గౌరవనీయులైన ప్రసాద్ సార్ గారికి శుభాభినందనలు. ఒకే కథతో (వీటిలో మొట్టమొదటిది భలే తమ్ముడు) వచ్చిన ఈ భలే తమ్ముడు, డాన్ (హిందీ), యుగంధర్, బిల్లా (రజనీకాంత్ తమిళ చిత్రం), ప్రభాస్ డాన్ చిత్రాలు అన్ని కూడా బాగున్నాయి. తెలుగులో భలే తమ్ముడు చిత్రంలో శ్రీ మహమ్మద్ రఫీ గారు ఆలపించిన గీతాలు నేటికీ సూపర్ హిట్ పాటలుగా నిలిచిపోయాయి. ఇక హిందీ డాన్ చిత్రం... ఒక ఊపు ఊపేసిన చిత్రం ఇది. కానీ నార్త్ ఇండియాలో పెద్దగా సూపర్ హిట్ కాలేదు కానీ మన సౌత్ ఇండియా లో సూపర్ డూపర్ హిట్ అయింది ఈ హిందీ డాన్ చిత్రం. యుగంధర్ కూడా హిట్ అయింది. కానీ తెలుగులో ప్రభాస్ చిత్రం బిల్లా చాలా రిచ్ గా తీసినా కూడా ఎందుకనో పెద్దగా హిట్ కాలేదు. ఒకే కథతో తీసిన ఇలా అనేక చిత్రాలు అనేక భాషలలో హిట్ కావడం మంచి విషయం. ఇలా మన తెలుగులో కూడా దాదాపు ఒకే కథాంశంతో తీసిన చిత్రాలు కూడా హిట్ అయ్యాయి. ఉదాహరణకు 1969 లో వచ్చిన యన్ టి ఆర్ జయలలిత గారలు నటించిన కథానాయకుడు సూపర్ హిట్. మరల అదే రకమైన కథతో 1973 లో యన్ టి ఆర్ గొప్పగా నటించిన దేశోద్ధారకులు సూపర్ డూపర్ హిట్ అయింది. అదే విధంగా యన్ టి ఆర్ గారి ఉమ్మడి కుటుంబం మరియు యన్ టి ఆర్ గారి కోడలు దిద్దిన కాపురం చిత్రాల కథలు కూడా ఓకే విధంగా ఉంటాయి. ఆ రెండు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి.
@harshanalluru45292 жыл бұрын
vikramarkudu kuda ilanti story ni chuse inspire ayyi undaali
@ArjunKumar-vo4sn5 ай бұрын
Super sir, I want More episode... U have Extraordinary Knowledge.. in Films.
@venkatmanthri12623 жыл бұрын
ఆసక్తికరమైన విషయాలు చెప్పారు...ఇలాంటిదే 1976 లో వచ్చిన కాళీచరణ్ అనే సినిమా. అందులో ఒక ఇన్స్పెక్టర్ నేరస్తులను పట్టుకునే క్రమంలో మరణిస్తే అలాగే ఉన్న ఒక ఖైదీని తీసుకొచ్చి ఇన్స్పెక్టర్ లాగా మార్చి నేరస్తులను పట్టుకుంటారు...అది తెలుగులో శోభన్ బాబు గారు చేసారు. కన్నడం లో విష్ణువర్ధన్, తమిళ్ లో శివాజీగణేశన్ ఇంకా మలయాళం లో మోహన్ లాల్ గార్లు చేసారు ...
@horrorAk2 жыл бұрын
Watched all episodes thanks a lot we enjoy your insights .screenplay writings techniques gurinchi kuda me experience share cheskondi
@Anandkumar-mk6uf2 ай бұрын
Sir, We want more episodes. Pls come back
@nimmaram77042 жыл бұрын
Super clarity
@raghavulun23002 жыл бұрын
Good Narration
@PNB2489Ай бұрын
బిల్లా యుగంధర్ రీమేక్. 3 భాషల్లో రీమేక్ చేశారు. హిందీ ఒరిజినల్ అమితాబ్ రీమేడ్ షారూఖ్ ఖాన్ తమిళంలో రజనీకాంత్ అజిత్ తెలుగు రామారావు, ప్రభాస్
@thungaturtyv.p.saiabhishek11702 жыл бұрын
Dhruvanakshatram vs Asoka Chakraborty gurinchi cheppandi