын
P
@rajureddyjcb75204 жыл бұрын
మేగన గారు మీ మొఖంలో కల ఉంది. మంచి expressions ఇస్తున్నారు. సొట్ట చెంపలు,మీ కళ్ళను చూస్తూ ఉండిపోవచ్చు. మీరు మంచి మంచి ఇంకా చేయాలని కోరుకుంటున్నాను 😍
@sanjusanjay97964 жыл бұрын
Avna...
@MwnthaiBasumatary-r6q5 ай бұрын
Wow 😲
@nagarajun53754 жыл бұрын
ఇప్పటికీ 600 times chusa song only for her expressions...cuteness overloaded...pretty expressions🧡 music also good...good lyrics Parvathi Mahesh,🤝👏
@gnr46944 жыл бұрын
Cuteness and ptretty expression
@bujjigadu82374 жыл бұрын
Bille paramardham... Bro...
@Gulabidalapathi4 жыл бұрын
ìikl 00
@kethavathsanthya23114 жыл бұрын
hii
@shankarshankar50334 жыл бұрын
నేను మాత్రం పక్క పోరి కోసమే చూసాను బ్రో Super GA ఉంది పోరి మాత్రం మళ్లీ మళ్లీ చుడబుద్ది అయింది గి పిల్లని
@sureshburela80964 жыл бұрын
Haa aavnu bro
@raavannayak90674 жыл бұрын
Super
@nagarajmarthi76514 жыл бұрын
Super
@sksharifkhan45744 жыл бұрын
Same bro super
@ThanksThanks-es9of4 жыл бұрын
😍😎🙂☺️☺️☺️
@bonalasnehith39994 жыл бұрын
అమ్మాయి ని ఎన్ని సార్లు చూసినా చూడాలి అనిపిస్తుంది super acting smaile keka ippadiki chala sarlu chusina👌👌👌👌👌👌
@Mrameshpower4 ай бұрын
నువ్వు చాలా అందంగా ఉన్నావ్ ని ఎక్సప్రెషణ్ సూపర్ ♥️♥️♥️♥️♥️
@sobharanigraphics8573 жыл бұрын
ఇంత మంచి సాంగ్ ఇచ్చిన పార్వతి మహేష్ అన్నకి చాలా ధన్యవాదాలు
@freeyt17633 жыл бұрын
8374806411
@makkalabhavani68062 жыл бұрын
Supar thammudu pravathi mahesh me akka
@avulamanikanta6033 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా బోర్ కొట్టదు అద్భుతమైన పాట మీకు నచ్చినందుకు లైక్ చెయ్యండి సో మిస్ అవకండి ఆ ఓకే థాంక్యూ సో నిజంగానే చాలా బాగుంది వండర్ఫుల్.
@yellareddysingerkuruba....59423 жыл бұрын
Yes correct...
@kevinpavan3 жыл бұрын
Guide @@yellareddysingerkuruba....5942RSS
@mallapusreenu82393 жыл бұрын
Naku istam aina pravet song bro me distic name pz
@satishlutukurthisatishlutu10363 жыл бұрын
Super song 👌👌👌
@kishorebotla87234 жыл бұрын
హీరోయిన్ అవుతావ్ నువ్.....❤❤ నీ ఎక్స్ప్రెషన్స్ ఆలా ఉన్నాయి మతి పోతింది
@hanmanthua88862 жыл бұрын
తెలంగాణ రాష్ట్రములోని తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలా ఉంది. సూపర్ అభ. 💯💯💯
పాటను వందసార్లు చూసాను అయినా ఇంకా చూడాలి అనిపిస్తోంది అమ్మాయిని ఎక్కడి నుండి తీసుకువచ్చారన్న.... అమ్మాయి అందం సూపర్.....
@rgvdevote72904 жыл бұрын
భీమవరం💥
@anilrajamanil93814 жыл бұрын
Ammai name enti brother
@madhumallula36144 жыл бұрын
@@anilrajamanil9381 megha
@rgvdevote72904 жыл бұрын
@@anilrajamanil9381 Rowdy Megana
@uthkamanilkumar49554 жыл бұрын
Ammai name enty broo
@vmallesh42514 жыл бұрын
🥰ఫిదా అయ్యాను ఈ పాటకు ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది ఎన్ని సార్లు చూసినా చూడాలనిపిస్తుంది..♥️♥️♥️
@singerboddudilip73973 жыл бұрын
Tq brother
@naveenshanigaram15922 жыл бұрын
5666
@naidu2202 жыл бұрын
voice & music super...chala Energytic ga undi 👏👏👏
@avulanaveen68094 жыл бұрын
దేనికైనా టాలెంట్ కావాలి మహేష్.. అది నీకు ఉందని నిరూపంచవ్ నువ్వు ఇంకా పైకి ఎదగాలని కోరుకుంటున్నాను...👍
@upparinaveen43124 жыл бұрын
50 సార్లకు పైన వీన్న వాళ్లు ఒక like కొట్టండి ఎన్నిసార్లు విన్నా మళ్లీమళ్లీ వినాలనిపిస్తుంది అమ్మాయికోసం ❤️❤️❤️❤️❤️❤️
@kiranm36204 жыл бұрын
Avnu bro
@koripellyrajendher5564 жыл бұрын
Zggbjnnhkk
@prashanthprashanth44214 жыл бұрын
Kjuohh
@goliraju12873 жыл бұрын
100సార్లుకు పైన విన్న బ్రదర్ 👌👌👌💞💞💞
@narasimharaichur12993 жыл бұрын
Hi
@avulamanikanta6033 жыл бұрын
చాలా అద్భుతంగా చేశారు నాకెంతో నచ్చింది.సాంగ్ చాలా బాగుందిand don't forget this sing good well done thankyou so much పాట కూడా ఇంట్రెస్ట్ గా వింటాను చాలా బాగుంది వండర్ఫుల్ అని. thankyou good nice Very experience
@Santosh-dz7us11 ай бұрын
❤Kiya name
@Santosh-dz7us11 ай бұрын
❤😂😅😢 2:12
@desitokaraina66863 ай бұрын
Personally love from Odisha ❤❤❤
@avulamanikanta6033 жыл бұрын
పల్లెటూరి అమ్మాయి గా చేసారు కదా. ఈ సాంగ్ మీ అందరికీ నచ్చినట్లైతే లైక్ చేయండి చాలా నచ్చింది సూపర్ ఇద్దరు బాగా చేశారు గుడ్ మార్నింగ్
@kilarianil65783 жыл бұрын
Nice
@MohanK-sb7wu2 жыл бұрын
Àaaàa
@marthakanakaiah97993 жыл бұрын
భీమవరం అమ్మాయి.. తెలంగాణ... జానపదం లో ఒదిగి పోయింది.. గ్రేట్.... హాట్స్ ఆఫ్ to హర్
@dunnapaparao52963 жыл бұрын
Bhemavaram anna?????
@srinuvasgavidi77413 жыл бұрын
@@dunnapaparao5296 a duty to u sandesh kuda vellali a duty to u sandesh kuda vellali a duty to u sandesh kuda vellali a duty to u
@ramusboddepalli3 жыл бұрын
Bhimavarama ammayidhi????? Nijama???
@kotikalapudibhogesh81713 жыл бұрын
భీమవరం 🙄🤣👍
@krishnakoora43254 жыл бұрын
మేఘన నీ నటన చాలా బాగుంది ఇలానే ప్రయత్నించు సినిమాలలో అవకాశం నీకు రావాలని కోరుకుంటున్న గాడ్ bless yo మేఘన
@jannikrishnaveni71844 жыл бұрын
Super
@ChNarasimha-qv8lm2 ай бұрын
Super song
@gopalvadla52853 жыл бұрын
చాలా బాగా అద్భుతంగా పాడారు. అద్భుతమైన స్వరం తో పాడి నన్ను మంత్రముగ్ధుడిని చెసారు. సంగితం కూడా చాలా బాగుంది.lyrics కుడా చాలా బాగుంది. మొత్తంగా సాంగ్ మాత్రం సుపర్.
@kadaramakrishna89303 жыл бұрын
L l L L
@surajjangam72283 жыл бұрын
Huge e
@surajjangam72283 жыл бұрын
@@kadaramakrishna8930 yfyhdxggd
@machanagesh98063 жыл бұрын
Hhhjjjjlll
@tadepuswamy30682 жыл бұрын
kiiiiwbbdaqu and I am yu in the world to gulo soooooooooo oppppyrhu09⁹⁰
@ranganathn47693 жыл бұрын
ఎన్నిసార్లు విన్న ఈ పాట బోర్ కోట్టదు మన పల్లె సాంగ్ 👌👌👌
@ammuluraghavan64364 жыл бұрын
ఈ పాట కోసం పబ్జీ గేమ్ కూడ వదలేశాను చాలా బాగుంది సాంగ్
@9naa-manasu-Driver-PHB4 жыл бұрын
Very good తమ్ముడు అమ్మాయిలను కూడా ఎక్కువ చూడకు Tq మహేష్ పబ్జి ఆడేవారిని కూడా మాన్పించావు your గ్రేట్ మహేష్ allthe best
@imsaaho4 жыл бұрын
Pubg ki song ki relation enduku bro...🤔🤔🤔
@Venkaiahgudaru4 ай бұрын
Sonice❤❤
@sairamkorepu37554 жыл бұрын
నీ ఎక్స్ప్రెషన్ తో యూత్ కి మతిపోగొట్టారు...👌👌👌
@vijju7553 жыл бұрын
నేను ఈ పాటను కనీసం రోజులో ఒక్కసారైనా వింటాను, ఇది అద్భుతం. నటీనటుల నటన ఈ పాటకు పెద్ద అసెట్, ఈ పాట పాడిన వారికి నా హృదయపూర్వక అభినందనలు
@Pallepatiammulu2 жыл бұрын
Hi
@Pallepatiammulu2 жыл бұрын
Per
@sweettulasi11742 жыл бұрын
P
@phulkimunda15572 жыл бұрын
Hello
@maheshwarimahi86062 жыл бұрын
@@Pallepatiammulu 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@mahenderpailwan51034 жыл бұрын
మన folk సాంగ్స్ ఇండస్ట్రీలోనే లేరు ఇంత అందమైన అమ్మాయి all the best మేఘన గారు మంచి భవిష్యత్తు ఉంది ఈ అమ్మాయికి సూపర్ సాంగ్
@naladalanarasaiah2 жыл бұрын
Very good song
@bhaskarmaddela92142 жыл бұрын
మేఘన అభినయం అందం కలగలిసి ఈ పాట కి మరింత అందానిచింది 🥰..Rowdy Meghana Adhurs 🥰👌
@mammunani57444 жыл бұрын
అమ్మాయి చాలా అదృష్టవంతురాలు చాలా అందంగా ఉంది సాంగ్ కు తనకు చాలా దగ్గరా సంబంధం ఉంది
@RamRam-mr5ns4 жыл бұрын
Hi
@RamRam-mr5ns4 жыл бұрын
Y
@potharajumahendar4 жыл бұрын
neeku ela telsu...ame neeku telusa
@bathulalaxman50274 жыл бұрын
@@RamRam-mr5ns CD hmmdo \
@goliraju12873 жыл бұрын
అమ్మాయి మూవీ కీ కన్ఫామ్ గా పోతుంది 👌👌
@cvijju51654 жыл бұрын
రాజమని... లావణ్య త్రిపాఠి లాగే ఉంది అందుకునేము... అంత అందంగా ఉంది...
@rajendharpatelkusari30224 жыл бұрын
Ileana 2
@mmounikashekhar52424 жыл бұрын
Hg f hg ghg hg ch hg c NV dg cf kg c kg c kg xx hg X hg ch kg ch hg hg gc NV g kg c
@naniurati8224 жыл бұрын
S
@ajay_kumar_ind3 жыл бұрын
ఎం సాంగ్ భయ్యా నా మూడ్ బాలేనప్పుడు సరైన టైం లో చూసా ఫుల్ జోష్ వచ్చింది ❤️🎉
@mchandu92364 ай бұрын
Superb Ravi anna e roju minimum 50 sarlu vini vinta e song supr anna
చాలా బాగుంది పాట అండ్ ఫర్ఫార్మెన్స్ .... మ్యూజిక్ చాలా వినసొంపుగా ఉంది... అమ్మాయి ఎక్స్ ప్రెషన్స్, అబ్బాయి ప్రజెన్స్ అన్నీ బాగా కుదిరాయి...మీ కాంబినేషన్ నుండి ఈ తరహా పాటలు ఇంకా చూడాలి వినాలని ఉంది మిత్రమా....
@AnilKumar-fd4xw3 ай бұрын
Namasthye Anna ఎన్నిసార్లు విన కానీ venale హానిపిస్తది 🖤🖤🖤🖤🖤🖤🖤🦋🦋🦋🦋🦋🦋🦋🦋🥰🥰🥰