Yevaru chepparu annadi kadayya. Manchi yevvaru cheppina paatinchali. Niswardha maina mee alochana good. Hatsup to jc prabhakar reddy gaaru.
@RamPrasad-ye2sy2 күн бұрын
చాలా అద్భుతంగా ఉన్నది, ప్రభాకర్ రెడ్డి సార్ గారు, చాలా బాగుంది మీ సూచన చాలా అద్భుతం
@kothamasutulasiram58043 күн бұрын
వెరీ గుడ్ డెసిషన్ sir
@satyanarayanal25763 күн бұрын
ప్రభాకర్ రెడ్డన్న నమస్తే. HATSOFF TO YOU SIR! ఈ విధంగా రాష్ట్రం మొత్తం అమలు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
@SwamidasEte3 күн бұрын
మీరు చెప్పేది కరెక్ట్ అన్నా
@gangadharaml8193 күн бұрын
నిబస్సులో ఎన్ని ప్రాణులు పోయాయి బస్సులు గురించి ఇలా చెప్పవా ఎప్పుడూదైనా
@radhakrishnareddy.d3483 күн бұрын
డ్రైవర్ ముందు వద్దు, వెనుక ఎంతమంది నైనా కూర్చోపెట్టుకోమని సలహా ఇస్తున్నారు 😢, అక్కడ ఏమైనా సేఫ్ గా ఉంటారా?
@Firingstar-the-reality2 күн бұрын
Supar
@gopaldasarun572023 минут бұрын
బ్రో జబ్బార్ ట్రావెల్స్ లో రెండు బస్సులకు ఒకటే రిజిస్ట్రేషన్ ఒకే నెంబర్ ప్లేట్ ఇవన్నీ జనాలకు తెలియదు అనుకుంటున్నాడు😂
@ishaan4643 күн бұрын
ప్రభాకర్ రెడ్డి మాట్లాడిందే కరెక్ట్. ఈ రూల్ రాష్ట్రము అమలుచ్చేయాలి. ఇటువంటి పనుల వలన ఆక్సిడెంట్స్ చాలా చోట్ల జరుగుచున్నాయి. వెంటనే అమలుచేయాలి. మంచి సలహా.
@KrishanaKonada3 күн бұрын
Super
@subbarayuduvv46253 күн бұрын
Correct
@devendrareddyobili3 күн бұрын
@@subbarayuduvv4625u http vt Wz
@raaa86002 күн бұрын
Tadipatri valley vadi mata vinharu.. State vinhalaaa
@dhdhdhdjfk2 күн бұрын
👎
@dengurajagopal23593 күн бұрын
Great job sir 🙏
@Msrayudu-py3xg3 күн бұрын
ఇసుక బ్రాంది ఇలా ఎన్ని దందాలు జరుగుతానాయి వాటి మీద కూడా ఇలానే చర్యలు తీసుకోండి మీరు మీ ప్రభుత్వం 😄😄😄😄😄😄
@ramabrahmaiah88353 күн бұрын
🎉🎉🎉 చాలా ధన్యవాదాలు చిన్నయ్య గారు ప్రాణులకు కాపాడు ప్రయత్నం చాలా మంచిది
@VenuGopal-jd9cj2 сағат бұрын
Very good point sir
@KantharajuMekaСағат бұрын
జేసి గారు .మీరు సూపర్ సార్ ప్రతి ఒక్క దిక్క అలానే జరగాలి సార్
@rajakollabathula42373 күн бұрын
ఆటో వాళ్ళకి ఒక టాటా మ్యాజిక్ ఫ్రీ గా ఇవ్వండి తిప్పుకుంటారు
@ishaan464Күн бұрын
Ishaan
@vishalgaming60923 күн бұрын
Great job jc sir
@rajasekhar19833 күн бұрын
Great JC garu, Good initiate program very practically. Now the RTO has opened their eyes. The same will implement the entire Andhra Pradesh. JC the hero of the safety 😎
@chennasridevi45183 күн бұрын
Super sir
@gopaldasarun572017 минут бұрын
Wine షాపు లలో పర్సంటేజ్ గురించి వాగినప్పుడు నీతి ఎక్కడపోయిందో 😂
@niranjankumarv62303 күн бұрын
మాట కటువుగా ఉన్నా మంచి చేపుతున్నారూ
@middevenkateswarlu27703 күн бұрын
Great sir 🙏
@p.kalyanchakravarthy59843 күн бұрын
బాగా చెప్పారు సార్
@ashoknaidu94853 күн бұрын
ఇది మంచి ప్రభుత్వం 6 గంటలకు నైట్ 12:00 మందు సప్లై చేసే మంచి ప్రభుత్వం ఇసుకతో మద్యంతో ప్రజలతో దోచుకుంటున్నామంచి ప్రభుత్వం
@suseelap80923 күн бұрын
Chala bhaga chepparu sir
@Jsr-l4q3 күн бұрын
గుడ్ 🌹🌹🌹
@tbvramana75873 күн бұрын
జెసి గారు మీరు చెప్పడమేంటి మన ప్రభుత్వం ఉంది అక్కడున్న ఆర్టీవో గారు ఉన్నారు లోకల్ ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు వాళ్లు చేసే పనిని వాళ్ళని చేయనిద్దాం మీరు చెప్పేది చాలా మంచి సలహాన్ని కాదనట్లేదు వాళ్లకు చెప్పండి ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఇటువంటి చిన్న చిన్న పనులు కూడా మనం చెప్పడమేంటి అభివృద్ధి గురించి ఆలోచిద్దాం దేశంలో ఉన్న యువతని రవి తాడిపత్రిలో ఉన్న యువత అభివృద్ధిని ఏం చేసి అభివృద్ధి అవుతుంది తాడిపత్రి ఏ విధంగా చేసి అభివృద్ధి అయితది. ఈ మరి దాని గురించి ఆలోచించకుండా నీవు ఇలా నడుపుతున్నావు అలా నడుపుతున్నావు అది గవర్నమెంట్ చూసుకుంటది గవర్నమెంట్ అధికారులు ఉన్నారు ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు వాళ్ళని పిలిపించండి మాట్లాడండి వాళ్ళ దగ్గర నువ్వు మాట్లాడకుండా డైరెక్ట్ నువ్వు జనాలకు వెళ్లడం ద్వారా కొంచెం తప్పుడు సాంకేత మిగిలినట్టు ఉంటది ఏమో అని చెప్పి మా యొక్క
@SreeyasS2 күн бұрын
అందుకే చదువు కో అనేది.....ఒక నాయకుడు స్వతహాగా వచ్చి చేస్తేనే ఇంకా ఎక్కువ ప్రభావితం అయ్యేది....
@RizwanaShaik-pj8gm8 сағат бұрын
ఒక్క తాడిపత్రి లోనే కాదు రాష్ట్ర మొత్తం ఇలానే ఉంది
@kalasamudramchalapathi740623 сағат бұрын
అన్న నువ్వు సూపర్ 💯 కరెక్ట్
@giridharFilimtime12 сағат бұрын
Nice
@egalapatishiva9343 күн бұрын
అద్భుతం సార్ సూపర్ సూపర్
@aptitudeprabhakar12413 күн бұрын
Good job
@mdastagirireddy-tx9gi8 сағат бұрын
Jai TDP.jai JC
@Shaikshabbeer-k8y3 күн бұрын
Right Sir
@dhdhdhdjfk2 күн бұрын
వారికి జీవన ఉపాధి కూడా చూపియండి
@devasahayamkaki6738Күн бұрын
వాడి భాషను ఖండించండి
@basireddy97223 күн бұрын
మీ బస్సుల్లో ఎంతమంది ఎక్కించుకుంటున్నారు సార్.
@sujathavenu6075Күн бұрын
చాలా మంచి సూచనలు ప్రభాకర రెడ్డి గారు 👌🙏🙏
@VasuSreenu-v1b3 күн бұрын
Rto ఆఫీసర్లు సక్రమంగా ఉంటే ఏ ఆక్సిడెంట్లు అవ్వాలి లంచాలు తీసుకుని మరీ పోతున్నారా ఉద్యోగస్తులు rto ఆఫీసర్లు సక్రమంగా ఉంటే ఏ యాక్సిడెంట్లు అవ్వవు
@mallepatisridhar98793 күн бұрын
We appreciate you Sir
@VasuSreenu-v1b3 күн бұрын
ఉద్యోగస్తులు లంచాలు తీసుకోవడం వల్ల ఎక్కువగా యాక్సిడెంట్లు అవుతున్నాయి
@bmbasha54763 күн бұрын
Anna, you are doing very good work
@NagakrishnaDommeti-nv8ql2 күн бұрын
GOOD DECISION J.C GARU.
@mulazacharaiahmulazacharai38042 күн бұрын
Chaala manchi pani t.q.sir.
@prabhakargupta163 күн бұрын
తాడిపత్రి సింహం గర్జన ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఆరాటం
@sreenathreddysreenathreddy87392 күн бұрын
Correct sir
@radhakrishnagottapu6642Күн бұрын
ఇదే కరెక్ట్, ట్రాఫిక్ సెన్స్ ఉన్న వారు,ఈ రూల్స్ స్టేట్ అంతా అమలుచేయాలి, అప్పుడు ఆటో వారికి , ప్యాసింజర్స్ కి , అందరికీ మంచిదే
@RizwanaShaik-pj8gm8 сағат бұрын
రవాణా శాఖ మంత్రి ఏం చేస్తున్నారు సార్ వారిని ఈ చర్యలు తీసుకోమన్నాడు సార్
@nareshkrishnankingofkadiri68943 күн бұрын
Good job anna 🎉
@Sureshc-qx6by3 күн бұрын
Okay sir I m shaporting sir good dhesijan jc garu mata gattiga vunaa manasu chala manchidi jc garu love you sir
@vimaladevi16133 күн бұрын
Namaste🎉❤
@vensun3 күн бұрын
What you said is correct sir 🙏
@SureshBabu-fp3krКүн бұрын
సార్ చెప్పింది నూరు శాతం కరెక్ట్.
@prabhakarpilli92573 күн бұрын
Super sir. రాష్ట్ర మొత్తం అమలు కావాలి
@tmallikarjuna25663 күн бұрын
Super desisan sir
@jaheerbashask3 күн бұрын
Super
@sureshnaidu42493 күн бұрын
Coract sir
@Indian.telugulocalКүн бұрын
ఆటో వాళ్ళ మీద ఎంత ప్రేమ ఉంది వాళ్ళ దగ్గర రూల్ తప్ప కరోనా వచ్చిన తర్వాత మనిషి పక్కన మనిషి కూర్చోవడం చాలా భయపడుతుంటే పదిమంది నీకు ఇచ్చారు అంట
@GollpalliranilraniКүн бұрын
Super sir ur correct 💯
@parameshrao68052 күн бұрын
సారు ఆటోవానికిబుద్ది లేదు. మరిఎక్కినవానికిబుద్దిఎమైనది సారు
@subbaiahkaaluva70452 күн бұрын
Salute MLA sir 100% RIGHT
@PatnanaSrinivasarao-y1i2 күн бұрын
Very god sir
@nandagopal28173 күн бұрын
Ok sir good job
@mahaboobbasha2748Күн бұрын
All the best good feuchar
@PremKumar-qr2hp2 күн бұрын
జెసి గారు యు ఆర్ గ్రేట్. నేను మీ అభిమానిని
@gnanareddy55853 күн бұрын
BEST DECISION JC GARU
@narasimhamurthy9968Күн бұрын
Very good decision sir 👏
@PSRVEDIOSCOME3 күн бұрын
సార్ మంచి నిర్ణయం తీసుకున్నారు సార్ ఆంధ్రప్రదేశ్లో ఇలా మారాలి సార్
@arulaiahchandrababu99592 күн бұрын
Good. 🎉🎉🎉 sir
@RajuRaju-se5yw3 күн бұрын
👍👍👍👏👏👏
@mallemnarasimhulu97453 күн бұрын
Super Anna
@kishorebabumallipeddi4493 күн бұрын
What he said is correct
@anilkumar-tc2vy2 күн бұрын
సూపర్ సార్
@ESWARARADA3 күн бұрын
సార్ సూపర్ గా వివరించి చెప్పారు సార్... జనాలు ప్రాణాలుతో ఆడుకుంటున్నారు... సార్ 🙏🙏🙏
@RamanaiahGorantla2 күн бұрын
100% correct
@itz__yash__.463 күн бұрын
You are great leader sir hand's up sir
@rajeshnaidu24713 күн бұрын
Very good decision sir
@masthi12973 күн бұрын
I respect u sir But go to rto office and tell them
@balajikssriramulu87123 күн бұрын
RTO office నిద్రపోతున్నారు , ఈ వయసులో జేసిపి గారు ఊరఅంతా తిరిగి,రోడ్లు, కాలువలు , డ్రైనేజీలు, ఆటో వాళ్ల అగిత్యాలు ఇవన్నీ ఆయన గమనించి అందరికీ జాగ్రత్తలు అవగాహన ఇస్తున్నారు , తాడిపత్రి వాళ్ళు అదృష్టవంతులు మీ కోసం మీ జిసిపి గారున్నారు
@kallemvenkateswarlu17933 күн бұрын
😴
@ramaligareddyvaddireddy53313 күн бұрын
Sir your idea is very good
@suribabubheemireddy9218Күн бұрын
👌👌👌👌
@munagalathirupathi674016 сағат бұрын
దరిద్రం ఉంటే ఎక్కడ ఉన్న పోతారు
@nagineniravindra31823 күн бұрын
👌
@kalavalavenkatramana77953 күн бұрын
👏👏బాగా చెప్పారు 👏
@abdulkhadar18303 күн бұрын
❤hats off you sar
@mekalaranga39033 күн бұрын
Yes super sar
@NarasimhaKorakuti3 күн бұрын
Super sir 🙏🙏🙏🙏
@comedy_videos1053 күн бұрын
ఆర్టీవో డిపార్ట్మెంట్ చేయలేని పని మీరు చేస్తున్నారు సూపర్ అన్న
@KhadarbashaS3 күн бұрын
ప్రభాకర్ రెడ్డి సార్ మాట్లాడింది కరెక్టే ఇది ఆంధ్రప్రదేశ్ మొత్తం అమలు అయితే చాలా మంచిది త్రీ ప్లస్ వన్ ఆటో కి 20 ప్లస్ వన్ ఆటో గా మారుస్తున్నారు కాబట్టి ఆటోలో ఉండగానే నడవాలి ఇట్లు రాష్ట్ర హోం మంత్రి గారికి మనస్ఫూర్తిగా కోరుతూ మీ సదా విధేయుడు నై ఉంటారని నమస్కరించి మిమ్మల్ని కోరుకుంటున్నాను అలాగే ప్రభాకర్ రెడ్డి సార్ గారికి ప్రభాకర్ రెడ్డి సార్ గారికి నేను మరీ మరీ కోరడం ఏమనగా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి జైహింద్