@Andamainakathalapodarillu thank u for your reply andi
@SubbugariammayiPriya14 күн бұрын
🤩ఫస్ట్ కామెంట్ నేనే😍సౌమ్య గురించి బయట పడుతున్న భరత్ మనసులో💞 భార్యగా ఫీల్ అవుతున్నాడు ఇంతకీ సౌమ్య భరత్ కి మిస్ అయి చారి మాస్టర్ కి మిస్సెస్ అవధులే..🤣 సామ్రాట్ డైలాగ్స్ చెప్పి భరత్ ని భయపెట్టారు మార్పు వచ్చినట్లు..🤔ఇప్పుడు అర్థం అవుతుంది భగత్ కి సామ్రాట్ భార్య అయిన కూడా శక్తిని తీసుకెళ్లి పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను..😔ఇప్పుడు చారి మాస్టర్ రూపంలో భరత్ కి రివర్స్ అయింది తన భార్యసౌమ్యని చారి మాస్టర్ తీసుకెళ్లి పెళ్లి చేసుకోవాలని తనతోనే చెప్తున్నాడు 😯 సామ్రాట్ సలహాలు భరత్ కి దిక్సూచిలు..🤣మీరు ఏమంటారు ఫ్రెండ్స్👍