అసలు భూ యజమానులకు (సరైన రికార్డులు చూసి) పోలీసులు రక్షణ కల్పించాలి. ఆ దిశగా పోలీసు వారికి direction ఇవ్వాలి. దేశంలో 80 శాతము భూమిని నమ్ముకొని బతుకుతున్న రైతులు ఉన్నారు. నకలి కాగితములు తెచ్చి లేదా భయపెట్టి ఇతరుల భూములను కబ్జాలు చేస్తూ ఉంటే వారికి దిక్కు ఎవరు. అతనికి వచ్చే ఆదాయము తో కోర్టుల చుట్టూ తిరుగుతూ ఎన్ని సార్లు తిరుగుతాడు.
@sivajyothi69975 ай бұрын
Viewing from Chinakakani Village near Mangalagiri Guntur district.
@knatrendz2 ай бұрын
Yevari meedaina yemaina case undo ledo yela telusukovali?
@RAJA1984ism4 ай бұрын
Middle class people vellakudani places 3 vuntai oka Vela velthey Life.... 1. Courts 2.Hospitals 3.Police Stations
@goddasureshsuresh7220 Жыл бұрын
సౌండ్ పొలియూషన్ మర్రా మగ్గాలు ఉన్నాయి మా పక్కింటివాళ్ళ కి చాలా ఇబ్బందిగా ఉంది సార్ నైట్ లో కూడా 10గంటల వరకు ఇదే సమస్య ఏమిచెయ్యాలి సార్
@ReddyKeshava-rs7vtАй бұрын
సార్ లాయర్ గారు ఈ మధ్యలో శివుని కేసులు కూడా పోలీసులు జోక్యం చేసుకొని పంచాయతీలు పెడుతున్నారు సార్ దీనికి ఏమైనా సెక్షన్లు వాళ్ల మీద ఏదైనా న్యాయపోరాటం లేని ఏదైనా అవకాశాలు ఉంటే చెప్పండి సార్ లాయర్ గారు
@ravikishorekona41527 ай бұрын
కేస్ కోర్టు లో ఉన్నప్పుడు బిల్డింగ్ కడుతున్నారు sir స్టేషన్ లో చెప్పిన పట్టించుకోవడం లేదు మేము government employees అండి వాళ్ళతో ఆర్గ్యుమెంట్ ఐతే మా జాబ్స్ ఏమైనా problem అవుతుందా
@sriprabhakarp20134 ай бұрын
How to regular ise 59g.o
@BabuBabu-vl9pd8 ай бұрын
Madam Garu 23/7/11 senior Civil Court lo maamida daava vesaru senior civil court daanini vichaarana chesi maaku thirpunnu echindi yavaru ithe position lo unnaro vaallaki thirpu echaru avathalli vaallu malli Apple ki district court lo veesaru adi ala undaga memu velli polam pani cheskuntunte vaallu vachi godava chesthunnaru madam garu dini kosam oka video cheyandi
@vijayachamundeswarideviyad9525 Жыл бұрын
meeru ennni cheppina vallu. pilusthune vunnaru bediristhune vunnaru sir. naa lanty vallu samsya penchukivatam enduku le ani fallow avuthune. vunbaru. but dyryanga andaru meeru cheppinatlu fallow avvatame correct. 👍👍👍👍👍👍
@kareemshaik27739 ай бұрын
లాయర్ కి దొరికితే చాలు వాడి జన్మ సంక నాకి పోతుంది కదా మేడం గారు ఇప్పుడు చెప్పండి సార్
@ShobaRaniKota6 ай бұрын
Correct
@prabhakarmoode4805 ай бұрын
Good evening medam garam 40 ఏళ్ల నుంచీ మేమూ సాగు చేస్తున్న భూమి కొన్నం కానీ ఏమీ రాపించుకోలేదు 50 ఏళ్ల ముండు ఉరివాదాలి వెళ్లిన వారు ఇప్పుడు వచ్చి మా భూమి అని గొడవలు చేస్తున్నారు..40 ఏళ్లుగా కేవలం మేమూ అనువం లో ఉన్న భూమి మాకు దక్కుతుందా లేదా
@kareemshaik27739 ай бұрын
ఫోర్జరీ కేస్ క్రిమినల్ కేస్ కదా సార్
@sriprabhakarp20134 ай бұрын
G.o.no 59loo land regularisation applied candidate how to make pil on hycourt
@rakes13294 ай бұрын
Civil case appeal c ccopies veavancha ।❤❤
@vadlamudisyamson7610 Жыл бұрын
Namaste sir. పోలీస్ఉన్నతాధికారులు కిందిస్థాయి అధికారుల పైనా విచారణ కోరుతూ పిర్యాదు చేసినను. కానీ స్పండించుటలేదు.ఇపుడు నేను ఎలా ముందుకు వెళ్ళాలి.దయవుంచి ఈ అంశం పైన వీడియో ద్వారా తెలియచేయగలరు
@mannamkoteshwari79404 ай бұрын
National human rights commission ni asrayinchandi and online complaint cheyyandi , Google kodithe vasthundi
@chandrabangaru54335 ай бұрын
Hi sir na name Chandra sekhar madhe Rajahmundry [east Godavari] 1980 vunche memu oka site lo house kattukuni ma grandmother, grandfather , ma father andharu untunnaru dhaneke sambandhichena site documents , currents bill ,house tax anne ma dhegara vunnai like 1985 nunche still , recent ga kotthaga house construction chedham ane bank lo loan theskoni house start chesam sudden ga court nunche notice vachendhe e site medhe kadhu vere valadhe ,valu e site 1970 lo court occasion lo konukkuaru anta memu ekkada vuntunnaru anne years ane ma house construction stop chesi court nunche injection order chedhadu next memu reply eche slow ga house complete chesisam aipoendhe antha vadu money guenche chesthunnadu ne ardham aiendhe eppateke maku 5L aiendhe still vadu enka high court nunche adho notice pampadu , ma father health padaipoendhe na marriage ke ane vunchina money antha court ke aipoendhe entlo antha badhalu andharene dhane valla lawyer chusthe manadhe site kangaru vaddhu ane cheppi vachenappudu antha money theskoni velthunnadu but final ga solution cheppandi sir vade medhe case veyyali reverse lo ma money maku back ke ravali please
@BoyakanchivardanBoya7 ай бұрын
ఒక కేసు కి లాయర్ ఫీజు ఎంత ఉంటుంది
@SrinivasKommu-r4b10 ай бұрын
Maa land lo police involve ainaru sir actually idhi inam land maa paina 4 &5 sections kindha cases pettaru
@b4news1626 ай бұрын
పోలీసులే సివిల్ మ్యాటర్ లు సెట్ చేస్తే ఎలా
@HARIPRASAD-im5pd Жыл бұрын
అప్పు తీసుకున్న ఈ విషయంపై c.i పిలిచి సీఐ మాట మాట వినలేదని క్రిమినల్ కేసు 420 పెట్టారు. వీడియో సాక్షాలు ఉన్నాయి ఫోన్ కాల్ రికార్డింగ్ ఉంది నేను ఏమి చేయాలి