Chanagani Dayakar కు ఫోన్ చేసి DSCవాయిదా పై ప్రశ్నల వర్షం కురిపించిన Mahipal Yadav | Revanth| PMR TV

  Рет қаралды 24,452

PMR TV

PMR TV

8 күн бұрын

#pmrtv #dscaspirants #dsc #cmrevanthreddy #mahipalyadav #chanaganidayakar
Chanagani Dayakar కు ఫోన్ చేసి DSCవాయిదా పై ప్రశ్నల వర్షం కురిపించిన Mahipal Yadav
Revanth
PMR TV
G PAY and P PAY
7997998881
మన కోసం సైనికులు 24 గంటలు కష్టపడుతూ కంటికి రెప్పలా మనల్ని కాపాడుతున్నారు కాబట్టి మనం కూడా మంచి సమాజం కోసం సైనికుడిలా కష్టపడాలి అప్పుడే సైనికుల త్యాగాలకు విలువ ఉంటుంది కొందరు బెదిరించే వాళ్ల ను తయారు చేస్తున్నారు మనం వాళ్లను ఎదిరించే వాళ్ల ను తయారు చేద్దాం అందుకోసం అన్యాయం పైన యుద్ధం చేయండి లేక పోతే యుద్ధం చేసే మాకు యుద్ధ సామాగ్రి అంటే ఫైనాన్సియల్ సపోర్ట్ ఇవ్వండి.
ఇట్లు
మీ Dr. మహిపాల్ యాదవ్
PMR TV

Пікірлер: 870
@Fashionphotography170
@Fashionphotography170 7 күн бұрын
మహిపాల్ అన్న చాలా చక్కగా అడుగుతున్నాడు
@arvindsagar9894
@arvindsagar9894 7 күн бұрын
Repu dsc office muttadiki Siddam avvandi pakka chestharu DSc postpone
@Chinnarihoney23
@Chinnarihoney23 7 күн бұрын
Pls andharu ravalii ,idhi mana kosam plsss
@Fashionphotography170
@Fashionphotography170 7 күн бұрын
@@Chinnarihoney23 avunu కనీసం 45 రోజులు అయినా ఇవ్వాలి
@vinodvinnu1971
@vinodvinnu1971 7 күн бұрын
జన్మలో ఈ కాంగ్రెస్ ను నమ్మోదు రా బాబు
@indian-zg1lx
@indian-zg1lx 7 күн бұрын
dsc పోస్టుపోన్ చెయ్యం రియాజ్ గాడు మొన్న vv లు ఆర్థిక భారం అన్నాడు 3మంత్స్ పోస్టుపోన్ చేస్తే ఆ 3మంత్స్ శాలరీ vv లకు అకాడమిక్ ఇయర్ మొత్తానికి సరిపోతుంది
@ashokgadipelly817
@ashokgadipelly817 7 күн бұрын
దయాకర్ నువ్వు చాల too much గా మాట్లాడుతున్నావు.
@user-wn1fb9hl6m
@user-wn1fb9hl6m 7 күн бұрын
December నుండీ ఎం పికినారు టీచర్లు ను పెట్టుకోక ఇపుడే వచ్చిందా
@rajuneerety7673
@rajuneerety7673 7 күн бұрын
Konni years nundi vidhya valentorys ni petti nadipinchindru kada ippudu kuda alane vv lanu petti nadipinchandi. Maku postlu penchi time ivvandi😡
@shyams397
@shyams397 7 күн бұрын
విద్యా వాలంటీర్లు అంటే ఎవరు Bed Ded చేసిన వాళ్ళే కాదా వాళ్ళు రాయద్దా డీఎస్సీ. విద్యా వాలంటీర్లు ఎక్కడి నుంచి వస్తారు..
@user-wn1fb9hl6m
@user-wn1fb9hl6m 7 күн бұрын
@@shyams397 సామి 2 months పీకి పొడిచేది ఎం లేదు వాళ్ల దొంగ మాటలు agu relust SEP lo posting అంటే ఇంకా వాళ్ళని ఎలా నమ్ముతున్నారు
@rajuneerety7673
@rajuneerety7673 7 күн бұрын
@@shyams397 raastaru anni laksala mandiki 11000 mandiki matrame jobs vastai ippatike konta mandi private jobs vetukkune panilo unnaru. Already present vv ga continue ayyevallu kuda unnaru
@shyams397
@shyams397 7 күн бұрын
@@rajuneerety7673 ప్రజెంట్ VV లు లేరు బ్రదర్ ఏ స్కూల్ కైనా వెళ్లి చూడు. పేద విద్యార్థులు, ప్రైవేట్ జాబ్లు చేసే వాళ్ళు జాబ్ వదిలిపెట్టి అప్పులు చేసి చదువుకుంటున్నారు. అయ్య అవ్వ మీద ఆధారపడే వాళ్ళే Postpone అంటున్నారు.
@ashokgadipelly817
@ashokgadipelly817 7 күн бұрын
2 నెలలోనే మొత్తం మారుతద మొత్తం దాయకర్ నువ్వు ఏం చదువుకున్నావ్ అయితే తెలువదు..
@SupriyaAlluri-ov9fv
@SupriyaAlluri-ov9fv 7 күн бұрын
@@ashokgadipelly817 vadu bondha sadhivindu Anni vanka lu peduthundu
@victory807
@victory807 7 күн бұрын
Vadi bondha vadiki m telusu de. D, be. D students a 1yr, 2 nd yr teaching practice ani sagam schools cheptunaru oka 2 months postphone cheste poyedem ledhu ani athagadiki teliyadhu, inka 22 lachs students ki 11000 saripothadha evani theliyanidhe eanagaru ela matladutunaru
@victory807
@victory807 7 күн бұрын
Vidi bondha vidikem thelusu 1yr, 2 yr students teaching practice ani sagam schools chepestunaru, inka 22 lackhs sudents ki 110000 saripothara eanagariki m telidhu kani matladuthadu
@bheerenderk1679
@bheerenderk1679 7 күн бұрын
Vallu rajakiyam cheydam telusu bro
@papaiahdomalapally2727
@papaiahdomalapally2727 7 күн бұрын
కేసీఆర్ తప్ప మీకు మరో మాట రావడం లేదు. వాని మీద బూచి వదిలి విషయం మాట్లాడు
@psumalatha9557
@psumalatha9557 7 күн бұрын
Dsc post pone cheyandi
@rowdy01111
@rowdy01111 7 күн бұрын
మరీ గురుకుల పాఠశాలలో ఎగ్జామ్స్ రాసిన రిజల్ట్స్ ఇచ్చి కూడా అప్పోయింట్మెంట్ ఇవ్వేట్లేదు గా మరీ గురుకుల పాఠశాల విద్యార్థులు ఆగం అవుతాలేదా,
@yellutlaSairam
@yellutlaSairam 7 күн бұрын
dsc postpone chayali sir
@sridatha2013
@sridatha2013 7 күн бұрын
పాత నోటిఫికేషన్కు కొత్త వాళ్ళను అవకాశం ఇచ్చినప్పుడు కొత్త పోస్టులు ఎందుకు కలుపరు ఉన్న అరకొర పోస్టులకు మీరు ఫీజుల కోసం కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చి నాటకం ఆడుతున్నారు ఫీజుల కక్కుర్తి తప్ప మరేమీ లేదు
@saikirana6050
@saikirana6050 7 күн бұрын
రేపు ఉంది ధర్నా అందరూ రండి ఉద్యమం కి సిద్ధం కండి
@prakashmalyala3632
@prakashmalyala3632 7 күн бұрын
మీరు ఏం అడిగారు ఆయన ఎం చెప్పాడు కాంగ్రెస్ లో ఉన్నవాళ్ళకి బ్రెయిన్ లేదా? లేకపోతే action చేస్తున్నారా? ఒకటి అడిగితే ఒకటి చెప్తారు..ఒకటి చేయమంటే ఒకటి చేస్తారు.... పోస్ట్లు పెంచాలి అంటే క్యాలెండర్ అంటారు. Postpone అంటే...రెండు టెట్ లు అంటారు.విధ్య హక్కు చట్టం లోనే ఉన్నది టెట్ పెట్టాలి వీళ్ళు కొత్తగా చేసేది ఎంటి?
@babu-gu4zm
@babu-gu4zm 7 күн бұрын
అరేయ్ నయన ఒక 2 మంత్స్ పోస్ట్ పోన్ చెయ్యండి డీఎస్సీ
@arvindsagar9894
@arvindsagar9894 7 күн бұрын
Repu dsc office muttadiki siddam avvandi pakka chestharu DSc postpone
@bujjibujji6098
@bujjibujji6098 7 күн бұрын
Yes
@indian-zg1lx
@indian-zg1lx 7 күн бұрын
ఇక్కడ గురుకుల పోస్టింగ్స్ గతిలేవు 1 సంవత్సరం నుండి ఇప్పటికి ఇప్పుడు పోస్టింగ్ ఇవ్వలేరుగా Vv లను పెడితె సరిపోతుంది గా
@anushathirmandasanu4397
@anushathirmandasanu4397 7 күн бұрын
Pls postpone DSC
@maheshyadav677
@maheshyadav677 7 күн бұрын
Please 45 days postpone cheyandi anna 🙏🙏
@user-jj5qv1qj6j
@user-jj5qv1qj6j 7 күн бұрын
please DSC postponed cheyali
@user-sy9mw1wz3c
@user-sy9mw1wz3c 7 күн бұрын
Please postpone DSC exams sir
@__Unknown__131
@__Unknown__131 7 күн бұрын
3months postpone DSC
@ShashiRohanVlogs
@ShashiRohanVlogs 7 күн бұрын
గర్బ గుడిలో God వరం ichhinaa కానీ పూజారి వరం ఇయ్యలేదు అన్నట్లు undi mahipal Anna. మా kosam kastapaduthunna మీకు tq mahipal అన్న. 🙏🙏🙏🙏
@arvindsagar9894
@arvindsagar9894 7 күн бұрын
Repu dsc office muttadiki siddam avvandi pakka chestharu DSc postpone avuthundi
@babu-gu4zm
@babu-gu4zm 7 күн бұрын
రేపు ముట్టడి కార్యక్రమాన్ని అమలు చేయాలని కోరుతున్న
@sridatha2013
@sridatha2013 7 күн бұрын
ఇప్పుడు ప్రమోషన్లు తో ఖాళీ అయిన పోస్టులు ఖాళీగానే ఉంచుతారా ఆ పోస్టులను ఎందుకు నింపారు అవి అవసరం లేని వా
@madhuri5555
@madhuri5555 7 күн бұрын
Dsc postpone cheyandi
@Md.sam-gt5ql
@Md.sam-gt5ql 7 күн бұрын
Thanku so much Anna
@dasharathkaramthot951
@dasharathkaramthot951 7 күн бұрын
మీకు అంత ప్రేమ వుంటే మరి గురుకులలో ఎగ్జామ్ పెట్టీ 1 ఇయర్ అవుతుంది అది ఎప్పుడు భర్తీ చేస్తాడు అక్కడ పిల్లలు లాస్ అవుతలేర
@pamulamahesh1418
@pamulamahesh1418 7 күн бұрын
సార్ డీఎస్సీ పోస్ట్ ఫోన్ చేసి ఇంకొన్ని పోస్టులు కలిపి మెగా డీఎస్సీ వేయండి స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ పండిట్ pet పోస్టులు అసలే లేవు సార్
@SupriyaAlluri-ov9fv
@SupriyaAlluri-ov9fv 7 күн бұрын
Dsc postphone cheyali 🙏🙏🙏🙏🙏🙏
@mahammad.sajith
@mahammad.sajith 7 күн бұрын
DSC పోస్ట్ పోన్ చేయాలి
@jyothichinthala7591
@jyothichinthala7591 7 күн бұрын
Mental tension thattukolekapothunnam, Adho okati cheppamanandi. Chetha government Maa jeevithalatho adukuntunnaru
@farheensultana1686
@farheensultana1686 7 күн бұрын
DSC postpone cheyandii
@arvindsagar9894
@arvindsagar9894 7 күн бұрын
Repu dsc office muttadiki siddam avvandi pakka chestharu DSc postpone
@RajashekarG137
@RajashekarG137 7 күн бұрын
కాంగ్రెస్ పరోక్షంగా మాపై హత్యా ప్రయత్నం చేస్తుంది. మా పాపం కచ్చితంగా ఈ మొండిచేయ్యి ప్రభుత్వానికి తగులుతుంది!!!
@kothavijyalaxmi6387
@kothavijyalaxmi6387 7 күн бұрын
Dsc postponed cheyali
@user-jj5qv1qj6j
@user-jj5qv1qj6j 7 күн бұрын
please DSC postponed 3month cheyali
@nenavathlalitha5444
@nenavathlalitha5444 7 күн бұрын
Dsc postpone cheyali sir
@meenavnmeenu1992
@meenavnmeenu1992 7 күн бұрын
Please postpone dsc
@u.harshith
@u.harshith 7 күн бұрын
Plz postpone dsc
@mncs-jl3ps
@mncs-jl3ps 7 күн бұрын
విల్లు మరారు ..మనం ముత్తడి చేయాల్సిందే ..విల్లు మన మాట వినరు
@ShilparunKommu
@ShilparunKommu 7 күн бұрын
Dsc post phone cheyali
@2348sriram
@2348sriram 7 күн бұрын
దీక్ష చేసేవాళ్లకి బద్రత కల్పిస్తున్నారా లేక బంధిస్తున్నారా
@yellutlaSairam
@yellutlaSairam 7 күн бұрын
dsc post pone chayali
@Varun0223
@Varun0223 7 күн бұрын
పిల్లలకు టీచర్స్ కావాలి అన్నప్పుడు మీరు ఏప్రిల్ లోనే DSC పెట్టాల్సింది... ఇప్పుడు Exams పెట్టిన అంత ఫస్ట్ గా టీచర్స్ ను స్కూల్స్ కి పంపుతారా?????
@Sandhya-cl4js
@Sandhya-cl4js 7 күн бұрын
ప్లీజ్ పోస్ట్ఫోన్ dsc🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@mulkallasharada-km9bj
@mulkallasharada-km9bj 7 күн бұрын
DSC Postpone cheyali
@poojakandela7545
@poojakandela7545 7 күн бұрын
Dsc ni postpone cheyali
@user-wn1fb9hl6m
@user-wn1fb9hl6m 7 күн бұрын
Post pone చేయాలి
@praveenyellamolla1417
@praveenyellamolla1417 7 күн бұрын
Post pone dsc Post pone dsc
@prabhabanda9849
@prabhabanda9849 7 күн бұрын
#DSC POST PONE ANNA
@rameshbomma4085
@rameshbomma4085 7 күн бұрын
వీడినేంది అడిగేది.రేపే మనం తేల్చుకుందాం. విద్యాశాఖ ముట్టడిలో.. అన్న మహిపాల్ అన్న నువ్వు మా పెద్దన్నవి.
@vinodvinnu1971
@vinodvinnu1971 7 күн бұрын
అరే లచ్చన్న school lo 25000 ఒకే సారి fill cheyu మల్ల అంత ప్రేమ ఉంది కదా మీకు
@bhupaladdan8760
@bhupaladdan8760 7 күн бұрын
Yes
@tvrvinny32
@tvrvinny32 7 күн бұрын
అన్నా, ఎట్లైనా ఒక 50 days DSc ని postpone చెయ్యాలన్నా 🙏🙏🙏
@madhuri5555
@madhuri5555 7 күн бұрын
DSC postpone cheyandi please
@rajuubbani2511
@rajuubbani2511 7 күн бұрын
ఇప్పుడు ఒక రెండు నెలలు విద్యా వాలంటీర్ లను పెట్టుకోవచ్చు
@pirangimanjula2914
@pirangimanjula2914 7 күн бұрын
S
@Fashionphotography170
@Fashionphotography170 7 күн бұрын
@@rajuubbani2511 అవును
@prabhabanda9849
@prabhabanda9849 7 күн бұрын
DSC POST PONE ANNA🙏🙏🙏🙏🙏🙏
@indian-zg1lx
@indian-zg1lx 7 күн бұрын
టీచర్స్ కి vv లను పెట్టవచ్చు గ్రూప్స్ కి లంచగొండిలను పెడతాడవ
@jmr5139
@jmr5139 7 күн бұрын
దయాకర్ అన్న నీ kallu mokkuta dsc వాయిదా vey అన్న
@Sonu-e1p
@Sonu-e1p 7 күн бұрын
Dsc postpone cheyydandi
@kuramneeraja2465
@kuramneeraja2465 7 күн бұрын
Plz. Dsc pone cheyyi
@user-mu8gd1jd4f
@user-mu8gd1jd4f 7 күн бұрын
Please sir Postponed cheyandii
@AkiraprachiAmpelly
@AkiraprachiAmpelly 7 күн бұрын
Dsc Postpone cheyyali pls
@prabhabanda9849
@prabhabanda9849 7 күн бұрын
#DSC POST ANNAA
@ashokgadipelly817
@ashokgadipelly817 7 күн бұрын
దయాకర్ నీకే మంచిది కాదు అది రేపు నువ్వు కూడా జనాలల్లో తిరుగాలి ఆలోచించుకో.
@Kcb9133
@Kcb9133 7 күн бұрын
అధికారం కోసం ఒకమాట.. అధికారం వచ్చాక ఒకపాట... కాంగ్రెస్ పార్టీ పరిస్థితి
@vroshibabu6210
@vroshibabu6210 7 күн бұрын
Dsc post pone cheyali anna
@prabhabanda9849
@prabhabanda9849 7 күн бұрын
DSC POST PONE 3 MONTHS 🙏🙏🙏🙏🙏🙏🙏
@prasanthgangaputra6717
@prasanthgangaputra6717 7 күн бұрын
45 days lo syllabus complete chestamate ayana daggara answer ledhu😂
@truthofvoice5391
@truthofvoice5391 7 күн бұрын
మాకు టైం ఇచ్చి న్యాయం చేసినట్లే... మా ఉసురు తగులతది
@yellutlaSairam
@yellutlaSairam 7 күн бұрын
dsc post chayali sir
@madhu6206
@madhu6206 7 күн бұрын
అన్న ఈ దయాకర్ గాడు ఎవడన్నా డీఎస్సీ ఎగ్జామ్ మీద పెత్తనం చేయడానికి... దయాకర్ గాన్ని చెప్పుతో తన్నాలి
@goshikashekar7970
@goshikashekar7970 7 күн бұрын
DSC post pone cheyinchandi sir
@guntukalavanya
@guntukalavanya 7 күн бұрын
Pls post pone dsc
@rajashekargundala5550
@rajashekargundala5550 7 күн бұрын
Dsc post pone cheyali
@mallesh33734
@mallesh33734 7 күн бұрын
Super anna అతను నికు ఎంత సన్నిహితుడు అయినప్పటికీ నువ్వు ఒక నిరుద్యోగులు తరుపున అడుగుతున్నావు చూడు అన్న నివ్వు గ్రేట్ మహిపాల్ అన్న
@danchanalayashwanth816
@danchanalayashwanth816 7 күн бұрын
ఇప్పుడున్న డీఎస్సీ నోటిఫికేషన్ 11062 పోస్టులతో వేయడం జరిగింది. మీకు విద్యార్థుల మీద ఉన్న ప్రేమకు ధన్యవాదాలు కానీ మా డీఎస్సీ ఎగ్జామ్ రాసే వాళ్ళ నుండి ఒక ప్రశ్నను సూటిగా వేయాలని భావించం అయ్యా వచ్చే నోటిఫికేషన్ లో మరో 11 వేల పోస్టులు అంటున్నావ్ ఇప్పుడు రిటైర్మెంట్ లు ప్రమోషన్ ద్వారా 10 నుంచి 15 వేల టీచర్ పోస్టులు ఖాళీ అవుతున్నాయి ప్రేమ గళ్ళ నాయకులు కాబట్టి విద్యార్థుల జీవితం విద్యా సంవత్సరం పాడు కావద్దని కోరుకునే వాళ్లు మల్ల వచ్చే నోటిఫికేషన్ అంటే అది సంవత్సరం పట్టొచ్చు కాబట్టి ఆ సంవత్సరం వరకు విద్యార్థుల జీవితం నాశనం కావొద్దు కాబట్టి మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆ 10 నుంచి 15 వేల పోస్టులు మీరన్న 11 వేల పోస్టులు మొత్తము 26 వేల పోస్టులు ఇప్పుడు వేసిన 11062 పోస్టులు కలిపితే 37 వేల 62 పోస్టులతో ఈ డీఎస్సీ నోటిఫికేషన్ లో పోస్టులు కలపాలి అప్పుడే మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంది అని మేము నమ్ముతాం మహిపాల్ అన్న ఈ ప్రశ్నను వాళ్లకు ఫోన్ చేసి అడగండి
@shresta-shalini
@shresta-shalini 7 күн бұрын
చదువుకోండి ఫ్రెండ్స్ వాళ్ళు వాయిదా వేయరు ఇక.
@raviraj-qo1pe
@raviraj-qo1pe 7 күн бұрын
Please Dsc post phone..
@user-mq7wc4xm9h
@user-mq7wc4xm9h 7 күн бұрын
Group 2 postpone evaru adigaru, DSc postpone cheyali
@YadammaRompally
@YadammaRompally 7 күн бұрын
1month postponed anna plz DSC
@sureshbandi-n1i
@sureshbandi-n1i 7 күн бұрын
DSC post pone atleast 1 month
@prabhabanda9849
@prabhabanda9849 7 күн бұрын
anna dsc post pone adugu anna
@prabhabanda9849
@prabhabanda9849 7 күн бұрын
dsc post pone 3 months kavali adugu anna
@ramesh28-p7e
@ramesh28-p7e 7 күн бұрын
DSC పోస్ట్ ఫోన్ వద్దు అనే వాళ్ళు, జనంలో తిరుగుతారు అని మర్చిపోకండి.
@2348sriram
@2348sriram 7 күн бұрын
గురుకులంలో ఉన్న పిల్లలకి టీచర్ల అవసరం లేదని అంటారా గురుకుల ఫలితాలు వచాయి గా కరెక్ట్ గా టీచర్లను పంపండి విద్యా వాలంటీర్లు ని పెట్టి మాకు మెగా డీఎస్సీ ఇవ్వండి కొంచెం సమయం ఇవ్వండి
@truthofvoice5391
@truthofvoice5391 7 күн бұрын
విద్యవాలంటీర్లను తీసుకోవచ్చుగారా.. మూర్ఖుడా...!!!!
@swarupagaini5984
@swarupagaini5984 7 күн бұрын
Plz gsc post pone cheyali
@kukatikaridurgaprasad9973
@kukatikaridurgaprasad9973 7 күн бұрын
గురుకులాల్లో చదివే విద్యార్థులు విద్యార్థులు కాదా ఓన్లీ ప్రభుత్వ బల్లల చదివే వాళ్ళు మాత్రమే విద్యార్థుల
@ravikotagiri9670
@ravikotagiri9670 7 күн бұрын
45 rojulu time ivvalenollu repu dsc ante etta anna...
@NGSKNR
@NGSKNR 7 күн бұрын
Please postpone DSC 🙏
@StartLearning4
@StartLearning4 7 күн бұрын
DSC POSTPONE kavali.... please post pone cheyandi....anna na age ayipothandhi anna....ee thakkuva time lo job kottalenu.....next time raadham ante age ayipothandhi.... please okka 2 months postpone cheyandi anna
@arvindsagar9894
@arvindsagar9894 7 күн бұрын
Repu dsc office muttadiki siddam avvandi pakka chestharu DSc postpone avuthundi pakka
@kukatikaridurgaprasad9973
@kukatikaridurgaprasad9973 7 күн бұрын
అంత విద్యార్థుల మీద చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం గురుకుల టీచర్లను తీసుకోవడం ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది ఇదే వాళ్ళ నిర్లక్ష్య ధోరణి
@YadammaRompally
@YadammaRompally 7 күн бұрын
Maaku emi vaddu ayya just 1month DSC postpone cheyandi chaalu
@Butterflybodige77
@Butterflybodige77 7 күн бұрын
job calendar ఎప్పుడు మళ్ళీ election time వచ్చే వరకు అలాగే time pass చేస్తారు.
@aadhyareddy9121
@aadhyareddy9121 7 күн бұрын
Pls postpone dsc
@nenavathlalitha5444
@nenavathlalitha5444 7 күн бұрын
30 days aina chalu. Postpone cheyandi please
@SupriyaAlluri-ov9fv
@SupriyaAlluri-ov9fv 7 күн бұрын
1st dsc postphone cheyali 🙏🙏
@user-mq7wc4xm9h
@user-mq7wc4xm9h 7 күн бұрын
Dsc post lu penchakunna sare time kavali
@shekard.shekar2228
@shekard.shekar2228 7 күн бұрын
రియాజ్... Balmoor venkat..... హర్షవర్ధన్ రెడ్డి... దయాకర్ వేరు DSC అభ్యర్థులకు ద్రోహం చేశారు
@user-mu8gd1jd4f
@user-mu8gd1jd4f 7 күн бұрын
Mari Raventh reddy vidhya shaka ga oundali
@saleshwarsailesh6430
@saleshwarsailesh6430 7 күн бұрын
Dsc postpone cheyyali
@abaswaraju7221
@abaswaraju7221 7 күн бұрын
DSC ni postpone cheyali
@hanuman99957
@hanuman99957 7 күн бұрын
dsc post pone chepinch anna first memu nirudyogulame anna
@tirupatichalla7256
@tirupatichalla7256 7 күн бұрын
Postpone dsc atleast 1month please 🙏
@user-yx4mf2ts4q
@user-yx4mf2ts4q 7 күн бұрын
డీఎస్సీ డేట్ పోస్ట్ పండ్ చేయండి
@arvindsagar9894
@arvindsagar9894 7 күн бұрын
Repu dsc office muttadiki siddam avvandi pakka chestharu DSc postpone
🤔Какой Орган самый длинный ? #shorts
00:42
Мы никогда не были так напуганы!
00:15
Аришнев
Рет қаралды 6 МЛН
Balmoori Venkat Press Meet Live | V6 News
5:01:55
V6 News Telugu
Рет қаралды 63 М.
Group2 & DSC Aspirant Protest in OU Live
44:55
PMR TV
Рет қаралды 164 М.
🤔Какой Орган самый длинный ? #shorts
00:42