Hi anna..ఇల్లు కి వచ్చేది కరెంట్ లేదా వోల్టేజ ...మనకి షాక్ కొట్టేది current or voltage
@GodsVision9868 ай бұрын
Cost bro
@Freefire4-e3x8 ай бұрын
Anna next video
@vanjarinaveen58674 ай бұрын
నాకు one time లో ఒక స్పీకర్ use చేస్తూ ఇంకో స్పీకర్ ఆఫ్ ఎలా చేయాలో కనెక్షన్ ఎలా ఇవ్వాలో తెలుపగలరు
@ElectricalTeluguChannel3 ай бұрын
స్పీకర్ సంబంధించి మొత్తం కనెక్షన్స్ హోమ్ థియేటర్ దగ్గరకు వస్తాయి. అక్కడ మీకు కావాల్సిన స్పీకర్ కనెక్షన్ ఇచ్చుకోండి. లేకుంటే రిమోట్ లో కూడా కొన్ని స్పీకర్స్ ఆఫ్ చేసుకునే విధంగా కూడా ఆప్షన్ ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి.