పట్టుదల,వుంటె, ఏదైనా సాధ్యమే, ఇలాంటి, వీడియో స్,మా, ముందు కు,తిసుకొసుతున, bbc కి, చాలా ధన్యవాదాలు
@chandrashekarbikkumalla70752 жыл бұрын
స్స్సూప్ప్పర్ర్ర్ర్ క్క్కామ్మ్మ్ంట్ట్ట్.
@sumithrasherla1890 Жыл бұрын
అంత లాభం ఉండదు అన్న, ఈయన మాటలు విని పౌల్ట్రీ ఫాం పెడితే రోడ్డున పడతారు. ఫీడ్ కాస్ట్ చాలా పెరిగింది. ప్రస్తుతం పౌల్ట్రీ సెక్టార్ చాలా నష్టాలలో ఉంది.
@rajasekhar68142 жыл бұрын
మంచి సమాచారం కోసం ధన్యవాదాలు
@srinivasareddy46682 жыл бұрын
ఇలాంటి videos చూసి కోళ్ళ ఫారం పెడితే నడి రోడ్డులో నిలబడాల్సి వస్తుంది
@raghu8653 Жыл бұрын
అన్న రిస్క్ ఎక్కవ నా చెప్పవ ప్లీస్ నేను పెడదాం అనుకుంటున్న
@raghu8653 Жыл бұрын
@@thandrarajashekhar6523 thank you anna gammuna job chesukunta
@sumithrasherla1890 Жыл бұрын
Yes
@osmmamhnk661 Жыл бұрын
Aaa area la labour cost yekkuva... Yikkada automation cost yekkuva labour cost kantey...
@thammisettysreenivasulu83492 жыл бұрын
నిజాయితీగా ,సంపాదించిన డబ్బుతో చిరిగిన బట్టలేసుకుని వున్న సంతోషంగా వుంటుంది.
@srikanthg_in2 жыл бұрын
మాకు ఇంకో అమరావతి ఉంది. బిల్డప్ ఎక్కువ విషయం తక్కువ. ఇద్దరు సీఎం లు ఇష్టం వచ్చినట్లు దాన్ని నాశనం చేశారు.
@manchalagopi59572 жыл бұрын
Mi kulasenani ni cm cheste ap brotal house avuthidi
@జైశ్రీరామ్-ట8ష2 жыл бұрын
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@srikanthg_in2 жыл бұрын
@@manchalagopi5957 , idiot. I don't belong to any party.
@ramukabaddi32682 жыл бұрын
Ji tdpppppppppppppp
@shaikjilani82992 жыл бұрын
BBC Variki Dhanyavadhalu 🙏🙏 🎉
@tummapudisrinu48142 жыл бұрын
Andhra Pradesh లో పౌల్ట్రీ పరిశ్రమ loss లో ఉన్నది poultry వాళ్ళ దగ్గర 5.00 కి egg purchase చెయ్యాలి dealers అప్పుడు మాత్రమే పౌల్ట్రీ పరిశ్రమ కోలుకుంటోంది
@veerankirajacse2 жыл бұрын
Correct 👍
@suryahappycrafts2489 Жыл бұрын
Very inspiring story,great👍👍👏
@sivaramakrishna48052 жыл бұрын
ఈయన సంపాదన ఏమో గానీ ఒక్కడు కూడా కోళ్లకు స్టేరియడ్స్ ఇంజెక్షన్ చేయకుండా పెంచటం లేదు. అది తినీ మన ఆరోగ్యం పడు చేసుకుంటున్నాం తప్పక.
@sidharthmeghanathnaikjatot7216 Жыл бұрын
Steroid vesindi nv chusava
@kvnmallesh2 жыл бұрын
Nijmaga meeru Great Sir
@shankarannabomina1203 Жыл бұрын
Slow and steady. Winn the race. Is tha. Policy. Don't think. Negative. Hard working not 🚫👎 it's true grow 🪴🪴 up. God bless you 🤠🤠 Shankar from Hyderabad Telangana India
@shankarannabomina120310 ай бұрын
Very interesting 🎉 super informative video God bless you ❤
BBC always try to wake up the public and knock the successful people doors 👍
@madanmohan95352 жыл бұрын
Thanks a lot for this video
@prabharamanu4203 Жыл бұрын
Last line is very humble
@battumohanrao42132 жыл бұрын
To start any business land availability is a primary need without land we can do nothing if have own land banks or any private institutions can gives us financial assistance to run any business
@k.pramodreddy2646 Жыл бұрын
Your story is inspiring, hard work pays off, path with ups and downs creates a smooth way, it's ok I appreciate, but don't make bussiness other beings sadness and their discomfort 🙏🙏🤝
@MunipMuni-lq8hs Жыл бұрын
Very impressive story
@tatabhaireddy2813 Жыл бұрын
Good inspiration video.
@shaikjilani82992 жыл бұрын
Krushitho Nasthi Dhurbiksham 👏👏👏👍✍️🙏🙏
@forsrisudharsana Жыл бұрын
Great person
@Sandeep14YT2 жыл бұрын
pls provide the full information with long lenght video
@localnews27562 жыл бұрын
Dhaya sesi nijalu chepandi bro meeru chepar Ani cheste kutumbalu roduna padathar
@user-chandrashekar2 жыл бұрын
చిరిగిన బట్టలు వేసుకునే అతను, అంత పెద్ద అత్యాధునిక టెక్నాలజీ గల ఫామ్ ఎలా కట్టి ఉంటాడు🤔
@shaikazmadbaba51722 жыл бұрын
Seme bro
@JHASH_PETS2 жыл бұрын
Black money
@srinivasreddyt9555 Жыл бұрын
curiosity
@mr.b7679 Жыл бұрын
Baddi kottu .. super market indi ardam kaledaaaa 🤔
@naveencherupalli2 жыл бұрын
Nice
@fiazsyed5621 Жыл бұрын
Good 👍 Sir
@allamdurgaprasad9952 Жыл бұрын
god bless you
@praveenbandla8886 Жыл бұрын
20,000 Hen kepacity vunna form lo 100,000 Egg s 🥚🥚 Ela sadhyam How ....
@venkataraju55922 жыл бұрын
I love brother... Super
@thotasatish4102 жыл бұрын
It would be nice if the volume of the narrator is high.
@BBCNewsTelugu2 жыл бұрын
మీ సూచనకు ధన్యవాదాలు. మరోసారి ఇలా జరగకుండా చూస్తాం.
@bsr49502 жыл бұрын
@@BBCNewsTelugu piggery video kuda okati chayandi sir
@SANYAARUN Жыл бұрын
Superb
@vnraj3072 жыл бұрын
inspiring.
@Mohanapadala2 жыл бұрын
Healthy ga vunnai
@krishna88462 жыл бұрын
Great👍
@paripurnacharykadavendi2210 Жыл бұрын
God bless you
@sreerao77902 жыл бұрын
కృషి ఉంటే సాధ్యం కానిది ఏమి లేదు..
@pavankumarrajana53192 жыл бұрын
Which state, city, village this business
@gopalakrishnagonuguntla13102 жыл бұрын
good information
@lakshmanbasati42 жыл бұрын
dear BBC maintain some quality in production... voice is not audible even in 100% volume.. some times going to high pitch in some videos... em karma ra babauuu
@nufkistruff99612 жыл бұрын
మాంసం తినటం పాపం. ఈ రోజు మూగజీవాలను చంపి రొట్టలు వేసుకుంటూ తినండి. తరువాత ఒక్కొక్కడి ప్రాణం, హలో లక్ష్మణ అన్న గాని, దేవుడు కూడా కనికరం చూపెట్టకుండా తీసుకెళ్లిపోతాడు.
@manikantag96762 жыл бұрын
Great
@rameshborra542 жыл бұрын
Great technology antunnav.. 3000 antunnav..
@raajajagan2 жыл бұрын
He started his business with 3000 rs anta many years back
@mohanrao56322 жыл бұрын
Kharchu yenta bro
@kilarichengalrayulu6238 Жыл бұрын
This type of farming is very common in India lot of farmers are now rearing in this type of cages there us no new in this Please focus on soya meal rate it is in the soya meal processors hand even though lot of soya crop is there major part of protein diet came from Soyadoc I request government not to implement GST on Soyadoc
@sivaganesh51932 жыл бұрын
Address kuda chapadi
@venkatarathnampallapu68722 жыл бұрын
I am rathnam BSC biotechnological I want job poultry very interest
@nagireddy2145 ай бұрын
A state adress
@nrn71462 жыл бұрын
Sound is Low
@jagadeeshrathnam94752 жыл бұрын
edyna sadinchalante battathala undali
@praveenchary3330 Жыл бұрын
ఇది చూసి కోళ్ల పెట్టారు.... అనుకో.. డబ్బు పోతది
@narendergadham33062 жыл бұрын
Plz share full address
@Murugan1-y7v2 жыл бұрын
అమరావతి పేరు చెప్పకండి, మహారాష్ట్ర రాష్ట్రం అని కవర్ చేసి చెప్పండి, ఆ పేరు వింటేనే రోత పుట్టించే రియల్ ఎస్టేట్ చరిత్ర మన తెలుగు ప్రజలు కి గుర్తు వస్తుంది.
@shivaganesh41862 жыл бұрын
జీవహింస మహా పాపం
@Venkat-fr9ln2 жыл бұрын
Avunu ,chicken baguntadi tindaniki
@rajut47352 жыл бұрын
👍
@shivaganesh41862 жыл бұрын
జీవనంసా మహాపాపం దాని బదులు పండ్లు కూరగాయలు ధాన్యములు పండించాలి
@Kavya_Nani8992 жыл бұрын
Haaaaahaaa em septhiri em septhiri
@srinivasreddyt9555 Жыл бұрын
mari proteins ekkadanunchi vasthayi?
@Agnostic7773 Жыл бұрын
@@srinivasreddyt9555pulses
@srinivasarao72912 жыл бұрын
ఐదు కోట్ల జనాభాలో ఈయనొక్కడే 1,80,000 కోళ్లు ఇస్తే మిగతా వాళ్లు ఏమి చేస్తారు, ఒక మనిషికి 20వేల కోళ్ళ వేస్తే అందరికీ పని కలుగుతుంది.
@యూరిబోయ్క2 жыл бұрын
Pookem kaadhu
@lalithamondreti7703 Жыл бұрын
By abusing innocent animals won't give any peaceful life
@pranithavarma33362 жыл бұрын
The environment is not good for the poultry... Completely artificial
@Krishways55 Жыл бұрын
🧘♂️
@veeram96662 жыл бұрын
Salu EGA
@k.premchand50612 жыл бұрын
వ్యాపారం లో కోట్లు సంపాదించినా వాటిని అలా బంధించి ఉంచే బదులు... సహజంగా పెరిగేలా చేస్తే ... బాగుంటుంది..
@SRIKANTHLOLAMvlogs2 жыл бұрын
అవి అలా పెరగా లెవ్
@kaushikkitchenvlogs50912 жыл бұрын
Miru cheyandi
@samathaprinters97752 жыл бұрын
appudu egg 10rs avtundi kada ....
@ddprasad27042 жыл бұрын
Eggs nuvu erukuntava bro
@ddprasad27042 жыл бұрын
Avi meat kosam ithe ala penchochu eggs ki ala penchithe eggs tisukovadanike 100 mandini hire chesukovali🤣🤣
@nareshnaresh3832 жыл бұрын
ఇక్కడ ఈ @BBC వాడు హిందూ వ్యతిరేఖ వార్తలే చెప్తాడు సామాజిక మాధ్యమాల్లో... కానీ మళ్ళీ పతివ్రత మాటలు మాటాడతాడు
@puttajrlswamy10742 жыл бұрын
సమగ్రంగా లేదు.
@raghu8653 Жыл бұрын
అవును అన్న
@ramavarmak6453 Жыл бұрын
ఎన్ని కోట్ల ఆదాయం వున్నా సరే ఆదాయపు పన్ను లేదు. ఒక చిన్న మధ్యతరగతి ఉద్యోగస్దడైనా పన్ను కడతాడు. వెంటనే వ్యవసాయ ఆదాయానికి పన్ను చట్టం తేవాలి
@shaikazmadbaba51722 жыл бұрын
Total scam
@saikumaryadav57462 жыл бұрын
20000 కోళ్లు రోజుకి 100000 గుడ్డు లు🙄😁
@arunrao23662 жыл бұрын
1,20,000 kollu gudlu pedutunnai bro
@nareshnaresh3832 жыл бұрын
Ee BBC gaadi radio station anni close chestunnadu anta britan country lo aardhika mandhyam valla .. mana desham GDP lo britan ni daati vesindi telusaa meeku