No video

ప్రాణం ఉన్న మనిషిలాంటి విగ్రహం | రోజుకో ముఖకవళిక | ప్రపంచంలో రెండే ఆలయాలు అందులో ఒకటి హైదరాబాద్ లో

  Рет қаралды 87,128

Telugu Thoughts Channel

Telugu Thoughts Channel

6 ай бұрын

@teluguthoughts
ఫ్రెండ్స్ దేవతకే ప్రాణం వచ్చి మన ఎదురుగా నిలబడితే ఎలా ఉంటుందో ఈ అమ్మవారి విగ్రహం అలాగే ఉంటుంది. నిజమైన ప్రాణప్రతిష్టకు మరోరూపం. తిథిని బట్టి ముఖకవళిక మార్చే అమ్మవారు నా కళ్ళారా నేను చూసిన అద్భుతం. ప్రపంచంలో ఈ అమ్మవారికి రెండే ఆలయాలు... అందులో ఒకటి హైదరాబాద్ లోని ఈ ఆలయం. ఆలయంలో అణువణువు ప్రత్యేకమే... ఇక అమ్మవారి మహత్యం గురించి వినాల్సిందే... చూద్దాం పదండి ఈ గొప్ప ఆలయ విశేష వీడియోను. మీకు నిజంగా నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి... శ్రీ మాత్రే నమః అనే కామెంట్ పెట్టండి.
ఇప్పుడు మన ఛానల్ కు Thanks బటన్ కూడా వచ్చేసింది.
ధన్యవాదాలు.
Dear Friends... If The idol of the Goddess stands in front of us lively.. you will feel the same when you see this idol. Another form of Prana Pratishta. The great goddess who changes her facial expression according to the Tithi everyday is a wonder I have seen with my eyes. There are two temples of this Goddess in the world... One of them is this temple in Hyderabad. In the temple every bit is so special and we have to hear about the greatness of the goddess... let's see the special video of this great temple. If you really like it then like it, share it... Comment Shree Mathre Namah.
Now thanks button has also been activated on our channel.
Thanking you.
Please note that the translation is provided to the best of my ability, but some terms or references may not have direct equivalents in English.
Disclaimer: This is for Information Only. Taken from other Sources. Thank you.
Temple Location: maps.app.goo.g...
Temple Timings: 6am to 11am, 5:30pm to 8:00 pm
Contact Number: Bhanu Praveen Reddy 9912750345
To Contact me: teluguthoughts2022@gmail.com
Camera: Red MI Note 10 Pro Max Mobile,
MIC: Boya, Digitek DMW Wireless
Stand: Insta 360 Gimbel
Editing in : VSDC Software
This Video Link: • ప్రాణం ఉన్న మనిషిలాంటి...
Watch This Also : • హైదరాబాద్ శివార్లలో అన...
#ishtakameshwari #istakameswari #shivatemples #srisailam #ardhanariswara #ardhanarishvara #shivalayam #kamakhyatemple #kameshwari #mathaparvati #srimatrenamaha #shakti #shaktitemples #inhyderabad #intelangana #inindia #GoddessIdol #PranaPratishta #DivineExpression #HyderabadTemple #GoddessWorship #TithiBlessings #TempleWonders #SpecialTemple #DivineExperience #ShreeMathreNamah #TempleVisit #ShareAndLike #DivinePresence #GoddessBlessings #HyderabadTempleVisit #MysteriousTemples #IndianTemples #HistoricalDiscoveries #SacredPlaces #ExploreHistory #KZbinDiscovery #MustWatchVideo #LikeShareComment #SubscribeNow #factsintelugutemples #ancienttemples #templesinhyderabad #powerfultemples #telugu #telugutemples #telugudevotional #teluguvlogs #teluguvideos #telugubhakti #teluguspiritual #trending #temples #viral #templesinhyderabadtelangana #besttemplesinindiatelugu #historicalplacesinhyderabad #historicalintelangana #telanganatempleslistintelugu #top10templesinhyderabad #teluguthoughts #shyamanumala #interestingfactsinteluguabouttemples #historicalplacesinhyderabad #historicalplacesintelangana #templesinhyderabad #oldtemplesinindia #top10templesinindia #top10templesintelangana #top10templesinhyderabad #ayodhya #ayodhyarammandir #pranapratishta

Пікірлер: 663
@mukkamallasurendrareddy-lo7du
@mukkamallasurendrareddy-lo7du 6 ай бұрын
అమ్మ వారు మూడు రూపాలలో కనిపిస్తారు అన్న విషయం నేను ఇంతకముందు విన్నాను కానీ నాకు అప్పుడు వెళ్ళడం కుదరలేదు, కానీ ఇప్పుడు మీ ద్వారా ఈ విషయం విన్నాను చూశాను అందుకు అమ్మవారికి మరియు మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు...🙏🙏
@anuradhanmurthi1923
@anuradhanmurthi1923 4 ай бұрын
Sri Mathre Namaha @teluguthoughts
@mvijayaarts
@mvijayaarts 6 ай бұрын
ఇష్టకామేశ్వరి ఆలయ విశేషాలు మాకు ఎంతో వివరంగా చూపించారు శ్రీ మాత్రే నమః
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు...🙏🙏
@santhipriya3143
@santhipriya3143 6 ай бұрын
మాకు దేవాలయాలు గురించి తెలియచేస్తున్నారు . కృతజ్ఞతలు
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు...🙏🙏
@Kiranmai-le8ns
@Kiranmai-le8ns 6 ай бұрын
ప్రతి నెల వచ్చే శుక్లపక్ష చవితినాడు వైనాయకి అమ్మవారిని , సంకష్టహర చవితి నాడు వినాయకుని పూజించాలని zee telugu T.V.లో ఓంకారం గురూజీ చాలాసార్లు చెప్పగా‌ విన్నా.ఇప్పుడు ఈదేవలయంలో చూడటం చాలా చాలా సంతోషంగా ఉంది.తప్పక ఇష్ట కామేశ్వరీ అమ్మ దర్శనం తొందరలో జరగాలని అమ్మ ని వేడుకుంటున్నా.😊
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు... మాత దర్శన ప్రాప్తిరస్తు
@Adhya_creation_
@Adhya_creation_ 6 ай бұрын
నమస్కారం🙏 అన్న మీరు వీడియో పెట్టిన 40 నిమిషాలకే చూసాను మా వాళ్లందరి కి షేర్ చేసాను అన్న ధన్యవాదములు అన్న మా ఊరి అమ్మవారి ని భక్తులంధరికి దర్శించుకునే అవకాశం మీ ఛానల్ ద్వారా కలిపించినంధుకు సంతోషం అన్న 🙏🙏🙏🙏🙏
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు...
@JyothiAmara-qv6hr
@JyothiAmara-qv6hr 5 ай бұрын
మీ వల్ల అమ్మవారిని చూడగలిగాను.మా అబ్బాయి కొరకు ఆ అమ్మకు mokkukunnaanu..జై శ్రీ మాత లలితాంబా జై
@teluguthoughts
@teluguthoughts 5 ай бұрын
ధన్యవాదాలు.
@sridevip4459
@sridevip4459 6 ай бұрын
Thankyou sir మీరు చేస్తున్న కార్యక్రమం చాలా గొప్పది. ధన్యవాదాలు
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు...🙏🙏
@munipentukar1905
@munipentukar1905 4 ай бұрын
సర్వ మంగళ మాంగల్య శివే సర్వార్థ సాదికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే
@gujjasridevi906
@gujjasridevi906 6 ай бұрын
❤❤మీ నుంచి వచ్చే ప్రతి video ఎంత మంచి ఆలయాలు ఉన్నాయి మీకు ధన్యవాదాలు వెళ్ళి darshanam చేసుకోవాలి లేని మా లాంటి వారికి కూడా darshanam చేయించారు 🙌🙌🙌🙌
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు...🙏🙏... చాలా సంతోషం
@deepikasharma2335
@deepikasharma2335 6 ай бұрын
నేను రెండు సంవతసరాలక్రితం ఈ గుడి గురించి విన్నాను కానీ దర్శనం కోసం వెళ్ళలేక పోయాను, నా కిరికతీరే సమయం వచ్చినట్టు వుంది అందుకే మీ వీడియో చూసాను, శ్రీ మాత్రే నమః మీరు ఈ విధంగా వివిధ ఆలయా లను మాకు పరిచయం చేసి మన సనాతన ధర్మం కాపాడాలి అని ఆశిస్తున్నాను
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు..
@dornalanarendar31
@dornalanarendar31 4 ай бұрын
శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః
@yashodahomezone2049
@yashodahomezone2049 18 күн бұрын
Sri mathre namaha...!🙏🙏🙏
@user-ii8cn6bk5q
@user-ii8cn6bk5q 5 ай бұрын
అన్నా సూపర్ మంచి మంచి దేవాలయాలు చూపిస్తూ ఉంటారు మీ ఓపికకు మీకు శతకోటి వందనాలు ఆలయం చాలా బాగుంది థాంక్యూ అన్న 🙏🙏
@arunakumar8783
@arunakumar8783 4 ай бұрын
మీ ద్వారా ఈ ఆలయాన్ని దర్శించే మహా భాగ్యం కలిగినందుకు చాలా సంతోశంగా ఉంది. ఈ ఆలయములోని ప్రతి మూర్తిలోని ఒక స్పార్క్ ఉంది. యింత మంది దేవుళ్ళ ను దేవతా మూర్తులను వొక్క చోటున వుంచిన వారికి ధన్యవాదాలు. అమ్మ దయ ఎప్పుడూ ఉంటుంది.
@vadalimadhavi1383
@vadalimadhavi1383 6 ай бұрын
Chaala baaga vivarincharu aalayam gurunchi. Eppudu eppudu velli darshanam cheesukovalani undi amma ni . Sree Matre Namaha 🙏
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు...🙏🙏... అమ్మవారి దర్శన ప్రాప్తిరస్తు.
@somalakshmibonala5289
@somalakshmibonala5289 6 ай бұрын
ఓమ్ శ్రీ మాత్రే నమః ❤🙏🙏🙏😊🌺🪷🌹
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు...
@kadaramsukhram7634
@kadaramsukhram7634 6 ай бұрын
జై శ్రీ మాత్రే నమః .చాలా చాలా ధన్యవాదాలు శ్రీ శ్యామలవాలా గారు.
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు... నేను మీ శ్యామ్ అనుమాల
@jalaja1125
@jalaja1125 14 күн бұрын
Tq,🙏🙏🙏andarari deuvllai,ee temple lo visheshalu chustuunte chaala exiting ga undi, ento clarity ichina miku tq, temples kattinchina owner gariki dannyavadalu ,datalakitq,nishtaga chestunna pujarulaku dhanyavaadalu 🙏🙏🙏.twaralone chudali anukuntunnamu. Tq.
@teluguthoughts
@teluguthoughts 13 күн бұрын
శ్రీ మాత్రే న‌మః... కృత‌జ్ఞ‌త‌లు.
@sadasivapahisaripalli5066
@sadasivapahisaripalli5066 Ай бұрын
Sree mathre namaha 🎉🎉
@rameshkasam37
@rameshkasam37 2 ай бұрын
శ్రీ మాత్రే నమః
@vanajashetty2204
@vanajashetty2204 22 күн бұрын
శ్రీ మాత్రే నమః 🙏💐🙏💐🙏😊
@nirmalavedula2896
@nirmalavedula2896 26 күн бұрын
చాలా బాగుంది బాబు
@teluguthoughts
@teluguthoughts 24 күн бұрын
శ్రీ‌మాత్రే న‌మః... కృత‌జ్ఞ‌త‌లు.
@user-ii8cn6bk5q
@user-ii8cn6bk5q 5 ай бұрын
విగ్రహం విగ్రహానికి ఒక్కొక్క చరిత్ర ఉంది అన్నా లేట్ అయితే నైట్ ఏదైనా స్పెండ్ చేయడానికి ప్లేస్ ఉందా ఓకే థాంక్యూ శ్రీమాత్రే నమః 👍👍
@vaidehianumala6676
@vaidehianumala6676 6 ай бұрын
శ్రీ మాత్రే నమః❤❤🙏🙏
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు...🙏🙏
@samamalleshwari2706
@samamalleshwari2706 Ай бұрын
Srimathrenamaha 🙏🙏🙏
@skoteswararao2791
@skoteswararao2791 2 ай бұрын
Jai mata ki jai shree matrya namah Om Shanti Om ❤❤❤❤❤❤❤❤❤❤😂 thanks sir very good information my horly congratulations 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏❤❤❤❤❤❤❤❤❤❤
@vaishuvlogs24
@vaishuvlogs24 5 ай бұрын
శ్రీ మాత్రే నమః శ్రీ మత్రే నమః శ్రీ మాత్రే నమః
@kojipallyvijaya149
@kojipallyvijaya149 5 ай бұрын
Sir memu chaala lucky meeru pettina eeee istakameswari ammavaaru temple gurinchi chusaaka...thappakunda chuudaalani anukuntunnamu....🙏
@user-px3qt3nd6e
@user-px3qt3nd6e 4 ай бұрын
ధన్యవాదములు శ్యామ్ మీవల్ల ఈదర్శన భాగ్యం కల్గినందుకు 🌹🌹🌷🙏🙏🙏
@anumalasridevi8909
@anumalasridevi8909 6 ай бұрын
అమ్మవారి మహిమ ఏమిటో భక్తుల ముఖం లో ఆనందం చూస్తే కనిపిస్తుంది
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు...🙏🙏 అవును మీరు చెప్పింది నిజం
@laxmipolishetti6735
@laxmipolishetti6735 5 ай бұрын
Na kuturiki babu ni prasadinchu talli😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐🥭
@santhipriyate2724
@santhipriyate2724 3 ай бұрын
Bhanu Praveen Reddy garu, meeru punya murthi, Goppa karyam chesarandi, meeku koti pranamalu.🙏🙏🙏🙏🙏🙏
@teluguthoughts
@teluguthoughts 3 ай бұрын
కృతజ్ఞతలు...
@45615
@45615 3 ай бұрын
Very nice
@teluguthoughts
@teluguthoughts 3 ай бұрын
ధన్యవాదాలు...
@padma.prasad6805
@padma.prasad6805 4 ай бұрын
మేము కుంట్లు రు చాలాసార్లు వెళ్ళాము చూడలేదు. తమ్ముడు. ఈ సారి చూస్తాం 🙏🙏
@anime4life309
@anime4life309 6 ай бұрын
Galla Anuradha sri mathrey namaha tq thammudu
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు...
@gangstar3997
@gangstar3997 6 ай бұрын
Thank u for sharing temple of Ishta Kameshwar Devi Devalayam. Keept it up. Jai Mata Di
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు...
@gundaneeraja3762
@gundaneeraja3762 5 ай бұрын
Thak you shyamugaru intha chakkaga kallaku kattinatluga chala baga vivaricharu meeku dhanyavadamulu om sri matraynamaha
@amazingnews2024
@amazingnews2024 2 ай бұрын
om sri matre namaha
@vanajarenduchinthala6149
@vanajarenduchinthala6149 6 ай бұрын
Excellent 👌👌 shyam gaaru chala bagundi temple
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు...🙏🙏
@rrsharma1953
@rrsharma1953 2 ай бұрын
Sri matre namah 🙏 chala chakkaga vivarincharu. Amma dayato darshistanani bhavistanu.
@malleswrammakvln5369
@malleswrammakvln5369 6 ай бұрын
Estta Kameswari mathre namaha. Temple Wonder chupinanduku miru chala punyam chesukunnaru Brother
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు...🙏🙏
@Veenasilks
@Veenasilks 20 күн бұрын
Shree matre Namaha🙏🙏
@santhipriya3143
@santhipriya3143 6 ай бұрын
నిన్న వెళ్ళాము, గుడి చాల బావుంది
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు...🙏🙏
@suprasannakumari5570
@suprasannakumari5570 6 ай бұрын
Om Sreemathre Namaha. Om Ista Kameswari Deviye namaha. Excellent video. Thanks for sharing.
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు...🙏🙏
@revathidevi8647
@revathidevi8647 6 ай бұрын
Ivvala velli vachamu nayana. Thanku so much
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు..
@bollamvenkatapitchaiah7884
@bollamvenkatapitchaiah7884 6 ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు...
@bharathichekuru3349
@bharathichekuru3349 18 күн бұрын
Super
@satishnadakuditi
@satishnadakuditi 21 күн бұрын
Thanks andi
@injarapupadmaja3058
@injarapupadmaja3058 6 ай бұрын
Omsreeadityayanamaha
@gavurlasreenivas2293
@gavurlasreenivas2293 6 ай бұрын
Thanks brother your thoughts spiritual & devotional videos more and more videos from your Sri mathre namha
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు..
@bvRao-bq3wz
@bvRao-bq3wz 4 ай бұрын
Maa bless all of us.
@rekhatipparaju8913
@rekhatipparaju8913 4 ай бұрын
Sri mathre namaha
@dr.devulapallipadmaja4313
@dr.devulapallipadmaja4313 5 ай бұрын
వినాయకి మాత విషయం కూడా తెలుసుకున్నాం. ధన్యవాదాలు
@chilugurimanoharreddy3285
@chilugurimanoharreddy3285 25 күн бұрын
Shyam garu good effort by you. Thank you
@teluguthoughts
@teluguthoughts 24 күн бұрын
శ్రీ‌మాత్రే న‌మః... కృత‌జ్ఞ‌త‌లు.
@madhaviatreya7319
@madhaviatreya7319 6 ай бұрын
శ్రీ త్రేనమః 🙏
@vijayamadhavipeddireddy9360
@vijayamadhavipeddireddy9360 6 ай бұрын
శ్రీ మాత్రేనమః 🙏🙏🙏
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు...🙏🙏
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు...🙏🙏
@rajikomaturu
@rajikomaturu 2 ай бұрын
Sri matre namaha🙏
@anuradhayagnyamurthy8558
@anuradhayagnyamurthy8558 5 ай бұрын
Chala bagunndi. Sri matha jai matha.
@teluguthoughts
@teluguthoughts 5 ай бұрын
ధన్యవాదాలు.
@user-px3qt3nd6e
@user-px3qt3nd6e 4 ай бұрын
🌷🕉️అయోనిజాయా విద్మహే అంభికేశ్వరి ధీమహి తన్నో విశ్వమాత ప్రచోదయాత్, జగదీ్జనని ఇష్టకామేశ్వరి నమోనమః 🌷🌺🪷🙏🙏🙏
@maheshkumar-jc9bf
@maheshkumar-jc9bf 2 ай бұрын
Sri mathra namaha
@latha6374
@latha6374 6 ай бұрын
శ్రీ మాత్రే నమః.🙏🙏
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు...🙏🙏
@freefireluckytelugugamer6454
@freefireluckytelugugamer6454 3 ай бұрын
Super Thank you Universe
@teluguthoughts
@teluguthoughts 3 ай бұрын
కృతజ్ఞతలు...
@madhuradevi7787
@madhuradevi7787 2 ай бұрын
Vinayaki swaroopum nenu etvlo oche " Jai Ganesha " seriallo emudhyane chusanu
@hemalatha-bc9iy
@hemalatha-bc9iy 2 ай бұрын
Sri Matre namaha
@laxmiv8341
@laxmiv8341 5 ай бұрын
Chala manchi video chesaru amma varini darsinchukune Bhagyaraj kaligincharu sathkoti vandanalu
@Malleshampunna3738
@Malleshampunna3738 6 ай бұрын
మా పక్కనే ఉన్న ఇన్ని విషయాలు తెలువదు.telusukunnanduku థాంక్స్ బ్రో
@chigurlanaresh7313
@chigurlanaresh7313 Ай бұрын
Sri matre namaha
@vijayaranisunkara4038
@vijayaranisunkara4038 6 ай бұрын
వినాయకుని రూపం కన్యా కుమారి దగ్గర లో,సుచీంద్రములోవుందివినాయకి,అడరూపంలోచాలపెద్దవిగ్రహాంచాలాఅదంగావుంటారు,శ్రీమాత్రేనమః
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు...🙏🙏... మీ సమాచారానికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు.
@Baboo-fc3ex
@Baboo-fc3ex 6 ай бұрын
ఓం శ్రీ మాత్రేనమః 🙏🙏🙏
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు...
@YouT-oz2yv
@YouT-oz2yv 6 ай бұрын
Jai amma maathadi jai amma nanna sab bagwan kijai🙏🙇‍♂️
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు...
@Tripura-108
@Tripura-108 6 ай бұрын
Sri Matre Namaha 🙏 🙏
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు...
@YouT-oz2yv
@YouT-oz2yv 6 ай бұрын
Jai amma maathadi🙏🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు...
@user-mb5vq2lw4z
@user-mb5vq2lw4z 6 ай бұрын
Sri mathrey namaha, alayam gurinchi chala baga vivarincharu
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు...🙏🙏
@anithabodapatla9761
@anithabodapatla9761 6 ай бұрын
Thankuu so much....... Sri Mathre namaha
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు...🙏🙏
@sriom4941
@sriom4941 6 ай бұрын
ఓం శ్రీ మాత్రేనమః 🌹🌹🌷🌷🚩🚩
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు...🙏🙏
@jagadishwargone3747
@jagadishwargone3747 6 ай бұрын
Never heard Vinayaki name super temple that we came to know by you Jai ammavaru Jai Sri ram 🙏
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు...🙏🙏
@pavankumar-sf1ul
@pavankumar-sf1ul 4 ай бұрын
Omm sree maatreenamaha
@rohitsai686
@rohitsai686 5 ай бұрын
sree maatre namaha !
@teluguthoughts
@teluguthoughts 5 ай бұрын
ధన్యవాదాలు.
@vijjiamuly4740
@vijjiamuly4740 5 ай бұрын
Really, wonderful temple
@teluguthoughts
@teluguthoughts 5 ай бұрын
ధన్యవాదాలు.
@madhavilathachiluvery8302
@madhavilathachiluvery8302 26 күн бұрын
Sri Matre namaha🙏🙏
@teluguthoughts
@teluguthoughts 24 күн бұрын
శ్రీ‌మాత్రే న‌మః... కృత‌జ్ఞ‌త‌లు.
@padmayerra1959
@padmayerra1959 5 ай бұрын
Sri matre namah
@kattasrinivaschary9232
@kattasrinivaschary9232 2 ай бұрын
శ్రీ మాత్రే నమః అమ్మ నా పేరు శ్రీనివాస చారి నేను మీ ఆలయ సమీప ఊర్లో ఒక భూమి భూమిని నా కుమారుని పేరు మీద కొన్నాను ఆ భూమిని ఇప్పుడు అమ్మదలచినాను కానీ అమ్ముడు పోవడం లేదు కావున దాయందు దయ తలచి ఆ భూమిని అమ్మి పెట్టగలవు తల్లి నీదే దయ సదా నీ సేవకుడనై ఉంటాను శ్రీ మాత్రే నమః ఇష్టకామేశ్వరి ఏ నమః
@sivapurapumallikarjunasarm221
@sivapurapumallikarjunasarm221 6 ай бұрын
Chala mache temple cupincharu dhanavadamulu .
@kmlakshmi7168
@kmlakshmi7168 4 ай бұрын
శ్రీ మాత్రే నమః శివోహం ఓం ఓం ఓం ❤🎉
@vinayreddy4530
@vinayreddy4530 4 ай бұрын
Om sree mate namha
@vinayreddy4530
@vinayreddy4530 4 ай бұрын
Om sree matrenamha
@JaganadaShastri
@JaganadaShastri 5 ай бұрын
🎉శ్రీ మాత్రే నమః
@ratnakumari7755
@ratnakumari7755 4 ай бұрын
Chala bagundi andi video. Mana oori lo ne unna intha adbhutamaina aalayam maku teliyaledu. Meeru e video dwara dani visishtatha nu chupinchinanduku chala thanks andi. Veelainantha twaralo maa intillipadiki e aalaya darsanam kalagalani aa amma varini korukuntunnanu. Sri Matrenamaha 🙏🙏
@krsinamurthyd507
@krsinamurthyd507 4 ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః చరణంమమః
@teluguthoughts
@teluguthoughts 4 ай бұрын
ధన్యవాదాలు...
@snmurthyParupudi
@snmurthyParupudi 6 ай бұрын
Thaks bro.Very good vedeo 👌👍🙏
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు...
@swarnalatha9657
@swarnalatha9657 6 ай бұрын
Om Sri maathre namaha 🪔🪔🌹🌿🌺🌿🌺🍎🍊🍏🍇🥭🍌🙏🙏🙏🚩🚩🚩🚩🚩
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు...🙏🙏
@srinivasaraoch.v.126
@srinivasaraoch.v.126 5 ай бұрын
కన్యాకుమారి దగ్గర సుశీంద్రం ఆలయంలో వినాయకి ఆలయం వుంది 🙏
@sumanapulugurtha5451
@sumanapulugurtha5451 Ай бұрын
అవును
@kumarikumari5232
@kumarikumari5232 6 ай бұрын
Sri matrri namaha
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు...
@manjarignana8800
@manjarignana8800 6 ай бұрын
Sri maatre namah.🙏🙏
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు...
@svneena1093
@svneena1093 6 ай бұрын
the best video among your videos, manam andaramu very fortynate to have such temple built in hyderabad, asalu yentha alochinchi anii veshayalu wonderful sampradamayam ki importance echi build chesaaru, build chesenavala family always happy ga undali. most beautiful temple.
@sjayatheerth6617
@sjayatheerth6617 2 ай бұрын
Sri mathry namaha
@lavanyavimal598
@lavanyavimal598 4 ай бұрын
శ్రీ మాత్రే నమః 🙏😊
@padmamoguluru8581
@padmamoguluru8581 26 күн бұрын
Om sri matra namaha 1
@teluguthoughts
@teluguthoughts 24 күн бұрын
శ్రీ‌మాత్రే న‌మః... కృత‌జ్ఞ‌త‌లు.
@maheshkondamadugu174
@maheshkondamadugu174 4 ай бұрын
శ్రీమాత్రే నమః
@teluguthoughts
@teluguthoughts 4 ай бұрын
ధన్యవాదాలు...
@chamaravinder5789
@chamaravinder5789 6 ай бұрын
Om Sree Mathre Namaha 🙏🚩🌷
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు...🙏🙏
@nagakalyanchakravarthy6088
@nagakalyanchakravarthy6088 2 ай бұрын
Janma dhanyamu amma
@kojipallyvijaya149
@kojipallyvijaya149 5 ай бұрын
Sri maathrae namaha...🙏
Lehanga 🤣 #comedy #funny
00:31
Micky Makeover
Рет қаралды 28 МЛН
Fortunately, Ultraman protects me  #shorts #ultraman #ultramantiga #liveaction
00:10
Они так быстро убрались!
01:00
Аришнев
Рет қаралды 3 МЛН
SCHOOLBOY. Последняя часть🤓
00:15
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 12 МЛН
sri Lakhsmi varadarajaswami temple, Terakanambi
15:28
Hemanth C Shekhar
Рет қаралды 1,4 М.
Chaganti Koteswara Rao garu
3:21:57
Vedanta
Рет қаралды 245 М.
Lehanga 🤣 #comedy #funny
00:31
Micky Makeover
Рет қаралды 28 МЛН