ప్రజలు ముఖ్యమా..? నీకు నాకు ఉన్న పంచాయితీ ముఖ్యమా..? | Question Hour With Harish Rao | Ntv #harishrao #brs #questionhour #kcr #ktr #cmrevanthreddy #congress #bjp #telangana
Пікірлер: 203
@raghurambollepally565 ай бұрын
మీరు 57సంవత్సరాలకు పెన్షన్ అని చెప్పి 30నెలలు తాత్సారం చేశారు
@vishnuvardhanreddyvishnuva77275 ай бұрын
మీ ప్రభుత్వంలో ఎంత మంది విద్యార్థులు చనిపోయారు దాని గురించి ఎంతమంది మహిళలని పోలీస్ స్టేషన్లో వేసి ఎన్ని ఇబ్బందులు అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర బస్సులో ప్రమాదమైన 83 మంది చనిపోతే మీ సీఎం అప్పటి సీఎం కేసీఆర్ వాళ్లకి సహాయం చేయలేదు మీరు శుద్ధ పూసల లెక్క
@MohammadImran-cv7hm5 ай бұрын
మాటలు మాట్లాడాలి అంటే కల్వకుంట్లగారి ఫ్యామిలీ తర్వాతే అయ్య 😂😂
@Kommuanjaneyulu-os4vd4 ай бұрын
2:21
@kishanraojakkula36145 ай бұрын
బుద్ది ఉన్నోడు ఇంకా మిమ్మల్ని ఎవడైనా నమ్ముతాడా ?
@chinnareddychinnareddyga-wg5xv5 ай бұрын
ఎవర్ని నమ్ముధమన్న కొద్దిగా చెప్పన్న
@RamuluArepelli5 ай бұрын
హరీష్ ఒకప్పుడు మంచి ఉండే ఇప్పుడు హరీష్ అంతా దొంగ మాటలు
@mahendarpalthya94595 ай бұрын
Jai kcr
@ShakarreddyShakerreddy5 ай бұрын
Jai congrees
@ShakarreddyShakerreddy5 ай бұрын
Jai revanth jairahul gandi msr.
@sikky3235 ай бұрын
కోట్లు విచారణలు కావు మీరు దోషులుగా చేయలేరు
@yadagiribilla80355 ай бұрын
మాటలు అబ్బదలు చెప్పుట్ల మిమ్మల్ని మించినోళ్లు లేరన్న హరీష్ అన్న,
@neeruduelectrical5 ай бұрын
ఈటెల రాజేందర్ పాపం తలిగింది అన్యాయంగా పార్టీ నుండి ఎలా కొట్టారు అందుకే ఈ కర్మ
@raghunathlingabathula21125 ай бұрын
Avuna neeku telusa
@prakashreddymanda78195 ай бұрын
మాటలు నేర్చిన రావు లు
@ChinthaRamulu-p9c5 ай бұрын
సరిపోయింది అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పకుండా వేరే ముచ్చట చెప్పుతుండు
@SivakumarSivakumar-po8zn5 ай бұрын
ఎస్
@animeshorts61785 ай бұрын
మా దగ్గర 28 30 తారీకు పెన్షన్లు వస్తున్నవి
@sudheermudiraj6725 ай бұрын
మీకు దమ్ము ఉంటే మీరు చేసిన మంచి ప్రత్రాల రూపం లో నిరూపించు హరీష్ రావు గారు తెలంగాణ వచ్చినపుడు 6000 కోట్లు మిగులు బజ్జెట్ ఉంది ఇపుడు అందుకు అప్పుల పలు అయింది ఆది కూడా చెప్పండి పించల్ ఈచం రైతు బంధు ఈచ అంటున్నారు కదా నువ్వు నీ మామ చేసిన అప్పులు కట్టాలి తెలంగాణ సమస్య పరిష్కారం చేయడానికి టైం పడుతుంది 10 ఏండ్ల లో మీ దొరలు తిన్న సొమ్ము ఒకటే చాలు తెలంగాణ లో ఉన్న సమస్యల పరిష్కారం అవ్వడానికి ఇంకా మాటలు చెప్పకండి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటారు దయశాసి బుద్ధి తెచ్చుకొని ప్రజలని పిచ్చి వాళ్ళని చేయకుండా మంచి పనులు చేయండి అపుడు అయిన ప్రజలు అలోషిస్తారు
@vinayakatech51565 ай бұрын
Development kanapadatha Leda mi dady ni 500000 eiste car konukunnav mi dad gana nuvvu divala thisav ante ela asthi penchadu kada
@@vinayakatech5156 nv oppukunav kada bro telengana ni appulu Balu chasaru ani
@sudheermudiraj6725 ай бұрын
@@satyanarayana8052 neku burra chala undi kada bro appulu chasi telengana lo eni job vachai eni dabbalu bedroom s vachai eni dalitha bandulu vachai chapu bro maha medhavi
@satyanarayana80525 ай бұрын
@@sudheermudiraj672 ok done..niku proofs tho Saha chebutha..bro we are educated..social media edi chebithe adi nammuthama?.. 2014-2015 telangana GSDP 4.17 crores matrame..BRS KCR govt digipoye natiki 13.13 crores ela ayindi ?..42 years congress govt lo..16 years TDP rulling lo sadyam kanidi just 10 years ela sadyam ayindi..nuvve question chesuko bro..RBI or GOVT OF INDIA web sites ki velli chudu..Leda..simple Google ki velli telangana GSDP in 2015 ani search cheyi and GSDP in 2023 dec ani kuda search cheyi nime telustadi...adugu bro chebutha..
@ramulubeeram72265 ай бұрын
ఏ ఒక్క నేల కూడా మొదటవారం లో పెన్షన్ పడలేదు
@kondapuramparushuram86345 ай бұрын
సంప్రదాయిని, సుబ్బిని, సుద్దపూసని
@surenderreddy17225 ай бұрын
మీ గవర్నమెంట్ లో ఏ విద్యార్థి చావా లేదా బాసర ఐఐటీ లో ఎంత మంది సూసైడ్ చేసుకున్నారు సిగ్గు తెచ్చుకోండి వేస్ట్ ఫెలోస్
తప్పేం లేదురా మిమ్మల్ని ఓడ కొట్టడం 100 కు 100% కరెక్ట్
@Janardhanraonacharaju5 ай бұрын
యాంకర్ అన్న నిన్ను ఆగంచేసి అడవి పట్టిచ్చిన్డే
@Unlockurpotential15 ай бұрын
Excellent answers 🎉🎉🎉🎉🎉❤ 5:26
@GandarlaVenkatesh5 ай бұрын
Super super super anna
@somapangunarendar34935 ай бұрын
Jai kcr ktr harish anna jai brs
@ShivaKumar-dq9sz5 ай бұрын
Good Counter attack by హరిశన్న 💪👊👊🙏💐
@madhujampala98335 ай бұрын
టాపిక్ డావెర్ట్ చేస్తున్నారు
@LaxmiLaxmi-cs1md4 ай бұрын
Jai Bhim Jay DSP Harish Garu meku natinchadam chala sathyam sampadana daurala ko chala easy BJP BRS Congress anagana Reena prajalanu Mausam Jaise patalu Jay DSP
@RajuBattu-s1b4 ай бұрын
మరి కేటీర్ గాడు అన్నాడు కదా చేస్తే చెయ్యచ్చు అని అన్నాడు కదా దానికి సమాదానం చెప్పురా హరీష్
@gudimellaprabhakar91585 ай бұрын
Anni abaddalu
@kishanraojakkula36145 ай бұрын
పదేళ్లు ఏం పీకారు, కాంగ్రెస్ మొన్ననే గెలిచింది కదా
@commonman52105 ай бұрын
U r great sir u r lord Siva ..lord Vishnu.....lord Brahma.......meeru enta yedavanna nenu tattikolenu sir
@dasarathkumarponnuru9883 ай бұрын
diversion tactics and offensive strategy .....
@V.gangadharuduV.gangadha-pq3gj5 ай бұрын
Phone tapping frod గురించి చెప్పారు.
@kumarshatari51635 ай бұрын
Jai BRS
@tanniruKOTI5 ай бұрын
50% parcent పంపాడు, so it is dont come ఆల్మోస్ట్.
@srinivasamm78015 ай бұрын
Sir ఎందుకు moaalu చేశారు సాక్షాలు వున్నాయి ప్రజలకు అరిగిన అన్యాయాలు
@ghimkalaanjaneyulu76225 ай бұрын
Namaesty. S. A. R. Ji. K. C. R
@konkalraviteja66185 ай бұрын
Harish garu egaragotte mataloddu.Abaddalu Asale vaddu.meku Manchiperu undi Andi
@anandmadikonda69765 ай бұрын
అరేయ్ హరీష్ ఉకోరా.... ఫాల్థ్ గా
@satyanaryananammula60465 ай бұрын
అగ్గిపెట్టె ఇంక సిగ్గు రాధా?
@srinivasboddula51025 ай бұрын
Cover chesukovadamlo first
@siriguppikrishnamurthy83373 ай бұрын
Jornalist not asking correct question kindly ask correct sir
@lingajimallakedilingaji60114 ай бұрын
మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు ఒకలా ఇప్పుడు ఒకలా నా ఏమి హరీష్ రావు
@shatagopamanillobo46255 ай бұрын
Harish Rao Garu, I Respect You 100% ,But Naku Chinna Doubt as A Voter am Asking 2014 Before and At present Me Complete and Family Astulu Ela perigayo Cheptara plzzz
@gudimellaprabhakar91585 ай бұрын
Vidyarthulu ekkada poovali
@drshekar21895 ай бұрын
ప్రతి నెల ఒకటో తేదీన పెన్షన్లు మంజూరు చేస్తున్నారు
@Arun02665 ай бұрын
Rangamaayki.....star
@thumulavenkateshwarrao21835 ай бұрын
పరిపాలన చేతకాని రేవంత్ ఇలాంటి పనులు మాత్రం గొప్పగా చేస్తున్నాడు
@budthulathirupathi61795 ай бұрын
Harish garu defense lo paduthundu
@gollapallyramreddy56935 ай бұрын
Salaries and government pensionerstwere getting their salaries and pensions when ???
@lavakumarsindhu62165 ай бұрын
మీరు ధీరులా?
@ImIndia1235 ай бұрын
Babu me government unapudu pension last week icharu
Bhukabza Rabandula Samithi party Neethulu Cheppadam Siggu Chetu
@ganeshperelley13695 ай бұрын
దండు పాలెం బ్యాచ్ కెసిఆర్
@harish12d715 ай бұрын
abaddalunu kuda nizam ani nammichhe maha natulu veellu...
@dha2465 ай бұрын
Mari kavithakka nirdhosha
@naguranjith83205 ай бұрын
BRS doopidi daarulanu bhookabja daarulanu tharimi tharimi kottandy BRS ku parlament elections loo zero seats echhi gattiga buddhi cheppandy Telangana droohulu kcr and family Telangana prajala aasthulu doochukunna KCR and family Telangana neechulu KCR and family Telangana students bhavishyuth naasanum chaasina KCR and family Telangana nu appula raastrum ga migilchina kcr and family Telangana niyanta KCR nu bonda pettandy Jai Telangana 🙏🙏🙏🙏🙏
Mee govt lo ప్రజలు అందరూ కష్టాలు లేకుండా బ్రతికార....మస్తు చెబుతావ్ పో
@surenderrayabharapu18255 ай бұрын
Harishrao prajalu pichollu kadu 😅😅😅😅😅😅😅😅😅😅
@sannihithkumar51025 ай бұрын
Govt employees ki first ki salary veyyaledu harish anna mi ruling lo... they faced lot of problems in your ruling.... now they are getting salary on first week but don't know after mp elections only we can tell....
@rajukorem43835 ай бұрын
Sir epatinundo month last week e pension vasthundhi
@karthikk-oi5ym5 ай бұрын
Tdp and congress dochukintha evadu dochukoledu!!!..
@prawinnayakoti14905 ай бұрын
Phone tap ki harish rao echina okka answer chalu thapunu opukunadu indirect ga
@venkateshwarluannam4935 ай бұрын
Kannarao chesindi dharunam kada?
@nikitha123divya85 ай бұрын
Anna adhi yello meediya
@gugulothdasu36265 ай бұрын
Panchayithi. KCR family Vs telangana prajalu... Because entaire kaaleshwaram meeda investigate jaragaale. Dharani portal vachinappudu nundi 2023 December varaku jarigina land registration investigation jaragaale. Telangaana lo 2018-2023 varaku jarigina Likkar policy meeda kuda investigating jaragaale.
@nadimintisuresh87095 ай бұрын
Telangana is not secured to living general people....
@INDYEAH5 ай бұрын
Andhra lo Kamma Telangana lo Rao lu Reddla tho potipadalekapothunnaru ...
@khajapashakp7855 ай бұрын
టాంపరింగ్ కూడా కెసిఆర్ ఎంతోనో ktr హరీష్ రావు సేమ్ గా
@SayannaBotla-qr3mq5 ай бұрын
Rip.brs😂
@korukantiramadevi25245 ай бұрын
Brs 👎👎👎
@srinivasaraokoppula43165 ай бұрын
In your administration in your government, no intime pennsion
@AlugulaRavi5 ай бұрын
Abaddala rao and aggipette rao
@SivakumarSivakumar-po8zn5 ай бұрын
సార్ మీ మీద రెండు రాష్ట్రాల్లో మంచి పేరు ఉంది అది పోతుంది సార్ నిరుద్యోగం గురించి ఒక్క మాట మాట్లాడు అన్న