అందరూ ఆంగ్ల భాషలో మాట్లాడుతున్నారు. మళ్ళీ ఇంగ్లీష్ వద్దు అంటారు. ప్రజలకి ఎలా అర్థం అవుతుంది.
@dolasamueljohn682Күн бұрын
నలభై ఏండ్ల అనుభవం తెల్ల మొఖం పెడుతున్నాడు, రీసైక్లింగ్ చేసేది మీవాళ్లే.
@vajralakarunakarareddy6397Күн бұрын
ఎంతో కష్టపడి వచ్చి రాని ఆంగ్రేజి అవసరమా, అందరికీ అర్థం అయ్యేటట్లు చక్కగా మన తెలుగులో చర్చించ వచ్చు కదా
@Baba-y4v22 сағат бұрын
Anglo-indian
@ballubalaji9991Күн бұрын
మనకోచ్చేదే కోద్ది కోద్ది బాట్లర్ ఇంగ్లీష్ అవసరమా బోల్లి మచ్చలు టిమ్ కి ఇంక కోట బియ్యం అవసరంలేద అమ్మేస్కుంటున్నర మిరు చుసర అ రైస్ అమ్ముకునేది ఏవరు అస్సలు కోట బియ్యం తియ్యండి అ తరువాత పల్లిలు అమ్ముకుందురు
@balab2419Күн бұрын
ఈ పవన్ ఏం మాట్లాడుతున్నాడో ఏమో తెలియట్లేదు
@pappaladurgarao6301Күн бұрын
రైస్ స్మాగిలింగ్ ఆపాలి అంటే ఇంకా ప్రజలకు క్వాలిటీ రైస్ ఇవ్వలి అప్పుడు ప్రజలు అన్నం వండుకొని తింటారు.. అప్పుడు కిలో 5.రూపాయిలు రేషన్ బియ్యం పెట్టిన పర్వాలేదు. పూర్తిగా జనం రేషన్ బియ్యం వాడకం లోనికివాస్తారు... అప్పుడు రేషన్ బియ్యం అక్రమ రవాణా అరికట్టవచ్చు..
@vaddiramu695Күн бұрын
ఇవన్నీ వేస్ట్ మీటింగ్లు పుష్ప అంతమంది కలెక్టర్లు ఉన్నారు ఎక్కడ దొరికితే అక్కడ స్టోర్ బియ్యం పట్టుకొని అక్కడే వాళ్ల మీద కేసు ఫైల్ చేయమని చెప్పండి అలా చెప్పే దమ్ముందా మిస్టర్ సీఎం సీఎం గారు మీరు చెప్తారు బయటకు వస్తానే మళ్ళీ లో లోపల ఎమ్మెల్యేలతో కుమ్మక్కై పోయి పట్టకొవద్ధని చెప్తారు ఇది అంతా లూజ్ మోషన్ లాంటిది పుష్ప
@dolasamueljohn682Күн бұрын
తెలుగు దేశం పార్టీ వాళ్లను తప్పిస్తే మిగతా వారిని వదలొద్దు.
@nagulunasina3626Күн бұрын
సీజ్ ద షిప్ ఎపిసోడ్ తర్వాత కూటమి నాయకులు మరీ బరితెగించి రేషన్ షాపులను కూడా సిండికేట్ చేసి ప్రతి షాపు వద్ద అమ్మివేసే లబ్ధిదారుల నుండి నేరుగా కొనుగోలు చేస్తున్నారు. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. అయినా ఏమీ తెలియనట్లు మేదోమధనం😮
@peddiraju6755Күн бұрын
ఎవడు వద్దు అన్నాడు రేషన్ బియ్యం అచ్చిం నాయుడు నీకు అసలు బుర్ర ఉందా
@Chaitanyammchaitanyam21 сағат бұрын
చదువుకున్న కలెక్టర్ల మీధ చదువురాని మోద్దులు అందరూ పెత్తనం చేస్తున్నారు..........
@varalaxmipayam50959 сағат бұрын
Cbn gari qualification meeku telusa?
@srinivast663122 сағат бұрын
ఇంగ్లీష్ మీడియం, వద్దన్న వీళ్ళు, సిగ్గు లేకుండా ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు. తెలుగులో మాట్లాడొచ్చుగా. సరే ఆ ఇంగ్లీష్ అయినా సక్కగా మాట్లాడుతున్నారా? అంతా బట్లర్ ఇంగ్లీష్. ఇప్పుడు ముందు ఎవరిని ఏమనాలి చెప్పండి?
@sreenivasreddy798219 сағат бұрын
మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు మనోహర్ గారికి
@bonamkamal5282Күн бұрын
Emi english raa ...😂😂😂😂.. after havi g this checkposts....jagan ilanti chaduvu raani Ilanti Ministers ki English nerpinche scheme okati launch cheyyali please think..lekapote veella english nerchukoni pillala future nashanam avutundi.
@సహజపరిశీలన485218 сағат бұрын
ఆలీ బాబా 40 దొంగల ముఠా మీటింగ్ లా ఉంది. ఈ రైస్ గోల ఏంటి బ్రో ? ఏ సామాన్య జనులకు రైస్ ఇబ్బంది లేదు govt ఇచ్చిన రైస్ తినలేరు అందుకు అమ్ముకుంటున్నారు తప్పు ఏముంది అందులో . Dsc notification ఏది ఎపుడు వస్తుందో చెప్పండి . Phn open చేస్తే చాలు వందల బెట్టింగ్ adds వస్తున్నాయి ఒక సంవత్సరంలో సగటున ఒక గ్రామంలో 4-5 ఉద్యోగాలు రావడం లేదు కానీ 4-5 కుటుంబాలు రోడ్డున పడుతున్నారు లేదా శనిపోతున్నారు ఈ బెట్టింగ్ వల్ల కొంచెం దృష్టి పెట్టండి ఈ మ్యాపియాల మీద. ఆ మందు షాపుల మీద కాదు రైతు భరోసా మీద కూడా దృష్టి పెట్టండి.
@FADIHASHAIK20 сағат бұрын
సార్ మీరు friest డీలర్స్ ను స్ట్రీట్ చెయండి ప్రతి రెస్షన్ కార్డు నుంచి 2 kgs పట్టుకుంటూన్నారు
@user-qp2do5ix6t15 сағат бұрын
Aadhar meycanijam undhi kadhaaa ap lo anarhulu lu avaru arhulu avaru ani cheyppatam saamaany aadhar centre lo unna employees cheyppagaladhu ap lo anthamandhi arhulu antha mandhi anarhulu anna visayam cheyppagalaru ap lo unna samasyalu amiti vaatini ala adhigaminchaali saadyaa saadyalaa midha adhikaara yantraangam drusthi peyttey laa undhaali mundhugaa samasyalu akkadha ala unnavo gurthinchey paristhi undhaali andhuku antey chinna chinna samasyalu kuudhaa pariskarincha leyni paristhi ap lo adhikaara yantraangam undhi example apspdcl lo power connection okari peyrumidha untey Aadhar number veyrhokaridhi undhey paristhi samasyanu pariskarinchandhi ani customer care ki cal cheysthey pariskarinchaleymu meeru ae,ad,de leydhaa A.o office ni sampradhinchandhi ani cheyppey paristhi avrho peyrumidha maa yokka aadhar number unchi pariskaaram khosam office la chuttuu tiragamanatam manchi parinaamamey naaa
@RamanaReddy-o3cКүн бұрын
Mosagallu
@chennakrishnareddy1592Күн бұрын
No matter only 1/2 English
@kuchibottlavenkatanarayana920520 сағат бұрын
Rice exporting lo andaru dongale but it is not smuggling selling from one hand to another hand but it is not easy to trap the case all are involved from so many years since 1985
@SudhakarA-ur9lhКүн бұрын
Distribute 50 rupees quality rice to the people
@RajendraPrasad-cv5dv15 сағат бұрын
You are supplying waste rice 🍚, who will eat , public awareness came . That why they are not collecting, public selling to agents for better prices and purchasing good rice . Pk waste time for nothing .