ఈ పాటలో ప్రతి అక్షరానికి ప్రాణం పోశారు. ఈ పాట ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. ఒక 100 సార్లు విని ఉంటాను. 🙏🙏
@PrathushaKatta Жыл бұрын
❤❤❤❤
@Sravani11shravya11Shravyamudhi Жыл бұрын
Edhi true prathi word lo meaning vundi
@renukac842 Жыл бұрын
It's true
@JkMobile-j6c10 ай бұрын
❤
@చక్రవర్తులహరిత3 жыл бұрын
నిజాయితీగా ప్రేమించే వారికి చివరికి మిగిలేది ఏడుపే ..
@ashokkumarakkala71722 жыл бұрын
Super bro
@durgahoney96152 жыл бұрын
Nijm miru chepindhi.....
@rajputon40512 жыл бұрын
Avunu bro😭
@Balajistudio68532 жыл бұрын
@@rajputon4051 b
@rajashekarammula72452 жыл бұрын
@@rajputon4051 Q1q@@1
@Lovepainquites2 жыл бұрын
ఈ సాంగ్ వింటే మతిపోతున్నది సూపర్ అస్సలు ఇలాంటి లిరిక్స్ రాసిన పాడిన వారికీ 🙏🙏🙏సూపర్
@dhanadhana89352 жыл бұрын
Mathi kadu praname pothundi
@ABHINANDAN_123 Жыл бұрын
S
@Attitudeboy-kq9kt Жыл бұрын
😂❤❤❤❤❤ 3:28 ❤love😢😢
@mandhaharish96273 жыл бұрын
వామ్మో....వింటుంటే కళ్లలో నీళ్లు వస్తుంది..... ప్రాణం పెట్టి పాడారు.... సూపర్ గా పాడారు మేడం.... ఇలాంటి పాట ని ఇచ్చినదానికి....చాలా చాలా ధన్యవాదాలు🙏🙏
@nageshnagu79392 жыл бұрын
B171
@p.kumarks282 жыл бұрын
Yeah.... Your right 👍
@theemperor5352 жыл бұрын
Uko uko
@pavanpenumarthi5835 жыл бұрын
ప్రేమించి మోసపోయిన వాళ్లకు ఈ పాట అంకితం ఈ పాట పాడిన వాళ్లకు ధన్యవాదాలు
@keshavikeshavi58325 жыл бұрын
Yeah it is true
@kissudhanu..5 жыл бұрын
O
@dheevenamamidala90145 жыл бұрын
Yes , it's true
@doniswami53145 жыл бұрын
Pavan Penumarthi Hi
@bhagathbirru77065 жыл бұрын
nejam bro
@sarvepalliajaykumar5535 Жыл бұрын
ఎవ్వరిని గుడ్డిగా ప్రేమించు కూడదు సర్వ నాశనం అవుతాము 🌹🌹🌹🌹🙏🙏🙏🙏
@SarojiniS-pf7jz5 ай бұрын
😊
@JasminenivaganiNivagani5 ай бұрын
Yes sir 😀😊
@TejasriGuddati3 ай бұрын
😂😊
@bnaveen15313 жыл бұрын
చిరకాలం ప్రేమికుల హృదయాలలో నిలిచి ఉండే పాట ఇది.♥️💕💐💐💐,🎶🎶🎶
@ammulu.l87672 жыл бұрын
Super song
@KonthamhemaHema9 ай бұрын
Super
@KonthamhemaHema9 ай бұрын
I love u song
@drajini15224 жыл бұрын
Superrrrrrrrrrr song oka ammai premalo padey badhani e pata rupamlo chala baga chupincharu heart touching song.e pata rasina variki 🙏🙏🙏🙏🙏.thanks a lot
@dudekulasaihussain10533 жыл бұрын
Thank you bro
@Nagaraju-mw1qy4 жыл бұрын
ప్రేమ ఎంత గుడ్డిది అంటే అమ్మని నాన్నని కూడా మర్చిపోయేలా చేస్తది 🌹🌹🌹🌹🌹
@gahgahdargahgahdar66654 жыл бұрын
I, Love, You,, sarr
@pothagallavennala73623 жыл бұрын
Yes nijama
@gantedachandrasekhar63752 жыл бұрын
🙏🙏
@sumalathasumo4172 жыл бұрын
Yes right
@sushmithachekka13942 жыл бұрын
Avunu
@padmakuppili4561 Жыл бұрын
ప్రేమ వల్ల పొందే ఆనందం శాశ్వతమో కాదో తెలియదు... కానీ ప్రేమ వళ్ళ పొందే దుఃఖం మాత్రం శాశ్వతం.. మరో జన్మంటూ ఉంటే మల్లి కలిసుండాలి అనుకుంటున్నా...... 💔💔
@chandrachandra6913 Жыл бұрын
I Love 💘song
@gselvi4679 Жыл бұрын
Babu❤Selvi
@manikantachikkam3060 Жыл бұрын
True
@santhoshn8482 Жыл бұрын
Chala correct ga cheaparu
@BTBadhri Жыл бұрын
❤❤❤❤❤
@chanduchindham8938 Жыл бұрын
ఈ పాట రాసిన వారికి శతకోటి వందనాలు
@MAxX.ChinnA5 жыл бұрын
స్వచ్చమైన ప్రేమ నిశబ్ధపు కన్నీటిని తెప్పిస్తుంది మిత్రమా... ఆ కన్నీటికి కారణం గాయపడిన మనసు..😢🙏
@jassu_____29673 жыл бұрын
💔నిజమైన ఆడపిల్ల ప్రేమ ఎలాంటిదో ఈ సాంగ్ వింటే చాలు 💔pls boys లేడీస్ నీ మోసం చేయద్దు 💔
@madhusudhanreddymadhu61853 жыл бұрын
Manalni mosam cheyocha vallu
@jassu_____29673 жыл бұрын
@@madhusudhanreddymadhu6185 బ్రో మనము హర్ట్ చెయ్యడం వల్లే కదా వాళ్ళు మోసం చేసేది 🙄 ఒక ఆడపిల్ల నిన్ను ప్రేమించుంది ఆంటే ఆ ప్రేమను ప్రేమించడం నీ వల్ల కాదు
@maheshwari1533 жыл бұрын
Yes broo
@magakumari23353 жыл бұрын
Hello
@jassu_____29673 жыл бұрын
@@magakumari2335 hello
@viswagurusrivedhanivas90782 жыл бұрын
గత జ్ఞాపకాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు కు చేసే పగిలి అలసి పోయిన గుండెలకు మరో సరి ప్రాణం పోసిన పాట కన్నీటి పర్వతము
@VenuMagapati Жыл бұрын
ఎవరిని ఎక్కువ ప్రేమిచకూడదు ఒకవేళ ప్రేమించిన నమ్మకూడదు బ్రోస్ 😢😢😢
@prasadsathurisp23413 жыл бұрын
ఈ పాట వింటుంట్టే నువ్వే గురుతోస్తావ్ నేస్తమా.. R/S కాలం చేసిన తొందరలో ఎడబాటయ్యం... అయినా ఎపుడు నువ్వు నా గుండెల్లో ఉంటావ్... గుండె ఆగే వరకు ఇంకా నేను మానసికంగా బ్రతీకే ఆలోచన లేదు నేస్తమా... మరో జన్మ అంటూ ఉంటుందో లేదో..!నువ్వు -నేనూ ఎప్పుడు మాటలు రాని, ఎల్లలు లేని తీరాలమే సుమా... 💞
నేను మనస్పూర్తిగా ప్రేమించాను అందుకే నాకు కన్నీళ్లు ఆగడం లేదు. నా మనసు maruvalekundhi నా మనసు లో ఉన్న ప్రేమని 😢😢😢😢😢
@krishnakittu16723 жыл бұрын
Nice sang
@nagarajubhupathi35133 жыл бұрын
Same Anna nenu kuda alage premincha
@nageshyadav8323 жыл бұрын
Yes
@nageshyadav8323 жыл бұрын
I love Aruna
@narayanaea63623 жыл бұрын
Aduti variki Leni bada manaku ANDUKU manam chala dairyamga undi mana life baguchesukovali
@umarani9512 жыл бұрын
ఉమా నువ్వు లేక పోతే నేను ఉండలేను... నేను నిన్ను రెప్ప పాటులో ఇష్టపడ రెప్ప మూసేవరకు మర్చిపోలేను.........😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@lpcreations8365 жыл бұрын
అన్న ఈ పాట విన్టుంటే నాకు నా బంగారం గుర్తుకొస్తుంది నా Situation Ki చచ్చిపోవాలనిపిస్తుంది 🚫బంగారం మిస్ యు రా..........😭 👉ఐ లవ్ This Song👈 💖💖💖💖💖
@narsimlunarsing7313 жыл бұрын
మర్చిపోలేని జ్ఞాపకాలు మళ్లీ మళ్లీ గుర్తొస్తున్నాయి ఈ పాట వింటుంటే😭😭😭
@sureshkhalnayak75462 жыл бұрын
Vjgr
@swapnatalachandi28742 жыл бұрын
👌👌👌👌💔💔💔💔💔💔 love u
@khemakhema7682 жыл бұрын
Avunu
@aspotti24552 жыл бұрын
Hii
@swapnatalachandi28742 жыл бұрын
Hii
@satishkumra85935 жыл бұрын
Elanti soings enka kavali...super super superrr
@SwathiSwathi-jv7ks5 жыл бұрын
satish kumar ,hai
@SwathiSwathi-jv7ks5 жыл бұрын
hai
@mallashnaduimallish72405 жыл бұрын
😍😍😍😍😍😝😝🤑🤑🤑🤑😭😭😭😭
@dhanalakshmis78145 жыл бұрын
satish kumar nuvvu super
@elishaelisha90625 жыл бұрын
satish kumar ok
@niridisathyanarayana76082 жыл бұрын
ఎవరిని ఎక్కువగా ప్రేమించకూడదు
@mmurali55862 жыл бұрын
avunu bro
@mskmanikantabittu86512 жыл бұрын
Yes anna
@manjumanujula47282 жыл бұрын
@@mskmanikantabittu8651 *,
@introvert63522 жыл бұрын
parents ni akka chellallini ni thappa
@gaganganesh11682 жыл бұрын
100%
@arjunreddy25624 жыл бұрын
E song naccina vallu like kottandi super sang ♥️🎧💔💔💯
@JayaJaya-xh6wi4 жыл бұрын
A
@anjianji38934 жыл бұрын
💯💔😭👍👎
@chikkavarapuchanti84043 жыл бұрын
Esong
@ppodilamma21852 жыл бұрын
@@anjianji3893 ps
@laxmisoma50566 жыл бұрын
ఈ పాట రాసింన వారికి చాలా చాలా థ్యాంక్స్ పాట చాలా బాగుంది
@sreenivasulut75026 жыл бұрын
Super song bro
@pradeepgoud24026 жыл бұрын
Super song
@mohdsohail40786 жыл бұрын
Laxmi soma Nikki
@mudentidurgaiah41026 жыл бұрын
Supper song Kada heart touching I love this song😊😁😊😊😂😃😁😁😂🐶🐶🐶🐶🐶🐶🐶🐶
@pottakumar93826 жыл бұрын
Ksatya b
@vickyvisuals4 жыл бұрын
Singer "Swetha swara "sweet voice + music + lyrics = Amazing🤗👏👌
@sirig11682 жыл бұрын
Super comment
@rameshnaidu40583 жыл бұрын
లవ్ ఫెయిలర్స్ మాత్రమే ఇక్కడ లైక్ చెయ్యండి.❤️
@KalpnaBankar Жыл бұрын
❤😂🎉😢😮😅😊😅 7:21
@KalpnaBankar Жыл бұрын
❤😂🎉😢😮😅😊
@KalpnaBankar Жыл бұрын
😂🎉🎉😢😢😮😮😊😂❤
@KalpnaBankar Жыл бұрын
I love you😅😮😢🎉❤
@rameshnaidu4058 Жыл бұрын
@@KalpnaBankar hai
@vimalabindhu17964 жыл бұрын
చావు బ్రతుకు రెండింటి మధ్యన దేవుడు ఆడే ఆట లా విడదీసాడు నిన్ను నా నుంచి మనసంటూ లేని రాయిలా చరిత లోని గెలిచినా ప్రేమకు 💕💕💝 శక్తులు ఏమి లేవురా పోరాడితే ఓటమంటూ రాదు నాకై యుద్ధం చేయరా
@SathishKumar-ot9pm Жыл бұрын
❤❤❤
@agouri7760 Жыл бұрын
S
@chpremsagar96456 жыл бұрын
ప్రేమలోఉన్న బాధను ఒక్క పాటలో చెప్పారు💔💔💕
@lovelybhanu21956 жыл бұрын
ch prem sagar 😰😍😍😍😍😍😛
@lovelybhanu21956 жыл бұрын
ch prem sagar 💻🎁💝💝💝💝💝💝🎒
@kalyanreddyvari75356 жыл бұрын
Sravani 🌭🍔🍎🌹🌷💞❣️🖤💋💋💕 love you
@chpremsagar96456 жыл бұрын
@@lovelybhanu2195 👍
@nandhubujji88726 жыл бұрын
ch prem sagar fs
@sravaniannamdevula19323 жыл бұрын
ఎంత గుడ్డిదో నా మనసు, నిన్ను మరువ లేనంటది. ఎంత పిచ్చిదో నీకు తెలుసు, నిన్ను వీడి వుండనంటది. నా గుండెల్లో నువు దాగి వున్న, నీకు దూరమై నేనున్నా, నా కళ్లలో నువు నిండి వున్న, నీ ఎడబాటులో తడిసున్నా… ప్రాణమా… ఓ! ప్రాణమా… ప్రాణమా ఈ జన్మలో నీ స్నేహం చెరిగి పోదని. నీ చుట్టూ ఆకాశమల్లే, నీ వెంటే వస్తున్నానంటూ… కన్నీరు కబురంపలేదా… ఒక్కసారైన నిను చేరలేదా… నే కదులుతున్న రాయి కాదని, నా చెలిమి గురుతు చేయలేదా… ప్రాణమా… ఓ! ప్రాణమా… నా ప్రాణమా… ఆ… నీకుమల్లే స్వేచ్ఛగా, ఎగిరే రెక్కలు నాకు లేవుగా… కన్నపేగు బంధాన్ని తెంచి, చీకటి నింప లేనురా… భూమి వీడి ఆకాశమల్లే, దూరంగ నేనుండ లేనుగా… నీకు దూరమయ్యే రోజే, నాలో ఊపిరి వుండదురా… ఎన్ని చీకట్లు సూర్యున్ని ఆపినా… మళ్లీ సూర్యుడి రాకను ఆపునా… నిను నా నుండి దూరం చేసినా, నీతో వందేళ్ల పయనం ఆపునా… ప్రాణమా…స్నేహ బంధమా… ప్రాణమా ఈ ప్రేమలో అమృతం అందుతుందంటే, సాగరాల విషమొచ్చినట్టి, తనరూపం మార్చేసుకుంది. మౌనాన్ని తెంచిన బంధమా, నన్ను చేరలేని నీ దూరమా… నా గుండెల్లో నిండిన రూపమా…. నేను ఎండమావి కాదు స్నేహమా… ప్రాణమా… ఓ! ప్రాణమా… నా ప్రాణమా… నా … కళ్లలోన కన్నీరు దాచి నవ్వుతు నేనుండ లేనుగా… గుండెల్లో నీ రూపం దాచి ఇంకో చేయి అందుకోనురా… కంటి పాప దాచిన స్వప్నాన్ని నిజమల్లే మార్చిన ప్రేమనీ… సాగరాన కూలిన నావల, ఒంటరిని చేయలేనురా… నేను నిను వీడి ఎక్కడున్నా… నీ ఊహల్లోనే బ్రతికున్నా…. నేను చెరిగిపోని స్నేహ గీతమే, చూపు దారుల్లో నే సాగుతున్నా… ప్రాణమా… పంచ ప్రాణమా… ప్రాణమా నీ తోడుగా, వందేళ్ల బంధముందని. ఇంద్రధనస్సు రంగులమల్లే, నీ స్నేహం అందుతుందనీ… ఆశల్లొ నే బ్రతికున్నా, అక్షరాల కావ్యమౌతున్నా, నీ కళ్లా కపటం లేని ప్రేమలో, నేను ఒంటరై నిలుచున్న. ప్రాణమా… ఓ! ప్రాణమా… నా ప్రాణమా… చావు బ్రతుకు రెండింటి మధ్యన దేవుడు ఆడే ఆటల, వీడదీశాడు నిను నా నుండి మనసంటు లేని రాయిలా, చిటకలోన గెలిచిన ప్రేమకూ… శక్తులు ఏమి లేవురా… పోరాడితె ఓటమంటు రాదు నాకై యుద్ధం చేయరా… నే మొక్కల్లే రాలుతున్నా… చితిమంటల్లో కాలిపోతున్నా… నా ప్రేమలోని నీ పేరుని, పచ్చ బొట్టల్లే నే రాసుకుంటా… ప్రాణమా… ఓ! ప్రాణమా… ప్రాణమా నీ స్నేహమే, చెరిగిపోని జ్ఞాపకమయ్యి, ఏడేడు జన్మలో నువ్వే తియ్యని నేస్తానివై… గుండెల్లో నువ్వుండి పోవ, ఒక్కసారైన నన్నల్లుకోవ, నా చేతిపైన ఆ గీతలా… నా తోడుగా నువ్వుండి పోవా… ప్రాణమా… ఓ! ప్రాణమా… నా ప్రాణమా…
@gopikarangoli3 жыл бұрын
Nice
@logilogeswari35743 жыл бұрын
Super
@rameshnaidu40583 жыл бұрын
థాంక్స్ మిత్రమా.
@logilogeswari35743 жыл бұрын
Mm
@yeshuallu70493 жыл бұрын
మిస్టిక్స్ ఉన్నాయ్
@sireeshalikith14454 ай бұрын
ఈ లోకంలో ప్రేమ అనే పదాన్ని తీసేస్తే చాలావరకు మనం సంతోషంగా ఉంటాం లేదంటే జీవితాలు కోల్పోయి చీకట్లో ఉండాల్సి వచ్చింది అదేంటో ప్రేమకు ఉన్నంత పవర్ మనిషి జన్మకు లేదు దానిలో మునిగిపోతే వాళ్లే ప్రపంచంగా ఉండిపోతాం లైఫ్ ఫెయిల్యూర్ వాళ్ళు ఒక లైక్ వేసుకుందామా😢😢
@shirireddysiri14414 жыл бұрын
Super one of the best songggggggg manasuloni badani e song cheptundi same na situation kuda yentha yedchina kuda bada matram thagatm ledu thanks bro for giving this song heartouching 💗💗💗
@meerachennuri24766 жыл бұрын
ఈ పాట రాసిన సిందూరం రమేష్ గారికి మరియు పాడిన వారికి నా సెల్యుట్ మీరా చెన్నూరి బయ్యారం
@abhilucky14705 жыл бұрын
Rachana :sindhooram ramesh Gaanam:swetha ramesh
@renuvalala94305 жыл бұрын
Thanks
@prashanthchinni85895 жыл бұрын
Supar song
@niradirameshniradiramesh99285 жыл бұрын
Super song love u my dear
@saikasa62425 жыл бұрын
amayilu mosam chestaru ana andaru e song vinali apudu telustundhi ma badha
@sbtchannel94725 жыл бұрын
Very very nice song nenu Chala sarlu vinna ee song Chala bagundi
@kandhukooripallavikandhuko86435 жыл бұрын
Nen Kuda Chala vintage e song naku kuda eshtam
@jassujaswanth92445 жыл бұрын
Y
@jassujaswanth92445 жыл бұрын
Soper
@sushmachennaboina10275 жыл бұрын
Sbt Channel
@ViswaViswanath-mh7vt5 жыл бұрын
Sushma Chennaboina super
@surekhadayandnightviews2369 Жыл бұрын
మనం లవ్ చేసినపుడు ఎంత హాపీ గా ఉంటుందో🥰🥰🥰🥰 లవ్ ఫైలుర్ అయినపుడు వుండే బాధా 10 రెట్టుల్లు బరించ లేనంత పెయిన్ ఉంటుంది 😭😭😭😭
@sureshyadavkurra6648 Жыл бұрын
Ndhk maaa ntha badha ntey nv select chesukuna person correct kadhu kadhu nv correct ni thappem ledhu
@YGopal-bb9il Жыл бұрын
Hii
@YGopal-bb9il Жыл бұрын
Hi
@surekhadayandnightviews2369 Жыл бұрын
@@YGopal-bb9il Hii
@YGopal-bb9il Жыл бұрын
Medam nivu doctor na
@manyamharientertinament94056 жыл бұрын
ఇంత చక్కటి పాడిన గాయకురాలికి మరియు లలిత ఆడియో &వీడియో వారికి ధన్యవాదాలు
@LalithaAudiosAndVideos6 жыл бұрын
Thanks brother Thanks 💐💐💐💐💐💐💐💓💓💓💓💓💓🙏🙏🙏🙏🙏🙏
@mdhajebaba36506 жыл бұрын
Hariraj thangul
@charancherry10396 жыл бұрын
Hariraj thangul Raj kdlr 143 www
@shankarkommu93246 жыл бұрын
superb song fantastic
@banukasunuei44136 жыл бұрын
Hariraj thangul night
@madasumaruthi69546 жыл бұрын
నా గుండెల్లో నీలిచి పోయింది పాట సూపర్ అని సింపుల్ గా చెప్పాలెను ..Swetha Madam Voice Super Madam మీకు అభిమాని అయిన సూపర్ సూపర్ మేడమ్ ఎంత చెప్పినా తక్కువే
@LalithaAudiosAndVideos6 жыл бұрын
Thanks brother Tq
@srikanthgurram59886 жыл бұрын
Superb female voice
@sreemounika25126 жыл бұрын
Super e song vittuteee pichekuttudii
@neelimakandi53606 жыл бұрын
maruthi madasu very nice friend
@maheshbandaru80235 жыл бұрын
నిజమైన ప్రేమకు మిగిలేది కన్నీరే
@rajashekharyadhavsalla49315 жыл бұрын
Bayya superga esong padinanduku tanks
@chinthakayalapraveenkumar73125 жыл бұрын
Mahesh Bandaru
@nukapogupraveen30455 жыл бұрын
Mahesh Bandaru
@nagarajureddynaga31165 жыл бұрын
So ooooo oops nice👌👌
@someshgoud49185 жыл бұрын
Kadhu
@bujjipulleru66433 жыл бұрын
నువ్వు ఎప్పుంటికైనా నా దగ్గర కి వస్తావని ఒక్క చిన్ని ఆశ నా మీద ప్రేమని చంపుకుని పరిస్థితులు బట్టి నన్ను దూరం పెడుతున్నావుగా
@kushi25842 жыл бұрын
Ma prema kuda ni lantide sister... Pranam poyentha bhada vunna kuda... Situations ni batti bhada ni bharisthu... Nannu duram chesukuntunadu....
@tprashanthprashant76455 жыл бұрын
అన్న పాట ఎలా అంటే చెప్పలేము హార్ట్ టచ్ చేసావు అంత సూపర్
@aprebelgaming74095 жыл бұрын
Ss
@karrirambabu74185 жыл бұрын
Super song I love song bro
@vadlurisrinivas62535 жыл бұрын
Awesome song bro
@elonmusk5565 жыл бұрын
😫
@cherayadaiah48565 жыл бұрын
Supar
@thanmayeedoodam52684 жыл бұрын
Abbai Lake kaduuu ammai laki kuda Love failures untai ani ee song chusaka arthm chesukondi Super song nd ❤️ touching liyrics
Nee Song Anni Sarluu vinna kuda Malli Malli vinali Anipisthundi
@nareshmunugu99454 жыл бұрын
నేను చనిపోయే వరకూ పాట వింటునె వుంటాను....
@manjuladasari90494 жыл бұрын
Vinu
@kondaiahenguturi82674 жыл бұрын
La
@m.saraswathim.saraswathi58434 жыл бұрын
Aood
@snajimullasnajimulla47114 жыл бұрын
❤❤❤❤
@varam2934 жыл бұрын
Nenu kuda
@Chinnuchinny39787 жыл бұрын
నిజమైన ప్రేమను దూరం చేసుకున్న ప్రతి అమ్మాయి గుండె పడే వేదన ని పాటలో పలుకుతుంది...
@smpornalauksme99986 жыл бұрын
had
@ameenshaik52566 жыл бұрын
Nice song Nice voice Nice ...........
@baleshdarling39506 жыл бұрын
akila
@baleshdarling39506 жыл бұрын
bonagiri aleelu
@LakshmiGanesh-dz6iu6 жыл бұрын
Super
@madhuyakala915 жыл бұрын
What a song it was heart touching 😭😭😭😭😭😭 ప్రేమ అనేది ఎందుకు ఎలా పుడ్తుందో తెలియదు కానీ .. ప్రేమలో ఉన్నప్పుడు చాలా బాగుంటుంది.. ప్రేమ లో ఓడిపోతే మనం ఇష్ట పడ్డ వారు మనల్ని వదిలి వెళ్తే ఆ బాధ చవుకన్న దారుణం ... 🙏🙏🙏 జాగర్త ఫ్రెండ్స్ ..దయేచేసి ఎవరు అల మోసం చేయకండి 😭😭😭
నేను చేసిన తప్పేంటో తెలుసా ప్రేమించడం అందుకె ఏడుస్తున్న నా ప్రాణం లో ఊపిరి ఉన్నంతవరకు 😥😥😥😥😥😥😥😥😥😥😥 నేను ప్రేమించే మనిషి నా కళ్ళ ముందే ఉంటాడు కనుక
@shekarp40263 жыл бұрын
Same
@UBXRPrema3 жыл бұрын
Same
@milm82403 жыл бұрын
🏞📞😂
@rameshnaidu40583 жыл бұрын
నేను అంతే నేస్తమా ❤️
@narayanaea63623 жыл бұрын
Miru chala dairyamga undali anduku ante manalni mosam chesinavallu manalni chusi adavali please be courage 👍👍👍👍👍👍
@naturalboygopigadu3262 жыл бұрын
😭😭😭😭miss you జయలలిత నాకోసం మళ్ళీ రావా ఒకసారి నిన్ను చూడాలని వుంది ❤️❤️❤️❤️ దేవుడా నాకు జయలలిత ను చూపించు స్వామి
@kamaepallimadhanmohan9111 Жыл бұрын
👌👌
@kannalijanakiram6674 жыл бұрын
E song nachina vallu like cheyamdi super 🎶💗💓💗💗
@karthik12755 жыл бұрын
నాకు బాగా నచ్చింది ఎంత గొప్ప పాట నాకు మాటలు కూడా రావట్లేదు
@maruthiprasad6204 жыл бұрын
Super song
@krishnapulipati77794 жыл бұрын
Super
@banothkishan46124 жыл бұрын
L pl LM m.. Mn mn mn mn mn
@podila.venkateswarlu.94774 жыл бұрын
Excellent song
@bhagyasri96564 жыл бұрын
Nakuda super song
@gollashivayadav66434 жыл бұрын
2020 lo e song vine vallu like kottandi💕💕🙏🙏
@guna11274 жыл бұрын
Super
@vynalamahesh54774 жыл бұрын
Super
@kanchanasiva17494 жыл бұрын
Fjgdkg
@sainadhsapasetti24244 жыл бұрын
Hi
@parameshkuthatl52344 жыл бұрын
Hiíi
@velagasathish9910 Жыл бұрын
Super 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌 voice sister really heart touching song vintunte Naku edupochesthundhi chala chala chaaaala bagundhi song enni sarlaina vinalanundhi
@m.v.r.s33473 жыл бұрын
Singer voice is excellent Every heart enjoys the depth of the song
@nallamarivenkatasubbaiah86423 жыл бұрын
1
@Bhavya_Varma5 жыл бұрын
Chala patha gnapakalu aenno guruthuku thesthunayii E pataa loved it Lotzzz this Sng nailed it lved itt🤗V.......
@saikosuri93025 жыл бұрын
Hi
@mahaboobpasha4535 жыл бұрын
Super super super
@mohdvaseedvaseed95515 жыл бұрын
.
@kummariyadhaiah94645 жыл бұрын
Hai
@rameshmadineni70044 жыл бұрын
anna epaata chala bagundi yenta vinna malli vinalanipistundi supar saang anna
@supremeherosurya71056 жыл бұрын
Wowwwwwwwwww సూపర్ సూపర్ సాంగ్ అసలు మాటలు లేవు చెప్పడానికి అంతా బావుంది 😘😘😘😘😘😘😘😘😘😘😘
@lovelyraksha56406 жыл бұрын
Supr chepparandy
@jswamy20086 жыл бұрын
Bujji Suresh 😜😜😜😜😜😜😁😜😜😜😜😜😜😜😈😁😜
@manikanta72706 жыл бұрын
satish
@manikanta72706 жыл бұрын
reble.satish
@manikanta72706 жыл бұрын
sad
@padmakuppili45612 жыл бұрын
స్వచ్ఛమైన ప్రేమను దూరం చేసుకున్న.... ఆడపిల్లపడే ఆవేదన..... నిజమైన ప్రేమకి విలువ లేదు......💔💔
@upendarpavurala47542 жыл бұрын
Yes ra
@srikanthyadav62642 жыл бұрын
Meeru love chesara
@padmakuppili45612 жыл бұрын
Yes
@narigoddi8670 Жыл бұрын
Hi
@narigoddi8670 Жыл бұрын
Hello
@kalpana40205 жыл бұрын
Super song evaru padaro gani verry verry super❤❤❤❤❤
@shaikshaik25574 жыл бұрын
Supar.song.💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔my420missu
@thrivenihyma4734 жыл бұрын
💞💞💞💞supar sis song
@thrivenihyma4734 жыл бұрын
Aba auna nijama eka. Chepu
@dollucherry55273 жыл бұрын
Super song nijaithiga premisthe chachevaraku kanniru thappadu 😂😂😂😂😂
@sandhyasam41036 жыл бұрын
E song enni sarlu vinna vinali anipesthondi, super song, chala eedupu vasthondi enni sarlu Vinna, I love this song, very very wonderful song, thank you sooooooooo Mach
@djduvvada80355 жыл бұрын
Same feeling yaaa
@sandysandy51325 жыл бұрын
Super song iam also. Felling so sad 😅😅
@gjagan41805 жыл бұрын
Have
@sureshss39555 жыл бұрын
yes u r right
@anjinaik37015 жыл бұрын
same felling
@SaiKiran-vw5rd4 жыл бұрын
nuv devudivi bhayya...ippatiki 2020 lo vine vallu like it
@meenakshivadde67234 жыл бұрын
Surrrrrrr song
@bhaskar.p33093 жыл бұрын
2021 also Nice song
@deepikagowripatnam7206 Жыл бұрын
కళ్లల్లోని కన్నీరు దాచు నవ్వుతు నేనుండలేను గా .........నాకు ఇష్టమైన సాహిత్యం❤
@gummasivaraj87783 жыл бұрын
నువ్వు నన్ను మర్చీపోయిన నేను నీన్ను మర్చీపోలేను..😓😓😓
Na pranam kosam rasaru ee pata love you potti am thara
@sivarama27055 жыл бұрын
Super
@alakuntlasunny60585 жыл бұрын
Really i love love love it
@nageshmarripally91742 жыл бұрын
అవును ప్రేమ గుడ్డిదే ఎన్నిసార్లు మోసపోయిన నువ్వే కావాలి అనిపిస్తుంది 💞💔💘🌹
@nithinnani72355 жыл бұрын
అరే dislikers అసలు మీరు మనుషులెన ఇంత మంచి పాటకి ఎలా కొట్టర్ర Dislike😠😠
@singariprasanth3755 жыл бұрын
Chetha lanjakodukulu ante bro vest na kodukulu
@saiprathwiksaiprathwik10694 жыл бұрын
Hi
@srinivasyenugula60174 жыл бұрын
Super song
@TrollingMawa204 жыл бұрын
Vallu kuda love failure guys ye bro ...Prema perutho ...Ammai donga premaku balaipoienavaru vallu
@satyanarayanakasiboina30934 жыл бұрын
Huwblwmodhay
@MittaganupulaSanthosh-wi2lx10 ай бұрын
2024 lo e song venavalu unnaru
@SaidalaVijay8 ай бұрын
ప్లప్. ఒ. 🌹బంగారం o. 🌹😅o😊మ్మవు మాల్ 😊
@arunsmileycreations72867 ай бұрын
Yes unamu
@chintalamahesh18717 ай бұрын
Mee
@balaswamyk72317 ай бұрын
❤❤1ßsz@@chintalamahesh1871
@SrilekhaNeelam7 ай бұрын
I ts me
@mahadevmahadev20424 жыл бұрын
E song 2020 vinevallu like dalo ji
@medigaddadreamstars77973 жыл бұрын
2020 kadhu 2021 ikkada
@niranjandora90753 жыл бұрын
Movie name
@nimmuraji18322 жыл бұрын
Yes..... Pranama o pranam...... Antha kante ekkuva prema undi... Ammayilaku Endhuku ardham chesukoruu telidii
@kavithachandusri2785 жыл бұрын
E song ante istam unna vallu oka like cheyyandi
@ganeshgani29614 жыл бұрын
Super song
@ganeshgani29614 жыл бұрын
Naaku alamte bhadhe unde
@Htg_naveen4 жыл бұрын
Super song 🤩 wow
@er85844 жыл бұрын
Super love song
@MshobaMshoba4 жыл бұрын
I love you song
@ishub35995 жыл бұрын
Na kosame e song padinattu undi 😭😭
@mammumammu20575 жыл бұрын
Why
@mkurmurthi6375 жыл бұрын
Aa song with valuable information Hats off to this song
@nageshpalada78613 жыл бұрын
Hii
@devilbalugamingyt98602 жыл бұрын
అవును నిజమే ఒక మనిషిని అంతలా ప్రేమిస్తే చివరికి మిగిలేది కన్నీరే... బహుశా అంతలా ప్రేమించకూడదూ అనుకుంటా... ,....
@sirishathirumalasetti87752 жыл бұрын
ప్రాణంగా ప్రేమించే వాళ్ళకి కన్నీళ్లు తప్ప ప్రేమ ఎప్పటికి దొరకదు నటించే వాళ్లదే రాజ్యం...ప్రాణంపోతే ఎలా ఉంటాదో తెలియదు కానీ దూరమైన ప్రేమ గుర్తొస్తే ప్రాణం పోయేనట్టే ఉంటుది....
@yellayyaakkaramani75484 жыл бұрын
💞💞💝💖💖💕My favorite song ee song antey ishtam💖💖💚💚💓💓 vunna vallu oka like vesukoni ❤️❤️❤️❤️❤️ I love this song 💞💞💖💖💕💕
@naveenr49494 жыл бұрын
Sprrrr song I love this song this is my favorite song
@rajukommuri18493 ай бұрын
ఈ పాట సారమెంతంటే ఓ వందేళ్ల జీవితం గడిపేయవచ్చు,ఎంతటి భావజాలం ఊందో, ప్రేమించిన తీరును ,వారు చేసిన త్యాగం మరువలేనిది,నేను అనే భావం మరిచి చచ్చేవరకూ ఎదుటివారిని ఏం స్వార్ధం లేకుండా,ప్రేమించడం చాలా గొప్ప.కంటికి కనిపించని ప్రేమ ఎప్పుడూ మరువలేం,అందులో ఏ నిర్వచనం ఉండదు.ప్రకృతి ఇచ్చిన వరమే ప్రేమ,మిగతావన్నీ, గత చరిత్రల అనుభవాలే.
@prasadhprasadhrao65015 жыл бұрын
ఎక్సలెంట్ సాంగ్
@itsmeAnuDarth5 жыл бұрын
Anna super song i laik song
@siribushipaka62755 жыл бұрын
l s 😥😥😥😥😥😵😵😵😵💔💔💔💔💔💔💕💕💕💕💕💔💔💔💣💣💣💘💘💘💘
@lingamsinger6235 жыл бұрын
Suapr song 😭😭😭😭
@gubbalachandu27475 жыл бұрын
I love my song
@gangadaramraju34164 жыл бұрын
నువ్వు నను మర్చిపోయా వేమో కానీ నినునేను మర్చిపోలేను అదే జరిగితే అది నాచివరి రోజు అవుతుంది నాగొంతు లో ఊపిరి ఉన్నత వరకూ నిను ప్రేమిస్తూనే వుంటా
@karthikkingkarthik61364 жыл бұрын
Super
@anegonimahender1204 жыл бұрын
Super
@yellaiahmudigonda20284 жыл бұрын
Supar
@sowjanyabngrm65624 жыл бұрын
Super 👌👌👌👌
@bingebalakrishna18284 жыл бұрын
Hxbtjfjhdtm
@bharghavipriya17745 жыл бұрын
Ammai manasu ardam cheysukuni padaru. Super hrt touching 😭😭👌👌👌
@hariprasadhari9606 Жыл бұрын
Never cry for the person who don't know the value of your tears 😭😭😭
@neelamahesh47732 жыл бұрын
ఆడైన మగైనా ఎక్కడైనా ప్రేమ ఒక్కటే కని అది మన ముందు జరిగే సంగటనల వల్ల తన రూపం మార్చుకుంటుంది.. కాబట్టి ప్రేమను అమీబా లా మారకూడదు అంటే మన మద్యలో ఎన్ని సమస్యలు వచ్చినా కొంతవరకే తీసుకోవాలి..... లేదంటే విరహమే.... ఈ విరహం తట్టుకోవడం అంటే గుండెల్లో విషాన్ని అమృతంలా మోయల్సిందే.....
@segojuamaravathi47454 жыл бұрын
అబ్బా ఎంత మంచిగా పాడారో 🙏🙏🙏
@krambabukumba91344 жыл бұрын
Supar
@krambabukumba91344 жыл бұрын
Abbaanthamanchigaabagaro
@gampalachandrapaul16203 жыл бұрын
@@krambabukumba9134 😂😂😂
@madhvacharya21123 жыл бұрын
Hi
@madhvacharya21123 жыл бұрын
Fh
@bollaganinaveen12375 жыл бұрын
This song dedicated to All love failures..💔💔💔
@saidulu.K6 күн бұрын
E pata entha andanga rasina variki padinavariki ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
@sarithasaritha1225 жыл бұрын
Really it's true in my life I cont forget u but nuvu ekaduna evaritho una I wish u r happyness Naresh kdm
@bathulaparamesh57225 жыл бұрын
Hi iam all so kdm
@mslakshmi-zt4by5 жыл бұрын
Thanks. You
@ismartchinna57165 жыл бұрын
Hi
@gayatrijakka23235 жыл бұрын
Super
@gayatrijakka23235 жыл бұрын
Super song
@nsquare_45 жыл бұрын
Excellent song Thanks to who's singing
@sridharamyasr33482 жыл бұрын
7minutise 21seconds song intha pedda song movie lo kuda ledhu superb I Love did song
Prema lo odipoyena Tarvatha elanti songs vinte kallaloki woter osthai...aaa Tarvatha matladali ani anipisthundi.. I like this song fentastic lyrics singing very nice...
@naveenkumar-il5gc6 жыл бұрын
True love ku eppudu otami undadhu okavela nenu love lo odipoyanu anukunte it may be not a true love
@hassanapuramveeramohan31466 жыл бұрын
Chan Sangeetha it's absolutely correct
@venuyadav21106 жыл бұрын
My love is gon
@vadeelakkivv89976 жыл бұрын
song katarnak I love you song
@vadeelakkivv89976 жыл бұрын
katarnak song ilik you
@kajavali895 Жыл бұрын
నిజానికి.ప్రేమగా. ఉన్నా.వాళ్ళ కి.కన్ని.తప్పావు
@srinunaikdesavathu99534 жыл бұрын
2020 lo like chesevallulike kottandi
@singapangasingapangavasude26195 жыл бұрын
సూపర్ సాంగ్ భయ్యా
@govindbandaru50204 жыл бұрын
సూపర్ హిట్ సా౦గ్
@saikrishnakondlepu10814 жыл бұрын
Voice ku oka like veskondi 👌👌👌
@ramavathhathiram92724 жыл бұрын
Love songs good. Feeling so. Sweet
@vgovinda92474 жыл бұрын
@@ramavathhathiram9272 H
@supriyadollytalks40694 ай бұрын
After long time listening this song
@md.gayassreyass87964 жыл бұрын
నువ్వు నన్ను మర్చిపోయావు ఏమో తెలియదు కానీ నేను మాత్రం నిన్ను మరిచి పోలేదు I miss you