Politicians Foul Language In Public Meeting | V6 Teenmaar News

  Рет қаралды 1,711,104

V6 News Telugu

V6 News Telugu

Күн бұрын

Politicians Foul Language In Public Meeting | V6 Teenmaar News
Interview Time With BJP MP Dharmapuri Aravind
• Interview Time With BJ...
గజ్వేల్ కు మరో వంద కోట్లు | ఆర్టీసీకి సజ్జనార్
• Revanth Reddy vs Malla...
మా సారే 20 ఏండ్లు
• Teenmaar Chandravva Sa...
ఆటో బంధు ఇయ్యాల్సిందే
• Auto Raju Demands TS G...
పొట్టుపొట్టు తిట్టుకుండ్రు
• Revanth Reddy Vs Minis...
► Subscribe to V6 News Telugu : KZbin at goo.gl/t2pFrq
► Like us on Facebook : / v6news.tv
► Follow us on Instagram : / v6newstelugu
► Follow us on Twitter : / v6news
► Visit Website : www.v6velugu.com/
► Join Us On Telegram : t.me/V6TeluguNews
News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs."V6Teenmaar News", "Teenmaar News".
#V6News

Пікірлер: 1 100
@madhavshivaji6467
@madhavshivaji6467 3 жыл бұрын
బాగా అర్థం అయిన విషయం ఏంటంటే వీళ్ళందరూ ఒక్కటే మధ్యలో జనాలే పిచ్చోలు
@minhajmd9209
@minhajmd9209 3 жыл бұрын
100% correct anna
@harinadhp6595
@harinadhp6595 3 жыл бұрын
ఓహ్... సూపరో సూపర్... బండ బూతులు నేర్చుకోవాలంటే వీళ్ళంతా బూతుల కాలేజ్ పెడితే బాగుండేదేమో ! 😢
@ambeersfamilyvlogs4571
@ambeersfamilyvlogs4571 3 жыл бұрын
Minampally 1st rank Aungutti 2nd rank Kcr all round rank Jivan 3rd rank
@TS-Im3ox
@TS-Im3ox 2 жыл бұрын
Antha Lantz mundhu 1st price goes to Malla Reddy
@jsamson1852
@jsamson1852 3 жыл бұрын
I am at telangana Student but ఆంధ్ర లో ఎవ్వరు ఇలా తిట్టుకొరు, ఈ k.c.r వచ్చాకే తిట్టుకునుడు start అయింది, ఒకప్పుడు ఎవరన్నా తిట్టుకునే వాళ్లు కాదు... మా దరిద్రం కొద్ది వచ్చింది telangana తూ ella బతుకులు చెడ
@devendarvlogs9766
@devendarvlogs9766 3 жыл бұрын
ప్రపంచ తెలుగు' తిట్ల పోటీలు 🤣🤣🤣
@ashokpendkar1655
@ashokpendkar1655 3 жыл бұрын
ప్రపంచ తిట్ల మహాసభలు జరుగుతోంది, వాళ్ళందరు మహా తిట్ల కవులు. లాగా ఉన్నారు.
@anagarjuna488
@anagarjuna488 3 жыл бұрын
Jai Revanth reddy
@chanduv4501
@chanduv4501 3 жыл бұрын
Last ki kcr dialogue highlight abba... 😀😀😀😀
@sasanka7474
@sasanka7474 3 жыл бұрын
Haha... First prize goes to balisaku farmer
@rajuantiyala1336
@rajuantiyala1336 3 жыл бұрын
Good language
@next.level.96369
@next.level.96369 3 жыл бұрын
జాతి రత్నాలు
@ashokpendkar1655
@ashokpendkar1655 3 жыл бұрын
కాదు అన్న... మనోళ్ళు జాతి కంకర రాళ్ళు.
@borellisrikanth5048
@borellisrikanth5048 3 жыл бұрын
Revanth anna chala better complaining this
@karangulapramod3131
@karangulapramod3131 3 жыл бұрын
This is the best News about leaders vulgarity from this channel.
@nageshmadipally4022
@nageshmadipally4022 3 жыл бұрын
Hahahahahahahahahahahahahahahahahahahaha nenu chachi pothanu ra nayana
@sunilpspk65
@sunilpspk65 3 жыл бұрын
ప్లీజ్ అందరి కలిసి మల్లారెడ్డి కి ఫస్ట్ ప్రైజ్ చేయండి అన్నా
@harishch8375
@harishch8375 3 жыл бұрын
ఇందులో మల్లారెడ్డి కి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలి 🤣🤣🤣😁😁
@maheshas7316
@maheshas7316 2 жыл бұрын
😁😁😁
@TS-Im3ox
@TS-Im3ox 2 жыл бұрын
Yes
@vijayadevara8649
@vijayadevara8649 Жыл бұрын
Nijam
@BhaskarViswanatha-j8i
@BhaskarViswanatha-j8i 9 ай бұрын
KCR is the worst....
@NunsavathHunyanayak
@NunsavathHunyanayak 8 ай бұрын
///❤​z,@@vijayadevara8649
@user-ab2cd3ef4
@user-ab2cd3ef4 3 жыл бұрын
మన బంగారు తెలంగాణలో ఇంకా ఎన్ని బూతులు మాటలు నేర్చుకోవాలి నో😄😄😄😄😁😁😁😁😁😁😁😁😁😁😁
@sivakumarreddy388
@sivakumarreddy388 3 жыл бұрын
బంగారు తెలంగాణ అని అనకుండా తిట్ల తెలంగాణ చేస్తున్నారు ఈ వెడవలు.
@krishnareddy8646
@krishnareddy8646 3 жыл бұрын
Boothula telangana nu........chestharu lastki........
@Krish-pn5nh
@Krish-pn5nh 3 жыл бұрын
చంద్రబాబు గారు 40 ఏళ్ల రాజకీయ జీవితం లో ఒక్క రోజు కూడా ఇలాంటి భాష వాడలేదు.... Legendary Politician in Indian Political History 🙏🙏🙏🙏🙏
@radhamecharla4733
@radhamecharla4733 3 жыл бұрын
Yes..... CBN is CBN👍
@ArunKumar-mi8qm
@ArunKumar-mi8qm 3 жыл бұрын
Those politicians were different .. eppudu antha chillara
@prabhakergidhemari8510
@prabhakergidhemari8510 3 жыл бұрын
Kcr వల్ల ఒక్క ముఖ్యమంత్రి పదవికే విలువ లేకుండా పోయింది ఒక్కపుడు మంత్రి అంటే రెస్పెక్ట్ ఉంటుండే
@parashuramgaini5414
@parashuramgaini5414 3 жыл бұрын
100% right
@subashverukonda5111
@subashverukonda5111 3 жыл бұрын
cbn also same
@Vmdnewstv
@Vmdnewstv 3 жыл бұрын
చాలా రోజులకు, ఓ మంచి వార్త ప్రసారం చేశారు...
@cshekhar7943
@cshekhar7943 3 жыл бұрын
Naaku chaala nachindhi part 2😁😁
@TS-Im3ox
@TS-Im3ox 2 жыл бұрын
😂😂😂
@okok-xx2px
@okok-xx2px 3 жыл бұрын
మంత్రి మల్లారెడ్డి 600 acres భూమి ఉందని అన్నాడు అంటే సంవత్సరానికి 60,00,000. ఇప్పటివకూ 2,00,00,000 పైననే రైతుబందు తీసుకొని ఉంటాడు. అదే దళిత బంధు 10L యే రావాలంటే 4 సంవత్సరాలు ఆగాల.ఇదేనా మంచి పథకం అంటే.
@maheshmahiakula8353
@maheshmahiakula8353 3 жыл бұрын
Wow em cache chesinav anna nijam anna
@santhoshveeramalla6707
@santhoshveeramalla6707 3 жыл бұрын
And it is tax free money. Mallareddy invested his money like a gem
@baburao2471
@baburao2471 3 жыл бұрын
అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు, KCR ప్రజల డబ్బును బలిసినోళ్లకు పంచిపెడుతున్నాడు. మొదట రైతు బంధును revise చేయాలి, దాన్ని 5 లేదా 10 ఎకరాల వాళ్లకు ఇస్తే మంచిది. దాన్ని పెట్టుబడి సాయం అంటారు. ఇలా బలిసినోనికి ఇస్తే రాష్ట్రం అప్పుల పాలవుతది. ప్రజలార, దీని గూర్చి ఆలోచించండి.
@santhoshveeramalla6707
@santhoshveeramalla6707 3 жыл бұрын
Mallareddy 6000000 teeskunte, Kcr, harish rao and andaru MLA lu kalisi entha teeskintunnaro? Our hard earned tax payers money is distributed to all big bulls across Telangana. Evarina anchana vesi amount entho chepthara?
@కలయానిజమా
@కలయానిజమా 3 жыл бұрын
మరి ఎవరిని అనాలి మానం,izzath లేని yedavalu ప్రజలు
@rameshtimez9084
@rameshtimez9084 3 жыл бұрын
18 సంత్సరాలు.. నిండిన వాళ్లకు మాత్రమే.. చూడగలరు 🤣🤣
@djmanlife6066
@djmanlife6066 3 жыл бұрын
ఇందులో పక్కా మల్లారెడ్డి కి first prize 🏆 వస్తదని అనుకుంటున్న .
@chamananumula884
@chamananumula884 3 жыл бұрын
Haha
@sridharallampally4643
@sridharallampally4643 3 жыл бұрын
Correct
@Nirmal...
@Nirmal... 3 жыл бұрын
Sry anna kcr ki first prize vacciddi
@anilsamanthula143
@anilsamanthula143 3 жыл бұрын
అస్కార్ అవార్డు పక్కా... మనోడికి
@suneelkummarakunta3285
@suneelkummarakunta3285 3 жыл бұрын
🤣
@lokesh7799
@lokesh7799 3 жыл бұрын
మూడు పార్టీల ముత్యాల పలుకులు !! ఇందులో మల్ల రెడ్డి గారికి మొదటి 👑🤙 స్ధానం వస్తది
@Krish-pn5nh
@Krish-pn5nh 3 жыл бұрын
చంద్రబాబు గారు 40 ఏళ్ల రాజకీయ జీవితం లో ఒక్క రోజు కూడా ఇలాంటి భాష వాడలేదు.... Legendary Politician in Indian Political History 🙏🙏🙏🙏🙏
@user-es2ob9xj7r
@user-es2ob9xj7r 3 жыл бұрын
Yes bro
@callmechinnafanofjrntr4869
@callmechinnafanofjrntr4869 3 жыл бұрын
Yess
@whattheheck7975
@whattheheck7975 3 жыл бұрын
Bring back TDP 😠 Need a strong person in TDP for CM candidate from Telanagan
@ArunkumarArunkumar-dg6ei
@ArunkumarArunkumar-dg6ei 3 жыл бұрын
Nakka bokkala nara Chandra Babu Naidu jindababu 🦊🦊🦊
@Aravindkumar-os6ip
@Aravindkumar-os6ip 3 жыл бұрын
Correct sir cnb is a great leader
@sathishmittkola1964
@sathishmittkola1964 3 жыл бұрын
I think తిట్లలో Telangana first .
@k.satishkumarbtfap1097
@k.satishkumarbtfap1097 3 жыл бұрын
సిగ్గు లేదు. బహిరంగంగా తిట్టుకోవడం, సవాలు చేయడం, బెదిరించడం క్రైమ్ క్రిందకు వస్తుంది. వీరందరిపై కేసులు పెట్టాలి.
@whattheheck7975
@whattheheck7975 3 жыл бұрын
Ive matalu 20 years back school la matladina .. teachers kottaru nannu.. I demand CM KCR now, arrest those teachers. Boothulu matladinaduku nannu kottina teachers ni arrest cheyinchandi KCR garu .. 🙈🙈
@HareeshHindustan
@HareeshHindustan 3 жыл бұрын
తెలంగాణ వచ్చినంక బంగారు తెలంగాణ కాలేదు కదా దేశంలోనే బూతుల పురాణం నేర్పించింది మన కేసీఆర్ గారు ఈ బూతుల పురాణం క్రెడిట్ మొత్తం కెసిఆర్ గారికి దక్కుతుంది
@venukumar3758
@venukumar3758 3 жыл бұрын
ఇంకా నయం, ఒకడి పెళ్ళాని, ఒకడు అనుకోలేదు, వామ్మో🙏🙏
@rajendherraj697
@rajendherraj697 3 жыл бұрын
అది కూడా ముందు వినవలసి వస్తుంది
@కుమారి1991
@కుమారి1991 3 жыл бұрын
😄😄😄😄😄😄
@venukumar3758
@venukumar3758 3 жыл бұрын
@@కుమారి1991 💐
@కుమారి1991
@కుమారి1991 3 жыл бұрын
@@venukumar3758 tq andi
@rajinimarumudi3771
@rajinimarumudi3771 3 жыл бұрын
Hahahaha 😂😂😂😂😂
@vinodkumarpeduri7583
@vinodkumarpeduri7583 3 жыл бұрын
Thoda koncham mellaga kottandi guru Koncham kindhaki thaakindhante gudlu pagilipothai
@ttd4865
@ttd4865 3 жыл бұрын
😃😂😂
@mpr6594
@mpr6594 3 жыл бұрын
మల్లారెడ్డి కి ఫస్ట్ ప్రైస్.... డైలాగ్ తో పాటు యాక్షన్ కూడా కుమ్మేసాడు... తెలంగాణలో రాజకీయాలు ఆఖరికి ఈ దశకు వచ్చాయి.
@Vasanth_999
@Vasanth_999 3 жыл бұрын
మనం వోట్లు వేసింది ఈ దొంగలకా 🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔
@kalvacharlashivashankar6853
@kalvacharlashivashankar6853 2 жыл бұрын
Avnu votlu vesedi dongalake kadaa...mundhunuchi manakunna alavate kada...
@shivakumar-ou9uq
@shivakumar-ou9uq 3 жыл бұрын
పాలు అమ్ముకునేటోన్ని ఎమ్మెల్యే చేస్తే గిట్లనే ఉంటది
@aakitiramakrishna6048
@aakitiramakrishna6048 3 жыл бұрын
Sss
@paramatmavishwavidyalaya6086
@paramatmavishwavidyalaya6086 3 жыл бұрын
అన్నా పాలు అమ్ముకునే వాళ్ళు మంచిగా ఉంటారు అన్న
@Madhu_Kumar-123
@Madhu_Kumar-123 3 жыл бұрын
*మన దేశంలో ఉన్న SC, ST, BC లు అందరము కలిసి బహుజన రాజ్యాధికారం కోసం కృషి చేయాలి* ✊✊ *మన BC సోదరులు బహుజనులు* *మన దేశంలో 90% మెజారిటీ మన బహుజనులు బ్రదర్స్* 👌.
@Venkatgamer117
@Venkatgamer117 3 жыл бұрын
నీవు చేపింది 100 నిజం కానీ ఎవరూ కూడా పాటించారు....ఇదే నిజం
@VENU-d7t
@VENU-d7t 3 жыл бұрын
👍
@javaprogramming2596
@javaprogramming2596 3 жыл бұрын
Ni bada endi ra babu e kulapichi.
@Telugufamingnatur
@Telugufamingnatur 3 жыл бұрын
@@Venkatgamer117 కచ్చితంగా సపోర్ట్ చేద్దాం నువ్వు కూడా చేయాలి
@ballacksim2860
@ballacksim2860 3 жыл бұрын
yeda poyina ede message brother
@Mahesh84941
@Mahesh84941 3 жыл бұрын
అంగుటి కి ఇంకా దిగలేదు తాగి రోడ్డుమీద పోర్లడి ఓరిలినట్టు అరుస్తున్నాడు 😄
@metla.rajasekharreddy6621
@metla.rajasekharreddy6621 3 жыл бұрын
అరెరే...బంగారు తెలంగాణా చూస్తా అనుకున్న కానీ ఇలా బూతుల తెలంగాణ చూస్తా అనుకోలేదు....
@cvenkat7766
@cvenkat7766 2 жыл бұрын
బంగారు బూతు తెలంగాణా ! 😍😂😭😁😘.
@ashokpendkar1655
@ashokpendkar1655 3 жыл бұрын
GK ప్ర. భారత దేశ తిట్లశాస్త్ర పితామహుడు ఎవడు? జ.కల్వకుంట్ల చంద్రశేఖర్ రావ్.
@narenderak6097
@narenderak6097 3 жыл бұрын
Your right
@rathod0756
@rathod0756 3 жыл бұрын
నెక్స్ట్ ఒలింపిక్స్ లో తిట్ల పోటీ పెడుతే మన తెలంగాణా రాజకీయనాయకులకు బంగారు రజత కాంస్య పతకాలు ఖాయం.....
@satyanarayanamasathyavathi6207
@satyanarayanamasathyavathi6207 3 жыл бұрын
Andhra lo emi takkuva kadhu ley bro
@srinivasbommakanti5236
@srinivasbommakanti5236 3 жыл бұрын
Anni pathakalu manave,kakapithe gold kcr Ku
@srinivasbommakanti5236
@srinivasbommakanti5236 3 жыл бұрын
Telugu states kavachu,kakapothe gold kcr ku thappa evariki radu athanu guruvu
@GoodEnough99
@GoodEnough99 3 жыл бұрын
Revanth anna winner Posetti garu Runner Chinna Posetti 3rd place
@gunnojuramesh9814
@gunnojuramesh9814 3 жыл бұрын
ఒక్కన్ని తిట్టడానికి వచ్చారు రేవంతన్న నీ తిడుతే ఎలా ఉంటాదో ఇవ్వాళ చూసే వుంటారు రేవంతన్న తో పెట్టుకోకండి
@ddurgaiah8020
@ddurgaiah8020 3 жыл бұрын
Yes Correct నిజమే సార్ జై కాంగ్రెస్ జై రేవంత్ రెడ్డి గారు
@mudavathanjali7735
@mudavathanjali7735 3 жыл бұрын
Political leaders Andaru etla okarini okaru thittu kovadaniki mii rajakiya jivitham motham ayipothadi, inka Miru prajalaku m chestharuley, miku Aa time akkadidhiley .
@chinthalarajuyadav4919
@chinthalarajuyadav4919 3 жыл бұрын
కేసీఆర్ నేర్పిన పంథా
@starravi1starravi132
@starravi1starravi132 3 жыл бұрын
Bandi sanjay na mena pantha
@kattaharibabu4683
@kattaharibabu4683 3 жыл бұрын
ఆంధ్రాలో కొడాలి నాని ఉన్నాడు ఏం భయపడాల్సిన పనిలేదు
@somagoninagesh6545
@somagoninagesh6545 3 жыл бұрын
వైస్ జగన్ గారి నోటి నుండి ఏ రోజైన ఇలాంటి మాటలు వినలేదు. మహానుభావుడు. great politishian in india 🙏🙏🙏🙏🙏
@rajeshv4068
@rajeshv4068 3 жыл бұрын
Cm ni చెప్పులతో కొట్టాలి అనే సంస్కారం జగన్ అన్నకి మాత్రమే ఉంది
@cvenkat7766
@cvenkat7766 2 жыл бұрын
వీళ్ళవి మాటలే , ఆయనవి చేతలు .
@balamms6181
@balamms6181 5 ай бұрын
వస్తే. కదా వినడానికి 😮😮😮
@rameshmettu8036
@rameshmettu8036 3 жыл бұрын
Ee matalaku guru Mana CM Sir re ... Sir miru mi basha ni thagithe antha alane thagistharu ....
@comedymemeszone8063
@comedymemeszone8063 3 жыл бұрын
My prediction for telangana assembly 2023 elections. 1)TRS will win 30 to 40 seats. 2)CONGRESS will win 55 to 65 seats. 3)BJP will win 5 to 15 seats.
@maheshmasidge9122
@maheshmasidge9122 3 жыл бұрын
అవును మరీ కాంగ్రెస్ నేతలు గెలిచి మళ్ళీ trs లో చేరిపోతారు.
@prashanthyadav4011
@prashanthyadav4011 3 жыл бұрын
Andharu pichakuntlolleyyyy🤙🤙🤙🤙
@Sriramfeb29
@Sriramfeb29 3 жыл бұрын
antha telangna CM Valle ..... Vani chemapplu vayinchali 👏, bhuthulu, abdhalu.. vanchana... Lucha panulu.. thagubothu rastam chesindu.
@SaiKumar-kq6ny
@SaiKumar-kq6ny 3 жыл бұрын
Bandi sanjay ki first price m matlduthado thanake telvadi bjp 🤣🤣🤣🤣
@sravankumaryoutubchannel968
@sravankumaryoutubchannel968 3 жыл бұрын
Thu mi bathukulu shada miyyo bathukula
@modelpradeep3406
@modelpradeep3406 3 жыл бұрын
ఫస్ట్ సిఎం ని మంచి మాటలు మట్లాడు నేర్చుకొమనూ నీకే నోరు ఉంది గా అని వాగితె దానికి డబ్బల్ మాటలు వినల్సి వస్తాది
@ravicheerala8153
@ravicheerala8153 3 жыл бұрын
ఇంకా 9:30కాలే అప్పుడే పెటేసారా. యు ట్యూబ్ల. అయ్యిన ఇప్పుడు ఉన్న రాజకీయళ్లు తిట్ల రాజకీయమే కథ.
@vaibhav6632
@vaibhav6632 3 жыл бұрын
Avunu anna
@CnuSreenivasVlogs
@CnuSreenivasVlogs 3 жыл бұрын
Mynampalli thumbnail enduku pettaledu ayana kuda race lo unnadu
@iamanindian9683
@iamanindian9683 3 жыл бұрын
bootulaku, ఆద్యుడు, gadda, mukkodu, 29 రాష్టలలో a CM kuda etuvanti దరిద్రపు bothulu tittaru e దరిద్రుడు తప్పా
@emotionworld.
@emotionworld. 3 жыл бұрын
యదారాజా తదాప్రజా
@arjunarjunarjun3147
@arjunarjunarjun3147 3 жыл бұрын
Trs Party 90ml Party Thu vilu mararu
@bashashaik864
@bashashaik864 3 жыл бұрын
Mana cm ! Mp! Mla eellabasha titli mimmalanu choosi memu nerchukovala maakharma
@annammaheshpatel3415
@annammaheshpatel3415 3 жыл бұрын
Jai Congress jai jai revanth anna
@shivamudiraj1073
@shivamudiraj1073 3 жыл бұрын
Full time pass iyedhe 5 minutes mathram 🤭🤣🤣
@msrindustries8393
@msrindustries8393 3 жыл бұрын
తిటుకుంటారెందుకు సరూ తనుకుంటే బాగుంటుంది జై లీడర్లు జజయ్ లీడర్లు
@jeripothulavenkatesh810
@jeripothulavenkatesh810 3 жыл бұрын
Jai revanth anna
@prabhakergidhemari8510
@prabhakergidhemari8510 3 жыл бұрын
వాస్తవానికి కేసీఆర్ ముందు స్టార్ట్ చేసిండు
@hanuvarma7942
@hanuvarma7942 3 жыл бұрын
Arey ami political partys we can take series and release in prime & Netflix ami unhaa raa babu
@krishnareddy8646
@krishnareddy8646 3 жыл бұрын
Andaru tittanike vachinolle okkariki kuda nayakuni lakshanalu lev............yevvaru yekkuva thidithe vaarike prajalu pattam kadthundru.........ikkada prajalu great ..............
@AnilKumar-ev5rq
@AnilKumar-ev5rq 3 жыл бұрын
మన తెలంగాణ రాష్ట్రం లో ముందు ఈ గలిజ్ మాటలు నేర్పింది ఈ ముక్యమంత్రి కెసిఅరే నేర్పిండు..✍ దగా పడ్డ తెలంగాణ🔥🔥 దగాపడ్డ తెలంగాణ ప్రజలు🔥🔥
@harikrishna5666
@harikrishna5666 3 жыл бұрын
I am from AP Today video is very funny But this is not good for democracy Please think before vote In my state Andhra also , we have same leaders...
@rajchannelnews6186
@rajchannelnews6186 3 жыл бұрын
Mi daggara kodali, nani villa kante ekkuva matladuthadu
@gadipellisudhakar6685
@gadipellisudhakar6685 3 жыл бұрын
నువ్వే కదా సీఎం గారు ఈ ముఖ్యమంత్రి గా మంత్రులకు తిట్టు టం ఎలా నేర్పించేది నువ్వు ముఖ్యమంత్రివి తెలంగాణ రాష్ట్రానికి
@ashokpendkar1655
@ashokpendkar1655 3 жыл бұрын
course name: తిట్లు తిట్టడం ఎలా short term certificate తిట్ల course summer camp venue: KCR FORM HOUSE TRAINER NAME: KCR
@dhanalakshmi2389
@dhanalakshmi2389 Жыл бұрын
నేను పుట్టిన దగ్గర నుండి ఇలాంటి మాటలు ఇలాంటి రాజకీయాలు ఇంత ఇంతవరకుచూడలే తెలంగాణ వచ్చినాక ఇలాంటి రాష్ట్రంలో మనము ఉన్నాము ఇదంతా మన కోసం కాదు వాళ్ల రాజకీయం కోసం
@iluarvindiluarvind651
@iluarvindiluarvind651 3 жыл бұрын
తిట్లు సూపర్ ఘా ఉన్నాయి 👍 మల్లి మల్లి వినాలి అన్పిస్తుంది 🤪🤪
@rajchannelnews6186
@rajchannelnews6186 3 жыл бұрын
Malli gadi titlu vinu malli malli
@sanjugaming9489
@sanjugaming9489 3 жыл бұрын
😂🤣🤣🤣🤣🤣🤣🤣🤣
@apsivasiva8671
@apsivasiva8671 3 жыл бұрын
Elanti yadhavalanu ottesi gelipinchina vallanikottala frist
@nirmalkumar-vi6pt
@nirmalkumar-vi6pt 3 жыл бұрын
Extra jabardast 🤣🤣
@mahadevsharma1617
@mahadevsharma1617 2 жыл бұрын
యావత్ రాజకీయ నాయకులు అందరికీ తిట్లు నేర్పింది మాత్రం కేసిఆర్ సారే 🤗🤗🤗
@harishb4932
@harishb4932 3 жыл бұрын
Edey telangana pourusham... okkaru thaggedi ledu..
@narsimhagoud3560
@narsimhagoud3560 3 жыл бұрын
Jai revanth anna
@viswanetra-px4si
@viswanetra-px4si 3 жыл бұрын
తిట్ల పితా మహుడు మన కెసిఆర్ 🙏గున్నీస్ అవార్డు వీరిలో ఎవరికి ఇవ్వాలి. చెప్పిన వారికి బహుమతి😀
@erapuramshivaraj941
@erapuramshivaraj941 2 жыл бұрын
😂
@malleshyadav8598
@malleshyadav8598 3 жыл бұрын
Wast cm wast trs
@ramarao3969
@ramarao3969 3 жыл бұрын
జనరల్ గా ఎవరివద్ద ఏముందో అధి సమాజానికి స్తారు. మీ దగ్గిర బుతులున్నాయి అవిసమజం మీదకి వదులు తున్నారు. అందుకే మీరందరూ జ్ఞాన మే సర్వస్వం, జ్ఞానమే ఈదేశనికి, ఈదేశ ప్రజలకు ముక్తి దాయిని అని నమ్మిన లెజెండ్ "R.S. ప్రవీణ్ కుమార్" గారి వెనుక నడవండి. భవిష్యత్ తరాల ను నిర్మించండి జై భీమ్
@kdkd8151
@kdkd8151 3 жыл бұрын
అందరికంటే మల్లారెడ్డి హైలెట్ నెంబర్ వన్ ప్రైస్.... అవార్డు కొట్టేశాడు అరేయ్ సాలె గూట్లే.... బాగుంది 😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@manavurukuradu9350
@manavurukuradu9350 3 жыл бұрын
మన దేశం కోసం మనం గొప్పలు చెప్పుకుంటాం... కానీ పనికిమాలిన రాజకీయ నాయకులు వల్ల ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు... నెక్ట్స్ అయినా ఓట్లు చూసి వెయ్యండి... గుడ్డి కొంగలా గుద్దకండి....
@kgvishal2001
@kgvishal2001 3 жыл бұрын
1:48 le panga by malla reddy 🤣🤣🤣. Emaina titula enti naa navu ni aapalekapotuna🤣🤣🤣🤣🤣🤣
@davagoudkalali7409
@davagoudkalali7409 3 жыл бұрын
వెస్ట్ గాళ్ళు
@tinykids492satvika
@tinykids492satvika 3 жыл бұрын
Bhootolu maa oorlo kuda ila matladaru.
@sathishramchandran1106
@sathishramchandran1106 3 жыл бұрын
తెరాస వాళ్ళకి ప్రతి పక్షాన్ని తిట్టడం తప్ప పని చెయ్యడం రాదు...ప్రజల కోసం ...అధికార పార్టీ వాళ్ళు పని చేసి చూపించాలి మాట కి మాట అనడం కాదు
@HarishKumar-tl9er
@HarishKumar-tl9er 3 жыл бұрын
బలే స్టేటస్ తాయరైది రాజకీయాల్లో
@ramidi.narsimha.reddyreddy4453
@ramidi.narsimha.reddyreddy4453 3 жыл бұрын
Okka nayakuni bhasa samskaram bagaledu
@rajavardhan1000
@rajavardhan1000 3 жыл бұрын
Kya edit kiya miya
@krishnareddy8646
@krishnareddy8646 3 жыл бұрын
Super tag line andaru andare.........miru unnadi titla kosame inkem ledu............padavula kosam anthe.......
@srinathg5022
@srinathg5022 3 жыл бұрын
Ee school ki kcr garu principal, so called trs leaders teachers annamata. Inka pothey congress and bjp poragallu first rank kosam kottukuntunnaru papam.🤣🤣🤣😂
@ganeshk9987
@ganeshk9987 3 жыл бұрын
Bhooth school , trs party leader Mr kcr first learn language Mr kcr this is not currect TS both r respect to each and others
@ShankarVlog1990
@ShankarVlog1990 3 жыл бұрын
అబద్ధం చెబితే అది కెసిఆర్ కుటుంబం, అబద్ధం ప్రజల ముందు నిలబడటం అంటే ఇదే కేసీఆర్ కుటుంబం, అబద్ధం కండువా అయితే, అది కేసీఆర్ కుటుంబం, అబద్ధం వేదికపైకి వెళితే అది కెసిఆర్ కుటుంబం, ఓట్లు కొంటే అది కెసిఆర్ కుటుంబం, ఇతర పార్టీ నాయకులను కొనుగోలు చేస్తే అది కెసిఆర్,
@srikanthnayak2045
@srikanthnayak2045 3 жыл бұрын
1:46 మల్లారెడ్డి on fire😁😁😅😅
@erapuramshivaraj941
@erapuramshivaraj941 2 жыл бұрын
😂😂😂
@gainirajgoudgoud8215
@gainirajgoudgoud8215 3 жыл бұрын
ఆదర్శ ముఖ్యమంత్రి గారు మీరు ప్రజలకు ఆదర్శంగా తిట్లపురాణం ఇస్తున్నారా మీరు ఒకసారి ఆలోచించండి ముఖ్యమంత్రి గారు
@cnzzz1014
@cnzzz1014 3 жыл бұрын
daridram evaru mimmalni kannaro kani meeru ee desaniki pattina dardrulu chi chi meer mammlni eledhi chi
@drajagopalchetty7223
@drajagopalchetty7223 3 жыл бұрын
కెమెరా ముందు కాకుండా వెనకాల నుండి చేసే పనులు గురించి మాట్లాడుతుంటే ప్రజలకు రాజకీయ నాయకుల స్వరూపం తేలుతుంది
@VENU-d7t
@VENU-d7t 3 жыл бұрын
ఇది ప్రజాస్వామ్యమా? బూతుల రాజ్యమా? 🙄😭
@gainirajgoudgoud8215
@gainirajgoudgoud8215 3 жыл бұрын
మీరంతా మీరంతా ప్రజాప్రతినిధులు మీరు మాకు ఆదర్శవంతులు ఇలాంటి తీర్థ purana మీరు ఇచ్చేది ప్రజలకు మీరా ఆదర్శవంతులు ఆలోచించుకోవాలి తూ నీ బతుకు చెడ
@hanmanthpanchal6219
@hanmanthpanchal6219 2 жыл бұрын
O. Rey. Miru. Andru. Openga. Thitkunebalu. Open. Ga. Gubadengichkondra. Chutham
@katepakasathya3323
@katepakasathya3323 3 жыл бұрын
Aravind matladindi bevakuf superb😀
@anand4848
@anand4848 3 жыл бұрын
😀
@rajchannelnews6186
@rajchannelnews6186 3 жыл бұрын
Malli gadu toda kotti arey sale annadi.and hanmantha rao chatak kosh ledhu annadhi
@ravip-ss2fm
@ravip-ss2fm 3 жыл бұрын
""" గీ 4,గురిని వెంటనే సస్పెండ్ చెయ్, *** ప్రజలకు పంగనామాలు పెట్టి, mla, గ mp, లు గెలిచినా, వీరు అస్సలు రాజకీయ నాయకులే karu, ఓ విది రౌడీ నయం వీరికంటే,???? చాలా గోరంగా, వీరు నోరు !!!!! తెరిస్తే, వికారపు కంపు కంపు, గిలాంటి, !!!'' కంపు భాష మాటలు మాట్లాడేవారిని, వెంటనే, మ్మెల్యే, mla, ఎంపీ mp, mlc మ్మెల్సీ, ఎలాంటి నాయకులైన సరే, !!!! వెంటనే సస్పెండ్ చేయాలి, అలాంటి చట్టం తేవాలి, అంటాను, దేవుడా, !!!!!!! ///// ,,,,,, ?????? ' ',
@cshekhar7943
@cshekhar7943 3 жыл бұрын
Part2 kavali anukunna vallu please like
@s.hareshs.haresh8374
@s.hareshs.haresh8374 3 жыл бұрын
Baboie yenti e thittulu villu rajakiyanakula leka gadidhalu kase valla villa kante valle mellu 1000 retlu 🙉🙉🙉🙊🙊🙊🥵🥵🥵🤮🤮🤮🥵🥶🤢🤧🤮🥵🥶🤢🤢🤢🤢🥶🥶🥶🤢🤢🥵🤧
@rkraop7512
@rkraop7512 3 жыл бұрын
This telugu literature should be incorporated in school students syllabus for their development as indian politicians and famed worldwide. Good. Donot miss this.
KCR  And BRS Leaders Foul Language | V6 Teenmaar
6:13
V6 News Telugu
Рет қаралды 885 М.
Mataku Mata : Revanth Reddy Vs Minsiter Malla Reddy | V6 News
5:55
V6 News Telugu
Рет қаралды 3,6 МЛН
отомстил?
00:56
История одного вокалиста
Рет қаралды 7 МЛН
Офицер, я всё объясню
01:00
История одного вокалиста
Рет қаралды 3,9 МЛН
Youngster Serious On HYDRA Works | Revanth Reddy | Red Tv
12:36