ప్రజలు నవ్వుకుంటున్నారు ప‌వ‌న్‌ | Pawan Kalyan Comedy Politics | greatandhra.com

  Рет қаралды 81,074

Greatandhra Politics

Greatandhra Politics

Күн бұрын

ప్రజలు నవ్వుకుంటున్నారు ప‌వ‌న్‌ | Pawan Kalyan Comedy Politics | greatandhra.com
pawan kalyan,tirumala laddu issue,tirumala laddu,tirumala laddu controversy,tirumala laddu jagan reaction,pawan kalyan about tirumala laddu,tirumala laddu news,tirumala laddu making,tirumala laddu telugu,tirumala laddu vivadam,tirupati laddu controversy,tirumala laddu news telugu,pawan kalyan on tirupati laddu,tirupati laddu,tirumala laddu issue in telugu,power star pawan kalyan,deputy cm pawan kalyan,pawan kalyan fires on ys jagan,tirumala
#pawankalyan #chandrababu #appolitics2024 #greatandhra
Buy Urthindia Products : urthindia.com/
► Subscribe to Greatandhra KZbin : • Exclusive Interview Wi...
► Like us on FB : / greatandhra
► Follow us on Twitter : / greatandhranews
► Instagram : / greatandhranews

Пікірлер: 404
@shankarnavayuga8146
@shankarnavayuga8146 Ай бұрын
చాలా చక్కగా విశ్లేషణ చేసారు మహర్షి గారు
@susjeji465
@susjeji465 Ай бұрын
నాటకాలు ఆడే వాడ్ని ప్రజాప్రతినిధి చేస్తే వాడు నాటకాలే ఆడతాడు.
@laksha_kotlu
@laksha_kotlu Ай бұрын
100%
@learnerram3319
@learnerram3319 Ай бұрын
Correct .. bhaga cheat chesadu ..
@sarveshjujju3463
@sarveshjujju3463 Ай бұрын
Good comment sir
@lathagottigundala2761
@lathagottigundala2761 Ай бұрын
Natakala rayudu package star పవన్. Nijjam గా prajalaki avasaram ఉన్నప్పుడు రండి,
@neerajasunaina9749
@neerajasunaina9749 Ай бұрын
Correct sir
@swarnalatha9878
@swarnalatha9878 Ай бұрын
బాగా చెప్పారు సార్... మహేష్
@chukkalachandrasekhar234
@chukkalachandrasekhar234 Ай бұрын
ఆ పిచ్చోడు గురించి చాలా బాగా చెప్పారు సార్
@Sreevas937
@Sreevas937 Ай бұрын
Andukera meeku 11 vacchayi😂
@RameshKbabu-x3z
@RameshKbabu-x3z Ай бұрын
గతంలో వాడికి 175 కి 1 ఒకటే వచ్చింది అది వాడి రేంజ్ ​@@Sreevas937
@Jagan1718
@Jagan1718 Ай бұрын
​@@Sreevas937cm avuthadu Pawan kalyan ..comedy gaadu pk gaadi
@SaiKumar-gy4bc
@SaiKumar-gy4bc Ай бұрын
Pichodi ki puvvu pagultundi chudu pilla puvva 😂​@@Sreevas937
@Everestbabu-us2fw
@Everestbabu-us2fw Ай бұрын
Apతమిళనాడులో మొత్తం అంతా కామెడీ పీస్ అయిపొడి పీకే గాడు ఏ పట్టించుకోకలేదు ఉ ప ముఖ్యమంత్రి పదవికి నార్హుడు రాజీనామా చేసి క్షమాపణ చెప్పాలి ప్రజలందరికీ
@kvramana2339
@kvramana2339 Ай бұрын
రాష్ట్రం కోసం కాదు వారి రాజకీయ భవిష్యత్తు కోసం దీక్ష .
@RaviKumar-qm7qx
@RaviKumar-qm7qx Ай бұрын
నాటకాలు ఆడే వాడికి పదవి ఇస్తే ఎలా ఉంటది సార్
@srinivasaraju2962
@srinivasaraju2962 Ай бұрын
Very nice analysis sir.
@dhanalakshmik2026
@dhanalakshmik2026 Ай бұрын
రాజకీయం కూడా పవన్ సినిమా షూటింగ్ అనుకుంటున్నాడు
@GAKKIN
@GAKKIN Ай бұрын
కనకపు సింహాసమున శునకము గూర్చుండబెట్టి శుభలగ్నమునం దొనరగ బట్టము గట్టిన వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ!
@resapuhemanthreddy264
@resapuhemanthreddy264 Ай бұрын
Excellent information and Nice powerful comments Sir 🙏
@NotAvailable67882
@NotAvailable67882 Ай бұрын
Super gaa chepparu sir 👏👏👏👏
@rojavathiv9894
@rojavathiv9894 Ай бұрын
అసలు దీక్షలు చేయటానికి అర్హుడు కాదు చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినదానిబట్టి ఎందుకు అంటే ఆయన మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు భార్యలు అందరు జీవించి ఉండగానే
@balareddyp5508
@balareddyp5508 Ай бұрын
మర్చిపోయి చేసుకున్నాడు లేండీ!
@ramanaraopanduri4733
@ramanaraopanduri4733 Ай бұрын
@@balareddyp5508 marchi pochesukovada memitaraa, neeku burra pani cheyadam ledu, santana dharam antunnadu, ramudu enta mandini chesukunnadu, nee samadanam batti nee manasika paristiti ento ardhamouting,
@vvprasadundru5615
@vvprasadundru5615 Ай бұрын
Good analysis Sir.
@m.r.prasad
@m.r.prasad Ай бұрын
రెండు వేలు పెట్టి టికెట్ కొనకుండా , పవన్ జనాలకు వినోదం చేస్తున్నాడు కదా. చెయ్యనివ్వండి . పైగా ఈమధ్య లోకేష్ కామెడీ కూడా ఉండడం లేదు . ఆయన రెడ్ బుక్ తో హారర్ సినిమాలు చూపిస్తున్నాడు .
@tonydeva7669
@tonydeva7669 Ай бұрын
Basically neeku entertainment kavali antav...andaru neelane vunnaru le ...kaanivvandi
@pashamd25
@pashamd25 Ай бұрын
పవన్ కళ్యాణ్ గారు రాజకీయం వేరు...... సినిమా ఇండస్ట్రీ లో నటన వేరు...😂😂😂😂😂
@vemireddylaxmareddy4638
@vemireddylaxmareddy4638 Ай бұрын
తెలంగాణ DCM ను చూసి నేర్చుకో పావలా pk
@madhusudhanareddy2672
@madhusudhanareddy2672 Ай бұрын
Very good observation
@muthyalanaidu3543
@muthyalanaidu3543 Ай бұрын
ప్రాయశిక్ష దీక్ష ఎందుకంటే నెయ్యి కల్తీ జరిగింది అని తప్పుగా ప్రచారం చేసినందుకు ఈ దీక్ష
@simhachalamn6723
@simhachalamn6723 Ай бұрын
సార్ ఇంకా అయినా షూటింగ్ వ్యవస్థలోనే ఉన్నాడు సారూ నీ జీవితానికి రాలేదు ఇంకా
@patalapallaki2693
@patalapallaki2693 Ай бұрын
Excellent explanation sir
@venugopalreddyonteddu9174
@venugopalreddyonteddu9174 Ай бұрын
నటించడం వేరు రాజకీయాల్లో సినిమాల్లో ఏమిటంటే సినిమా షూ ట్రాన్స్ఫర్మేషన్ మీన్స్ నేను గబ్బర్ సింగ్ ఇవన్నీ స్క్రీన్ మీద చూపించాల్సిన
@resapuhemanthreddy264
@resapuhemanthreddy264 Ай бұрын
Chandana madam your hard work highly appreciated 🙏🙏🙏
@swarnalatha9878
@swarnalatha9878 Ай бұрын
ఈవీఎం డీసీఎం... మహేష్
@kvramana2339
@kvramana2339 Ай бұрын
Dcm గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పునరుద్దరణ కోసం కార్మికుల కోసం వారు ఇలాంటి దీక్ష లు చేస్తే కొన్ని లక్షల మంది బతుకుతున్న వారి రాజకీయ రకిషంచ గలరు
@venugopalreddyonteddu9174
@venugopalreddyonteddu9174 Ай бұрын
ప్రజల ప్రాణాలను రక్షించడం కోసం మీరు ఏమి చేయకుండా హిందూ ధర్మాన్ని రక్షిస్తాను అని దీక్షలు
@sk2250
@sk2250 Ай бұрын
20 ఇయర్స్ నుంచి ఈయన కామెడీ అర్థంకాక ప్రజలు నవ్వుకుంటునే ఉన్నారు...ఇప్పుడు విలనీ తో కలిసిన కామెడీ చేస్తున్నాడు....
@SudhakareddySudhakar
@SudhakareddySudhakar Ай бұрын
Ayite nakenti naku kirayi kavali
@svr2126
@svr2126 Ай бұрын
చెంబా డైరెక్షన్...పురు డైలాగ్స్ ...పావలా ఓవర్ ఆక్షన్..!!! రెడీ.. స్టార్ట్ కెమెరా...ఆక్షన్..
@venugopalreddyonteddu9174
@venugopalreddyonteddu9174 Ай бұрын
ఏం సాధించారో లేకపోతే సాధించాలి అనుకుంటున్నారు
@sirivarsha4185
@sirivarsha4185 Ай бұрын
నిజానికి శ్రీ పవన్ లో నటనా చాతుర్యం లేదు....చెత్త మేనరిజం... ఏ సినిమా చూసినా మూస నటన...ఇక రాజకీయ నాయకుడు... హతోస్మి...రాజకీయ పరిణీతి కలలో మాట... ఈవో చెప్పిన...ఇచ్చిన రిపోర్ట్ చాలు...శ్రీ బాబు గారు...ఈయన నోరు మూసుకుని కూర్చోవడానికి...వరద బాధితులను పరామర్శ చేసి...సహాయం చేయడానికి నోరు...చేతులు రాలేదు...ఇలాంటి నాయకులు ఈవిఎం పుణ్యమా అని ముఖ్య...మంత్రులు...ఖర్మ....చక్కగా ఉంది...ప్రజెంటేషన్...నవ్వుతుంటే...వెన్నెల కురిసినట్టే...అంత అందంగా ఉంది...కాస్త మేకప్ ఎక్కువైందేమోననిపించింది...సహజమైన అందం మీది...శ్రీ మహర్షి గారి విశ్లేషణ ఫెంటాస్టిక్ మేడమ్....
@Anasuyammaveera
@Anasuyammaveera Ай бұрын
Pavan nu..fans vyathirekhincheki…..other religions nu veru chese ki … Vaduthunnaru.
@JayakumariAdamelli
@JayakumariAdamelli Ай бұрын
Correct ga chepparu
@sivaprasadindukuri1916
@sivaprasadindukuri1916 Ай бұрын
ఇతని పైన ఎవరూ కేసు వేయరా?
@israilregulagadda6164
@israilregulagadda6164 Ай бұрын
పావలాగాడి నెక్స్ట్ ప్రోగ్రాం చాంబగాడి కరకట్ట కొంప మెట్లు కడగటం 😂
@Mohankillo123
@Mohankillo123 Ай бұрын
సార్ ఇటువంటి వ్యక్తి రాజకీయంలో పనికి రాడు గనుక ఇతనుఇప్పుడు పదవికి రాజీనామా చేసి గుడి పూజరిగా పనిచేస్తే మంది
@subbaraokaranam6952
@subbaraokaranam6952 Ай бұрын
సార్ పండుగ బాగా జరుగు తుంది అది తొందరలో,నూరూ నిండుతాయి,బీజేపీ ట్రాప్ లో paddadu, కొంప ముంచుతారు,నీకు సినిమాలు,నీ భార్యలు మార్పలాడాలు, ఇంతే నీ బ్రతుకు,కీరవాణి బానీలు,ఇంకొక ని ఇడియాడులు ,అయోపోయింది మీ పని ,పీకే ఏం చదివాడు,
@SyamBabu-u3u
@SyamBabu-u3u Ай бұрын
వాడు మొఖం సాధిస్తారు
@adarisathyanarayana4002
@adarisathyanarayana4002 Ай бұрын
Thank you for advice & analysis sir
@kothamutyaladinesh
@kothamutyaladinesh Ай бұрын
Your is speech is right .😅
@rahimaanmohammed7834
@rahimaanmohammed7834 Ай бұрын
సార్ మీకు అర్థం కాలా అతను చేసిన తప్పును కప్పిపుచ్చుకో వాలి గడా ప్రల్లో మార్పు తేవా లేనే తపన ఒకసారి కోర్టు తేల్చి నాక పవన్ పని ిపోయిందని ప్రక్షాళన చేసుకొంటున్నాడు.
@lavanyareddy1662
@lavanyareddy1662 Ай бұрын
Telugu and Hindi media and social media projecting him as a clown 🤡 joker of AP 😂😂
@SudhirKumar-li4dk
@SudhirKumar-li4dk Ай бұрын
ఈడు DCM ఏంటి..? CBN కి సేవచేసుకోవడమే వీని పని. వీడు ఎర్రిపప్ప అని తెలుసు కాబట్టి, cbn బాగా వీడి weakness ని వాడుతున్నాడు.
@Aumchamp
@Aumchamp Ай бұрын
Exactly sir by luck he got into movies and politics his acting skills are nil people (some) are crazy not knowing except enjoying the comedy action of pk garu
@ARTHYD222
@ARTHYD222 Ай бұрын
కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లుంది
@sreeni_vas_in_oficial
@sreeni_vas_in_oficial Ай бұрын
Ap లో pk పొలిటికల్ జోకెర్ 😂😂😂
@satyanarayanamunjarapu2637
@satyanarayanamunjarapu2637 Ай бұрын
Bjp rss వాళ్ళు పవన్ గార్కి రాజకీయ భవిష్యత్ లేకుండా చేయడానికే ఇలాంటివి చేయిస్తున్నారు కాబట్టి పవన్ గారు ఇలాంటివి మానుకోవాలి
@d.venkatasambasivarao2882
@d.venkatasambasivarao2882 Ай бұрын
ఆయన దత్త తండ్రి డైరెక్షన్ లో నే ఆయన నడక
@tirupathireddyilluri9128
@tirupathireddyilluri9128 Ай бұрын
Great Andhra youtube channel great analysis sir.
@chintalapudisuresh-d2n
@chintalapudisuresh-d2n Ай бұрын
Ycp basch
@KrishnaReddy-lm1cy
@KrishnaReddy-lm1cy Ай бұрын
Public has given one chance. , but no use DCM garu.
@ManmadhaRaoSanjivRao
@ManmadhaRaoSanjivRao Ай бұрын
Maharishi sir. As sr JARNALIST we are excepting. Ur Analysis to 140. Cr. Of INDIANS In the Name of LORD BALAJI As a INDIAN. I never Seen. This type of. Political issues. For. Their. Political. Mylage. Sir God is Great.
@srijanreddy3189
@srijanreddy3189 Ай бұрын
Too good analysis
@MalireddyKalpana
@MalireddyKalpana Ай бұрын
ఉప్మా అవ్వడం ఎక్కువ 😂నవ్వు ఏముంది 😅
@vithalcprpandu4792
@vithalcprpandu4792 Ай бұрын
5 ఇయర్స్ కాల్ షీట్ నటనకి
@vvprasadundru5615
@vvprasadundru5615 Ай бұрын
Good channel and Good analysts.
@salmanrajupilli3193
@salmanrajupilli3193 Ай бұрын
super massage sir
@rajupadumuttam8813
@rajupadumuttam8813 Ай бұрын
మైండ్ వుండే వాళ్లకు మాత్రమే మంచి మాటలు ఎక్కుతాయ్.!!!!!!!!!!?
@venugopalreddyonteddu9174
@venugopalreddyonteddu9174 Ай бұрын
ఎవరి నమ్మకాలు ఎవరి విశ్వాసాలు వాళ్లకు ఉంటాయి కదా ఒక లౌకిక రాజ్యానికి మీరు ప్రతినిధి కదా ఉప ముఖ్యమంత్రి కదా నా నమ్మకాలు ఏవైనా ఉండొచ్చు కానీ ఒక ఉప ముఖ్యమంత్రి ఒకవైపు నుంచి మారడం అనేది ఏం సమాధానం చెప్తారు సమాజాన్ని సమ సమాజాన్ని సాధిస్తాను సామాజిక న్యాయాన్ని సాధిస్తారు మీరు
@LKRS-oo7wp
@LKRS-oo7wp Ай бұрын
అతని వోలకం మాటలు విటుంటే తన మాటాడిన మాటలు ఒక్కస్తా రైనా రెవైండ్ చేసుకొంటాడా అదే డౌట్
@ramuponnada5388
@ramuponnada5388 Ай бұрын
మంచి అనలిస్ట్ మీరు
@venugopalreddyonteddu9174
@venugopalreddyonteddu9174 Ай бұрын
అద్భుతమైన రాజకీయ నాయకుడిగా అద్భుతమైన ఇవన్నీ వేస్ట్ లేకపోతే ఇప్పటివరకు చేసిన ప్రైస్ చెప్తే దీక్ష జగన్ చేసిన తప్పు కాదు నేను చేసిన తప్పుకు ఎలా చేస్తారు లడ్డూలు ఏం జరిగింది అనే దానిమీద మీరు ఎన్ని విచారణలు ఎన్ని కమిటీలు ఏం వేసినా కూడా ప్రజలకు ఏమి అభ్యంతరం ఉండేది కాదు డ్రామా అంతా వచ్చినప్పుడు
@DhanyasiRavi
@DhanyasiRavi Ай бұрын
పవన్‌ కల్యాణ్ కాదు. పసుపు కల్యాష్ రాష్ట ప్రజలు. గుర్తు పెట్టుకోవాలి. తొందర లో. అమ్మ వారి వేశం. వెయ్యాలి
@BejjamJoseph
@BejjamJoseph Ай бұрын
Naaku thikka undhi anna DPCM thirumala lo alaage dpcm chesthunnaadu
@komalkumar9073
@komalkumar9073 Ай бұрын
Good Analysis Sir👌 🌹
@Mohankillo123
@Mohankillo123 Ай бұрын
సార్ ఇతను మంత్రి పదవిలో ఉంటే Ap గందరగోళం అవుతుంది గనుక వెంటనే రాజీనామా చేసి తిరుపటి గుడి పూజరిగా పదావీ చేపట్ట వలసిందిగా కోరు చున్నాను
@avina12341
@avina12341 Ай бұрын
EVM, TDP, Modi dhaya tho gelichadu. Truly voters might have rejected him. He is a lost candidate without remote chips enabled in 20% of EVMs
@ValeswaraRaoChavali
@ValeswaraRaoChavali Ай бұрын
Good speech
@SudhirKumar-li4dk
@SudhirKumar-li4dk Ай бұрын
వీడికి తెలివి లేదు. లడ్డు అనగానే ఏదైనా మాట్లాడొచ్చని గబగబా వాగేశాడు. ఇక్కడ ఇప్పుడు ఇదే trend కదా అని అనుకున్నాడు కాబోలు..బొక్కబోర్లా పడ్డాడు😂
@prasanthreddy1215
@prasanthreddy1215 Ай бұрын
Super 👍 speech sir
@katukurisrinivasarso5531
@katukurisrinivasarso5531 Ай бұрын
పవన్కళ్యాణ్ ఎడిమాట్లడిని అభిమానులే చూసుకుంటారు అన్నుకుంటారు
@yamanarayanaswamy357
@yamanarayanaswamy357 Ай бұрын
చాలా బాగుంది మీ విశ్లేషణ. సూపర్
@JangamNagendraprasad
@JangamNagendraprasad Ай бұрын
పవన్ ఒక ఉన్మాది ఉన్మాది ఉన్మాదపు పనులే చేస్తాడు
@krishnareddy2803
@krishnareddy2803 Ай бұрын
నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు.
@nagalaxmin9753
@nagalaxmin9753 Ай бұрын
Super sir
@jaanishaik3872
@jaanishaik3872 Ай бұрын
మన రాజ్యాంగం ప్రకారం ఒక రాజకీయ నాయకుడికి కుల, మత, ప్రాంత, తేడాలు వుండకూడదు లేదా సన్యాసి గా మారితే కామ, క్రోధ, హోదా లను వదిలేశాయాలీ
@ksr5014
@ksr5014 Ай бұрын
కాపులు పవన్ కళ్యాణ్ గారిని కాస్త ఎక్కువే ఊహించుకుంటున్నారు ...😮 intact వారి కుటుంబం కూడా కాపుల మీదే ఆధార పడి సినిమాలు చేస్తున్నారు..
@srinivaslatha6849
@srinivaslatha6849 Ай бұрын
Metured kapulu evaru pk ni support cheyaru sir.🙏
@ksr5014
@ksr5014 Ай бұрын
@@srinivaslatha6849 వారి పర్సంటేజ్ ఎంత ?
@srinivasreddyannareddy1724
@srinivasreddyannareddy1724 Ай бұрын
P k is drama star
@moindunkin7318
@moindunkin7318 Ай бұрын
V nice నైస్ ఎనాలసిస్ 👍
@AaAa-ow3wt
@AaAa-ow3wt Ай бұрын
Super sri Super 👌 God bless you jagan bro
@kotipallibharathi2812
@kotipallibharathi2812 Ай бұрын
అతను దీక్ష ఎందుకు మొదలు పెట్టాడో తెలుసా
@VenkateshYellabiona
@VenkateshYellabiona Ай бұрын
Super anna
@trinathreddy1611
@trinathreddy1611 Ай бұрын
Maharishi's comments are truly sensible for individual humans who are gifted with the "Senses" by the Mother Nature!😊
@Sankar_reddy_adidam
@Sankar_reddy_adidam Ай бұрын
సనాతన స్టార్ 😂
@meghanadhamreddy5780
@meghanadhamreddy5780 Ай бұрын
Paven eppudu CM caladu
@nagarajubethala2446
@nagarajubethala2446 Ай бұрын
తీర్పు కు ముందు విచారణ సమయం లో బోడి అభిప్రాయాలతో తీర్పు ప్రభావితం చేసే వ్యాఖ్యలు, లేదా, ఇచ్చిన డైరెక్షన్ అమలు చేయకపోతే కంటెంమ్ట్ అవుతుంది. తీర్పు తరువాత అభిప్రాయాలు తెలుపవచ్చు, రివ్యూ పిటిషన్ దాఖలు చేయవచ్చు. కొత్త సనాతనం గురించి కాదు,నా ఉద్దేశం ప్రోసీజర్.
@vvprasadundru5615
@vvprasadundru5615 Ай бұрын
India is a secular country
@nagularajesh2750
@nagularajesh2750 Ай бұрын
Absolutely
@sunilakkireddy6454
@sunilakkireddy6454 Ай бұрын
Correct ga chepparu sir
@bhushanamgade9711
@bhushanamgade9711 Ай бұрын
Baga cheparu sar tq
@GangulaVijayalakshmi
@GangulaVijayalakshmi Ай бұрын
నిజమెగా సార్ అతని చుట్టూ ఉన్న లీడర్ s అందరూ అతని ఉన్మాద చర్య ను బరించ లేక అతన్ని విడిచి వెళ్లి పోతే ఏమి చేస్తాడు
@ramanapatrudu166
@ramanapatrudu166 Ай бұрын
Sir I heartfully agree with you. In my view it is a lesson not to KOOTAMI sympathisers alone but to all the concerned who were in very haste started talking ill about GHEE supplies n alleged adulteration without having minimum sense to enquire n ascertain the truth with patience.
@kakaniarvind7370
@kakaniarvind7370 Ай бұрын
Well said sir, very well evaluated 👌👌
@MohanM-lb5bn
@MohanM-lb5bn Ай бұрын
ఏదైనా రాజకీయ నాయకులు 650 ఇయర్స్ సీక్వాలర్స్ చేసిన హిందూ దేవుళ్ళ పై హిందువుల పై. ధర్మం పై ఎవరు ఏమి మాట్లా డారు కానీ అవసరం ఉందని అప్పుడు దేశానికి జరిగిన ప్రపంచంలో అత్యంత హీనంగా చూసే వారిని ఏమీ అనరు . మైనార్టీలను అంటే మీకు 2 పడుతాయి. హిందువులను పైకి లేఇస్తారు .. జై శ్రీరామ్. జై భరత మాత.
@Same12315
@Same12315 Ай бұрын
Andhra Pradesh people confused with controversies jethwani case laddu case Vijayawada flood boats ...no development since 100 days of new government..plz stop politics and start development 🎉
@kSSRao-le7si
@kSSRao-le7si Ай бұрын
చివరికి బకరా అవుతాడు పావలా గాడు 😂
@prasad228
@prasad228 Ай бұрын
Great Sir well said .....✍
@Trr-j4b
@Trr-j4b Ай бұрын
అసలు వీడు ఏంచుకున్నా సబ్జెక్ట్ కరెక్ట్ కాదు, వీడి రాజకీయ జీవితం క్లోజ్
@anandjeldi
@anandjeldi Ай бұрын
బాగా చెప్పారు సార్.👍
@seshagiriraomannepalli3924
@seshagiriraomannepalli3924 Ай бұрын
Budget pettaleni govt ku ok dycm weaste
@dilleshdalai4770
@dilleshdalai4770 Ай бұрын
Super Sir. Nijam matladu taru.
@bademraju4280
@bademraju4280 Ай бұрын
నా వయస్సు ఇప్పుడు 27 . నేను 50 ఏళ్ళ వయసు వచ్చేంతవరకూ ఈ తెలుగుదేశం పార్టీ గాని జనసేన పార్టీ గాని ఈ కూటమి పార్టీ గానీ ఆంధ్రప్రదేశ్ లో రావడం కష్టం.
@anandasudhakarkommu7827
@anandasudhakarkommu7827 Ай бұрын
He should be removed immediately from the post of Deputy Chief Minister.
@elisha6920
@elisha6920 Ай бұрын
Pawan ki adhikaram pichi pattinfhi. Vusaravelly ki ekkuva
@madhureddy4699
@madhureddy4699 Ай бұрын
Varaho pavano diksho vich😂
@sribalajieducations2057
@sribalajieducations2057 Ай бұрын
బాగా చెప్పారు సర్
Trick-or-Treating in a Rush. Part 2
00:37
Daniel LaBelle
Рет қаралды 46 МЛН
The Ultimate Sausage Prank! Watch Their Reactions 😂🌭 #Unexpected
00:17
La La Life Shorts
Рет қаралды 7 МЛН
Trick-or-Treating in a Rush. Part 2
00:37
Daniel LaBelle
Рет қаралды 46 МЛН