వేదవాఖ్యములద్వార తెలుసుకొనేది, సవిచార సమాధి, సామఖ్యముద్వారతెలుసుకొనేదికూడ, సవిచారసమాదియే. అలాగే నిర్విచార సమాదులు రెండు వున్నాయి. ❤❤❤❤❤❤❤❤❤❤🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏
@rajanikalagaradevotional513 Жыл бұрын
స్వామి వేర్పేడు ఎప్పుడు మలయాలస్వామి జ్ఞాపకము గా ఎప్పుడూ దర్శించుకొని సందర్శించుకొనే అవకాశము ఉంటే బావుండును స్వామి పాత జ్ఞాపకాలతో వెళదామంటే అవకాశము లేదు స్వామీజీ గురువుగారి పాడపద్మములకు సేతకోటి వందనాలు ఓం నమో భాగవతే వాసుదేవాయ
@rekhaharinath2725 Жыл бұрын
రవీ గారు మీకు కృతజ్ఞతలు. 🙏🏻 చక్కని ప్రశ్ననలను , అడిగి మానవాళికి ఉపకారం చేస్తున్నారు.💐💯💐🙏🏻
శ్రీ శ్రీ శ్రీ పరిపూర్ణానందగిరి స్వామీజీ గారికి శతకోటివందనలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@tulasi.chinthlaramtulasi418110 ай бұрын
Sre.matre.namaha guruvugaru 👏
@keshavlu449811 ай бұрын
Guru gari ki shatakoti vandanalu
@nirmalababy3885 Жыл бұрын
sri sri sri bramharshi propaganda giri swamyji gari paadapadmamulaku namaskaram chestunnamu ravi shastri gari ki namaskaram chestunnamu guruvugaru chala baga artha maye tatluga chepparu ravi shastrigaru meru yento mandi guruvulu yogulanu ee prapanchaniki parichayam chestunnaru meru karana janmulu mari meku dandam pedutunnamu
@venkateswarasarmavaranasi7802 Жыл бұрын
ఓం శ్రీ శివాయ గురవే నమః.🙏🙏🙏🙏🙏
@theallagaddapmc2560 Жыл бұрын
EXCELLENT SPEECH SWAMIJI
@rajanikalagaradevotional513 Жыл бұрын
Swaami yeppudoo koodaa mee vupanyaasamu maa chevula tho veenulavindu gaa vinaalani aasa gaavundi gurudevaa gurudevulaku pranaamamulu swaami
@deshagoniraju6176 Жыл бұрын
Jaigurdeva omnamashivaya on shivoham
@kmlakshmi7168 Жыл бұрын
న మ స్తే గురూ జీ శ్రీ మాత్రే నమః శివోహం శివోహం శివోహం ఓం ఓం ఓం
@sridevireddy9851 Жыл бұрын
Namaste Guruvu Garu Chaala baaga vevarinchi chepparu.
Ammo devudu ekkado leru ,veeru matalu paramtma uvachalu
@komatlanagavenkataganapath43553 ай бұрын
అహం బ్రహ్మాస్మి అనే నా అహంకారాన్ని పోగొట్టారు గురువుగారు !! ,
@NaniK-lx1hz8 ай бұрын
ఒక బ్రహ్మాండంలో 14 లోకాలు ఉంటాయి కద మరి మనకు science చెప్తున్న అనేక వేల కోట్ల galaxies అన్ని కూడా ఒకే బ్రహ్మాండం లో ఉన్నాయా లేదా వేరు వేరు బ్రహ్మాండాల్లో ఉన్నాయా గురువు గారు? దీనిపై ఒక video చెయ్యండి. అలాగే భూలోకం అంటారు కద. అనేక బ్రహ్మాండాల్లో అనేక భూలోకాలు ఉంటాయి సరె. ఒక బ్రహ్మాండం లో ఒకటే భూమి( మనం నివసిస్తున్న భూమి) ఉంటుందా? భూమండలాలు ఎన్ని ఉంటాయి ఒక బ్రహ్మాండంలో తెలియజేయండి గురువుగారు 🙏🙏🙏
@NaniK-lx1hz8 ай бұрын
అంటే ఒక పాలపుంతలోనే ఎన్నో సౌరకుటుంభాలు ఉంటాయి కద మరి మన సౌరకుటుంభంలోనే భూలోకం ఉందా మిగతా సౌరకుటుంభాల్లో భూమి , మానవులు , పక్షులు , నీరు, వేదాలు , మొదలైనవి ఉండవా? నేను ఇది అడుగుతున్నది ఒక బ్రహ్మాండం గురించే గురువుగారు ఎందుకంటే అనంతకోటి బ్రహ్మాండాలు ఉన్నాయి కద.
@radhakrishnamurthyvanukuri53388 ай бұрын
ఆపరిపూ ర్నానందంకు ఏమి తెలుసునని అతడు ఏమి చదువుకున్నాడు ఒక శ్లోకానికి అర్థంచెప్పగలడా కనీసం పడచ్చేదం చెయ్యగలదాశబ్ద జ్ఞానం ధాతు జ్ఞా నం వున్నదా ఒక అర్చనా. ఉదానం తెలుసా ఏమి లేని అయ్యనతో ఈ ఇంటర్వ్యూ లు ఎందుకయ్యా రవిగారు