Popular astrologer Venu Swamy about | ap cm jagan mohan reddy| signature studios

  Рет қаралды 6,011,093

TV 19

TV 19

Жыл бұрын

Popular astrologer Venu Swamy about | ap cm jagan mohan reddy| signature studios#2024elections #trending #viral

Пікірлер: 5 100
@polamohankirshna8010
@polamohankirshna8010 Жыл бұрын
అంట్టే జగన్ కి శని పోతుంది, ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు శని పడుతుంది అన్నమాట, కరెక్టా స్వామి గారు
@bhargavkumar7993
@bhargavkumar7993 Жыл бұрын
Shani patti chala years ayyindi nuvvu ippude nidra lechava
@pavanimuddada1578
@pavanimuddada1578 Жыл бұрын
😂😂😂
@kmsumanth6086
@kmsumanth6086 Жыл бұрын
​@@bhargavkumar7993 😂
@kandurikiran2411
@kandurikiran2411 Жыл бұрын
😂😂😂
@Black_Adam_9999
@Black_Adam_9999 Жыл бұрын
😂😂🤣😂😂
@NikhilRishi-sd4vm
@NikhilRishi-sd4vm 28 күн бұрын
Who is watching after 2014 voting results here 🫵😂😂
@RR-pq2iv
@RR-pq2iv 28 күн бұрын
2024 aa??
@sandeepjaanu3290
@sandeepjaanu3290 28 күн бұрын
Nenu unna bro😂😂😂😂
@lakshas-flavoursoflife9669
@lakshas-flavoursoflife9669 28 күн бұрын
Nenu
@vengamuneeswar82
@vengamuneeswar82 28 күн бұрын
Me
@talariveni9253
@talariveni9253 26 күн бұрын
Me
@bvskumar1771
@bvskumar1771 7 ай бұрын
నిజాయితీ కలిగి, నిజంగా కష్టపడి పని చేసే వాళ్లకి ఆ శనిశ్వరుడు కూడ సహకరిస్తాడు బ్రో.
@rakeshrahki3838
@rakeshrahki3838 4 ай бұрын
Well said 👌....
@saikumarimadasu7721
@saikumarimadasu7721 Ай бұрын
Exactly.true words.
@mandaharivenkatasatyanaray5325
@mandaharivenkatasatyanaray5325 Ай бұрын
Jai Jagan anna real hero of the AP State
@skbibi8509
@skbibi8509 Ай бұрын
Jaijaijagan anna CM2024
@NagarjunaGeddam
@NagarjunaGeddam Ай бұрын
True seni kuda manchide
@LalithaKokkiligadda-fq2lw
@LalithaKokkiligadda-fq2lw 28 күн бұрын
Who's watching after TDP party winning the AP war
@santoshram
@santoshram Жыл бұрын
తెలుగు ప్రజలకి పట్టిన పెద్ద శని నువ్వురా నాయనా..
@rajashekargoud2142
@rajashekargoud2142 Жыл бұрын
ఎస్ బ్రదర్ యువర్ రైట్
@ashokpalle4540
@ashokpalle4540 Жыл бұрын
😂
@anji8500
@anji8500 Жыл бұрын
నిజమే బ్రో
@venkataraobheri3062
@venkataraobheri3062 Жыл бұрын
Oo nooo haaaa
@LaxmiLaxmi-zw1ek
@LaxmiLaxmi-zw1ek Жыл бұрын
😝😝😝🤪🤪🤪🤪
@naveenmechboy2963
@naveenmechboy2963 Жыл бұрын
మళ్లీ ఆయన సీఎం అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అందరం ..బీహార్ పోయి అడుక్కోడమే😢
@sandysilky7223
@sandysilky7223 11 ай бұрын
Niku cheram unte win ayaka Koda NV ap lo unte NV me ayya amma laki puttina vadivey kadu gurthu pettuko
@naveenmechboy2963
@naveenmechboy2963 11 ай бұрын
@@sandysilky7223 arey howley alanti parsthithi vasthadi ani chepthunna, nenu velli potha ana ledu, mi paytm batch ki telugu okate sariga vasthega....mee lanti amma ki abba ki puttani valley vadiki inka support chestharu...meelanti notlaki ammudupoye vallu unnavaraku...mana rashtram inthe...malli vaadu SheM ayithey...A.P is future Bihar and sri lanka
@SunilKumar-gb6fh
@SunilKumar-gb6fh 11 ай бұрын
Bhagane shcems esthunadu kada bro dabul rice ani unai poor vala ki kuda mallli anduku Bihar veltharu meeru veltharu anukunta
@sureshkumar-mv6of
@sureshkumar-mv6of 11 ай бұрын
Yes
@vijaythalapathy3013
@vijaythalapathy3013 11 ай бұрын
Me amma chachipodhii
@BujjiBujji-bf3bq
@BujjiBujji-bf3bq 5 ай бұрын
ఆయనకు పట్టిన శని నీకు పట్టుకుంటాది, శాంతి చేయించుకో
@cbnarmy9696
@cbnarmy9696 7 ай бұрын
రేయ్ స్వామి తెలంగాణ లో ఇలాoగే చేపువ్ కానీ కాంగ్రెస్ వచ్చింది
@Jaganmohanreddy61
@Jaganmohanreddy61 3 ай бұрын
Meru vurukonde sir vede aha mata anapate nunde bhayam ga vunde
@shivaalluru7662
@shivaalluru7662 Ай бұрын
Ktr direct CM annaavu, revant ki rajayogam ledannaavu, India wcup final lo win avutundi ani annav, prbhas salar taruvaata eswar cinimacheyali annavu , aiswarya rai abhishek bachhan vidipotaaru ani cheppavu., ente ivannee..
@Jaganmohanreddy61
@Jaganmohanreddy61 Ай бұрын
@@shivaalluru7662 nuvvu vundu sir AP lo jagan galustadu anadu maa parestete emto epudu
@leelavathi2191
@leelavathi2191 28 күн бұрын
Baga cheppavu
@kalavalasainaveen
@kalavalasainaveen Жыл бұрын
నిజమే శని వుంది మా రాష్ట్రానికి అందుకే మల్ల ఆయనే సీఎం అంటున్నారు...
@newsforviews8391
@newsforviews8391 Жыл бұрын
Jagan chritain kadha ...nakstharlu applicable kavu
@Jaganmohanreddy61
@Jaganmohanreddy61 3 ай бұрын
Helana chayaku mawa
@MohanalakshmiVooranduri
@MohanalakshmiVooranduri Ай бұрын
😂😂😂😂😂😂
@devisrimani8420
@devisrimani8420 28 күн бұрын
😂
@venkrish2512
@venkrish2512 Жыл бұрын
నువ్వు ఖచ్చితంగా జగన్ అన్నారు.. మేము మాత్రం ఖచ్చితంగా ఓట్లు వేయాముగా...
@ShanthaMurthy-jy3lm
@ShanthaMurthy-jy3lm 11 ай бұрын
😂😂😂😂😂😂 super bro
@Ammineni-chowdary..
@Ammineni-chowdary.. 11 ай бұрын
Sooooooper
@Ammineni-chowdary..
@Ammineni-chowdary.. 11 ай бұрын
Manam veikapoina ah vedhava gelichi theeruthadey
@shantibangaram101
@shantibangaram101 10 ай бұрын
Nuvvu okkadivi veyyakapothe emundhi, memu vestam votu jagan anna ki
@sivakumargardens3691
@sivakumargardens3691 10 ай бұрын
​@@shantibangaram101nuvu okkade vese vijayam raadu
@parimelluma4751
@parimelluma4751 7 ай бұрын
2024 lo CM చంద్రబాబు
@user-os1ff6hh6d
@user-os1ff6hh6d 26 күн бұрын
జీవితం సంక నాకి పోయి ఎందుకు పనికి రాకుండా జీవితం మొత్తం పోతే నీ దగ్గరికి వచ్చి జాతకం చూపించు పోవాలి
@CSR12615
@CSR12615 Жыл бұрын
రాష్ట్రానికి ఆంధ్రులకు పట్టిన శని మాత్రం వదలదంటావు
@lampertime
@lampertime Жыл бұрын
😂😂😂😂😂😂😂😂😂😂😂
@mails2mbr
@mails2mbr Жыл бұрын
😂
@dondlasivaiah4793
@dondlasivaiah4793 Жыл бұрын
100 correct
@rishibarri2190
@rishibarri2190 Жыл бұрын
😂😂😂😂😂😂😂😂😂😂
@mohanmr.perfect4691
@mohanmr.perfect4691 Жыл бұрын
😂😂😂😂
@jyothinivas1872
@jyothinivas1872 Жыл бұрын
ఏలినాటి శని లోనే Sr.NTR CM అయ్యారు.
@pothurajupradeep8161
@pothurajupradeep8161 Жыл бұрын
Tarvatha
@satish4cs
@satish4cs Жыл бұрын
​@@pothurajupradeep8161Shani unnappudu CM avvaru ani chepthunnadu kada..ee half knowledge person. Jeevithantham CM ga evaru undaru kada..
@pothurajupradeep8161
@pothurajupradeep8161 Жыл бұрын
@@satish4cs meku jyothishyalam undah
@satish4cs
@satish4cs Жыл бұрын
@@pothurajupradeep8161 telisinavi unnay brother kani akkada eavriki favour ga chepparu..meeku veede correct.
@pothurajupradeep8161
@pothurajupradeep8161 Жыл бұрын
@@satish4cs meku full knowledge undi anukunta adress cheppandi jathakam chupinchali
@tilucks2324
@tilucks2324 8 ай бұрын
జగ్గడు మళ్ళీ జైలుకెళ్ళాలంటే...ఏ పరిహారం చేయాలంటారు. మీకు దమ్ముంటే చెప్పండి..
@NagarjunaGeddam
@NagarjunaGeddam Ай бұрын
Velladu bro
@laxmikamanboina3830
@laxmikamanboina3830 5 ай бұрын
తెలంగాణ లో కెసిఆర్ వేస్తాడు అని బల్ల గుద్ది మరీ చెప్పాడు మన వేణు స్వామి😂😂 ఆయన చెప్పిన దానికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి వచ్చాడు 😂ఇప్పుడు కూడ అంతే వ్యతిరేకంగా జగన్ పోయి చంద్రబాబు పవన్ కళ్యాణ్ వేస్తారు 😂😂
@venkateshs4251
@venkateshs4251 Жыл бұрын
మళ్ళీ జగన్ c. m అయితే A. P ప్రజలు తట్ట ,బుట్ట సర్దుకొని వేరే states కి వెళిపోవడం మంచిది.
@kalyanb19
@kalyanb19 Жыл бұрын
Ma ts ku Randi me AP tho compare chesthey ma ts challa Better malli kalisii vundham andharam
@victoryroyals3742
@victoryroyals3742 Жыл бұрын
Itey ready ga vundara dengayiii
@r.sambasivarao5747
@r.sambasivarao5747 Жыл бұрын
Going to Tamil nadu😢😢😢😢😢
@iharish242
@iharish242 Жыл бұрын
Nenu bangalore. Idi fix..
@gouthampratap6026
@gouthampratap6026 Жыл бұрын
Kerala vellipovali
@ramellabujji6198
@ramellabujji6198 Жыл бұрын
నాయన ap అప్పులు తీర్చడకి అవకాశం ఉంటే ఆ జగన్ గాడికి చెప్పూ....
@AjjuBhai-nt8qd
@AjjuBhai-nt8qd Жыл бұрын
🔥
@saitejasunkr1573
@saitejasunkr1573 Жыл бұрын
Adhi avadhamma
@reddySivag7090
@reddySivag7090 Жыл бұрын
Mi ayya ki cheyo ra kadthadu
@thamminenimanikanta7679
@thamminenimanikanta7679 Жыл бұрын
​@@reddySivag7090mee amma ki cheppu kadutundemo
@santhoshlatha4502
@santhoshlatha4502 Жыл бұрын
😡😡😡😡😡😡😡😡😡🖤🖤🖤🖤
@chimatasrinu251
@chimatasrinu251 4 ай бұрын
జ్యోతిష్యం వీడు చెప్పిందానికి వ్యతిరేకంగా ఉంటుంది
@pavankumarpavan6879
@pavankumarpavan6879 Ай бұрын
Super 👍👍👍👍😊😊😊😊
@jagath2909
@jagath2909 28 күн бұрын
వేణు స్వామి, దొంగా స్వామి అని నిరూపించిన ఆంధ్ర ప్రజలు..😮😮
@ilovenature4460
@ilovenature4460 Жыл бұрын
అవునా అయితే నువ్వు చెప్పింది కాకపోతే మళ్ళీ ఈ జన్మలో నువ్వు జాతకాలూ చెప్పకూడదు ఓకే నా
@mails2mbr
@mails2mbr Жыл бұрын
😂😂😂
@HH56930
@HH56930 Жыл бұрын
😂
@auser8309
@auser8309 Жыл бұрын
Ippudu Amina chepthunnada bro...😅😅 Vadu manaki telidu ani adho okati chepthunnadu
@Sivashankarprasad8888
@Sivashankarprasad8888 Жыл бұрын
Bandla Ganesh tounge poyinda?
@VamsiKrishna-gw8pu
@VamsiKrishna-gw8pu Жыл бұрын
Condition,s Apply
@PradeepKumar-iw1wt
@PradeepKumar-iw1wt Жыл бұрын
Ap ప్రజలకి అందరకి ఏలేనాటి శని నడుస్తుంది అనిమాట
@marrapumurlaikrishna8025
@marrapumurlaikrishna8025 Жыл бұрын
"ఏలే వాడి శని"
@Vasuvasu917
@Vasuvasu917 Жыл бұрын
😂😂😂correct
@RaviKumar-yi3xi
@RaviKumar-yi3xi 11 ай бұрын
😂
@anuvikkychallengers4759
@anuvikkychallengers4759 10 ай бұрын
Timings 😂😂😂
@aparnak1763
@aparnak1763 9 ай бұрын
Appudu janma sani nadisthundi
@user-ud7wy3qs8u
@user-ud7wy3qs8u 6 ай бұрын
జోతిష్యం అనే ఒక గొప్ప వేద భాగమైన శాస్త్రాన్ని చులకన చేసేలా, వెధవ ప్రేలాపన ఇటువంటి ఇంటర్వ్యూస్ చెప్పడం దరిద్రం. ఒక పిచ్చివాడి చేతిలో కత్తి ఉండడం ఎంత ప్రమాదకరమో, ఇటువంటి మూర్ఖుడి, దరిద్రుడి చేతిలో మహోన్నతమైన జ్యోతిష్య శాస్త్ర జ్ఞానం ఉండటం అంత ప్రమాదకరం. భగవంతుడు మీద నమ్మకం ఉంచి ధర్మ బద్ధంగా జీవించిన వాడు ఏ గ్రహానికి భయపడాల్సిన అవసరం లేదు, నువ్వే పెద్ద శని గాడిలా ఉన్నావ్... నేను ఏ పార్టీ పక్షపాతిని కాదు, జ్యోతిష శాస్త్రాన్ని అడ్డుపెట్టుకొని నీవు చేసిన దుష్ట కార్యానికి స్పందించాను....
@ManthriYaganti
@ManthriYaganti 28 күн бұрын
ఈరోజు జగనన్నకి 10సిట్లు వచ్చాయి స్వామి నువ్వు నిజాతకం చూసూకో స్వామి 🥰👍
@indousproperty6224
@indousproperty6224 Жыл бұрын
ఆంధ్రప్రదేశ్ రాష్టానికి పట్టిన దరిద్రం ఇంకా వదిలి పోయేలా లేదంటావు.ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేవుడు కూడా కాపాడలేడు
@rajendragadamsetty
@rajendragadamsetty Жыл бұрын
Sir, మీ నక్షత్రం ఏంటి... మీరు సీఎం కాలేరా??
@maheshpallupu6005
@maheshpallupu6005 Жыл бұрын
Super bro Mali e jalaga gadu vasta nasanama
@siluverusanjeeva3869
@siluverusanjeeva3869 Жыл бұрын
😂
@mallikarjun1956
@mallikarjun1956 Жыл бұрын
Aithe e nasananni avvadu apaleru
@bullichokka1892
@bullichokka1892 Жыл бұрын
😮😊😅😂
@muraliroyal1156
@muraliroyal1156 Жыл бұрын
Kastam bro enaki jathakam kukka mingaesindhi...
@Rajachinni497
@Rajachinni497 Ай бұрын
రేయ్ నువ్వు చెప్పింది నిజం అవ్వాలని కోరుకో లేకపోతే అందరూ ఇప్పుడు కమెంట్లో మాత్రమే వేసుకుంటున్నారు తరవాత😂
@indhumaddala7317
@indhumaddala7317 28 күн бұрын
What about ur word now...!??? 😅😅 2024 results tharwatha chusthunnavallu like cheyyandi friends
@rameshtanguturu9623
@rameshtanguturu9623 Жыл бұрын
కలుషితమైన జ్యోతిష్కులు కాదు చెప్పాల్సింది ప్రజలు తీర్పు ఉంటుంది ఎవరు సీఎం అని
@subbuneralla3641
@subbuneralla3641 Жыл бұрын
Kaani niku ni bharya ki jathakam paduthundha ledha ani adhe jyothishkudi daggara ki velthav
@rameshtanguturu9623
@rameshtanguturu9623 Жыл бұрын
@@subbuneralla3641 నీకు వచ్చిన ఇబ్బంది ఏమిటో ఇప్పుడు
@kgfprasad3922
@kgfprasad3922 Жыл бұрын
నేను మాత్రం ఓటు వేయను సామీ...
@user-jf3jx6ow3e
@user-jf3jx6ow3e Жыл бұрын
Yvdu adigadu ra ninu
@venugopalreddy8430
@venugopalreddy8430 Жыл бұрын
Nenu Koda
@kgfprasad3922
@kgfprasad3922 Жыл бұрын
@@user-jf3jx6ow3e నేనే రా
@kgfprasad3922
@kgfprasad3922 Жыл бұрын
@@user-snehithareddy నేనే
@mrvenky3073
@mrvenky3073 11 ай бұрын
నువ్వు ఓటేయాకపోతే ఎలా గెలుస్తాడు. ఈయన మాటలు ఎలా నిజం ఐతాయి
@sangavenkatasivasathyakuma3465
@sangavenkatasivasathyakuma3465 17 күн бұрын
ఈ వేణు స్వామి చేపిందానికి అంత రివర్స్ జరుగుతుంది అన్నమాట 😂😂 తెలంగాణ లో KCR 3వ సారి గెలుస్తాడు అన్నాడు కానీ అక్కడ వచ్చింది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మళ్ళీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జగన్ గెలుస్తాడు అన్నాడు కానీ చంద్రబాబు గారు CM అయ్యారు 🤣🤣🤣🤣🤣🤣🤣
@adipurush559
@adipurush559 3 күн бұрын
జై జగన్‌...2029 అని చెప్పబోయి 2024 అని ఉంటాడు వేణు స్వామి 😅
@mraomraorao
@mraomraorao 11 ай бұрын
Payment కొడితే శనిని ఎటు అయిన తిప్పగలరు వేణు స్వామి గారు....
@ramaraomuvvala8130
@ramaraomuvvala8130 10 ай бұрын
బాగా చెప్పారు
@jyothikatamsony2435
@jyothikatamsony2435 9 ай бұрын
😂
@PathakotiPavani
@PathakotiPavani 7 ай бұрын
😂😂😂😅😅😅😅
@pathakamurinaresh8041
@pathakamurinaresh8041 7 ай бұрын
Good well said 🎉🎉🎉🎉 😂😂😂😂😅😅😅😅
@pathakamurinaresh8041
@pathakamurinaresh8041 7 ай бұрын
Oh andhra ki ila sani rupama ga chepadanna mata 😅😅😅
@RaviM6N7
@RaviM6N7 Жыл бұрын
అవును జైల్లో ఉంటాడు ఏపీ కి మంచి రోజులు వస్తాయ్ 🙏
@shekarsanga5822
@shekarsanga5822 27 күн бұрын
ఇంకోసారి మీడియా ముందుకు వస్తే పాత చెప్పుల దండ వేస్తారు సిగ్గులేని గాడిద జాతకానికి మంచి విలువ ఉన్నది,
@nagalakshminagalakshmi2414
@nagalakshminagalakshmi2414 27 күн бұрын
Who is watching after elections😂😂😂
@suhasininarayana5748
@suhasininarayana5748 Жыл бұрын
Next cm is our Chandra Babu Naidu for us also telling God venkateswar Swamy 🙏🏼🙏🏼
@akhilreddy777
@akhilreddy777 Жыл бұрын
👏 keep it up Mee hopes mimmalni gelipinchali, unfortunately cm kaakapothay, meere night dreams lo cm ayyinattu kala kanandi aipay.
@varam_vs_mj3371
@varam_vs_mj3371 Жыл бұрын
🤝
@VamsiKrishna-gw8pu
@VamsiKrishna-gw8pu Жыл бұрын
2024 lo AP lo Venu Swamy C.M Avutaadu.
@Sivasiva-gx2hd
@Sivasiva-gx2hd Жыл бұрын
Ap lo Venu Gopal Swamy cm 24
@gokulchandpunati8812
@gokulchandpunati8812 Жыл бұрын
Babu garu geliste venu swamy ki pekatae
@mulanijil
@mulanijil Жыл бұрын
😂😂😂😂
@wenkatpaidi1640
@wenkatpaidi1640 Ай бұрын
వేణు స్వామి జాతకం ప్రకారం వాడికి మగతనం లేదు, కానీ వాడికి పిల్లలు పుడితే నాకు సంబంధం లేదు.😅
@shivakumar.kshivakumar5762
@shivakumar.kshivakumar5762 27 күн бұрын
అన్న మెట్టు తీసుకొని పల పల కొట్టున్న వాణ్ణి వేణు స్వామి అంట 😄😄😄😄
@balu4076
@balu4076 Жыл бұрын
వేణు స్వామి సీఎం అవుతాడు
@balagee.
@balagee. Жыл бұрын
మోడీ గారు 2సార్లు ఏలినాటి శని లో ప్రధాని గా గెలిచారు.
@gshprasad
@gshprasad Жыл бұрын
Modi ee raasi palaala ki atituDu antaaremo 🤣🤣
@mallavarapubabibabi5300
@mallavarapubabibabi5300 Ай бұрын
నీ మొఖం వేణు స్వామి నువ్వు జగన్ మీరిద్దరు శని స్వాములు
@maheshh5026
@maheshh5026 6 ай бұрын
అంటే ప్రజలకు ఏ శని వస్తుందో చెప్పలేదు
@madhusudhakar5159
@madhusudhakar5159 11 ай бұрын
Sir small doubt.... MLA ఒక్కడు కూడా గెలవక పోయినా జగన్ సీఎం అవ్వగలడా.... ప్రతి MLA జాతకం ఆరుద్రనక్షత్రంలో ఉందంటారు
@journeywithkarthika-zx9qo
@journeywithkarthika-zx9qo 7 ай бұрын
వాడి అమ్మ ఏం డౌట్ అడిగావు భయ్యా సూపర్😮😮😮
@k.hemanth7763
@k.hemanth7763 7 ай бұрын
Correcte nayya pullarao
@MURARIPRABHAS
@MURARIPRABHAS 6 ай бұрын
35+ MLA'S ....+....20+MP'S VUNTENE CM CANDIDATE aavadaniki chance vundachu aanedhi naa aabiprayam.......🫣
@Cherry-xz3rd
@Cherry-xz3rd 6 ай бұрын
Adhe kadha okari jathakam ayithe ok chepparu anukovachu 170+ vunna MLA la jathakalu baleka odipothe cm ela avthadu
@satyamaheswararaoinumarthi2399
@satyamaheswararaoinumarthi2399 Жыл бұрын
ఆంధ్ర ప్రజలకి గత 4 సంవత్సరాల క్రితం నుండి శని పట్టింది.
@mallikarjunaraokonda1137
@mallikarjunaraokonda1137 5 ай бұрын
నిన్ను రాహు కేతు మింగేస్తుంది తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రి అని చెప్పినావు పూజలు చేసినాను అన్నావు జగన్ గెలుస్తాడు అంటే ఓడిపోతాడని అతని మాటల్లో అర్థము ఇప్పుడు వాడికి పిచ్చి పట్టింది ఈసారికుజశని రాహు కేతువులు పగులు కొంటాయి బట్టల్లేకుండా బజారులో ఈ చీట్స్ కొడతారు వీడినీ రాజకీయాల జోలికి పోకుండా గమ్ముగా నిద్రపో నిన్ను ఎవరైనా గౌరవిస్తారు నేను చెప్తున్నాను చంద్రబాబు నాయుడు సీఎం ఐ తీరుతాడు తెలంగాణలో కేసీఆర్ ఓడిపోయి కాంగ్రెస్ వస్తుంది అని చెప్పాను
@katariprasad877
@katariprasad877 25 күн бұрын
Who is watching after 2024 election results 😂. Itanu cheppindi tappu
@maniraghavendrakambam6570
@maniraghavendrakambam6570 Жыл бұрын
Chandra Babu Naidu is the CM
@nandedsuresh2332
@nandedsuresh2332 Жыл бұрын
సార్ మిరు జగన్ అని పేరు పెట్టుకొండి అపుడు మీకు కూడా ఆరుద్ర నక్షత్రం వస్తుంది. మీకు మంచిరోజులు వస్తాయి అపుడు మీరు కూడా CM అవుతారు 2024 లో
@user-zx1mj9if9k
@user-zx1mj9if9k 7 ай бұрын
నిజమేనయ్య పుల్లారావు 😂😂😂
@dhananachaitanya4263
@dhananachaitanya4263 Ай бұрын
Jai radhe radhe krishna ji 🙏🪔🪔
@Inter-fail-03W
@Inter-fail-03W 11 ай бұрын
CBN is next సీఎం. God blessings are with CBN
@shivakarthika6873
@shivakarthika6873 7 ай бұрын
Ma chittoor sanka nakichadu...maaku vadhu baboy..kavali ante paul is ok
@padamuttusuresh2553
@padamuttusuresh2553 Жыл бұрын
Next CM cbn
@ZaidZaid-fw2mu
@ZaidZaid-fw2mu Жыл бұрын
Nooooo jagan pakkak rasi pettuko
@geethasreyathupakula7519
@geethasreyathupakula7519 Жыл бұрын
​@@ZaidZaid-fw2mu avuna bongu kadu
@vinayturubilli8786
@vinayturubilli8786 Жыл бұрын
😂😂😂
@pavankumardevapathni5825
@pavankumardevapathni5825 Жыл бұрын
​@@ZaidZaid-fw2mulavada em kadu
@redstar3376
@redstar3376 5 ай бұрын
చంద్రబాబు ఈ వేణు స్వామి చెప్పినవి ఏమీ జరగలేదు
@bhaskararaoduppada455
@bhaskararaoduppada455 6 күн бұрын
వీళ్ల ముగ్గురు శని గురించి చెప్పావ్.. నీకు పట్టిన శని గురించి తెలుసుకోలేకపోయావ్
@pawankalyan669
@pawankalyan669 4 күн бұрын
😂
@shrimokaashi3022
@shrimokaashi3022 Жыл бұрын
JANASENA ❤❤ POWER STAR 🇮🇳🇮🇳
@molletiveerendra1334
@molletiveerendra1334 Жыл бұрын
Sir నాపేరు జగన్ same నాకు కూడా జగన్ గారి రాసి, నాక్షత్రం, జాతకం same ఉంది అంటే నేను కూడా 2024 లో CM అవుతానా 🙏🙏🙏paytm batch
@SiddhusrinivasPspk
@SiddhusrinivasPspk Жыл бұрын
Meru vallaki vellaki chyppadam kadhu malanti middle class valladhi chyppandi nammutha
@SiddhusrinivasPspk
@SiddhusrinivasPspk Жыл бұрын
Me salapu srinivas born 1998 april 6 kumbha rasi
@NagarjunaGeddam
@NagarjunaGeddam Ай бұрын
Nadi kuda same data of birth broo
@ramk4272
@ramk4272 7 ай бұрын
స్వామి మిమ్మల్ని ట్రాఫిక్ పోలీస్ లాగి గూబ మీద గుయ్.....య్ అనేలా కొట్టాడు చూడండి ఆ వీడియో ఎప్పుడు చూసిన చాలా satisfy గా ఉంటుంది,ఎందుకంటారు మళ్ళీ మళ్ళీ అది చూడాలనిపిస్తుంది ఎందుకో😎
@shubahk5077
@shubahk5077 7 ай бұрын
😂😂😂😂
@pavanikrishna306
@pavanikrishna306 3 ай бұрын
😂😂😂😂😂😂😂
@Jagadee005
@Jagadee005 27 күн бұрын
Anyone after election results? 😂😂😂 Like me After this nobody can trust him Am I right🤔
@shilpamuniswamy426
@shilpamuniswamy426 26 күн бұрын
😅
@Chusukundham
@Chusukundham Жыл бұрын
అయితే ఆ నక్షత్రంలోకే పొమ్మను మా AP లో ఎందుకు ఈ దరిద్రం... ఆ నక్షత్రం పేరుతో లక్షల మంది వున్నారు అంత CM లు అవుతారా???
@BaluYouTubechannel
@BaluYouTubechannel Жыл бұрын
Pspk is the next CM
@mudilisivakrishna1760
@mudilisivakrishna1760 Жыл бұрын
Chachhina kadu😂
@gurusaitheja9173
@gurusaitheja9173 11 ай бұрын
CBN ki 80 seats, yscrp ki 60 seats, Janasena ki 35 seats
@gurusaitheja9173
@gurusaitheja9173 11 ай бұрын
CBN + Pspk = 115 so finally CBN win
@dinakarreddy5233
@dinakarreddy5233 9 ай бұрын
With mla gaa naa lekaa without mla gaa direct gaa cm aaa😅😅😅😅
@vasubiddika576
@vasubiddika576 4 ай бұрын
అంటే మళ్ళీ అదరిద్రం ఇంకో 5 సం చూడాలా ఏంట్రా ఈ దరిద్రం....
@yrasrikanth
@yrasrikanth Ай бұрын
నాది ఉత్తరాషాడ నక్షత్రం మకర రాశి, పవన్ కళ్యాణ్ కి మూడు పెళ్లిళ్లు అయినాయి నాకు ఒకటి కూడా కావట్లేదు.
@gantisubrahmanyasarma
@gantisubrahmanyasarma Ай бұрын
Bad luck sani ki japam cheesukonandi pelli acytundi June nelalo sani jayati vaatondi pooja cheyinchukondi Vijayawada lo sani Sivaalayam I vundi sitmmavari paadala daggira
@srinivaskumarp7575
@srinivaskumarp7575 11 ай бұрын
ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం
@SHADOWBOYZ-z7x
@SHADOWBOYZ-z7x 6 ай бұрын
కూర్చోని తినిపిస్తే పోయే సొమ్ము మనధే,వాడుకుని పాలన చేస్తే సుఖం మందే సొమ్ము మనధే ఉన్న దాన్నీ అడ్జెస్ట్ చేసేవాడే జ్ఞాని,జగన్ గుడ్,
@user-iv7fu1sz7r
@user-iv7fu1sz7r 2 ай бұрын
Me A P sarva naasanam mere chesukuntunnaru...nelaanti vallu ma Telangana ki vachheyandi
@ammananna7099
@ammananna7099 Жыл бұрын
నీ బొంద ర నీ బొంద........జై టీడీపీ
@shivaganesh6827
@shivaganesh6827 7 ай бұрын
మరి 2019లో ఎలా అయ్యాడు సీఎం జనవరి అయిపోతుంది అంటే 2019 నాటికి ఏలినాటి శని ఉన్నట్టే కదా మరి అప్పుడు ఎలాగా అయ్యాడు సీఎం
@skindia8305
@skindia8305 Ай бұрын
Correct kada
@user-sy2do9ky3i
@user-sy2do9ky3i 28 күн бұрын
జ్యోతిష్య వరాహ జ్యోతిష్య సుకరా జ్యోతిష్య గార్ధభ.........
@shyam-cl6wm
@shyam-cl6wm 9 ай бұрын
గుర్తు పెట్టుకొంటాం, తరువాత మాట్లాడుకుందాం
@shyam3613
@shyam3613 Ай бұрын
👍
@suryachinni25
@suryachinni25 28 күн бұрын
Epudu vini kottali bro inka
@channelrathnavlogs
@channelrathnavlogs 28 күн бұрын
అన్న ఈ కామెంట్ కీ ఇప్పుడు రిప్లై ఇవ్వండి జగన్ సిఎం అన్నడుగా
@channelrathnavlogs
@channelrathnavlogs 28 күн бұрын
​@@suryachinni25 మామూలుగా కాదు చితక్కొట్టి
@HiddenFinds333
@HiddenFinds333 28 күн бұрын
Haaa yes...
@shivasai193
@shivasai193 Жыл бұрын
Nenu చెపుతున్న 2024 ల్లో CBN C M
@MBO12345
@MBO12345 Жыл бұрын
Vani gudha😂😂
@pulipuli2416
@pulipuli2416 Жыл бұрын
​@@MBO12345nee akka gudda😂😂
@channelrathnavlogs
@channelrathnavlogs 28 күн бұрын
మీరు చెప్పింది నిజమే అన్న
@All_volgas_00912
@All_volgas_00912 4 ай бұрын
Janasena tdp 2024
@saiprayastha7141
@saiprayastha7141 6 ай бұрын
Hammayaaa ikkada KCR third time CM avtaduu ani kuda veede cheppaduu... Alage.... Jagan kudaa CM avtaduuu hammayaaa
@Jaganmohanreddy61
@Jaganmohanreddy61 3 ай бұрын
Neku hear ledu abba
@madhukanth7621
@madhukanth7621 Жыл бұрын
దరిద్రం దెయ్యం రూపంలో పిక్కు తింటున్న వాడే cm అనే నిన్ను ఏం చెయ్యాలి...
@varaprasadkaruturi6211
@varaprasadkaruturi6211 Жыл бұрын
నక్షత్రాలు నాయకులు కేనా, ప్రజలకు ఉండవా ?. ఒక్కడి నక్షత్రం 5 కోట్ల మంది ప్రజల జీవితాన్ని సంకనాకిస్తుందా ?. ఈ లాంటి సోది జాతకాలు చెప్పి చాలా సార్లు చెప్పి ఫెయిల్ అయ్యాడు.
@KalyaniSuki-gm7xl
@KalyaniSuki-gm7xl Ай бұрын
Jai Gurudev 🙏🙏🙏🙏🙏
@venkateswararaochintalapud1849
@venkateswararaochintalapud1849 Ай бұрын
ఇదే నిజమయ్యేలా ఉంది..ఫ్యాన్ ప్రభంజనం.. మహిళా నీరాజనం..జగన్ సునామీ 150 సీట్లు పై మాటే....❤
@patchavamurali
@patchavamurali Жыл бұрын
Jai TDP jai Chandra Babu
@hyderabadfullhomecleaning2719
@hyderabadfullhomecleaning2719 Жыл бұрын
Jai jagan 🐅
@newsforviews8391
@newsforviews8391 Жыл бұрын
​@@hyderabadfullhomecleaning2719 Jagan chritain kadha ...nakstharlu applicable kavu
@uday121
@uday121 Жыл бұрын
Pspk cm 2024❤
@user-jf3jx6ow3e
@user-jf3jx6ow3e Жыл бұрын
Avakapotye gundu kotinchuko bro
@uday121
@uday121 Жыл бұрын
@@user-jf3jx6ow3e nik andhuku bro
@vinayturubilli8786
@vinayturubilli8786 Жыл бұрын
😂😂😂
@G.S.S867
@G.S.S867 11 ай бұрын
TDP JSP Pothu tho elections ki velte CBN kada bro CM candidate
@uday121
@uday121 11 ай бұрын
@@sandeepreddyseella8743 sare nuvu avu mari 😂😂
@dhananachaitanya4263
@dhananachaitanya4263 Ай бұрын
Ok namo Venkateshaya ji 🙏🪔🪔
@komkar718
@komkar718 6 ай бұрын
అంటే ఇప్పటి వరకు శని రాష్ట్రన్ని ఏలుతున్నడ స్వామి
@ravirajanrajan8168
@ravirajanrajan8168 11 ай бұрын
అన్నం తినేవాడు ఎవ్వడు వోటు వేయరు వైసీపీకి
@murthyperi8724
@murthyperi8724 Жыл бұрын
వాళ్ళ జాతకంలో శని ఏ స్థానంలో ఉందో కానీ, రాష్ట్రానికి మాత్రం శని పట్టకుండా ఉంటే చాలు..
@user-qk3ey1hm5l
@user-qk3ey1hm5l Ай бұрын
🍁 ఆంధ్రప్రదేశ్ 2024 లో జరిగిన ఎన్నికల్లో ఎవరు ఏ పార్టీ గెలుస్తుంది అనే ఉతకంఠ త అందరిలోనూ నెలకొని ఉంది.175 మంది MLA లు 25 మంది ఎంపీ ల భవిష్యత్ ఆధారపడి ఉంది. చాలా మంది ఓటర్ లు, ప్రజలు ఏ పార్టీ అధికారం లోకి వస్తుంది అని ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. కొన్ని జిల్లాల లో వందల కోట్లలో బెట్టింగ్ లు కట్టిన వారు నరాలు చిట్లి పోయే టంతగా ఎదురు చూస్తున్నారు. కొందరు సర్వే ల మీద ఆధారపడి బెట్టింగ్ లు కడుతున్నారు. మరి కొద్దీ మంది జ్యోతిష్యం, 🐦చిలుక జ్యోతిష్యం, గవ్వలు,...ఆధారంగా ఎవరు సీఎం ఆవుతారు అని ముందుగానే తెలుసుకొనే వారు ఉన్నారు. కానీ ఎక్కడో అనుమానం... ఈ అనుమానాలను పఠాపంచలు చేస్తూన్నది న్యూమరాలజీ. న్యూమరాలజీ అదే సంఖ్యశాస్త్రం. సంఖ్య శాస్త్రం ఆధారంగా ఎన్నికలు జరిగిన తేదీ 13-మే ఈ 13 సంఖ్య దురదృష్టం నకు చిహ్నం. రేపు జరగపోయే కురుక్షేత్రం సంగ్రమం లో ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు అర్జునుడు అనే డైలాగ్ బాగానే ఉంది కానీ కురుక్షేత్రం యుద్దానికి ముహూర్తం బాగోలేదు.. అదే 13 మే. మే 11 రెండవ శనివారం,12 ఆదివారం ఈరోజుల్లో ఎలక్షన్స్ జరుపలేదు. ఎందుకు? మే 13 ఈ దురదృష్ట మైన సంఖ్య అధికార పార్టీ కి నష్టం చేకూరుస్తుంది. అంటే ప్రతిపక్షానికి టీడీపీ + బీజేపీ + జనసేన కు లాభం. అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తాడు అన్న మాట. అధికారం లోకి రావడానికి చంద్రబాబు కు అవకాశం మెండుగా ఉంది.🙏 Cell No: 9550499028
@jyotshmultimedia
@jyotshmultimedia 28 күн бұрын
Who is watching after 2024 elections like here jai tdp
@gouthamkanuku2221
@gouthamkanuku2221 11 ай бұрын
Wow.. Superb సామి . నువ్వు isro లో join అవ్వు. వాళ్లకు ఖర్చు తగ్గుతుంది. ఇంట్లో కూచోబెట్టి గ్రహాలు తిప్పుతావ్.
@Dcb7498
@Dcb7498 Жыл бұрын
CBN CM ❤
@ramakrishnaannepu9728
@ramakrishnaannepu9728 7 күн бұрын
దీనిని బట్టి చూస్తే నువ్వు చెప్పే జాతకం కూడా అబద్దం
@adapalanikhil1715
@adapalanikhil1715 Жыл бұрын
Yavvaru CM karuu one and only venu swayam maa CM avthaduu😊😊😊😊
@janardanadev3845
@janardanadev3845 Жыл бұрын
దేవుడా మళ్ళీ నీ శక్తిని ప్రదర్శించు.
@venkataramanapalakonda6487
@venkataramanapalakonda6487 Жыл бұрын
Jai pk
@balakrishnav1444
@balakrishnav1444 Жыл бұрын
రామారావు గారు కూడా ఎలినానాటి శని ఉన్నప్పుడే 1983 లో సీఎం అయ్యారు.
@chandubhaskararao4018
@chandubhaskararao4018 Ай бұрын
❤jagan kadu. CBN CM Babu....❤❤❤
@kamamshikolla5173
@kamamshikolla5173 Жыл бұрын
Next AP cm CBN jai tdp leader
@veerendravijay6823
@veerendravijay6823 Жыл бұрын
Meeru manchi astrologer avvachhemo kaani maa ap lo jagan inkaa eppatiki gelavaledu...
@trinadharaoanem3908
@trinadharaoanem3908 Ай бұрын
Jai Janasana TDP BJP 🔥🔥🔥
@arunapriyadarsini9107
@arunapriyadarsini9107 27 күн бұрын
Assalu meku emi teleedhu.. 5 years nundi mee videos anni follow avuthu ... 🙆‍♀ Meeku nadusthundhi Shani
@satishvenky365
@satishvenky365 Жыл бұрын
Next CM CBN ❤❤❤
@venkateshpydakula1883
@venkateshpydakula1883 Жыл бұрын
Next CM Babu garu
@yashaswinilucky1886
@yashaswinilucky1886 Жыл бұрын
Anta ledu
@vinayturubilli8786
@vinayturubilli8786 Жыл бұрын
😂😂😂
@balumaharaj1397
@balumaharaj1397 Ай бұрын
పంచాంగలు కాదు స్వామి ప్రజా నాయకుడు సేవకుడు.. అందుకే గెలుస్తాడు
@medurisitavani1858
@medurisitavani1858 28 күн бұрын
అయ్యా...స్వామి గారూ...ఇక రిటైర్ అవండి...మీరు చెప్పేది నిజం కాదని తేలిపోయింది మరి.
Haha😂 Power💪 #trending #funny #viral #shorts
00:18
Reaction Station TV
Рет қаралды 15 МЛН
Вечный ДВИГАТЕЛЬ!⚙️ #shorts
00:27
Гараж 54
Рет қаралды 12 МЛН
ИРИНА КАЙРАТОВНА - АЙДАХАР (БЕКА) [MV]
02:51
ГОСТ ENTERTAINMENT
Рет қаралды 8 МЛН
WHO DO I LOVE MOST?
00:22
dednahype
Рет қаралды 78 МЛН
Election Results 2024 LIVE - TV9
11:54:57
TV9 Telugu Live
Рет қаралды 2,7 МЛН
Haha😂 Power💪 #trending #funny #viral #shorts
00:18
Reaction Station TV
Рет қаралды 15 МЛН