ప్రజా ప్రతినిధులకు తలనొప్పిగా మారిన ఎస్పీ | Off The Record | NTV

  Рет қаралды 1,932,593

NTV Telugu

NTV Telugu

Күн бұрын

ప్రజా ప్రతినిధులకు తలనొప్పిగా మారిన ఎస్పీ | Off The Record | NTV
Watch Ntv Live Here: rb.gy/20wffs
Watch for all latest Coronavirus live updates in Telugu from the Telugu states (Andhra Pradesh, Telangana), India and all over the world.
Stay tuned for all LIVE Coronavirus Outbreak and India Lockdown updates
Watch all the LIVE & Exclusive Press meets of Telangana CM KCR, AP CM YS Jagan and Prime Minister Narendra Modi on Coronavirus updates in AP, Telangana, and India.
For more latest updates on the news :
► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
► Like us on Facebook: / ntvtelugulive
► Follow us on Twitter At / ntvtelugulive
Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.

Пікірлер: 1 400
@berasrinu4167
@berasrinu4167 3 жыл бұрын
జై హో భారత ముద్దుబిడ్డ నిన్ను కన్న తల్లిదండ్రులకు పాదాభివందనాలు మీలాంటి ఆఫీసర్ చరిత్రలో నిలిచిపోతారు సార్ The great India line
@mangikamaraju3754
@mangikamaraju3754 3 жыл бұрын
నిజాయితీ గల SP గారి పాదాలకు వందనాలు.
@gundlurisivasiva4076
@gundlurisivasiva4076 3 жыл бұрын
ఇలాంటి పోలీస్ అధికారులు ప్రతి జిల్లా లో ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఎంత బాగుంటుంది ఊహించుకుంటేనే సంతోషం గా వుంది 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@kontalarajasekharareddy3670
@kontalarajasekharareddy3670 3 жыл бұрын
Super sir...
@charyulukk4124
@charyulukk4124 3 жыл бұрын
రాష్ట్రం కాదు దేశం లో జిల్లా కు ఒక ఆఫీసర్ ఉండాలి
@kguntanna4653
@kguntanna4653 3 жыл бұрын
@@kontalarajasekharareddy3670 ljl5okkk6v Knu46 uy2eeiy
@Pushapa2915
@Pushapa2915 2 жыл бұрын
Emi use unadadu.......india lo. King politicians
@anjanaiahyadav7795
@anjanaiahyadav7795 Жыл бұрын
​@@charyulukk4124qqf_qfe
@chiranjeeviraomatta3109
@chiranjeeviraomatta3109 3 жыл бұрын
మీ లాంటి నిబద్ధత గల అధికారులు సమాజానికి ఎంతో అవసరం....Keep it up. Sir. 👌👌👌
@bhanupbn9089
@bhanupbn9089 3 жыл бұрын
ప్రతి జిల్లాకి ఒక పోలీస్ బాస్ ఇలాంటి వారు ఉండాలి🔥
@bhumannajakkula9741
@bhumannajakkula9741 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤝🤝🤝
@mdpasha2651
@mdpasha2651 3 жыл бұрын
ఉంటే ఏం లాబం ఈ రాజకీయ రాబంధులు ఉండనీయరుగా. వాళ్ళ మాట వినకుంటె CM కుర్చి ఖాళి..
@ravinderbandi3312
@ravinderbandi3312 3 жыл бұрын
Yes
@tirupathiprasad7408
@tirupathiprasad7408 3 жыл бұрын
ఆంద్రప్రదేశ్ లో ఉన్నా ప్రతి జిల్లాలో ఇటువంటి నిజాయితి ఆఫీసర్స్ ఉండాలి
@Panchalingalabulls
@Panchalingalabulls 3 жыл бұрын
నేను కర్నూల్ జిల్లా కానిస్టేబుల్ గా గర్వపడుతున్న ఇలాంటి ఆఫీసర్ దగ్గర పని చేస్తున్నందుకు కింగ్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్
@rajyalakshmik9102
@rajyalakshmik9102 3 жыл бұрын
Kanna గారు,మీలాంటి కొద్ది మంది వ ల్లే ఈ పాటి బతగ్గలగు తున్నాం
@subbireddysubbireddy2139
@subbireddysubbireddy2139 3 жыл бұрын
Grate anna
@mohamadabdulkhuddus6637
@mohamadabdulkhuddus6637 3 жыл бұрын
👌
@luckylovebytes8744
@luckylovebytes8744 3 жыл бұрын
Kani evaru inta nijayite గా undaru గా sir champina vadu oppukunna final stage vache varaku mem kottadam valla oppukunnadu judge chetulo untade mem em cheyalem mi estam ani nastapoina family ni manipulate chestaru
@Jaggu-vy5up
@Jaggu-vy5up 3 жыл бұрын
ఇలాంటి కింగ్ లు అన్ని జిల్లాలు , మండలాల్లో వుంటే సమాజం లో మార్పు వస్తుంది సార్
@bangarirajubangariraju-v7u
@bangarirajubangariraju-v7u 7 ай бұрын
సార్ మీలాంటి నిజాయితీ ఆఫీసర్ ఉండటం వల్ల ప్రజలు సంతోషంగా ఉంటున్నారు సార్ జైహింద్
@maruthimouni8045
@maruthimouni8045 3 жыл бұрын
తెలంగాణ లో కూడా ప్రతి జిల్లా కి ఇలాంటి ఒక SP ఉంటే చాలా బాగుండు
@gorantlanarayana9929
@gorantlanarayana9929 3 жыл бұрын
మాది కర్నూలు ఎం లేదు అంతా తుస్ మట్కా కర్ణాటక సరుకు దండిగా
@maskasrinu2722
@maskasrinu2722 3 жыл бұрын
అందరూ చెంచాగిరి చేసేవాళ్లే ts లో
@ravinderbandi3312
@ravinderbandi3312 3 жыл бұрын
Yes
@rambabubabu6016
@rambabubabu6016 Жыл бұрын
😂😂😂😂😂 ts lo raru bro eappatiki me police laku lanchalu kavali bro
@merabharathmaatha9118
@merabharathmaatha9118 3 жыл бұрын
అలాంటి ఆఫీసర్స్ ఉంటే సామాన్య ప్రజలకు న్యాయం జరుగుతుంది
@lankaadhipathi406
@lankaadhipathi406 3 жыл бұрын
చదువు,సంస్కారం,నిజాయితీ,నిబద్ధత ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి గారి ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.బదిలీలు చేయించటం తప్పా నాయకులు ఏమీ చేయలేరు.
@saipunith3448
@saipunith3448 3 жыл бұрын
Yes100%
@newvijayvasireddynewvijayv2529
@newvijayvasireddynewvijayv2529 3 жыл бұрын
Oka Umesh Chandra Oka Sitaramanjaneyulu Ofter U Sir Salute To SP Sudhir kumar Reddy Garu 👏
@rageramu6237
@rageramu6237 3 жыл бұрын
Thappu Chesina Vadu avadaina Thuppu Reggottandi Sir
@peralapudiveeraswamy2240
@peralapudiveeraswamy2240 3 жыл бұрын
Uh 8
@ramkumarguntuku5183
@ramkumarguntuku5183 3 жыл бұрын
@@peralapudiveeraswamy2240 good officer
@chandbasha8758
@chandbasha8758 3 жыл бұрын
సార్ మీరు గట్టిగా నిలబడితే ప్రతి పేదవాడికి న్యయం జరుగుతుంది ..మీలాంటి వాళ్ల కోసం మా ప్రాణాలు కూడా ఈస్తం సార్..
@josephkumar8532
@josephkumar8532 3 жыл бұрын
ఇలాంటి కొరకరాని కొయ్యలే నిజమైన అధికారులు.
@sanjeevareddy7502
@sanjeevareddy7502 3 жыл бұрын
మీలా అందరు అధికారులు ఉంటే దేశం ,ప్రతి రాష్టం, ప్రతి జిల్లా ఎలా ఉంటాయో తలుచుకుంటేనే మనసు పులకరిస్తుంది.
@sigamalaprasad783
@sigamalaprasad783 3 жыл бұрын
ఇలాంటి పోలీసులే ప్రజలకు కావలసినది నీతి నిజాయితీగా వుండే పోలీసోడే పేదవాడి న్యాయం పక్కన నిలబడతాడు. శభాష్ అన్నా నువ్వు నాకామెంట్ నచ్చితే ప్రతి ఒక్కరు ఒక లైక్ కొట్టండి.... 🙏..👍..👌..🙏..😎....
@midraju3771
@midraju3771 3 жыл бұрын
పేదవాడి న్యాయం అంటూ వేరే ఉంటదా? న్యాయం న్యాయమే. అది అమలైతే పేదవాడికి కూడా న్యాయం జరుగుతుంది.
@Legend-jn4gm
@Legend-jn4gm 3 жыл бұрын
Strict ga vundali Anni vishayalalo.Prajalapi julum chupakunte farledu
@DocterD-u2w
@DocterD-u2w Жыл бұрын
Meru ma District vacheyandi sir. Salute to u sir
@powarstar.
@powarstar. 3 жыл бұрын
అలాటి sp నెల్లూరు కి రావాలి అన్ని కోరుకొంటున్నాను
@shaiksyedali7925
@shaiksyedali7925 3 жыл бұрын
ma kadapa ku transfar chaiyandi
@saradachivukula6176
@saradachivukula6176 3 жыл бұрын
Nooooo ..ma kurnool ke undali bro....
@Vikram-king901
@Vikram-king901 3 жыл бұрын
నెల్లూరు లో బెట్టింగ్ అంటే అనిల్ కుమార్ యాదవ్ అంట కదా bro
@leelakrishna883
@leelakrishna883 3 жыл бұрын
@@Vikram-king901 😂😂😂😂😂😂😂
@sivan7591
@sivan7591 3 жыл бұрын
@@Vikram-king901 nijama brooo?
@welcom5108
@welcom5108 3 жыл бұрын
పోలీస్లు అందరూ ఇలాగే ఉంటే మన దేశం ఎప్పుడో అభివృద్ధి చెందేది
@msriharihari9601
@msriharihari9601 3 жыл бұрын
. నిజాయితీ గల ఆఫీసర్లకు ప్రజలు సపోర్టు ఉండటంవల్ల సమాజం బాగుపడుతుంది స్వేచ్ఛావాయువులు అందరూ పీల్చుకుంటారు
@madhugiri3932
@madhugiri3932 3 жыл бұрын
Very honest sp sir
@gunapatisuguna471
@gunapatisuguna471 3 жыл бұрын
Prajalu support cheyali
@noorghiyas5159
@noorghiyas5159 3 жыл бұрын
Karthavya nirvahana neethi ki jaathiki manchi. Meelanti vaaru mulugu jillalo vuntay bagundunu.
@vinayvoluvoju
@vinayvoluvoju 3 жыл бұрын
ప్రజలు ఎప్పుడు ఇలాంటి నిజాయితీ గల వారికి సపోర్ట్ గ ఉండాలి
@ibrahimmohammadmohammad6574
@ibrahimmohammadmohammad6574 3 жыл бұрын
పోలీస్ నిజాయితీగా అంటే ఇలా ఉండాలి✋👍
@banthilal2050
@banthilal2050 3 жыл бұрын
హ్యాండ్ షాప్ నీకు sp సార్ గారు మీలాంటి నిజాయితీగా పనిచేస్తే సామాన్యప్రజలకు కొన్నిధైర్యం వస్తాది జై హింద్ సెల్యూట్ సార్ మీకు 👌👌👌👌👌చదువు నిజాయితీ నిబంధనత సంస్కారం ఉన్న sp సుధీరకుమార్ రెడ్డి 🙏🙏
@lakshminandula5303
@lakshminandula5303 3 жыл бұрын
అభినందనలు
@Nanip03
@Nanip03 3 жыл бұрын
సూపర్ సార్ మీరు అధికారులు అందరూ మీలాగా నిజాయితీగా ఉంటే మన రాష్ట్రం ఇంకా ఎంత బాగుంటుందో👌👌👍
@msriharihari9601
@msriharihari9601 3 жыл бұрын
నిజాయితీ చాలా పవర్ఫుల్ దానికి దానికి సపోర్ట్ ముఖ్యమంత్రులు ఇవ్వాలి ఇప్పుడే అభివృద్ధి
@chanduji8320
@chanduji8320 3 жыл бұрын
తెలంగాణా లో ఐతే సీఎం సార్ మందు యేస్తాడు. యిక జనాలు ఎం జేస్తారు చెప్పండి ... మంచి పని SP సార్ యిలానే మంచి మార్పూ రావాలి..
@venkataramaiahbhupathi6598
@venkataramaiahbhupathi6598 3 жыл бұрын
Kurnool District people must be happy with their honest and sincere SP. we are proud of such officers. They will have full support of our dear Chief Minister.
@k.latchababuk.latchababu964
@k.latchababuk.latchababu964 3 жыл бұрын
మా జిల్లా రండి సర్ తూర్పుగోదావరి
@hr.ananandareddy7490
@hr.ananandareddy7490 3 жыл бұрын
కర్నూలు జిల్లాలోని దోపిడీ,అక్రమార్కులైన ప్రజాప్రతినిధులు,అధికారులకు సింహ స్వప్నంగా ! ప్రజాస్వామ్య పరిరక్షడైన Sp గారు అభినంధనీయులు.
@balraj7895
@balraj7895 3 жыл бұрын
సీఐ సుధీర్ కుమార్ గారికి నా అభినందనలు అలాగే డ్యూటీ కొనసాగించాలని కోరుకుంటూ నా అభినందనలు తెలియజేస్తున్న 🙏🙏
@sasanka7474
@sasanka7474 3 жыл бұрын
SP he is an IPS
@dsreeramachandraraju8834
@dsreeramachandraraju8834 3 жыл бұрын
సార్ మీలాంటి నిజాయితీ పరులైన ఐపియస్, ఐఏఎస్ అధికారులు ఉంటే రాష్ట్రలు ఈదేశం బాగుంటాయి
@sudiniramakrishnareddysudi454
@sudiniramakrishnareddysudi454 3 жыл бұрын
ప్రపంచంలో ప్రతి జిల్లాకు ఇలాంటి వారు ఉండాలి
@devannagarirangaswamy4944
@devannagarirangaswamy4944 3 жыл бұрын
We must whole heartedly support this kind of officers to eliminate all illegal activities existing either in the public or in political activists.
@sivamanimani8055
@sivamanimani8055 2 жыл бұрын
సార్ మీరు చాల గ్రేట్ ఇలాంటి వారు భూమి పైన కరువైనారు మీలాంటి వారిని చూస్తే ఇంకా మంచితనం బ్రతికే ఉంది అని చెప్పవచ్చు
@arjunaddala8392
@arjunaddala8392 3 жыл бұрын
Salute u sir!....మీలాంటివారే ఈరోజుల్లో కావాలి
@parameshn6106
@parameshn6106 3 жыл бұрын
నెక్స్ట్ ట్రాన్స్ఫర్ తెలంగాణ కు పెట్టండి సార pls. ఒక చదువు సంస్కారం ఉన్న వారు నిజాయితి గా ఉంటారు
@chandrasekherpotabattula4334
@chandrasekherpotabattula4334 3 жыл бұрын
Good
@ssuni817
@ssuni817 3 жыл бұрын
Super sir keep it up, corruption should be eliminated from ground level.
@lasya9914
@lasya9914 3 жыл бұрын
Corruption mana bloodlo mix ayindhi maximum persons corrupted
@chandu12805
@chandu12805 3 жыл бұрын
@@komalsaikumar8920 మరి మీ అమ్మ నాన్న మాట్లాడతారా😂
@ssuni817
@ssuni817 3 жыл бұрын
@@chandu12805 are isthe responsible reply ivvu lekunte anni musuko,anthe kani pichi pichi comments pettaku.
@lasya9914
@lasya9914 3 жыл бұрын
@@chandu12805 jokelu bagunaay anna lancham below povertlinelo unna vaalni demand chestunaru alantivalaki entha kastam eppudanna alochinchu
@merabharathmaatha9118
@merabharathmaatha9118 3 жыл бұрын
ఇలాంటి ఆఫీసర్స్ తెలంగాణ లోకి వచ్చి కచరా గాడి ని అంతం చేయాలి🙏🙏🙏
@lakshmanachari8431
@lakshmanachari8431 3 жыл бұрын
మంత్రాలయం అభివృద్ధి చెందకపోవడానికి కారణం ఒక ఎమ్మెల్యే ఆయనే బాల నాగ రెడ్డి వాళ్ల కుటుంబ సభ్యులు
@kummariyellappa7742
@kummariyellappa7742 3 жыл бұрын
Nijam bro karanam Vallu
@r.vignavyshnavireddyrollno6535
@r.vignavyshnavireddyrollno6535 3 жыл бұрын
thank u so much sir మీ లాంటి వారు ఉంటే దేశం గర్విస్తుంది,💪👌👍🏻
@araru8144
@araru8144 3 жыл бұрын
ఇంత గొప్పగా చెప్పుకోవడం కాదు పోలీస్ వాళ్ళు ఆడవారిపట్ల మంచిగా ప్రవర్తించి ఆడవారికి ముందుగా రక్షణ కల్పించమని చెప్పండి
@chandu12805
@chandu12805 3 жыл бұрын
బుర్ర తక్కువ నా కొడకా...అతని గురించి తెలుసుకో ఫస్ట్
@katika1841
@katika1841 3 жыл бұрын
aboo
@RAVI-tm6ky
@RAVI-tm6ky 3 жыл бұрын
Salute
@sriramangaluri0000
@sriramangaluri0000 3 жыл бұрын
లంచం అనేది లేకుండా చేయండి చూస్తాం, అపుడు స్ట్రీట్ అంటే నాముతాం
@ysjaganfansap5764
@ysjaganfansap5764 3 жыл бұрын
అలాగే రేపిస్ట్ లు కూడా వణికి పోవాలి సర్ మిమ్మల్ని చూసి.
@thirupathaiahthirupathaiah8948
@thirupathaiahthirupathaiah8948 3 жыл бұрын
ఇటువంటి ఎస్పీ మహబుబ్ నగర్ జిల్లాకు వస్తే మంచిగా ఉండేది 🙏🙏🙏🙏🙏🙏
@pillhpkarri9351
@pillhpkarri9351 8 ай бұрын
Super sir ❤
@funniestchannel6079
@funniestchannel6079 3 жыл бұрын
We should respect n support these kind of officers for the development of our country
@chandu12805
@chandu12805 3 жыл бұрын
@@darling-my9lu mee yammadi peekuthadu
@darling-my9lu
@darling-my9lu 3 жыл бұрын
@@chandu12805 nee yammadi Mee chellildi Mee akadi puku pikatleda
@darling-my9lu
@darling-my9lu 3 жыл бұрын
@@chandu12805 doola therinda kojjja yedava maddagdura
@indupriya455
@indupriya455 3 жыл бұрын
@@darling-my9lu nuv king kaadu bongu
@darling-my9lu
@darling-my9lu 3 жыл бұрын
@@indupriya455 mdagduuuuu
@reddappareddeppa5084
@reddappareddeppa5084 3 жыл бұрын
నమస్తే సార్ మీలాంటి అధికారులు ఉండాలి మనదేశములో అన్ని పార్టీవాళ్ళు ప్రజలు కోసము పని చేస్తే సంపన్నులు దేశముగా ఉంటాము సార్ ఒక ఉదాహరణ ఒక రాజు ప్రజలను ఉదయం పాలు ఒక లీటర్ తీసుకోని రావలెను అన్నారు ఒక వక్తి అందరు పాలు పోస్తారు నీను నీళ్లు పోస్తే రాజు గారికి తెలీదు అనుకొన్నారు తర్వాత చూస్తే అందరు నీళ్లు పోసినారు రాజు గారు మొదట ప్రజలు మారాలి తర్వాత ప్రజాప్రతినిధులు మారాలి అన్నాడు వీళ్ళు ఇద్దరు మారాలి అంటే మొదట రెవెన్యూశాఖ మరీయు 2.పోలీసుశాఖ మరీయి 3.జ్యూడిషియల్ ఈ మూడు శాఖల వారు నిజాయితీగా దైరముగా పని చేసి తప్పు చేసినవారును తోలు తీస్తే దేశము ఉన్నతసికరాలకు వెళుతుంది ప్రతి పౌరుడు క్రమశిక్షణ గా ఉండి భారతదేశాన్ని అగ్రరాజ్యముగా కావడానికి కృషి చేయాలి అన్ని శాఖలలో పని చేసే ఉద్యోగులు అందరూ మిమ్మలను ఆదర్శంగా తీసుకొని పెరుప్రతిష్ఠలు సంపాదించాలి మీకు వందనములు సుదీర్ కుమార్ రెడ్డి సార్ జై భరతమాత కి జై ఇట్లు యెస్.రెడ్డెప్ప
@venkateshshiva
@venkateshshiva 3 жыл бұрын
My dist kurnool.. Dare and dashing sp sir 🙏🙏🙏
@జైహింద్-ధ1గ
@జైహింద్-ధ1గ 3 жыл бұрын
ఇలాంటి sp lu జిల్లాకి ఒకళ్ళు ఉండాలి 🙏🙏 సార్ అందరు మీలాగే పనిచేయాలి👏👏
@satyagun1
@satyagun1 3 жыл бұрын
త్వరలోనే స్టేషనరీ డిపార్ట్మెంట్ కి బదిలీ చేస్తారు. నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ల కోసమే ఆ శాఖ ఉన్నది.
@abrahamg6631
@abrahamg6631 3 жыл бұрын
Correct ga cheppaaru sir
@mutyalanaidu2666
@mutyalanaidu2666 3 жыл бұрын
Yes
@rajyalakshmik9102
@rajyalakshmik9102 3 жыл бұрын
Yes
@bademallesh4145
@bademallesh4145 3 жыл бұрын
Sp లు అందరూ స్ట్రిక్ట్ గా ఉంటే అందరిని ఎట్టు పంపుతారు
@chandrasekhararaopobba489
@chandrasekhararaopobba489 Жыл бұрын
Salute to you . God bless you. All the best.
@lakshmannaikchirutha3433
@lakshmannaikchirutha3433 3 жыл бұрын
ఇలాంటి అధికారులు ప్రతి జిల్లాలో ఉంటే దేశం అవినీతి నుండి బయట పడవచ్చు
@telikiobulaiah8159
@telikiobulaiah8159 3 жыл бұрын
ప్రస్తుతం కులపిచ్చి తో ఆధిపత్య కోసం అరాచకాలు చేస్తున్న వై సి పి నాయకులకు రెడ్డి అయినప్పటికీ మానవత్వం తో నిజాయితీ గా విధులు నిర్వర్తిస్తున్న ఎస్ పి సార్ గారికి ధన్య వాదములు 🙏🙏🙏🙏🙏
@gap6287
@gap6287 3 жыл бұрын
పోనీలే వెదవలకు మంచి మొగుడు వచ్చారు, బట్ జాగర్తగా ఉండండి సార్ ప్లీజ్.
@pappusurendhr9588
@pappusurendhr9588 3 жыл бұрын
Super
@AmmuAhmedayeshuMahreen
@AmmuAhmedayeshuMahreen 9 ай бұрын
Excellent sir ప్రతి జిల్లా లో ఇలాంటి ఆఫీసర్ ఉండాలి
@lakshmannaikchirutha3433
@lakshmannaikchirutha3433 3 жыл бұрын
ఇది కదా న్యూస్ అంటే... నిజమైన పోలీస్
@kalapalababurao1788
@kalapalababurao1788 3 жыл бұрын
వీరుఖచ్చితంగావుంటే దేశం ఎప్పుడో బాగుపడేది.. ఇదంతా ఓ బిగ్. డ్రామా సోదరా!!
@suribabuvalluru3897
@suribabuvalluru3897 3 жыл бұрын
ఇటువంటి అధికారులను చూసి లంచగొండి అధికారులు సిగ్గుతో తలవంచుకోవలి
@DoNothing_2138
@DoNothing_2138 3 жыл бұрын
Good Job sir.... TQ sir... Huge Respect sir... Plz save Andhra Pradesh
@srikanthrayuduvendra687
@srikanthrayuduvendra687 3 жыл бұрын
Oka selut, no words such a Brave and Great Sudheer Reddy Garu..
@narentiruvaipati8130
@narentiruvaipati8130 3 жыл бұрын
వ్వాహ్ రే వా .. సుధీర్ కుమార్ రెడ్డి... .. జై హింద్. ఇంత చిన్న వయస్సులో ఒత్తిళ్లకు లోనవకుండా.... ఉద్యోగ ధర్మం నిలబెడుతున్న మీకు .. జోహార్లు. మీ లాగ ప్రతీ పోలీస్ ఆఫీసర్ , కలెక్టర్,ఇంకా .. ప్రతీ ప్రభుత్వ ఉద్యోగి ఉండి ..ఉంటే ఇంతగా పేట్రేగిపోతున్న పోరంబోకులు , ప్రజా ప్రతినిధుల రూపం లో ఉండే వారు కారు.. లగే రహో భాయ్ ...
@saradachivukula6176
@saradachivukula6176 3 жыл бұрын
Really you are such a wonderful,honest person I have ever seen... Meelanti SP ma kurnool district lo undatam ma adrushtam
@palladorababu4056
@palladorababu4056 3 жыл бұрын
మీరు చాలా గ్రేట్ మీలా అందరూ ఆలోచిస్తే చాలా బాగుంటుంది
@pestcontrolkothagudem7683
@pestcontrolkothagudem7683 3 жыл бұрын
మనదేశంలో ఇలాంటి పోలీస్ ఆఫీసర్లు ఉంటే మన దేశం ఎప్పుడో బాగుపడేది ఇలాగే ఉండాలి సార్ నిన్ను చూసి పది మంది మారాలి సార్ జై జై హింద్ 🙏🙏🙏🙏
@syedhussain3004
@syedhussain3004 3 жыл бұрын
Awsome illa vundali🙏👏👏👏
@ramanadhanya5828
@ramanadhanya5828 3 жыл бұрын
Real hero in life. Great Inspiration to every government employee. We wish all success in your life 🌹💐
@rceranna2243
@rceranna2243 3 жыл бұрын
Meeku Naa selute sir
@murali3123
@murali3123 3 жыл бұрын
ఏ వ్యవస్థ అయినా sare పై అధికారులు ఒక్కరే నిజాయితీగా ఉంటే సరిపోదు.సిబ్బంది కూడా అంతే నీతిగా ఉండాలి.
@girijakumari1706
@girijakumari1706 3 жыл бұрын
సర్ మీ పేస్ చూస్తేనే అవినీతి పరులకు గుండెల్లో దడపుట్టేటట్లు వుంది అన్ని డిపార్ట్మెంట్ ల్లో మీలాగే ఉంటే అవినీతిని అంతమోందించడం ఏమంత కష్టం కాదు అభినందనలు సర్ 💐💐💐👏👏👏
@shobhaalugubelli6412
@shobhaalugubelli6412 3 жыл бұрын
I salute SP sir. Each and every district is in need of such kind of strict police 👮‍♀️ officer.
@samagnachavali
@samagnachavali 3 жыл бұрын
మీ లాంటి వారిని ఒక్క సారైనా చూసి సెల్యూట్ చేయాలని ఉంది sir🙏🙏🙏🙏 Mera bharat mahaan
@saipunith3448
@saipunith3448 3 жыл бұрын
Tirupati s.p A.Ramesh Reddy sir is also POWERFULL& LEGEND &King of the Department.
@m.jagadeeshbabujaggu7307
@m.jagadeeshbabujaggu7307 3 жыл бұрын
నిజాయతీ గళ అధికారులు మన దేశానికి కావాలి
@darling-my9lu
@darling-my9lu 3 жыл бұрын
Excellent mind blowing unbelievable king of world
@pongupalakeshavapriya7120
@pongupalakeshavapriya7120 2 жыл бұрын
మీ నిజాయితీ కి హ్యాట్సాఫ్ sir🙏
@YESEPARISHKARA
@YESEPARISHKARA 3 жыл бұрын
All District SPs must work like this SP. If all the Officials work with integrity like this SP , Crime in Our country will go down. Law and order will be in perfect control. Other Departments will set right.
@CSR12615
@CSR12615 2 жыл бұрын
డబ్బు కోసం ప్రమోషన్ కోసం కక్కుర్తి పడకుండా నీతి, నిజాయితీ లతో పని చేసే మీ లాంటి ఆఫీసర్లు ఈ దేశానికి అత్యవసరం. మీ రిటైర్మెంట్ వరకు ఇదే నిబద్ధత కొనసాగించాలని మనసారా కోరుకుంటున్నా. హాట్సాఫ్. మీలాంటి మంచి వారికి ఆ దేవుడు సదా అండగా ఉంటాడు
@ajaya4330
@ajaya4330 3 жыл бұрын
గౌరవనీయులైన IAS ips లను వాళ్ళ పని వాళ్ళని చేయనిస్తే కచ్చితంగా మార్పు వచ్చేది.ఇంత గొప్పగా చదువుకొని వీళ్ళు రాజకీయ నాయకులు చెప్పినట్టు పనిచేయ్యలి.
@talarisidduvenkat7045
@talarisidduvenkat7045 3 жыл бұрын
Hello sir your good officer
@Mastertveducation
@Mastertveducation 3 жыл бұрын
That is Sudheer Kumar sir.. previous Karnataka lo chesaru 👍
@gangapuramgopalreddy9019
@gangapuramgopalreddy9019 3 жыл бұрын
SIR....🙏. ప్రతి ఒక్కరూ గల్లీ నుండి డిల్లీ వరకు మీలాంటి వారు ఉంటే ఇక ఏ వ్యవస్థ పై బరువు, భారము అనేది ఉండదు, ఈ కల్తీ రాజకీయాలు, అవినీతి అక్రమాలు అరికట్టాలంటే ముందుగా మీలాగా ప్రతి ఒక్కరూ నీతి నిజాయితీగా, బాధ్యతగా ఉండాలి 🙏🙏🙏🙏🙏🙏
@k.bacharya5700
@k.bacharya5700 3 жыл бұрын
i love Sudeer, to continue your duty honestly as land mark officer
@nrchannaltelugunews25
@nrchannaltelugunews25 Жыл бұрын
మా నెల్లూరు జిల్లా ఇలాంటి అధికారి మా జిల్లాకు రావాలి
@satishkumar-qx3es
@satishkumar-qx3es 3 жыл бұрын
కడప జిల్లాలో YSR కు ఉచ్చ పోయించిన ఉమేష్ చంద్ర లా ఉండాలని కోరుకుంటూ all the best sir
@abcdefg-pi6oj
@abcdefg-pi6oj 3 жыл бұрын
అపర సోది నాయల YSR గారు కింగ్ raaa jafa
@abcdefg-pi6oj
@abcdefg-pi6oj 3 жыл бұрын
Kupam lo CBN nu ucha poyeimchadu kanistbul kanakarao
@ranivarmav7635
@ranivarmav7635 3 жыл бұрын
అక్కడ అక్కడ మీలాంటి గొప్ప వాళ్ళు ఉండటం వల్లనే ఇంకా ఇలా ఐన ఉంది ఇండియా👌🏻🙏🏻🇮🇳సూపర్ సుదీర్ గారు👍🏻
@rajureddypaila6570
@rajureddypaila6570 3 жыл бұрын
AP ki elaanti valu chalaa avasram
@amalodbha.amala.g.3938
@amalodbha.amala.g.3938 3 жыл бұрын
సూపర్ sir మీ లాంటి వారు నెల్లూరు కి కావాలి.
@babaseeds6731
@babaseeds6731 3 жыл бұрын
మీకు నా సైలుట్.🇮🇳✊️
@nxhgebbgxs1
@nxhgebbgxs1 2 жыл бұрын
సూపర్ ఎలాటి నిజాయతీ వాళ్ళు అన్నీ జిల్లాల్లో ఉంటే బాగుంటుంది
@gollagopalu2434
@gollagopalu2434 3 жыл бұрын
Sir మీలంటి వాళ్ళు జీల్లకు ఒక్కరూ వుంటే చాలు
@arun3645
@arun3645 3 жыл бұрын
మీ లాంటి వారు మన ఆంధ్రప్రదేశ్ రాష్టం మొత్తం ఉండాలి అని కోరుకుంటున్న అన్న
@venkateswarlukunchapu8431
@venkateswarlukunchapu8431 3 жыл бұрын
Great sir, we heartfully appreciated him, great job sudheer reddy sir
@lokubaddela3242
@lokubaddela3242 3 жыл бұрын
ఇలాంటి ఎస్పీ అనంతపురం జిల్లాకు రావాలి అని కోరుకుంటున్నాను
@gorjageethanjali4350
@gorjageethanjali4350 3 жыл бұрын
Sir Meeru chala grate 🙏
@venkatrajuchallagali649
@venkatrajuchallagali649 3 жыл бұрын
Great అధికారి saluate to sp గారు
@akrishnarao7562
@akrishnarao7562 3 жыл бұрын
Kindly support this kind of people 🙏🙏🙏. Then system will be implemented and society become safe..I request political leaders , cooperate him and build up the good society..
@kingsw6497
@kingsw6497 3 жыл бұрын
ఫస్ట్ టైమ్ ntv కి లైక్ కొట్ట ☺️
@chandu12805
@chandu12805 3 жыл бұрын
Thankyou CM for transferring us such a good officer 👍
@sailug1709
@sailug1709 3 жыл бұрын
నిజమైన సింహం salute సార్
Enceinte et en Bazard: Les Chroniques du Nettoyage ! 🚽✨
00:21
Two More French
Рет қаралды 42 МЛН
Quando A Diferença De Altura É Muito Grande 😲😂
00:12
Mari Maria
Рет қаралды 45 МЛН
Enceinte et en Bazard: Les Chroniques du Nettoyage ! 🚽✨
00:21
Two More French
Рет қаралды 42 МЛН