ప్రభు యేసుని మనసారా || బెరాకా ప్రార్థన మందిరం || సీతారాం నగర్ 3వ లైన్ || గుంటూరు|| స్పర్జన్ రాజ్

  Рет қаралды 231

Beracha Prardhana Mandhiram

Beracha Prardhana Mandhiram

Күн бұрын

Пікірлер: 5
@vbsbhsbhs
@vbsbhsbhs 15 күн бұрын
మంచి వీడియో చూస్తున్న....... Brotheren సంఘాల నుండి.....
@vbsbhsbhs
@vbsbhsbhs 15 күн бұрын
కంజర , డ్రమ్ము పాడలేక పాడుతున్న ముసలి సువార్త గాయకుడు, యవ్వన బలం తో ప్రభువు పనిలో వాడబడబలసిన నా brotheren సంఘాలు ,మేము ఇంతే ,,మదే సత్యం అని క్రైస్తవ పరుగు పందెం లో వెనుకపడిన నా సంఘాలు. ఇప్పుడు ముందుకు వెళ్తున్నందుకు చాలా సంతోషం .... అన్నయ్య ప్లీజ్ మారండి.....ఆ ఎఫెసూ సంఘ వైఖరి నుండి బయటకు రండి.....మంచి డాక్ట్రిన్ కలిగిన సంఘాలు ఇలా వెనుక బడడం చాలా దుఃఖం....... యవనస్తుల ను ప్రోత్సహించండి...క్రీస్తు ప్రభువు శిష్యులను తయారు చేయండి. "మాదే సత్యం" అనే జాడ్యం నుండి బయటకు రండి....ప్రేమ కలిగి వుండండి.... ఇలా పాడడం ఎంత చక్కగా వుందో తెలుసా.....చాలా వందనాలు అన్నయ్యలు..... సంఘాల్లో సినియర్టీ సంపాదించుకున్న ఓ ముసలి గుంపా ! మీ వల్ల ప్రయోజనం ఏమి ....ఎవరికి లాభం.... మనకు రాజారావు గారు మాదిరి, పాల్ గాంధీ గారు మాదిరి, ప్రభుదాస్ గారు మాదిరి , సుధాకర్ బాబు మాదిరి, ma ప్రసాద్ రావు మాదిరి, లూకా గారు మాదిరి, v.జోసెఫ్ గారు ,pa స్వామి గారు మాదిరి, మాదిరి, జార్జ్ గారు మాదిరి, వీరు పేరు చెప్పుకునే తిరిగే మీరు ఎవరికి మాదిరి ముసలి గుంపా! మీరు సంఘాల్లో కాలం (టైమ్ ) సీనియర్టీ సంప్రదించి ,, దేవునికి విధేయత లో చూపటం లో వెనుకపడిన పరిసయ్యులరా! మీ వల్ల దేవునికి ,సంఘానికి ఉపయోగం లేదు......యజ్ఞ నారాయణ రెడ్డి కర్నూల్.
@priyadarshiniperika155
@priyadarshiniperika155 15 күн бұрын
Praise the lord anna
@sureshdoddas
@sureshdoddas 13 күн бұрын
Vandhanaalu sister
@vbsbhsbhs
@vbsbhsbhs 15 күн бұрын
ఒక పెద్ద సేవకుడు అంటాడు ఇలా .......మన వాడు ( brotheren) భక్తి లో దిగజారిన ......వాడు brotheren కాబట్టి అతగాడికి గౌరవించాలి అంటా.... లోకల్ MLA నీ ముఖ స్తుతి చేస్తాడు.....ఆయనను పిలిచి సంఘం లో శాలువాలు కప్పుతాడు ....మందు బాటిల్( ఎన్నికల్లో) సరఫరా కి బాధ్యత వహిస్తాడు. భక్తి కలిగిన పెంథికొస్తువాడు మనవాడు కాదు.....అతనికి వందనాలు కూడా చెప్పకూడదు....అంటా........ దేవుని కృప వలన ప్రభువు తన దాసులు PA స్వామి, p సుధాకర్ బాబు, మరి కొంత మంది సహోరులను బట్టి ప్రభువునకు స్తుతి చెల్లిస్తున్న...... వీరి వాక్య శైలి నిర్మొహమాటం గాను ఇలాంటి వారిని పసిగట్టే కృప వీరికి ఇచ్చారు....
ВЛОГ ДИАНА В ТУРЦИИ
1:31:22
Lady Diana VLOG
Рет қаралды 1,2 МЛН
Andro, ELMAN, TONI, MONA - Зари (Official Audio)
2:53
RAAVA MUSIC
Рет қаралды 8 МЛН
Непосредственно Каха: сумка
0:53
К-Media
Рет қаралды 12 МЛН
Hethuvemi Lekapoina...
7:54
House of hope Ministries
Рет қаралды 157
Bible quiz || Beracha Prardhana Mandhiram || Guntur || Spurgeon Garu
5:33
Beracha Prardhana Mandhiram
Рет қаралды 115
ВЛОГ ДИАНА В ТУРЦИИ
1:31:22
Lady Diana VLOG
Рет қаралды 1,2 МЛН