ప్రేమించిన వాళ్ళ కంటే ఎక్కువ తల్లిదండ్రులు ఎక్కువగా ప్రేమించాలి యువర్ గ్రేట్ సినిమా
@satturisrikanthsrikanth42835 жыл бұрын
ఆహా!అద్భుతమైన సన్నివేశం నేటి సమాజంలో తల్లి,తండ్రుల ప్రేమను గుర్తించని యువతరం, నేడు బయట వ్యక్తుల నుండి ప్రేమను ఆశించి,అది తమ తల్లి,తండ్రుల ప్రేమ కంటే గొప్పది అనే భ్రమలో బ్రతుకుతున్నారు.ఒక్కసారి ఆశ్రమాల్లోని ఎవరు లేని అనాధ పిల్లలు తల్లి,తండ్రులు లేని తమ వ్యధను చెప్తుంటే గుండె తరుక్కుపోతుంది.తల్లి, తండ్రుల ప్రేమను గుర్తించని పిల్లలు, పిల్లలను ప్రేమగా చూడని తల్లిదండ్రులు,నేటి సమాజానికి మచ్చుతునక లాంటి వారు. చివరగా పిల్లలను ప్రేమగా చూసుకునే ప్రతి తల్లి,తండ్రులకు, అలాగే తమ తల్లి,తండ్రుల ప్రేమను గుర్తించి, నడుచుకునే మరియు వారికి వృద్ధాప్యంలో చేయూతనందించే నేటి యువతరానికి నా అభివందనుములు.
@ushauppu10384 жыл бұрын
సూపర్ మూవీ ఇలాంటి మూవీస్ మళ్ళీ మళ్ళీ రావు ఇట్స్ మై ఫేవరెట్ మూవీ థాంక్యూ పవన్ కళ్యాణ్
@jaganjally3493 Жыл бұрын
Movie nemu
@BalajiBalaji-jy5ur5 жыл бұрын
Super movie ఎవర్ గ్రీన్ మూవీ క్లైమాక్స్ సూపర్ ఇలాంటి మూవీ ఎప్పటికి రాదు
@mnarasimhulu931610 ай бұрын
ఈ మూవీ 2024 లో చూస్తున్నా వారు ఒక like ఇవ్వండి
@pindiDevansh-ct8fi10 ай бұрын
Nenu choostunna. Maa nanna chani poyadu😢😢😢😢😢
@kovakulaBhaskar5 ай бұрын
I❤😢🎩🎩 @@pindiDevansh-ct8fi
@VenkuVenkata-v8f9 күн бұрын
10 సంవత్సరాల క్రితం ఎప్పుడో ఒకసారి చూశాను టీవీలో అంతే సినిమా పేరు గుర్తులేక పది సంవత్సరాలు గడిచింది పవన్ కళ్యాణ్ పిక్చర్ గూగుల్లో కొట్టిన రావడం లేదు ఒకసారి వచ్చింది పూర్తి ఫుల్ మూవీ రావడం లేదు
@eswarloves2410 Жыл бұрын
ప్రేమకి, తండ్రికొడుకుల బంధానికి నిదర్శనం ఈ దృశ్యకావ్యం. ఈ దృశ్యాన్నీ చూసినవారికి ఎవరికైనా కన్నీరు రాక మానదు. మంచి సందేశాత్మక చిత్రం👌👌👌✊✊✊♥♥♥.
@geethamadhuri4.033 Жыл бұрын
Ya🥺
@eswarloves2410 Жыл бұрын
@@geethamadhuri4.033 👍
@makurirakesh81822 жыл бұрын
నా చిన్నతనంలో ఈ సినిమా ఆడియో స్టోరీ క్యాసెట్ మా ఇంట్లో రోజు వినేవాడిని. అప్పట్లో ఈ సినిమా మొదటిసారి చూసినప్పుడు ఎంత ఏడ్చనో నాకే తెలీదు.. ఈ రోజు 20-10-2022 ఇ సీన్ చూసిన అదే ఏడుపు వస్తుంది కళ్ళలో నీళ్ళు ఆగటం లేదు...పవన్ కళ్యాణ్ యాక్టింగ్ సూపర్...
@gsatyavathi80832 жыл бұрын
Nenu kuda today ney chusa
@rampandugumpula9089 Жыл бұрын
నాన్న చనిపోయిరు అన్ని తేలిసాకా ప్రేమని కాదు అన్నరు ఆలాంటి అపుడు ప్రేమ కోసం నాన్న ని ఎలా వద్థులుకున్నారు పిచ్చి రాతలు రాయకండి ప్లిజ్
@upendraponnada5772 Жыл бұрын
E cinema re-release అవ్వాలి అని ఎంత మంది కోరుకుంటున్నారు
@vankanagaraju9786 Жыл бұрын
Ilove best movi
@Vinayakwill Жыл бұрын
నేను కోరుకుంటున్నాను
@Mr.muni96 Жыл бұрын
Nenu
@gulbargasheksha9934 Жыл бұрын
నేను కూడా
@saifullashaik458611 ай бұрын
Nenu kuda
@Im-narasimha2 жыл бұрын
తెలుగు చిత్రసీమ చరిత్రలో ఎన్నో ప్రేమ సినిమాలు వచ్చాయి కానీ నాకు నచ్చిన సినిమా 𝙞 𝙡𝙤𝙫𝙚 𝙛𝙤𝙧𝙚𝙫𝙚𝙧 సుస్వాగతం
@sattisatti6312 Жыл бұрын
First ఈ సినిమా చూసినప్పుడు నాకు అర్థం కాలేదు..ఎందుకంటే కానీ ఇప్పుడు అర్థం అయింది..పవన్ కళ్యాణ్ కి ఇంత మంది ఫ్యాన్స్ ఎలా అయ్యారు అని..అందులో నేను కూడా ఒకన్ని...నాకు directer ga సినిమా చేసే అవకాశం వస్తె చేసే సినిమా.. సుస్వాగతం 2
@musthafa3861 Жыл бұрын
🥰😍😍
@ASHOKBABU-o6s Жыл бұрын
S అప్పుడు అన్న ఒక మంచి విషయాన్ని నేర్పించేవారు but ఏమైందో తెలీదు కానీ తర్వాత అన్నని ఈ డైరెక్టర్స్ అంత ఒక అహంకారిగా క్రియేట్ చేశారు,
@veerababut64485 ай бұрын
@#aà@@musthafa3861
@donaronika45612 жыл бұрын
కళ్ళల్లో నీళ్లు ఆగలేదు bhayya pspk super
@ravivolgs7580 Жыл бұрын
ఈ సీన్ నా నిజ జీవితం లో జరిగింది ఈ సీన్ చూసిన అప్పుడు అల్లా నాకు మా నాన్న గారు గుర్తుకు వచ్చి ఏడుస్తాను నేను పెద్ద కొడుకు గా చివరి చూపు తల కొరివి కూడా పెట్టలేదు i miss you నాన్నా కానీ నేను చదువు కోసం వెళ్లిను అప్పుడు బెంగళూరు లో ఉన్నాను.
@ravivolgs7580 Жыл бұрын
9.9.2007 లో మా నాన్నగారు మా నుండి దూరం అయ్యారు మీలో నాన్న అంటే ఎంత మందికి ఇష్టం ప్రెండ్స్ నాకు మా నాన్న ప్రాణం
@chintoosrinivas34705 ай бұрын
😢
@RamaJayam-t8sАй бұрын
A Uru brother
@mnjk2182 жыл бұрын
ఈ సీన్ చూస్తున్న అంత సేపు కన్నీళ్లు ఆగట్లుదు, కన్నీళ్లు ఆగట్లుదు, ఆగట్లుదు, ఆగట్లుదు, - ఆగట్లుదు
@ramjigampa88824 жыл бұрын
ఎవడు రా పవన్ కళ్యాణ్ కి నటన రాదు అన్న వారు ఈ ఒక్క సీన్ చూడండి తెలుస్తుంది ఎలా నటించాడొ జీవించాడో
@babureddy81893 жыл бұрын
One and only power star real hiro.. good humanity.great man.. Karnataka fan's..
@thanishnartha50302 жыл бұрын
Basu natana pothe power star 🌟 avadu
@lazygirl97652 жыл бұрын
Avadu analedu nuvve chetha comment petti Over action chestunavu
@geethamadhuri4.033 Жыл бұрын
Jai Pawan Kalyan Anna 🤩
@ramjigampa8882 Жыл бұрын
@@lazygirl9765 రోజా అన్నది బ్రో నటన రాదు ఏమి రాదు వారసత్వం సినిమాల్లోకి వచ్చాడు
@asiflovemeaaasif85915 жыл бұрын
అబ్బా ఏమి సీన్ రా బాబు ఇలాంటి సీన్ ఎప్పటికి రాదు కదా
@nagendrababubattula6603 жыл бұрын
ఇప్పుడు చూసిన నాకు కన్నీళ్లు ఆగడం లేదు
@harishharish-eh4fl4 ай бұрын
నాలాంటి నిజమైన ప్రేమికుడికి భాద్యతలతో పాటుగా గాయపడిన నా మనస్సుకు మంచి మందులాగా వేసి సన్మార్గంలో నన్ను నడిచేలా చేసిన మార్పుకు శ్రీకారం చుట్టిన దే మా ఈ సుస్వాగతం
@abhilashmacherla3045 жыл бұрын
ఇలాంటి మూవీ ఇలాంటి సీన్ రాదు.... కళ్ళలో నీళ్ళు ఆగట్లేదు....నా మొదటి పవన్ కళ్యాణ్ సినిమా ఇది మా అమ్మ ఏడుస్తుంటే నా మీద కన్నీళ్ళు పడ్డాయి అది మర్చిపోలేను
@srisailambangaru80904 жыл бұрын
Hi
@shaikbashaali94342 жыл бұрын
Respect our parents
@KiranKumar-xj6vu2 жыл бұрын
@@srisailambangaru8090 your
@vamshikrishna57492 жыл бұрын
Super
@ragavenderreddy75882 жыл бұрын
Supermove
@laxmanRoyal1762 жыл бұрын
2023 నా స్కూల్ టైం లో చుసిన సినిమా ఇది రీ రిలీజ్ చేస్తారేమో అని వెయిటింగ్ 🙏🙏🙏🙏🙏
@rishiramesh59952 жыл бұрын
ఈ సినిమా మళ్లీ విడుదల చేయండి
@candysimba3751 Жыл бұрын
Seriously true this is the best movie
@BkrishnaSaivardh5 ай бұрын
Malli relig chayyali
@Lavanya-p517 күн бұрын
అంత సీన్ లేదులే బ్రో
@gugulothbalaji9754 жыл бұрын
సినిమా కు sa రాజకుమార్ గారు మైండ్ బ్లోయింగ్ music osm
@alajangigangadhar65094 жыл бұрын
I'm watching once again today March 1st 2020 still i get tears in my eyes, powerful acting.pspk is great
@sanjumalli437 Жыл бұрын
Swachamaina Prema kosam ,pichivally thiruguthunnaru..... super Anna....nuvvu ma devudu anna 🙏🙏🙏 Jai Pawar star 🌟🔯
@sriramchodisetti51155 жыл бұрын
What acting pspk garu chusi chala emotional ga feel ayanu
@BalajiBalaji-jy5ur5 жыл бұрын
Correct
@bantu07182 жыл бұрын
Harttouching secen ...2023 chuse vallu unnara?
@PrasadEdits-yw9yb4 жыл бұрын
సూపర్ హిట్ చిత్రం ❤️❤️❤️❤️❤️
@adoni.shanmukha.r37362 жыл бұрын
💝💝💝 ...ఈ సీన్ చూస్తున్న అంత సేపు కన్నీళ్లు ఆగట్లుదు...పవన్ కళ్యాణ్ సినిమా ది బెస్ట్ సినిమా...💝💝💝
@రాజి9033-d7v2 жыл бұрын
Lost scene lo aa viluvayina maatalu naa jeevitham lo jarigay..🙂😊 naa chinapudu ee movie teliyakunda chusina involve ayipoyevadni, kaani adhi anukokunda jeevitham lo tharasapaddaka, telisundhi..thalli thandrula viluva😊❤️ Great movie!
@sambarasomeswarasarma8511 Жыл бұрын
ఇదిరా యాక్టింగ్ అంటే థట్స్ పవర్ స్టార్
@devikadevil55515 жыл бұрын
Can't stop my tear's... We should respect our parents 😘......
@shaikbashaali94342 жыл бұрын
Yes sister
@VijayKumar-x2x3b3 ай бұрын
❤😂😂😂❤❤❤❤
@sureshg96214 жыл бұрын
అన్నా సూపర్ యాక్షన్.
@rajeshkambam6928 Жыл бұрын
పవన్ కళ్యాణ్ కేరీర్ లో ది బెస్ట్ మూవీ 😭
@sivakumarvalleti53563 жыл бұрын
2021 lo chusesavaru Naku e Cinema chalaaaa Bagaaa nachindhi Edchesanu kuda
@DoctorRaghavendra2 күн бұрын
ఇలాంటి సినిమాలు నేటి యువతకు చాలా అవసరం కాబట్టి సినిమాలలో మంచి మెసేజ్ తీసుకొని సమాజంలో తల్లిదండ్రులు పట్టా యువతీ యువకులు ప్రేమతో గౌరవంగా ఉండాలని ఆశిస్తున్నాం
@mnarasimhulu931610 ай бұрын
My favourite hero super movie enni sarlu chusina chudali ani pinche cenema
@purshottamboda1636 Жыл бұрын
Best scene of Tollywood industry
@jeevankumar94775 жыл бұрын
🤟🤟 Pavan gari acting
@prasadsakinala55572 жыл бұрын
Super Acting Pawan Kalyan Garu
@mahipalmunjampalli13894 жыл бұрын
1998 lo chusi edchanu nenu my child hood movie idi
@Sandhyasandhya-o4q7p6 күн бұрын
Mi past mouve
@nagarajunandhyala8350 Жыл бұрын
అన్న చిన్నప్పటి నుంచి నీ ఫ్యాన్ యాక్టింగ్ ఎటు పోయింది అన్న ఐ లవ్ యు మూవీ నీకోసం చేస్తున్న వెయిటింగ్ ఇట్లాంటి మూవీ కోసం నీ యాక్టింగ్ కోసం
@ఓంఓంఓం Жыл бұрын
ప్రేమ --- ఉన్నతమైనది ,నిస్వార్థమైనది పెళ్ళి --- శారీరకంగా కలవడానికి అనుమతి ప్రేమ పేరుతో పెళ్లి చేసుకోవాలను కోవడం కుదరకపోతే వేధించడం చంపడం స్వార్థపూరితమైన ప్రేమ లక్షణాలు
@venkeyvenkatesh25425 жыл бұрын
సూపర్ మూవీ
@vijayvijaykumar8446 Жыл бұрын
ఈ మూవీ ఎన్ని సార్లు చుసిన చూడాలి అనిపిస్తుంది
@AK-lh6jr Жыл бұрын
E scene okkati chalu industry hit...
@jakkalaramesh71282 жыл бұрын
Super love failure movie I am also pspk fan 💖💔💖👌👌👌👌
@maheshmarapureddy91664 ай бұрын
Father and son greatest movie I love this movie I feel about
@chippakurthisampathkumar76213 жыл бұрын
Nice movie malli malli chudalanli pinnche movie
@chinnaroy16772 жыл бұрын
Last climax super super super
@mubeenmd7147 Жыл бұрын
Iam biggest fan mahes This movi my all time fevarate movi Next ap cm pk from mahes babu fans From kurnool
@amazoncustomersupport47377 ай бұрын
Me laatolla aashissulatho Deputy CM aindu anna mana anna. Thank you 😊
@juntipali.srikant9171 Жыл бұрын
I sinn eppudu chusina nakallalo nillu agavv appa kalln satr super ga chesaru
@p.narsihama.ameenpurp.ramc4441 Жыл бұрын
Jai pspk annya fanes👌👌 🇮🇳🔥🔥movie balck baster hit
@neelamnagaraju265711 ай бұрын
My Favourite Scene 😢😢😢😢😢
@ayodhya035 жыл бұрын
Super scene emotional scene
@daraanilkumaranilkumar94202 жыл бұрын
Pavan kalyan ki acting radhu anna vallaki e movie chupinchandi
@geethamadhuri4.033 Жыл бұрын
Super Pawan Kalyan Anna 🥺
@aarumonasish Жыл бұрын
Pavan Kalyan acting superb
@maddalaanuradha41125 жыл бұрын
Bhadhyathalu thelusukunna manasuku Suswagatham
@chandhunandhuvlogs Жыл бұрын
I miss you dad 😢😢😢
@rakeshram60053 жыл бұрын
Heart touching scene,
@rajasheakerpeddapalli55675 жыл бұрын
Power star great
@kirankumarreddy89225 жыл бұрын
Good acting good scence
@bharadwajak52435 жыл бұрын
Daddy recent ga chanipoyadu.......na story kuda same ilane......enni chesina ma nanna friendly ga undevadu...no one can replace him
@satyametikoti6363 жыл бұрын
Avunu brooo nanna place ni evaru replace chaileru brooo
@manibabuvadithya34503 жыл бұрын
Dont feel bro ...
@rabasatamate6462 жыл бұрын
Naku daddy ledu
@rphanidattu15152 жыл бұрын
Dad is the real hero
@ycpkiammamogudu Жыл бұрын
annayya acting burrapadu niku nuvvu poti i love you Annayya
@rajeshmaiky20974 жыл бұрын
బ్రదర్స్ మూవీ కావాలి..... సూర్య దీ.....
@harshavardhanreddy18095 жыл бұрын
I love this movie
@gothamrr93305 жыл бұрын
Heart breaking climax
@prasanthkumar87675 жыл бұрын
Super movie...
@vinodsai41342 жыл бұрын
Same ma nanna kuda 😭 misuu u dad
@nagojushekrshekar8882 Жыл бұрын
😭😭😭😭😭
@Jagan1718 Жыл бұрын
Ma nanna 9 months back chanipoyaru ..nenu ma nanna chaala friendly ga vunde vallan ..bujam meedha chey chesukoni matlade freedom naaku vundedhi ayana nannu vadhilesi poyaru daily ma nannani thalachukoni badha padutunna ..atleast nannalu vunnavallu aina thama parents ni baaga choosukondi ..i love u nanna and i miss u
@YadlaChiranjeevi-n9qАй бұрын
నా పోస్ట్ మూవీ ఇదే ❤❤❤❤❤❤
@SangativenkataahivareddyReddysАй бұрын
Maa nanna chanipoyaru ❤
@simanchalrao91166 ай бұрын
This scene always crying everyone 😭
@reganakiran8540 Жыл бұрын
సూపర్ మూవీ ❤❤❤❤
@powerstaranji62005 жыл бұрын
power star king telugu heros
@mdzameerzameer56964 жыл бұрын
Super jai Pspk
@kaoamabhi78833 ай бұрын
అన్న నటన సూపర్
@KachigudaStationmobile17 күн бұрын
Anyone in 2025❤
@ravitejateja36172 жыл бұрын
2023 oh god Pawan sir miru grateful sir
@PowerstarAVA7 ай бұрын
పవన్ కళ్యాణ్ కి యాక్టింగ్ రాదు అన్న ప్రతి వేదవాకి ఈ సీన్ చూడాలి
@venkymamavmmamdasa4754 Жыл бұрын
01,12,23 chusevalu unnara BGM allettu
@sekharbhaiyt6435 Жыл бұрын
దయచేసి చయ్యకండి స్నేహితులను ప్రేమించండి
@Maheshbabu-vi6dw5 жыл бұрын
Pavagada Mahesh ,pspk,, is very good hero gabbarsing
@chandrashekaragowda62875 жыл бұрын
My native also pvgd
@sridharkuriti68536 ай бұрын
Excellent💯👍👏👏
@MrSanjeevrayudu2 ай бұрын
e cinema nenu 10th lo unapudu chusha waht a pain full love story
@AK-lh6jr Жыл бұрын
Please re release this movie....
@sivachinni2194 Жыл бұрын
27.4.2023 loo malli chusthuntey adupu agatam ledhu
@yuvarajgold86022 жыл бұрын
Good message movie super hit
@oursoils2405 Жыл бұрын
Fans spoiled, Pawan Anna acting, this is the real actor's vintage version he was not Puch dialogues, fighting etc., etc.,
@karthikduppada16898 ай бұрын
Nanna Unnappudu Viluva Ardam Avvadu Dhooram Ayinappude Telusthundi Nanna Viluva I Miss You Nanna 😢😢
@bhanukollu5973 Жыл бұрын
Scene which transfers from fans to god
@SantoshmahendraPothuganti Жыл бұрын
నా జీివితంలో కూడా డాడీ ని మీస్ అయనరు..😢
@ramuvlogs2583 жыл бұрын
కన్నిలు ఆగటం లేదు నాకు
@ganeshgana98222 жыл бұрын
Maatallev ... Anthala chesaru...
@RamanjiAmamma9 ай бұрын
Ee movies Valle nenu powen anna fan ayya nenu 2002lo 5th chaduvutuna mavurilo pellilo emovie vesaru appude powen ante telisindi
@nishanthmudiraj49387 ай бұрын
S😢 super movie😢
@vijaygoud24145 жыл бұрын
Climax good
@VenkuVenkata-v8f9 күн бұрын
🎉🎉🎉 ఇలాంటి సినిమాల వల్ల కొందరు విద్యార్థులు చెడు మార్గంలో పోకుండా బాగుపడతారు ఇలా నీటి ఉన్న సినిమా తీస్తే ఏదైనా ఉపయోగకరంగా ఉంటుంది లేదా హాస్యంతో కూడిన సినిమా కూడా ఉపయోగకరం అనవసరంగా వందల వేల కోట్లు ఖర్చుపెట్టి 300 కోట్లు రెమ్యునేషన్ తీసుకొని ఇతర దేశాలలో తీయవలసిన అవసరం లేదు ఇకనైనా మారండి
@plaxmanplaxman98792 жыл бұрын
Movie super songs all super
@LaxmiTejaswiniBTeju4 ай бұрын
This movie story happened in my life I miss you daddy a lot 😢😢😢