ప్రార్థనా శక్తి Prardhana Shakthi తైలాభిషేక ఆరాధన || Tadepalligudem LIVE- 07-01-2025

  Рет қаралды 28,490

Prardhana Shakthi

Prardhana Shakthi

Күн бұрын

Пікірлер: 189
@sumalathasuma6331
@sumalathasuma6331 6 күн бұрын
Praize the lord అయ్యగారికి న వందనాలు ఆగిపోయిన నా వ్యాపారం తిరిగి ఈ నెలలో ప్రారంభించడానికి దేవుని కృప నాకు అనుగ్రహించిన రీతిని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. నా ఆరోగ్యం బాగుపడి అప్పుల నుండి విడుదల కొరకు, సొంత గృహము కట్టుకొనుట కొరకు, కోర్టులో 15 ఏళ్లుగా అన్యాక్రాంతం జరిగి వేరే వారి ఆధీనంలో ఉన్న నా పొలము ఈ సంవత్సరం నా తరపున గెలిచి నా స్వాధీనం కావాలని నేను మీ ఎదుట బలమైన సాక్షిగా నిలబడాలని, నా కుటుంబం వాక్యానుసరంగా జీవించాలని ప్రార్ధించని అయ్యగారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా 🙏🙏🙏🙏🙏🙏🙏
@HemavathiMakkela
@HemavathiMakkela 5 күн бұрын
🙏🏼🙏🏼🙏🏼 Prise the lord అయ్యగారు నాకు పెళ్లి అయ్యి 5 సంవత్సరాలు అవుతుంది .ఇప్పటికి 2 సార్లు అబార్షన్ అయింది .దేవుడు నాకు మగ బిడ్డని ఇవాలని ప్రార్థన చెయ్యండి . వందనాలు 🙏🏼🙏🏼
@KoujuLakshmi
@KoujuLakshmi 16 күн бұрын
అన్న నా ప్రతి అవసరం తిరేలా అప్పులు కోసం బంగారం విడిపించుకొనేలా చిన్న ఇల్లు కలిగి ఉండేలా నా కొడుకు మంచి ప్రవర్తన కలిగి జీవించేలా వాడి ఆరోగ్యం భవిష్యత్ కోసం నా మాట వినేలా ప్రార్ధన చేయండి 🙏🙏🙏
@RajeshAkhilKollabathula
@RajeshAkhilKollabathula 16 күн бұрын
అయ్యగారు నా కుమారుడు అఖిల్ నడిచే లాగా ప్రార్థన చేయండి❤
@RaviKumar-fl7si
@RaviKumar-fl7si 16 күн бұрын
Amen🙏🤰 Amen🙏🤰 Amen🙏🤰 Amen🙏🤰 Amen🙏🤰 Amen🙏🤰 Amen🙏🤰 Amen🙏🤰
@NerellaRaju-gh6rs
@NerellaRaju-gh6rs 16 күн бұрын
వందనాలు అయ్యగారు న జీవితంలో ఉన్న అప్పులు తిరులగున ప్రార్థన చేయండి అయ్య న ఫ్యామిలీ అంతా దేవుని చేత ఆశీర్వదించాలని ప్రార్థన చేయండి అయ్య చెరువులో ఫలింపు పొందులగున ప్రార్థించండి మి చేత ఫ్యామిలీ మొత్తం రక్షణ పోందులగున ప్రార్థనలు చేయండి అయ్య 🙏🙏
@PodiumNandhini
@PodiumNandhini 15 күн бұрын
వందనాలయ్యా అయ్యా గర్భఫలం లేక 11 సంవత్సరాలు పాప కావాలి ఆశపడుతున్నాను అయ్యా దేవుడు ఆశపడ్డ ప్రాణం నీతి పరుస్తారు మీ నోటి వెంట వచ్చిన ప్రతి మాట నెరవేరుతుంది గర్భఫలం కావాలని నేను ఖమ్మం ప్రార్థనలో అడిగినాను అడిగినప్పుడు అయ్యగారు ఎత్తుకొని రా పో అన్నారు త్వరగా నెరవేరాలని మీరు ప్రార్థన చేయండి మరలా ఖమ్మం ప్రార్థన వచ్చే లోపల మీ చిత్తమైతే నేను గర్భ ద్వారం తెరవాలని ప్రార్థన చేయండి అయ్యా ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్
@RaviKumar-fl7si
@RaviKumar-fl7si 16 күн бұрын
Amen 🙏 Amen🙏 Amen🙏 Amen🙏 Amen🙏 Amen🙏
@SriYeragopu
@SriYeragopu 16 күн бұрын
అయ్యగారు వందనాలు 🙏మాబాబుని రేపు హాస్పటల్ కీ తీసుకుని వెళుతున్నాము మంచిగా రిపోర్ట్ లు రావాలని ఆరోగ్యం గా ఉండాలి అని ప్రధాన చేయండి అయ్యగారు ప్లీజ్ సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏
@RajeshRajesh-j6k
@RajeshRajesh-j6k 15 күн бұрын
సార్ నా వందనాలు అన్నా వందనాలు నా కుటుంబ సమస్యలతో పాల్గొని
@SheikBajibabu
@SheikBajibabu 16 күн бұрын
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా అన్నయ్య గారు నాబారంమేత్తం యేసయ్యా కే
@RaviGattu-nk3cb
@RaviGattu-nk3cb 16 күн бұрын
అయ్యగారు వందనాలు మేము ఎప్పుడు నుంచి వెళ్లి కట్టుకొనుచున్నాను
@veerc9388
@veerc9388 16 күн бұрын
Blessing message 🙏🙏🙏. దేవుని మహిమ కలుగును గాక అమెన్...
@SheikBajibabu
@SheikBajibabu 16 күн бұрын
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
@rathanammavangapudi-wh2pi
@rathanammavangapudi-wh2pi 16 күн бұрын
Halleluya Halleluya Halleluya Halleluya Halleluya Halleluya Halleluya ma papa Peru vangapudi Dive sai sree railway job Vachunatluga pradenchandi anna ma babu ki IIT lo manchi marks vachunatlu pradenchandi iyyagaru garu 🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤
@LuliM-bo3gq
@LuliM-bo3gq 16 күн бұрын
🙏🏿🙏🏿🙏🏿🤲🏿🤲🏿ఆమెన్ నాపట్లకార్యముచేయయ్యా ఆబిడ్డహృదయంమార్చి నాకష్టారిజీతంనాకివ్వాలితండ్రి
@SheikBajibabu
@SheikBajibabu 16 күн бұрын
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా నాకు రోజు అప్పు చిన్న వయసులోనే నాకు బాధలు యేసయ్యా
@RajeshAkhilKollabathula
@RajeshAkhilKollabathula 16 күн бұрын
ఇస్సాకు అయ్యగారు నా అప్పులు తేరి లాగా ప్రార్థన చెయ్యండి❤😂
@RajeshRajesh-j6k
@RajeshRajesh-j6k 15 күн бұрын
అన్నా వందనాలు అప్పుల లో ఉన్నాను ఏసు పేట దీవించబడిన గాక ఆమెన్
@Venu-bonthu
@Venu-bonthu 16 күн бұрын
అయ్యగారికి వందనాలు మాఇంట్లో వున్న సమస్యలు తీరి పోవులాగున, మాకు నెమ్మది లాగున, మా బ్రదర్ రక్షణ, వివాహం జరుగులాగున, అయ్యా మీరు మకొరకు ప్రార్ధన చేయండి అయ్యగారు బొంతు వేణి. మా బ్రదర్ పేరు బొంతు నాగరాజు.
@GousSk-ij7mr
@GousSk-ij7mr 16 күн бұрын
ఇస్సాకు అయ్యగారికి వందనాలు అయ్యా నా భార్య షాజహాన్ ఎనిమిదో నెల కుమారుడు పుట్టాలని ప్రార్థన చేయండి అయ్యగారు మా అమ్మ నాన్న మనవడు పుట్టాలని మా పాప తమ్ముడు పుట్టాలని ప్రార్థన చేయండి అయ్యగారు మా ఇంటి వారసుడు పుట్టాలని ప్రార్థన చేయండి అయ్యగారు మా కుటుంబం అందరూ వచ్చి సాక్ష్యం చెప్పుకోవాలని ప్రార్థన చేయండి అయ్యగారు వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@GousSk-ij7mr
@GousSk-ij7mr 16 күн бұрын
నా భార్యకి కుమారుడు పుట్టాలని ప్రార్థన చేయండి అయ్యగారు 🙏🙏😥😥😥😥🙏🙏🙏
@SheikBajibabu
@SheikBajibabu 16 күн бұрын
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా 😢యేసయ్యా అప్పు కట్టాలి 6లక్షల
@RajeshAkhilKollabathula
@RajeshAkhilKollabathula 16 күн бұрын
అయ్యగారు నా బంగారం విడిపించుకునే లాగా ప్రార్థన వెయ్యండి❤
@SanthiPriya-cu7rt
@SanthiPriya-cu7rt 16 күн бұрын
అయ్య వందనాలు అయ్య నా పేరు శాంతి నేను కొత్తగా మస్కట్ వచాను నాకు కడుపులో అనారోగ్యంతో బాధపడుతున్న దయచేసి నా కోసం ప్రార్థన చేయండి నేను అనుకున్నది సాధించి నా పిల్లలు దగ్గరకు చేరుకోవాలి ఆ యేసయ్యా నాకు ఓర్పు సహనం ఆరోగ్యం ఇవ్వాలని ప్రార్ధన చేయండి నాకు థైరాయిడ్ ఉందయ నా కోసం ప్రార్థన చేయండి
@madhavikorabandi1294
@madhavikorabandi1294 16 күн бұрын
Naaku threbul flat bedroom house kattinchukovataniki devudu money sahayam cheyalani manchi ellunu kattukovadaniki devudu sahayam cheyalani prayer cheyandi ayyagaru vandanalu meeku tq jesus thank you lord amen halleluya
@ganamalasivamma2784
@ganamalasivamma2784 16 күн бұрын
Prisalord ayyagaru nagarpapalam kosam pradinchandy ayyagaru
@ParishuddaKumariK
@ParishuddaKumariK 16 күн бұрын
Issaku Ayyagarlki vandanu.2025 year na meeru prakatinchina Vagdhanam naa kutumbamulo neraverunu gaaka Aamen.
@SheikBajibabu
@SheikBajibabu 16 күн бұрын
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
@pavanimandapati6176
@pavanimandapati6176 16 күн бұрын
వందనాలు అయ్యగారు 🙏🙏🙏
@Edufacts725
@Edufacts725 16 күн бұрын
వందనాలు అయ్యగారు ఆమెన్ 🎉 నా మంచి యేసయ్యా అందరిని దవించునుగాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🎉🎉🎉
@ChinnariPosina
@ChinnariPosina 16 күн бұрын
వందనాలు అయ్యగారు దేవుడు మాకు గర్భఫలం ఇవ్వాలని ప్రార్థన చేయండి అయ్యగారు మాకు పెళ్లి అయ్యి 16 సంవత్సరముల అయింది నేను ఏడవని రోజంటూ లేదు నేను కాకినాడ ప్రార్ధనా శక్తి తైలాభిషేకానికి ప్రతి నెల క్రమం తప్పకుండా రెండు అవసరములుగా వస్తున్నాను. మీరు నాకు ప్రతినెల లైన్లో వెళుతుండగా వాగ్దానం చేస్తున్నారు ఆ వాగ్దానం నా పట్ల నెరవేరాలని ఈ కొత్త సంవత్సరంలోనైనా దేవుడు నా గర్భాన్ని తెరవాలని నాకు బిడ్డల్ని ఇవ్వాలని ప్రార్థన చేయండి అయ్యా గారు అలాగే నా భర్త మారు మనసు కొరకు మా ఇద్దరి మధ్య సమాధానం కొరకు ప్రార్థన చేయండి అయ్యగారు 😥😥😥😥😥😥😭😭😭🙏
@siddyasiddya210
@siddyasiddya210 16 күн бұрын
యేసయ్య మీకు స్తోత్రం హల్లెలూయ స్తుతి స్తుతి అయ్యవందనాలు అయ్యగారు వందనాలు అమ్మగారు వందనాలు ప్రార్థన చేయండి వందనాలు గర్భఫలం కొసం ప్రార్థన చేయండి వందనాలు ఆమేన్ ఆమేన్ ఆమేన్ వందనాలు
@DeviKanakaDurga
@DeviKanakaDurga 16 күн бұрын
Praise the lord 🙏🙏🙏 annaya
@srinivasaraobugatha9306
@srinivasaraobugatha9306 16 күн бұрын
Praise the Lord pastor garu ma family gurinchi ma biddalu gurinchi vallu baga chadavalani manchi aarogyam undalani alage ma business baga avvalani prayer cheyandi pastor garu amen amen amen 🙏
@Kumari-wd2se
@Kumari-wd2se 16 күн бұрын
Amen praise the lord 🙏🙏 thank you Jesus 🙏🙏
@Venu-bonthu
@Venu-bonthu 16 күн бұрын
అయ్యగారు బొంతు వేణి నేను బయట దేశం లో వున్నాను అయ్యగారు నా jeetham పెరిగి 40 కి వచులాగున అయ్యగారు పార్ధన చేయండి. నేను నెలల పాపను చూస్తునాను. ఆ బిడ్డ చక్క గా ఎదుగు లాగున మంచి ఆరోగ్యం గా వండు లాగున ప్రేయర్ చేయండి. పాపం పేరు మరియుమ్. నేను 2ఇయర్స్ పూర్తి చేసుకొని వచులాగైనా అయ్యా బాకొరకు ప్రార్ధన చేయండి అయ్యగారు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@VenkatSayila
@VenkatSayila 16 күн бұрын
Vandanalu ayya garu ma Anna vadinala Rambabu sudharani velliddari madhya me chitthanusaramga samadanam undela preyar cheyyandi maa kutumbamlo andaru bagundalani preyar cheyyandi amen 7
@Sainani-b2p
@Sainani-b2p 16 күн бұрын
Essku ayyagariki vandanalu ayya ma papa us vellindhi akkada manchi job ravalani preyer cheyandi ayyagaru ma apullu tiralani peryer cheyandi ayyagaru mamalani devuni biddalaga divinchandi ayyagaru naku mokalu baga nopi ga undhi nopi tagalani preyer cheyandi ayyagaru plz plz plz plz plz plz plz
@polavarapusatyeswari4934
@polavarapusatyeswari4934 16 күн бұрын
Praise the lord brother 🙏🙏🙏 please pray for my family rakshana appulabharam vidudhala koraku garbha falam koraku kumarudu kavali yesayya
@SowjanyaBadditi-d3f
@SowjanyaBadditi-d3f 16 күн бұрын
Praise the lord ayagaru plz pray for us and for my family ayagaru maku vunna apuvlu thondarlo theralani thakatulo vunna bangaram vedipempa badalani prayer chaiyadi ayagaru amen ayagaru maku job ravalani prayer chaiyandi ayagaru amen
@madhavikorabandi1294
@madhavikorabandi1294 16 күн бұрын
Naaku govt job ravalani sontha gruhamu kattukovadaniki money levvu devudu sahayam cheyalani maaku ravalsina place maaku ravalani vallu anthata vallu maaku place evalani prardhinchandi ayyagaru vandanalu meeku tq jesus thank lord amen halleluya
@BhargaviratnamBonda
@BhargaviratnamBonda 16 күн бұрын
Praise the lord pastor garu 🙌🙌🙌🙌మా కుటుంబం కోసం ప్రార్ధనా చేయండి మా నాన్న గారు మారుమనస్సు మా అన్నయ్య మారుమనస్సు కోసం మా తల్లి గారి కోసం ప్రార్ధనా చేయండి 🙌🙏
@KoujuLakshmi
@KoujuLakshmi 16 күн бұрын
అన్న నేను చాలా ఇబ్బందులు పడుతున్న అప్పులు ఎక్కువ గా ఉన్నాయ్ ఒక్క దాని కష్టపడుతున్న నా ప్రతి అవసరం తిరేలా మీరు చెప్పిన వాక్యం ద్వారా చాలా దయిర్యం తెచ్చుకోనీ జీవిస్తూన్నా అన్న నా జీవితం లో గొప్ప మార్పు రావాలి ఎవరి దగ్గర మాటలు పడ్డానో నమ్మినా వారు మోసం చేసారో వారి దగ్గర తల ఎత్తు కోని తిరిగేలా ప్రార్ధన చేయండి అన్న 🙏🙏🙏
@Nagarajuthonda
@Nagarajuthonda 16 күн бұрын
Praise the lord brother Naku garbhafalam koraku prayer cheyandi😭😭😭🙏🙏🙏
@MaryamaMaryama-ol5iv
@MaryamaMaryama-ol5iv 16 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@SanthikumarPabbathi
@SanthikumarPabbathi 16 күн бұрын
Anna please prardha chindi anna vadhanlu annaya aoup30lakshlu aoupplu Unnao prardha chindi anna please Anna please prardha chindi anna vadhanlu annaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ambedkarnethala6949
@ambedkarnethala6949 16 күн бұрын
Praise the lord 🙌🙏 issaku ayyagaru thank you lord for me lord ayyagaru Amen Amen Amen Amen Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏🙏
@madhavikorabandi1294
@madhavikorabandi1294 16 күн бұрын
Naaku 20 lks ardhika sahayam cheyalani shathruvula norlu muyabadalani korttu kesu nundi vidipinchabadalani shathruvula norlu muyabadalani prayer cheyandi ayyagaru pls ayyagaru vadhanaaluu meeku thank you jesus thank you lord amen halleluya
@lakshmibaby9035
@lakshmibaby9035 6 күн бұрын
❤🌹🙏🙏🙏🙏🌹❤
@AakulaVeeranna
@AakulaVeeranna 16 күн бұрын
వందనాలు అయ్యగారు నా పేరు వేరు నా తాడేపల్లిగూడెం నా కిడ్నీ బాబులు అయ్యున్న ప్రార్థన వందనాలు దేవుని స్తోత్రం దేవుని స్తోత్రం హల్లెలూయా ఈరోజు రాలేదు అయ్యగారు వచ్చినా వెళ్తున్న క్షమించండి నా గురించి ప్రార్థన చేయండి🙏🙏🙏✝️✝️✝️
@titustitus6173
@titustitus6173 16 күн бұрын
Amen🙇🏻‍♀💫 Praise the lord🙏ayyagaru....... Hallelujah
@VrupaVrupa591
@VrupaVrupa591 16 күн бұрын
ప్రైస్ ది లార్డ్ అయ్యగారు నా కుటుంబంలో రక్షణ కల్పించాలి అని ప్రార్థన చేయండి
@RameshRamesh-nm7zc
@RameshRamesh-nm7zc 16 күн бұрын
Alleluya Sunanda body lo unna Satan vellipovali tandri essaya alleluya Sunanda Naku kavali essaya alleluya
@yamavaramRajeswari-u8g
@yamavaramRajeswari-u8g 15 күн бұрын
Praise the lord ayya 🙏🙏 na kumarudu manchi ga chadhuvukonu Laguna preyar cheyandi ayyagaru please
@rayapureedysrinusrinu411
@rayapureedysrinusrinu411 16 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐
@KoujuLakshmi
@KoujuLakshmi 16 күн бұрын
Praise the lord Anna 🙏🙏🙏💐💐💐🙇‍♂️🙇‍♂️🙇‍♂️
@rajun6298
@rajun6298 16 күн бұрын
Praise the lord ayyagaru nakosam pradhana cheyandhi na Peru Raju ayyagaru please 🙏 maakutanbam kosam pradhana cheyandhi ayyagaru ✝️🙏🙏
@Edufacts725
@Edufacts725 16 күн бұрын
వందనాలు అయ్యగారు ఆమెన్ నా బిడ్డల కోసం మహి లీలా బాగా చదువుకుని మంచి పేరు తెచ్చుకొవలని పెయరే్ చేయండి ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🎉🎉🎉
@GALINKIsatyanarayanaSatyanaray
@GALINKIsatyanarayanaSatyanaray 16 күн бұрын
Amen
@DurgaTekimudi
@DurgaTekimudi 16 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ayyagaru maranatha
@KoujuLakshmi
@KoujuLakshmi 16 күн бұрын
Amen thankq jesuse 🙏🙏
@bujodubujodu8345
@bujodubujodu8345 16 күн бұрын
మా అప్పులు రుణాలు తీర్చేటట్టు ప్రార్థన చేయండి అయ్యగారు
@AdabalaRatanam
@AdabalaRatanam 16 күн бұрын
Maranatha ayyagaru 🙏🙏🙏🙏
@prasadbodalaprasad4633
@prasadbodalaprasad4633 16 күн бұрын
🙏🙏🙏
@depangidharmateja5478
@depangidharmateja5478 16 күн бұрын
Ayyagariki Vandhanalu 🙏🙏🙏🙏Na Pearu Suneetha 2017 lo Naku Babu Puttadu Naku Garba Falam Andhalani Prayer Cheyyandi Ayyandi Ayyagaru Chalamandhi Niku Okkadea Babu Okkadea Babu Antunnaru Ayyagaru Mirea Ealagaina Prayer Cheyyandi Miru Okka Mata Cheppandi Ayyagaru Adhi Nearavearidhi Plz Plz Plz Plz Plz Plz Ayyagaru Okka Mata Cheppandi Ayyagaru 🙏🙏🙏🙏🙏🙏🙏
@RameshTalari-y8l
@RameshTalari-y8l 15 күн бұрын
Prise the lord brother 🙏
@ranibenharoffical
@ranibenharoffical 16 күн бұрын
Praise the lord uncle please pray for my family members uncle please pray for my wife staff nurse postfor Apvp regular post to come for regular post to come Post for government Post uncle please pray for my post uncle 🎉🎉🎉🎉🎉🎉🎉
@k.bharathichanti5517
@k.bharathichanti5517 16 күн бұрын
Praise the lord brother 🙏 maa family Koraku prayer chiyandi 🙏 maa doughter pregnancy koraku prayer chiyandi please
@b.l.nagamanichintha3066
@b.l.nagamanichintha3066 16 күн бұрын
Praise the Lord brother garu maku appulu yekuvaga vunye vatini thirchukone avakasam kavalani pray cheyamdi plz plz 😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏
@siroorsarala8806
@siroorsarala8806 16 күн бұрын
Praise the lord annaya valla manasu marali illu evali maku please prayer cheyandi annaya
@suhasinichanal7324
@suhasinichanal7324 16 күн бұрын
వందనాలు అన్న 16 సంవత్సరముల నుండి ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటున్నా కానీ అన్ని ఆటంకాలే వస్తున్నాయి దయతో ప్రార్థన చేయండి అన్నా
@naveenam2109
@naveenam2109 16 күн бұрын
అయ్యగారు వందనాలు అండి నా భర్త మందు తాగడం మానేసేలా ప్రాద్దన చెయ్యండి మాకు ఆర్ధిక సమస్య లు అన్ని తిరిపోయేలా ప్రాద్దన చెయ్యండి ప్లీజ్ 🙏🙏🙏🙏🙏
@naveenam2109
@naveenam2109 16 күн бұрын
అయ్యగారు వందనాలు అండి నా పుట్టింటివారికీ అప్పులు బాధలు తీరాలని ఒక సొంత ఇల్లు కట్టుకొవాలని ప్రాద్దన చెయ్యండి 🙏🙏🙏🙏🙏
@Sirisha-e7t
@Sirisha-e7t 16 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rajeswarin4366
@rajeswarin4366 16 күн бұрын
Amen🎉🎉🎉🎉🎉🎉🎉
@GopiUmaShankar
@GopiUmaShankar 16 күн бұрын
అడ్వాన్స్గా ఇస్సాకు పాస్టర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు nd గాడ్ బ్లెస్స్ యు.
@ramu4779
@ramu4779 16 күн бұрын
Praise the lord
@Venu-bonthu
@Venu-bonthu 16 күн бұрын
Bonthu వేణి నాకు jeethamసరిపోవడం లేదు అయ్యగారు. నా జీతం అప్పులు కట్టడానికే సరిపోవడం లేదు అయ్యగారు. Pls🙏🙏🙏🙏🙏🙏🙏 అయ్యగారు జీతం పెరుగ్ లాగున, సాక్ష్యం చెప్పుకుంటాను అయ్యగారు. నాకు 10కి రావాల్సి వున్ది అయ్యగారు మరి అడుగుతుంటే ఈ రోజు రేపు అంటున్నారు అయ్యగారు ఇవ్వడం లేదు ayyagaru
@chandralakshmikotikalapudi3582
@chandralakshmikotikalapudi3582 16 күн бұрын
Praise the lord 🙏 brother naku pregnancy second month brother health kosam prayer cheyandi brother
@meghanaBalle
@meghanaBalle 15 күн бұрын
Meghana anu nenu dsc lo ap government teacher ga joining letter echelaguna nakosam prayer cheyyandi praise thelord
@BaluShaik-o1q
@BaluShaik-o1q 16 күн бұрын
Issakuayyagariki na vandanalu maku grabafalam ravalani pradanacheyadi ayyagaru
@PamullaKumariKumari
@PamullaKumariKumari 16 күн бұрын
Thank you jesus
@padmamary869
@padmamary869 16 күн бұрын
Praise the lord brother 🙏🙏 Naku govt job Ravalani prardhana cheyandi brother 🙏🙏
@tarungummadi-cx2gv
@tarungummadi-cx2gv 16 күн бұрын
Amen amen amen amen amen amen amen ❤😊
@sujathanuthangi
@sujathanuthangi 16 күн бұрын
Anna ma Babu ki ne కోడలు ki pelli kso prayechadi Anna job ravaliani prayer chayadi meku na vadhnall me vru thogmmi anna 👏❤🎉
@RajivJillela
@RajivJillela 16 күн бұрын
na paru lasya maku sontha illu 🏠 ledu maku sontha illu 🏠 kosam prayer cheyandi 🏠 maku arthika samsyalatho chala badapaduthunnamu ma kosam prayer cenendi 🏠 ma family kosam prayer cheyandi ma Hasband kosam ma babu kosam ma papa kosam prayer cheyandi
@ashamarkampudi
@ashamarkampudi 16 күн бұрын
Praise the lord issaku garu ,🙏 job kosamu chala prayathanu chestuna but ani vipalamu avuthunayi na job kosamu prayer cheyayi ayyagaru. Ma family chala finance problem vudi chala apullu badalatho badapaduthunamu maku kosamu prayer cheyi pls
@AkumarthiSakhisaila
@AkumarthiSakhisaila 16 күн бұрын
Prise the lord Paster garu
@ravisuragala
@ravisuragala 16 күн бұрын
అయ్యా నా పేరు మహేష్ బాబు నాకు ఒకరు కూడా అప్పు ఇవ్వటం లేదు ఏమి అర్ధం కావటం లేదు. ఇప్పుడు నెను హెల్త్ బాగోలేక ఉన్నాను. Emi కట్టాలి ఒకరు ఇవ్వటం లేదు ఇంకా బెంగతో నా ఆరోగ్యం బాగుంటలేదు. అయ్యగారు నా మాట మీ చెవినా పడి నాకు విజయం వచ్చేలాగా చేయండి..
@manchuisaac6911
@manchuisaac6911 16 күн бұрын
వందనాలు అయ్యగారు 🙏🏾మాకు వివాహం అయ్యి 16సంవత్సరాలు అయ్యింది పిల్లలు లేరు, IVF కొరకు 10 లక్షలు పైగా ఖర్చు అయినాయి ఫలితం లేదు,మాకోసం ప్రార్ధన చేయండి అయ్యగారు 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@siddyasiddya210
@siddyasiddya210 16 күн бұрын
🙋‍♀️
@pandupremakumar3838
@pandupremakumar3838 15 күн бұрын
Ayyagaru nakumarthelu eddariki garbapalam kalagalani preyar cheyandi
@Nagalakshmi722
@Nagalakshmi722 16 күн бұрын
Ayyagarandi ma intlo appulu badhalu ma ayana chedu vyasanalu anni manukovalani ,alage auto konukkovalane ,biddala chaduvu gurinchi prardhana cheyyandi ayyagaru meeku na vandanalu.
@jhansiranimandalanka
@jhansiranimandalanka 16 күн бұрын
Praise the lord👏👏👏
@pettlasarala7443
@pettlasarala7443 16 күн бұрын
Essay ayyagariki vandanaalughuttula. Maharajtho naa vivaahamjaragaalani prayercheiyandi pls
@NissyNissy-t2u
@NissyNissy-t2u 16 күн бұрын
Anna appula samasyalalo vunnamu please prayer cheyandi
@jhansiadimalupu
@jhansiadimalupu 16 күн бұрын
Amen praisetheelord 🙏
@KATTHULANAVEENKUMAR
@KATTHULANAVEENKUMAR 16 күн бұрын
Sanjana, amen amen amen amen amen amen amen
@SankatiDevaraj-e7j
@SankatiDevaraj-e7j 16 күн бұрын
ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్
@AkumarthiSakhisaila
@AkumarthiSakhisaila 16 күн бұрын
Na merrege kosam pradhana cheyandi Paster garu
How to treat Acne💉
00:31
ISSEI / いっせい
Рет қаралды 108 МЛН
Гениальное изобретение из обычного стаканчика!
00:31
Лютая физика | Олимпиадная физика
Рет қаралды 4,8 МЛН
Мен атып көрмегенмін ! | Qalam | 5 серия
25:41
prardhana shakthi live
1:08:48
Prardhana Shakthi
Рет қаралды 789 М.
How to treat Acne💉
00:31
ISSEI / いっせい
Рет қаралды 108 МЛН