ఆయన కు ప్రజల మీద పూర్తి నమ్మకం ఉంది . ప్రజల మెదళ్ళలో గొర్రెల జీన్స్ ఉన్నాయని
@Pradeepkumar-ok8tpАй бұрын
Wolf eppudu alane chustunehi... 😅
@HARIPRASAD-yu4moАй бұрын
@@vrattaluri9045 గోర్రెల జీన్స్ కాంగ్రెస్ మరియు కాంగ్రెస్ ఫాలోయర్స్ లో ఉంటుంది, అంతే కాని, భాజాపా ఫాలోయర్స్ లో ఎప్పటికీ ఉండదు, భాజాపా ఫాలోయర్స్ లో భారత దేశ భక్తి భారత్ విరోధులు ను ఎప్పటికీ విరోధము చేస్తూనే వుంటారు.
@RavinderRajGuruАй бұрын
👌👌👌
@beinghuman852Ай бұрын
Not all people only andh bhakts
@Pradeepkumar-ok8tpАй бұрын
@@beinghuman852 some dumb Nad blind also tahre...🤪🤣
@sevetijacob6767Ай бұрын
No1. actor our prime minister, all ready Atenburg case saved by the Supreme judge,
@pradeepganda4305Ай бұрын
u r jacob...then go to jacobistan dont spoil our country...
@Pakodi620Ай бұрын
Camera man కి Direction మన మోది జి నె ఇస్తాడు. జనాలని ఎక్కడ కొట్టాలో ఆయనికి బాగా తెలుసు. Indinan Best actor.
@prabhupdv5797Ай бұрын
Chesina moosalanu pattinchu kosamani E mesge😅😅😅😅
@Mohammad-k4s4bАй бұрын
ఈ మోడీకి ఆస్కార్ భాస్కరు అన్ని అవార్డులు ఇవ్వండి.
@menanna9932Ай бұрын
Modi బాగా గంట కొట్టాడు.. waste PM.of India..
@rangacharyhailindianconsti6656Ай бұрын
గణపతి పూజ ను ఎవ్వరూ విమర్శ చేయ లేదు. కేవలం దీనిని ప్రచారం చేయడం తప్పు. తప్పులు చేయడం ప్రధాని అలవాటు.
@pradeepganda4305Ай бұрын
neeku nachakapothe TV lo chudaku dobbey...
@Playersworld1Ай бұрын
మోడీ గారికి తెలిసిన విద్య అది ఒక్కటే
@gangadhardharmapuri6413Ай бұрын
Modi is a No.1 loffer in this country
@dondlasivaiah4793Ай бұрын
Rahul Kahn no 1 baffun in this country?
@mdsofi4984Ай бұрын
Thn choose third person
@Vij367Ай бұрын
No, PM is not the no. 1 loffer. We should have a debate on this topic in schools, colleges, and offices. People should understand that he is not the no.1 loffer.
@bgnaneshwar7139Ай бұрын
Evadura nuvvu
@theinnerspaceinteriors7883Ай бұрын
Chief Justice రాహుల్ గాంధీని పిలిచి పూజ చేస్తే బాజాపా reaction ఎలా ఉంటుంది.😂
@Pradeepkumar-ok8tpАй бұрын
Same ilane untundhi...😅
@muralinkrishna1108Ай бұрын
@@theinnerspaceinteriors7883 ఇప్పడూ మీ ఉగ్రవాద బేచ్చి చేసేది అదేగా,,🐖👈😄🤣😄
@Vedavyas167Ай бұрын
రాహుల్ పూజ చేసిది ఎలెక్షన్ లప్పుడు కదా, భరద్వాజ గోత్రోడు జంజం పైన కనపడేటట్లు వేసుకునేది ఎలక్షన్ టైం లో కదా
@SambasivaraoKothapallyАй бұрын
రాహుల్ ఒక హిందూ వ్యతిరేకి అలాంటి వారిని బుద్ధి ఉన్నోడు ఎవడు పిలవడు. .. రాహుల్ విన్సీ ని
@Pradeepkumar-ok8tpАй бұрын
@@SambasivaraoKothapally nv desadrohi vi...
@Kodada-SouthIndiaАй бұрын
గుజరాతీ దొన్.. లు అంతే సార్...😅
@ranadheerreddy2996Ай бұрын
సిగ్గులేని మోడీ. ఇంకా ఎంత దిగజరుతవ్?
@VidyasagarGaddala-rg5hvАй бұрын
Hats off Mr. Ranadheer reddy .
@boyaraju9574Ай бұрын
Meeru correct ga chepparu Sir
@jawaharlalnehru4623Ай бұрын
వక్ఫ్ భూములు తరగవు పెరుగుతూనే వుంటాయి.చర్చి భూములు అరగవు. దేవాలయ భూములు మాత్రం మిగలవు.ఇదే స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి లఫంగి కాంగ్రేస్ సెక్యులరిజం.
@paveltammu1852Ай бұрын
మనకు బాగున్నా లేకున్నా వాళ్ళు చేసేది చేసేస్తూ వుంటారు. ఇది ఖచ్చితంగా వాళ్ళ ఉద్దేశాల్ని తెలియచేసే సంకేతపూర్వక చర్య మాత్రమే. సందేహం అక్కరలేదు.
@shaikmubarak9647Ай бұрын
BJP buy all official but no one stop this only media and peoples can do something
@suryavisions6834Ай бұрын
మోదీ అన్ని విధాలుగా భయపడిస్తూ అన్ని వర్గాల వారిని వశపరచుకుంటాడు ఇప్పుడు ఎంతో అంతో మంచి చేస్తాడు అనుకునే వారిని కూడా తన ఆధీనంలోకి తెచ్చుకుంటున్నాడేమోనని అనిపిస్తుంది
@pradeepganda4305Ай бұрын
Jai Modi Ji....Dont listen to anybody...we are with you.....JnK poll Winning, Wakf Board Bill Amendment and UCC are must at present....we all support you...Jai hind...
@panikompella1231Ай бұрын
Had it been Iftar party, this guy wouldn’t have objected 😂
Ekkadaaa jarigayi...Congress unnappuduuu terrorist lu ekkuva ippudu levu
@sapbasishana4789Ай бұрын
Congress rule terrorists rechipoyaru
@rangareddy2720Ай бұрын
Antha ku Munshi Congi gallu chesindhi yemi
@tradefx5601Ай бұрын
@@sapbasishana4789Koncham stats chudandi Guru garu. Before 2014 and after 2014.
@jawaharlalnehru4623Ай бұрын
మన సెక్యులర్ కాంగీ,కమ్యూనిస్ట్ తాజమహల్ ఎవడు కట్టాడో గర్వంగా పుస్తకాల్లో వ్రాసుకున్నారు.కానీ అయోధ్య, మధుర, కాశీ వంటి గొప్ప దేవాలయాలను ఎవడు కూల్చాడో ఏ సన్నాసి వ్రాయలేదు.
@sharath7752Ай бұрын
SAME SAME MODI ..ALWAYS CHEAPTRICS PLAYED BJP&MODI
@kotisubhramanyamandey4878Ай бұрын
🙏 ప్రొఫెసర్ గారికి వందనములు 🙏
@muralinkrishna1108Ай бұрын
@@kotisubhramanyamandey4878 మీపప్పచారు గారికి వందనాలు సరె మరి నీకు చందనాలా,💃💃👈🤣😄🤣
@chennakrishnareddy1592Ай бұрын
Nago 420 physical characteristics
@AshrafAli-kt5wlАй бұрын
A Pappu man said that he used digital camera in 80 s. A blatant lie😮. Radar can't identify the clouds. Scientific lie. 😮 Jumla Baba 😊
@jayaramd-x4pАй бұрын
Muslims fest or Crismas festiv invite all politicians attending no issue Hindu festival attend every one show big issue
ప్రధానమంత్రి పదవికి స్థాయి ఉంటది. ఆ పధవిలో ఉన్న వ్యక్తికి అందుకు కావలసిన స్థాయి ఉండాలి కదా...
@satyanarayanaravula9917Ай бұрын
BJP కి అబద్ధాలు చెప్పడం అలవాటే.
@muralinkrishna1108Ай бұрын
@@satyanarayanaravula9917 పోని మీ రాహువుగాడిచేత నిజాలు చెప్పించు, బ్రటన్ వెళ్ళి ఏంచేసి వస్తున్నాడొ,,🐖👈😄🤣😄
@thopemuralikrishna5996Ай бұрын
సార్::మన్మోహన్ సింగ్ 2009 లో బాలకృష్ణన్ కి ఇఫ్తార్ పార్టీ ఇస్తే అప్పుడు అంతా బాగానే ఉందా సార్ ??
@mandadipavan2384Ай бұрын
ప్రతి సంవత్సరం ఉగాది, రంజాన్, క్రైస్తమస్ విందులు సీజె లకు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఇస్తారు, ఇలా ఇంటికి ఎవరు వెళ్ళలేదు
@thopemuralikrishna5996Ай бұрын
@@mandadipavan2384సార్::(1)ఉగాది దీపావళి, దశరాలకి ఎవరూ ఇంతవరకూ పార్టీ లు ఇవ్వలేదు.రంజాన్ జే ఇఫ్తార్ విందు ఇస్తారు.అదే సెక్యులరిజం. 2.మీ లెక్క ప్రకారం మరి CJI కి ఇఫ్తార్ ఇస్తే ఎలాగ ? ఇప్పటివరకూ జుడీషియరీ, ఎగ్జిక్యూటివ్ లో మధ్య దూరం ఉండాలి కదా ?? అప్పుడు ఒప్పు ఇప్పుడు తప్పు ఎలా అయింది ??
@thopemuralikrishna5996Ай бұрын
@@mandadipavan2384సార్::(1)ఉగాది, దసరా , దీపావళి కి ఎవ్వరూ ఇంతవరకూ ఇఫ్తార్ పార్టీ లు కానీ, ఏ విధమైన పార్టీ లు కానీ ఇవ్వలేదు. ఎందుకంటే హిందువులు ఓటు బ్యాంక్ ఎవ్వరికీ కాదు. క్రిస్టియన్,ముస్లిం లే ఓటు బ్యాంకు. 2).మీ లెఖ్ఖ ప్రకారం జుడీషియరి, ఎగ్జిక్యూటివ్ ల మధ్య దూరం ఉండాలి కదా ?? ఆ దూరం ఇంటికి వెళితే ఎక్కువ, పబ్లిక్ తక్కువ అవుతుందా ??
@thopemuralikrishna5996Ай бұрын
@@mandadipavan2384సార్::(1) ఉగాది, దీపావళి, దసరా లకు ఎవరో విందులు ఇవ్వరు.ఎందుకంటే హిందువులు ఓటు బ్యాంక్ కాదు. క్రిస్టియన్, ముస్లిం లే ఓటు బ్యాంక్. (2)మీ లెఖ్ఖ ప్రకారం జుడీష్యరి, ఎగ్జిక్యూటివ్ మధ్య దూరం ఉండాలి కదా !! ఇంటికి వెళితే ఎక్కువ,బయట తక్కువా ఉంటుందా ??
@teluguraduАй бұрын
అయోధ్య లో గెలవలేదు గాని కబుర్లు చెప్తారు
@Vedavyas167Ай бұрын
ఇఫ్తార్ విందులో అప్పటి CJ balakrishanan , మన్మ్ మోహన్ సింగ్ కలిసినప్పుడు లేని problem ఇప్పుడే ఎందుకు వచ్చింది. గతంలో చీఫ్ జస్టిస్ కొన్నిసార్లు pre christmas వేడుకల్లో కూడా కలిసారు. ఇప్పుడు ఎందుకు మీకు బాధ గా వుంది. మోడీ చెప్పింది కరెక్ట్ కదా . వినాయక చవితి పూజ చేస్తే అభ్యతరం ఎందుకు అని?
@suribabu5471Ай бұрын
బయట ప్రోగ్రాం పెడితే మోడీ కాంగ్రెస్ నాయకుడు ఒకే ప్రోగ్రాం లో ఉంటే మోడీ కాంగ్రెస్ లో చేరుతున్నారు అంటావా ? అదే ఒక కాంగ్రెస్ నాయకుడు ఇంటికి ఒక బీజేపీ నాయకుడు వెళ్తే ఇద్దరికీ సంబంధం లేదు అని చెప్పగలవా ? పార్టీ మారుతున్నాడు అంటావు కదా
@shakerreddymalreddy9066Ай бұрын
mee emaina gorrela think is it correct or not
@Vedavyas167Ай бұрын
@@shakerreddymalreddy9066మీరు కాంగ్రెస్ కి కట్టు బానిసలా ? థింక్ it should be right
@Vedavyas167Ай бұрын
@@suribabu5471 అది నువ్వు ఆలోచించే విధానాన్ని బట్టి వుంటుంది. గతంలో మోడీ చాలా మంది ఇంటికి వెళ్ళాడు. కరుణానిధి ఇంటికి వెళ్ళాడు. డీఎంకే లో జాయిన్ అయ్యాడు? పోనీ dmk తో పొత్తు పెట్టుకున్నారా? ప్రజలు కట్టిన డబ్బుతో అధికారికంగా ఇఫ్తార్ విందు ఇచ్చి దానికి అతిథి గా చీఫ్ జస్టిస్ నీ పిలవటం సెక్యులరిజం. మోడి ఇంటికి వెళ్లి గణేష్ పూజలో పల్గున్నాడు. రాజకీయాల, వ్యక్తి గతంగా ఏమి కలవలేదు కదా
@sairock1684Ай бұрын
Yes bro
@unnatharaju6659Ай бұрын
Well analysed!
@veerlabapuji6705Ай бұрын
అదే చర్చ్ కి గాని మసీదు గాని వెళ్ళితే ఎటువంటి తప్పు ఉండదు. ఈ కుహనా లౌకిక వాదులకు.
If the videos are not released, then also there will be a problem. Somehow it will come out and the comments will be more then. PM Sir need not go to CJI Sir’s residence to influence as you correctly said.
@Jaisriram-gg1xyАй бұрын
ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒక దేశ ద్రోహి ఒక హిందు ద్రోహి వీని మాటలు వీని మీరు దేశ ద్రోహులు హిందు ద్రోహులు కాకండి, జై హింద్ జై మోదీ
@sk.jakeerhussain1845Ай бұрын
Jai బత్తాయి
@VelagaKondababu-n5dАй бұрын
1st. Battai zindabad Nageswar sir 1. China imports raising ,,,,Desadrohi. 2. Petrol products raised 3.Account lo 15 lakhas veyaledhu 4.unemployment 100%developed. 5. Year ly. 2 crores employment 😂😂😂😂😂😂 What's meaning of DESADROHI ,,,stupid battai😂😂😂😂
@manoharapullagummi5287Ай бұрын
❤️❤
@vrattaluri904511 күн бұрын
వక్రీకరణ లేకుంటే నే ఆశ్చర్యం
@GunduSitaАй бұрын
రాహుల్ గాంధీ అమెరికా లో ఎవరెవరినికలిసారో ఒక వీడియో చేయండి
@Trr-j4bАй бұрын
Call Rahul Gandhi and ask else send mail and get details, it may be necessary to u but not for all
@Kodada-SouthIndiaАй бұрын
@@Trr-j4b😂😂😂
@jaganjagan1247Ай бұрын
ఇఫ్తార్ కి మాత్రం చీఫ్ జస్టిస్ ని ఆహ్వానిoచవచ్చు?? ప్రధాన మంత్రి ని కలవ వచ్చు కానీ హిందూ పండుగలకి కలవకూడదు??? ఇదెక్కడి దిక్కుమాలిన ద్వంద ప్రమాణాలు???
@parmesh1982Ай бұрын
Matter ki deeniki link ledhu.....
@jaganjagan1247Ай бұрын
@@SWAMYYESHABOINA ఆ ముక్క నాకు కాదు, ఇ ప్రొఫెసర్ కి, ప్రతిపక్ష నాయకులు కి చెప్పు. పండగ కి CJI మరియు ప్రధాన మంత్రి కలవడం తప్పు ఐతే మరి అప్పుడు ఎందుకు కలిసినట్టు???
@jaganjagan1247Ай бұрын
@@parmesh1982 నీ కామెంట్ కి, నా కామెంట్ కి ఏమైనా లింక్ ఉందా???
@nagabhushanammudigonda890Ай бұрын
ఇలాంటి విషన్నే , యూనివర్సిటీ లలో నూరిపోసాడు ,
@Jphandle22Ай бұрын
Rey sodi gaa . Koncham burra vadu .Public function & private function veru. khairatabad bada ganesh veru nee intlo ganesh veru kada raa .
@mallikharjunaraoyaragarla9863Ай бұрын
SUPER ...SIR ...
@umeshpunna5572Ай бұрын
Even though he went for Puja, He should not publicize the matters Worst PM of India Selfie PM He did so many things in publicity Like surgical strike, it should be in confidential manner But he did public, Garbage PM, unethical PM for our country..
@rajenderreddy434Ай бұрын
అయోధ్య గురించి తీర్పు ఇచ్చిన జెర్జెలకు గవర్నర్ పదవి లు ఇచ్చిన సన్యాసి
@alaadinarayana7851Ай бұрын
We are blaming only PM, but why not cji? Unless cji allowed PM, this issue doesn't formed.
@NeelamSundar86962Ай бұрын
ప్రభుత్వం కేసులు గెలవడానికి కారణం ఇదేనా?
@rakeshsharma0208Ай бұрын
నీకు ఇంకా డౌట్ ఉందా?
@NeelamSundar86962Ай бұрын
@@rakeshsharma0208 అబ్బే లేదు 😀
@vsang1648Ай бұрын
Except pretend/pretend to worship he doesn’t do anything Oscar award can be given
@ramachandraraoch2189Ай бұрын
ప్రతిపక్ష నేతలు ఏమన్నారు? అన్నది కూడా చూపిస్తే బాగుంటుంది. సర్.
@HARIPRASAD-yu4moАй бұрын
నాగేశ భారత్ నెంబర్ వన్ టెర్రరిస్టు రాహువు అమెరికాలో భారత గురించి నానా కూతలు కూసినా, నరనరాల్లో భారత్ వ్యతిరేకత నింపుకొన్న వ్యక్తుల ను కలిసినా, అవేమీ పెద్ద తప్పు కాదు అని వంకర చూపులు చూస్తూ మాట్లాడినావు, ఇప్పుడు మోడీ గారు చీఫ్ జస్టిస్ ఇంటికి పోతే, నానా చెత్త గాళ్ళు చెత్త కూతలు కూస్తోంటే, దానికి కౌంటర్ గా మోడీ గారు వాళ్ళ బాషలో సమాధానం చెప్పారు, తప్పేముంది, ఎందుకంటే ఇంతకు మునుపు ప్రైమినష్టర్ లు ఇఫ్తార్ విందులో చీప్ జస్టిస్ లను కలిసినప్పుడు ఈ చెత్త గాళ్ళు ఏం పీకుతున్నారు, అప్పుడు నీ నోటికి ఏదైనా రోగం వచ్చినాదా?
@vamshirathod9873Ай бұрын
పవర్ లో వున్న మోడీని విమర్శిస్తున్నారు కానీ ఇక్కడ వున్న రేవంత్ ఏం చేసిన మంచి నిర్ణయం అంటున్నారు మోదీకి మీడియా లో కూడా ఆదరణ తగ్గింది అంటున్నారు కానీ ఇక్కడ మీడియా మొత్తం కెసిఆర్ కి వ్యతిరేకంగా రేవంత్ కి అనుకూలంగా వ్యవహరిస్తున్న తీరు చెప్పట్లేదు ని విశ్లేషణ కు ప్రజలు కూడా గమనిస్తున్నారు నువ్వు కూడా గుంపు మేస్త్రి పార్టీ అని మేము అనుకోవడం లో తప్పులేదు 😊
@mullapudimanyam2999Ай бұрын
శుభోదయం పంతులుగారు.ఇలాంటి విషయాలలో నెహ్రూ,ఇందరలు మీ అభిమాన నాయకుడు రాజషేఖర్రెడ్డి, జగన్, చంద్రబాబులు, కరుణానిధి ఇంత ఎందుకు ఇప్పుడు ప్రతిపక్షాలుగా మీరు చెప్పే పార్టీలు ఇలా సుంప్రీంకోర్ట్,హైకోర్టు జడ్జీల ప్రైయివేటు కార్యక్రమాలకు హాజరు కాకుండా ఉన్నారా ఒక్క మాట చెప్పండి.
@joshuakollabathula1432Ай бұрын
Oreyi fool...sarega vinava
@RavindervarmaАй бұрын
అవన్నీ చెప్పడు
@jawaharparepally8247Ай бұрын
Alanttivi ADAGODDHU 🤔🤔🤔 .
@msr9303Ай бұрын
ఎవరు అయినా పబ్లిక్ గా కలిశారు ఇంటికి వీలి కాదు,😂😂😂😂
@muralinkrishna1108Ай бұрын
@@msr9303 నీలాగ నాలాగ, పబ్లక్ లో, మూతులు నాక్కుంటేనే గౌరవమా, పైగా పిలవని పేరంటికి వెళితె తప్పు,, పిలిచినప్ప వెళితె తప్పేంటి,,🐖👈😄🤣
@Mohammad-k4s4bАй бұрын
మణిపూర్ కి ఎప్పుడు వెళ్తాడు అడగండి
@drajahussain7955Ай бұрын
PM daggara Dharmam ledu. .... But Professor gari daggara Dharmam Undi.......
@jawaharlalnehru4623Ай бұрын
వక్ఫ్ భూములు తరగవు పెరుగుతూనే వుంటాయి. చర్చిభూములు అరగవు. దేవాలయ భూములు మాత్రం మిగలవు.ఇదే స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి లఫంగి కాంగ్రేస్ సెక్యులరిజాన్ని కొమ్ము కాచే నాగన్నలు కోకొల్లలు
@gracekatam4155Ай бұрын
Ignorence is bliss sirji. Vakrikarana is his birth right.
@prasadaraopochiraju3045Ай бұрын
నువ్వు రోజుకు 10 సార్లు ప్రతి విషయాన్నీ వక్రీకరిస్తావు
@ramanapsyАй бұрын
Why are you not criticizing CJI? How could it be contempt of court?
@Trr-j4bАй бұрын
CJI also not thought about criminal thinking of Deshbhakth Modi. How dare to post video attended a pooja in CJI residence. Every event he will convert for political gain, chi vedhava.
@SrauD-f8uАй бұрын
మోడీ మీ ఇంటికి కానీ మా ఇంటికి గానీ పూజకు పిలిస్తే వస్తాడా? CJ మిమ్మల్ని వేరే ప్రజల్ని ఎందుకు ఆహ్వానించలేదు? బహుశా మన అందరి కంటే మోడీకి న్యాయ అవసరం ఎక్కువ ఉండి ఉంటుంది. ఏ తీవ్రవాదో రాహుల్ గాంధీని పూజ కోసం ఆహ్వానిస్తే వెళ్ళాడనుకోండి అప్పుడు మాత్రం వాళ్ళ వృత్తులకు లింక్ పెట్టి మాట్లాడతారు.
@ksrinivas8536Ай бұрын
Yes, correct analysis sir.
@GRavi889Ай бұрын
Boycott the supreme Court CJ & Prime minister Modi
@elisha6920Ай бұрын
Great actor.Oscar award ivvochu
@irivintirajasekhar5025Ай бұрын
అయ్యా మీరు భలే వారు, కాంగ్రెస్ పార్టీ వారు ముస్లిం నాయకుల ఇళ్ళకు ఇఫ్తార్ విందు కోసం పోలేదా,దర్గా లకు పోతున్నారు అది తప్పు కాదు,
@alaadinarayana7851Ай бұрын
Our PM likes more ganapathi where living in CJI resident!!!
@nirmalageddam127Ай бұрын
Public belived cji as a true constitutional saviour. If he is expecting anything from feature politics.its not good for our country. It's not about festival it's about the persons position and the constitution should not be st stake.
@Mohammad-k4s4bАй бұрын
ఈ మోడీ గాడు ప్రధానీ కాకపోయిఉంటే గుడిలో కొబ్బరి చిప్పల కోసం ఎదురు చూసేవాడు.
@sodhinchusadhinchu6707Ай бұрын
Retire అయ్యాక పదవి కొరకు
@gk7046Ай бұрын
Show off... Mathanni addam pettukuni
@GunduSitaАй бұрын
అనుమానాలకు ఆస్కారం ఇవ్వకూడదనే పబ్లిక్ కు తెలియచేశారేమో అప్పుడైనా అంటారు కదా
@thirupathimerugu768Ай бұрын
నాగి సర్ దేశ ద్రోహి రాహుల్ ఖాన్ అమెరికాలో ఏమ్ మాట్లాడాడో వివరించండి
@hell2464Ай бұрын
బత్తాయిలు ఇంగ్లీష్ రాదు..అర్దం కాదు 😂
@sivajisayana4571Ай бұрын
మోడీ గారు మతాలు అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేసే చీప్ ట్రిక్స్ చేస్తాడు wast pm
@damodarakkera5072Ай бұрын
మీ రాహుల్ గాంధీ ఎక్కడైనా వినాయక పూజ చేసిండా చూయించు
@Pradeepkumar-ok8tpАй бұрын
Poi vetukko ledha Rahul Ghandhi ni adugu .... Chupinchu entra... Mundhu sakkaga matladu ..
@niranjanaradhyula1368Ай бұрын
It is not correct to go to CJs house as per our constitutional norms.
@sanjeevaraot6926Ай бұрын
previous chief justice was appointed as rajya sabha M.P.
@Trr-j4bАй бұрын
Other leaders cannot inflence CJI but Modi who is destroyer of all constitutional bodies may do some thing, He appointed 2 election commissioners just before elections , he addressed many public meetings where he made divisive speeches but no action by EC and public also not taken seriously, he is depending only on division of public which is not good to country, temporarly he may survive but in long run it will definitely harm nation.
@ramarao8032Ай бұрын
వాస్తవాలను వక్రీకరించడం గురించి నిత్యం వాక్రీకరణ లతో వీడియోలు చేసే మీరు మాట్లాడడం బాగాలేదు....అయిన సరే మీరు ఈ రోజు చేసిన విమర్శకు బీజేపీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది
@nageshwarrao5093Ай бұрын
ప్రొఫెసర్ గారు ప్రతి దాన్ని రాజకీయ కోణంలో చూస్తే ఎలా ఎవరైనా ఇంట్లో ఏదైనా కార్యం చేస్తే పెద్దలను పెంచుకోవటం హిందూ సాంప్రదాయ
@veerendratarak8646Ай бұрын
😂వాడు ఒక బొకడగాడు బోడి,,,అల వెళితే అనుమానాలు వస్తాయ్ రా,,,అధి కాంగ్రెస్ pm వెళ్లిన తప్పే రా బాబు,,,
@rangamsetty6691Ай бұрын
పచ్చ కామెర్లు .ఏమి చేస్తాం మహాత్మా /! మీకు అంతకంటే ఏమి కనపడత్ది.😊
@jagadishchandramoulisv9976Ай бұрын
ప్రధాని ని ఇలా అంటున్నారే, మీ బతుక్కి పరాయి దేశం వెళ్లి భారత దేశం నీ హీనం గా మాట్లాడిన రాహుల్ గాంధీ నీ ఖండిచారా మీరు?
@truebeliever333Ай бұрын
Student ChandraChud chanting Assembly prayer besides Pricipal Modi. What a pathetic situation to the country? Shameful. Nyayavyavasta already sankanakipoindi.
@kanishkarush2077Ай бұрын
All time unfit prime minister ....
@rosarosa6715Ай бұрын
remember that comment by Mani Sankar iyer n Mudis distortion of it?😂
@naiduJ-br7giАй бұрын
it's wrong on the part of Prime Minister and Chief Justice also.
@gmadhavarao1771Ай бұрын
Modiji, why didn't visit your wife's home to perform Lords Pooja
@palakurtisreekanth6580Ай бұрын
🙏🏻🙏🏻🙏🏻
@a.venkatАй бұрын
It's very wrong done by CJI n Modi
@bitlarajesh196Ай бұрын
You r right sir
@muralinkrishna1108Ай бұрын
@@bitlarajesh196 మీ పప్పుచారు గారికి రైట్ అయితె, నీకు లెఫ్టా,,👈💃🐖😄🤣😄
@ranganayakammasripati3858Ай бұрын
ఆయనఏమి వక్రీకరించడం. వక్ర బుద్ధి నీదే
@nagabhushanammudigonda890Ай бұрын
వివాదం మీరు చేసారు, ఇప్తార్ విందుల సంగతేమిటి,
@1982shashikanthАй бұрын
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దగ్గర ఎవరైనా ఇఫ్తార్ విందు ఇచ్చారా?
@1982shashikanthАй бұрын
ఇఫ్తార్ విందుకు నాయకుల మధ్య జరుగుతుంది.. అధికారుల మధ్య జరగదు..
@parishilanaАй бұрын
cjl ఇఫ్తారు విందు ఇస్తే వెళ్లినా తప్పే
@tprasadtt9143Ай бұрын
న్యాయవ్యవస్థ మరి కాంగీ కమ్యూనిస్టు ల మాట ప్రకారమే వ్యవహరించాయిగా!?
@PrabhathKumarAluriАй бұрын
The worst and cheap PM of India
@kranthikumarsheelam4214Ай бұрын
Rajya saba seats kavannemo CJI gariki after retirement plan
@vaishuvaishu3042Ай бұрын
రహస్యంగా ఉంటే, నియమిస్తే తప్పులేదా. మీరే వక్రీకరిస్తున్నారు
@narasimhabhagavatula8360Ай бұрын
The question is weathe cji invited pm or pm just like visited invitation on his own
@srikanthreddy1038Ай бұрын
Ade manmohan singh ifter party lo participate cheyochu cji tho
@subbaraoyerramsetty2869Ай бұрын
CJI is like an Umpire in sports, he should be neutral and should not attend one team home for function.
@kranthikn3Ай бұрын
Wrong argument sir. Please see the whole video, where professor in the end concludes that he doesn't have any problem with them meeting. Imagine if you are a software developer in a company. There will be a tester. Both of them have to do their jobs correctly. Doesn't mean they shouldn't be friends or shouldn't meet outside of work. Similarly, both heads have to do their job correctly and honestly without any external influences. Outside of work even if they are friends, we as a society shouldn't have problem!!!!
@subbaraoyerramsetty2869Ай бұрын
@@kranthikn3 professor is wrong
@SanKiranKReddyАй бұрын
Pushpa raj is like that only;; flower party always tries to put flowers in people !! they did will continue to do !!
@damodarakkera5072Ай бұрын
దేశ ప్రధాని నరేంద్ర మోడీ అంటే మాకు అభిమానం నువ్వు ఎవరివి విమర్శించడానికి నీ మొఖానికి ఎప్పుడైనా మెచ్చుకున్న రాహుల్ గాంధీ గాడు ఏమన్నా వాన్ని వెనకేసుకొస్తున్నారు
@bhushanammarikili5624Ай бұрын
Ore houle chup ho jao.
@tprasadtt9143Ай бұрын
ఏం చెయ్యాలో కూడా మీ సెక్యులర్ వీరులే నిర్ధేసిస్తారా ఏం!?
@avulakumarsАй бұрын
That is modi ji😂😂❤
@mullapudimanyam2999Ай бұрын
ఇంతకీ కొలీజియం వ్యవస్థ లో SCలు STలూ లేరని మీ పప్పూ రావూల్ విన్సీ ఇంకా వ్యాఖ్యానించలేదా.అదేమిటండి కొలీజీయంలో రిజర్వేషన్లు లేవని మీ అగ్ర జాతి అది పత్యాన్ని ఎందుకు వీమర్సించవు.ఐనా న్యాయ నిర్ణయం ఒకే వ్యక్తి చేయరని మీకు తెలియదా.
@citizenshubgrkАй бұрын
What about iftaar in ramjan period?
@saratpenugondaАй бұрын
ప్రధాన మంత్రి ఒకవేళ ఇఫ్తార్ విందులో ప్రధాన న్యాయమూర్తిని కలిసి ఉంటే మీరు ఇలా మాట్లాడేవారు కాదు ఏమో.
@dattaharishinde7208Ай бұрын
Jai ganesh Maharaj ki jai
@RajuNakumallaАй бұрын
He is not pm.chief minister.
@universalmedia3297Ай бұрын
దీనిలో తప్పేముంది కమ్యూనిస్ట్ నాగేశ్వర్ రావు ఒక సాధారణ వ్యక్తి లాగ కలుసుకున్నారు ముస్లిమ్స్ ఇఫ్తార్ విందులకు EX PM మన్మోహన్ సింగ్ వెళ్ళినప్పుడు అప్పుడు మీరందరు ఎక్కడ పడుకున్నారు. ఎంత కు అమ్ముడు పోయారు నాగేశ్వర్ రావు గారు ప్రతిపక్ష పార్టీలకు.