ఇందుకే కదా.. నీకు ఫాన్స్ ఉండరు, కేవలం భక్తులు మాత్రమే ఉంటారు.. జై పవర్ స్టార్✊
@naveenthota36703 жыл бұрын
My god is Pawankalyan Garu
@sam-ld7ju3 жыл бұрын
Avunu photo techi Pooja chey
@arungunti55243 жыл бұрын
@@sam-ld7ju already chesthunnam kada!
@sridharb49733 жыл бұрын
Esari ina votes gattiga veyali bro
@rishi94473 жыл бұрын
@@sridharb4973 😂😂😂 enti bro ala antunnav
@shivashanthisongs41013 жыл бұрын
మీరు 3సం''అన్నారు. ఈమూడు సంవత్సరాల సినీచరిత్ర తిరగరాయబోతోంది మన వకీల్ సాబ్ చిత్రం 🌹👏👏👏👏
@kalyanram48893 жыл бұрын
అక్షరాన్ని ప్రేమిస్తే చాలు ఆ అక్షరం మనకి నిజమైన సంస్కారాన్ని నేర్పిస్తుంది నిజమైన ప్రేమని పంచేలా చేస్తుంది నిజమైన వ్యక్తిత్వాన్ని ఇస్తుంది నిజమైన నిన్ను ప్రపంచానికి అవధులు మించి పరిచయం చేస్తుంది ఆయన మాటల్లో భాష మీద మక్కువ కనిపిస్తుంది, ఆ ఇష్టమే ఆయన్ని కోట్లమంది ఇష్టపడేలా చేసింది... చాలా సహజంగా ఉంటూ నిజాయితీగా మాట్లాడుతూ నిజమైన PK అంటే ఏంటో నాకు అర్థమయ్యేలా చేసిన "వకీలసాబ్" చిత్రానికి కృతజ్ఞతలు ఎందుకో తెలీదు మీరు మాట్లాడుతుంటే వినాలనిపించింది సర్ ....మీలో ఉన్న ఆ సహజమైన వ్యక్తి నాకు ఈ రోజు చాలా స్పష్టంగా కనిపించారు ....ఇన్ని రోజులు మీపై ఉన్న కొద్దిపాటి పిచ్చి సందేహాలు పటాపంచలు చేస్తూ ఒక కొత్త "పవన్ కళ్యాణ్"ని నాకు పరిచయం చేశారు ఈ చిత్రం ఘనవిజయం సాధించాలని "CULT MB" fan గా కోరుకుంటున్న ❤️❤️❤️❤️
@mallikarjunagovindugari59283 жыл бұрын
Thanks bro
@gajulagovindu31623 жыл бұрын
చాలా బాగా చెప్పారు బ్రో🤝 👏👏👏👏👏👏👏👏👏🙏
@skyvlogs14973 жыл бұрын
Super bro......
@mayalkitchen7563 жыл бұрын
Super bro
@tbg50653 жыл бұрын
❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏 brother
@yadlatarun96713 жыл бұрын
ఒక వ్యక్తి గా ఆయన ప్రారంభం... సినీ రంగానికే ఒక మలుపు, ఒక శక్తి గా ఆయన ప్రారంభం... రాజకీయ రంగానికే ఒక నూతనోత్సాహం... Jai power star...Jai jai power star...🙏🙏🙏🙏
కలలు కను కలలు కను . నీ కలలను తొక్కుతూ నడుస్తున్న పాదాలను ఖండిచేవరకు కలలు కను.greatwords from great people jai power star
@nandu43283 жыл бұрын
@KINGSTON Puka Nee Number pettu Raa Paytm Naa Kodaka
@rishi94473 жыл бұрын
6:42 - 6:46 Pk simplicity Venu Sriram Kallalo kanavaduthadhi... It reflects. Pk is really a good and down to earth man
@janasenasidhu913 жыл бұрын
అన్నయ్య మాకు దైవం, మాకు ధైర్యం మీరే ❤️ జై పవన్ కళ్యాణ్ గారు జై జనసేన❤️
@Ex_Peace3 жыл бұрын
Seriously this guy got some positive energy which connects people's....❤️👍🙏
@kotireddymf43253 жыл бұрын
మీరు మీ కుటుంబం నాకు స్వతహాగా ఆదర్శం🙏 మీ జానీ సినిమా అప్పుడే మీ భావం అర్దం చేసుకున్నా కానీ మిమ్మల్ని కలవలేక పోయాను, తర్వాత ప్రయత్నం చేసినా కుదరలేదు కానీ మీరు మీ మాటలు మాత్రం నన్ను ప్రభావితం చేస్తూ వుంటాయి.🙏 ఒక్క సారి మిమ్మల్ని కలిసి ఆనందపడి వదిలేసే దానికంటే ఎప్పటికీ మీ ఆదర్శ భావాలను అంతరంగంలో వుంచుకుని ముందుకుపోతాను✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊💐🙏
@gajulagovindu31623 жыл бұрын
ప్రకాష్ రాజ్. గారు లాంటి.బలమైన నటుడు ఎదురుగా ఉండటం పర్ఫామెన్స్ ఇంకా బాగా వస్తాది. ఇది నిజం మీరు ఏటువంటి ఇగో లేకుండా మీరు చెప్పడం అందుకే అన్నయ మా..అందరికీ దేవుడు అయ్యావు..🙏 😘 love you Anna 💜
@kajal_is_queen3 жыл бұрын
Erri pooku Pawan Kalyan pedha modda gadu
@RameshRamesh-zi5bs3 жыл бұрын
9 ..
@Alone-Boy-Here3 жыл бұрын
నా గుండె చప్పుడు అయిన నా అభిమానులకి 🙏❤️ మీరు లేకపోతే ఈ పవన్ కళ్యాణ్ లేడు❣️
@ksdnsdkumar13753 жыл бұрын
But YCP jagan has more fans than PSPK.
@sanjeevsagar86453 жыл бұрын
Friday family vuko
@poojatheprincess58933 жыл бұрын
@@ksdnsdkumar1375 valluni fans anaru dabbuki otu vestaru
@balukrishna84073 жыл бұрын
Orey pavala sollu apu
@balukrishna84073 жыл бұрын
@@poojatheprincess5893 Orey pavala sollu api paduki
@chinu68473 жыл бұрын
Awesome speech love you supporting forever jai PSPK jai janasena
@jayasaidasari91032 жыл бұрын
Jai janasenaaa
@g.m.s.y60133 жыл бұрын
నా గుండె చప్పుడు అయినా పవణ్ కళ్యాణ్ కీ ఈవే నా వందనాలు
@abbashaasan602 жыл бұрын
No kutha muy inka
@rajapayasam42793 жыл бұрын
మనసులో kullu kutantram లేకుండా open ga మాట్లాడే yekaika manchi manishi pspk గారు love u sir
@Filmy_Chat3 жыл бұрын
Your speech is directly listening by my heart ❤️❤️❤️
@balaji.m43913 жыл бұрын
Chapal mathaga
@JoooTalks3 жыл бұрын
Abba Last lo Wt a Super Dialog 👍👌 "Nenu Avinithi cheyakunda Vundataniki Cinema Chestanu" 👍👌🙏👏Anthega Andarila Donga darulo panulu cheyatla... Aynaiki vachina pani ayana chestadu true man👌
@వినోద్-ఘ4ఞ2 жыл бұрын
Hi
@pspkfp72553 жыл бұрын
One of the best composed speech 👌
@carakeshsarmar98503 жыл бұрын
18:15 reaction of anjali tells about the support given by Pavan sir💥💥
@ilovemyindia1843 жыл бұрын
Yess
@vinnu5373 жыл бұрын
This is so matured speech from pawan sir. Respect.
@dindigalaanilkumar21603 жыл бұрын
కట్టే కాలే వరకు నీ అభిమానినే అన్న... చచ్చిన బతికిన నీతోనే నా ప్రయాణం అన్న... ❤️❤️
@muralikonari10013 жыл бұрын
నీ తల్లి తండ్రి భార్య బిడ్డల కోసం ఒక్కసారి అయినా చచ్చి పుణ్యం కట్టుకో.... హీరో ల కోసం కాదు..
@musrinivasa3 жыл бұрын
@@muralikonari1001 super bro.. E murkulaki family kanna ranguvesukuni mosam chese valle ekkuva
@musrinivasa3 жыл бұрын
Vedava ni thalli thandriki Leda deshaniki ankitham cheyara ni jeevithanni anthe kani rangulu vesukunnavallaki kadu
@madhusudhanaraoburagana57343 жыл бұрын
Athanu sachipotha analedu ra ayya, poye varaku ne fan ga unta anandu
@musrinivasa3 жыл бұрын
@@madhusudhanaraoburagana5734 MI brathukele anthara vadiki vidiki fangane chavali
@kirannnnnn3 жыл бұрын
చక్కటి తెలుగులో మాట్లాడారు ఇదే గొప్పతనం
@myworldvlogs30653 жыл бұрын
English vasthe kada matladeki
@kirannnnnn3 жыл бұрын
@@myworldvlogs3065 ఇంగ్లీష్ లో గంటల తరబడి ఇచ్చిన ఇంటర్వ్యూ లు, వీడియో లు కూడా ఉన్నాయి...యూట్యూబ్ లో చూడొచ్చు..తమిళ్ ఇంటర్వ్యూ లు కూడా ఉంటాయి చూడొచ్చు..అనేక వేదికల మీద మాట్లాడిన వీడియో లు ఉంటాయి చూడొచ్చు..ఎరా గాలి ఈరోజుల్లో jio వచ్చాక అలా ఓపెన్ చేస్తే తెలుస్తుంది ఎరా గాలి.. ఎరా గాలి హిందీలో కూడా ఉంటాయి చూడు
@dreamboypraveen91793 жыл бұрын
@@kirannnnnn 👌👌👌
@balukrishna84073 жыл бұрын
Pavala gadu
@baby.7773 жыл бұрын
@@balukrishna8407 ila prati video ki comments pedutunnav....anta Kalina .... bloody low class fellow......shame on you
@rameshkuppili87513 жыл бұрын
మనం పవన్ కళ్యాణ్ గారి కి ఎంత అభిమానం చూపిస్తున్నామో అంతే క్రమశిక్షణ తో మనం ఉండాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి చెప్పిన మాటలు మనం వినాలి మాటలు ఆడుతుంటే గోల చేస్తే ఎలా ఇది నా అభిప్రాయం నేను పక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నే కాబట్టి.జై పవర్ స్టార్ 👆
@sivakoti13 жыл бұрын
Correct ga cheppav bro
@gopikrishna6813 жыл бұрын
Mee simplicity ki, Mee humanity ki, Mee dignity ki , Mee responsible and respectful nature ki.. Mee Abhimani ga chala.. proud ga feel avuthunna Sir🙏
@raghavendrachaterjee89473 жыл бұрын
THE REAL PAWAN KALYAN RESPONDED MANY CRITIS THROUGH HIS WORDS TODAY ALL THE BEST 🌹
@vijaythyagan68483 жыл бұрын
Recent ga Pawan Kalyan gari videos nenu entertainment kosam kante knowledge improvement kosam chusthunna. E video lo naku dorikina jewel ento telsa ?? 12:21 "Sacco and Vanzetti" ane book name. Ventane Google chesthe adhi 'case of the century' ani telisindhi. Inka book reading start chestha. Miru fans aina kaakapoina PK sir ni follow avvandi, profit a thappa loss undadhu.😎🙏
@JoooTalks3 жыл бұрын
Super yes sir... Iam Also Powerstar fan👍
@MrSasec3 жыл бұрын
Tears shed to everyone's eyes brother....but the knowledge he gained by reading various books is huge who can now speak about on any topic better than any politician who holds highest degree in studies.... He can even deliver excellent speeches in any debates if you conduct with our current politicians who holds a masters degree. We love you PSPK❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️👍👍👍👍👍❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️👍👍👍👍👍❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️👍👍👍👍👍❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏
@vijaythyagan68483 жыл бұрын
@@MrSasec Yeah...even I feel someone should do a series of interviews with PK sir on various topics.
@MrSasec3 жыл бұрын
Well said brother!!! 👍👍👍👍👍 I appreciate the idea you just quoted👍👍👍👍👍
@sreenivaspt5133 жыл бұрын
Absolutely bro,i improved my communication because of him
@kakallaraju3973 жыл бұрын
చాలా రోజుల తర్వాత చాలా మంచి గా మాట్లాడాడు,చాలా మెచూరిటీతో మాట్లాడాడు..
@vivekrao62153 жыл бұрын
Yes correct
@kakallaraju3973 жыл бұрын
@@vivekrao6215 ha
@SharifD-PaletteAnArtdsb3 жыл бұрын
True.
@k.nreddy59733 жыл бұрын
Yes
@karthikshiga25993 жыл бұрын
అన్న ఎప్పుడు మెచూరిటే
@wearesisters78523 жыл бұрын
మా పాప కూడా మీ పెద్ద ఫ్యాన్
@sridharb49733 жыл бұрын
Manam chanipoyedaka devudi bhaktulame sis
@PinjarivalliPvalli Жыл бұрын
Hi
@srimannarayanach88003 жыл бұрын
People doesn't know about you anna, you are really genuine 🙏🙏🙏🙏
@erupawanist43573 жыл бұрын
His Always inspired to me,... By his words 🤩
@Mdbhupal3 жыл бұрын
నా గుండె చప్పుడు నా దేవుడు నా అన్నయ్య మన కళ్యాణన్న కి love u
@mytopten43653 жыл бұрын
❤️da em kadhu..Yerri puka😒
@Mdbhupal3 жыл бұрын
@@mytopten4365 ఎవడికి పుట్టవో గాని పేరు ఊరు లేదు. Paytm batch
@sivashankargurram3 жыл бұрын
కళ్యాణం అన్నా
@damupawanisam39653 жыл бұрын
Love u anna
@ishanthsmart13893 жыл бұрын
వాడెవడన్నా వీడెవడన్నా .మా వకీల్ సాబ్ కి అడ్డు ఎవడన్నా🔥🔥🔥🔥
@ravindrad48493 жыл бұрын
VAKEELAL SAAB KAADU RAA SHAKEELA SAAB RAA
@filmymemes75583 жыл бұрын
@@ravindrad4849 nuvva ra shakeela maryaadaga maatlaadu ra lekapothe neeku maryaada undadu
@ravindrad48493 жыл бұрын
Ok Shakeela saab
@filmymemes75583 жыл бұрын
@@ravindrad4849 same to u ra shakeela nuvvu ela maatlaadithe nenu alaage maatlaadutaanu gurthupettuko
@ravindrad48493 жыл бұрын
@@filmymemes7558 ok sheela SAAB, good time pass
@trymechanti4u3 жыл бұрын
6.44 -> Director's reaction. 6.57 -> Literally Venu Sri Ram is crying... దుఃఖం దిగమింగుతున్నాడు.. A TRUE PSPK FAN ONLY CAN UNDERSTAND HIS FEELINGS.
@vinodgoud10283 жыл бұрын
ఎక్సలెంట్ స్పీచ్ అన్నయ్య మీరు మాట్లాడే ప్రతి మాట ఎంత బాగా ఉంది అంటే ఇవాళ మీ అభిమానులం అని గర్వాంగా సగర్వాంగా చెప్పుకునే విదంగా ఉంది అన్న జై పవన్ అన్న
@balukrishna84073 жыл бұрын
Package gadu pavala gallu
@jyothi72113 жыл бұрын
@@balukrishna8407 pawala 😂😂😂
@socialeduhub94673 жыл бұрын
Mugguru pelala muddula mogudu
@vvsubbarao54753 жыл бұрын
Useless speech
@jyothi72113 жыл бұрын
@@vvsubbarao5475 sss
@kotireddymf43253 жыл бұрын
మీరు వస్తేనే లా & ఆర్డర్ మారుతుంది🙏 ఈ చెత్త అవినీతి రాజకీయ నాయకులు ఇకనైనా ఇలాంటి మీ భావాలు తెలుసుకుని మారాలి🙏
@kotireddymf43253 жыл бұрын
@priya M ఇంకొకరితో నా అభిమానం పోలిక లేదు. నేను వేసాను. ఎంతో మందిని ఓటు వేసాలా కూడా చేశాను.✊🙏
@kotireddymf43253 жыл бұрын
@priya M జెండా పట్టక ముందే.. ఆయన ఆలోచన , భావనలు అర్దం చేసుకున్న వాన్ని ఓటు అనే ఆలోచనలో గుర్తు వచ్చే ఆయుధం✊ అంతే అదే సేన మన జనసేన✊👍
@praveendarling24203 жыл бұрын
Intha chepthunnav monna vote evariki vesav ra
@kotireddymf43253 жыл бұрын
✊
@krishnamurthy79593 жыл бұрын
All the best from Allari Naresh Fans...👍👍
@sandeeprevu89773 жыл бұрын
Tq so much bro ❤️
@sudharshanthodeti45953 жыл бұрын
Nenu kuda allari naresh fan ni anna
@sriavasarala3 жыл бұрын
Wft?
@sanjeevhdfc20023 жыл бұрын
Lucha
@sanjeevhdfc20023 жыл бұрын
Me comment
@relaxmusicandmotivationmas48223 жыл бұрын
Excellent speech by Pavan kalyan... waiting for the movie 👍
@balajib31593 жыл бұрын
ఒక 10 years Anna కచ్చితంగా CM అవుతావు అన్న 2030కి CM అవుతావు అన్న. I am always help with people's and U Anna, ప్రజల కి మంచి జరగాలి అన్న అంతే అన్న.
@ilovepubg84323 жыл бұрын
Haha
@Madhuwellness3 жыл бұрын
You movie actors are blessed souls, look at love Kalyan garu gets from people.
@nagababuchappati13423 жыл бұрын
3 years doesn't matter we always support you anna
@HARDIK_CULT333 жыл бұрын
Yaaasss ❤️
@rajukavedi45313 жыл бұрын
@30:50 ఆ మాట అనాలి అంటే తన మీద తనకి ఎంతో నమ్మకం ఉండాలి ♥️....
@mayalkitchen7563 жыл бұрын
Yes bro
@aslamppms95983 жыл бұрын
30:55 🙏🙏🙏🔥🇮🇳 Jai PSPK
@TMENTERTAINMENT.7123 жыл бұрын
Real ga nejam bro
@PAVANKUMARNAIDU3 жыл бұрын
జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ❤️❤️❤️
@ooantavamawa73523 жыл бұрын
Kadu Aa short Chusara Verry Simle Attitude No hadavidi No Shoaktapas No Cuttings No Selfist No Fear.... That is PSPK.... 🔥🔥🔥🔥🔥 I love you Siddhu Siddartha Rai...
@kattermetlaramesh83103 жыл бұрын
One of the best speeches sir. Hats off
@anithaanitha-sc3yn3 жыл бұрын
ఎన్నిసార్లు చూసి ఉంటాను ఈ స్పీచ్. సూపర్ సిర్ మీరు
@yourlifeline63573 жыл бұрын
Chaduvuko first
@PinjarivalliPvalli Жыл бұрын
Hii
@srikanthmulli42523 жыл бұрын
అరేయ్ బాబు అలా అరవకండి రా అర్థం చేసుకోరు👍👍పవన్ కళ్యాణ్ అన్నయ్య ని ఉన్నత స్థాయిలో ఉంచాలి
@111ramakrishna3 жыл бұрын
ఎందుకు అరుస్తారో తెలియదు మాట్లాడేటప్పుడు వినరు
@balukrishna84073 жыл бұрын
Pavala gadu
@srikanthmulli42523 жыл бұрын
@@balukrishna8407 vachi madhi mggg 😂🤣
@srikanthmulli42523 жыл бұрын
@rambo reddy mari nv entra last lo thoka tagilnchukoni,,,5rs paytm kids gallu 😂🤣
@mohann66023 жыл бұрын
@@srikanthmulli4252 , last lo toka undhi , that is one caste , last lo toka leni vallaki caste undhi , whoever born in India has caste, even PK has caste , CBN has caste , Jagan has caste , please don't take caste name in expressing ur difference of opinion.
@mehersurya63223 жыл бұрын
All the very very best anna from mahesh babu fans♥Big fan of ur character😘
@boinimahesh89173 жыл бұрын
Am also MB Fan
@nithinreddy67943 жыл бұрын
ONLY MB😎😎
@ramsaiarkathala173 жыл бұрын
Jai Power ⭐
@venkyfanofdhoni67953 жыл бұрын
Dp awesome bro 🖤
@gopi80113 жыл бұрын
Tamil star pawan kalyan fan from karnataka ❤️⭐
@harishharish13283 жыл бұрын
One second video ni kuda skip cheyakunda video chusina valu like kottandi...jai power 🌟 Pawan Kalyan..
@manasarudraraju34243 жыл бұрын
Me
@ggmtecharts72163 жыл бұрын
The strong bond between pspk fans is He loves his fans and respect his fans That's why he became the most fan following in tollywood 💪💪💪💪👌👌
@akashchitnalli50433 жыл бұрын
🤣🤣😂😂prabhas most fan following 🤙🤙🔥🔥
@ggmtecharts72163 жыл бұрын
I said only in tollywood pspk has most fan following in tollywood than any actor Prabhas has most fan following all over india 👍👍👍
@GulfloMeeTeluguAmmaiLavanya3 жыл бұрын
Pleasant speech by Pawan Kalyan Sir.. 🙏 Movie going to be big hit ..... Congratulations in advance.
@akhilesh17062 жыл бұрын
Hi
@udaykumaryedavally71013 жыл бұрын
ఇంత ఓపిక ఏ హీరోకి ఉండదు that is power star pawer
@SaiKumar-cp8xt3 жыл бұрын
All the best pawan sir from ntr fans
@siddivenkatesh51053 жыл бұрын
Tq bro pk fan
@sreehari36283 жыл бұрын
Tq bro
@someshmadhupk64553 жыл бұрын
Tq bro ☺️ జై NTR
@rahulchandra46753 жыл бұрын
Sulli
@kummethanareshkumarreddy42263 жыл бұрын
Tq bro😍
@revathithituluru23203 жыл бұрын
First comment 😍😍😍😍love you pspk😘😘😘😘
@gopikrishna6813 жыл бұрын
నాకు తెలిసి ఈ స్పీచ్ తో చాలా మందికి అర్థమయ్యే వుంటది అన్నయ్య , నిజమైన పవన్ కళ్యాణ్ అంటే ఏంటో అని.... Hats off 🙏 Annayya 👍
@balasai91203 жыл бұрын
Karre teesukoni bayataki veeke vaadu 🤣 11 rojulu Annam tinaledhu anni Trivikram speech le ga em modda artham aitaadhi
@charandasoju33383 жыл бұрын
6:56 Venu Sriram emotional happiness
@appannaduvvu49043 жыл бұрын
పొగడ్తలు నచ్చని స్టార్ ఎవరంటే,అది ఒక్క మా పవర్ స్టార్ మాత్రమే, నిజంగా ఆయన్ని పోగడకూడదు ఆయన్ని దైవంలా కొలవాలి, ఎందుకంటె ఆయన చేసిన కొన్ని మంచి పనులు ఇతరుల మనసులను కూడ మార్చేసే అంత గొప్పగా ఉంటాయి, అతని అభిమానిగా ఉన్నందుకు మా అభిమానులకు చాలా గర్వంగా ఉంది👍
@venkatasastrydarbha42593 жыл бұрын
Neelanti pictchi abhimaanulu unte kadtam basu....
@royalchiru053 жыл бұрын
@@venkatasastrydarbha4259 Brother okari inspiration ni marokaru kinchaparchakodadu...Yem movies act chese varu good person untey vari inspiration tiukokdada...? Brother @Appanna..Mi inspiration yentha unnatham gaunthey miru antha goppa varu avutharu.👍...
@aaron___4__you7963 жыл бұрын
Pk pichi kukka
@aaron___4__you7963 жыл бұрын
Em chesav ra samajam kosam
@sanjeevsagar86453 жыл бұрын
Era Friday family. Em pikar
@ManojManoj-no8cq3 жыл бұрын
అన్న మూవీ బ్లాక్బస్టర్
@babuc9923 жыл бұрын
He is in understanding exactly what is life. I really support pk through his movements
@s.2533 жыл бұрын
గెలుపైనా ఓటమైనా అది సినిమా అయినా రాజకీయమైనా నీ వెంటే మేముంటాం అన్నయ్య జై పవర్ 🌟 జై జనసేన ✊
@honeyg25563 жыл бұрын
Yes jai pawer star
@alcopopgaming76013 жыл бұрын
6:35 venu sir reaction priceless
@ramsaiarkathala173 жыл бұрын
King is back on the game ❤️
@Ravitejabij3 жыл бұрын
Super speech.. Power star ⭐
@tejayasarapu30973 жыл бұрын
All the best 👍my lovely herooo pspk
@shaikafried45223 жыл бұрын
So very happy moments ❤️💕💕💕💕💕 pavan kaylan sir supar
@bjymhanumanthuhanumanthu4153 жыл бұрын
అన్నా నువ్వు ఇలాంటి సినిమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నీ తమ్ముడు
ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు నీ వెనుకే అన్నయ్య.... 🇮🇳🇮🇳
@suryachi43653 жыл бұрын
😆😆
@jameershaik32873 жыл бұрын
Poyi alliarjun madda gudu
@RaviKumar-cl2xf3 жыл бұрын
11W2LLహాక్స్క్ ,హ్హ్
@jameershaik32873 жыл бұрын
@NST India rey..m matladutunnav ra.. Nuvvu.. Pawala
@vamsikrishna61423 жыл бұрын
common catalogue in anna speech regarding political or movie event🎉is so much usage of literature down along the line👍🙏...aslo he mesmerize forgotten heroes..🤴 rare people or poet use such gesture...am proud fan of pspk since I'm 8💖🌟🙌💥
@kalyanachakravarthy17463 жыл бұрын
Thankyou Dil Raju garu and Venu Sriram garu. for giving excellent movie to my dear PowerStar Pawan Kalyan garu. Truth might be delay, but sure it will Win with resound. He might lost last elections, sure he wins with highest majority, becomes CM.
@sivakumarvasamshetty92613 жыл бұрын
One of the best speech from pk sir ❤️ ❤️
@srinivas41513 жыл бұрын
30:04, cement factory Lu and paala factory Lu...ha ha..iddariki okey sari punch... super...😀😀
@rajjuraj77933 жыл бұрын
18:00 to 19:00 min mind-blowing words❤️❤️❤️❤️
@hydershaik133 жыл бұрын
After Gap ..BOSS IS BACK..The way u talk nd the way u behave ;ur life style nd everything we love nd respect it sir...luv u always ..foever PSPK fan..jai hind
@vanamavamsikrishna84152 жыл бұрын
That's Why I Always Representing Sri Konidela Pawan Kalyan Sir As Well As Vice 🗜️🗜️🗜️🗜️ Versa, Never Breakable Never Replaceable Never Believable, Jai Hind!
@madhunani64733 жыл бұрын
ఎన్ని రోజులు అవుతుంది అయ్యా ఈ సినిమా గొంతు విని 💥♥️♥️🔥🔥🔥🔥 ప్రాణం పోయే వరకు మీకు భక్తుడు గానే వుంటాను 🙏🙏🙏
@ANIMAL880183 жыл бұрын
Jai natural 🌟 Nani Anna jai pspk ❤️
@boinimahesh89173 жыл бұрын
All The Very Best Sir From MB Fan's
@ajithkondra41693 жыл бұрын
🔥🔥🔥🔥
@kotamsettysaibalija22053 жыл бұрын
అవినీతి చెయ్యకుండా ఉండటానికి సినిమాలు చేస్తున్న :- పవరస్టార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 1)ఇద్దరు పెళ్ళాలు ఎందుకు బయట వాళ్ళు అంటే ఏముందిలే అనుకోవచ్చు కానీ ఇంట్లో వాళ్ళు కూడా తూట్లు పొడిచారు ఒక నాయకుడిని కాని తెలుగు రాష్ట్రాల జనం మాత్రం అధికారం కట్టబెట్టి నెత్తిన పెట్టుకున్నారు కారణం అవినీతి చేయకపోవడం వల్ల నిజాయితీ ఆయనకు శ్రీరామరక్ష అయ్యింది. 2)అలాగే ' ముగ్గురు పెళ్ళాలు అని నోటికొచ్చినట్లు తిడుతున్నరు కానీ మీరు ఇలాగే దాడ్డి దార్లు తొక్కకుండా ఉంటే మాత్రం అధే ధర్మం మిమ్మలని కాపాడుతోంది
@gopikrishna55393 жыл бұрын
😂😂😂😂😂
@kishoreg69713 жыл бұрын
He did not elected anywhere babu,pichi undakudadu may be he is good at acting but politics he will never fit,the reason is he did not know how to be a real politician.
@rameshsidda39203 жыл бұрын
@@kishoreg6971. You mean real politician means corrupted, brainless etc etc? Ya then pk is not a real politician. He is a people leader
@royalchiru053 жыл бұрын
@@kishoreg6971 Brother ... what to be a real politician n ur opinion?
@kishoreg69713 жыл бұрын
@@rameshsidda3920 what about his stand on special status of ap? He said when I jion with bjp I will commit scuiscide! What about his stand on steel plant? Babu Ila matladuthu pothe Pawan gariki,politics is just a movie not a real life.i feel he should continue doing films and protect his name for his charecter.take it positive what I am saying,he is also just like other politician,anthe gani marpy teche politician kaadu.
@art.quill8923 жыл бұрын
Really the movie is excellent and now I am your big fan power🌟...love you all and your action is superrr...that super women dialogue is really superr.. Thanks for director, producer, and all supporting team.❤️❤️
@raghavaraghava80613 жыл бұрын
Annayya meeru, mee speech very inspiring. Jai Ho Janasenani
@naveenkumarnani57253 жыл бұрын
Power ⭐ Pawan Kalyan 😎
@garavinu3173 жыл бұрын
world famous girls lover, u r my dear sir, so great ur words , God bless u .
@pk.praveenkalyan3 жыл бұрын
I love this speech 😍 lv u anna ✊
@Jagadish.babu.malla.vijaag3 жыл бұрын
Pspk fan from UAE
@kattaakash16772 жыл бұрын
Aayana craze veru aaa sthaye veer❤️❤️❤️❤️❤️🌎🌎🌎🌎🌎🌎🚩🚩🚩🚩
@jalluriff95583 жыл бұрын
నేను ప్రభాస్ ఫ్యాన్ ఎంత అంటే చాచిపో అంటే die hard fan but మిమ్మల్నీ చూస్తే ఎదో తెలియనీ ఏదో ఫీలింగ్ సార్ రాజకీయాలు సినిమా లో కి రానివారు సినిమాలు రాజకీయాలకు రానివారు సార్ ...మీ ఫాన్స్ మిమ్మల్ని దేవుడు అన్నీ ఎందుకు అంటున్నారో ఇప్పుడు అర్ధం అవుతుంది సార్ తిరుపతి లో కూడా ex yscp ఎంపీ (late) ని కూడా నివాళి చెప్పడం మీ గొప్పతనంగా భావిస్తాను
@gajulagovindu31623 жыл бұрын
Love u.💓 bro 🤝
@jalluriff95583 жыл бұрын
Tq u so much bro....goppadu anna pavan garu
@rajeshchukka96613 жыл бұрын
king is back.....all the best anna ...love you
@prabhasfanrakshith54703 жыл бұрын
All the best from prabhas fans 💕💕💕💕💕💓
@siddivenkatesh51053 жыл бұрын
Tq bro
@swarajgona4703 жыл бұрын
Mahesh fans all The Best Sir
@sanjupavan65413 жыл бұрын
Love you anna roju 10 times chusthunna
@NavEen-bz6re3 жыл бұрын
ఎంత ప్రేమగా చెప్పాడో బండ్ల గణేష్ మొత్తం స్పాయిల్ చేస్తడయ్య❤️❤️❤️❤️
@PAVANKUMARNAIDU3 жыл бұрын
❤️ జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ❤️
@sushilajacobt35543 жыл бұрын
Amazing speech sir. Wonderful words expressed through ur hrt. But not impressing the ordience it's truly expressed through ur hrt. I really bow my head before u fr respecting the women in the society.
@sreetarak73103 жыл бұрын
పవన్ కళ్యాణ్ &తారక్ అన్నయ్య ను చూస్తే ఒకటే గుర్తుకు వస్తుంది వీళ్ళకి ఎదుటివారిని మోసం చేయడం రాదు ఇది వాళ్ళకు దేవుడు ఇచ్చిన వరం ఇది తెలిక పిచ్చి పూకు ఫ్యాన్స్ ట్విట్టర్ లో మన హీరోల ఫ్యాన్స్ గొడవపడుతుంటే అసయమేస్తుంది👍 all the best from NTR Fan's ❤️ love you kalyan annaya
@puladasudastagiri90723 жыл бұрын
Super bayya
@lionofjudah21153 жыл бұрын
Jr NTR bro he is pure just like PAVAN Tharak ante THARAK RATNA anukuntaru malli
@swarajgona4703 жыл бұрын
Good
@sreetarak73103 жыл бұрын
@@lionofjudah2115 tarak ante one and only ntr annaya okkade taraka ratna ku anta fame ledule brother
@parasamutyam3 жыл бұрын
Tnq 💕💕💕💕బ్రదర్
@GSRAO-ug3ic3 жыл бұрын
Power star is a blessed by God... God made him another God.. It's truth... Kindly observe his words not like other hero words.. He is a practical man and most matured ever seen anywhere... 🙏🙏
@daviddraiman42373 жыл бұрын
YE MERA JAHAN paata all time favorite. Aa beat, aa lyrics, aa energy vere level ehhe. Aa pataki thaman keyboard aa 😲😲 Super👌
@mohankumar85113 жыл бұрын
Pawan kalyan ⭐ ❤️❤️
@kajal_is_queen3 жыл бұрын
Erri pooku Pawan Kalyan
@pavankumararik3 жыл бұрын
One of the best speech ever ur always rocks
@murthymurthy4233 жыл бұрын
Full speech super.Last 5minits keka fire 🔥 words ..pspk🙏❤️👌🌹🇮🇳
@sweetyhema26383 жыл бұрын
Much love from NTR fans Kalyan gaaru
@naresh.pk193 жыл бұрын
how many observed PK told Dil raju to bring heroines Anjali, Ananya and other actors too on to the stage before starting his speech..? ❤️❤️ heart and caring matters.