Political Analyst Chinta Rajashekar Latest Interview | CM Chandrababu | Kejriwal | Mirror TV

  Рет қаралды 61,912

Mirror TV Official

Mirror TV Official

Күн бұрын

Political Analyst Chinta Rajashekar Latest Interview | CM Chandrababu | Kejriwal | Mirror TV
#chintarajasekhar #chandrababu #kajriwal
____
Follow Us on:
Facebook: / mirrortvtelugu
Twitter: / mirrortvtelugu
Website: mirrortvtelugu....
Instagram : / mirrortvchannel

Пікірлер: 206
@sukkasrinivasgoud1083
@sukkasrinivasgoud1083 2 ай бұрын
విశ్లేషణ సరిగా చెప్పారు
@DayanandK-z6g
@DayanandK-z6g 2 ай бұрын
మంచి పాయింట్ చెప్పారు సార్ 👌
@chintarajashekhararao4462
@chintarajashekhararao4462 2 ай бұрын
Please forward this video to all your whatsapp groups and contacts
@ramanaraog1411
@ramanaraog1411 2 ай бұрын
థాంక్యూ వెరీ మచ్ సార్
@chintarajashekhararao4462
@chintarajashekhararao4462 2 ай бұрын
దయచేసి అత్యధికులకి షేర్ చేయండి
@SubbaLakshmiVemavarapu
@SubbaLakshmiVemavarapu 2 ай бұрын
Correct ga cheparu
@narenderbabu8166
@narenderbabu8166 2 ай бұрын
Excellent analysis
@squinglys1
@squinglys1 2 ай бұрын
Absolutely correct ✊
@VkBabu-yw5sk
@VkBabu-yw5sk 2 ай бұрын
తప్పకుండా ప్రజలు, ఓటర్లు, అమరావతి పూలింగ్ కుంభకోణం గురించి ఆలోచించాలి, తెలుసుకోవాలి????!!!
@chintarajashekhararao4462
@chintarajashekhararao4462 2 ай бұрын
దయచేసి అత్యధికంగా షేర్ చేయండి
@NagoorswamyPagadala
@NagoorswamyPagadala 2 ай бұрын
ధృతారాష్ట్ర పరిపాలన కేంద్రం చక్కగా చేస్తున్నది. కళ్ళున్న కబోదులు రాజ్యం చేస్తుంటే, అజ్ఞానులు ప్రజలనుకుని ప్రతి వ్యవస్థ నడుస్తున్న తీరు అభ్యంతరకరం. కేంద్రమే ఇందులో భాగస్వామీ అని ప్రజలు అనుకుంటున్నారు. ఈ దేశాన్ని దోచే ఆలోచనతోనే ప్రభుత్వాలు నడుస్తున్నాయి.వాజపేయితోనే ఈ పార్టీ విలువలు కోల్పోయింది.
@no_yt3152
@no_yt3152 2 ай бұрын
ప్రజలకు అందరికీ అర్థమయ్యే విధంగా ఎంత బాగా చెప్పావన్న అన్న కోర్టులకు అధికారులకు తెలుసుకోలేదు ఎందుకంటే అధికారం ఎవరిది ఉంటే వాళ్ళది అన్న రాజ్యం మీడియా వాళ్ళు కూడా దొంగలే అన్న దీన్ని ఫార్వర్డ్ చేయండి ప్లీజ్
@chintarajashekhararao4462
@chintarajashekhararao4462 2 ай бұрын
Please forward this video to all your whatsapp groups and contacts
@hanumantharaopola2268
@hanumantharaopola2268 2 ай бұрын
Very Good analysis SIR...
@chintarajashekhararao4462
@chintarajashekhararao4462 2 ай бұрын
Please share this video to all your groups and contacts
@aamaadmiparty-visakhapatna1533
@aamaadmiparty-visakhapatna1533 2 ай бұрын
Well pointed sir.
@chintarajashekhararao4462
@chintarajashekhararao4462 2 ай бұрын
Thank you
@balaseshireddy8219
@balaseshireddy8219 2 ай бұрын
You are absolutely right. Sensible, logical and rightly said.
@chnarsingrao
@chnarsingrao 2 ай бұрын
Correct sir 🙏
@gangireddy4070
@gangireddy4070 2 ай бұрын
Very good nalisis sir Jai jagan
@chintarajashekhararao4462
@chintarajashekhararao4462 2 ай бұрын
Please share this video to all your groups and contacts
@siyonukumari2123
@siyonukumari2123 2 ай бұрын
ఈ సంగతి ప్రజలకు ముప్పాల వంతు ఎవరికి తెలియదండి దయచేసి నిజాలని బాగా అప్లోడ్ చేయండి రిపీట్ చేయండి పదేపదే ఈ వీడియోని అందరికీ చూసేలా రిపీట్ చేయండి
@chintarajashekhararao4462
@chintarajashekhararao4462 2 ай бұрын
మీ వంతుగా అత్యధికులకి ఈ వీడియో షేర్నచేయండి
@venkatmadhusudhanyjkyklove9816
@venkatmadhusudhanyjkyklove9816 2 ай бұрын
Good
@chintarajashekhararao4462
@chintarajashekhararao4462 2 ай бұрын
Please forward this video to all your whatsapp groups and contacts
@suryanarayanamedisetti8670
@suryanarayanamedisetti8670 2 ай бұрын
Nijam cheparu sir
@chintarajashekhararao4462
@chintarajashekhararao4462 2 ай бұрын
Daya chesi maximum share cheyandi
@BonagiriEkadhana-dq9if
@BonagiriEkadhana-dq9if 2 ай бұрын
​@@chintarajashekhararao4462 mi jagan gaadhi meedha cases unnai dhaneki em cheptharu
@jsskumarinalli8893
@jsskumarinalli8893 2 ай бұрын
Very good topic. Clear గా వివరo గా చెప్పారు. Thank you sir.
@Gvb0209
@Gvb0209 2 ай бұрын
Ni sanka saddi నాకివ్వు నీకు ఆకలి కాకుండా మందిస్త అని చేంద్ర బాబు చట్టం ఇది రైతుల భూముల పైన ప్రేమ ❤🎉😢
@chintarajashekhararao4462
@chintarajashekhararao4462 2 ай бұрын
Please forward this video to all your whatsapp groups and contacts
@sivajia568
@sivajia568 2 ай бұрын
Super message sir super analyst 💐🙏🌹
@chintarajashekhararao4462
@chintarajashekhararao4462 2 ай бұрын
Please share this video to all your groups and contacts
@JaganAbhimaani-l9m
@JaganAbhimaani-l9m 2 ай бұрын
రాజశేఖర్ గారు మీరు మీ ఇంటర్వూ లను ఒకసారి హింది and ఇంగ్లీష్ లో కూడా ఇవ్వండి...That can Help ఆంధ్ర ప్రదేశ్...Please Do it
@chintarajashekhararao4462
@chintarajashekhararao4462 2 ай бұрын
Provided a platform will definitely do that in Delhi
@kishanrao2234
@kishanrao2234 2 ай бұрын
Good analysis on Delhi liquor case and Amaravathi land pulling cases Hatsup to you This message please put in X channel Tq
@chintarajashekhararao4462
@chintarajashekhararao4462 2 ай бұрын
Please share in all your whatsapp groups and cintacts
@Steve-54
@Steve-54 2 ай бұрын
WOW 1000% perfect gaa explain chesaru meeru Rajasekhar garu. Media gattigaa cheppali
@kirankumar-sh6kc
@kirankumar-sh6kc 2 ай бұрын
u are very daring person sir. great analsys and fact finding enquiry. super sir.u are great ecoomist
@chintarajashekhararao4462
@chintarajashekhararao4462 2 ай бұрын
Please share this video to all your groups and contacts
@BonagiriEkadhana-dq9if
@BonagiriEkadhana-dq9if 2 ай бұрын
​@@chintarajashekhararao4462 mi jagan gaadhi meedha cases unnai dhaneki em cheptharu
@abdin437
@abdin437 2 ай бұрын
పోలవరం నిర్వాసితులకు పరిహారం ఇచ్చి పూర్తి చేసి ఉంటే ఇలాంటి అమరావతి ఎన్నో కట్టుకోవచ్చు
@lalreddy5308
@lalreddy5308 2 ай бұрын
ఆంధ్ర ప్రజలు ఈ విశ్లేషణ పైన మనసు పెట్టి ఆలోచించండి చంద్రబాబు, పవన్ లు తమ స్వార్థం కోసం ఆంధ్రకు ఎంత ద్రోహం చేస్తున్నారో అర్థమౌతుంది
@JanardhanaRoaC
@JanardhanaRoaC 2 ай бұрын
Super Analysis sir 👌
@chintarajashekhararao4462
@chintarajashekhararao4462 2 ай бұрын
Please forward this video to as many as possible
@venkataratnakumar6968
@venkataratnakumar6968 2 ай бұрын
PERFECT ANALYSIS SIR..VERY NICE PRESENTATION RAJASEKHAR GARU..
@chintarajashekhararao4462
@chintarajashekhararao4462 2 ай бұрын
Kindly share thus video to maximum people
@johnykaki1989
@johnykaki1989 2 ай бұрын
గుడ్ మార్నింగ్ చింతా రాజశేఖర్ గారు అలాగే మిర్రర్ యాజమాన్యానికి రాష్ట్రంలో జరుగుతున్న ఇంతలో విన్యాసాలు ఉన్నది ఉన్నట్టు చెబుతున్నారు సార్
@ashoknedunoori6829
@ashoknedunoori6829 2 ай бұрын
Wonderful analysis
@chintarajashekhararao4462
@chintarajashekhararao4462 2 ай бұрын
Please forward this video to all your whatsapp groups and contacts
@siyonukumari2123
@siyonukumari2123 2 ай бұрын
ప్రత్యేక హోదా చంద్రబాబు ఎటు పరిస్థితుల్లో అడగడు అడగ అడగడు ఎందుకు అడగడు అంటే అతనికి రావాల్సిన మనీ ఆగిపోతుందని ప్రజలకు ఆయన మంచి చేయడం ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజధాని అంటాడు ఆయనకు రావాల్సిన మనీ గురించి మాత్రమే ఆలోచిస్తాడు అమరావతి గురించి మాత్రమే ఎందుకు మాట్లాడుతున్నావ్ దాంట్లోనే ఆయనకు మనీ ఎక్కువగా వస్తాయి అక్కడే రాబడి చేస్తాడు ఆయన అంతే
@chintarajashekhararao4462
@chintarajashekhararao4462 2 ай бұрын
మనందరం కలిసి పోరాడవచ్చు ప్రత్యేకహోదా ఇచ్చేంత వరకూ రాష్ట్ర ప్రజలందరూ కేంద్రప్రభుత్వ పన్నులు చెల్లించ కూడదనీ ముఖ్యంగా NHAI టోల్ టాక్స్ చెల్లించ కూడదని తీర్మానించుకున్న రోజున ప్రత్యేకహోదా తప్పకుండా వస్తుంది. రాష్ట్ర ప్రజలందరూ రాష్ట్ర సరిహద్దులలో ప్రయాణం చేసేటపుడు తమతమ ఫాస్ట్ ట్యాగ్ బ్యాలెన్స్ ను జీరోగా చెసుకోవాలనీ రాష్ట్ర సరిహద్దుల బయట ప్రయాణం చేసేటపుడు మాత్రం తగినంత రీఛార్జ్ చేసుకుని ప్రమాణాలు చేయాలని ప్రజలందరూ ఐకమత్యంతో తీర్మానం చేయాలి. అపుడుగానీ కేంద్రప్రభుత్వం దిగి రాదు.
@voosalasureshbabu6392
@voosalasureshbabu6392 2 ай бұрын
Super sir😢😢😢
@suribabumunduri1398
@suribabumunduri1398 2 ай бұрын
పాలకులే మోసగాళ్ళు అయితే.
@karunakarladdu3729
@karunakarladdu3729 2 ай бұрын
Carckt anser
@gopinathlekkala7002
@gopinathlekkala7002 2 ай бұрын
Sir correct
@chintarajashekhararao4462
@chintarajashekhararao4462 2 ай бұрын
Please share this video to all your whatsapp groups
@MrCvijaykumar
@MrCvijaykumar 2 ай бұрын
Absolutely 💯 correct sir let people realize and do justice to government and people
@chintarajashekhararao4462
@chintarajashekhararao4462 2 ай бұрын
Kindly share this video to all your groups and contacts
@balaseshireddy8219
@balaseshireddy8219 2 ай бұрын
ఈవీఎం పార్టీలు వాళ్ళు ఇష్టమొచ్చినట్టు చేస్తారు సార్. మీ దిక్కున్న చోట చెప్పుకోండి సార్. మాకు మీ ఓట్లు కూడా అవసరం లేదు మీతో మాకు పని లేదు.
@vijayalaxmigottam8216
@vijayalaxmigottam8216 2 ай бұрын
Good అనాలిసిస్.this should be tsken in to public.and has to explain to the people.ghreddy
@chintarajashekhararao4462
@chintarajashekhararao4462 2 ай бұрын
Please share this video to all your whatsapp groups and contacts
@MrCvijaykumar
@MrCvijaykumar 2 ай бұрын
Good analysis i told only my opinion
@rahimaanmohammed7834
@rahimaanmohammed7834 2 ай бұрын
ఎప్పుడొచ్చావమ్మ దారికి అంతా తెలిసికూడా తెలియనట్లు నటి స్తున్నారు వీళ్లకు 5 వీలనుంచి 6 వేల ఎకరాల దాకా వున్నాయి గదా sir చెప్పినట్లు 1 ఎకరా 15 కోట్లు ఐతే 5 వేల ఎకరాలు ఎంత.
@maheshreddy4851
@maheshreddy4851 2 ай бұрын
Ee matter inkaa Baga Desam mottam circulate kavaali
@chintarajashekhararao4462
@chintarajashekhararao4462 2 ай бұрын
Daya chesi maximum share cheyandi
@prasadraju4429
@prasadraju4429 2 ай бұрын
మోడీ సిబియన్ సంక నాకుతున్నాడు అందుకే
@sivahb484
@sivahb484 2 ай бұрын
This is the reality of real estate capital
@chintarajashekhararao4462
@chintarajashekhararao4462 2 ай бұрын
Please share this video to all your whatsapp groups and contacts
@jsskumarinalli8893
@jsskumarinalli8893 2 ай бұрын
14.10.... Very good point. ఐతే sumoto గా తీసుకుని public ఎవరైనా case వేయడం కుదర దా?
@jsskumarinalli8893
@jsskumarinalli8893 2 ай бұрын
11.00.... లెక్క ల గురించి చాలా మందికి తెలియదు అని చంద్ర బాబు గారి నమ్మకం.
@SubbaLakshmiVemavarapu
@SubbaLakshmiVemavarapu 2 ай бұрын
YSR party court ki vellachu kada
@chamarthysatyanarayana3888
@chamarthysatyanarayana3888 2 ай бұрын
Now they are. friends
@SandeepShas
@SandeepShas 2 ай бұрын
In India "JUDICIARY SYSTEM" Is a Government Political Business Company, best example 'Votuku Notu ' Case against latest AP & TG States Chief Ministers involvement.
@chintarajashekhararao4462
@chintarajashekhararao4462 2 ай бұрын
Please share this video to all your groups and contacts
@tadisitaramaiah604
@tadisitaramaiah604 2 ай бұрын
How this fellow will spend 5 crores public money at Amaravathi. This is a big land scam, so YCP should go to comply to the Hi court and Supreme court. Rajasekhar garu as you said this facts should be taken up to the courts. . Actually Govt should not do Real estate business.
@chintarajashekhararao4462
@chintarajashekhararao4462 2 ай бұрын
Please forward this video to all your whatsapp groups and contacts
@srisrikanth5292
@srisrikanth5292 2 ай бұрын
Adhi liquor scam idhi amaravathi land scam anthee akkada arrest iyyaru antee BJP support ledhu ikkada arrest khalee dhu antee BJP support vundhii anthee difference 😂😂
@Kumar-xn2jb
@Kumar-xn2jb 2 ай бұрын
Chinta garu, actual liquor scam is in Gujarat. Gujarat sells 20,000 crores of liquor per year and every penny goes into bade bhai pocket. As per LG unrealized (fictitious) revenue is 600 crores, and the loss incurred in Gujarat is 5lakh crores.
@henrynurse43
@henrynurse43 2 ай бұрын
ఆ 25% రైతులలో నిజమైన వాళ్ళు ఎంత,మన బాబు గారి వర్గీయులు ఎంత?
@Spicethrill
@Spicethrill 2 ай бұрын
eeyamma kekappa
@apparaok3868
@apparaok3868 2 ай бұрын
This is only justice6 kn India going on
@mavillasrinivasarao9997
@mavillasrinivasarao9997 2 ай бұрын
Excellent points Raja shaker garu correct ga chepparu sir very good knowledge to you good 👍
@chintarajashekhararao4462
@chintarajashekhararao4462 2 ай бұрын
Please share this video to all your whatsapp groups and contacts
@ramakrishnagolla2100
@ramakrishnagolla2100 2 ай бұрын
కార్యకర్తలు నుండి అపోజిషన్ గట్టిగా నిలబడి ఈ మొత్తం ప్రజలందరికీ తెలిసేటట్టు గా ఊరూరా తిరిగి పాంప్లెట్ రూపంలో మీరు చెప్పిన చింత రాజశేఖర్ గారి చెప్పిన చెప్పిన విశ్లేషణ అంతా పేద ప్రజలకు అర్థం అయ్యేటట్టు ఊరురా పాంప్లెట్లు ద్వారా పంచితే అప్పుడు ఈడు బండారం మొత్తం ప్రపంచానికి తెలుస్తుంది మరి కళ్ళు లేవా మా ప్రేమ పవన్ కళ్యాణ్ కి ఆడి కళ్ళు ఉంటే ఆడు అన్న అర్థం చేసుకోవాలి కదా లక్షల లక్షల పుస్తకాలు చదివాను మంచి జ్ఞానం ఉంది అని అంటాడు కదా మా పవన్ కళ్యాణ్ ఆయనను అర్థం చేసుకోవాలి కదా
@NagoorswamyPagadala
@NagoorswamyPagadala 2 ай бұрын
SSLC ని లేని, తీసేసిన సమయంలో పొందిన వీడు మేధావంటే నీలాంటి వారే నమ్ముతారు. కనీస సామాన్యునికి వున్న జ్ఞానం లేనివీడు మేధావి, జ్ఞాని అని సహపిచోళ్లు సంకలు గుద్దుకుంటారు.ఈ అజ్ఞానిని చూసి.
@jsskumarinalli8893
@jsskumarinalli8893 2 ай бұрын
Ysrcp ఈ scam గురించి చెప్పారు. Inside treading గురించి కూడా చెప్పారు.
@mamidalacabs9556
@mamidalacabs9556 2 ай бұрын
I love you 💖
@BabaMrm-c7l
@BabaMrm-c7l 2 ай бұрын
Good news madam
@mamidalacabs9556
@mamidalacabs9556 2 ай бұрын
I love you
@vidyadharkotta1346
@vidyadharkotta1346 2 ай бұрын
Nijaalu chepitey bail vastadhi
@satishboppana6137
@satishboppana6137 2 ай бұрын
meeru vellachu kadha ?
@balaseshireddy8219
@balaseshireddy8219 2 ай бұрын
600 crores Vs. 5,00,000 crores
@chintarajashekhararao4462
@chintarajashekhararao4462 2 ай бұрын
Please share this video to all your groups and contacts
@satyanarayanapilli9766
@satyanarayanapilli9766 2 ай бұрын
మన ముఖ్యమంత్రి కి వేలు ముద్ర పడకుండా దొంగతనాలు చేయడం వెన్న తో పెట్టిన విద్య. ఎప్పుడు ఎవరి తో kalavali, కాళ్లు పెట్టుకోవాల పీక పెట్టుకోవాల అనే విషయం బాగా తెలుసు.
@subbaraoamadapaku8173
@subbaraoamadapaku8173 2 ай бұрын
Amen
@seethadasari
@seethadasari 2 ай бұрын
Chintha mohan garu meeru chala sarlu amaravathi scam gurinchi chepparu vine ma andariki artham aindi adi chala pedda scam kani cheviti vadi mundu sankam udinatlu yemi labam yevarina deenni gurinchi pattinchukunevallu leru e andra rastra prajalaku pattadu vallaku 4rupayalu vesthe chalu
@chintarajashekhararao4462
@chintarajashekhararao4462 2 ай бұрын
I am Chinta Rajashekhar andee not Chinta Mohan. Prajalaki ardham ayyenta varaku cheppenduku try chestanu
@prabhakarprabhakar7494
@prabhakarprabhakar7494 2 ай бұрын
అందుకే ప్రమాణ స్వీకారం కాకుండానే పనులు మొదలు పెట్టారు,అది భూకుంభకోణం స్ని అందరికీ తెలిసిందే,Nri, CBN బినామీ భూమి అందులో చాలా ఉంది
@SBPrathapreddy217
@SBPrathapreddy217 2 ай бұрын
Chintha Rajashekar garu analysed Excellently Your questions looks absolutely may be correct Swamy Karyam Kadu swarda karyam anipisthundi
@chintarajashekhararao4462
@chintarajashekhararao4462 2 ай бұрын
Thank you very much Sir Please forward this video to as many as possible
@madhusudhanreddy5334
@madhusudhanreddy5334 2 ай бұрын
Cbn gurinchi prajalu thelusukovali
@Kumar-xn2jb
@Kumar-xn2jb 2 ай бұрын
Liquor scam is fake. Till date case is not filed. Arrested for conducting enquiry and dragging the case in the name of enquiry.
@chintarajashekhararao4462
@chintarajashekhararao4462 2 ай бұрын
Please share this video to all your groups and contacts
@Kumar-xn2jb
@Kumar-xn2jb 2 ай бұрын
@@chintarajashekhararao4462 sure chinta garu
@squinglys1
@squinglys1 2 ай бұрын
We want Special Status to Andhra Pradesh not your real estate business in Amaravati 🤦🔥✊
@chintarajashekhararao4462
@chintarajashekhararao4462 2 ай бұрын
Please forward this video to all your whatsapp groups and contacts
@BonagiriEkadhana-dq9if
@BonagiriEkadhana-dq9if 2 ай бұрын
​@@chintarajashekhararao4462 mi jagan gaadhi meedha cases unnai dhaneki em cheptharu
@ravikrishnakanakamedala8996
@ravikrishnakanakamedala8996 2 ай бұрын
Farmers will buy land lands in others area also increased land rate
@vijaykumarsuddunuri6723
@vijaykumarsuddunuri6723 2 ай бұрын
Sir, Avidaku ardham kavatam ledhu... 😂😂
@Pravithra_0007
@Pravithra_0007 2 ай бұрын
మౌతంవానీబీనాంలూబాగూపాడాటానీకీ.హనీబాగాహతామైపోతుదీ
@ShivaKumar-qi4jt
@ShivaKumar-qi4jt 2 ай бұрын
Modi babu dost
@telugutimepasstalks6440
@telugutimepasstalks6440 2 ай бұрын
Andhra lo prajalu vunara gorre lu vunara..
@ravikrishnakanakamedala8996
@ravikrishnakanakamedala8996 2 ай бұрын
Who will give land for 10 lakh
@ravikrishnakanakamedala8996
@ravikrishnakanakamedala8996 2 ай бұрын
Arkadi land value 40 lakhs undi 2013 lo emi matlathunnaru
@chintarajashekhararao4462
@chintarajashekhararao4462 2 ай бұрын
ఔనా మీకు తెలుసా
@apparaok3868
@apparaok3868 2 ай бұрын
So. Both in cases 600 rupees likely loss to Govt. But in Amaravathi Lands Schame involved Lakhs of Crores Rupees
@vidyadhararao3165
@vidyadhararao3165 Ай бұрын
Dear KTR garu think about this and try to deliver Kavitha
@pranaytony
@pranaytony 2 ай бұрын
Correct time chusi KCR sir ee scam ni prajala mundhuku bayataku thestharu!
@chintarajashekhararao4462
@chintarajashekhararao4462 2 ай бұрын
Please forward this video to all your whatsapp groups and contacts
@pranaytony
@pranaytony 2 ай бұрын
@@chintarajashekhararao4462 Meru cheppina ee video lo ni content chaala mind block chesindhi. Modi thatha involve ayyaru ante adhi athipeddha scam ayyjntundhi ani anukunna kani ila meru intha baga confirm chesi cheptharu ani asalu anukoledhu sir. Meru tharuchuga ila ee channel tho baatu Newsline Telugu, yrtv lo kuda vachi meku thelisina vatini bayataku vachi ilage cheppandi sir. Meru cheppina ee whole video ni share chesina sarigga janaalu chudaru sir.😢 Meru exact ga cheppina points ni oka short video ga edit chesi vellanu upload cheyamanandi, apudu aa chinna short ni share cheyochu, chusina variki ventane artham avuthundhi, ventane share chestharu vaalu kuda, ala viral ga avuthundhi kuda. Ee suggestion channel variki mere ivvagalaru.
@mamidalacabs9556
@mamidalacabs9556 2 ай бұрын
Madam where is k s prasad
@Ontikannuhanumanthu
@Ontikannuhanumanthu 2 ай бұрын
9.monthas.kotta.penshan.lu.ivvaledhu.naku.ok Kannuledhu.nenu.garib.naku.penshan.ippeya.galaru.kota.variki.andhriki.ivvale.
@shyammkrao9540
@shyammkrao9540 2 ай бұрын
మోడీ.....
@SuseelammaJakkam
@SuseelammaJakkam 2 ай бұрын
మీరు కేసు పెట్టొచ్చు కదా sir
@anilkumarvangaveti4201
@anilkumarvangaveti4201 2 ай бұрын
prpanchamlo ekka ilanti rajadhani katte karyakramam unnaaa kuda..ilanti insider trading thappakunda jaruguthundi....i think
@shankerkamutala9964
@shankerkamutala9964 2 ай бұрын
Mode chala chetha chestunte papam prajalakaa
@prasadareddy6118
@prasadareddy6118 Ай бұрын
Very well acceptable comparison. Thank you very much sir Even if we cry nothing will happen in India. A person who accepted that he had murdered fellow will be moving freely on streets. This our democracy. This reporter is unable to understand the cheating the people.
@jsskumarinalli8893
@jsskumarinalli8893 2 ай бұрын
24.54..... KCR గారు స్పందించడం sababu. ఆయన స్పందించడం లేదు అంటే ఆయన కు ఏమి threat ఉందో.
@SuseelammaJakkam
@SuseelammaJakkam 2 ай бұрын
ప్రత్యేక హోదా ఇవ్వకున్నా పరిశ్రమలు తెస్తున్నారు కదా
@SuseelammaJakkam
@SuseelammaJakkam 2 ай бұрын
వైసిపి వాళ్ళు ఎందుకు కేసు వెయ్యడం లేదు.
@narenderbabu8166
@narenderbabu8166 2 ай бұрын
Andulo dabbulu back door lo chetulu maarayi... Adi saaksham, ikkada alaa saksham emi vundi.... Kevalam rajakiya matale
@chintarajashekhararao4462
@chintarajashekhararao4462 2 ай бұрын
Delhi Liquor Scam case lo ED/CBI inquiry veste adharalu dorikayi. Deenlo kooda ED/CBI inquiry veste adharalu bayataki vastayi
@satishboppana6137
@satishboppana6137 2 ай бұрын
nuvvu meesam yeppudu theesukuntunnavu
@Yeduguri45-xc8jm
@Yeduguri45-xc8jm Ай бұрын
What about SKILL DEVELOPMENT SCAM CASE? with change in govt CID will not pursue the case properly. So, Jagan should IMPLEAD through his lawyers to bring that case to its logical conclusion. Entire case documents are in courts. Easily crime can be established & guilty can be punished.
@vlnraokondamudi2249
@vlnraokondamudi2249 Ай бұрын
అమరావతి లో అంత గవర్నమెంట్ భూమి ఉన్నది అని మీరు నిరూపించగలరా!? నే పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అనే వాదిస్తున్నారు.😂
@kvreddy2233
@kvreddy2233 2 ай бұрын
Syderabad lo vemi gold mine unda sir ?
@prabhakarprabhakar7494
@prabhakarprabhakar7494 2 ай бұрын
యాంకర్ వాయిస్ బాగాలేదు
@KiranKumar-nw8oy
@KiranKumar-nw8oy 2 ай бұрын
Central lo bjp okkasari digipothe ilantivi chala baitiki vasthayi vallu powerlo vunnantha kalam manage chesthune vuntaru
@Appalareddy-s7e
@Appalareddy-s7e 2 ай бұрын
చింతా సార్.. మీరు కనిపించడము లేదు.. వినిపించడము లేదు.. మీరు గళమెత్తి ap వెధవలకు తెలివి తేటలు పెంచండి సార్.. Plz..
@SuryanarayanaN-c1e
@SuryanarayanaN-c1e 2 ай бұрын
Supper supper chappru
@satishboppana6137
@satishboppana6137 2 ай бұрын
this is hypothetical discussion thrash
Who’s the Real Dad Doll Squid? Can You Guess in 60 Seconds? | Roblox 3D
00:34
VAMPIRE DESTROYED GIRL???? 😱
00:56
INO
Рет қаралды 8 МЛН
Drinkers Sensational Comments On Chandrababu Govt : PDTV News
24:15
Andhra pradesh politics | Zimbabwe hyperinflation story explained
30:22
Who’s the Real Dad Doll Squid? Can You Guess in 60 Seconds? | Roblox 3D
00:34