ప్రజ్ఞానం బ్రహ్మ | Episode -156 సూఫీవేదాంతదర్శము_అంతర్జాల సదస్సు | 11th Jan 2025 |

  Рет қаралды 754

Sathguru Tatvam

Sathguru Tatvam

Күн бұрын

SRI VISWA VIZNANA VIDYA AADHYATMIKA PEETHAM
షష్ఠ పీఠాథిపతులు బ్రహ్మర్షి డా. ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంతదర్శమే “#ప్రజ్ఞానంబ్రహ్మ”
#PragnanamBrahma #SufiVedantaDarsamu
Author: Kavisekhara Dr.Umar Alisha, 6th Head of the institution
"ప్రజ్ఞానం బ్రహ్మ" ఎపిసోడ్ - 156
వక్తలు :
1. శ్రీమతి సత్తి ఉమామహేశ్వరి, అమెరికా
2. శ్రీమతి శ్రీశైలపు శ్రీదేవి, విశాఖపట్టణం
ఓం శ్రీ సద్గురుభ్యో నమః
సూఫీ వేదాంతదర్శము
321 వ పద్యము
ఉ. కొండల జారు నేళ్ల వలె కోమలమున్ దిగజార్చి కాలనా
థుండు వినీలజాలములు తోమియు తెల్లగ మార్చివేసె నీ
పండిన నెత్తిపూలు ముడువం దలపోసెదవేల నీ వయో
భాండము బ్రద్దలై రసము వాయక పూర్వమె సొంపు నింపుమా!
322 వ పద్యము
శా. నీకున్ దోఁచినదెల్ల నిక్కములుగా నిర్ధారణన్ జేయకా
లోకింపన్ దెరచాటు యా నిజము నీలోనున్నదే యున్నదం
దేకొద్దీ మలినావభావములుగా నీక్షింపఁగా వచ్చినన్
జీఁకట్లున్నవటంచు నెంచు మట ప్రాచీనోదయోద్భాసమున్
శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠము షష్ఠ పీఠాధిపతులు డా.ఉమర్ ఆలీషా వారు #తత్త్వవేత్త . వీరు రచించిన #సూఫీవేదాంతదర్శము గొప్ప తత్త్వసంహిత. పాఠకుల హృదయంలో మరో #భగవద్గీత రూపంలో చిరస్థాయిగా నిలిచిన ఉద్గ్రంథం. పరమాత్మ స్వరూపమును అంతటా చూడడం కోసం వివిధ సాధనామార్గాలను ఈ గ్రంథం ద్వారా తెలియజేశారు. తన మోక్షము తన చేతుల్లోనే ఉంది, దాన్ని సులువుగా అందేలా చేయడమే ఈ గ్రంథం యొక్క ముఖ్యాశయము. ఈ సృష్టిలో ఏది నిత్యమో ఏది అనిత్యమో అనే వివేకాన్ని కలిగించి మనస్సుకు స్థిరత్వాన్ని కలుగజేస్తుంది ఈ గ్రంథము.
ప్రస్తుత ఆధునిక జీవన విధానాన్ని గడుపుతున్న మనందరికీ ఈ పద్యాలు చక్కని మార్గనిర్దేశకాలు. ఆనందకరమైన తాత్త్వికజీవనాన్ని గడిపే విధంగా మనలో స్ఫూర్తి నింపాలనే ఉద్దేశంతో ప్రతి శనివారం సాయంత్రం 7 గం.లకు సూఫీవేదాంతదర్శము పద్యాలను సులువుగా అర్ధం చేసుకొనే విధముగా #ప్రజ్ఞానంబ్రహ్మ అనే ఈ సదస్సును సద్గురువర్యుల దివ్యాశీస్సులతో నిర్వహించుకుంటున్నాము.
Dr.Umar Alisha, 9th head of the institution.
Pithapuram, Andhra Pradesh, INDIA
---------------------------------------------------------------------------------------
More information at the following websites,
www.sriviswaviz...
www.uardt.org
---------------------------------------------------------------------------------------
Official Social Profiles :
Facebook :
/ svvvap1472
/ uardt
/ drumaralisha
Instagram :
/ svvvap1472
/ uardt2000
/ drumaralisha
Twitter :
/ svvvap1472
x.com/uardt2000
/ drumaralisha
Sathguru Tatvam - KZbin Video Channel
/ sathgurutatvam
/ @uardt

Пікірлер: 13
@kakibujji194
@kakibujji194 27 күн бұрын
ఓం స్వామి 🌹🌹🌹🙏🙏🙏
@nagalakshmigopu6374
@nagalakshmigopu6374 27 күн бұрын
Om Shri Swami 🙏🌹🌹🌹🙏
@nunnabhavani8824
@nunnabhavani8824 27 күн бұрын
Om Swami 🕉️🌹🌹🌹🕉️
@manoj5529
@manoj5529 23 күн бұрын
Om Swamy 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@allamgopal2317
@allamgopal2317 27 күн бұрын
స్వామి వారికి నా సాష్టాంగ నమస్కారం 🙏🏻
@mehboobpasha5860
@mehboobpasha5860 6 күн бұрын
👌🏻
@laxmikesarapu5888
@laxmikesarapu5888 22 күн бұрын
om sri swami 🙏🙏🙏🙏💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🍎🍎🍎🍎🍎🍎
@dineshmandala6544
@dineshmandala6544 27 күн бұрын
Omswamy 🕋🕉️☪️✝️🕋🪔🪔🪔🪔🪔🪔🍒🍒🌹🌹🙏🙏🔥💐
@kannanatural
@kannanatural 27 күн бұрын
🙏🙏🙏
@prasadvarmanadimpalli7822
@prasadvarmanadimpalli7822 27 күн бұрын
ఇప్పటికి కనీసం 300 మంది సభ్యులు సూఫీ వేదాంతం పద్యాలు చదివి అర్థం పరమార్థం వినిపించారు...చాలా సంతోషం....ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక సాధకులకు అనుకూలం...🙏🕉️
@parvathidevi8146
@parvathidevi8146 26 күн бұрын
స్వామి వారికి నా సాష్టాంగ నమస్కారాలు 🙏🙏🙏 స్వామీ నాకు బుద్ధి, జ్ఞానాన్ని ప్రసాదించండి 🙏🙏🙏🙏
@dineshmandala6544
@dineshmandala6544 27 күн бұрын
Omswamy 🪔🪔🪔🪔🪔🪔🕋🕉️☪️✝️🕋🪔🪔🪔🪔🪔🪔🍒🍒🌹🌹🙏🙏💐🔥
@VenkataDurgamaniAllam
@VenkataDurgamaniAllam 27 күн бұрын
🙏🙏
Quilt Challenge, No Skills, Just Luck#Funnyfamily #Partygames #Funny
00:32
Family Games Media
Рет қаралды 55 МЛН
Что-что Мурсдей говорит? 💭 #симбочка #симба #мурсдей
00:19
IL'HAN - Qalqam | Official Music Video
03:17
Ilhan Ihsanov
Рет қаралды 700 М.
Правильный подход к детям
00:18
Beatrise
Рет қаралды 11 МЛН
PRATIGRUHAMU KUSUMAHARULANILAYAMU       EP   824  26   1  25  2
25:26
PREMAVATHAR HARA
Рет қаралды 277
వేదాంత గొబ్బి; రచన :పూర్ణానంద అహ్మదార్యులు, గానం : అభయానంద శ్రీ చిట్టేటి కోదండరామయ్య బృందం
2:21:23
శ్రీశ్రీశ్రీ శివరామదీక్షితఅచలగురుసాంప్రదాయము SDAS
Рет қаралды 158 М.
Quilt Challenge, No Skills, Just Luck#Funnyfamily #Partygames #Funny
00:32
Family Games Media
Рет қаралды 55 МЛН