Рет қаралды 24,908
ఏలూరు గంగానమ్మ జాతరలో వైభవంగా ప్రారంభమైన నగర సంచారం*
పాత గంగానమ్మ ఆలయం నుండి గంగానమ్మ ఘటం, పోతురాజు గెడ లతో మొదలైన సంచారం
3 రాత్రుళ్ళు, 4 పగుళ్లు ఏలూరు నగరంలో వీధి వీధికి సంచరించనున్న అమ్మవారు
ఈనెల 14 న రాత్రి 7 గంటలకు మేడలలో ప్రవేశించనుండడంతో జాతర దర్శనం ప్రారంభం