పొలం మట్టితో ద్రాక్ష సాగు || grape farming with soil minerals | Rythunestham

  Рет қаралды 62,876

Raitu Nestham

Raitu Nestham

Күн бұрын

Пікірлер: 23
@dokkadharmarao6239
@dokkadharmarao6239 3 жыл бұрын
మీ మీ ద్రాక్ష సాగు చేస్తున్నారు మీకు వందనాలు
@mprao1908
@mprao1908 Жыл бұрын
C v r గారిబుక్స్
@gurumanchirajashree6212
@gurumanchirajashree6212 2 жыл бұрын
Maa Chelle kuturuku nasku organic rice avasaram gid gift good rice all farmers please farm for us ko our health purpose
@prathibhamulti2667
@prathibhamulti2667 3 жыл бұрын
Super video thanks
@themastermind806
@themastermind806 5 жыл бұрын
*Thanks to rythu nestham foundation*
@padala100
@padala100 6 жыл бұрын
🌎మిరపలో బొబ్బెర తెగులు, పత్తి, బొప్పాయి తోటలలో కింది ముడత పై ముడత, పిండి నల్లి, తామర పురుగు, పేనుబంక, రసం పీల్చు పురుగు, మక్కజొన్న లో కత్తెర పురుగుల నివారణకు CVR పధ్ధతి 100% మేలు 🌎 12 రోజుల్లో ప్రతి మూడు రోజులకొకసారి చొప్పున CVR పధ్ధతి పాటించండి 1 వ రోజు 10 కి. కంకర మిషన్ పౌడర్ 10 కి. అడుగు లోపలి మట్టి 2 వ సారి 20 కి. అడుగు లోపలి మట్టి 3 కి. గోధుమ మొలకల ద్రావణం 3 వ సారి 20 కి. అడుగు లోపలి మట్టి 3 కి. గోధుమ మొలకల ద్రావణం 4 వ సారి 20 కి. అడుగు లోపలి మట్టి 3 కి. గోధుమ మొలకల ద్రావణం పైన తెలిపిన ప్రకారం ప్రతి సారి ఇవి 200 లీటర్ల నీటిలో 10 - 15 నిమిషాల పాటు బాగా కలిపి వడగట్టి ఆకులు కింద పైన బాగా తడిచేలాగా పిచికారి చేయండి సబ్ సాయిల్ అంటే ఒక అడుగు తరువాత నుండి తీసే లోపల మట్టి. పంటలపై పిచికారీకి మూడు నాలుగు రోజులు ముందుగానే గోదుమలు నానబోసి మొలకలు వచ్చిన తరువాత రుబ్బుకొని వాడండి. 🌾🌾 వరిలో మాత్రం గోదుమలు 2 కిలోలు, వడ్లు 2 కిలోలు నానబెట్టి మొలకలు వచ్చిన తరువాత రుబ్బుకొని వాడండి ✴ వీలైతే మట్టి ద్రావణం బదులుగా WDC ద్రావణం ఏ మోతాదులో వాడుతున్నారో అదే మోతాదు లో కూడా కలుపుకుని వాడవచ్చు ఈ పధ్ధతి పత్తి, మిరప, బొప్పాయి, దానిమ్మ, బత్తాయి, వంకాయ, బెండ పంటలలో పాటించినప్పుడు కింది ముడత, పై ముడత, పిండి నల్లి, పేను బంక, తామర పురుగు, రసం పీల్చు పురుగులు దాదాపు 100% నివారించబడ్డాయి. ఈ పంటలే కాకుండా వరి, పత్తి పండ్ల తోటలు మొదలగు అన్ని రకాల పంటలపై ఈ పధ్ధతి పాటించవచ్చు. 🙏 గౌతమ్ పడాల 🌳 ఈ మొలకల ద్రావణం ఒకసారి WDC తో మరియొకసారి CVR మట్టి ద్రావణంతో చేలలో క్రమం తప్పకుండా ప్రతి వారం పిచికారి ద్వారా పురుగులను తెగుల్లను నివారించడమే కాకుండా పంట చేలు ఆరోగ్యంగా పెరుగుతాయి 🌳 🌴🌾🌴🌾🌴🌾🌴🌾🌴🌾🌴 పంటచేలలో WDC & CVR పధ్ధతుల వాడకం గురించిన వివరాల కొరకు యూట్యూబ్ లోని నా ఛానల్ Padala Goutham 100 సబ్స్కైబ్ చేసి నా పేరు పైన క్లిక్ చేయండి వరుసగా మొత్తం వీడియోలు వస్తాయి 🐞🕷🐝🐜🦉🌻🌿🦗🌾🦋🐛
@hussainpathan4840
@hussainpathan4840 4 жыл бұрын
Hydr
@gayatridevis9553
@gayatridevis9553 4 жыл бұрын
Namaskaram andi. What do we do to increas flowering and fruiting in a big fruit tree. Stop fruit falling. Will this soil spray help that problem also. Thanks
@Muralikrishnasaiacadamy7218
@Muralikrishnasaiacadamy7218 2 жыл бұрын
Sir 🍇 ea seasons lo పక్వానికి vasti
@jayasrirama1190
@jayasrirama1190 4 жыл бұрын
Elaanti nelaloni matti manchidi sir .please explain
@gurumanchirajashree6212
@gurumanchirajashree6212 3 жыл бұрын
Vamanudyu moidaduguka nela CVR gaaru moigu auguka lotu menu science student
@durgadms2138
@durgadms2138 5 жыл бұрын
Em mattilo panduthai sir
@pavankumarreddy7365
@pavankumarreddy7365 6 жыл бұрын
రైతు నేస్తం ఫౌండేషన్ మీ సేవ కు వందనాలు సర్
@prasadchekkapalli1598
@prasadchekkapalli1598 6 жыл бұрын
Nenu Matti davanam
@chukkalamuggulu9264
@chukkalamuggulu9264 5 жыл бұрын
Nalla regadi nelalainaa ide paddanu naa
@sry7486
@sry7486 5 жыл бұрын
rain season lo matti collect chesukunte paniki raada only summer lone collect chesukovala
@maheshburra4692
@maheshburra4692 6 жыл бұрын
Agriculture me blood lo ne undi sir
@gurumanchirajashree6212
@gurumanchirajashree6212 4 жыл бұрын
Medak lo no water what about crop please help us
@rkreddy1160
@rkreddy1160 5 жыл бұрын
What about black soil (its is working) or (not).....
@charantheja5503
@charantheja5503 2 жыл бұрын
Block soil kooda vadachu
@prashanthpitla6765
@prashanthpitla6765 5 жыл бұрын
ద్రాక్ష సీడ్స్ ఎక్కడ లభిస్తాయి సర్ చెపాండి
@rkreddy1160
@rkreddy1160 5 жыл бұрын
Raythu nestham attractive for viwers only (Bcz of earning money) ( I they're not interested to reply the comment's).
Success story of Grape farmer Venkata Reddy - Express TV
21:28
Digital Detox
Рет қаралды 30 М.
coco在求救? #小丑 #天使 #shorts
00:29
好人小丑
Рет қаралды 120 МЛН
Мен атып көрмегенмін ! | Qalam | 5 серия
25:41
To Brawl AND BEYOND!
00:51
Brawl Stars
Рет қаралды 17 МЛН
Inside Africa's Food Forest Mega-Project
14:11
Andrew Millison
Рет қаралды 3,7 МЛН
10 Acres Grapes Farming | ద్రాక్ష సాగు | రైతు బడి
16:25
తెలుగు రైతుబడి
Рет қаралды 30 М.
coco在求救? #小丑 #天使 #shorts
00:29
好人小丑
Рет қаралды 120 МЛН