ప్రశ్న ఉత్తరాలతో దద్దరిల్లినబైరి- లలిత్ ఇంటర్వ్యూ EXCLUSIVE INTERVIEW | Signature Studios

  Рет қаралды 912,935

Signature Studios

Signature Studios

Күн бұрын

Пікірлер
@kavallasuresh9478
@kavallasuresh9478 Жыл бұрын
బైరి గారు, Next లలిత్ గారితో పాటు ఒక మంచి ముస్లీమ్ ప్రవక్త ను అలాగే ఒక క్రిస్టియన్ ఫాదర్ ను కూడా కూర్చోబెట్టి debate పెట్టండి....
@saijagadeeshveeranki53
@saijagadeeshveeranki53 Жыл бұрын
E total comments lo manchi comment edey
@MrGK-bt9lz
@MrGK-bt9lz Жыл бұрын
వాడికి అంత సీన్ లేదు. ..😂
@Ni_RajaJagan
@Ni_RajaJagan Жыл бұрын
@@MrGK-bt9lz vadu ante eavaru?
@DNAK369
@DNAK369 Жыл бұрын
Avunu anna😊
@priyamadhurimapetla4101
@priyamadhurimapetla4101 Жыл бұрын
@@saijagadeeshveeranki53 yes
@rams-nandan
@rams-nandan Жыл бұрын
నరేష్ గారూ మీరు ఈ ప్రశ్నలు అడిగినందుకు మీకు కృతజ్ఞతలు.. ఎందుకంటే వాటి వలన ఇప్పటి వరకు కొంత కన్ఫ్యూజన్ వున్న హిందువులకి జ్ఞానం కలిగేలా లలిత్ గారు సమాధానం చెప్పారు.. లలిత్ గారు మీరు బాగుండాలి.. జై శ్రీరామ్ 🚩
@Lucky69999
@Lucky69999 Жыл бұрын
Lalith గారు వివరణ, జ్ఞానం, ఓర్పు, నేర్పు, too excellent. ఒక హిందువుగా మీకు నా పాదాభివందనాలు
@SESHUVLOGS7799
@SESHUVLOGS7799 Жыл бұрын
Vani Moda kudura
@ds8dg
@ds8dg Жыл бұрын
​@@SESHUVLOGS7799boothulu thappa saraina matalu rava bro..
@guruvamsi178
@guruvamsi178 Жыл бұрын
​@@SESHUVLOGS7799enka Mara meru
@hackerharsha8315
@hackerharsha8315 Жыл бұрын
😂😂🤣🤣🤣😆
@friendchaitanya8506
@friendchaitanya8506 Жыл бұрын
​@@SESHUVLOGS7799nee yemma kuthha kuukaklu denga
@sravaninidadana3549
@sravaninidadana3549 Жыл бұрын
Hey narayana plz bless lalith Kumar garu.......❤....... he has taken an extraordinary stand for our Sanatan Dharma...... Huge respect 💪💯
@nufkistruff9961
@nufkistruff9961 Жыл бұрын
ప్రశ్నలు అడగటం చాలా... easy పని. కాని లలిత్‌గారు అద్భుతమైన సమాదానాలు వివరణ ఇవ్వడమే గొప్ప....🙏🙏🙏🙏🙏🙏🙏
@gellasathaiah5044
@gellasathaiah5044 8 ай бұрын
భారత రాజ్యాంగం నను సరించి నడవాలి, మనుధర్మం కాదు.
@dyarapuashok9420
@dyarapuashok9420 Жыл бұрын
నేను చూసిన ఇంటర్వ్యూలో అత్యంత విలువైన ఇంటర్వ్యూ ఇది సూపర్🙏🏻🙏🏻
@satyanarayanamarri6416
@satyanarayanamarri6416 Жыл бұрын
Biri gadki poguru aniginda
@raghuinradha6292
@raghuinradha6292 Жыл бұрын
ఎప్పటికి అనగదు ఎందుకు.
@Pulihara
@Pulihara Жыл бұрын
పేదవానికి ఉపయోగపడని ఏ చర్చయినా, సిద్దాంతమయినా శుద్ద వేస్ట్. పైగా టైం బొక్క
@GurramVenkat-j7l
@GurramVenkat-j7l 4 ай бұрын
శ్రీ అంటే శక్తి రా అంటే నారాయణ లోని రెండవ అక్షరం మ అంటే నమః శివాయ లోని రెండవ అక్షరం జై శ్రీరామ్ అంటే శివకెశవుల స్మారన..
@AVM1985
@AVM1985 Жыл бұрын
మీ ఇద్దరి ప్రశ్న సమాధానములు చాలా బాగున్నాయి 👌👌👌👌సామరస్య కోణంలో అందరికి అర్ధం అయ్యేలా చెప్పారు, శాంతి యుతంగా ముగిసినందుకు చాలా సంతోషం good 👌👌👌👌👌👌👌👌
@VenkataswamiReddy-m8x
@VenkataswamiReddy-m8x 2 ай бұрын
Same definitions for all adjectives
@Ksrkrishna3746
@Ksrkrishna3746 2 ай бұрын
లలిత్ కుమార్ గారు కొన్ని తెలియని సమాచారాలు ప్రజలకు అందించినందుకు కృతజ్ఞతలు
@Akkala.Prashanth
@Akkala.Prashanth Жыл бұрын
next laltih kumar interview chesthadu ,bairi naresh samadhanam chepalsi untundhi...hats off signature studio's❤
@sandstorm99
@sandstorm99 Жыл бұрын
Thop content
@bharathkadari6964
@bharathkadari6964 Жыл бұрын
Bairi naresh ki antha content ledu. 1St thana ki self respect ledu. Andari mundu thanani thakkuva chesi matladuthadu. Just eduti vallu tappu ga mayladela chesi, Danni batti content create chese talent undi. Don't expect bro
@mohammedabdulshafeeq8942
@mohammedabdulshafeeq8942 Жыл бұрын
Orey picchi na koduka lalith ki knowledge ledu naresh intilegent lalith gadu waste gadu
@srikanthvarmasagi7654
@srikanthvarmasagi7654 Жыл бұрын
Naresh thanani adiginadaniki thappa migatavi Anni matladathadu sambandham lekunda.
@sridharpoduri5680
@sridharpoduri5680 Жыл бұрын
లలిత్ కుమార్ గారు..మీ వివరణ అద్భుతం. చాలా బావుంది. ఈ ఇంటర్వ్యూ వలన మీరు చాలా పై స్థాయికి వెళ్ళారు sir.
@raghugoud4189
@raghugoud4189 Жыл бұрын
నిజంగా లలిత్ గారు ఎంత ప్రశాంతంగా అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు గట్టిగా ఇచ్చారు. మంచి ఇంటర్వ్యు
@crazyfunzone030
@crazyfunzone030 Ай бұрын
లలిత్ అన్న చాలా బాగా వివరణ ఇస్తున్నారు....❤❤❤❤❤
@harinandandakoji4482
@harinandandakoji4482 Жыл бұрын
ఇలాంటి ఇంటర్వ్యూస్ ఇంకా చాలా చాలా కావాలి లలిత్ కుమార్ గారి విశ్లేషణ చాలా బాగా ఇచ్చారు జై శ్రీ రామ
@sathishgarvandulags
@sathishgarvandulags Жыл бұрын
లలిత్ కుమార్ గారి explanation చాలా బాగుంది ప్రతి విషయం గురించి వివరంగా చెప్పడం అతని జ్ఞానానికి ఒక నిదర్శనం🚩
@n.pavankumar6537
@n.pavankumar6537 Жыл бұрын
అద్భుతం లలిత్ గారు మీ యొక్క సహనం, ఓర్పు, పరిజ్ఞానం
@Lokanath-ov6bn
@Lokanath-ov6bn Жыл бұрын
kzbin.info/www/bejne/m4PQeaOOf9ioY6M
@dramakrishna6787
@dramakrishna6787 10 ай бұрын
మీ మాటలు నిజం
@NarendharreddyRaikoty
@NarendharreddyRaikoty 10 ай бұрын
Bairi naresh interview super
@ALONE666-p1i
@ALONE666-p1i 3 ай бұрын
ఈ ఇంటర్యూ వలన సనాతన ధర్మం తెలియని వారు కు మన భారతదేశంలో హిందువు మతం తప్ప మరే ఏ విధమైన మతాలు లేవు జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏
@gopiroyal
@gopiroyal Жыл бұрын
Great Lalith garu.. అసలు ఈ వీడియో తో మీమీద ఉన్న అభిప్రాయం ఎంతో ఎక్కువ సోదరా భావంగా ఏర్పడింది, మంచి ఆలోచన సరైనరీతిలో సమాధానం. మాలాంటి సామాన్యులకు మీరూ ఒక ఆదర్శమార్గం సోదరా. మీ ఆలోచనా ఆచరణ దోరణికి మనస్పూర్తిగా మీ అభిమానినయ్యా🥰 🙏🏻 జై శ్రీరాం 🚩
@vemunurivenkatesh771
@vemunurivenkatesh771 Жыл бұрын
జై శ్రీరామ్ నరేష్ గారు అడిగిన ప్రతి ప్రశ్నకు లలిత్ అన్న గారు చాలా చక్కగా ఓపికగా అందరికి అర్ధమయ్యే విధంగా సమాధానం చెప్పారు
@manoharyadav9121
@manoharyadav9121 Жыл бұрын
JAI SRI RAM ANNA 🚩
@kudamanmadharao9241
@kudamanmadharao9241 Жыл бұрын
అన్నా నరేష్ గారు మీ ఇంటర్వ్యూ చాల బాగుంది
@vallabonuraju8344
@vallabonuraju8344 Жыл бұрын
Jai Sri Ram
@srirajesh6605
@srirajesh6605 Жыл бұрын
లలిత్ గారి మాటలలో 100 శతం నిజం ఉంది మన దేవధాయ ​​షాకలో వ్యాపారలే జరుగు తున్నావి
@Raju_patel__
@Raju_patel__ Жыл бұрын
👍
@1crtarget-c7x
@1crtarget-c7x Жыл бұрын
Jai sri ram
@madhupoli7003
@madhupoli7003 Жыл бұрын
Ni bonda ra vado ....nuvvu ...
@AMurali-jb7uo
@AMurali-jb7uo Жыл бұрын
​@@madhupoli7003em Bonda ra currect ga type chey
@saiprabha1299
@saiprabha1299 Жыл бұрын
Ni ......
@PullappakKamakkagaripull-oi4gu
@PullappakKamakkagaripull-oi4gu 8 ай бұрын
లలిత్ కుమార్ గారు మీరు చాలా బాగా ఆలోచించి తెలివిగా సమాధానం చెప్పారు ధన్యవాదాలు
@jagannathravula8744
@jagannathravula8744 Жыл бұрын
లలిత్ కుమార్ అన్న గారు ఈ డిబేట్ విన్నతర్వాత మీ పైన గౌరవం రెట్టింపు అయింది, మీరు సనాతన ధర్మానికి ప్రతినిధివి, మీలో నాకు వివేకానందుడు కనిపిస్తున్నాడు 🚩🚩🚩🚩, Dr.బైరి నరేష్ అన్న గారు కూడా మంచి పరిణతిని కనబరిచారు,.
@rjtelanganachannel7929
@rjtelanganachannel7929 Жыл бұрын
Vivekananda manudaramam kavali, west fellow gadu
@priyamadhurimapetla4101
@priyamadhurimapetla4101 Жыл бұрын
😒😒😒 Vivekananda idhi chusthe kulli kulli edustharu bro please inkepdu ila anaku E Lalith ki sadhvimarsha cheitam radhu Vivekananda ekda buthulu thitti truth cheppaledhu so please never ever please don't say this again
@sandstorm99
@sandstorm99 Жыл бұрын
​@@priyamadhurimapetla4101vivekananda garu great ee, lalith kumar gari ni ayana tho polchadadhu, but kalam ki anugunamga manam matlade thiru kuda martundhi kadha Nijam eppudu chedu ga ne untundi
@priyamadhurimapetla4101
@priyamadhurimapetla4101 Жыл бұрын
@@sandstorm99 oh kalam ki anugunanga ante future lo parents ni kuda buthultho thitte Kalam vasthundhi apdu dhaniki anugunanga marali antava bro Kalam entha maarina ethics anevi konni untai bro avi em marina aa ethics marakudadhu manishiki Vivekananda unna kalam lo kuda buthulu unai aayanni kuda oppose chesina valu unaru but aayana ekda janalani rechagottaledhu buthulu vaadaledhu kalam ki anugunanga behave cheiledhu aayana human ethics ki value ichadu adhi oka scholar ki undalsina first lakshanam Kalam batti maripoyevadu scholar avvadu because vadiki mundhu stability ne ledhuga
@rajupaivedu3790
@rajupaivedu3790 Жыл бұрын
Swamy vivekanandha vallana ami use ayindhi hindu dharmaniki hindu cultureki cheppagalara my dear seculer dogs
@purnachirivella7614
@purnachirivella7614 Жыл бұрын
Something I learned today. . జ్ఞానం వైపు పయనం. Thank u లలిత్
@g.prabhakarrao3992
@g.prabhakarrao3992 Жыл бұрын
బుద్ధి లేని మాటలు బుద్ధి లేని వాదన అని నాకు అని పిస్తూంది.
@kalyanisatya8605
@kalyanisatya8605 2 ай бұрын
So nuvv gorrevaina secularists Aina ayyundaali 😢
@surojumahesh8786
@surojumahesh8786 Жыл бұрын
లలిత్ గారు 100% కరెక్ట్ గా చెప్పారు అన్నగారు మీకు వందనాలు
@nunavathramesh7527
@nunavathramesh7527 Жыл бұрын
Laleth garu supar ansar
@muraarisatya8387
@muraarisatya8387 Жыл бұрын
మోడి కి నిలువు నామం ఇష్టం....వీరు జై శ్రీరామ్ జై కృష్ణ అంటారు.....అడ్డు నామాలు అంటే వీళ్ళకి ఇష్టం ఉండదు ...శివుడి పూజారులు ,శివ స్వామిలు వీరికి నచ్చరు ...కేవలం వీరికి రాముడు , కృషుణుడు మాత్రమే గొప్ప ....
@Nandu_sanathani110
@Nandu_sanathani110 Жыл бұрын
@@muraarisatya8387 Shiva ratri vachinapudu jaagaram chesaru eesha vallatho kalisi. Hinduvullo leni poni godavalu vaddu.
@Karnasivaraj
@Karnasivaraj Жыл бұрын
​@@muraarisatya8387శివుడు ఇష్టం లేకుంటే కాశీ కారిడార్, మహకాలేశ్వర్ కారిడార్ , ఙ్ఞానవాపి మసీదు ఇలా ఇవ్వన్నీ శివుడి దేవాలయాలు మోడీ విష్ణు భక్తుడు అయితే ఎందుకు చేస్తారు ఇవ్వన్నీ.
@kranthikumar889
@kranthikumar889 8 ай бұрын
Lalith garu very very excellent ga explain about our India 🇮🇳 next upcoming days problems. We all should save our freedom of life in India
@singevarprashanth5598
@singevarprashanth5598 Жыл бұрын
Most important interview 👌👌 లలిత్ అన్న చాలా మంచి విషయాలు నిజాలుచెప్పినారు. లలిత్ అన్న ద్వారా చెప్పబడిన నిజాలు అందరికీ చేరి అందరిలో మంచి మార్పు రావాలని కోరుకుంటున్నాను.
@ganeshtallapudi2688
@ganeshtallapudi2688 Жыл бұрын
ఇది గెలుపు కోసం జరిగిన డిబేట్ కాదు జ్ఞానం కోసం జరిగిన డిబేట్ ఈ డిబేట్ ని ఏర్పరచిన సిగ్నేచర్ స్టూడియోకి ధన్యవాదాలు 🙏🙏🙏
@khadeermd7637
@khadeermd7637 Жыл бұрын
Super super👌
@devinemother7139
@devinemother7139 Жыл бұрын
Excellent
@ikonicfactstelugu
@ikonicfactstelugu Жыл бұрын
Right sir
@rammanturu6525
@rammanturu6525 Жыл бұрын
True avunu
@Ram-xs4rw
@Ram-xs4rw Жыл бұрын
Fuku emi kadu na moda gudandi hindus gathi motham dengaystadi oka 10 years India Christian county avutadi
@nareshchilakaraju9704
@nareshchilakaraju9704 Жыл бұрын
హిందూ జన శక్తి , శివ శక్తి, కృష్ణ ధర్మ రక్ష ఇలా చాలా సంస్థలకి ధన్యవాదాలు
@manoharyadav9121
@manoharyadav9121 Жыл бұрын
String Vinod anna channel kuda brother
@srinivasderangula1961
@srinivasderangula1961 Жыл бұрын
Hats off Lalitha sir,nee laage prati bharateeyudu alochinchali,muslimsm mariyu Christians andaru sanatana dharmam nundi balavantanga marchabadinavaru ee vishayam muslims and Christians telusukovali veeranta hindu vulato raktasambandam vunnavare kavuna hindu ,muslim andaru ee vishayam telusukondi
@DeshPremi-zn2qm
@DeshPremi-zn2qm Жыл бұрын
@@srinivasderangula1961 పురాతన మతంలో మీరు ఉండండి ..మేము నూతన అభివృద్ధి చెందిన మతంలో మార్గంలో ఉంటాం. విద్యలో ఆహారంలో ఆరోగ్య విధానంలో ఉద్యోగ సంస్థల్లో అన్ని రంగాల్లో ఉంటాము. మీరు ఎడ్ల బండి మీద నే ప్రయాణం చేస్తాం నా టు వైద్యమే చేసుకుంటాం తాళపత్రా లనే వాడు తామ్ పేపర్,కంప్యూటర్ విని యోగించం అని అంట లేరు గా..
@tamaralavenubabu6232
@tamaralavenubabu6232 Жыл бұрын
లలిత్ కుమార్ గారు మీరు విజయం తో పాటు హిందుత్వం ను బోధించి దేవాలయ సొత్తులు దుర్వినియోగం తద్వారా హిందు ను అనగ దొక్కే విధానాలు గురించి చాలా చక్కగా చెప్పారు. ధర్మం గొడుగు పాపం పిడుగు సప్త ఋషి మండలం ఆగశ్య, అత్రి, అంగీరస, బృగు, కాశ్యప్, వశిష్ట, వాల్మీకి, baradwaja💐, భగీరథ, జమాదాగ్ని, గౌతమ్, దుర్వాస ఈ మహాను బావుల్ని వారి అనుష్టాన క్రియల్ని పాటించాలి. అనర్హులతో అన్ని విషయాలు చర్చించకూడదు.
@Madhuyadavaavula12
@Madhuyadavaavula12 Жыл бұрын
లలిత్ కుమార్ గారు చాలా ఓపికగా సమాధానం చెపుతున్నాడు
@kotichalla4680
@kotichalla4680 Жыл бұрын
@@kumarjannu4036 subject unnoday opikaga chepthadu bro memu adhe antunnamu
@Madhuyadavaavula12
@Madhuyadavaavula12 Жыл бұрын
@@kotichalla4680 yes correct bro
@rkcheguevara2704
@rkcheguevara2704 Жыл бұрын
ఉచ్చ పడ్డది పాపం బిడ్డ కి😂😂😂😂😂
@AtheistFromCore
@AtheistFromCore Жыл бұрын
సొల్లు చెప్పీ సంపాదించే వాళ్ళకి ఓపిక ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అమ్మ
@drgiriprasad.7977
@drgiriprasad.7977 Жыл бұрын
Increased Maturity 👋👍
@Karimnagartony
@Karimnagartony Жыл бұрын
లలిత్ అన్న నీ ఓపిక అనేది సనాతన ధర్మం కి సంకేతం
@suneethaist
@suneethaist Жыл бұрын
లలిత్, దారి తప్పిన మన సోదరులను మళ్ళీ భారతీయుల అసలు మూలాలకి చేర్చే ప్రయత్నం చాలా గొప్పగా చేస్తున్నారు.
@SairamPoorna78
@SairamPoorna78 Жыл бұрын
కులం పుట్టుకతోనే ఎవరూ బ్రతికించలేనంతగా హైందవం సచ్చింది.కులాన్ని చంపకుండా హైందవాన్ని ఆ బ్రహ్మకూడా బతికించలేడు
@Pipparipraveen
@Pipparipraveen Жыл бұрын
you are talking super anna లలిత్ jai sri ram
@bhupathiraju6373
@bhupathiraju6373 9 ай бұрын
జై శ్రీ రామ్ లలిత కుమార్ గారికి నమస్తే. మీవివర్ణ చాలా బాగున్నది.
@rajashekarsharma1230
@rajashekarsharma1230 Жыл бұрын
లలిత్ కుమార్ గారు ధన్య వాదములు నీవు ధర్మం గురుంచి నీవు పోరాడు తునందుకు భగవంతుని ఆశిర్వాదములు మీ పైన ఉండాలి అని మన స్ఫూర్తిగా కోరు కుంటున్న
@jarugullas8165
@jarugullas8165 Жыл бұрын
Thana dharmam kosam kadhu my dear hindhu dharmam and bharath country kosam
@mppkataram7084
@mppkataram7084 Жыл бұрын
​@@jarugullas8165😊😊😊😊😊😊😊😅😊😊😅😅😊😊😊😊😊😊😅😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😅😊😊😊😊😊😅😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😅😊😊😊😊😊😊😊😊😊😊😊😊😅😅😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😅😊😊okkookokkkoko9kkkkkkkkoo9kk
@msgls2146
@msgls2146 Жыл бұрын
Nee intlo kosam chusukondi ra mundhu తర్వాత dhesham kosam చూడండి😂
@AtheistFromCore
@AtheistFromCore Жыл бұрын
@@jarugullas8165 అయ్య్యా ఇవి మామూలు ట్విస్ట్ కాదు నాయనా. అంటే మన లలిత్ గారు లేకపోతే సంతానం సంకనకిపోతుంది అన్నట్టు చేస్తున్నారు నాయనా. వీడు ఒక లోఫర్ గడు మీరు ఒక కొండ గొర్రెలు
@rajkiran3285
@rajkiran3285 Жыл бұрын
​@@msgls2146 ni original name ento naku telvadhu....but first inti guremchi chuskovadam ante enti...?? Nuv ni inti guremchi em chestunav..??
@bodaparamesh9181
@bodaparamesh9181 Жыл бұрын
ఇప్పటి వరకూ నేను హిందువుని అనుకున్న తప్పితే నా ధర్మం గురించి నాకు తెలియని ఎన్నో విషయాలు కళ్ళకడినట్టలు చాలా చక్కగా వివరించారు మన లల్లిత్ కుమార్ అన్న గారు
@writtenby7
@writtenby7 Жыл бұрын
Dharman veru, Hindu matham very brother, sanathana dharmam lo dharmam vundi..
@manoharmuli233
@manoharmuli233 Жыл бұрын
After seeing this interview now am completely fan of Lalitha sir
@mohanreddy795
@mohanreddy795 7 ай бұрын
లలిత్ అన్న చాలా చాలా బాగా వివరణ ఇచ్చారు మీ జ్ఞాపకశక్తికి మీ పరిజ్ఞానానికి మీ ఆచరణకి ముఖ్యంగా ధర్మం పట్ల దేశం పట్ల మీకున్న భక్తికి ధన్యవాదాలు మీలాంటి వాళ్ళు ఈ దేశానికి చాలా అవసరం నేటి నుండి నేను కూడా మీ అభిమానిని అన్నయ్యా🙏🙏
@gowthamsidharth9484
@gowthamsidharth9484 Жыл бұрын
శాంతియుతంగా చర్చలు జరగటం చాలా సంతోషకారం 🙏🙏🙏
@prashanthprash468
@prashanthprash468 Жыл бұрын
లలిత్ అన్న 👏👏.... మీ జ్ఞానం అధ్బుతం సనాతన ధర్మాన్ని కాపాడటానికి మీ లాంటి వాళ్ళు ఈ దేశానికి చాలా అవసరం .. జై శ్రీరామ్ 🚩🚩
@prasaddasarp114
@prasaddasarp114 Жыл бұрын
👍
@SRJOBTECNEWS
@SRJOBTECNEWS Жыл бұрын
Ore manishini manishiga chudakunda india lo Mata pichi lepi chivariga yeduru tirige dashaki vastundi, chachaka yevadu yekkadiki pote yenti
@Eswar-nani3038
@Eswar-nani3038 Жыл бұрын
చాలా చక్కగా మాట్లాడారు అండి లలిత్ కుమార్ గారు,నాకు బాగా నచ్చిన పదం ఒక్కటి వాడరు, మనతో ఎవరు ఎలా ప్రవర్తిస్తుంటే మనం కూడా వాలతో అలా ప్రవర్తించాలి,మధ్య మధ్యలో అదే జరిగింది మీ ఇద్దరి మధ్య కూడా, counter ki counter పడుతూనే వుంది నరేష్ గారికి, With same experience tho🙏🙏🙏 జై శ్రీ రామ్ 🚩
@rammohan6454
@rammohan6454 Жыл бұрын
ఇది edited video అసలు video లో lalith ప్రశ్నలకు సమాధానాలు చెప్ప లేక బైరి గాడు పదే పదే కులాన్ని వాడుకున్నాడు Original video లో signature studios వాడు lalith kumar బైరి గడిని పక్క పక్కన కూర్చో పెట్టి interview చేశాడు దానిని edit చేసి bairi గాడు lalith గారిని interview చేసినట్లు create చేశారు
@cheekativamsinadh2662
@cheekativamsinadh2662 Жыл бұрын
​@@rammohan6454asalu bairy gadki sarigga questions adagatm a radhu bro .topic divert chesthadu telviga..
@satishdodda8711
@satishdodda8711 Жыл бұрын
లలిత్ కుమార్ గారూ చాలా బాగా చెప్పారు
@kotanageswaraprasad5804
@kotanageswaraprasad5804 9 ай бұрын
బైరి గానిది కుట్రపూరిత కుళ్ళు కుచ్చిళ్లు తెలివి. కాసేపు అంబేత్కర్ అంటాడు .. కాసేపు బిసి అంటాడు. సాయి కంసాలి అంటాడు.. కాసేపు నువ్వు లలిత్ ని నువ్వు మంచోనివి... అన్నా అంటాడు. కాసేపు మళ్లీ కులాల కుంపటి అంటాడు..
@oreymava9162
@oreymava9162 Жыл бұрын
బైరి నరేష్ గారి.... ఇంటర్వ్యూ అద్భుతం సమాజానికి చాలా మంచి సందేశాన్ని ఇచ్చే విధంగా సత్యాన్ని చూపించే విధంగా మంచి ప్రశ్నలు అడిగారు...అన్న 💙🙏 ఈ ఇంటర్వ్యూ కి అవకాశం ఇచ్చిన Signature Studio వారికి ప్రత్యేక ధన్యవాదాలు... 🙏
@KK-gc5lj
@KK-gc5lj Жыл бұрын
Vaadoka konderripuku
@bijjulavenkatesh133
@bijjulavenkatesh133 Жыл бұрын
​@@KK-gc5lj nvvuu
@kaladar5377
@kaladar5377 Жыл бұрын
మరి లలిత్ మాటలు ఎలా ఉన్నాయి చెప్పు
@kotanageswaraprasad5804
@kotanageswaraprasad5804 9 ай бұрын
సిగ్నేచర్ స్టూడియోకి దేశ విద్రోహక శక్తుల సపోర్టు ఉన్నాయని చాలా మందికి అనుమానాలు వస్తున్నాయి.
@ramuvishwa5020
@ramuvishwa5020 Жыл бұрын
ఇంతవరకు ఎ ఒక్క ఇంటర్వ్యూ నేను ఇంత ఓపికతో చూడలేదు. ఈ ఇంటర్వ్యూ మాత్రం ఇంత తొందరగా అయిపొయిందా అనిపించింది. మీ ఇద్దరి వల్ల చాలా విషయాలు నేర్చుకున్న. ఇంకా కాసేపు వినాలనిపించింది. మీరు ఇలాంటి మరెన్నో విషయాలు చెప్తూ చైతన్యవంతులను చేయాలనీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@VijayKumar-gk5ke
@VijayKumar-gk5ke Жыл бұрын
Naku kuda ..... alage anipinchindi❤
@Kadimisetti.ramesh
@Kadimisetti.ramesh Жыл бұрын
నాకు కూడా అలాగే అనిపించింది టైం తెలియలేదు.
@pasulamoulali2255
@pasulamoulali2255 Жыл бұрын
లలిత్ అన్న చాలా చాలా బాగా వివరణ ఇచ్చారు మీ జ్ఞాపకశక్తికి మీ పరిజ్ఞానానికి మీ ఆచరణకి ముఖ్యంగా ధర్మం పట్ల దేశం పట్ల మీకున్న భక్తికి ధన్యవాదాలు మీలాంటి వాళ్ళు ఈ దేశానికి చాలా అవసరం నేటి నుండి నేను కూడా మీ అభిమాని అన్న మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని నేను కూడా మీలాగా ధర్మం కోసం దేశం కోసం పోరాటాన్ని మొదలు పెడతాను
@gangarajama5271
@gangarajama5271 Жыл бұрын
భైరి నరేష్ ముందుగా జర్నలిస్ట్ గా పనికి రాడు. లలిత్ గారు మాట్లాడుతూ హిందూ ఆలయాలు మాత్రమే ప్రభుత్వ అధీనం లో ఉంచుకున్నారు.మరి క్రిస్టియన్ చర్చిలు,ముస్లిం మసీద్ లు ఎందుకు ప్రభుత్వం అధీనంలో ఉంచుకోవడం లేదు అన్నపుడు ఇది సెక్యులర్ దేశం కాబట్టి అన్ని మతాలను ఒకే విధంగా చూడాలని భైరీ నరేష్ గారూ ఒప్పుకోకుండా,వేరే ప్రశ్నకు వెళ్ళారు.
@deekondanaveen2575
@deekondanaveen2575 Жыл бұрын
లలిత్ గారు మీ యొక్క విశ్లేషణ జవాబులు చాలా సూపర్.... మీకు ఎప్పటికీ శ్రీ రామ రక్షా వుండాలని కోరుకుంటునేను. జై శ్రీ రామ్. మీకు పాదాభివందనాలు🙏🙏🙏🙏
@gurusatsang6138
@gurusatsang6138 Жыл бұрын
లలిత్ గారు శభాష్.... హిందూ మతం లో పుట్టి.....హిందూ మతం కోసం...చేస్తున్న మీ సేవ కు హ్యాట్సాఫ్
@iamhindustani4225
@iamhindustani4225 Жыл бұрын
Once upon a time vadu oka cristian neeku telusara houle
@elluturiarjun5595
@elluturiarjun5595 3 ай бұрын
😂
@srishailampalle5156
@srishailampalle5156 Жыл бұрын
లలిత్ కుమార్ అన్న ఏదో ఫేమస్ అవ్వాలి అని అలా మాట్లాడాడు.అన్ని నిజాలు తెలుసుకొని చాలా స్పష్టంగా మాట్లాడతాడు🙏✊ఆయన మన సనాతన ధర్మాన్ని తప్పుగా మాట్లాడితే ఊరుకోడు. ఇన్నాళ్లు హిందువులు ఊరుకున్నారు కానీ ఇంతలా మత మార్పిడి గాల్లు చలరెగుతుంటే ఉకొం,జై హింద్ జై శ్రీరాం 🚩జై భారత్ ✊🙏
@venkatraman3264
@venkatraman3264 11 ай бұрын
లలిత్ గారు మీరు ఇంత జ్ఞానం ఎలా సంపాదించారు, నరేష్ గారూ మిమ్మల్ని పూర్తిగా మాట్లాడ నివ్వడం లేదు.
@nagarajgogikar2590
@nagarajgogikar2590 Жыл бұрын
చాలా మంచి ఇంటర్వ్యూ... చాలా నేర్చుకున్నం తెలుసుకున్నాం . బైరి నరేష్ గారి ప్రశ్నలు బాగున్నాయి లలిత్ కుమార్ గారి వివరణ ఇంకా బాగుంది అందరు కోరినట్టు ఒక ప్రవక్త గారిని మరియు ఒక పాస్టర్ గారిని బైరి నరేష్ గారూ ఇంటర్వ్యు చేయాలని నా కోరిక కూడా 👍👏🤝
@vallabhaseenu4837
@vallabhaseenu4837 Жыл бұрын
నా వ్యక్తిగతంగా నేను నాస్తికున్ని.....ఇద్దరు మేధావుల కలయిక..... అద్భుతం... అర్థవంతమైన చర్చ జరిపే అవకాశము కల్పించినందుకు సిగ్నేచర్ స్టూడియో కి కృతజ్ఞతలు. తన జ్ఞానం తో సమాజ శ్రేయస్సు కోరి ఎన్నో ప్రశ్నలు సందించిన బైరి నరేష్ గారికి అద్భుతమైన సమాధానాలు వ్యక్తం చేసిన లలిత్ అన్నకి 🎉🎉🎉🎉
@rallabandiramakrishna2427
@rallabandiramakrishna2427 Жыл бұрын
Ippudu alochinchu broo... Inkaa nasthikudigaa undaku
@adityagoud5582
@adityagoud5582 Жыл бұрын
ఈ interview చూసాక కూడా నరేష్ ని మేధావి అంటున్నావు అంటే నువ్వు పెద్ద మేధావివే... 😂
@anveshanaanand3673
@anveshanaanand3673 Жыл бұрын
మంచి సంభాషణ
@vallabhaseenu4837
@vallabhaseenu4837 Жыл бұрын
@@adityagoud5582 మట్టి బుర్రల కు మేదావులు అర్ధం కారు లే బ్రో బాధపడకు
@chaiswatkesari5264
@chaiswatkesari5264 Жыл бұрын
​@@rallabandiramakrishna2427 eemaata manam cheppe hakku ledu bro..... Appudu Christianity ki Islam ki teda enti...... Materialistic outlook tho kuda manchiga brathakacchu nemmadiga spiritual growth annadi vastundi..... Oka vithanam vesina tarvata ade edugutundi
@parvathalumandhecha9484
@parvathalumandhecha9484 Жыл бұрын
ఒక వ్యక్తి పదే పదే 10 సార్లు సారీ సారీ అని అంటున్నారు... మరొకరేమో ఎంతో హుందాగా ఉన్నాడు...చాలా స్పష్టంగా అర్థమవుతుంది... హైందవంలో హుందాతనం ఉంది...ఇందులో ఎవరు సహనంతో మాట్లాడుతున్నారు...ఎవరు ఆరాటపడుతున్నారు నాకు స్పష్టంగా తెలుస్తుంది...లలిత్ కుమారు గారు❤...నరేష్ గారూ🙏. హైందవం అందరినీ గౌరవిస్తుంది🙏👍
@priyamadhurimapetla4101
@priyamadhurimapetla4101 Жыл бұрын
Adhi hundha kadhu pogaru🤣
@parvathalumandhecha9484
@parvathalumandhecha9484 Жыл бұрын
@@priyamadhurimapetla4101 అవునండీ తాను అనుసరించే దానిపైన స్పష్టమైన అవగాహనతో ఉన్నాడు...నాదృష్టిలో ఎవరికీ పలుమార్లు సారీ చెప్పాల్సిన పరిస్థితిని తెచ్చుకోకూడదు...కాబట్టి...
@priyamadhurimapetla4101
@priyamadhurimapetla4101 Жыл бұрын
@@parvathalumandhecha9484 స్పష్టమైన అవగాహన ఉంటే సరిపోదు అండి కాస్త ఓర్పు మర్యాద ఉండాలి పొగరు, గర్వం ఉండకూడదు అప్పుడు ఎంత అవగాహన ఉన్న అది వ్యర్ధమే గా
@ktr2593
@ktr2593 Жыл бұрын
❤❤
@parvathalumandhecha9484
@parvathalumandhecha9484 Жыл бұрын
@@priyamadhurimapetla4101 అది ముందు అవతలి వారు పాటిస్తే...ఇవతలి వారూ పాటిస్తారు...ఎదుటి వారు ఏది ఇస్తే అదే మనం కూడా తిరిగి ఇవ్వాలి...అదే ఇక్కడ జరిగింది....
@pchennaiahchennaiah9018
@pchennaiahchennaiah9018 Жыл бұрын
ఇతర కులాలు వ్రెరేమతల్లోకి పోఎవల్లు బలవంతంగా పోలేదు. హిందూ మతంలో అసమానత్వం అస్పృశ్యత కారణంగా పోతున్నారు అందరినీ సమంగా చూడడం నేర్చుకోవాలి .జై భీమ్
@nkfriendschannel4122
@nkfriendschannel4122 Жыл бұрын
లలిత్ ఆన్న చదివిన కొంచెమే అయినా ప్రతిదీ క్షుణ్ణంగా చదివి నట్లు ఉన్నాడు....చాలా క్లియర్ గా ansr చేస్తున్నాడు
@ammaammananna5610
@ammaammananna5610 Жыл бұрын
1మీవోలే లీక్ chesidremo తెలుసుకో 😅😮😅
@r.narasimhacharychary3820
@r.narasimhacharychary3820 Жыл бұрын
🐏🧠✋
@laughingclub5775
@laughingclub5775 Жыл бұрын
​@@ammaammananna5610poy paster dagara vangu po dasama bagalu aduguthadu ichi
@zuberkhan288
@zuberkhan288 Жыл бұрын
Ledu anna Ved lo devudki asalu rupam ledu ani unnadi ayina kani kotla devudlanu nammutaru y
@1-1730
@1-1730 Жыл бұрын
​@@zuberkhan288❤
@naralanarasimha2253
@naralanarasimha2253 Жыл бұрын
లలిత్ అన్నా.. నీ ఓపికకి హ్యాట్సాఫ్.. ఈ ఇంటర్వ్యూ వల్ల చాలా మంది హిందూ మతగ్రంథ బుక్స్ చదువుతారు మీ వల్ల చాలా నేర్చుకుంటారు..🙏
@manjumanju-dn8dd
@manjumanju-dn8dd Жыл бұрын
We want next interview with lalith kumar sir and bairi naresh sir
@rjtelanganachannel7929
@rjtelanganachannel7929 Жыл бұрын
Jai bheem ante meaning Intelligent
@naveenkumar-fm2tb
@naveenkumar-fm2tb Жыл бұрын
​@@rjtelanganachannel7929Yakkada raasi undi
@srishylamk5182
@srishylamk5182 Жыл бұрын
Biri Naresh exellent interview
@gayatriv3060
@gayatriv3060 Жыл бұрын
Jai shree ram
@srinivasiripuram
@srinivasiripuram Жыл бұрын
లలిత్ కుమార్ గారు మీరు హిందూ ధర్మం పట్ల చాలా చక్కగా వివరించారు.
@venkatpabbati
@venkatpabbati Жыл бұрын
Awesome interview. Kudos to Lalith Kumar for handling toughest questions with appropriate answers.
@nnnrrr7942
@nnnrrr7942 Жыл бұрын
లలిత్ గారు ప్రతి ఒక్క హిందువు మీలాగా ఆలోచిస్తే చాలా బాగుంటుంది 🙏
@anureddy3116
@anureddy3116 Жыл бұрын
Lalit sir super, but bairi naresh performance is very bad
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 Жыл бұрын
లలిత్ కుమార్ గారు మీలాంటి వారికి ఉండాలి లక్షల్లో అభిమానులు హిందువుల్లో కానీ హిందువులు మన ధర్మo మీద ప్రేమ లేక అడ్డమైన వారికి దాస్యం చేస్తూ అభిమానిస్తూ వారికి వారే ద్రోహం చేసుకుంటున్నారు, ఈ ధర్మాన్ని దేశాన్ని ద్రోహులకి అప్పగిస్తున్నారు మీరు చల్లగా ఉండాలి మీలాంటి వారు వేలల్లో లక్షల్లో తయారు అవ్వాలి ఆ శ్రీ రాముని దివ్యనుగ్రహం తో 🙏💐
@vishalneelam7278
@vishalneelam7278 Жыл бұрын
Vadu pedha no1 Boku
@Harishkumar-sh5sk
@Harishkumar-sh5sk Жыл бұрын
Odhhu
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 Жыл бұрын
@@Harishkumar-sh5sk ఏమి వద్దు అంటారు?
@mabbashachotu8196
@mabbashachotu8196 Жыл бұрын
Mee conversation anti raa sulliga asalu mee mind lo am vundi
@chukka738
@chukka738 Жыл бұрын
లలిత్ అన్న మీరు చాలా అధర్శావంతూలు...🙏 మేము అంటే హైందవ ధర్మం......🚩
@padmanabhadn031
@padmanabhadn031 Жыл бұрын
వాంతులు కాదురా బాబూ ఆదర్శవంతలు
@chasssnorumusuko
@chasssnorumusuko Жыл бұрын
Aadarsa vaanthulu kaadu bhayyaa aadarsavantulu... Ardham maaripoyindi chusuko
@Sanathani_Sainik
@Sanathani_Sainik Жыл бұрын
సరిగ్గా చూడు అది వాంతులు కాదు వంతులు అనే ఉంది . ఎక్కడినుండి వస్తారురా బాబు
@chasssnorumusuko
@chasssnorumusuko Жыл бұрын
@@Sanathani_Sainik Rey edited ani kanipinchatledaa neeku paina.. sarigga chudu saami.. Adi kudaa vaanthulu Ni vantuuulu chesaadu.. aadarsavantulu Ni adarsavantuuulu chesaadu.. kompadessi bairi gaadi classmate vaa endi
@priyamadhurimapetla4101
@priyamadhurimapetla4101 Жыл бұрын
Avnu bro adharsha vaaaanthule e lalith😂
@newmelodeiey
@newmelodeiey 9 ай бұрын
బైర్ నరేష్ గారు అండ్ లలిత్ గారు మీరు చెప్పే విధానం మీరు మాట్లాడే పద్ధతి దేశానికి చాలా అవసరం అదేవిధంగా ఒక ముస్లిం సోదరుడిని ఒక క్రిస్టియన్ సోదరున్ని కూర్చోబెట్టి డెబిట్ పెట్టి దేశానికి మంచి మెసేజ్ ఇచ్చి దేశాన్ని కాపాడుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కులాలు మతాలు అనేవి ఎప్పటికీ అలాగే ఉండిపోతాయి కానీ సనాతన ధర్మం క్రిస్టియన్ ధర్మం ముస్లిం ధర్మం అంటూ కొట్టుకోవడం కాకుండా అందరూ సామరస్యంగా ఉండేలా ఒక డెబిట్ చెయ్ నరేష్ అన్నగారు మీ సమక్షంలో ఇంకొక డెబిట్ చూడాలని ఉంది 🙏🙏
@srinivasshathagopam2902
@srinivasshathagopam2902 Жыл бұрын
ఇందులో లలిత్ కుమార్ గారు యాంకర్ గారు అడిగిన ఒక ప్రశ్నకు అద్భుతమైన జవాబు ఇచ్చారు అదేందంటే ప్రతి మతస్తులు తప్పక గుర్తుపెట్టుకొని మనసులో నిక్షిప్తం చేసుకోవలసిన అంశం అది ఏంటంటే "మనుషులు"చేసిన తప్పులను మతానికి ఆపాదించవద్దన్నది.
@NarendharreddyRaikoty
@NarendharreddyRaikoty 10 ай бұрын
Anchor kaadu ,DrDr bairi naresh phd
@madhuyadav3902
@madhuyadav3902 Жыл бұрын
లలిత్ అన్నా మీద గౌరవం..కొండంత..పెరిగింది... ఆ నాలెడ్జి...సహనం... జ్ఞానం... 🚩🚩🚩🚩🚩🚩 Perfect...sanathani 🚩🚩🚩🚩
@sunisunil9649
@sunisunil9649 Жыл бұрын
లలిత్ అన్నగారు మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాట చాలా చాలా చాలా విలువైనది ప్రతి ఒక్క హిందూ ముస్లిం క్రిస్టియన్ ఈ వీడియో చూస్తే వాళ్లు కూడా కులాన్ని వ్యతిరేకించడం మానేస్తారు థాంక్యూ సోమచ్ బైరి నరేష్ గారు మీరు ఇలాంటి చేస్తున్నందుకు
@nareshtelugutalks
@nareshtelugutalks Жыл бұрын
ఎంత తెలుసుకుంటే మన ధర్మం పట్ల ఇంత ఓపిగ్గా అడిగిన ప్రశ్నలకు వివరణ ఇచ్చారు చాలా సూపర్ లలిత్ అన్న
@bhargavram4155
@bhargavram4155 Жыл бұрын
I am an sc and a very very proud hindu, jai Hind jai shri rama
@srinivasrajub
@srinivasrajub Жыл бұрын
There is no SC in Hindu darma brother. We all are Hindus and brothers
@theetlamadhu7016
@theetlamadhu7016 Жыл бұрын
I'm sc and I'm not an hindu
@priyamadhurimapetla4101
@priyamadhurimapetla4101 Жыл бұрын
@@theetlamadhu7016 I'm sc I'm not a hindu
@9rakeshkumar
@9rakeshkumar Жыл бұрын
Hindu nuvve gelichav
@hydracomic6694
@hydracomic6694 Жыл бұрын
@@theetlamadhu7016 then change ur religion in ur caste certificate
@raghuramm-n8t
@raghuramm-n8t Жыл бұрын
Great words by lalit gaaru good talking its a really honour to heard ur views on hindu dharma...... Honest answers with good analysis......
@vasusampathi5987
@vasusampathi5987 Жыл бұрын
Christian teachings, the love for others is not limited to just their neighbors but encompasses a broader sense of love and compassion for all humanity, including those who may have different religious beliefs.
@shivacrestion.s4308
@shivacrestion.s4308 Жыл бұрын
చాలా బాగా చెప్పారు లలిత్ కుమార్ గారు🔥🔥🔥🙏🏻 మీలాంటి వాళ్ళు ఉంటే హిందూ ధర్మం దేశం బాగుపడుతుంది ధైర్యానికి సెల్యూట్
@praveenkumar-gd3hk
@praveenkumar-gd3hk Жыл бұрын
Thank you Lilith anna You are great
@nallagatlaramakrishna4792
@nallagatlaramakrishna4792 Жыл бұрын
లలిత్ గారి వివరణ అద్భుతం 👌👌జై శ్రీరామ్
@GaneshGani-tc1zq
@GaneshGani-tc1zq 5 ай бұрын
Super Lalitha Kumar garu chala baga opikatho chepparu jai sri Ram 🙏🙏🙏 Ilage hyondhva dramanni kapadali miru eppuduhappy ga ilane unodali ani korukunatunam
@MAHENDRAKUMAR-ll6yt
@MAHENDRAKUMAR-ll6yt Жыл бұрын
లలిత్ కుమార్ గారు మీ లో అపారమైన సనాతన ధర్మం జ్ఞానం మీలో ఉంది మీరు చెప్పే ప్రతి మాట కి వేరే మతం మారిన ప్రతి ఒక్కరు సనాతన ధర్మానికి తిరిగి రావాల్సిందే జై శ్రీరామ్
@Raghudas44
@Raghudas44 Жыл бұрын
అలా ప్రతి ఒక్కరు తిరిగి వచ్చేది ఉంటే ఈ పాటికి హిందు మతము మొత్తం ప్రపంచంలో మొదటినుంచి విస్తరించి ఉండేది.
@sathishnaluvala6096
@sathishnaluvala6096 Жыл бұрын
కాని రారు ఎందుకంటే మతాన్ని నమ్మడానికి లేదు. ఎన్నో లోపాలు ఉన్నాయి
@MAHENDRAKUMAR-ll6yt
@MAHENDRAKUMAR-ll6yt Жыл бұрын
@@sathishnaluvala6096 వేరే matham lo లోపాలు లేవు ani గారెంటి enti vera matam ni nammadaniki emudni
@sathishnaluvala6096
@sathishnaluvala6096 Жыл бұрын
@@MAHENDRAKUMAR-ll6yt మతాలు అన్ని ఒక్కటే.
@anjireddymuthyam397
@anjireddymuthyam397 Жыл бұрын
లలిత్ అన్న మీకు ధన్యవాదాలు...మీ ఓపికకు ..మీ వివరణకు... సెల్యూట్.. మీ అభిమానిని అయ్యాను.
@nallagatlaramakrishna4792
@nallagatlaramakrishna4792 Жыл бұрын
లలిత్ గారు హిందూ ధర్మం గురించి బాగా చెప్పారు 👌👌🙏🏼..
@hyderabadcentraluniversity3563
@hyderabadcentraluniversity3563 Жыл бұрын
బొంగు రా
@challaramamurthysastry5089
@challaramamurthysastry5089 Жыл бұрын
లలిత్ కుమార్ గారు ఇచ్చిన క్లారిఫికేషన్స్ అద్భుతం గా వున్నాయి --- లలిత్ గారికి ధన్యవాదములు
@kr-ft6qo
@kr-ft6qo Жыл бұрын
లలిత్ గారి ప్రతీ మాట నూటికి నూరు శాతం వాస్తవం. లలిత్ గారి మ్యాచురిటీ లెవెల్ 100 పర్సెంట్
@gelile3715
@gelile3715 Жыл бұрын
అందభక్తి బత్తాయి😂😂😂
@KarthikChondi
@KarthikChondi Жыл бұрын
​@@gelile3715arey neekendhuku ra noppi
@dileepchintu992
@dileepchintu992 Жыл бұрын
😂😂
@deepakjayanthi7402
@deepakjayanthi7402 Жыл бұрын
​@@gelile3715inthaki nuvvevaru gorre va ,barre va ,
@Ram-ft4qo
@Ram-ft4qo Жыл бұрын
​@@gelile3715అంధ ద్వేషి వాట్ కాయ
@princeofprincess469
@princeofprincess469 Жыл бұрын
బైరి & లలిత్ సూపర్ ఒక మంచి ప్రశ్నకి ఒక మంచి సమాధానం నేను విన్న ద బెస్ట్ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ
@konesitaram3569
@konesitaram3569 Жыл бұрын
Nice interview... Thanks to both Lalith garu and Naresh garu for analysing the issue in decent manner.. Jai Sriram
@mosyasattibabu1469
@mosyasattibabu1469 Жыл бұрын
లలిత్ కుమార్ గారికి నమస్కారం, సనాతన ధర్మం కోసం మీ ప్రయత్నం సూపర్. మీ ప్రయత్నం భారత దేశం మొత్తానికి చాలా అవసరం ఉంది.
@YesiamYesiam158
@YesiamYesiam158 Жыл бұрын
ఎవరు విజయం సాధిస్తారు అన్నది విజయం కాదు.నిజం,ధర్మం,గెలవాలి.
@rameshbandi8088
@rameshbandi8088 Жыл бұрын
అనగారిన వర్గం. తక్కువకులం.ఎక్కువకుళము.ఎందుకు హిందూ ధర్మం లో.ఇలా తక్కువ ఎక్కువ వల్ల .లక్సల మంది విజ్ఞానులను కోల్పోతుంది.అలాగే మానసికంగా మనుసులు కృంగి పోతున్నారు.ఇదేనా ధర్మం అంటే. మీమా ట తో నేను ఏకీబ విస్తున్నాను.చివరిగా ధర్మం గెలవాలి.
@sridharbandavaram9130
@sridharbandavaram9130 Жыл бұрын
​@@rameshbandi8088kulam lo thakkuva ekkuva anedi tholigipovaali
@sateeshsateesh1476
@sateeshsateesh1476 Жыл бұрын
JAI BHEEM ✊✊ JAI BAIRI NARESH ANNA ZINDABADH 🐆🐆✊✊ JAI INSAN ✊✊✊
@saikumarramagiri4298
@saikumarramagiri4298 Жыл бұрын
@@rameshbandi8088 what about Christianity 🤣🤣🤣 killed 6 crore in world war 1 and 8 crore in world war II 🤣🤣🤣
@saikumarramagiri4298
@saikumarramagiri4298 Жыл бұрын
@@sateeshsateesh1476 era reservation🤣🤣🤣 okappudu unde takkuva ekkuva ani kani british gadi laga కుక్క ni kalchi nattu champaledu
@dvrmchannel5571
@dvrmchannel5571 Жыл бұрын
ధర్మో రక్షతి రక్షితః లలిత్ కుమార్ అన్నగారికి హృదయపూర్వక ధన్యవాదాలు🙏 ఈ వీడియోను ప్రతి ఒక్క హిందువు చూడాలి ... ఈ వీడియో లో చాలా విషయాలపై చక్కగా వివరణ ఇచ్చారు లలిత్ కుమార్ అన్న గారు చాలా విషయాలు తెలుసుకున్నాము
@kamrajrebell2361
@kamrajrebell2361 Жыл бұрын
లలిత్ కుమార్ గారు అతను అడిగిన ప్రతీ సమాధానం మాటలో తేడా లేకుండా కరెక్ట్ గా హిందూ ధర్మం గురించి చెప్పారు జై శ్రీరామ్
@AmarGoud-l6y
@AmarGoud-l6y 5 ай бұрын
ఇందులో లలిత్ అన్న గెలిచాడు అనే వరు లైక్ కొట్టండి
@m.suryarao7723
@m.suryarao7723 Жыл бұрын
లలిత్ కుమార్ గారు మీకు ధన్యవాదములు మన హిందూ ధర్మం కాపాడడానికి ఎంతో కృషి చేస్తున్నారు మీ లాంటి మహానుభావులు ఉన్నంతకాలం మన హిందూ ధర్మం టచ్ చేయాలంటే భయపడాలి జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్🙏🙏
@narendramudiraj4053
@narendramudiraj4053 Жыл бұрын
​@@Indian12333m రా ఎడారి కొడకా.
@laughingclub5775
@laughingclub5775 Жыл бұрын
​@@Indian12333navatam thappa emi cheysthav dasama bagalu ivadam thappa
@CharyChari-gb7hd
@CharyChari-gb7hd Жыл бұрын
అపార జ్ఞానం లలిత్ కూమార్ సోంతం .... దన్యవాదాలు లలిత్ గారు 🙏🙏🙏🙏
@priyamadhurimapetla4101
@priyamadhurimapetla4101 Жыл бұрын
😂😂😂enti bro Maree intha comedy na
@SS-ln4sv
@SS-ln4sv Жыл бұрын
😂😂😂
@Chinnachennu123
@Chinnachennu123 Жыл бұрын
​@@priyamadhurimapetla4101nijame bro Nv straight gaa velli pastor mundhu ongo pedathaadu Sare naa😂😂😂😂😂
@Chinnachennu123
@Chinnachennu123 Жыл бұрын
​@@priyamadhurimapetla4101pls velli bro velli ongo evari dhaggara aina 😂😂😂😂😂😂
@priyamadhurimapetla4101
@priyamadhurimapetla4101 Жыл бұрын
@@Chinnachennu123 🤣🤣🤣🤣em manishivi ra babu Double meaning lekunda okarni comment cheilera babu meru Nv ila unav kabatte neku Lalith gadu nachadu Velli vadidhi sugar veskuni naaku Ade hand bro malli double meaning lo theeskunevu
@lokesh9309
@lokesh9309 Жыл бұрын
Thanks to Bairi naresh, endhukante athanivalla HINDHU dharmam gurinchi chaala thelusukunnam. Huge appreciation to lalith kumar garu 🚩 Proud to be a sanatani
@hrssinews
@hrssinews Жыл бұрын
బ్రదర్ లలిత్ మీరు హైందవ గ్రంధాల్ని ప్రతి హైందవ కుటుంభంలో ఉండేటట్లు చెయ్యండి. మీ గ్రంధాల ద్వారా మీ సనాతనాన్ని కాపాడుకోవచ్చు.
@RamKumar-ds9te
@RamKumar-ds9te Жыл бұрын
లలిత్ అన్న నువ్వు చాల బాగా చెప్పావు. నీ జ్ఞానానికి ధాన్యవాదాలు..
@svlaxman5857
@svlaxman5857 Жыл бұрын
Respect towards Lalit ji has increased.. with this interview which has showcast his intellectual on the topic if Hinduism..also appreciate the Dr Naresh.for the patience and trying extract the inner view of Lalit
@raghugoud4189
@raghugoud4189 Жыл бұрын
సనాతన ధర్మం మీద మీకు ఉన్న జ్ఞానం అమోఘం అన్న ❤
@Durgaprasad-ci7il
@Durgaprasad-ci7il Жыл бұрын
చాలా గొప్పగా చెప్పారు లలిత్ అన్నా. జై శ్రీ రామ్.
@kiranvarma4708
@kiranvarma4708 Жыл бұрын
💐💐💐💐💐లలిత్ గారు మీరు చాలా చక్కగా, అద్భుతంగా మాట్లాడారు. 💐💐💐💐💐
@srinivaskollati2264
@srinivaskollati2264 Жыл бұрын
నీ వీడియో చూసి నా జీవితం ధన్యమైంది lalit sir👃👃👃
@Keerthikrishnan2022
@Keerthikrishnan2022 10 ай бұрын
లలితకుమార్ గారు మీరు అంటే నాకు చాలా అభిమానం 🙏🙏🙏🙏
@pharmadr.6688
@pharmadr.6688 Жыл бұрын
జై శ్రీరామ్ ✊✊✊✊✊ lalith bro super 👌👌👌👌
@ashokgedela8594
@ashokgedela8594 Жыл бұрын
సాక్షాత్తు సరస్వతీ పుత్రులు లలిత్ కుమార్ గారు జై శ్రీరామ్ జై హింద్ 🙏🚩🚩🚩🚩🚩
@kodithepagilipothadi3885
@kodithepagilipothadi3885 Жыл бұрын
అంటే నువ్వు నిరాక్ష్యరాస్యుడు వి
@neerudisanny
@neerudisanny Жыл бұрын
మరి నువ్వు
@MunagalaGanganagar
@MunagalaGanganagar Жыл бұрын
👌
@DeshPremi-zn2qm
@DeshPremi-zn2qm Жыл бұрын
చిన్నారి అసిఫ ను గుడిలో హత్యాచారం చేసి చంపిన వారు ఎవరి పుత్రులో?
@DeshPremi-zn2qm
@DeshPremi-zn2qm Жыл бұрын
ఈ మధ్యనే మధ్య ప్రదేశ్ లో గుడి ట్రస్టీ ఇద్దరు సభ్యులు ఒక యువతిపై ఘోరతి ఘోర దారుణానికి పాల్పడిన వారు ఎవరి పుత్రులో..
@BrahmaGoud
@BrahmaGoud Жыл бұрын
లలిత్ కుమార్ గారు ఇ ఇంటర్వ్యూ పూర్తిగా చూసి తర్వాత మీపై ఉన్న గౌరవం మరింత పెరిగింది ,జై శ్రీ రామ్ అన్న 🙏 బైరి నరేష్ అన్న మీరు ఇలాగే మంచిగా మట్లడుతున్న , హిందూ ధర్మాన్ని హేళన చేయడం మానుకోండి, మీరు అడిగిన ప్రశ్నలు ఇద్దరూ చాలా మంచిగా చెప్పారు
@Praveenkumar-dw5me
@Praveenkumar-dw5me Жыл бұрын
హిందూ ధర్మం లో ఉన్న లోపాలను చెప్పడం తప్పేమీ కాదు
@BrahmaGoud
@BrahmaGoud Жыл бұрын
​​@@Praveenkumar-dw5meఎక్కడ తప్పు ఉంది హిందూధర్మంలో ఉంటే గింటే క్రైస్తవంలో ఇస్లాం లో చాలా దారుణంగా హింసించడం జరుగుతుంది కావాలంటే చెక్ చేసుకోండి వాళ్ళ
@ashokkodavati7348
@ashokkodavati7348 Жыл бұрын
Dr Bairi Naresh మీలాంటి వాళ్ళు ఫీల్డ్ లో కచ్చితంగా ఉండాలి
@somojusairam
@somojusairam Жыл бұрын
Hats off laith kumar garu ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీ మీద గౌరవం ఇంకా పెరిగింది sir super
@nageshvarma1569
@nageshvarma1569 Жыл бұрын
సూపర్ లలిత్ గారు & నరేష్ ఇద్దరు కలిసి మాలాంటి వాళ్లకు తెలియని చాలా విషయాలు తెలియజేసారు 🙏🙏🚩🚩
@sagargoudkola4586
@sagargoudkola4586 Жыл бұрын
మీ జ్ఞానానికి సెల్యూట్ లలిత్ అన్న🙏🙏🙏🙏
VIP ACCESS
00:47
Natan por Aí
Рет қаралды 30 МЛН
IL'HAN - Qalqam | Official Music Video
03:17
Ilhan Ihsanov
Рет қаралды 700 М.
My scorpion was taken away from me 😢
00:55
TyphoonFast 5
Рет қаралды 2,7 МЛН
Hamara Prasad Sensational Latest Interview | Signature Studios
33:47
Signature Studios
Рет қаралды 341 М.
VIP ACCESS
00:47
Natan por Aí
Рет қаралды 30 МЛН