మల్లన్న మన రాష్ట్రానికి పట్టిన శనిని మీరే వదిలించాలి మేము అంత మీకు అండగా ఉన్నాం
@aksharan44334 жыл бұрын
మీరేం peekaleru only likes కొట్టడం తప్ప... ఓట్స్ time వచ్చేసరికి పైసలు ఇచ్చినొడికి ఎస్తారు. మల్లన్న నీ అరెస్ట్ చేసిన వీడియో పెడితే మా అంటే డిస్లైక్ కొడతారు తప్ప మీరేం చేయలేరు తూ మీ బతుకులు చెడ.. ( this massage to only people who are voting by taking money)
@Kavya_sri_17104 жыл бұрын
Yee ktr nu ame cheeyali anna
@banothsurender31484 жыл бұрын
ప్రజలు ఎవరికి ఓటేస్తున్నారు/ ఓటేశారు
@umeshrao83164 жыл бұрын
Mallanna kuda oka roaju ammudupothadu
@nandhuavi37194 жыл бұрын
మొడ్డ రా మొడ్డ mla గా నిలబడితే ఒక్కడు కూడా ఓటు వెయ్యలే మీతో likelu కొట్టి షేర్ చేయడం తప్ప ఏమీ కాదు
@EDUSATTELUGU14 жыл бұрын
తెలంగాణ రాష్ట్రంలో నిజమైన మీడియా, ప్రతిపక్షం-Q NEWS 🙏🙏🙏
@mohanmohan-wn4pq4 жыл бұрын
Yes
@mohanmohan-wn4pq4 жыл бұрын
Yes
@gardasumuthyalu75684 жыл бұрын
౦
@junttiyadav83904 жыл бұрын
Yes
@gantelaramesh32974 жыл бұрын
Ok
@sherlanarsimlu17034 жыл бұрын
అన్న వింటుంటే ఏడుపువస్తుంధి నీకు తప్పకుండ న్యాయం జరుగుతుంధీ Q చానల్ మల్లన్నమీరు గ్రేట్ .
@anish_993 жыл бұрын
Sir, ediste Laban ledu, gurthupettukondi next elections lo VOTE tho kottandi.
@gashokg2124 жыл бұрын
అన్నా నీ మాటలు వింటుంటే తిరిగి ఉద్యమం చేయాలని ఉంది
@jonnadabalraju74114 жыл бұрын
yes anna
@nareshbabugandlog73304 жыл бұрын
అవును ఉద్యమం చేయాల్సిందే
@kranthikumar28004 жыл бұрын
Cheddam anna .
@sriyadavkadari56884 жыл бұрын
Yes anna
@padaladevender55714 жыл бұрын
Yes
@mohammadabduljahoor81184 жыл бұрын
నేను తెలంగాణ పార్టీ అభిమానిని కాని వీళ్లకు జరిగిన అన్యాయం విన్నాక చాలా కోపం వచ్చింది వాళ్ళ స్వార్థం కోసం సామాన్యులను భాదించేవాడు ఎవడైనా ఏ పార్టీ ఐన ఖచ్చితంగా శిక్ష పడాలి పోలిస్లు మీడియా ప్రస్తుతం అటు ఇటు కాని వారిలా మిగిలిపోయారు ఈపరిస్తితి మారాలంటే సామాన్యుల మైన మనమందరం కలిసి పోరాడాలి
@RKRK-ix7id4 жыл бұрын
కేటీఆర్ ను ఆ ఎస్పీ ని కూడా థర్డ్ డీగ్రీ చెలెయ్యలి...
@1982shashikanth4 жыл бұрын
నక్సలైట్లు ఎందుకు పుట్టుకుని వస్తారు అంటే కారణం ఇలాంటి సంఘటనలు.😭😭
@potharlaanil56214 жыл бұрын
అన్నా.. మల్లన్న.. నీ జర్నలిజం కి తల వంచి నమస్కరిస్తున్న.. అన్న నువ్వు ప్రజల మనిషివి. మా కోసం నువ్వు పని చేస్తున్నావ్.. నీకు ఎప్పుడూ మా సపోర్ట్ ఉంటది.. నీకు ఏ సంద్భంలోనైనా మేము తోడు ఉంటాం.
@nanithota53702 жыл бұрын
P
@nanithota53702 жыл бұрын
L
@chakaliashwini10 ай бұрын
b der % by Juo
@chakaliashwini10 ай бұрын
8
@chakaliashwini10 ай бұрын
@@nanithota5370 , ,
@ybalraj53904 жыл бұрын
Q news chaala perfect news chanel ilaanti chanel ఉండడం మా అదృష్టం
@vallamdasanil98774 жыл бұрын
తీన్మార్ మల్లన్న..నీకు Q న్యూస్ కి,ఇలాంటి విషయాలు వెలుగులోకి తీస్కొచినందుకు దండాలు...ఇలాంటి విషయాలు తెలుసుకొని మేల్కొంట్టునo....
@sharathkumar31594 жыл бұрын
Bro edi highlight chesindi bandi sanjay garu ani badithuday cheptunnadu, mallanna kadu antha ipoynaka eppudu interview kosam vachindu mallanna
@Jamesbond09j4 жыл бұрын
Avna
@venuyadav6393 жыл бұрын
@@sharathkumar3159 true bro
@pbr31274 жыл бұрын
కేటీఆర్ హెలికాప్టర్ కూలి చనిపోతాడు
@santhoshvandemataram71914 жыл бұрын
బండి సంజయ్ అన్న కూడా నెరేళ్ల ఘటనను స్పందించారు.
@sanjumaloji7264 жыл бұрын
మల్లన్న.......నీవల్ల నేను ఈ ప్రజానాయకులుగా పిలువబడే ప్రజాభక్షకుల గురించి తెలుసుకోగలుగుతున్నా....... తెలంగాణాలో మరొక ఉద్యమం రావాలని కోరుకుంటున్నా....
@gashokg2124 жыл бұрын
మల్లన్న అండ బహుజనులకు దండ మీ మాట పాలకులకు తూట
@rajuvenkati15964 жыл бұрын
చాలా అన్నయమ్
@keshavgksounds4064 жыл бұрын
అన్న ప్రజల కోసం మీరు చాలా బాగా స్పందించరు ధన్యవాదాలు అన్న మము ఎప్పటికపుడు మీకోసం మేముంటం అన్న
@pulindergoud1474 жыл бұрын
Arey kcr ktr గా నీ మనవడు నీవు పురుగుల పడి చచ్చుడు ఖాయం.ఇంత పాపిష్ఠులారా మీరు
@hechushivamanass39694 жыл бұрын
అన్నా నీ బాధ చూస్తూ ఉంటే మా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి అన్న నాయ్యం కచ్చితంగా జరుగుతుంది జరుగుతుంది మల్లన్న నిజాలను కళ్ళు కు చూపిస్తున్నావ్
@kirank83424 жыл бұрын
కన్నీళ్లు వచ్చాయి అన్న..... నీ పోరాటం కొనసాగించు.. 🙏🙏🙏
@gaddamsrinu59424 жыл бұрын
నిజంగా ఏడ్పు వస్తుంది అన్న ఎవరి కోసం తెచ్చుకున్నాం అన్న ఈ Telangana
@invisible63094 жыл бұрын
అన్నం తినేటోడు అయితే రాజీనామా చేయాలి. మనిషి అయితే ఆత్మహత్య చేసుకోవాలి.
@army-ov2qf4 жыл бұрын
Super bro
@mahaboobali96444 жыл бұрын
Hatsap.anna
@govardhanpabbisetti44844 жыл бұрын
Teenmar mallanna I appreciate your Guts
@parashuvlogs4 жыл бұрын
నీతి మాలిన , సిగ్గుమాలిన ప్రభుత్వం తెరాస ప్రభుత్వం.
@chittiumashankar11054 жыл бұрын
అందుకెనా TRS ను వరుసుగా గెలిపిస్తున్నారు
@vijaykumarvodnala41444 жыл бұрын
@@chittiumashankar1105 Anna Ni lanti valla Valle గెలుస్తుంది ఓటుకు నోటు ఇవ్వడం వల్ల ఊకె గెలుస్తుంది గెలుస్తుంది అంటున్నావ్ వాళ్ళు ఎవరికి ఎంత అన్యాయం చేసిన నీ లా గ పార్టీ నుండి కొంత అమౌంట్ తీసుకుని వాళ్ల కి సపోర్ట్ చేయడం వల్ల గెలుస్తుంది ఇప్పటికైనా ప్రజల గురించి అలోచించి మి టీ ఆర్ ఎస్ పార్టీ గురించి కాదు
@chittiumashankar11054 жыл бұрын
@@vijaykumarvodnala4144 bro I am from Srikakulam,Andhra Pradesh not from Telangana, once you see the satirical comment from me
@vijaykumarvodnala41444 жыл бұрын
@@chittiumashankar1105 okay bro ikkada prajalki valla kalla kinda బతకడమే ఇష్టం అనుకుంటా ఎంత కరప్షన్ అంటే ఒకప్పుడు ధనిక రాష్ట్రం అన్నవాలు ఇప్పుడు అప్పుల రాష్ట్రం గ మర్చిండ్రు ఎందుకు అంటే వాళ్లు లక్సరీ గ బతకాలి గ మరి ప్రజలని ముంచుకుంటు
@nareshbabugandlog73304 жыл бұрын
ప్రజలు అందుకే గెలిపిస్తున్నారు...అన్న ప్రజలకు ఎలాంటోళ్లే కవలేమో
@venkateswarreddyg47414 жыл бұрын
నువ్వు గెలుస్తవు అన్న ................ జైహింద్
@bharathiyudu44724 жыл бұрын
ప్రజల్లో రాజకీయ చైతన్యం రావాలి అప్పటి వరకు ఇది ఇలాగే నడుస్త ది
@rajashekarvangala42324 жыл бұрын
గ్రేట్ q న్యూస్
@bodhassrinivasbodhassriniv86714 жыл бұрын
ఇంక పోలీస్ లకు మర్యాద ఇవ్వడం ఏంటి
@amaravathisaitejarao30984 жыл бұрын
Malli emina chestharu ani Bayam anna
@nvenugopal32434 жыл бұрын
Police vallao.kontamandi Machivallu vnnaru Vdaharanaku .jilar. Garu. D. S. P. Garu.
@gnarsimhulunarsim80564 жыл бұрын
Jailar Ku tq
@BhanuRadioVintage4 жыл бұрын
Enta darunam choostunte mathi చెదరి పో తుంది. ఈలాంటి దారు నన్ని వ్వింటే ఆ న్నం సహించదు మీ రే దీ న్ని డీల్ చేసి nyyàyaniki ఊ పి రి పో యండి సా రు.
@VENKATESHKURMINDLA4 жыл бұрын
అన్నా.. మల్లన్న.. నీ జర్నలిజంకి తలవంచి నమస్కరిస్తున్న....
@ajayns20064 жыл бұрын
మల్లన్న ఆ అన్న చెపుతుంటే నాకు 😥😥ఏడుపు అస్తుంది అన్న .ఆ పోలీస్ వాళ్లకు.వల్ల నాయకులకు చెదలు పట్టి సవాలే 😡 మల్లన్న నీకు ఉన్నంత దమ్ము ఈ రాష్ట్రంలో ఎవరికి లేదు ఇప్పుడున్న tv9 .అన్ని ఛానల్ లు చెత్త ఛానల్ లు జై మల్లన్న 🙏 జై Q న్యూస్
@tulugusantosh74044 жыл бұрын
నా 33 సం||ల వయస్సులో నేను చూసిన అద్భుతమైన అత్యద్భుతమైన హీరో మల్లన్న.. ప్రజలు ఇటువంటి వాణ్ణి ఎన్నుకోండి.. నాయకుడిగా..., స్వామీజీ కలలు కన్న భారతావనిని మనమే నిర్మించగలం
@sumankolipaka35814 жыл бұрын
అన్న నీ గధ వీంటుంటే అటోమెటీ గ నకు తేలియకుండ కంట్లో నీళ్ళోచయి అన్న
@ashokmogiliraikalwaterfall92154 жыл бұрын
Harish anna nenu neeku jhan dosthunu school mate lo ,iam ASHOK, koti gani classmate nenu.
@mudikerajkumaryadav88444 жыл бұрын
Same felling brother
@sumankolipaka35814 жыл бұрын
@@mudikerajkumaryadav8844 ఇలాంటి అరఛకం ఇంక ఏన్ని రొజులో బ్రదర్
@kaleemm55664 жыл бұрын
Same feeling bro
@laxmanreddyr22393 жыл бұрын
బ్రో నువ్వు చెప్పే బాధ వింటే నా కళ్ళలో నీళ్ళు వోచినయి అంత గోరంగా పోలీస్ లు కొట్టడం అంటే చాలా బాధ కరం
@ramakrishnaprasadkurmapu10284 жыл бұрын
మల్లన్న నీకు జోహార్లు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@prabh5704 жыл бұрын
Brother hands off interview 💪💪💪💪💪
@avurlanaveen14154 жыл бұрын
అసలు మనం ఎక్కడ బ్రతుకుతున్నాం సర్....ఇండియా లోన లేక ఎక్కడైనా.....ఎలాగో పేద వాళ్ళను బాగు పదనియ్యారు....కనీసం బ్రతకనియ్యరా....అన్న నువ్వు మాట్లాడుతుంటే కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి......మరో ఉద్యేమం రావాల్సి వచ్చేలా ఉంది....మనిషి తన బ్రతుకు బ్రతకనికి....ఇలాంటి విషయాలు బయట పెడుతున్నదుకు Q న్యూస్ thanks....
@mml904 жыл бұрын
Hats off to Mallanna & Harish 🙏🙏🙏
@nareshbabugandlog73304 жыл бұрын
తెలంగాణ ప్రజలకు పైసలిస్తే ఎవరైనా రాజును చేస్తారు అన్న తెలంగాణ ప్రజలకు ఇలాంటి శాస్తి జరగాల్సిందే....
@vtelangana4 жыл бұрын
Thanks to మల్లన్న supporting This insdent ఇంత దారుణంగా హింసించి దళితులు మీద ఆన్యాయపు కేసులు పెట్టిన వారిని కఠినంగా శిక్షించాలి. తెలంగాణ కోసం పోరాడిన యువతను తెలంగాణ ప్రభుత్వoలో లేని పోనీ కేసులు పెట్టిన ఆ నాయకులను శిక్షించాలి దళితుల మీద ఇంత కక్ష పూరిత దాడులు ఆపాలి. థర్డ్ డిగ్రీ లాఠీ చార్జ్ చేసిన పోలీసులను కఠినంగా శిక్షించాలి. భాదితులకు నాయ్యం చేయాలి.
@mr.vishnu68504 жыл бұрын
మల్లన్న నీ అసొంటిలోల్లు ఉండాలే అన్న చెప్పుకోలేక చాలా మంది సతుర్రు
@egurlakomuraiah91584 жыл бұрын
హుజూర్ నగర్ ప్రజలు పెద్ద తప్పు చేసారు
@jonnadabalraju74114 жыл бұрын
yes komranna
@srinu1.0914 жыл бұрын
Yes Anna Mallanna nu assembly ki pampiche chance mis chessaru hujurnagar prajalu
@Ajay-tw9gu3 жыл бұрын
బండి సంజయ్ అన్న❤️ ప్రతాప రామకృష్ణ అన్న❤️ పొన్నం ప్రభాకర్ అన్న❤️
@ramanaak85794 жыл бұрын
Dear mallanna ! I cried and cried inconsolablly for the entire 44 minutes video.....! I know you too might have cried , but you showed lot of grit in controlling your emotions . Anna any time we are with you. God bless you.
@sureshgangi44114 жыл бұрын
You are amazing Anna, I really appreciate your boldness & guts. God bless you Anna
@whysaibaba4 жыл бұрын
ఛీఛీ ఇంత దాష్టికామా... ఇదేదో పాతకాలపు దొరల దాష్టికం ఆధునిక రూపంలా ఉంది, అయినా పక్క నున్న సిద్దిపేట నాయకుడికి, ఈ నాయకుడికి ఎంత తేడా
@venkateshthammali29614 жыл бұрын
Harish rao kuda anthe
@suryaprakashpenumali65424 жыл бұрын
మల్లన్న సమాజానికి మీ అవసరం ఉంది. సూపర్
@babumacha41864 жыл бұрын
మల్లన్న నోటుకి ఓట్ల అమ్ముకునే అన్ని రోజులు మనల్ని ఇలాంటి దోరలే పాలిస్తారు. అన్ని మాట్లాడుతారు కాని ఎన్నికలలో మాత్రం వాళ్ల నాయకుడు గెలుపు కోసం మన ప్రజలే ముందు ఉండి నడిపిస్తారు..తెలంగాణ లో ప్రజాస్వామ్యం బతికే ఉందా అనిపిస్తుంది.....
@soms44954 жыл бұрын
Mallanna meeru chala great, Transparent ga chupisthunaru👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
@DharaniMa4 жыл бұрын
Not 70 more than 100 died 500 accidents happened from Sircilla to siddipet in one year only
@mulkalapallynagesh37044 жыл бұрын
K C.R.కి .K.T.R.కి.S.P.కి కూడా తాడ్ర్ డిగ్రి ఉపయోగిస్తె అబాదేంటో అర్థం అవుతుంది
@iamindianilovemyindia21814 жыл бұрын
దాసరి భూమయ్యగారు..అన్నట్టు..పోలీస్ ల్లో కొందరు ..ప్రభుత్వాల కోసమే..డ్యూటీ. చేస్తున్నారు...ప్రజలకోసం..కాదు...
@sagarguggilla48504 жыл бұрын
Yes
@shankargoud13574 жыл бұрын
Yes
@srinivasthundla58584 жыл бұрын
Yes
@mohangoudkattaguru50904 жыл бұрын
పోలీసులందర్నీ అనకు ఇండియన్..
@iamindianilovemyindia21814 жыл бұрын
@@mohangoudkattaguru5090 ok bro కొందరు
@pamulachendraiah38384 жыл бұрын
కెసిఆర్ పాలనలో జరిగిన కుంభకోణం ఏ పార్టీ పాలనలో జరగలేదు అక్షర నిజం ప్రజలారా ఇకనైనా నిజం తెలుసుకోండి తెలంగాణ సంపదను కాపాడుకుందాం
@saanviproductions4 жыл бұрын
Mallana u r really great..... Bandi Sanjay Anna u r Awesome 👍
@reddysrikanth28234 жыл бұрын
I got tears sir. Ni dharyaniki 🙏
@mandashankar85534 жыл бұрын
మల్లన్న సూపర్గా చెప్పావు జై మల్లన్న
@ananthunaresh38804 жыл бұрын
Very good brother .. you are doing real journalism
@sunithabuddula7244 жыл бұрын
మల్లనా మిరు ఓక్రు చాలు అన్నా కెటిఆర్ గని జైల్ వెయటానికి నిజాగా మిలాటోడు ఉండలి అన్నా
@hareeshpentela59484 жыл бұрын
Q news excellent ❤️
@machendar334 жыл бұрын
జై భీమ్ మల్లన్న....! ఏస్ వచ్చేది భౌజన రాజ్యం
@prashanthsayiri14834 жыл бұрын
Matham Mari bowjanulam anodhu nijamaina bowjanulu ante sanathana dharmani acharunche valu bowjanulu avutharu marinavalu kadhu
@srimanchannel71334 жыл бұрын
First of all ur Guts will be Appreciated Mallanna Keep continue to question the Government for Public. We will support you
@abhinavk86354 жыл бұрын
మీకు తెలిసిన వాళ్లకి షేర్ చేయండి...అది మనం చేయగల్గిన పని ఇప్పటికైతే....
@@chittiumashankar1105 Oka mandu bottle 500 Isthe gelipistaru anna
@saisrionline75174 жыл бұрын
ఒకప్పుడు న్యాయం కోసం నక్సలైట్లు చేసిన పని కొంతవరకు ఇప్పుడు జర్నలిజం తో చేస్తున్నావు అన్నగారు జై మల్ల మల్ల మల్లన్నా...............
@rajubushigampala5974 жыл бұрын
Anna mallanna nenu police constable... Nitho untaaa...
@vijaykumarvodnala41444 жыл бұрын
సూపర్ అన్న ని లాంటి వాళ్ళు మన తెలగాణా కి చాలా అవసరం
@jonnadabalraju74114 жыл бұрын
i am sallute tammudu raju
@spderman86414 жыл бұрын
Thammudu ✊✊🙏🙏
@ramanaak85794 жыл бұрын
I salute thammudu. ! I hope you being in police force treat common man as Humans. God bless you.
@Ramme2674 жыл бұрын
రాజు అన్నా సెల్యూట్...
@geethamadhuri4.033 Жыл бұрын
Power, money, fame, the three most powerful weapons in the world..!!!🙏🙏🙏
@srigadari27124 жыл бұрын
Okasari nerella ku velandi mallanna garu me team 👫👫👫👫👫👫
@Ajay-tw9gu3 жыл бұрын
శివకుమార్ గౌడ్ సర్ 🙏మీ లాంటి వాళ్ళు ఉండాలి సర్
@thatikondasrinivas69264 жыл бұрын
Ktr ,kcr మీకు రాష్ట్రములో ప్రజలు చికొట్టే రోజు. వస్తుంది దళితన్నలు ఒకసారి kcr రాజకీయం గూర్చి ఆలోచించండి వాళ్ళు ఎలాంటి వారో
@boinirakesh10204 жыл бұрын
సూపర్ అన్న
@gvenkatesh12374 жыл бұрын
తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలియజేయునది ఏమనగా వల్ల అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయలేక పోవచ్చు కానీ మనకు ఓటు అక్కనే అధికారం ఉన్నది దాన్ని తోని మనం వాళ్లని ఓడించ వచ్చు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక పది మందికి దీని చూపించండి అప్పుడున్న ప్రజలకు తెలుస్తది వీళ్ల పాలన ఎంత దారుణంగా ఉందో tq మల్లన్న గారు మీరు true media అన్న
@saikumarrsk64664 жыл бұрын
కొన్ని రోజులు అయినా నిజాయితీగా బ్రతకండి.....🙏
@srinivasakanchu82437 ай бұрын
Enthadarunam chala badagunnadhi ,Hatsoff Mallann garu
@kumarnagendra69134 жыл бұрын
B Sanjayi 🙏🙏🙏💚 Prathap lk💚💚💚👍💪Thanks 💚👍
@bandiprashanth79604 жыл бұрын
అన్న మిమ్మల్ని ఒకసారి కలుద్దామని అనుకుంటున్న ఇలాంటి అన్యాయాలను మీరు బయటపెడుతున్నంద్దుకు మీకు ఎప్పుడు ఋణపడి ఉంటాం మీకు మేము అండగా ఉంటాం కానీ ఈ పాడు లోకం ఇటువంటివి కళ్ళచూడదు /పట్టించ్చుకోదే మీ అభిమాని బండి ప్రశాంత్ కరీంనగర్,,,🙏
@gummadiyellaiah28314 жыл бұрын
నీతి నిజాయితీతో కూడిన ఇటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లైతే, న్యాయం కోసం నేను పోరాడుతాను అని అనేటటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లైతే వాళ్లకు తెలిసినంత వరకు **ఇలాంటి అన్యాయాన్ని ప్రశ్నించడానికి ప్రయత్నించగలరు అని నేను కోరుకుంటున్నాను** .
@sharathkumar34784 жыл бұрын
Very good anna me lanti vallu vuntte na kodkulu vuchha poskovale elage prashnechale thankeq
@bushannagamorthad12874 жыл бұрын
Mallanna garu we are with you, Long live Q news 🙏
@iamindianilovemyindia21814 жыл бұрын
ప్రజల ఉసురు..వట్టిగ పోదు...
@lrlr44604 жыл бұрын
Jai mallanna
@psrchenel78324 жыл бұрын
పేదల భాద ను అర్థం చేసుకున్న Q news jai mallann ann u come to kamarrddy
@saikirankondamadugu41274 жыл бұрын
We support you, Mallana. Keep going with the hard work that you are doing towards the public. We really appreciate it. You are the truth puller..
@mohdakthar90734 жыл бұрын
Sircilla prajalu first melkondi
@jsrinivassrinivas34483 жыл бұрын
Super Milana 👍👍👍💐🙏💐❤️❤️👍 s
@naren71224 жыл бұрын
Full Interview chusina Anna .... హా హౌలా లమిడి కొడుకులని బొంద పెట్టలనిపిస్తుంది.....
@bhagyakola56874 жыл бұрын
Fight without break
@rajendarmaddela572210 ай бұрын
Mallanna 🎉🎉🎉🎉🎉 rajender mala
@ramakrishnaprasadkurmapu10284 жыл бұрын
అన్నా మానవ సంబంధాలు మంట కాలుస్తున్నా పట్టించుకోని పరిస్తితి.
@ravikiran9134 жыл бұрын
వింటుంటేనే దుఃఖం ఆగుతలేదు అన్న..మరి ఇంత క్రూరులా... అన్నా నువ్వు జాగ్రత్త
@aksharan44334 жыл бұрын
Chiii.. manam yekkada bathukuthunnam.. first time as a lady hating my అంబేడ్కర్ for giving this much freedom n loose in Constitution.. Vere దేశాల్లో పోలీస్ జులుం ఇలా ఉండదు.. అప్పుడే నక్సలైట్స్, అడవిలో అన్నలు పుట్టుకొచ్చేది. Plz respect other people like your brothers n sisters.. Jaali , dhaya, Karuna, maathrame Mana life's ni హ్యాపీ గా ఉంచగలదు.
@sandeepc56294 жыл бұрын
Viplavam vardillaliiii✊✊✊🇭🇰🇭🇰🇭🇰🇭🇰
@chintu24324 жыл бұрын
True.
@apreddy26824 жыл бұрын
Big fan Mallana Brother
@ownerofworld2913 жыл бұрын
Great Q news
@swamynayakam83024 жыл бұрын
Malla siggu leka trs party ni gelipincharu
@laxmansunka99394 жыл бұрын
దేవుళ్ళు ఉన్నారు అంటారు కదా పాపాలు పెరిగిపుడు నేను వచ్చి పాపాత్ములను అంతం ఛేస్త అని గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు కదా ఇంతకంటే పాపం ఇంతకంటే నీచం ఇంతకంటే దుర్మార్గం ఇంతకంటే క్రూరత్వం ఇంకేమి ఉంటుంది అన్యాయంగా అక్రమంగా అధర్మంగా అహంకార పూరితంగా నేరెళ్ళ దుశ్చర్యకు పాల్పడిన అందరినీ ఒక్కడిని విడవకుండా ఉరందరి ముందు బహిరంగంగా శిక్షించాలి జై భీమ్
@mekaeelshaik14954 жыл бұрын
Very sad, Justice will prevail.
@ravularakesh66984 жыл бұрын
అన్న మల్లన్న. ఈ అన్నకు నువ్వే ఏవిధంగా అయిన న్యాయం జరిగేలా చూడాలి అన్న .....
@aravindpuli6234 жыл бұрын
రాక్షస రాజ్యం నీ బొంద పెట్టాలి అన్నలార జర ఆలోచన చేయండి.ఏ ఒక్కడైనా అర్హత గల నాయకుడు వున్నారా?
@dharanichinnala33234 жыл бұрын
I really appreciate for what your channel is doing mallana, please continue doing for the sake of public keep us updated keep us enlightened thankyou and iam very sorry for Harish