మా గురువుగారు కూడా ముందే చెప్పారు రాబోయే రోజులు ఫిబ్రవరి మార్చి వరకు చాలా విపత్తులు సంభవిస్తాయి అని తస్మాత్ జాగ్రత్త ధర్మో రక్షతి రక్షితః
@srikanthgovardana2 ай бұрын
Evaru mee guruvu garu?
@KalipurushuduАй бұрын
@@srikanthgovardanaka paul
@Usharani-oy4zy3 ай бұрын
🎉🎉🎉🎉 ప్రకృతి మీద విలయతాండవం చేస్తున్నాడు మానవుడు స్వార్థంతో
@mahendranathvankeswaram702714 күн бұрын
ప్రపంచం లో భారత దేశం లో ఎక్కడా కూడా అనవసర ప్రళయాలు విళయాలు రాకూడదు అని ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని సతుల సమేత భగవంతుని కి.... ప్రార్ధనలు...
@sreenivasuludirsavancha26513 ай бұрын
ఇప్పటికే ఎప్పుడో రావాల్సిన ప్రళయం ఎందుకో ఆగింది. బహుశా దుర్మార్గుల మధ్య ఉన్న అమాయక ప్రజల కోసమే కొంత కాలం ఆలస్యం అయివుంటుంది 🙄
@drpadmaja4913 ай бұрын
Correct chepparu 👌
@kumaraswamy95563 ай бұрын
కలియుగం మొదలు అయ్యి ఐదువేల నూటా ఇరవై ఐదు సంవత్సరాలు మాత్రమే అవుతుంది, నాలుగు లక్షల సం : టైం ఉంది అంటున్నారు గురువులు, ( కలియుగే, ప్రధమ పాదే అని పూజలలో సంకల్పం చెప్పుకుంటున్నాం )
@vinayakacomputerembroideryembr3 ай бұрын
😢
@SudhakareddySudhakar2 ай бұрын
కాదు cbn apadanta
@MThanyaNaik3 ай бұрын
కాల జ్ఞానం బ్రహ్మంగారు చెప్పారు.7 ఊర్లకు 1 ఒక ఉారు మాత్రమే మిగులుతాయి.అని చెప్పారు అది జరుగును.తప్పించడానికి మనిషి ఆధ్యాత్మికం మాత్రమే మార్గం అని బ్రహ్మం గారు చెప్పడం జరిగింది
@GogineniBrahmeswaraRao3 ай бұрын
7oorlu 1 ooru avvatam ante Hyderabad, Vijayawada veetillo 7 oollu kalisipoyayi idi ardham
మనవునుకి వేలకోట్లు ఎందుకండి వాళ్ళ పిల్లలకు, మళ్ళీ వాళ్ళ పిల్లలకు వాళ్ళ పిల్లకు సప్పాంచి పెట్టి పిల్లలను కష్టానికి దూరం చేసి వారి జీవితం ను, నాశనం చేస్తున్నారు ధనం ఇదం మూలం కాదు సర్వం నాశనం
@laxmikante6463 ай бұрын
మాంచి రాజుగారు చెప్పింది బాగా చెప్పారు ఒకరు చేసిన దానికి అభం శుభం తెలియని జనాలు బలిఔతున్నారు
@Sw.Ananda3 ай бұрын
అంతే కదా, ఒకరు చేసిన తప్పు వలన చాల మంది బలి అనేది పురాతన ధర్మం. ఒక రాజ్యా ది పతి చేసే యుద్ధ నిర్ణయము వలన అనేకులు ప్రాణాలు కోల్పోవడం. " ఏక ప్రాణి కురుతే.. ఫలం భుంక్తే. మహాజన " ( రిఫర్ ఏనుగుల వీర సామి).
@vvapparaod51843 ай бұрын
మేము ఏభై ఏళ్ళ క్రితం నుంచే ప్రళయం గురించి వింటున్నాం. కరోనా మించి న ప్రళయం చూడ లేదు.
@SurendraReddyAbhiram3 ай бұрын
ఇంకా చూడ పోతారు స్వామి🎉
@cramaraovolgs73783 ай бұрын
కేరళలో వచ్చింది కదా ఇక్కడ ఇంకా రాలేదు కరోనా ఒక ప్రళయం కేరళ లో వచ్చింది ప్రకృతి పాండవం
@AdiralaprasannaLaksmi3 ай бұрын
మచిరాజు గారు మీరు చెప్పినది అక్షరలా సత్యం
@parvathk1693 ай бұрын
He is pakka TDP covert
@uddagiriswapna62133 ай бұрын
Ayana party kosam cheppa ledu
@AdiralaprasannaLaksmi3 ай бұрын
@@uddagiriswapna6213 పార్టీ కోసం చెప్పారు అని ఎవరూ అంటూన్నారు
@AS_111143 ай бұрын
@@parvathk169yes
@trkvinnovations43013 ай бұрын
Telivi una vallaku evarikaina ardhamayindi samudram daggara kondanu tholiste neeru urloki vachi vidhwamsam jarigiddi ani. Deeniki rajakeeya laku am sambandam
@mahendranathvankeswaram70272 ай бұрын
ప్రపంచం లో భారత దేశం లో తెలంగాణ లో ఆంధ్రప్రదేశ్...విలయాలు ప్రళయాలు రాకూడదు అని పరిధి మేరకు వచ్చినా ప్రజలందరూ సురక్షితంగా జాగ్రత్త గా ఉండాలి అని సతుల సమేత భగవంతుని కి...ప్రార్ధనలు...
@umakarreddypakanati7379Ай бұрын
Voorukovayya babu, vaadu chavaali kaanee manam chavoddu ani korukovadam endi, evariki emi avvoddu pothe antha povali ,vishvam antham avvali
@rajaa-y4cАй бұрын
చెట్లు నరకడం వల్ల భూమి పట్టు తప్పుతుంది. అప్పుడు మెల్లగా భూమి కరుగుతుంది.
@devikadevika33293 ай бұрын
బ్రహ్మం గారు ముందే చెప్పారు ముందే హెచ్చరించారు నోస్ట్రాడమస్ చెప్పారు ఐన మనం వినం కదా scientists warning ఇస్తున్నారు ఐన మనం వినం ఇంకెందుకు జరిగేదికజరక్క మానదు జరగ బోయే ప్రమాదాలు మనం ఆపలేం , కొన్ని మట్టి కొండలు, కొన్ని రాతి కొండలు వుంటాయి మట్టి కొండలను తవ్వితే ఇలానే అవుతాయి
@orugantivbsastry60103 ай бұрын
గురువుగారు చెప్పిన దాంట్లో నిజం ఉంది
@MThanyaNaik3 ай бұрын
జ్యోతిష్యం వలన జరిగిపోయేది మాత్రమే తెలుస్తుంది.కానీ మనిషి ప్రళయం నుండి బయట పడే విషయం చెప్పుతలేరు.ఎందుకంటే వారికి తెలియదు
@kurapatigovindarao23803 ай бұрын
బాగా వినటం నేర్చుకో ఆయన చెప్పేదాంట్లోనే ఉంది అర్ధoచేసుకో
@MThanyaNaik3 ай бұрын
@@kurapatigovindarao2380 వాళ్ళు చెప్పే దాంట్లో ఏమి వుంది.జ్ఞానం వుందా. వుతా భాష వుంది .
@kurapatigovindarao23803 ай бұрын
@@MThanyaNaik వుతా బాష ఉంది, ఎందిది
@kumars20473 ай бұрын
@@MThanyaNaikనువ్వు గొర్రె బిడ్డ వా పూర్తిగా విను ముందు
@MThanyaNaik3 ай бұрын
@@kumars2047 9 గావున్న ఆత్మ దేవుని బిడ్డ ఎక్కిరిచితే భయంకర కర్మ వస్తుంది.భగవద్గీత లో చెప్పబడింది
@satyagopalyerramsetti93672 ай бұрын
Very good rushikonda
@sarveswararaoedupuganti14033 ай бұрын
గురువూ గారు మీకు నా ప్రానామాలు
@MThanyaNaik3 ай бұрын
ప్రకృతి నీ ఏమని పరిచించాలి .పరమాత్మ గురించి తెలుసుకోవాలి అప్పుడు మనిషికి తప్పిదం వుంటాది
@noorghiyas51592 ай бұрын
భగవంతుడు పచ్చని ప్రకృతిలో చక్కగా జీవించండి అంటే మానవత్వాన్ని వీడి మోసపు పలుకులు చిలుక పలుకువాడు పలుకుచున్న మానవ విషం వల్లనే ప్రకృతి విలయాలు.. నీచులు ఆత్మ పరిశీలన చేసుకోవాలి తప్పులు తెలుసుకుని మంచిగా బ్రతకాలని.
@Hello_Andhra2 ай бұрын
Machiraju gariki pranamamulu
@MOULIFORYOU3 ай бұрын
ఎక్కడ ఎలా ఎప్పుడు అది కూడా చెప్పాలి సమయం తో సహా ..
@ShaksHavali-rn4jv3 ай бұрын
Samayam.devede.cheppaali
@orugantivbsastry60103 ай бұрын
గురువు గారికి నమస్కారములు
@kallurusudhakararao38743 ай бұрын
Present situation is only for precaution.dont take it simple,it's very very cautious things.takecare
@tarakbangalore3 ай бұрын
ఏమీ జరగదు ఎందుకంటే జ్యోతిష్యం అనేది astronomy మీద depend ఐ ఉంది
ఈ జ్యోతిష్యం చెప్పే వాళ్లనుతీసుకువచ్చి జైల్లో వేయండి సార్ సగం దరిద్రం పోతుంది. ప్రజలు బాధల్లో ఉంటే వీళ్ళప్రచారం కోసమా.....మీ చానల్స్......
@premchandsahu81722 ай бұрын
I want to safe....is any remedy....
@bhaskart29663 ай бұрын
చేస్తున్నారు అంటే టీవీ9 ఇంకా చాలా మంది చేస్తారు అనుబ్బయపెడుతున్నారు. మీ రేటింగ్స్ కోసం అంతేనా 😮
@PadmavathiPasupuleti-c2t3 ай бұрын
Jesuscamingsoon
@vidyanagarn39252 ай бұрын
🙏🙏
@LeelaKrishnaVemala3 ай бұрын
Thanks heart'fully respected sarvasri MACHI RAJUGARU GARU YOU ARE TALKING VALUBLE ESSENTIAL WORDS GRATEFUL VENERABLE VERY GOOD AND GREAT SIR
@kudipudiswarupa92912 ай бұрын
ప్రకృతి సంరక్షణ బాధ్యత దేశాన్ని రాష్ట్రాన్ని పాలించే నాయకులు అధికారులు తెలుసుకోవాలి
@swarnagowri60473 ай бұрын
జ్యోతిష్యులకు నమస్సులు. 🙏🙏🙏. అయ్యా ! ప్రళయం రాబోతోంది జాగ్రత్త అని చెప్తున్నారు. అందుకు ప్రజలు ఏమి చేయగలరు ? ఏం చేయాలి ? పరిష్కారం , పరిహారం ఏంచేయాలో అందరికీ చెప్పగలరు . ప్రళయాన్ని ఎవరు ఆపగలరు ? మనం కేవలం భగవంతుని ధ్యానించడం ఒక్కటే మార్గం. 🕉️🙏🔱
@ManojKumar-vz7vq3 ай бұрын
Bapanoonidi paattukooni ugaalaadali 😂😂😂😂😂
@srikrishnathatavarthi18443 ай бұрын
మనలో ఆధ్యాత్మిక చింతన పెంపోందించుకోవాలి, తోటి ప్రాణులకు చేతనైంత సహాయం చెయ్యాలి,ముఖ్యంగా స్వాధర్మాన్ని విడవకూడదు. జరగబోయే అనార్ధం ఆగదు కానీ దాని తీవ్రతనుండి ఉపశమనం లభిస్తుంది.
@Ravishastry632 ай бұрын
@@ManojKumar-vz7vq"బాపనోడి పట్టుకుని ఊగలాడాలి." అని వ్యంగోక్తితో బ్రాహ్మణులను ఎగతాళి చేయకు. "మ" లి "నో"ళ్ళను "జ"గతిలో "కు"దించుచూ "మా" రు మాటల్లాడకుండా చేసి,సజ్జనులకు "ర"క్షణ కల్పించినవాళ్ళే బ్రాహ్మణులు.!అర్థాత్ బ్రహ్మజ్ఞానులు.అర్థాత్ బ్రహ్మమును తెలుసుకున్న వారెవ్వరైనా. ఆ కోవలోనే మీ పూర్వీకులూ ఉండినా వుండవచ్చునేమో.! మీవాళ్ళనూ తిట్టేంత చెడ్డవాడనిపించుకోకు మీ పూర్వీకులలో మంచి ఆత్మలుగా వున్నవి క్షోభించగలవు.!
@anisettiprasanna10343 ай бұрын
Kerala లో జరిగిన తరువాత ఇలాంటి డిబేట్స్ వస్తాయి
@centillionyogaandayurveda5170Ай бұрын
jagrathalu emi theesukovalo cheppaledu?
@mounikam77613 ай бұрын
Hi All When agricultural is completely avoided just then nature disappears everyone mercelessly.....this is true...
@vishnumachary431128 күн бұрын
Bhrahamgaru cheppinna vidanga jarugunu
@gunneswararaogunneswararao80162 ай бұрын
ఇవన్నీ ప్రళయం వచ్చిన తర్వాత చెప్పటం కాదు... ముందే ప్రాంతాలవారీగా విశ్లేషించి చెప్పి ఉండాలి కదా !
@sarkar877Ай бұрын
మీ సైన్స్ చెప్తుందా
@epcservices60183 ай бұрын
ఈ జ్యోతిష్కుడు కి బాగా ముదిరి పోయింది! ఆల్రెడీ ప్రపంచం ప్రళయంలోనే ఉంది కొత్తగా ప్రళయం రాబోతు ఉండడం ఏమిటి!?!?!?
@gvrnaidu27333 ай бұрын
Veedini అన్నం మానుకోవాలని చెప్పండి మొదట.
@BonagiriEkadhana-dq9if3 ай бұрын
@@gvrnaidu2733 wayanad lo raaleda
@BonagiriEkadhana-dq9if3 ай бұрын
@@gvrnaidu2733 time padthadhi kani epudu kaadhu
@ramanasarma87823 ай бұрын
తమరు తేనేత్తారా
@komminenirajababu65024 күн бұрын
Vidhvansam. Correct. Kaada. Development. Ani
@ismailkhan-yb5fs2 ай бұрын
మానవ తప్పిదమే కాలసర్పదోషం.. కాలసర్పదోషం అమలు జరగాలంటే మానవునిచే కాలం తప్పిదాలు చేయిస్తుంది!
@sjbteluguchannel27053 ай бұрын
ఇతను కలియుగ బ్రహ్మా
@tarakasatya2 ай бұрын
🎉🎉
@krishnudukalva61753 ай бұрын
ప్రలయము వాస్తుందని తెలిసినాక... ఎప్పుడు వస్తుందని మాత్రం చెప్పరు ఎందుకని?
@tulasisuryadas68112 ай бұрын
Science great
@SatyanarayanaJakkampudi3 ай бұрын
👍🌹🙏🌹
@truth52093 ай бұрын
Its natural behave it's way
@RajuKondapaturi-m4k3 ай бұрын
కరోనా రాల ఇది కూడా అంతే రడీ గా ఉంటాం సార్ 😭😭😭😭
@rani84763 ай бұрын
ఆవునునీజం
@Hello_Andhra3 ай бұрын
🙏 guruvu Garu
@kpnaidu93173 ай бұрын
we better to do our level best by praying the god to obstruct the pralayam
@nagiereddy35233 ай бұрын
ఆ ఒక్క కొండే విశాఖపట్నం మొత్తాన్ని కాపడుతోందా చారిగారు
@karanamsagarmurthy63543 ай бұрын
Swamy also started speaking politics instead of astrology. One can imagine his talent. We all know how disasters are occurring due to climate change.
@PRASADRAJ-d1v2 ай бұрын
Jai shree Ram
@nobletranslations43633 ай бұрын
Welcome
@venkatraosaminani3 ай бұрын
మాచిరాజు రాజకీయం చేసాడే తప్ప జ్యోతిష్యం చెప్పలా చెప్పటానికి తెలియలిగా
@AS_111143 ай бұрын
Yes he’s just trying to blame someone like politicians
దీనిలో జ్యోతిష్యం లేదు సార్.... అంత సైన్స్ అంతే... అందుకే నాన్నకు ప్రేమతో సినిమా...
@PremKumar-yz4kzАй бұрын
మొత్తం మీద ఈ పండితుడు ప్రకృతి కాపాడే క్రమం లో పూజ పునస్కరాలు కు పెద్ద పీట వేసి తమ ప్రభళ్యాన్ని పెంచుకుంటున్నారు
@ramakrishnapavankumar71273 ай бұрын
Anni meere cheputharu, jupiter garu anni control chestharu ,don't worry be happy
@MANHOHARR3 ай бұрын
Om namah shivaya your MANHOHARR
@HarigopalMada3 ай бұрын
Raaboye kalamlo prakruty kala serpami karustundi. Becareful.
@2009ratnakumar2 ай бұрын
తెలుగు సంవత్సరాలు 60. 1964 లో నెహ్రూ గారు మరణించారు. అంటే ఈ సంవత్సరం లో పెద్ద నాయకులు మరణిస్తారా ఆ?
@SudhakareddySudhakar2 ай бұрын
సూలబా కంప్లెక్సి లొ వాస్తున్ద ప్రలయమ్
@chetangoud39803 ай бұрын
Correct protect nature, don't create ventures without necessity and don't do business on land until unless you are in need of money for emergency situation
@milarepa_MMC3 ай бұрын
This year September also few troubles
@anilkumar91303 ай бұрын
అదేదో ఇప్పుడే వస్తే బాగుండు జై శ్రీరామ్
@KumariKoda3 ай бұрын
👌👌👍🙏
@LavieLavs3 ай бұрын
Visakhapatnam lo geetam college konda tholiche kattaru roy
@Thesaiprasad3 ай бұрын
RIP in advance
@bujjinagaram3443 ай бұрын
Happy
@viharmag79893 ай бұрын
Ipudu emi cheyali antaru
@raghavareddythogaru90663 ай бұрын
కొండలు తవ్వకుండా పైన కట్టిన గుడులు వేల ఏళ్ళు పటిష్టంగా ఉన్నాయి, మట్టి గుట్టలను తొలిచి కట్టిన కట్టడాలు ఏ రోజుకయినా నెలమట్టం కాక తప్పదు
@obuleshjonnalagadda20293 ай бұрын
అదిగో పులి అంటే ఇదిగో తోక అని ఎవరైనా చెప్పగలరు
@indranidantu92613 ай бұрын
Jarigina .taruvatha cheppatam emiti.?
@ramanakunuru81603 ай бұрын
Okay
@bandarianjaneyulu3 ай бұрын
😢
@allamveeraiah59822 ай бұрын
అట్లనా ...రాకుంటే ఈపద్దతివదిలి వేరే పద్దతిలో తిండి సంపాదించి బ్రతకాలి పండితులవారు
@bhavanidevi89173 ай бұрын
స్వామీ మీరు చెపుతున్నది టీవీ9 లో కాబట్టి, మిమ్మల్ని ఎక్కువ సేపు మాట్లాడ నివ్వరు రుషికొండ గురుంచి గురువు గారు
@geethanaidu50283 ай бұрын
అవును గురువుగారు ఉన్నదానికి లేని దానికి శాటిలైట్ ఛానల్స్ అన్నీ కూడా జనాలు భయభ్రాంతులనుు గురిచేస్తున్నాయి
@hanemanm40423 ай бұрын
వర్షాకాలంలో వేసవికాలం చూస్తారు అని చెప్పలేదు కదా ఎవరూ ?
@pratappalaparthi38182 ай бұрын
Machiraju gariki paityam bagaa mudirinattundi, Rajakeeyalu gurinchi, itara matala gurinchi matladutunnadu. TV lo piliste chalu veella istam vachinatlu matladutaru
Jyotheeshyuu meeru media bhayapettinatlu prajlni bhayapettakoidadu.
@chandshaik22343 ай бұрын
Nijame hydrabad lo guttalu pagalagotti beulding s city lo guda vari polalu apartments manchi neeti cheruvulu drainage water dinni devlament antaru prakruti vanarulatho chelagatam 😢
@sreeramamurthy79823 ай бұрын
No clarity for danger ⚡
@gunturnagabhushanam6013 ай бұрын
No no no. Don't worry. Nothing will happening, not know even after year, years. All this🎉🎉🎉🎉🎉trash🎉🎉🎉🎉🎉
@radhikapothuri93893 ай бұрын
Mari kamaravathi kattatam.kooda tappe kada andi
@yellappathati31183 ай бұрын
Shabarimala Ayyappa temple ni apavitram chesaru hethuvadhulu. Andhuke ee varadalu
@MurthyMurthy-wb7nx3 ай бұрын
You win police and militarys heart and minds your problem solved,, nakka lokani dari chupichina tharruvatha nakkatho pani ledu