Dogs will rule untill lion come now lion came dogs runed away
@KNaveen-tl5yc5 ай бұрын
అన్నా ఆ cout out మన తెలుగు రాష్ట్రానికి దొరికిన ఒక వర్జ్రం అన్న💯🙏🔥💗
@padalasaisubbireddy5 ай бұрын
ముఖ్యంగా ప్రభాస్ అంటే నచ్చని ఇతర హీరో ఫ్యాన్స్ ఉండరు మన తెలుగు వాళ్ళు ❤
@lakshmanbandaru5285 ай бұрын
నిస్సందేహంగా ప్రభాస్ ఇండియన్ సూపర్ స్టార్.. ప్రభాస్ చాలా సింపుల్ గా సౌమ్యంగా ఏ మాత్రం గర్వం లేకుండా వినయంగా ఉంటాడు అందుకే ప్రేక్షకులు బాగా ఇష్టపడతారు. ప్రభాస్ వ్యక్తిత్వమే అంతన్ని గొప్ప స్టార్ ని చేసింది.నిజ్జంగా మన తెలుగువారూ గర్వించదగ్గ నటుడు ప్రభాస్. ఇంకా ఇంకా ఉన్నతస్థాయికి హాలీవుడ్ ని మించిన నటుడు అవ్వాలని ఆశిస్తున్నా..
@Shankar-m5 ай бұрын
ರೆಬೆಲ್ ಸ್ಟಾರ್ ಪ್ರಭಾಸ್ ❤
@SowmyaGod5 ай бұрын
ನಿಜ ಅಣ್ಣ
@Ravisportsgames5 ай бұрын
ప్రభాస్ గురించి ప్రతీ యూట్యూబర్ వీడియో చెయ్యాల్సిందే , power of Darling
@gsanjukumar93495 ай бұрын
Yess yess 🎉🎉🎉❤
@ManiKumar-hp2nc5 ай бұрын
Atluntadhi mana darling ante ❤
@ulususrinivasarao53665 ай бұрын
That is Rajamouli 's bahubali series power but not lottery star power.
@Ravisportsgames5 ай бұрын
@@ulususrinivasarao5366 ఒరే ఎర్రిపుక మీ హీరో కూడా రాజమౌళి తో తీసాడు కదా , ఏమైంది రా మరి స్టార్ డం , స్క్రీన్ ప్రెసెన్స్ బావుండాలి , బహుబలి లో ప్రభాస్ ని చూసావా , మీకు 1000 కోట్లు తో రాడ్ దించిన సిగ్గు రాలేదు రా, నువ్ అసలు తిన్నగా పుట్టుంటే ఇలా మాట్లాడవు 🤣🤣🤣
@Chandrashekhar_gandi5 ай бұрын
@@ulususrinivasarao5366neku entha kalindhi baya anni comments pedthunnav okey use bernal
@mahesh79955 ай бұрын
మీరు చెపుతుంటే నర నరాల్లో గూస్బంస్ వస్తున్నాయి జై రెబల్ స్టార్❤❤
@KumarP-k9rАй бұрын
King nagarjuna is first Telugu pan Indian star
@mahesh7995Ай бұрын
@@KumarP-k9r continue market akkada king nagarajuna ki
@bairevasu32055 ай бұрын
బ్రదర్ నేను సినిమాని సినిమా గానే చూస్తా పెద్దగా పట్టించుకోను కానీ సినిమా పరంగా ఆలోచించినప్పుడు మన తెలుగు హీరో ప్రభాస్ బాగా ఎదుగుతున్న చాలా ఆనందాన్ని కలిగిస్తుంది ఒక రాంచరణ్ సినీ అభిమానిగా❤
@dubbakathirupathi8545 ай бұрын
🥰🥰డార్లింగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అన్న ఓకా ఆరడుగుల మాచివాడు భౌష రాజు అన్నపదానికి అన్నే నిలువెత్తు రూపమ్🥰🥰
@kasiramainavenkateshkasira22345 ай бұрын
భారత చలనచిత్ర పరిశ్రమ లో బాస్ లకే బాస్ అయ్యాడు ప్ర బాస్❤
@ulususrinivasarao53665 ай бұрын
Abba cha! Comedy jokes. Rajamouli 's bahubali series lekapothe lottery star movies ni evvadu dhekhadu. Gurthu pettuko.
@@ulususrinivasarao5366 Babu pakakeli adukoma. Karona vochii mind dobbinatlundi niki. Kalki salaar, flop movie adipirush 450 crs ante hit movie pupshpakate yekuva. Uneducated fellow.
@ulususrinivasarao53665 ай бұрын
@@kasiramainavenkateshkasira2234 Lottery star ki antha scene ledhu. Antha lottery mahima.
@ulususrinivasarao53665 ай бұрын
@@CharantejaCharanteja-k4g Mee lottery star ki antha scene ledhu. Antha lottery star mahima. Just temporary but not permanent. Time eppudu okela undadhu.
@KumarPechetti5 ай бұрын
ప్రేమకు కావాల్సింది డార్లింగ్ లాంటి అమ్మాయి 💞 ప్రేమించడం కావాల్సిందే మిర్చి లాంటి అబ్బాయి.❤ Jai Prabhas💪💪
@KarthikYadav-wu1lr5 ай бұрын
Wow😂
@prasanthkumarvpk72545 ай бұрын
చిన్న ఎడిట్ చెయ్ బ్రదర్... డార్లింగ్ లాంటి అమ్మాయి కాదు, డార్లింగ్ లాంటి మనసు ఉన్న అమ్మాయి.
@satishkumar-ki1ug4 ай бұрын
అన్నా మన తెలుగు వాళ్ళు అంటే హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా చిన్న చూపు.అందుకోసమే Khan's Family ఆదిపురుష్ మూవీతో మన ప్రభాస్ అన్న క్రేజ్ తగ్గించడానికే అంత బడ్జెట్ పెట్టారు
@sandeepgk62214 ай бұрын
The way your calling Prabhas anna as Prabhas garu was something respectfull , earned our respect ....
@Skr_Entertains5 ай бұрын
P - Proud R - Records A - Achiever B - Box-office H - Humble A - Attitude zero S - Scencerity&Sensation
@PallaGunasekhar5 ай бұрын
😮
@Adi-AMK5 ай бұрын
😂
@B.premnath-lo9cz5 ай бұрын
😂😂😂
@mouryachunduru4305 ай бұрын
@@B.premnath-lo9cz😂😂😂 ninnu nuvvu chusi navvu ko ra
@B.premnath-lo9cz5 ай бұрын
@@mouryachunduru430 🖕
@Sunilkumar-zf8iy5 ай бұрын
As a NTR fan ga.... naku prabhas antey chala istam ❤❤❤
@Jayapadala055 ай бұрын
Pspk gari fan ga cheptuna. prabhas movies anni chustamu
@varmasathish76295 ай бұрын
🫶
@varmasathish76295 ай бұрын
👌@@Jayapadala05
@p.karthik26365 ай бұрын
@@Jayapadala05 Thank U ❤️
@p.karthik26365 ай бұрын
@@Sunilkumar-zf8iy Thank U ❤️
@samalamahesh27655 ай бұрын
Darling fans assemble🎉
@prathapreddysamala49502 ай бұрын
Tammudu Prabhas ku Hearty congratulations 💐💐💐💐
@rajurudra85925 ай бұрын
ప్రభాస్ గారు చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. ఆయన ఎంత ఎదిగిన ఒదిగి ఉండే స్వభావం ఆయన ప్రజలకు మరియు అభిమానులకు మరింత దగ్గర చేసింది. లవ్ యు ప్రభాస్ సర్.❤❤
@satyanarayana7345 ай бұрын
మన టాలీవుడ్ హాలీవుడ్ ని dhaatestundi అనిపిస్తుంది...మన directors, మన heroes,మన నిర్మాతలు 🎉🎉🎉🎉
@inaspower79835 ай бұрын
ఆశకి హద్ధుండాలి గు ** సిగ్గుండాలి బ్రదర్ హాలీవుడ్ మనకంటే 50 ఇయర్స్ ముందు ఉంటది
@iconstarabhi30965 ай бұрын
Yes
@namakamledhudhora21175 ай бұрын
Super ga vuntundhi 🎉
@inaspower79835 ай бұрын
ఆశకి హద్దుండలి గుద్దకి సిగ్గుండాలి bro
@rajeshbadda105 ай бұрын
Nenu Mahesh anna fan ni ayina ee video chusinappudu goosebumps vachayi 🔥
@darlingramesh73605 ай бұрын
ప్రేమకు నిలువేతు రూపం మా ప్రభాస్ రాజు..❤❤
@RamRam-ps7ezАй бұрын
నా మనసులో ఉన్న భావాలు మీరు వీడియో రూపంలో చూపించారు.... No Words🔥🔥🔥🔥🔥🔥🔥🔥
@ImamHussein-zs7hd5 ай бұрын
మన దేశంలోనే మన తెలుగు సినిమా స్థాయి ఇంకా పెరగాలని కోరుకుందాము❤❤❤
@SantoshKumar-mf7mb5 ай бұрын
Anna gurinchi chebuthunte goosebumps vacchi poyela unnam🥵💥, always love darling prabhas❤️😍😘
@surrenderbohara21645 ай бұрын
Baap of box office Prabhas Aana 🦖🦕🥵🔥💥🤯
@dilwritings13585 ай бұрын
Mark my words ee video... one of the biggest viewed videos 🎉
@karthikbandari13025 ай бұрын
Box office ka Baap Rebel Starr Prabhas 💥🤙🔥
@ulususrinivasarao53665 ай бұрын
Bokkem kaadhu? Rajamouli 's bahubali series lekapothe lottery star movies ni evvadu dhekhadu.
@yltbhargavram13685 ай бұрын
PRA BOSS అన్న అంటే ఆ మాత్రం ఉండాలి మరి🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖
@gvrrao32255 ай бұрын
ఒక్కొక్కరికి ఒక్కో సమయం ఉంటుంది. ఆ సమయంలో వారి హవా నడుస్తు ఉంటుంది. అలాగే ఒక్కొక్క భాషా చిత్రాల హవా కూడా ఒక్కో సమయంలో నడుస్తుంది. దీనిని చూసి వారి గురించి అతిగా ఊహించు కోవడం సమంజసం కాదు. ఒక్కరోజులో ఆకాశానికి ఎగిరి తదనంతరం పాతాళానికి చేరిన వారు అనేకమంది అనేక రంగాల్లో ఉన్నారు. మంచి కధ, మంచి దర్శకుడు, మంచి నిర్మాత, మంచి సంగీతం ఉన్న సినిమాలు సహజంగా విషయం సాధిస్తాయి, అయినా ఒక్కోసారి అలాంటి చిత్రాలు కూడా పరాజయం పాలైన సందర్భాలు ఉన్నాయి, కారణం కాలం కలిసిరాక పోవడమే. మనం చేసే ప్రయత్నాలు జయాపజయాలను ఆలోచించకుండా ధర్మబద్ధంగా చేసుకుంటూ ఉంటే ఏ నాటికైనా గొప్ప విజయాలు లభిస్తాయి. ఇక ఎనాలిసిస్ అనేది గెలుపు ఓటములలో క్రింద నుంచి పైకి, పైనుంచి కిందికి వచ్చి పోతూ ఉంటాయి, పట్టించుకోవలసిన అవుసరం ఉండదు.
@yarraveerabhadrarao5 ай бұрын
మీ ప్రజంటేషన్ చాలా చక్కగా వుంది.కచ్చితంగా ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా సూపర్ స్టార్.
@abhiabhilash63175 ай бұрын
Daring ❤❤❤❤
@itsokKiran5 ай бұрын
Yes always Prabhas Star in india REBELWOOD 🎥❤
@sadulashankar48535 ай бұрын
A real king of kaliyugam as bahubali ❤❤❤❤❤❤❤❤❤
@BharatKumar-oo6tf4 ай бұрын
Prabhas fan anna
@kalyankommanna35215 ай бұрын
Prabhas anna introvert ... So humble ..chinna anchors ni kuda sir ani pilusthadu.. and without any promotion s ilnti box office records kottdam aa hero valla kuda kadu ... Except prabhas anna.. 🔥🔥🔥 by the way subscribed bro..
@హిందూస్ధాన్5 ай бұрын
King of Indian cinema Prabhas❤
@sangamvignesh51245 ай бұрын
Prabhas 🔥🔥🔥🔥🔥
@anteadhi-l5i4 ай бұрын
Prabhas Peru Charitra Eppatiki Gurthu Pettukune Peru Aayana Sthayi Veru Aayana Route A Veru Real Pan India Super Star 👑🔥🥁
@ki2varmavarma3965 ай бұрын
India ka boss PRA-BOSS 🔥🔥🔥😎
@MoutamKhaja5 ай бұрын
🫡Thank you so much for making this video Annnaaa...🙏 🫡Jaiii Darling Prabhas Annnaaa❤️🔥
@fakefriends11225 ай бұрын
Jai prabhas daling love you daling❤❤❤❤❤
@KnreddyKnr5 ай бұрын
కృష్ణ కూడ హంబుల్ గా వుంటాడు.నిర్మాతలకు అందుబాటులో వుంటాడు.నష్టపోయిన నిర్మాతలకు మళ్ళీ కాల్షీట్లు ఇచ్చేవాడు.హెచ్చులుకు పోడు.కోపగాడు కాదు.ఆయన నటన ఆవెరేజ్ గా వున్న ప్రజలు ఇష్టపడ్డారు.ప్రభాస్ కూడ తన మంచితనం తో దూసుకుపోతున్నాడు.
@biplabshorts1234 ай бұрын
Only Prabhash Anna fans from Assam ❤❤❤
@saichander26415 ай бұрын
Main reason : Sushant Singh suside tarvatha north vallaki bollywood actors mida virakti kalgindi , ilanti time lo box office body Prabhas entry ivvadam tho all publics Prabhas ki addict ayipoyaru ❤❤❤ manchitanam character India mottam observe cheyagaligindi
@modisrinu63375 ай бұрын
Correct ga bagaa cheppav dude 😊
@springfiredanceacademy24855 ай бұрын
❤🤷🏻♂️❤ ఎవడురా.. మా తెలుగు హీరోలను... చులకన చేసింది... చూసారా... మా తెలుగు హీరోలు... కొట్టే దెబ్బ.. ఎవ్వడైనా పక్కకు పోవాల్సిందే... మా @Tollywood దెబ్బకి...నీ అవ్వ... ఇంకోసారి ఎవడయిన ఎక్కువ మాట్లాడితే... ప్రభాస్ గారు ఉన్నాడు రా మాకు ❤🤷🏻♂️❤
@darlinghari32425 ай бұрын
Prabhas anna humbleness ni character ni chusi fan ayyina Valli assembly ❤ King 👑💖
@gollorijagannadh46374 ай бұрын
Meeru great bro,, iam big fan of you prabhas Anna.,
@sivanagarajumerugumala2 ай бұрын
నువ్వు ప్రభాస్ ఆన్న గురించి ఇంత పెద్ద వీడియో చేసావు thankyou
@anjidoragolla95895 ай бұрын
Prabhas good actor and mv to mv good version and very humble person i love prabhas no one can beat prabhas
@ulususrinivasarao53665 ай бұрын
Prabhas can't act well
@revanthvarma52185 ай бұрын
Yami chepavu bhaiya 🥹🥹🥹🥹🥹 proud to be prabhas anna devotee 🛐🛐🛐 love you prabhas annna ❤️
@p.karthik26365 ай бұрын
@@revanthvarma5218 కధ ఎవరు చెప్పాలే ఇలాగ💥👌🕺
@AnjiBodolla5 ай бұрын
ప్రభాస్ మొదటి మూవీ డైరెక్టర్ జయంత్ సి పరంజి ❤
@arepallibarathbarru121820 күн бұрын
Meeru cheppedi chala correct bro
@NAGARAJU8.2 ай бұрын
మా అన్న ఎప్పుడు అయిన తోపే బ్రో , మా అన్న ఇండియా లో బిగ్గెస్ట్ హీరో అయిన కూడా మా అన్న సింపుల్ గా ఉంటాడు ఓవర్ యాక్షన్ చేయడు, అది మా అన్నకు ఉన్న గొప్ప విషయం ఎంత మంది హీరోలు వచ్చిన మా అన్నని ప్రతి ఒక్క హీరో కూడా ఇష్ట పడతాడు , మా అన్నని ఇండియాలో ప్రతి ఒక్క హీరో ఎంతో ఇష్ట పడతారు
@vishnuvardhansudha2395 ай бұрын
I admire Prabas sir being a fan of PSPK. Tollywood is lucky to have a star like Prabas & kudos to his stardom. I wish his stardom doesnt get impact with avg & failure films. Keep going & keep rocking.
@RajuRaju-tf9vr5 ай бұрын
Darling range peaks ❤,,indian super star
@Nithin-kumar-N5 ай бұрын
Prabhas is darling for people down to earth near to heart person. Prabahs and Yash both are down to earth persons. 0 zero ego persons.
@marvel_studio15 ай бұрын
Bangaram anna ma prabhas 🥹❤️
@thirupaluboggavarapu7517Ай бұрын
Great analysis Naresh garu., Explanations are especially real parameters to judge stardom All the best.
@anilkumar-mv3in5 ай бұрын
Prabhas anna international star ⭐❤
@venkannababuvenkannababu35975 ай бұрын
ఇది ఏమైనా కానీ రవితేజ మాత్రం అందరికంటే చాలా కష్ట పడి వచ్చారు ❤
@info98985 ай бұрын
Yes, Ravi Teja is real hero
@Safh1855 ай бұрын
Yes ! , రవి అన్న Topu, దమ్ము ఉంటే aapu .
@vasuvasu41215 ай бұрын
Telugu movies కి దొరికిన డైనోసార్ ❤
@prasadrajana17545 ай бұрын
వింటుంటే goosebumps వస్తున్నాయి
@prasadrajana17545 ай бұрын
Yas or no rebal friends
@theboys.s5 ай бұрын
Real Pan India Super Star Prabhas ❤
@vijaysurampudi99445 ай бұрын
One & only prabhas ❤
@sanjuchawan48855 ай бұрын
డార్లింగ్ సార్ డార్లింగ్ అంతే❤️😎🔥
@lingambaira47535 ай бұрын
తెలుగు సినిమా లో చాలా మంచి కథ ఉంటుంది అందుకే తెలుగు కథల ప్రదాన్యం ఇస్తున్నవి ప్రభాష్ చాలా మంచి సినిమా లు చేయాలి ఇక ముందు కూడా
@indvamsigaming41584 ай бұрын
Jai prabhas ❤❤
@ramaballa-py7pp5 ай бұрын
ఈ వీడియో క్రింద లైక్ బటన్ పగిలి పోవాలి anthe👍👍👍👍👍👍👍👍👍e👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@skrasheed48155 ай бұрын
My darling 🎉🎉🎉🎉🎉
@anandababu33754 ай бұрын
Prabas sir kings 🤴 of andhara.❤❤❤❤❤❤❤❤❤❤❤. Mashasha babu is andhara Child good ❤❤❤❤both of my favourite 😍 👌 ❤️ 💕 ❤❤
@RakeshAdaraveni5 ай бұрын
Prabhas Anna 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
@shivayadav43905 ай бұрын
Darling super 🤩🤩🤩
@nbdhanush83095 ай бұрын
Jai Rebalstar ❤
@tejcreations61455 ай бұрын
😍😍🥰🥰💚💚💚 Happy ga undhi
@VenuBabu-g9u5 ай бұрын
Super video brooo❤❤❤❤❤
@Montiirao5 ай бұрын
I'm from north, & yes prabhash is the bigger superstar than three Khans. In recent time there is no big stardom like darling..❤❤
@Kanewilliamson22315 ай бұрын
Pan world star prabhas❤❤❤
@banenolajangappa32535 ай бұрын
Love you bro 🫂 Jai prabhas anna ❤
@KudaBujji1504 ай бұрын
Your right Bro.....Jai Prabhas anna❤
@pkoppart4 ай бұрын
Innocent and cute presentation.
@angaganesh39995 ай бұрын
Darling Prabhas number 1
@VenkiBairu5 ай бұрын
Darling anna mana Prabhas ❤❤❤
@mattishancreaters5 ай бұрын
One and only peace Darling prabhas 😘 ఈశ్వర్ సినిమా డైరెక్టర్:- jayanth c paranji
@jstarpraem-oy6et4 ай бұрын
Super bro ❤ karact chepacu ❤ superr Jai prabhas anna
@yedukondaluraju69795 ай бұрын
ప్రభాస్ అంటే ఒక హీరో మాత్రమే కాదు మంచి మనిషి 🎉❤
@surrenderbohara21645 ай бұрын
King Prabhas Anna 🤴 ❤
@Jayjagannath055 ай бұрын
King always king 👑👑 Jai Prabhas Anna ❤❤❤
@tulaseraja13925 ай бұрын
Prabhas garu maa ki chaala istam❤ chaala abimanam
@SantoshiHalikhed-pe9er5 ай бұрын
రాజు ఎప్పటికీ రాజే ❤
@Ravi..20264 ай бұрын
డార్లింగ్ ప్రభాస్ ❤️❤️❤️❤️
@mr.attitude..5 ай бұрын
నేను మహేష్ బాబు ఫ్యాన్ కానీ మహేష్ అన్న తర్వాత నాకు అంత ఇష్టమైన హీరో ప్రభాస్ అన్న ఈగో ఉండదు మంచి మనసు,❤
@RamamohanaraoPathina5 ай бұрын
జయం సి పరాన్జీ
@venkateshvsprabhas94435 ай бұрын
Yes sir 1000cr anedi epudu common aipoindi no 1 hero Darling ప్రభాస్❤
@ulususrinivasarao53665 ай бұрын
Bokkale Rajamouli vesina bahubali series ane platform ye lekapothe lottery star evvadu?