పృథ్వీ ఓవర్ యాక్షన్- సినిమా ఫంక్షన్లలో వెటకారంగా రాజకీయాలు మాట్లాడితే చెప్పు దెబ్బలు తప్పవ్

  Рет қаралды 62,200

Dr Pradeep Chinta Vlogs

Dr Pradeep Chinta Vlogs

Күн бұрын

30 years Prithvi over action again in a movie function - rubbish talk about politics
#andhrapradesh #drpradeepchintavlogs #actorpruthvi #vishwaksen #laila

Пікірлер: 1 100
@neverfindoutme
@neverfindoutme 13 сағат бұрын
వైసిపి అందరూ లైలా సినిమా ని బాయ్కాట్ చేయండి
@varunsap
@varunsap 11 сағат бұрын
A POTTI REDDY HAYAM LO CENIMA INDUSTRY NE BAN CHESARUGAA 😃😃
@chandrudukummari4172
@chandrudukummari4172 10 сағат бұрын
👍
@MsMadhulika
@MsMadhulika 10 сағат бұрын
​@@varunsapappudu boycott cheyaledu kabatte ippudu ee matalu matladutunnaru.ippudu chudandi boycott ante ela untundo
@phebedasi3500
@phebedasi3500 9 сағат бұрын
Yes
@ఏపీజనాలు
@ఏపీజనాలు 9 сағат бұрын
వైసిపి మద్దతుదారులు కార్యకర్తలకు విజ్ఞప్తి.. దయచేసి తెలుగు సినిమాలు చూడకండి.. కూటమి పార్టీలకి ఆర్థిక మద్దతు ఇచ్చిన ఇండస్ట్రీ ఇది.. ఈ కూటమి పార్టీల ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాలి అంటే.. తెలుగు సినిమాలు చూడకండి.. దయచేసి చూడకండి🙏🙏🙏
@polukondamurali7893
@polukondamurali7893 13 сағат бұрын
విశ్వక సేన్ పోయి పోయి వాడిని ఎందుకు పిలిచావు, నీ ఖర్మ కాకపోతే
@ShivaBethapuri
@ShivaBethapuri 13 сағат бұрын
పృథ్వి గాడు నోటిధులవల్ల గేమ్ ఓవర్ సినిమాని గంగలో కలిపాము ఇప్పుడు లైలా మూవీని పాతాళ గంగలో కలుపుతాము బాయ్ కాట్ లైలా మూవీ
@KVCReddy
@KVCReddy 13 сағат бұрын
✊ gattiga undali eesaari debba
@sujathayeruva6662
@sujathayeruva6662 13 сағат бұрын
Pakka 👍
@NARENDRAKUMAR-xr9lf
@NARENDRAKUMAR-xr9lf 12 сағат бұрын
Debba debba ne inka laila ki 😂​@@KVCReddy
@పచ్చ.గొట్టం5524
@పచ్చ.గొట్టం5524 12 сағат бұрын
Bayapadali maatladali ante ala undali mana debba
@chirupower3648
@chirupower3648 12 сағат бұрын
Mdda ra paytm lnjkdka mee seva yatrane hit cheyyalekpoyaaru meeru flop chesaara thu
@Yelugethichepparaa
@Yelugethichepparaa 12 сағат бұрын
లైలా సినిమా చూడడం లేదు, బహిష్కరించాము.
@viji4654
@viji4654 13 сағат бұрын
పృథ్వి చాలా చాలా ఓవర్ చేస్తున్నడు పృథ్వి ఉన్న సినిమా నీ చూడొద్దు, YSRCP army మొత్తం సినిమా చూడొద్దు Bycout లైలా.
@ఏపీజనాలు
@ఏపీజనాలు 9 сағат бұрын
వైసిపి మద్దతుదారులు కార్యకర్తలకు విజ్ఞప్తి.. దయచేసి తెలుగు సినిమాలు చూడకండి.. కూటమి పార్టీలకి ఆర్థిక మద్దతు ఇచ్చిన ఇండస్ట్రీ ఇది.. ఈ కూటమి పార్టీల ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాలి అంటే.. తెలుగు సినిమాలు చూడకండి.. దయచేసి చూడకండి🙏🙏🙏
@DhanushNaidus
@DhanushNaidus 7 сағат бұрын
చిరంజీవి కూడా జై జనసేన అనకూడదు. ఆ మాటకు విశ్వక్ సేన్ చప్పట్లు కొట్టి ఇకిలిస్తున్నాడు. ఇప్పుడేమో నంగనాచి కబుర్లు చెబుతున్నాడు. నా ప్రాణం ఉన్నంతవరకూ వీడి సినిమాలు చూడను. నాతో జతకట్టేవాళ్ళు నా కామెంట్ కు లైక్ కొట్టండి
@durgaprasadchatla6592
@durgaprasadchatla6592 13 сағат бұрын
Boycotte మా ఇంట్లో ఎవ్వరు చూడారు, మా ఫ్రెండ్స్ కూడా ఈ మెసేజ్ పంపించాను,
@balakrishnareddy6747
@balakrishnareddy6747 11 сағат бұрын
Memu kuda chudamu
@dvspavankumar1993
@dvspavankumar1993 9 сағат бұрын
I'm also
@shankarreddy2109
@shankarreddy2109 9 сағат бұрын
✅️
@jangamdamodara1101
@jangamdamodara1101 9 сағат бұрын
Na famly chudadu
@KVCReddy
@KVCReddy 13 сағат бұрын
Ysjr నీ మేక అంటారా.....మా పౌరుషం ఎంటో చూపిస్తాం. ఈ సినిమా utter flop అయ్యి తీరాల్సిందే. ✊
@naveenpadakanti9223
@naveenpadakanti9223 11 сағат бұрын
Am chestaru broo maku cheppandi
@user-lc3pc1ni5s
@user-lc3pc1ni5s 11 сағат бұрын
​@@naveenpadakanti9223Don't Watch the Movie In Theatre..
@babjip.s.nreddy7523
@babjip.s.nreddy7523 11 сағат бұрын
14.2.25 chudu emi jarugutundo
@SLWCSWFH
@SLWCSWFH 10 сағат бұрын
Rey reddys ra memu.. mammalni corner chesthe, memem cheyalo, adhe chesi teerutham... rayalaseema vallanu cheap ga chustharu punda kor vedhavalu good​@@naveenpadakanti9223
@iaxminarasimha9746
@iaxminarasimha9746 6 сағат бұрын
సినిమా బాగుంటే మీరే ముందు చూస్తారు ఎందుకు సొళ్ళు
@CSR8408
@CSR8408 13 сағат бұрын
Republic movie function లో ఇలాగే వాగాడు ఒకడు, game changer function లో ఈ హౌల గాడు వాగాడు... ఆ సినిమాలు పోయాయి... ఇది ఇలాగే పోతుంది
@Thirupathi-gz8lr
@Thirupathi-gz8lr 13 сағат бұрын
Kani vallu anna matalu prajalu bhane pattinchukunnararu endhukala
@bhuvanreddy991
@bhuvanreddy991 12 сағат бұрын
30 ఇయర్స్ గాడు ఏసినిమా లో ఉన్న వాడిని ఏ సినిమా ఫంక్షన్స్ కు పిలిచినా ప్రతి సినిమా బాయకాట్ చేయాలి ఇదే నిర్ణయం
@K.muraliMohan-d1w
@K.muraliMohan-d1w 13 сағат бұрын
ఆ సినిమా కూడా పాయె 😂😂😂
@Shaiks_M
@Shaiks_M 11 сағат бұрын
ప్రతీ మెగా హీరో సినిమాలకి వీడిని పిలవండి మైకు ఇవ్వండి, సినిమా ఎత్తిపోవాలి అంతే.
@SreenivasaraoI
@SreenivasaraoI 13 сағат бұрын
ఊరికే అనటం కాదు అన్న ఒకసారి కొట్టండి అన్నా.అప్పుడే వాడికి బుద్ధి వస్తుంది
@maheshreddy4851
@maheshreddy4851 13 сағат бұрын
పృథ్వీ media ద్వారా apology cheppaali
@merysujatha4413
@merysujatha4413 12 сағат бұрын
స్వచ్ఛందంగా.... జగనన్న కోసం ఎదురు తిరిగే అభిమానం ...! Without expecting any benefits ..we stand for jagannana .n ysrcp ....
@tekumudidurgaraotekumudidu7147
@tekumudidurgaraotekumudidu7147 5 сағат бұрын
I also saport you Jai jagan Anna Jai YSR Congress party
@BangaruBujji-dh4ww
@BangaruBujji-dh4ww 11 сағат бұрын
పృథ్వి నటించిన సినిమా ఏది కూడా చూడకూడదు మనం . చూడకుండా ఉంటే అప్పుడు తెలుస్తుంది
@vudumulavnreddy9382
@vudumulavnreddy9382 13 сағат бұрын
ఈ తప్పుడు ఎదవలు అన్ని సినిమాలు BAN చేయాలి
@vigneshwarreddymamidi701
@vigneshwarreddymamidi701 6 сағат бұрын
PRUTVI GADU 420
@vigneshwarreddymamidi701
@vigneshwarreddymamidi701 6 сағат бұрын
PRUTVI GADUNI B
@kumarp6355
@kumarp6355 6 сағат бұрын
200 percent tappudu vedavalu
@jinkahari1
@jinkahari1 13 сағат бұрын
బోయే కాట్ లైలా సినిమా
@lokondachaitanya
@lokondachaitanya 13 сағат бұрын
ప్రదీప్ గారు కిరణ్ రాయల్ గాడి వ్యవహారంలో భాధితురాలిని జైపూర్ పోలీస్ అరెస్ట్ చేశారు, అంత చిన్నవాడు కూడా అక్కడ పోలీస్ ని పిలిపించాడు అంటే దాని వెనుక వున్న వాళ్ళ మీద గట్టిగా అడగాలి వైసీపీ,ఇదేనా పవన్కళ్యాణ్ ఆడవాళ్లకి నువ్వు చేసే న్యాయం అని మహిళలతో కూడా ర్యాలీ చేయాలి.వాడి కేసు వదిలి ఆమె మీద పడ్డారు.
@janechinnareddy9235
@janechinnareddy9235 12 сағат бұрын
Yes bro 👍
@shankarreddy2109
@shankarreddy2109 9 сағат бұрын
Yeah sir you're ✅️
@ramamohanaraobhogadi4394
@ramamohanaraobhogadi4394 4 сағат бұрын
Adi kiladi kabatte arrest chesaaru. Brain thalalo vunte vishayam clear gaa ardham avuthundi.
@NRaviRajuPen
@NRaviRajuPen 12 сағат бұрын
క్షమాపణ సరైన శిక్ష కాదు, బత్తాయి గాడి సీన్స్ అన్ని కట్ చేసి రిలీజ్ చేయాలి
@newproperties0943
@newproperties0943 13 сағат бұрын
వాడు క్షమాపణ చెప్పిన కూడా ఆ మూవీ నీ మీరు చూడకండి ప్లీజ్, ఆ టికెట్ డబ్బులతో ఎవరికైనా పేదవాళ్ళకి అన్నదానం చేయండి
@shankarreddy2109
@shankarreddy2109 9 сағат бұрын
✅️🙏
@dvspavankumar1993
@dvspavankumar1993 8 сағат бұрын
Yes, correct ga chepparu bro 👏
@HelinaKamatam
@HelinaKamatam 13 сағат бұрын
ఇలాంటి నోటు దూల చెత్త మాటలు మాట్లాడే గేమ్స్ డేంజర్ దొబ్బింది ఇప్పుడు కూడా ఈ దగా ఫ్యాన్స్ గురించి వాడెవడో చిన్న హీరో నాశనం అయిపోతాడు లైలా మూవీ హీరో
@JayaRamudu-t9t
@JayaRamudu-t9t 13 сағат бұрын
జై జగన్ అన్న
@penchalreddy3508
@penchalreddy3508 12 сағат бұрын
ప్రదీప్ సార్ 2029 లో జగన్మోహన్ రెడ్డి సార్ సీఎం అయితే ఆది గాడికి పృద్వి గాడికి సీమ రాజా గాడికి ఇంకా చాలామంది ఉన్నారు ఈ నా కొడుకులకి చుక్కలు చూపియ్యాలి మనం సినిమా ఫంక్షన్లో సినిమా గురించి మాట్లాడుకోవాలి జగన్మోహన్ రెడ్డి పార్టీ గురించి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడితే కరెక్ట్ కాదు ఇప్పుడు ఎస్ సోని బలైపోయాడు పాపం
@NRaviRajuPen
@NRaviRajuPen 13 сағат бұрын
దొండకాయ-బత్తాయికాయ్
@Hsheg-d8v
@Hsheg-d8v 9 сағат бұрын
Super Pradeep garu
@newproperties0943
@newproperties0943 13 сағат бұрын
సినిమా పేరుని దగా ఫ్యాన్స్ వాళ్ళే నాశనం చేస్తున్నారు ప్రదీప్
@PrabhakarchowdaryKaruturi
@PrabhakarchowdaryKaruturi 13 сағат бұрын
లైలా సినిమా నీ పంక్సెన్ రోజునే బయ్ కట్ చెయ్యమని మా నియెజక వర్గ వైసిపి సోషల్ మీడియాలో పెట్టాను కచ్చితంగా బాయ్ కట్ చేస్తాము.
@DhillRao
@DhillRao 10 сағат бұрын
ఇలాంటివాళ్ళని పిలిచేవారికి బుద్ధిలేకపోతె ఇలాగే ఉంటదిమరి పోయిపొయివారు మనతోపెట్టుకుంటున్నారు బుద్ధిరావాలే.
@ravigudala9735
@ravigudala9735 8 сағат бұрын
30 సార్లు స్వారీ చెప్పాలి
@CharanSai-db3hu
@CharanSai-db3hu 13 сағат бұрын
గేమ్ చందర్ కి ఇలాగే మాట్లాడారు అది దొబ్బింది. ఇప్పుడు ఏ మూవీకి మాట్లాడుతున్నారు ఇంకేమీ అవ్వొద్దు😂😂😂
@innareddy1847
@innareddy1847 11 сағат бұрын
పృథ్వి ని boycut చెయ్యండి...
@majjivasudevarao8371
@majjivasudevarao8371 12 сағат бұрын
Anna chala Baga cheeparu.correct
@mranjithrk4649
@mranjithrk4649 12 сағат бұрын
చిరంజీవి గారి మీద వున్నా అభిమానం ఈ రోజు తో పూర్తిగా పోయింది, నేను నా కుటుంబం జీవితం లో మెగా ఫ్యామిలీ సినిమాలు చూడను అన్నయ్య చిరంజీవి గారి గాడ్ ఫాదర్ బెంగుళూరు లో చూసా అదే చివరి సినిమా
@VarasPassion
@VarasPassion 8 сағат бұрын
నేనే కూడా brother, వాళ్ళు నిజంగా ఊసరవెల్లి లాగా ప్రవర్తిస్తున్నారు
@vanapallivanapalli2895
@vanapallivanapalli2895 12 сағат бұрын
ఈ దెబ్బ తో ఫృధ్వీ గాడికి అవకాశాలు పాయె
@dnrviewpointtelugu7241
@dnrviewpointtelugu7241 9 сағат бұрын
పోవాలి
@OntikommuRaghunathaReddy
@OntikommuRaghunathaReddy 9 сағат бұрын
గౌరవం ఇచ్చినప్పుడే గౌరవం వస్తుంది సినిమా అనేది కేవలం వినోదానికి పరిమితం కాదు. అది ప్రజల మనసులను తాకే మాధ్యమం, సమాజాన్ని ప్రభావితం చేసే శక్తి. కానీ, అదే వేదికపై కొన్ని మాటలు, కొన్ని చేష్టలు ప్రేక్షకుల మనోభావాలను దెబ్బతీస్తే-అది కేవలం మాటల సమస్య కాదు, ఒక బాధ్యతారాహిత్యపు ప్రతిబింబం. ఇటీవల జరిగిన ఒక సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో ముఖ్యమైన రాజకీయ నాయకుడిపై అసంబద్ధమైన వ్యాఖ్యలు చేయడం, ఆ వ్యాఖ్యలకు వేదికగా నిలిచిన సినిమా యూనిట్ స్పందించకపోవడం-ఇది కేవలం వ్యక్తిగత విమర్శ మాత్రమే కాదు. ఇది లక్షలాదిమంది అభిమానులను కించపరిచే ప్రయత్నం. అభిమానాన్ని అర్థం చేసుకోలేకపోతే? సినిమా నిర్మాతలు, దర్శకులు, నటులు-ఎవరైనా తమ సినిమాను ప్రేక్షకులకు చేరువ చేయాలని భావిస్తారు. కానీ, అదే ప్రేక్షకులను అవమానించేలా మాట్లాడితే, వాళ్లు ఎలా స్పందిస్తారు? 40 కోట్లు పెట్టి సినిమా తీశారని మీరు గర్వంగా చెప్పుకోవచ్చు. కానీ, లక్షలాది మంది ఒక నాయకుడిని మద్దతు ఇస్తున్నారని, అతనిపై ప్రేమను వ్యక్తపరుస్తున్నారని గ్రహించలేకపోతే? ఒక నాయకుడు అనేది ఒక వ్యక్తి మాత్రమే కాదు. ఆయనకు ఉన్న మద్దతు అనేది ఒక రాజకీయ నిబంధన మాత్రమే కాదు. అది లక్షలాది మంది గుండెల్లో మెదిలే ఒక భావన. ఈ దేశంలో ప్రజాస్వామ్యం మనసుతో కూడినది. ఇక్కడ నాయకులంటే కేవలం పదవిలో ఉన్న వ్యక్తులు కాదు. ప్రజలు నమ్మే నాయకుడు అంటే, ఒక కుటుంబసభ్యుడిలా భావించే వ్యక్తి. ఆయన గురించి అసభ్య వ్యాఖ్యలు వినిపించినప్పుడు, ఆ కుటుంబ సభ్యులుగా భావించే ప్రజలు ఎలా స్పందిస్తారు? సినిమా పరిశ్రమ గౌరవించదగ్గదే, కానీ... సినిమా పరిశ్రమ అంటే ఓ గొప్ప కళా వేదిక. అక్కడ అభిప్రాయ స్వేచ్ఛ ఉంది, కానీ అది బాధ్యతతో కూడినది. ఒక రాజకీయ నాయకుడిపై అసభ్య వ్యాఖ్యలు చేసినప్పుడు, సినిమా యూనిట్ స్పందించకపోవడం ప్రజల దృష్టిలో ఎంత వరకు న్యాయం? ఇప్పటికి ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పడం జరగొచ్చు. కానీ ముందే ఆలోచించి ఉంటే, సమయానికి సరైన నిర్ణయం తీసుకుని ఉంటే-ఈ వివాదం ఉండేదా? ప్రేక్షకులు, అభిమానులు ఈ ప్రశ్నలకు సమాధానం కోరుతున్నారు. ప్రేక్షకులు ఎప్పుడూ మౌనంగా ఉండరు సినిమా ఓటమి చెందితే నిర్మాత నష్టపోతాడు. కాని, ప్రేక్షకులను తక్కువ చేసి చూడడం వల్ల, ప్రేక్షకుల గౌరవాన్ని కోల్పోతే-అది మరింత పెద్ద నష్టం. నాయకుడిపై, ప్రజల అభిమానంపై పదేపదే వ్యంగ్యంగా మాట్లాడితే, ఎన్ని సినిమాలు తీసినా ప్రేక్షకుల మద్దతు దొరకదనే వాస్తవాన్ని గుర్తించాలి. ప్రేక్షకుల గౌరవాన్ని పొందాలంటే, సినిమా యూనిట్ ముందు బాధ్యతగా మసులుకోవాలి. కేవలం సినిమా ప్రమోషన్ కోసం ఏమైనా మాట్లాడి, తర్వాత క్షమాపణలు చెప్పడం ద్వారా నమ్మకాన్ని రుజువు చేయలేరు. గౌరవం ఇచ్చినప్పుడే, గౌరవం తిరిగి లభిస్తుంది. భవిష్యత్తులో పాఠం? ఈ వివాదం ఒక గుణపాఠం. ప్రేక్షకులను గౌరవించకుండా సినిమా ప్రమోషన్ చేయడం ఎంత వరకు సమంజసం? నాయకుడిని అవమానించేలా వ్యాఖ్యలు చేసేవారిని వేదికగా నిలపడం-చూసీచూడనట్లు ఉండడం-ఇదే భవిష్యత్తులో కొనసాగితే, ప్రేక్షకులే తమ నిర్ణయం తీసుకుంటారు. ఈ రోజు ప్రేక్షకులు ఓటు వేస్తారు, రేపు సినిమా టికెట్ కొనుగోలు చేస్తారు. కానీ, ఎవరి గౌరవాన్ని తగ్గిస్తే, వాళ్లను ప్రోత్సహించాలా, వద్దా అనేదీ ప్రేక్షకులే నిర్ణయిస్తారు. కాబట్టి... "గౌరవం పొందాలంటే, గౌరవం ఇవ్వగలగాలి. నమ్మకాన్ని కోల్పోతే, క్షమాపణలు తిరిగి తీసుకురాలేవు." ఇది కేవలం ఓ సినిమా వివాదం కాదు. ఇది అభిమానాన్ని గౌరవించే, గౌరవించని వారి మధ్య తేడా చూపించే ఓ పరీక్ష. ఈ పరీక్షలో ఎవరు గెలుస్తారో త్వరలో తెలుస్తుంది.
@RNT-g6l
@RNT-g6l 13 сағат бұрын
పాయే..... ఎనకనుండి వాటేసుకునే బత్తాయి గాడి నోటి దూల తో మరో బొమ్మ తీసినోళ్ళకి కూడా దిమ్మ తిరిగి బొమ్మ కనపడాల్సిందే 😂😂😂😂😂
@Mr.immortal682
@Mr.immortal682 13 сағат бұрын
Chala baga counter echaru sir
@Narayana-h5v
@Narayana-h5v 13 сағат бұрын
Really Really good news sir
@sudhakarummareddy6434
@sudhakarummareddy6434 11 сағат бұрын
boycott cheyali
@RAMBO-VIkRAM
@RAMBO-VIkRAM 13 сағат бұрын
బిజెపి కూటమికి వ్యతిరేకంగా ఉన్న ప్రాంతీయ పార్టీలన్నీ ఓడిపోతున్నాయి.. ఆంధ్రప్రదేశ్లో జగన్ ..తెలంగాణలో కేసీఆర్.. ఒడిస్సాలో నవీన్ పట్నాయక..మహారాష్ట్రలో శివసేన టాక్రే.. ఢిల్లీలో అరవింద ..నెక్స్ట్ తమిళనాడులో డీఎంకే.. పశ్చిమ బెంగాల్లో మమత ..కూడా ఈ లెక్కన చూస్తుంటే ఓడిపోతారు అనిపిస్తుంది ..ఏదో జరుగుతుంది ...ఏం జరుగుతుందో తెలియటం లేదు ?? ఉత్తరప్రదేశ్ లోకల్ బాడీ ఎలక్షన్ లో 82%.. ఓట్స్ వచ్చిన సమాజ్వాది పార్టీ పార్లమెంట్ ఎలక్షన్ లో 42 సీట్లు గెలుచుకుంది బిజెపికి 35 సీట్లు మాత్రమే వచ్చాయి సో అఖిలేష్ యాదవ్ ఉత్తర ప్రదేశ్ లో గవర్నమెంట్ ఫామ్ చేయాలి.. సో ఈ లెక్కను చూసుకుంటే ఇది కూడా జరగదు...#బీజేపీ ...
@subbu7146
@subbu7146 13 сағат бұрын
Tamilnadu lo bjp geliste maatram ika no dought sure ga evm tampering ane fix avvochhu
@amesh-y3m
@amesh-y3m 13 сағат бұрын
బ్రో అఖిలేష్ యాదవ్ ని బ్యాలెట్ తో ఎలక్షన్ కి వెళ్ళమని చెప్పాలా అవేర్నెస్ తేవాలి లేకపోతే అక్కడ కూడా 25% ఎక్సెస్ ఓట్లు వేసుకుని కలుపుతారు అంతా ఏపీ అస్సాం లాగా అయింది
@jaladijaladi8666
@jaladijaladi8666 13 сағат бұрын
Evms maaya jaalam 😢😢
@balliaruna9338
@balliaruna9338 11 сағат бұрын
Yes boycott
@ajaychandu5202
@ajaychandu5202 13 сағат бұрын
నేను కూడా బాయ్కాట్ లైలా seriously ఎందుకంటే రేపు మా హీరో సినిమా కి ఇలా చేస్తే నాకు కోపం వస్తుంది, మరియు సినిమా రాజకీయాలు కలిపటం భవిషత్తు కి మంచిది కాదు.
@kingkohli6833
@kingkohli6833 12 сағат бұрын
Boycott..... Prudhvi🙏🙏🙏 rip pruthvi
@suryanarayanareddy8568
@suryanarayanareddy8568 13 сағат бұрын
ఒకడు 30 ఇయర్స్,ఇంకొకడు 40 years industry inkokadu పావలా ఇండస్ట్రీ....
@polukondamurali7893
@polukondamurali7893 13 сағат бұрын
28 కి50 'years దగా Star కి సినీ field లో.
@sathishmargam7326
@sathishmargam7326 12 сағат бұрын
మరొకడు జైల్ ⭐⭐⭐ అంతే కదా మరి న్యూటన్ థర్డ్ లా చెపుతుంది కద. మనం ఏం చేస్తే అదే మనకు తిరిగి వస్తుంది
@Jahnavi-d7w
@Jahnavi-d7w 12 сағат бұрын
​@@sathishmargam7326..jail ki poina ...CM ayyadu single ga poti chesadu ...pawala ni chambha ni single ga poti cheyyamanu 😂😂
@VasanthKumar-ms2wn
@VasanthKumar-ms2wn 12 сағат бұрын
​@@sathishmargam7326 package 📦🤣🤣🤣 star marchipoyaru 😂
@sravyareddy8527
@sravyareddy8527 11 сағат бұрын
​@@sathishmargam7326 Mana chemba asalaina jail star 😂😂😂. Jai chemba
@TalendCD
@TalendCD 8 сағат бұрын
BOYCOTT దగా SUPPORTED Movies..
@veturiRajani-gx3nv
@veturiRajani-gx3nv 13 сағат бұрын
Yes bro thankyou🎉❤
@KingPaul-h9x
@KingPaul-h9x 12 сағат бұрын
Whatever it is Ban లైలా మూవీ
@SK-r2c
@SK-r2c 13 сағат бұрын
Boycott Laila
@ravikirankarlapalem2821
@ravikirankarlapalem2821 12 сағат бұрын
Yes You are 100% correct
@Jd9377
@Jd9377 13 сағат бұрын
వాళ్ళు ఏమి మాట్లాడుతున్నారో ఏంటో తర్వాత మన గవర్నమెంట్ లో వాళ్ళు ఏమైపోతారు భయంగా ఉంది
@AnnapurnaPeedika
@AnnapurnaPeedika 9 сағат бұрын
Correct information sir
@rkrebal575
@rkrebal575 11 сағат бұрын
Boycott laila ... Evaraina sare movie functions lo politics matladakunda cheyali ...
@jhansiranikollareddy5996
@jhansiranikollareddy5996 13 сағат бұрын
Every one should boycott Laila and other mega family movies.
@mohan8108
@mohan8108 12 сағат бұрын
పృధ్విరాజ్ గారికి ప్ నోటి దూల కాదు G లో K
@pulacherlamurali3591
@pulacherlamurali3591 7 сағат бұрын
ఆ పృద్విగాడి ప్యూచర్ తలుచుకుంటే నవ్వుఆగతంలేదు😊😊😊😊
@valpapurimallikarjun2927
@valpapurimallikarjun2927 12 сағат бұрын
Excellent anna miru...
@nirunice
@nirunice 9 сағат бұрын
ఇష్టం వచ్చినట్టు వాగితే ఎవరూ చూస్తూ ఊరుకోరు. ఇకనైనా నిర్మాతలు అందరు కలిసి సినిమా కార్యక్రమాల్లో రాజకీయాలు ఎవరు మాటలాడకూడదు అని నిర్ణయము తీసుంటే అందరికి మంచిది.
@bhavaniputta9277
@bhavaniputta9277 10 сағат бұрын
Cnima vallaki politics yenduku pradeep garu baga chepparu
@vijayavictor
@vijayavictor 9 сағат бұрын
విశ్వక్ సేన్ ఇప్పుడు క్షమాపణ అడగడమంటే చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమే. గెస్ట్ లను పిలిచేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటే బాగుండేది. రోతమాటలు మాట్లాడిన వాడే క్షమాపణ చెప్పి తీరాలి. You are correct, Sir!!
@suvarnareddy4585
@suvarnareddy4585 9 сағат бұрын
మాకు బీపీ వస్తుంది అండి ఆ 420 పృథ్వి మాటలు విని అన్నిటికీ దేవుడు సమాధానం చెప్తారు జగన్ అన్న కోసం తప్పుగా మాట్లాడితే వాళ్ళకే నష్టం 🤨....నమస్తే ప్రదీప్ సార్ బాగా చెప్పారు 👌🙏
@HarishHimandi
@HarishHimandi 9 сағат бұрын
సినిమా లు ఎంతో కష్టపడి తెస్తారు...
@Humanityismyreligion-1
@Humanityismyreligion-1 13 сағат бұрын
500 crs cinema veedi noti dulaki poindi. Idi kuda anthe😂
@daraanilkumar-s8y
@daraanilkumar-s8y 8 сағат бұрын
Viswak పక్కన వుండి చప్పట్లు కొట్టాడు కదా...
@eshagoldskm1309
@eshagoldskm1309 11 сағат бұрын
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ వాళ్లకు ఇదే మంచి మార్గం వైసీపీ అగైనిస్ట్ నటులు సినిమాలు థియేటర్లు లో చూడడం మానేస్తే అందరూ ఒక మూడు సంవత్సరాలు లో దారికి వస్తారు గ్యారెంటీ..జబర్దస్త్ వాళ్ళు కానీ మెగా ఫ్యామిలీ కానీ వీళ్ళ సినిమా లు తొక్కిపట్టి నార తీయాలి వైసీపీ కార్యకర్తలు కుటుంబ సభ్యులకు విన్నపం
@karvind5005
@karvind5005 6 сағат бұрын
Next విశ్వంబర, OG పరిస్థితి ఇంతే...
@SGV673
@SGV673 13 сағат бұрын
Your shirt is excellent
@raghavvendra
@raghavvendra 9 сағат бұрын
ఎనక నుంచి వాటేసుకునే.....అలవాటు....ఉంది గా ఇంకా పోలేదు....అన్న అతనికి....అక్కడ అతను మాటలు మాట్లాడిన దానికి తగిన బుద్ధి చెబుతారు.... Boycott ....Laila
@avoidwar.protectpeacenatur9272
@avoidwar.protectpeacenatur9272 10 сағат бұрын
ఆ సినిమా "లైలా" (విశ్వక్సేన్) అట్టర్ ఫ్లాప్ కావాలి అనే కోణంలోనే చిరంజీవి, పృథ్వీరాజ్ "జై జనసేన" అంటూ లైలా సినిమాను కుళ్ళు రాజకీయాలతో కలుషితం చేసి ఉంటారు Sir.
@anandreddy369
@anandreddy369 7 сағат бұрын
9 సినిమాలు ప్లాప్స్ వచ్చినా కూడ జ్ఞానోదయం కలగలేదంటే వీళ్ళు మనుషులు కాదు.
@venkatramana2667
@venkatramana2667 13 сағат бұрын
Boy cut that movie same like game over
@srinivasn-z5u
@srinivasn-z5u 9 сағат бұрын
Jai JAGANANNA, jai jai ysrcp. Yes we are always ysrcp family members, jai జగన్ మోహన్ రెడ్డి గారు.
@srimannarayanadevarakonda
@srimannarayanadevarakonda 13 сағат бұрын
J. YSR. ❤❤❤❤🎉
@suryaprakash8073
@suryaprakash8073 6 сағат бұрын
పృథ్వీ రాజ్ గాడు సారీ చెప్పాలి
@venkateshp2545
@venkateshp2545 10 сағат бұрын
సినిమా వాళ్లకి విజ్ఞప్తి: మీ సినిమా ఫలాన పార్టీ వాళ్ళు చూడాల్సిన అవసరం లేదు అనుకుంటే దయచేసి ఆ విషయాన్ని రిలీజ్ కి ముందు అఫీషియల్ గా ప్రకటించాల్సిందిగా కోరుతున్నాం..
@SURESHKUMAR-iw4ut
@SURESHKUMAR-iw4ut 8 сағат бұрын
లైలా మూవీని తిరస్కరించండి
@resapuhemanthreddy264
@resapuhemanthreddy264 13 сағат бұрын
Super powerful comments Sir 🙏
@sundarrao1278
@sundarrao1278 7 сағат бұрын
సినిమాను..సినిమాగానే చూడాలి. కానీ సినిమా ఫంక్షన్ లొ రాజకీయం అవసరమా..?.
@VoiceoftheVoiceless123
@VoiceoftheVoiceless123 11 сағат бұрын
అంతే అన్న తగ్గేదే లేదు... సపోర్ట్ చేస్తే పుష్ప.. లేకపోతే game changer
@jangamdamodara1101
@jangamdamodara1101 9 сағат бұрын
Baga chepparu anna
@chandureddy8078
@chandureddy8078 11 сағат бұрын
నా వంతు గా నేను ట్వీటాను బ్రో..#boycoytt laila ani అందరూ తలొక చేయి వేయండి బ్రో..ఈ విధంగా మన ప్రొటెస్ట్ చూపిద్దాం తెలుగు ఇండస్ట్రీ మీద!!
@Vizag..
@Vizag.. 7 сағат бұрын
#boycottpridhvimovies
@chandrudukummari4172
@chandrudukummari4172 10 сағат бұрын
👍
@haribabuvemparala22
@haribabuvemparala22 7 сағат бұрын
బాయ్ కాట్ లైలా
@kamalreddy2025
@kamalreddy2025 11 сағат бұрын
దగా ఫ్యామిలీ తో చేసే దర్శక నిర్మాత లా లిస్ట్ వేసి బాయకట్ చెయ్యాలి
@nagarjuna415
@nagarjuna415 9 сағат бұрын
Ledu guru ..akkada sorry cheppalsindhi chiranjeevi
@ramrealtyproperties927
@ramrealtyproperties927 13 сағат бұрын
Correct bro
@Medamhitaishini
@Medamhitaishini 11 сағат бұрын
బాయ్ కాట్ లైలా మూవీ ఆల్రెడీ 30 ఇయర్స్ పృధ్వి గాడు ఇలా వాగిన అందుకే గేమ్ చేఎన్ జార్ అట్టర్ ప్లాప్ అయింది ఇదే గతి లైలా కూడా పడుతుంది జై జగన్ జై వైసిపి 4:05
@anandreddy369
@anandreddy369 7 сағат бұрын
Super doctor గారు.
@pcs.1961
@pcs.1961 13 сағат бұрын
Very true sir.
@sivak404
@sivak404 6 сағат бұрын
పృథ్వీ రాజ్ లఫూట్ కి కింద పగిలేపోయే రోజు వస్తుంది... అతి త్వరలో
@thotasujatha5731
@thotasujatha5731 12 сағат бұрын
👌🏻👌🏻👌🏻అన్నా
@FrustatedAndhraCitizen
@FrustatedAndhraCitizen 13 сағат бұрын
#BoycottPrudhvi #BoycottPrudhviMovies
@sandhyareddy4828
@sandhyareddy4828 9 сағат бұрын
Yes anna boycott puridivi in cinemas
@panorama66366
@panorama66366 11 сағат бұрын
పృథ్వి గాడిని సినిమా వాళ్ళు బాయకాట్ చేయాలి .. సినిమాల ను చంపొద్దు
@MalireddyKalpana
@MalireddyKalpana 5 сағат бұрын
🎉🎉🎉🎉🎉 బాయ్కట్ 😂😂😂😂😂😂
@dr.lakshmikanthareddychitl5942
@dr.lakshmikanthareddychitl5942 13 сағат бұрын
Super gaaa cheparuu Good
@LaxmanLaxman-hp1ks
@LaxmanLaxman-hp1ks 12 сағат бұрын
God bless you YS jagan sir 👏👏🙏🙏🙏🙏 Devudu meeku thoduga undali YS jagan sir 👏👏🙏🙏🤝🤝🤝🤝🤝🤝 God bless you YSRCP abhimana devullu 👏👏👏👏🙏🙏🙏🙏🤝🤝🤝🤝🤝🤝🤝🙏🙏🙏🙏
@VsmurthySusarla
@VsmurthySusarla 13 сағат бұрын
Well said
@nareshp7631
@nareshp7631 9 сағат бұрын
ప్రదీప్ బ్రో s బాయి కాట్ పృథ్వి నటించిన ఏ సినిమా అయినా.
How to treat Acne💉
00:31
ISSEI / いっせい
Рет қаралды 108 МЛН
To Brawl AND BEYOND!
00:51
Brawl Stars
Рет қаралды 17 МЛН
小丑女COCO的审判。#天使 #小丑 #超人不会飞
00:53
超人不会飞
Рет қаралды 16 МЛН
黑天使只对C罗有感觉#short #angel #clown
00:39
Super Beauty team
Рет қаралды 36 МЛН
How to treat Acne💉
00:31
ISSEI / いっせい
Рет қаралды 108 МЛН