ఓ ప్రభువా… ఓ ప్రభువా… నీవే నా మంచి కాపరివి (4) ||ఓ ప్రభువా|| దారి తప్పిన నన్నును నీవు వెదకి వచ్చి రక్షించితివి (2) నిత్య జీవము నిచ్చిన దేవా (2) నీవే నా మంచి కాపరివి (4) ||ఓ ప్రభువా|| నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లపుడు చేయి విడువక (2) అంతము వరకు కాపాడు దేవా (2) నీవే నా మంచి కాపరివి (4) ||ఓ ప్రభువా|| ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగు ఆ ఘడియలలో (2) నన్ను నీవు మరువని దేవా (2) నీవే నా మంచి కాపరివి (4) ||ఓ ప్రభువా||
@bsmpeter61322 жыл бұрын
1
@ramchandkethavath5252 жыл бұрын
NM
@msrinu11112 жыл бұрын
SUPER.SONG.
@bannykiran1722 жыл бұрын
@@msrinu1111 ok bye bye bye good night train time in the evening call 🤙🤙🤙🤙😎
@jeshufire8362 Жыл бұрын
Nice song bro
@rajukummarakunta6112 Жыл бұрын
యేసయ్య నేవే నా మంచి కాపరి నీ నడిపింపే నా ఊపిరి ఇరుకులోనైన విశాలత చూపి నడిపించు వాడవు నీవే కదా :2: 1.కన్నీరు చూచితివి కనికరము చూపితివి ఆయుష్షు పొడిగించి ఆరోగ్యమిచ్చితివి-2- నా బ్రతుకు దినములలో నీ సాక్షిగా అనుక్షణము నిన్నే నే కొలుతును - యేసయ్యా 2.పచ్చికబయలాయే నీ నోటి మాట శాంతి జలములు నీ శాంతి బాట=2 నీ దుడ్డు కఱ్ఱయే అభిషేకమై కృపవెంబడి కృపతో నింపెనే :2: యేసయ్య
@GeraKoteswararao-r7z3 ай бұрын
Amen
@gopikrishnaarempula-rq2wm10 күн бұрын
Prayer my family members my business praise the lord Amen 🙏🙏🙏🙏🙏
@venkateshwarlusirangi10293 ай бұрын
ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు ఈ సాంగ్ దేవునికి మహిమ కలుగును గాక
@DharmaRaju-y3eАй бұрын
యేసయ్య నీవే నా మంచి కాపరివి నీ నడిపింపే నా ఊపిరి 2 ఇరుకులోనైనా విశాలత చూపి నడిపించు వాడవు నీవే కదా 2 1. కన్నీరు చూచితివి కనికరము చూపితివి ఆయుష్షు పొడిగించి ఆరోగ్యమిచ్చితివి 2 నా బ్రతుకు దినములలో నీ సాక్షిగా అనుక్షణం నిన్నే నే కొలుతును 2 యేసయ్యా నీవే నా మంచి కాపరి నీ నడిపింపే నా ఊపిరి 2 2.పచ్చికబయలాయే నీనోటి మాట శాంతి జలములు నీప్రేమ బాట 2 నీ దొడ్డు కర్రయే అభిషేకమై కృప వెంబడి కృపతో నింపినే 2 యేసయ్య నీవే నా మంచి కా పరివి నీ నడిపింపే నా ఊపిరి 2 ఇరుకులోనైనా విశాలత చూపి నడిపించు వాడవు నీవే కదా 2
ప్రభువా నీవంటి గొప్ప దేవుడు మరొకరు లేరు నా యేసయ్య మహిమ గల దేవుడు
@ravirajeshjamandlamudi93263 жыл бұрын
ఓ ప్రభువా… ఓ ప్రభువా… నీవే నా మంచి కాపరివి (4) ||ఓ ప్రభువా|| దారి తప్పిన నన్నును నీవు వెదకి వచ్చి రక్షించితివి (2) నిత్య జీవము నిచ్చిన దేవా (2) నీవే నా మంచి కాపరివి (4) ||ఓ ప్రభువా|| నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లపుడు చేయి విడువక (2) అంతము వరకు కాపాడు దేవా (2) నీవే నా మంచి కాపరివి (4) ||ఓ ప్రభువా|| ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగు ఆ ఘడియలలో (2) నన్ను నీవు మరువని దేవా (2) నీవే నా మంచి కాపరివి (4) ||ఓ ప్రభువా||
@avulasikhamani2112 жыл бұрын
💫🎄🙏🕊️🌹❤️🦋🕊️🕊️🌹⛪🛐❤️🦋
@adinarayanapulaparthy7962 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@LalithaPadela-ku5fi Жыл бұрын
Auvnu Deva mi sevakudini gnapkakham cheskondi thandri inka aneka aathmalanu nadipinchali amen amen 🙏🙏🙏🙏🙏
Song prasent chesina ayyagariki nindu 😢😭😭🙏 vandanaalu 🙏🙏🙏🙏🙏👏👏👏👏👏
@laxmiadigarla6107 Жыл бұрын
Praise the lord ammagaru yesayya krupa mimmalni vidavadhu dhevunike mahima kalugunu gaaka amen ❤❤❤❤❤💗💗💗💗💗💒🎚️
@sathyanarayanagudey31111 ай бұрын
🌏Glory to GOD 🙏 AMEN🙏
@dineshvakiti167611 ай бұрын
Devunikey mahima
@reenajonnakuty37076 ай бұрын
Glory to Jesus 🙌🙌👏👏👏👏
@velupulavenkatesh6289 Жыл бұрын
Chala Baga cheppinaru
@GsalomiАй бұрын
Shalom Ayya garu 🙏🙏
@santhakumarimadda5042 жыл бұрын
Naaku istamaina song
@alexsg0078 ай бұрын
Naku chala Ishtamu e song
@malleswaripallepogu23375 ай бұрын
Haleluya praise the Lord brothers 🙏
@RajeshKatta-eh3dl6 ай бұрын
Prise the lord 🙏
@ssrh.4601 Жыл бұрын
ఓ ప్రభువా ఓ ప్రభువా.. నీవేనా మంచి కాపరివి ......(1)దరితపిన నన్నును నీవు వెదకివచ్చి రక్షించుటకు. నన్ను నీవూ విడువని దేవా.. నీవేనా మంచి కాపారివి
@royalsrejeshroyalsrejesh5624 Жыл бұрын
Jcxh
@SuvarnamalaSabbithi3 ай бұрын
Praise the Lord brother amen Amen Amen
@rameshy72933 жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక అమెన్ అమెన్
@oguriramana23009 ай бұрын
Praise the Lord anna 🙏
@YarasaniNandu7 ай бұрын
ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివి ఈ పాట విను చూడగా మా కన్నీరు ఆగలేదు దైవ సేవకుని ప్రసవ వేదన మేము చూసాము దేవునికి మహిమ కలుగును గాక అనేకమంది రక్షింపబడాలి ఆ భారం సేవకుని మీద ఉంచిన దేవునికి మహిమ కలుగును గాక