Watch And Enjoy Telugu Full Movie Police Story On Telugu Movie Zone. Starring : Sai Kumar, P J Sharma, Sathya Prakash Among Others.
Пікірлер
@MahaboobBasha-jw5hz4 жыл бұрын
ఇదే మూవీ ఇప్పుడు వచ్చుంటే ఇండస్ట్రీ హిట్ కొట్టేది.. వాట్టే ఫ్రస్టేషన్ మూవీ..
@DasariBabu-fn1hc Жыл бұрын
Ok
@srikanrhsrikanth6174 Жыл бұрын
@@DasariBabu-fn1hc ii8iiiiii8iii8ii8iiï8i8iiiii8iii88iiiiiiiiii8iiiii8iiii8ïïi88ïi it yyyyyyyyyyyyjyyyyyyyjyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyy&jhjjhjjhjhhhjhhhhhhhjhhhjjj#jjjhhhjhjhjhjjjjjjjjjjhjjhhjjjhjjhhjhhhjjjjjjjhjhjjjjjjjjjjjjjjjjjjhjjjjjj#jjjjjjjjjjj#jjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjhkjjjjjjjjjjjjjjjjjjhkjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjkjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjkjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjkjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjkjjjjjjjjjjjjjjjjjjjjjkjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjkjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjkjjjjkjjjjkjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjkj#kjjjjjjjjkjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjkjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjkjjjjjjjjjjjjkkjjjjkjjjjjjjjjjjjj#jjjjjjjjjjjkjheck ll"lllllllll
@gbr961511 ай бұрын
రాజకీయాలు, నేరవ్యవస్థ ఒకటైపోతే దేశం ఏమైపోతుందో ఈ సినిమాబాగా చెప్తుంది.
@SiNduraju16233 жыл бұрын
చాలా అద్భుతమైన సినిమా ఇది ఒక నిజమైన పోలీస్ అంటే ఎలా డ్యూటీ చేయాలో ఈ మూవీ చూస్తే 🔥🔥 సాయి కుమార్ గారికి తాగును ఇలాంటి యాక్టింగ్
@sharathchepoori1983 жыл бұрын
సూపర్ సినిమా ఇలాంటి పోలీస్ సినిమా మళ్ళీ రాదు...సాయికుమార్ తప్ప ఎవరూ చేయలేరు👍👍💐💐💐💐💐
@rajeshgunji90842 жыл бұрын
Mo ok
@GovindTgovind2 ай бұрын
❤❤❤❤@@rajeshgunji9084😊 1:39:39
@GovindTgovind2 ай бұрын
@@rajeshgunji9084❤❤
@raghavendra28594 жыл бұрын
ఈ సినిమాలో సాయికుమార్ నటన అద్భుతం, ఇందులో నటులు కూడా సూపర్ గా నటించారు. ప్రతి ఒకరి వాయిస్ బాగుంది, ఇలాంటి సినిమా నభూతో నభవిష్యత్
@pithanumni47123 жыл бұрын
*
@koyyaswarupakumar52184 жыл бұрын
సూపర్ సూపర్ సూపర్ మూవీ చత్రలో నిలిచిపోయే సినిమా సాయికుమార్ గారు నటించడం కాదు జీవించారు మూవీ లో గుడ్ మూవీ 🕴️ 💪 ♥️🇮🇳♥️💪🕴️
@maruthipatel5873 Жыл бұрын
A🎉
@pavang44085 жыл бұрын
నిజంగా ఈ సినిమా చూస్తుంటే ఖచ్చితంగా పోలీస్ అవ్వాలనిపిస్తుంది ...హాట్సాఫ్ సాయి కుమార్ గారు
@sandy.gamingyt78913 жыл бұрын
Same to meee
@nagarajm37153 жыл бұрын
Kannada movie brother
@proboss83743 жыл бұрын
@@nagarajm3715NJ
@geethamadhuri4.0332 жыл бұрын
Ya
@srikanthg96022 жыл бұрын
@@proboss8374 udb
@jashok8328 Жыл бұрын
పోలీస్గా మీరు నటించిన నటన ఏ హీరో చేయలేరు సార్ అద్భుతమైన ఎమోషనల్
@chandashankarshankar39624 жыл бұрын
డైరెక్టర్. త్రిల్లర్ మంజు. కన్నడ సినిమా ఇది. హిట్ మూవీ
@adoni4u593 жыл бұрын
Yes
@LOVEMAKESLIFELIVE. Жыл бұрын
Devuda em movie ra devuda devuda devuda devuda devuda, ollu pulakarinchindi, goosebumps. 👌👌👌👌
@buruguvinod41875 жыл бұрын
ఎప్పుడో చిన్నప్పుడు ఒక సారి చూసా ఈ సినిమా మళ్ళీ ఇప్పుడే చూసాను ఎక్సలెంట్ మూవీ సాయి కుమార్ గారు తప్ప ఎవరూ ఈ రేంజ్ లో నటించలేరు
@geethamadhuri4.0332 жыл бұрын
Ya 😍
@PraveenPraveen-cv5vj2 жыл бұрын
సా యీ క్రింది విధంగా ఉన్నాయి అమెరికా అధ్యక్షుడు క వ
@sujanaanimela45352 жыл бұрын
@@PraveenPraveen-cv5vj gvramana,15,051973
@mareppamareppa4472 жыл бұрын
No
@rajudhargupally28152 жыл бұрын
La
@vamsikrishna-np3uc3 жыл бұрын
సాయికుమార్ గారి కోసమే ఈ సినిమా పుట్టింది. ఎన్నిసార్లు చూసినా చూడాలి మళ్ళీ చూడాలి మళ్ళీ మళ్ళీ చూడాలి అనుకునే చిత్రం. హ్యాట్సాఫ్ to you సాయికుమార్ sir
@sardhanappaking66822 жыл бұрын
L0
@radhak36412 жыл бұрын
Avunu bro 100%
@gopig31232 жыл бұрын
Super movie 👍🏿
@judycjady6583 Жыл бұрын
Hnnhh
@ysjaganfansap9291 Жыл бұрын
స్టోరీ డేవిడ్
@sandeshnakirikanti55145 жыл бұрын
తల్లి సెంటిమెంట్ గురించి మీరు చెప్పిన ఆ డైలాగ్ సూపర్ సర్ గ్రేట్ వాయిస్ సర్ హాట్సూప్
@uradigopal70754 жыл бұрын
Y
@sindumanisindu21024 жыл бұрын
Vu
@sindumanisindu21024 жыл бұрын
@@uradigopal7075 6 UV XP
@kiranjagadeesh29144 жыл бұрын
Thats the power of Kannada Directors. SaiKumar has acted brilliantly
@shrav2418 Жыл бұрын
Why only kannada? Telugu, tamil malayali, hindi, Marathi punjabi bengali Gujarati all Indian movies directors are talented.
@bhanuprasadmedida82934 жыл бұрын
2020 నవంబర్ లో ఎంత మంది చూస్తున్నారు సాయి కుమార్ గారి పవర్ ఫుల్ సినిమా
@shaikshuayub62804 жыл бұрын
*2021 లో కూడా చూస్తున్నాం గురూ*
@Chandrasekhar-mr4yy4 жыл бұрын
2021 Feb
@udamanohar98313 жыл бұрын
Boule ga neku teladu cinema chudu
@bhanuprasadmedida82933 жыл бұрын
@@udamanohar9831 బాష సరిగ్గా లేకపోతే బొక్క పగిలిపోద్ది బోకు ఎదో సరదాగా కామెంట్ పెడతాం అంతే అంతకు మించి ఎం ఉండదు దానికి ని మాట సరిగ్గా లేకపోతే తమ్ముడు భూతులు నికంటే బాగా మాట్లాడతాను నోరు జాగ్రత్త
@venucreations98723 жыл бұрын
ఈ సినిమా చూసి ఎందరో యువకులు పోలీస్ వృత్తి ని స్వీకరించారు 👏👏🙏🙏🔥🔥ఇంతటి గొప్ప మూవీ ని అందించిన సాయి కుమార్ గారికి, థ్రిల్లర్ మంజు గారికి కృతజ్ఞతలు 👏👏🙏🙏💪💪
@yuvanjokerkingmaster40343 жыл бұрын
,
@geethamadhuri4.0332 жыл бұрын
Ya
@tangathisrinvasgmailcomsri4212 жыл бұрын
@@yuvanjokerkingmaster4034 Za
@bvenugopal90012 жыл бұрын
Pls
@vadlaganesh22972 жыл бұрын
Im
@UTR-gk3dt4 жыл бұрын
మై ఫేవరెట్ మూవీ ఐ లైక్ యు సాయికుమార్ గారి యాక్షన్ E Movie యాక్షన్ చేయడం ఎవరికైనా కష్టం సార్
@kranthikumarmamidi7867 Жыл бұрын
దీనెమ్మ సినిమా త్రిల్లర్ మంజు మావ సినిమా ని ఓ లెవెల్ లో తీసాడు kcpd నే 2023 లో వచ్చి ఉంటే రికార్డు లా బెండు తీసేవాడు 🔥🔥🔥
@samathamuchu49295 жыл бұрын
Eee muvy Theatre lo chusina naaa chinnathanam lo.... Next 3days night lo okate dreams... Nenu police officer ipoyinattu... Black Tiger ni AK 47 tho kaalchipaaresinattu okate weapons mothalu...niddharalone naa arupulu... 3days ki gaani set kaaledu Nenu... Excellent movie
@manjugudagw94174 жыл бұрын
ककककककककककककक1
@saientertainments12324 жыл бұрын
ఈ movie లో సాయికుమార్ యాక్టింగ్ సూపర్ dairacion Sooper ఇలాంటి movie ఇప్పటివరకు రాలేదు
@visionyoutubechannel25224 жыл бұрын
ఈ సినిమా ఇచ్చిన డైరెక్టర్ త్రిల్లర్ మంజు గారికి ధన్యవాదములు. సాయి కుమార్ గారు మీ నటన అద్భుతం సార్.. ఇలాంటి పోలీస్ సినిమా మళ్లీ ఎప్పటికీ రాదు,తీయలెఋ కుడా.....
@godarigattaiah92983 жыл бұрын
I ?zz
@harishmamidalam23743 жыл бұрын
Super movi NO 1 Saikunar sir Real police like
@rammohanvasireddy Жыл бұрын
@@godarigattaiah9298 డ
@thimothithimothi274 Жыл бұрын
@@godarigattaiah9298 OU
@Ramesh-jg7uo Жыл бұрын
@@godarigattaiah9298 kkk
@gaddamdecideraj8212Ай бұрын
సాయికుమార్ గారు ఈ సినిమాలో నటించలేదు జీవించారు❤🎉
@bhagyalakshmi95873 жыл бұрын
My all time favorite Movie. Nobody can beat Sai Kumar. He is a legend. Salute to Sai Kumar .
@geethamadhuri4.0332 жыл бұрын
Ya,😍
@chintadamuralimohan6036 Жыл бұрын
Super👌 movie❤ police officer ga sai kumar acting🔥dialogue🥳 Sai kumar laga inkevaru cheyaleru police officer lo haa performance❤🔥
@kprasadprasad82905 жыл бұрын
23సంవత్సరాల క్రితం ఒకసంచలనం సాయికుమార్ యాకిటి0గ్ సూపర్
@akulreddy37634 жыл бұрын
Led
@boyashankar84 жыл бұрын
Hi I'm looking
@r.aramayya82614 жыл бұрын
Y
@gopiskrishna93934 жыл бұрын
this kannada movie bro
@m.satishsatish33824 жыл бұрын
@@boyashankar8 š
@deep73615 жыл бұрын
He is living in character instaed of acting, what a performance sir saikumar garu....I would like to see this movie in silverscreen again....please release again in theaters
@polagallabushanam31332 жыл бұрын
Super movi🙏🙏🙏🙏🙏👍👍👍
@katramramakrishnadora32802 жыл бұрын
థ్రిల్లర్ మంజు, సాయికుమార్ కాంబినేషన్ లో చాలా మూవీస్ లు వచ్చాయి, సూపర్ హిట్ కలెక్షన్ ఇద్దరు స్టార్స్...
@gopin46054 жыл бұрын
సాయికుమార్ గారి నటనను మాటలో చెప్పలేను.. అక్షరరూపంలో రాయలేము. సూపర్
@chedalilingareddy57083 жыл бұрын
,,/
@mahenderpavani74724 жыл бұрын
ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టకుండా వుంటుంది ఈ మవీ గ్రేట్ సాయికుమార్ సార్🙏🙏🙏🙏🙏🙏🙏
@sumanthmandavilli84783 жыл бұрын
Sss
@rakeshpremchand77934 жыл бұрын
అసలైన పోలిస్ మూవీ ఇది...... Love u sai kumar sir
@venkateswarludasari38594 жыл бұрын
Mr.Sai Kumar's role and action par excellence. Na bhooto na bhavishyati. We all pray the almighty to bless Mr.Saikumar to be healthy in the first instance, wealthy and happy forever.
@రామురామ్-ణ5ఙ3 жыл бұрын
80 నుండి 90 మధ్యలో పుట్టినవారికి ఈసినిమా సత్తా ఏంటో బాగాతెలుసు... ఎంతయినా ఆజ్ఞాపకాలే వేరు😭😭😭😭😭
@geethamadhuri4.0332 жыл бұрын
Ya
@srikanthch8362 жыл бұрын
Nenu 94 lo puttanu... Kaani chinnappudu chusa chala istam
@ajaygoud9922 жыл бұрын
⁰
@sudhiraju2 жыл бұрын
Still the best cop movie
@AnjiAnji-pz8vi Жыл бұрын
@@geethamadhuri4.033n
@shaikshuayub62804 жыл бұрын
*చిత్ర సీమలో ఎన్ని పోలీస్ సినిమాలు వచ్చినా 1997 లో వచ్చిన పోలీస్ స్టోరీ ని మించింది లేదు ఇంకా రాదు డైలాగ్ కింగ్ సాయికుమార్ విశ్వరూపం ఈ సినిమాలో చూడొచ్చు భయ్యా*
@regotirajumudhiraj29732 жыл бұрын
Ankusham kuda undhi
@khandavallivamsikrishna92085 жыл бұрын
నిజంగా ఇలాంటి సినిమా యెవయెరెన తీయగలర మల్లి ఇలాంటి సినిమా యెవరు తీయలేరు సాయికుమార్ గారు మిరు సూపర్ సర్👍👍👍💓💓💓
@esaaraiahesaaraiah29045 жыл бұрын
F
@esaaraiahesaaraiah29045 жыл бұрын
Vijaydevsrs
@radhakrishna.kotipalli50894 жыл бұрын
ఇలాంటి పోలీస్ ఆఫీసర్స్ మన దేశానికి కావాలి. జై భారత్.
@ksamson777 Жыл бұрын
Wat a movie e generation lo ilanti evaru tiyaleru ossum movie sai kumar acting vere level❤❤❤
@surajsantosh1323 Жыл бұрын
భారతీయ చలన చిత్రాల వరుసలో చిరస్థాయిగా గా నిలిచే మాస్టర్ పీస్ సినిమా ఇచ్చిన సాయికుమార్ గారికి థ్రిల్లర్ మంజు గారికి కృతజ్ఞతలు
@narasimharaoseshagiri38544 жыл бұрын
సాయికుమార్ యాక్టింగ్ సూపర్ వాయిస్ కూడా సూపర్
@bathulasuresh13644 жыл бұрын
సాయికుమార్ సూపర్
@rockyrockz48454 жыл бұрын
It's a masterpiece . Police backdrop lo crime action thriller movie . Of course Sai Kumar acting is superb but more than that Story plot and Story telling is top notch . Severe and serious crime thriller . A pure police action . Never before never after taking .
@shreyasha73863 жыл бұрын
25 years ...now iam watching ❤️good movie...kannada super hit ..small budget .big profit.wow
@saikrishna_veldandi2 жыл бұрын
ఇది Re-release చెయ్యవలసిన movie 🔥🔥🔥
@maliksk4890 Жыл бұрын
7
@KallemJangaya Жыл бұрын
@maliksk4890
@srikanthsrikanth3075 Жыл бұрын
S
@cricketworld5733 Жыл бұрын
KZbin lo saripoleda?
@Theo-NaniАй бұрын
Yes bro correct.....just shud make into 4k Dolby and shud release
@gangikailash54762 жыл бұрын
అప్పట్లో మాకు డబ్బింగ్ సినిమాలంటే చాలా ఇష్టం అలా మేము ఈ సినిమాకి వెళ్ళాం సినిమా రన్ అవుతోంది రన్ అవుతోంది సాయికుమార్ గారి యాక్షన్ మెైండ్ పోయింది మాకు సినిమా అయిపోయిన తరువాత సూపర్ ఉందని మళ్ళీ మళ్ళీ చూసాము వీడియో CD కొన్నాం ఆరోజుల్లో సినిమాలే మా ప్రపంచం అప్పట్లో సం"కి 125 చిత్రాలు వచ్చేవి దాదాపుగా అన్ని 100 రోజులు ఆడేవి ఆరోజులు వేరులే మళ్ళీరావు
@kumardonga53292 жыл бұрын
నిజం
@mutyalarao2 жыл бұрын
Epic acting and voice 14:00 1:12:27 1:24:06 1:35:40 1:44:10 Oka dynamic and dashing police officer ki Saikumar example set chesaru.. perfect body language...
@lakshman60523 жыл бұрын
Suupaar dupar hit mooovviii in sai Kumar correct hero jai hind Jai 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@gundekishore4567 Жыл бұрын
జీవితం లో ఇటువంటి సినిమా చూడలేము...i love u... dis move
@esampallirajesh-rr3in7 күн бұрын
Sai Kumar Garu , producers, Director E Movie Ke Pranam Posharu
@ogguveerababu61175 жыл бұрын
తెలుగు సినీ చరిత్ర లో ధీనిని మించిన పోలీస్ సినిమా స్టోరీ లేదు..... 👌👌👌👌
@captainofship19795 жыл бұрын
Bro idhi kannadam movie, dubbed in telugu
@rajeshvassthav55355 жыл бұрын
S
@k.srinivasasrinivas24235 жыл бұрын
Ide ma Karnataka movie ne dub chesondi
@pjy8954 жыл бұрын
Telugu ppl bought 4lkh dubbing Rights and taken 8cr profit... Kannada pepl v r great
@vijaydvijayd67184 жыл бұрын
Kolavari3move
@shravan042 жыл бұрын
Solid, ilantidi malli ippudu teeyali, inka strong ga
@saiabhi50204 жыл бұрын
Abba abba abba movie 2020 lo undalsindi. movie climax lo aa 3 lions dialog forever undipothndi. hatsoff to (writer) and (director) Take a Bowe to sai kumar garu what ever Acting,dialog delivery, and anger face expressions .
@sandeepshetty26714 жыл бұрын
First released in kannada after dubbed in telugu 1996 extraordinary movie
@ramsanjeevgowda95994 жыл бұрын
This was original made in Kannada. Given a great break for Saikumar. The producer himself told in an interview that, Tamil hero Surya watched this movie for 50 times before making Singham part 1. To get himself into the character and to enact as police officer in perfect manner. Good movie for a reason.
@user-yn7pk1ut7i2 жыл бұрын
Yayyy yayyy Agni Agni Ahh....
@naralabhojanna5884 Жыл бұрын
Ggyvhhhio
@naralabhojanna5884 Жыл бұрын
XxxXcc
@rameshernala84062 жыл бұрын
Charithralo... Police story... Movie nilichipoindhi.......... 🙏
@bhanuprasadmedida82934 жыл бұрын
ఇ సినిమాని ఇప్పుడు ఉన్న టెక్నికల్ values తో re release చేస్తే బొమ్మ దద్దరిల్లిపోద్ది 👌👌
@krishnasruthi48513 жыл бұрын
Ý
@d.ramadasud.ramadasu11772 жыл бұрын
Telugu cini parisrama unnatha Varaku police story charithra lo nilichi potundi sai Kumar sir acting 🔥🔥🔥🔥🔥 hatsup to u sir
@vishnuvirat7303 жыл бұрын
ಥ್ರಿಲ್ಲರ್ ಮಂಜು ಡೈರೆಕ್ಷನ್ ಸಾಯಿ ಕುಮಾರ್ Acting 👌👌👌
@pendhotashanthan95044 жыл бұрын
1.44 సాయికుమార్ నటన సూపర్ నచ్చినవాళ్లు లైక్ కొట్టండి
@rajareddy106 жыл бұрын
No comedy,no songs,only action..Super movieeee
@sudhakarchigurapalli25136 жыл бұрын
Raja Reddy.
@sowjipeteti30695 жыл бұрын
Raja Reddy .
@t.keshvalukeshavslu34645 жыл бұрын
Raja Reddy
@venkateshgupta16854 жыл бұрын
Music director Sadhukokoila
@RAJURAJU-ju3pc4 жыл бұрын
That is said kumar
@bashap35535 жыл бұрын
2020 లో మూవీ చూసే vallu ఒక లైక్ కొట్టండి
@obaiahkommu53644 жыл бұрын
Super
@manjuparush74134 жыл бұрын
Rey Film epudaina chustara kano telskodam important
@adharma88694 жыл бұрын
Sarlarnekauaru
@AB-hs9pw4 жыл бұрын
Basha P yes basha oka like koditey 100 likes kottinatte
@sandhyapogunaganna90424 жыл бұрын
સુપર
@rameshgajam85055 жыл бұрын
Dailag King Saikumar Very nice Moovi 2019 Lo Yevaru Chusthunnaru
@hariloverboy46585 жыл бұрын
Ramesh Gajam
@ManojKumar-pr7dr5 жыл бұрын
Iam
@middleclassabbayidhoni75685 жыл бұрын
Im Madhu
@santhoshsollity29755 жыл бұрын
Sai kumar nice movie
@sunilkumar-sb3yq5 жыл бұрын
I'm now
@durgadms21382 жыл бұрын
Movie ante ఇదిరా whatey movie sir saikumar sir great movie 🤗✍✍✊👋👋👋👋
@krishna-zr8hf5 жыл бұрын
CBI Officer kiran 👌👌👌👌👌👌
@shaikshuayub62804 жыл бұрын
*Fantastic Bodybuilder*
@Saha-bu8ks4 жыл бұрын
hola h
@rudreshacharrudresh18363 жыл бұрын
Raymond dzouza. Mr india
@prasantkumar8289 Жыл бұрын
Police movies ni vachena police storyni minchena movie ladu ye movielo Sai Kumar sir natinchena vidanam supereb oka police officer ala duty chayalo cbupinchena vidanam supereb jai hindh.....
@jagadeeshwarrao34914 жыл бұрын
Excellent movie ....will be remained as an evergreen one in the film industry
@blaxmanpa3 жыл бұрын
అబ్బాబ్బా.. చిన్నప్పుడు ఈ సినిమా ఎన్నిసార్లు చూశామో.. సాయి కుమార్ నటన అద్బుతం.. పోలీస్ అంటేనే సాయికుమార్.. అగ్ని పాత్రకు సాయి కుమార్ తప్ప ఎవరూ సరిరారు.. సూపర్ మూవీ
@geethamadhuri4.0332 жыл бұрын
Super Sai Kumar sir 🙏
@vengammabonamukkala87072 жыл бұрын
, ha
@rajashekarreddy56842 жыл бұрын
9dfi53x
@mangaimurugesh Жыл бұрын
😊😊😊😊
@nagalaxmikasula4665 Жыл бұрын
QàAaa
@venkateswarlurepani84875 жыл бұрын
ఇండియన్ సినిమా స్క్రీన్ పై ఇలాంటి పొలిస్ మూవీ ఎవరు తియ్యలెరు సాయీకుమార్ ఇజ్ బెస్ట్ యాక్టర్
@appalareddy7704 жыл бұрын
Tali paluthagi bathikina vadini Nijathi ga Na Devadu kotabam Rodimida vadipichidi CBN ninu
@valisk9174 жыл бұрын
Newsong, come
@vadlakondaveeraiah6964 жыл бұрын
@@appalareddy770 c
@vishwakarmak73564 жыл бұрын
Yaa
@vanimallu28364 жыл бұрын
Bbxjjxksjdjjdbxbjj8w8wioqo
@hyika99174 жыл бұрын
I'm a 90s kid, my parents went to this movie and they even took me to the theatre but I was only 1 yr baby but now I'm 25 I want to watch it again in a big screen.....
@VeNkaTJoHn3 жыл бұрын
సాయి ఇంకా ఇండస్ట్రీలో ఉండాలిసింది, 👍👍👍
@rajeshnannepamula36315 жыл бұрын
Super script and best acting in Base Voice Sai Kumar Garu 👏👏👏👌
@ravifarmervillage6 жыл бұрын
సాయి కుమార్ గారు పోలీస్ స్టోరీ సినిమా సూపర్ సినిమా ఇలాంటి సినిమా మరొక సినిమా చేయాలని కోరిక
@explorer63395 жыл бұрын
పోలీస్ స్టోరీ లో ఈ సినిమా ఎప్పటికీ మర్చిపోలేని ..... Dedicated to all Brave and sinceir police officer s
@mbhaskar54433 жыл бұрын
Po
@geethamadhuri4.0332 жыл бұрын
Ya
@Naveen-ns5mb2 жыл бұрын
Fc
@jpentiah Жыл бұрын
@@mbhaskar5443 .
@vishu68376 жыл бұрын
సాయికుమార్ సినీ చరిత్రలో ఇంతకంటే గొప్ప మూవీ ఇంకొకటి లేదు..... పోలీస్ మీద ఎన్ని సినిమాలు వచ్చినా ఈ సినిమా కంటే గొప్పది ఇంకొకటి ఉండదు.
@akulasekar18686 жыл бұрын
vishu bh
@venkateswararaog23226 жыл бұрын
Yes
@mvijaykumar97586 жыл бұрын
vishu bh
@nagarajunagisheeti1806 жыл бұрын
vishu bh ए सही है सईकुमर रीयल हीरो मुझे भहुत पसँद आया भैया
@gdhfgdhh63516 жыл бұрын
PMUTYAM
@sweetysweety2304 жыл бұрын
Devudaaa.. .. 🙏🙏🙏e movie thesina vadiki,mariyu sai kumar ku koti dandalu.. Extraordinary movie
@shaikpasha59835 жыл бұрын
సర్ మీ నటనకు మాటల్లేవ్ సర్💐💐💐సర్ మీ నటనకు మాటల్లేవ్ సర్💐💐💐సర్ మీ నటనకు మాటల్లేవ్ సర్💐💐💐
@bowrampetbhupalrailapuram15323 жыл бұрын
వందేమాతరం భారత్ మతాకి జై🚩🙏
@guruprabhu_399154 жыл бұрын
A short history of the film...Many of this movie technicians were struggling poor talents of Bangalore.. like the story writer David, Fight master turned Director Thriller Manju, music director Sadhu Kokila ... they had a dream and vision.. Made this low budget Kannada movie in 16lakhs during 1996.. They had a screening in Bangalore with many Kannada superstars, they saw movie and gave bad reviews due to harsh dialogues and no heroine, no family sentiments etc.. So the producers sell the movie to distributors for 26lakhs...but the movie become one of the biggest hit in Kannada with 4 cr profit, then dubbed to Telugu, 100 days there also with 4 cr, Tamil version made 2cr... Lot of efforts by many..but made a big profit to distributors....The film which made Sai Kumar, a dubbing artist in Telugu industry, a Overnight superstar in Karnataka...!!! Jai Police Story!
@hariharisht4 жыл бұрын
Based on Ravi srivatsav
@malleshms99774 жыл бұрын
Excellent
@narentumma7592 Жыл бұрын
🙏
@muralikrishna-jd9ng2 жыл бұрын
కోర్టులో డైలాగ్ సూపర్ 👌🏻👌🏻💥💥💥💥
@sharath297 Жыл бұрын
2023 nov lo kuda ee movie chusedhi evaruu
@sivayakuppampati28804 жыл бұрын
తెలుగు సినిమాలో పోలీస్ అంటే గుర్తుకు వచ్చేది రాజశేఖర్ మాత్రమే అలాంటి రాజశేఖర్ నే ఒక సినిమాతో marichipoella చేసిన సాయికుమార్ is a great
@damodharbitla76243 жыл бұрын
సినిమా ఎన్నిసార్లు చూచిన బోర్ కొట్టని ఓకే ఒక సినిమా 🙏
@ravishankar34543 жыл бұрын
Ennisaarlu chusina okka minute kuda break lekunda raasina script and story telling. Very powerful dialogue delivery
@daramnaveen676 жыл бұрын
After sr NTR police character I love Sai Kumar dailouges
@balubalu87875 жыл бұрын
Daram Naveen Kumar
@karthikmartin65613 жыл бұрын
Evergreen Police Movie....#Police Story 👏👏
@venkatk11125 жыл бұрын
Eroju E Movie chuse Vallu Oka Like Cheyandi😂😂😂...
@ashokb60622 жыл бұрын
డ్యూటీలో చేరేముందు ప్రతి పోలీస్ చూడాల్సిన సినిమా. పోలీస్ యొక్క ఛాతిని మరియు ఆత్మగౌవాన్ని రెండింతలు చేసిన సినిమా.
@laxmibalam63804 жыл бұрын
సాయికుమార్.. తమిళ్ సూర్య is పవర్ ఫుల్ పోలీస్.. వెంకటేష్ is movie.. బాగా సూట్ అవుతుంది..actors కి..nice మూవీ...
@ravitejakotaru74344 жыл бұрын
SAI Kunar Voice... Sathya Prakash Temper...👌👏🙌
@nramalingeswarreddy9003 Жыл бұрын
One of the my favourite action movie police storty movie...hatts off to directed thireller manju garu, hatts off to sai kumar garu...
@MrLokeshnani5 жыл бұрын
No Heroin,No Comedians,No item songs... The Best ever movie in Sai Kumar life.. This generations Actors should learn acting from him who came with Background..
@gousegppeer25945 жыл бұрын
S
@jamal605315 жыл бұрын
Super
@laxmibowri70395 жыл бұрын
.
@narasimhulup4475 жыл бұрын
@@laxmibowri7039 super
@narasimhulup4475 жыл бұрын
@@jamal60531 super
@prashanthvk3799 Жыл бұрын
Mind blowing movie Sai Kumar and Raymond CBI officer character amazing I'm very impressive likes from tamil nadu
@mallibabulakkoju20665 жыл бұрын
ఎన్ని పోలీసు సినిమాలు వచ్చిన సాయికుమార్ విషయంలో పోలీస్ స్టోరీ బిగ్ హిట్.....
@pallesailu9985 жыл бұрын
PALLE CHINNA SAILU
@geethamadhuri4.0335 жыл бұрын
True
@simharenu45804 жыл бұрын
That is police history
@Madhav18064 жыл бұрын
Avna appudu release ainddi ? Edi saikuma first movie ha ? Enti records ?
@madhavireddy29354 жыл бұрын
@@pallesailu998 IP Oz
@audityag9404 Жыл бұрын
Konchem mana police lu ee cinema choodali
@RaviRavi-vp2sz3 жыл бұрын
sinser police departments ku ankitham this move...sai Kumar best move
@mamidirohith91473 жыл бұрын
Indian cinema historyloo elanti cinema raane raad,saikumar thriller manju everyone take a bow,m taking asall,m acting okkokaru,satyaprakash amazing,saikumar inspiration echarr chala mandikii thanks sirr wonderful moviee
@6rsjb4 жыл бұрын
One of the Master piece, non stop thriller, without heroine, without songs. Police police police...goosebumps scenes
@gouthamyadavgoutham61514 жыл бұрын
Police story and ankusham two are master pieces our respective industry's ❤️❤️
@lakshman60523 жыл бұрын
20 sarlu chusina moovvii Thrillar manju great director of India 🙏🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏🙏
@limitlessvlogs77963 жыл бұрын
Anni sarlu chusina kothagane vontundi, sai kumar gari acting peeks.. Who is watching 2021??
@thimothimothi58805 жыл бұрын
2020 Lo chusevaaru Oka like vesukondi frindes
@ravivirat12085 жыл бұрын
Aparaa nee likes adukodaluu
@lovadacomments10755 жыл бұрын
A video chusina me lantollu untara babu. .like cheye lovada cheye ani