చాలా బాగా చెప్పారు అమ్మ చాలా చాలా అంటే చాలా బాగా చెప్పారు మనసు చాలా కుదుటపడింది నాకు దైవశక్తి ప్రసాదించింది మీరు చెప్పినవన్నీ నాకు జరుగుతూనే ఉన్నాయి ధన్యోస్మి అమ్మ చాలా బాగా వివరించారు తల్లి నాకైతే చాలా బాగా నచ్చింది మీ మాటలు మీరు వివరించిన విధానం అంతా బాగుంది తెలియని వాళ్లకు తెలుసుకోవాలి నాకు దైవశక్తి కలిగి చాలా రోజులు అవుతుంది మీరు చెప్పేవన్నీ నాకు జరిగినవి నేను ఇప్పుడు సైలెంట్ గానే ఉండిపోయినా దైవాన్ని ఆరాధిస్తే ఇంతటి శక్తి అయిన లభిస్తుంది అమ్మ
@vmmh20 күн бұрын
Amma nannu andaru badha pettina nenu silent ga Pooja cheskoni devudiki cheppukunta kani a badha lu ekkuva avtunnai husband tho intlo valu value ivvaka em cheyali amma@@Sarithagade-w9t
@lalithalali31393 күн бұрын
Thank you amma❤
@shravaninarayanamurthy44722 күн бұрын
Amma chaala baaga chepparu
@sweetmomteluguvlogs238621 күн бұрын
Meru chala baga chaparu🎉🎉
@peaceofmind135520 күн бұрын
Very information 🙏🙏🌸🌸🙏💐💐💐💐
@byreddypadma319321 күн бұрын
Om srimathre namaha Amma meru chala bhaga cheputhunaru
@peaceofmind135520 күн бұрын
Very useful for women thank you so munch andi🙏🌸🌸🌸🌸
113 like meeru cheppinavanni paatistunnam akka om Namo narayananaya 🙏🙏🙏
@usharanijaddu435224 күн бұрын
ఈరోజు చూస్తున్నాను మేం మీ వీడియోస్ ..పెళ్ళయినక నాకు ఇల్లు పిల్లలు ఇదే నా ప్రపంచం .భర్త వల్లనే మోసపోతున్నాను అని తెలుసుకోలేక పోయాను అక్రమసంబందాలు,అప్పులు ఖర్చులు చెప్పడు రాబడి చెప్పడు .తల్లి కూడా ఈయన చేసే పనులకి వెనకేసుకొని మాట్లాడతారు .మానవత్వం అనేది వుండదు అసలు .తల్లి కొట్టమంటే కొట్టేవాడు ఏది చెయ్యమంటే అది చేస్తాడు సమాజంలో మెప్పు కోసం సేవ చేసినట్టు నటిస్తాడు ఇంట్లో నేను పూజలు చేస్తే నచ్చదు కనీసం పిల్లలు దగ్గర ప్రేమగా వుండడు.వాళ్ళ అక్క చెల్లెలు,అన్నదమ్ములను వాళ్ళే నా జీవితం అంటాడు నేను ఏడవానీ రోజు లేదు ఏం పాపం చేసాను
@chudamani81224 күн бұрын
అంతా పూర్వ జన్మ పాప కర్మలు అండి అవి అనుభవించక తప్పదు. కానీ strong వుండాలి.స్పందించకుండా ఉండాలి. నిరంతరం భగవన్నామ స్మరణ చేయండి
@KavithachilukuriKavitha-t6k19 күн бұрын
Ayyo same na problem iday
@sunithadevi64619 күн бұрын
U r telling ur experience..amma...right
@sunithadevi64619 күн бұрын
With our prayers...we can change our family..it's true
Chala bagundi amma mari vithanthuvu lu pasupu rasukokudau kadaa mari vallu alaa cheyyali Ok vithathuvu talli ok koduku unte ami cheyyali telupagalaru🎉
@chudamani81219 күн бұрын
వితంతువులు కూడా పసుపు కుంకుమ పూలు ధరించొచ్చు . వాటిని భర్త ఏమీ తీసుకురాలేదు. తీసేయటానికి. భర్త తో పాటు వచ్చిన మెట్టెలు తాళీ తీసేయాలి. పూర్వం భర్త చనిపోతే ఆడవాళ్ళు అందంగా కనిపించకూడదని అలా నియమం పెట్టారు. మీరు పసుపు గడపలు చేయండి.
@RamadeviTelukuntla24 күн бұрын
🙏🙏🙏🙏🙏
@subhalakshmi779712 күн бұрын
❤
@jangasrinivasreddy911724 күн бұрын
Om namasivaya🎉
@BramarambikaMusuku22 күн бұрын
🙏💐
@lalithak856024 күн бұрын
Om namo narayana
@ganeshgentyala381724 күн бұрын
Amma nenu okasari shiva okkasari rama okkasari krishna namalanu smarishanu . Ala cheyadamvalla god krupa napaina untundha. Plz reply mam
@chudamani81224 күн бұрын
ఉంటుంది అండి
@jyothikannegulla650420 күн бұрын
Madam bhartha leni vallu ye vidhamaina puja cheyyalo cheppandi
@chudamani81220 күн бұрын
భర్త ఉన్నవాళ్లు చేసినట్టే (దేవుడికి అందరూ సమానం)
@UshaRaniKothakonda21 күн бұрын
Okay akka
@madhavaraokokkiligadda850121 күн бұрын
Amma miru cheppevanni naku jarigai
@PujariJansi24 күн бұрын
❤🎉
@akkinepalliramana483520 күн бұрын
Nenu ammavari maalavesukunta
@MayipetaMeena-i1n20 күн бұрын
Amma naku thyliyaka aduguthunna, ma akka vala intlo Wednesday n Sunday thappa prathi roju dheeparadha chystharu but valintlo eppudu manashanthi vundadhu, everyday godavalu, okka rojubkuda vundalaniponchadhu, akka kuthuriki appudu dhyvvulante chala interest,
@chudamani81220 күн бұрын
భక్తి చేయగానే సుఖ సంతోషాలు రావు భక్తి తో వేరే విషయాలు కూడా ఉంటాయి.. శుభ్రత+ఓర్పు సహనం వుండాలి
@MayipetaMeena-i1n20 күн бұрын
@@chudamani812 shubratha, sahanam rendu vunnyi, maa bava garu chala godavalu chysthuntaru, vala home oka gudi la vuntundhi, kani maa bavagare narakam chuyisthadu barya, pillalaki tq amma🙏
Na mansulo oka nernayam vachende drama kada chala garshana lo vunna please help 🙏
@chudamani81224 күн бұрын
భగవన్నామ స్మరణ చేయండి
@seethavelamuri24524 күн бұрын
🎉
@guruvaiahb851821 күн бұрын
Hi👋
@akkinepalliramana483520 күн бұрын
Ma babukosam
@vanajalakshminamburi178324 күн бұрын
100%
@LakshmiAravindaJonnavithula15 күн бұрын
అమ్మ మీరు చెప్పేది తొందరగా చెప్తే సరిపోతుంది మాలాంటి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కూడా చూడగలరు ఎక్కువసేపు చెప్తే ఎవరు చూస్తారు తల్లి
@kallyanekumar219 күн бұрын
if you click on screen..you get 4options out of which you can select the play back speed. even I see videos like that. sorry this is only my suggestion.
@akkinepalliramana483520 күн бұрын
Nenu pettuko nu amma
@KANDIPATINAVYASRI-v1q24 күн бұрын
Medam nku bayam vestundhi povali antee m cheyali Chepandi please
@chudamani81224 күн бұрын
భగవన్నామ స్మరణ చేయండి
@bhavana152424 күн бұрын
Hanuman chalisa chdavandi
@vijayamadhu462624 күн бұрын
Appulu avamanalu ekkuva unnai intlo pillalu husband na valla badhapaduthunnaru Ela bayata padali cheppandi please
@chudamani81224 күн бұрын
మీ వల్ల ఎందుకు భాధ పడుతున్నారు
@KavithachilukuriKavitha-t6k19 күн бұрын
Pls apula nundi bayata paday margam chepandi
@vijayamadhu462619 күн бұрын
@@chudamani812 appulu nenu chesanu business lo poindhi
@seethavelamuri24524 күн бұрын
Chudamani garu naku meeru cheptunna vishayalu naku anubhavam lo unnanu okasari mimmalni kalavalani undi memu hyd lone unnamu meeru yrkkaga unnaru cheptaru okasr natho matladagalara yendu kante nemu chala pujalu chestu unnanu ippudu na age 73 years ayete active gane unnanu naku mimmalne kalavalani undi reply tappakunda reply ichi me phoe no iste nenu matladutanu untanu nenu yeduru chustntanu 14:53 15:13
@chudamani81224 күн бұрын
నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ లో కానీ నా కుటుంబం ఉండేది హైద్రాబాద్ కాదు . మా అమ్మ వద్దకు వచ్చినప్పుడు మీకు massage చేస్తాను లెండి 🙏
@akkinepalliramana483520 күн бұрын
Naamam pettu kunta gandham viboodhi pedha eppudu godha devi pooja chesta
@JayaPadala-y2m23 күн бұрын
Meeru cheppinavi anni chestuna.
@varshithalluri809224 күн бұрын
7days back okay Kala vachindi naku ayomayamga bayamga vundi Saldana kastanga vundi😢
@చూడామణి24 күн бұрын
కలలకు కాదు నిజజీవితం గురించి ఆలోచించండి.
@varshithalluri809224 күн бұрын
@చూడామణి Kala nejamite? nenu samsayamlo vunnanu na prastutam na kartavyam ante
కొంత మంది పూర్వ జన్మ ల్లోనే spiritual గా ఎదిగి ఉంటారు అలాంటి వారికీ ఈ జన్మలోనే ఉత్తములుగా పుడతారు. మీరు ప్రతి రోజూ భగవన్నామ స్మరణ చేయండి ఇంకా పురోభివృద్ధి పొందుతారు ఓం నమో నారాయణాయ 🙏
@mounikamounika396024 күн бұрын
Naku bhamma randhram nundi cosmetic power s vastaee I feel very happy
@akkinepalliramana483520 күн бұрын
Yes nenu alage vunnanu amma
@vikramkavi436124 күн бұрын
Eerojumeyayeslobadagakanepesutudi
@boinavinnu77918 күн бұрын
Avunandi miru chippina vi bhakthi margam vaypu velthunnatlaithe illuu shubram ga yeppudu vunchukundam anipisthu vundatam naa vishayam loo kudaa jarigindi...