సైంటిఫిక్ (సైన్సు) అంటే ఏమిటి. సైంటిఫిక్ కాదు అన్నారు. మా Teacher సైంటిఫిక్ అంటే కంటికి కనబడేది కాని చేతికి తాకేది మాత్రమే సైన్సు అని చెప్పారు. బుద్ధి అనేది కంటికి కనబడదు చేతికి తాకబడదు అంటే బుద్ధి అనేది లేదా అంటే అది ఒక భావన అని చెప్పారు. మరి ఆ భావన అనేది సైన్సు కదా అంటే ఏమి సమాధానం చెప్పలేదు. మరి మీరు అయిన చెప్పండి భావన అనేది సైన్సు కాదా. ఒకవేళ అది కూడ సైన్సు అయితే సైన్సు కు మా Teacher చెప్పిన నిర్వచనం (Diffination) తప్పునా
@adinsighttalks2 ай бұрын
ధీని పైన ఒక వీడియో చేద్దాం మంచి ప్రశ్న....
@epcservices60182 ай бұрын
అయితే విద్యుత్ శక్తి సైంటిఫిక్ కాదన్నమాట!
@venkateswarlusanna6983Ай бұрын
తాకి చూడు తెలుస్తుంది
@jakkamsettiravindra38672 ай бұрын
Plz change the anchor sir
@adinsighttalks2 ай бұрын
Sir just explain me what's the problem
@mubinkhan52442 ай бұрын
@@adinsighttalkssubject is important while asking questions
Kalagnanam rasaru antunaru adhe wrong. Ayna paradesham vallu vastharu mana deshaniki ke annaru ayna puttaka mundhe european vallu India ki vacharu. Inka India ane concept a time lo ledhu so ayna e desham gurinchi chepparu adhe kuda think cheyyali.
@chanducsr22372 ай бұрын
Ayna european invasion start ayyaka puttaru adhe pothulu veerabrahma swamy area maintain chese vallu oppukunnaru chuskovachu KZbin lo. Ayna oka Social scientist with positive imaginations over future dhaniki khalaghnanam gurinchi cheppadam chala veru idhi manaki manam Tarkam cheskunte ardham ayidhe
@chanducsr22372 ай бұрын
Okasare Nostradamus France lo veerabrahma swamy laga okaru unnaru ayna oka full pledged review jargithe ayna Pani aypoyindhe. India lo ipudu veerabrahmendra swamy medha oka institutional review jaragali first nijam baytapadidhe kane matha peddalu vallu oppukoru. Andhuke manake scientists lu kanna Babas famous lante samethalu urke raledhu