ప్రకాష్ రాజ్ నువ్వు పవన్ కళ్యాణ్ కాలి గోటికి సరిపోవు | Natti Kumar STRONG WARNING To Prakash Raj

  Рет қаралды 16,662

Kiran TV

Күн бұрын

ప్రకాష్ రాజ్ నువ్వు పవన్ కళ్యాణ్ కాలి గోటికి సరిపోవు | Natti Kumar STRONG WARNING To Prakash Raj
#kirantv #kirantvnews #nattikumar #deputycmpawankalyan #sanathanadharmam #deputycmpawankalyan #ttdladdu #prakasharaj #stalin #udhayanidhistalin #trendingnews #viralvideo
Kiran TV is All in one news based digital media channel. All Political News and Political Gossips and Political Analysis and Political Leaders Interviews found in this channel. All Tollywood Movie Updates, Bollywood movie updates, Hollywood movie updates, and all South Cinema Industry latest news, Latest Telugu Trailers, Promos, Teasers, Gossips, Celebrities every latest news & Exclusive Celebrity Interviews much more can be found in this channel. Kindly please subscribe, like and recommend our channel.
కిర‌ణ్ టీవీ . అన్ని ర‌కాల వార్త‌లతో పాటు వినోదం ఆధారిత డిజిటల్ మీడియా ఛానెల్. ఈ చాన‌ల్‌లో రాజ‌కీయ వార్త‌లు, రాజ‌కీయ విశ్లేష‌ణ‌లు, పొలిటిక‌ల్ గాసిప్స్, రాజకీయ నాయ‌కుల ఇంట‌ర్వ్యూలు కిర‌ణ్ టీవీ యూట్యూబ్ చాన‌ల్‌లో చూడ‌వ‌చ్చు. అలాగే టాలీవుడ్ మూవీ అప్‌డేట్స్, బాలీవుడ్ మూవీ అప్‌డేట్స్, హాలీవుడ్ మూవీ అప్‌డేట్స్, మరియు అన్ని సౌత్ సినిమా ఇండస్ట్రీల‌కు సంబంధించిన‌ తాజా వార్తలు, తాజా తెలుగు ట్రైలర్స్, ప్రోమోలు, టీజర్స్, గాసిప్స్, సెలబ్రిటీలకు సంబంధించి తాజా వార్తలు మ‌రియు ఎక్స్‌క్లూజివ్ సెలెబ్రిటీ ఇంటర్వ్యూలు ఈ ఛానెల్‌లో నిరంత‌రం చూడవచ్చు.
For more interesting updates like & follow: 👇👇👇
Subscribe To Us On : kzbin.info
FOLLOW US ON OUR SOCIAL MEDIA PLATFORMS: kirantvnetwork

Пікірлер: 149
@pvlakshmipvlakshmi3157
@pvlakshmipvlakshmi3157 Күн бұрын
ప్రకాశ్ రాజ్ గాడు సినిమాల్లోనే కాదు నిజంగానే విలన్ వీడి బ్రతుకు హీరోల చేతుల్లో దెబ్బలు తినే బ్రతుకు
@chikkalavenkatarao4407
@chikkalavenkatarao4407 Күн бұрын
నట్టికుమార్ గారు, ఈ మధ్య మీరు చాలా పరిణితి తో మాట్లాడుతున్నారు
@vigneshwarreddymamidi701
@vigneshwarreddymamidi701 Күн бұрын
PRAKASH RAJ DESA DROHI
@vigneshwarreddymamidi701
@vigneshwarreddymamidi701 Күн бұрын
PRAKASH RAJ HINDU DROHI
@vigneshwarreddymamidi701
@vigneshwarreddymamidi701 Күн бұрын
HINDUS UNITY ZINDABAD 🤝 ✌️ ♥️
@SamaSamajam9602
@SamaSamajam9602 Күн бұрын
పవన్ కళ్యాణ్ గారు ఏ ఒక్క మతాన్ని విమర్శించలేదు. హిందూ పుణ్యక్షేత్రాల్లో జరుగుతున్న అపాచారాలపై మాట్లాడారు, సనాతన ధర్మ పరిరక్షణ కోసం సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు జాతి స్థాయిలో ఏర్పాటు కావాలని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే హిందూ ద్వేషి అయిన ప్రకాశ్ రాజ్ కి సంబంధం ఏంటి? ఒక హిందువు తన హిందూ ధర్మం గురించి మాట్లాడినా, దాడులకు గురవుతున్న సనాతన ధర్మాన్ని కాపాడమని అడిగినా - వాళ్ళకి మతతత్వమనే ట్యాగ్ తగిలించడం ఫ్యాషన్ అయిపోయింది.
@narayanapaluri7836
@narayanapaluri7836 Күн бұрын
100% కరెక్ట్
@manjunathreddy1109
@manjunathreddy1109 Күн бұрын
Superb sir, well said ❤
@SatyanarayanaMurthy-s4u
@SatyanarayanaMurthy-s4u Күн бұрын
ప్రకాష్ రాజ్ గాడిని గారు అని సంభోదించండి యెడవని యెదవే అనాలి
@arunakonjeti6218
@arunakonjeti6218 12 сағат бұрын
ప్రకాష్ రాజ్ హిందువులను హిందువుల భావాలను హిందువుల దేవి దేవతలను ఎప్పుడు కించపరిచేలా మాట్లాడుతుంటాడు వీడొక హిందూ ద్రోహి దేశద్రోహి కూడా దేశం మీద కూడా అవాకులు చవాకులు మాట్లాడుతుంటాడు😢😢😢😢😢😢
@Deviabathula8910
@Deviabathula8910 Күн бұрын
ప్రకాష్ రాజ్ చాలా అతి తెలివితో వ్యవహరిస్తున్నాడు
@tulasisunku731
@tulasisunku731 12 сағат бұрын
అవునండీ నట్టి కుమార్ గారు మీరు నిజాలు నిర్భయంగా నిక్కర్చిగా మాట్లాడారు. 👍👌👌
@pvnarayana1998
@pvnarayana1998 Күн бұрын
Nijame sir
@santhianandrajamani4790
@santhianandrajamani4790 Күн бұрын
Correct ga chepparu Sir👍👍
@lakshmiks8033
@lakshmiks8033 Күн бұрын
Super 💯💯
@paalapitta005
@paalapitta005 Күн бұрын
Super అన్న correct చెప్పినవ్ 👌🏻👌🏻👌🏻✊🏻✊🏻
@venkat.R.D.8289
@venkat.R.D.8289 11 сағат бұрын
తెలుగు సినిమా పరిశ్రమలో ప్రకాష్ రాజ్ ను బ్యాన్ చెయ్యాలి
@chandubakuru9735
@chandubakuru9735 Күн бұрын
Good sir natti garu
@venkateshwarluk3060
@venkateshwarluk3060 Күн бұрын
Well said brother
@gtrgamer9832
@gtrgamer9832 Күн бұрын
Super sar
@sateeshkumar7270
@sateeshkumar7270 15 сағат бұрын
పొగరు పట్టిన ప్రకాష్ రాజ్...నువ్వు గొప్ప నటుడిని అనే అహంకారం పెరిగి...ఆ తలపొగరుతో ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా?నీ వ్యాఖ్యలతో మతాల మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నావని అర్థం కావట్లేదా? నీ పని నువ్వు చేసుకుంటే గౌరవం ఉంటుంది, లేదంటే నీ వ్యక్తిగత పతనానికి నువ్వే కారణమవుతావు.
@RaghuShanam
@RaghuShanam 11 сағат бұрын
Super sir❤
@venugopalaraopolisetty4884
@venugopalaraopolisetty4884 10 сағат бұрын
శెభాష్ నట్టి కుమార్ గారు.
@HariPrasad-ru2xz
@HariPrasad-ru2xz Күн бұрын
well said sir Natti Kumar garu.
@swamyv2986
@swamyv2986 12 сағат бұрын
పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు మన సనాతన ధర్మం కోసం మాట్లాడే ప్రతి సారీ మనకి మతోన్మాదులు అనే ముద్ర వేస్తారు ఈ సూడో సెక్యులర్ గాళ్లు (ముసుగేసుకున్న హిందూ ద్వేషులు). పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ప్రతి మాట అక్షర సత్యం. గత కొన్ని దశాబ్దాలుగా హిందు విశ్వాసాలపై దాడులు చేస్తున్న సూడో సెక్యులర్ గూండాలను, వారిని వెనకేసుకొచ్చే న్యాయవ్యవస్థను కాలర్ పట్టుకొని నిలదీసిన పవన్ కల్యాణ్ గారి నిజాయితీ కి శిరస్సు వంచి వందనాలు.
@madhuchembeti3015
@madhuchembeti3015 Күн бұрын
Very good natti garu
@sachinwoodwork3352
@sachinwoodwork3352 10 сағат бұрын
Supar. Sar.
@HEMANTH_BHAI_GAMER_TY
@HEMANTH_BHAI_GAMER_TY Күн бұрын
YOU ARE RIGHT SIR
@venkypadala8463
@venkypadala8463 Күн бұрын
ప్రకాష్ రాజ్ మూర్కుడు
@vvtv2481
@vvtv2481 Күн бұрын
భలే టైటిల్ పెట్టాను మిత్రమా వాణి నిజంగానే కొట్టి చంపాలి ప్రతి సినిమాలో కొట్టి చంపుతున్నావ్ అలా బయటకు వస్తున్నాడు
@Realityreels1
@Realityreels1 16 сағат бұрын
ప్రకాష్ రాజ్ దట్టిమాన్
@RamlingbabuBabu
@RamlingbabuBabu Күн бұрын
Prakashraj saikogadu
@venkateshbathakala7958
@venkateshbathakala7958 10 сағат бұрын
ప్రకాష్ రాజ్ కాదు ప్రకాశం లేని రాజు వీడు పనికిమాలినోడ సినిమాలో మాత్రం పెద్ద నీతులు చెబుతాడు
@kusumakotari7471
@kusumakotari7471 Күн бұрын
👍
@BangariChitti-s1b
@BangariChitti-s1b 16 сағат бұрын
Super. sri
@RobertRob-yr5gl
@RobertRob-yr5gl 11 сағат бұрын
Super sir nattikumar garu
@sheshuch4335
@sheshuch4335 15 сағат бұрын
💐💐Super sir👌👌👌👌
@luckyravi-id5ie
@luckyravi-id5ie Күн бұрын
Natti Kumar garu great Tacking sir 💐🙏
@gopalkrishna8799
@gopalkrishna8799 Күн бұрын
ప్రకాష్ రాజు ఎవరండీ పవన్ కళ్యాణ్ ఈక కి ప్రకాష్ రాజు పీకకి ముడి వేసిన చాలు ప్రకాష్ రాజ్ చాలడు
@shiridisaikolisetti7193
@shiridisaikolisetti7193 14 сағат бұрын
Super sir
@vijaymacharla7904
@vijaymacharla7904 Күн бұрын
V are with Pawan Kalyan sir
@mounipanda6310
@mounipanda6310 Күн бұрын
Good sir
@venkateshthota7470
@venkateshthota7470 Күн бұрын
Super super super 💯
@kvsubramanyam5527
@kvsubramanyam5527 Күн бұрын
ఎంత కరెక్ట్ గా చెప్పావ్ కుమార్ గారు
@bajamallesh2495
@bajamallesh2495 Күн бұрын
Prakashraj is real vilan ... Warest fellow...
@sriramsriram4580
@sriramsriram4580 12 сағат бұрын
Super Natti Sir
@srinurajana2837
@srinurajana2837 18 сағат бұрын
super sir
@padmarudraraju6127
@padmarudraraju6127 23 сағат бұрын
Correct 👍
@ushasree3213
@ushasree3213 Күн бұрын
Natti Kumar good communication
@sekharchandra9721
@sekharchandra9721 15 сағат бұрын
👍👍
@PoolavanamManoharam
@PoolavanamManoharam Күн бұрын
Super
@krishnababuvidadala1144
@krishnababuvidadala1144 Күн бұрын
Nattikumar 100 💯💯 correct
@gsankaram5795
@gsankaram5795 Күн бұрын
🙏🙏🙏👌
@matsabaginaidu7277
@matsabaginaidu7277 Күн бұрын
That is pawan kalyan. Iam fan of Pawan anna
@mohanarao2785
@mohanarao2785 Күн бұрын
Correct ga answer yicharu natti garu
@kanakarajupulaparthi8302
@kanakarajupulaparthi8302 16 сағат бұрын
🙏🙏🙏🙏🙏👍
@balumurapana
@balumurapana Күн бұрын
❤❤❤❤❤NattiGaru
@Dhanubehera8446
@Dhanubehera8446 Күн бұрын
Jay pspk sir ❤
@NaniBalla-z5s
@NaniBalla-z5s 12 сағат бұрын
Jaiyopavan
@madhavarao9353
@madhavarao9353 6 сағат бұрын
Don't try to touch PAWAN BHAI . TIGER 🐅 PAWAN ZND
@JavaPalace06
@JavaPalace06 11 сағат бұрын
Standard 😅😅
@madhuchembeti3015
@madhuchembeti3015 Күн бұрын
Yeda vadu
@spac139
@spac139 11 сағат бұрын
కరెక్ట్ sir❤️100% 🙏🙏🙏
@varahalubabuyalamanchili6365
@varahalubabuyalamanchili6365 Күн бұрын
Prakash raju gadini garu ani sabodhichakandhi sir miru vadini vedavalaki vedava ani pilavandhi sir
@thari1380
@thari1380 9 сағат бұрын
🙏🙏🙏👌👌👌👌👌👍👍👍👍👍♥️👏👏👏👏👏♥️♥️♥️♥️♥️♥️♥️💯
@saisankar72
@saisankar72 Күн бұрын
Prakash is crooked fellow. No ethics
@santhianandrajamani4790
@santhianandrajamani4790 Күн бұрын
Kumar Garu 🙏 Please Sir aa Geethakrishna (Failure Director ) ekkuva vaaguthunnadu koncham gaddi pettandi
@badarinarayanabharatula1991
@badarinarayanabharatula1991 4 сағат бұрын
industry lo west fellows చాలామంది ఉన్నారు.
@rajasekharalasapuri9751
@rajasekharalasapuri9751 15 сағат бұрын
Elanti vedavani chiranjeevi support chesadu
@jayarambg197
@jayarambg197 5 сағат бұрын
Modalu prakash film industry ban cheyale
@venkatasivakumarv6878
@venkatasivakumarv6878 15 сағат бұрын
Dear sir Please note No one is bothered about Mr PK...in TN...if he continues to talk like this even telugu people will ignore him... Don't try sensationalism ...after the criminal case is filed against him he became silent...??? PK is inviting enemies for no good reason..... What DMK stands for is social justice...not brahminical domination by spreading lies and encouraging orthodox superstitious practices PK should behave like chaganti garu or Garikapati.garu and serve Andhra people .other wise he will become Venuswamy 😅😅😅
@gangadhargundupu663
@gangadhargundupu663 Күн бұрын
Varri voti sanatana Dharmam vaati sinddantala rules gurinchi telste cheppu.
@satyanarayanadn7076
@satyanarayanadn7076 20 сағат бұрын
Prakash raj is a rogue,he don’t know anything about our great leader Pawankalyan Kalyan sir.Least bathered about this fellow
@rangarao8115
@rangarao8115 Күн бұрын
Prakash toe pawan kalyaan comparision emity, Prakash evariki emi melu chesadu,telini vishayalu lo tala durchadamu manchidi kadu,vaka actor ga undipo ante.
@pawanp8305
@pawanp8305 Күн бұрын
Pedda kapu garu ni adagandi
@Subbarao.k
@Subbarao.k Сағат бұрын
Prakash Raj gadini industri ki ban cheyali
@battusrinivasarao3620
@battusrinivasarao3620 Күн бұрын
Prakas.Gadu.weste
@sanamvijayasree4691
@sanamvijayasree4691 9 сағат бұрын
Prakash Raj waste fellow
@srinuthumma2164
@srinuthumma2164 15 сағат бұрын
అన్నా. మీ స్పీచ్ సూపర్
@marellavenkateswarlu3658
@marellavenkateswarlu3658 Күн бұрын
Praksgadiniapivastetokkinarateyali
@guntibhargavi61
@guntibhargavi61 Күн бұрын
Who are you?
@makeyammaji3074
@makeyammaji3074 8 сағат бұрын
Arey prakash rajni champestata are memu unnamura
@guntibhargavi61
@guntibhargavi61 Күн бұрын
We elected him for good governance but not sanathana dharma. Baabu your comments are waste.
@kckr903
@kckr903 13 сағат бұрын
Siguledaaa meeku..u voted for governance correct..but why u keep quiet when Hindus temples are ruled by Christians for money .apudu jagan ki against ga emi chepalevu..ipudu Pavan Kalyan said what is correct..meeku baadesrundi..emi chestam. Mee matukulu ante..motham hindu temples money ni jagan,Stalin,prakash raj,Kamal ilanti vaalaku support chesi batakandi...intaki enta freebies tesukunaavuuuu
@dancekids9033
@dancekids9033 Күн бұрын
పవన్ కల్యాణ్ గారు ఏ రోజు ఏ మూడ్ లో ఉంటాడో తెలియదు.. అంతకుముందు నువ్వు జగన్ కు సపోర్ట్ గా మాట్లాడింది మరచిపోతాడా పవన్...
@azraovenkatarao7470
@azraovenkatarao7470 Күн бұрын
ప్రకాశరాజు రియలహీరో
@gujjalapudisreenuvasulu8440
@gujjalapudisreenuvasulu8440 6 сағат бұрын
నిజమైన తెలుగోలైతే ప్రకాష్ రాజు తరిమి కొట్టాలి మన తెలుగు హీరోలు రియల్ హీరోలు అయితే
@ShankarShankar-d9h
@ShankarShankar-d9h Күн бұрын
Jai pawar ⭐ Anna ♥️
@sandeepindia5814
@sandeepindia5814 Күн бұрын
Cast gajii vunnadhi naidus kadha nag anduku
@RajKumar-fi9vm
@RajKumar-fi9vm Күн бұрын
Sir natikumar sir vizag Rani prakash Raj Ane lanjakodukini koti koti chupatam airport 2km madhi ma frnds duty akkade puku chiputam Jai janasena Jai power Star ⭐⭐⭐⭐⭐
@srinivasvinnakota9570
@srinivasvinnakota9570 Күн бұрын
Super