THE WAR OF CARMEL MINISTRIES (W.C.M) Contact No : 8500 118 114 8500 112 114
Пікірлер: 325
@sanjusanjay4337 Жыл бұрын
మీరు అన్నట్టు గానే నిజంగా నెను కూడ ఇలాగే ప్రే చేసేదాన్ని sir నాకు అవీ కావాలి ఇవీ కావాలి అని కానీ ఇప్పుడు నాకు అర్థమైంది sir నిజంగ ప్రేయర్ ఎలా చేయాలి అని 😊🙌🙌🙌 అమెన్ ❤ థాంక్యూ సో much sir ❤
@jillellaravindra513711 ай бұрын
చక్క ని message వివరించారు brother 🙏🏻🙏🏻🙏🏻🤗
@Raj_winnerRaj_winner2 ай бұрын
😊❤🙏🙏🙏🙌🙌🙏🙏🖖🖐🖖🖐👃
@sathweekamwiu Жыл бұрын
oka vyakthi manaku duramuga unnadu ante antaku mundhu challa daggaragaa unnrani artham . great brother.
@anitham1507 Жыл бұрын
Praise the lord pastor garu 🙏🙏🙏 ప్రార్ధన గదిలో దేవుని చూడగలిగే అనుభవం ఎలా పొందుకోవలో చెప్పినందుకు కృతజ్ఞతలు పాస్టర్ గారు
@santhoshdas3888 Жыл бұрын
🙏🏻🙏🏻ప్రార్థన గదిలో.... దేవునికి నాకు వుండాల్సిన అనుభందం నేర్చుకున్నా అన్న.... మన ఆలోచనలు దేవునికి అనుసంధానమై వుండి, విశ్వాసం తో వుంటే దేవుణ్ణి చూడగలం, ఆయనను అనుభవించగలం.., ఆయన స్పర్శ పొందుకోగలం..🙇🏻♂️🙇🏻♂️ దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్
@Beaulah7777 Жыл бұрын
Glory to God 🙏... ప్రతీ మాట బంగారు ముత్యం లాగా వుంది
ప్రార్ధన ఎలా చేయాలో నేర్పించిన మీకు నా హృదయపూర్వక వందనాలు అయ్యగారు 🙏🙏🙏
@ebenezerkorraofficial5389 Жыл бұрын
సార్ మీరు చెప్పిన మాటలు 100శాతం నిజం ఎందుకు అంటే నా జీవితంలో ఇలాగే జరిగింది ఇపుడు చాలా బాధ పడుతూ ఉన్నాను
@BodaKumariBodaKumariАй бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@RamisettiRambabu-fm8nx Жыл бұрын
ప్రార్ధనకు పురికొల్పే వాక్యం ఇదినాకు అవసరం నాకొరకు ప్రార్థించండి brother దేవుడు నిన్ను బహుబలముగా వాడుకొనునుగాక ఆమేన్
@Keerthanavukkuturu Жыл бұрын
Very nice explanation God bless you pastor garu
@YernintiSanthosh Жыл бұрын
Annya vandanalu 🎊 annya Devudu matladu Thadu ani thelusukunnanu Anna thanks 🙏 im😊😅😂😂😂😂😂😊😊😊😊😊😊😊😊🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@peddintivamsi2128 ай бұрын
Praise the lord sir 🙏🙏🙏
@sathweekamwiu Жыл бұрын
praise the lord . good message.
@anilkumaranil858510 ай бұрын
Thanks brother 🙏. Praise the lord brother ❤❤❤❤
@pallaganidivyapallagani-hn4vx Жыл бұрын
Prise the lord annaya
@wcmananiyawcmananiya7497 Жыл бұрын
Pradhana lo entha anandham vundha🔥🔥🔥🔥🙇🙇🙇
@charanvanja7743 Жыл бұрын
Praise the lord annayya 😌
@SimeonMolli Жыл бұрын
His spirit is guiding you.
@bellamshashikalashashikala6479 Жыл бұрын
Vandanalu annya 🙏🙏🙏
@luthermr2508 Жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక aamen వందనాలు అన్నయ్య.
@jannujannu2539 Жыл бұрын
Vandnamulu Ayyagaru
@sudhakarmore4225 Жыл бұрын
Vandhanalu 🙏🙏🙏
@spirituallife1804 Жыл бұрын
ప్రార్థన గదిలో దేవునితో ఎలా గడపలో ఆయనతో బంధం ఎలా ఏర్పార్చుకోవాలో ఆయనతో స్నేహం ఎలా చెయ్యాలో అర్ధమైయ్యే చేశారు మాకు thankq so much brother Praise the lord 🙏🙏🙏
@matharibheemrao845525 күн бұрын
చాలా బాగుంది వాక్యం థాంక్యూ🙏
@Jw77740channel Жыл бұрын
Amen praise God
@sudhabandarubujji9217 Жыл бұрын
Praise the lord annayya
@mamathakongaris4235 Жыл бұрын
Praise the lord ayyagaru
@SunnySunny-pk6or Жыл бұрын
Praise the lord brother 🙏🙏🙏🙏 thankyou for massage
@VenkataLakshmi-o9p10 ай бұрын
Praise the lord ayya.prardhanalo adiginavatinannitini pondiunnamane viswasapu netralu prabhuvu naku anugrahinchunatlu prardhinchandayya aviswasam nalonundi tolaginchabadali amen Ani nannu deevinchandayya.
@Janaki123Z Жыл бұрын
Praise God.... Devuni matalu chala bagunnay.... Inspiring words.... Thank to jesus
@powerofprayerhyd3423 Жыл бұрын
మీ మాటలు విన్నవారందరు మార్పు చెందుదురుగాక. ❤️🙏
@vemurijani5892 Жыл бұрын
Price the lord Anna 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 God bless you 💐💐💐 deevuniki Mahima kalugunugaka
@kothakotanarsingrao2506 Жыл бұрын
Prayer for mee 🙏🙏🙏🙏🙏🙏🙏
@satyakoti693 Жыл бұрын
Praise the lord 🙏 brother మా జీవితాలు అలాంటి స్థిరత్వం కలిగి జీవించే జీవితం మాకు ఉండాలని ప్రార్థన చేయండి బ్రదర్
@m.prasad1499 Жыл бұрын
దేవునితో ఎలా సహవాసం చేయాలో ప్రార్దన గదిలో దేవునితో ఎలా గడపాలో అధ్బుతంగా వివరించారు Praise the lord pastor Garu 🙏🏻👌
@trinadhk1319 Жыл бұрын
Praise the Lord🙏, Sir and all. Excellent message of reality. Ref: 🌟"ప్రార్థన గదిలో దేవుడు"✝️ --------------------------------------------------- ఆదియందు దేవునియొద్ద - దేవుడైయున్న యేసుక్రీస్తు నరుల యొద్దకు: ఆదికాండము 1:26,27 దేవుడు మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము; ('మన'లో ఉన్నది యేసుక్రీస్తు - యోహాను సువార్త 1:1-14 ప్రకారము.) యోహాను సువార్త 1:1-14 ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను ... ఆ వాక్యము శరీరధారియై కృపాసత్య సంపూర్ణుడుగా మనమధ్య నివసించెను; [ యోహాను సువార్త 3:13 (యేసుక్రీస్తు) - పరలోకమునుండి దిగి వచ్చినవాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు. ] యేసుక్రీస్తు తాను దేవుడనని ప్రకటించుట: 1 యోహాను 1:5 దేవుడు వెలుగై యున్నాడు; ఆయన యందు చీకటి ఎంతమాత్రమును లేదు. యోహాను సువార్త 8:12 యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపువెలుగు గలిగియుండు నని వారితో చెప్పెను. మన జీవితంలో: ---------------------- తనకు తానుగా మరణము నుండి లేచి మనతో ఉన్న సర్వవ్యాపి ఐన దేవుడు - 'యేసుక్రీస్తు': మత్తయి సువార్త 28:1-6 ఆదివారమున, తెల్లవారుచుండగా ... ఇదిగో ప్రభువుదూత పరలోకము నుండి దిగివచ్చి ... ఆయన(యేసుక్రీస్తు) ఇక్కడ లేడు; తాను చెప్పినట్టే ఆయన లేచి యున్నాడు. యోహాను సువార్త 11:25 యేసు పునరుత్థానమును జీవమును నేనే; మత్తయి సువార్త 28:20 (పునరుత్థానుడైన యేసుక్రీస్తు) - ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని వారితో చెప్పెను. మత్తయి సువార్త 18:20 ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను. యోహాను సువార్త 14:14 నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. యోహాను సువార్త 15:7 నాయందు మీరును మీయందు నా మాటలును నిలిచియుండిన యెడల మీకేది యిష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. యోహాను సువార్త 20:28 తోమా ఆయన (పునరుత్థానుడైన యేసుక్రీస్తు)తో నా ప్రభువా, నా దేవా అనెను. రోమీయులకు 9:5 ఈయన(యేసుక్రీస్తు) సర్వాధికారియైన దేవుడై యుండి నిరంతరము స్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్. నెరవేర్చుట: ----------------- విశ్వాసి కష్టసుఖాలను తనవిగా భావించే - దేవునియొద్ద దేవుడైయున్న 'యేసుక్రీస్తు': అపొ.కార్యములు 8:3 సౌలయితే ఇంటింట జొచ్చి, పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి, చెరసాలలో వేయించి సంఘమును పాడుచేయు చుండెను. అపొ.కార్యములు 9:3-5 అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు, అకస్మాత్తు గా ఆకాశము నుండి యొక వెలుగు అతని చుట్టు ప్రకాశించెను. అప్పుడతడు నేల మీద పడి -సౌలా, సౌలా, నీవేల నన్ను హింసించు చున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అతడడుగగా ఆయన నేను నీవు హింసించుచున్న యేసును; గమనిక : ------------ 'మారుమనస్సు' నియమము: లూకా సువార్త 5:32 (యేసుక్రీస్తు) - మారుమనస్సు పొందుటకై నేను పాపులను పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పెను. 1 యోహాను 3:6 ఆయన (యేసుక్రీస్తు)యందు నిలిచియుండు వాడెవడును పాపము చేయడు; పాపము చేయువాడెవడును ఆయనను చూడనులేదు ఎరుగనులేదు. 1 పేతురు 1:14-16 మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై యున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి. కారణము: --------------- 'ఏ క్షణమో తెలియని మరణము, నరకాగ్ని' ఉన్ననూ దుష్టక్రియలలో వెనుకాడని మనిషిని, మరణము లేని 'పరలోక రాజ్యము'లో దుష్ట క్రియల నుండి అదుపు చేయడము దేవునికి సాధ్యమా? -----o-----
@Tulasi-n8m3 ай бұрын
Praise the Lord🙏🙏🙏
@samuelkonala52 Жыл бұрын
Praise the lord Anna 🙏🙏🙏🙏
@ch.prashanthraj7178 Жыл бұрын
Priase the lord annaiah
@nageshwarip101 Жыл бұрын
Prise the lord annayya thanks
@s.d.p3151 Жыл бұрын
Price the lord annya 🙏🏻👍
@ryalinarendrababuАй бұрын
ఇప్పటి వరకు ఇటువంటి సందేశం వినలేదు ప్రార్థన లో ఇంత ప్రాముఖ్యమైన అంశం ఉంది అని ఆయన మాట్లాడే వరకు వేచిఉండాలీ అప్పుడే ఆ అనుభావం వస్తుంది TQ brother garu గొప్ప విషయం చెప్పారు
@ravadapolayya5910 ай бұрын
Praise be to God for the wonderful& inspired divine word of God. God bless you for the wonderful ministry of God in enire universe
@mdpreethi3765 Жыл бұрын
Thank you Brother Praise the lord 🙏🙏🙏 Thank you Jesus 🙏🙏🙏👏👏👏👏
@PremKumar-cj7tf8 ай бұрын
Praise the lord brother ❤my family kosam pradhana cheyadi annaya
@maninagamani9293 Жыл бұрын
Praise the lord 🙏 hallelujah dhevuniki sthotramu hallelujah dhevuniki mahima kalugunu gaaka amen 🙏🛐✝️
Prise the Lord ayyagaaru prayer for my family amen
@podiyamramesh535 Жыл бұрын
Praise the lord..... Sam problem nadi thank you.....
@pndralamuthaiah7999 Жыл бұрын
ప్రైస్ ది లార్డ్ అన్నా ఈ అంత దిన కాలంలో ప్రతి ఒక్కరికి కావాల్సిన వాక్య సందేశం ఇచ్చిన మీకు మా హృదయపూర్వక మైన వందనాలు
@sanjivarani482910 ай бұрын
😢😢Sanjiva Rani from West vipparu 🙏
@ManuBaskar2 ай бұрын
😢❤
@nireeshakalivarapukalivarapuni Жыл бұрын
యేసయ్య ఈ అనుభవం మాకు కావాలి యేసయ్య ...🙇🏻♀️ Praise the lord annaya 🙏🏻 మమ్మల్ని అన్నివిధాలుగా ఆయన అనుకున్నట్లు గా మా వ్యక్తిత్వం ను చెక్కి తయారు చేస్తున్నారు...🙇🏻♀️🙏🏻
@malleshamkurukuntla5146 Жыл бұрын
❤
@vanthalaramesh2420 Жыл бұрын
మీకు మా హృ దయ పూర్వక వందములు సార్
@musigantiraju47738 ай бұрын
🥀✝️🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐
@StellarGolla-ok7soАй бұрын
వందనములు. అయ్యగారు. మాకు టుంబం కొరకు ప్రార్థన చేయ్యండి అయ్యగారు. నా. పిల్లలు దేవుని మార్గము లో నడుచు కొను లాగున్న. ప్రార్థన చేయ్య o డి🙇🏻♀️ అయ్య గారు
@m.prasad1499 Жыл бұрын
Praise the lord pastor Garu 🙏🏻
@mohangospelsinger969 Жыл бұрын
Amen 🙏
@ravikiran5003 Жыл бұрын
Praise the Lord brother namaste
@santaraounnamatla7920 Жыл бұрын
Praise the Lord 🙏🙏🔥 amen 🙏
@KeertiPalaАй бұрын
మీ ప్రతి ఒక్క మాట మమ్మల్ని ఆత్మీయంగా బలపరిచింది, ఆమేన్ 🙏🙏🙏🙌🙌🙌❤️
@rpurnalatha9239 Жыл бұрын
Vandanalu brother 🙏. Heavenly Father!!! Thank you so much🙏🙏 for given me such wonderful preacher.
@nallibabybhunum8682 Жыл бұрын
Amen
@dyvaswarupivijayawada8629 Жыл бұрын
Praise GoD
@wcmsomu2621 Жыл бұрын
*Psalms 88 : 14* *Psalms 88 : 15* *కీర్తన , పాట కీర్తనలు , పాటల మధ్య వ్యత్యాసం *హృదయ శుద్ధి గలవారు ధన్యులు వెలుగై ఉన్నాము ఉప్పై ఉన్నాము *Hebrews 11 : 27*
@veerlavenkateshwarao52989 ай бұрын
అయ్యా naa jeevitham maarchina సందేశం🎉❤
@beulahmercy7049 Жыл бұрын
Lord give us the eyes of Faith that we might see you 🙇
@krishnaAlgunoori Жыл бұрын
Praise the lord
@lakavathramesh8305 Жыл бұрын
Praise the lord 🙏🙏🙏 Annagaaru ✝️✝️✝️
@kishoreyerramalla3493 Жыл бұрын
Praise the lord annaiah 🙏🙏
@prasadskudupudi Жыл бұрын
Praise the Lord Brother 🙇 🙇 🙇
@bhavanaeduru9437 Жыл бұрын
Praise the lord 🙏 brother
@rajun8654 Жыл бұрын
Glory of All Mighty LORD JESUS CRIST 🙏
@hannahchristopher4363 Жыл бұрын
Praise the lord 🙏 brother...
@asepkakarla1963 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💕👨👩👧
@K.mahesh-ps3jpАй бұрын
Mee message vintunte naa body pulikistundi brother 🙏 praise the lord 💐
@A_B_GGaming-l38 ай бұрын
Please tha lord pastar
@wcmsomu2621 Жыл бұрын
ప్రియ మిత్రులారా ఈ అమూల్యమయిన సందేశాన్ని *LIKE* 👍 *COMMENT* ✍️ *SHARE* 🤝🏻 చేసి దైవాశీర్వాదాలు పొందండి.
@SathiRithisworld1680 Жыл бұрын
Praise the lord brother Summer lo pillalaki bible studies emanna jaruguthunnayaa cheppandi brother 🙏🙏🙏
@katikalasantosh21827 күн бұрын
Ameen praise the lord Anna 🙏🙏🙏
@vajrarani.v2190 Жыл бұрын
దేవునికి మహిమ 🙏🙏
@rajeswarinamburi5529 Жыл бұрын
Please prayer for me bro 🙏
@ParamjyothiPenugula2 ай бұрын
Glory to God, praise the lord🙏
@swathijs6764 Жыл бұрын
Praise the lord Anna 🙏 ma visvasanni meeru marintha balaparustunnaru TnQ so much Anna.... Glory to Jesus
@dyvaswarupivijayawada8629 Жыл бұрын
Excellent
@Wcmudaykiran Жыл бұрын
Praise the lord 🙏
@wcmsandhyarani3059 Жыл бұрын
❤️❤️❤️
@prasanthkumark4557 Жыл бұрын
Praise The Lord Brother 🙏
@పరిశుద్ధునిరక్తముతోరక్షణపొందు Жыл бұрын
దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏 వందనాలు బ్రదర్
@timpanirama7595 Жыл бұрын
Anna praise the lord 🙏🙏
@bethajohnkumar8506 Жыл бұрын
Thank you anna
@devadanamsiyadri3411 Жыл бұрын
Praise The Lord అయ్యగారు This msg is for me, అయ్యగారు. Thank You, Jesus.
@kumarikoadamanchili284Ай бұрын
God bless you 🙏😔annayya
@Munigaalasampoornamsampoorna3 ай бұрын
Hallelujah hallelujah hallelujah hallelujah Glory to God Amen🙏God bless you brother🙏🙏🙏
@rajkumarkonda15812 ай бұрын
Praise tha lord ann 🙏🙏🙏
@nerelladhanalaxmi74045 сағат бұрын
Praise the Lord🙏🙏🙏 Annaya meeru ma dhaggariki ravali